RAMAKRISHNA THEERTHAM

  Рет қаралды 16,351

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

Күн бұрын

Пікірлер: 189
@umamaheswararao5808
@umamaheswararao5808 3 жыл бұрын
శ్రీగోపినాథ దీక్షితులు గారు మీరు మీ మితృబృందం ఎంతో సాహసంతో ఎంతో కష్టపడి రామకృష్ణTeertam గురించి తెలిపారు. సామాన్యులు వెళ్లలేని ప్రదేశాలకి వెళ్లి మాలాంటి వారికి శ్రీవారి మహిమలు గురించి తెలుపుచున్నారు. శ్రీగోపినాథ దీక్షితులు గారు మీకు మీ మితృబృందానికి శతకోటి వందనములు🙏🙏🙏 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
@andalsrigiri3075
@andalsrigiri3075 3 жыл бұрын
గోపీనాధ దీక్షితులు గారూ! మీకు శతకోటి వందనాలండి. తిరుమల గిరులలోని అపురూపమైన, అద్భుతమైన అతిపవిత్రమైన తీర్ధాలను దర్శింప చేస్తున్నారు. వాటిని మానసికంగా దర్శిస్తూ , దైవికమైన ఆ తీర్ధాల ఆవిర్భావ గాధలను వింటూ పునీతులమవుతున్నాము. మీకు మరీమరీ ధన్యవాదములండి. కానీ మీరు చేస్తున్న సాహస యాత్ర మాత్రం ఒళ్ళు జలదరిస్తున్నది. జాగ్రత్తండి. ఆ శ్రీనివాసుని కృప మీపై ఉండాలని స్వామి ని ప్రార్ధించుతున్నాను. ఓం నమో వేంకటేశాయ. 🙏🙏🙏🙏🙏🙏🙏
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 3 жыл бұрын
తీర్థ స్థలాలు మాకు చూపించటానికి మరియు వివరించటానికి మీరు చేసే సాహస ప్రయాణం అలవికాని అనుభూతి చెందాము. ధన్యోస్మి స్వామి 🙏 కృతజ్ఞతాభినందనలు....స్వామి. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
@sureshpattem3298
@sureshpattem3298 3 жыл бұрын
Swami 7.0 it was very dangerous way, chala bayam vesindi
@saravananr2035
@saravananr2035 3 жыл бұрын
சுவாமி சரவணன் சாவித்திரி டெக்ஸ் களரம்பட்டி சேலம் சுவாமி தங்களது இந்த சேவைகள் ஸ்ரீ லஸி பெருமாள் தாயார் ஆசிகல் அனைத்து பந்தர் கிடைக்கும் சுவாமி மேலும் தங்களது ஆசிகள் அருள் கிடைக்கட்டும் மிகவும் நன்றி சுவாமி
@chandrakanthjakka5610
@chandrakanthjakka5610 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. ఈ అదృష్టం నాకు కూడా ఆ దేవదేవుడు కల్పిస్తాడు అని ఆశిస్తున్నాను.
@saravananr2035
@saravananr2035 3 жыл бұрын
சுவாமி தங்களுக்கு என்னுடைய ஸாஸ்டாங்க நமஸ்காரம் சுவாமி
@familyfunandfoodvanita8578
@familyfunandfoodvanita8578 3 жыл бұрын
Swamy very nice video and usefull information thank you
@ravisankarp1770
@ravisankarp1770 3 жыл бұрын
మాటలకు అందని అద్భుతం, మీరు పడ్డ శ్రమకు, మాకు అంత కష్టం లోనూ మాకు వీడియో చూపించినందుకు ఎన్నో కృతజ్ఞతలు, ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ
@lakshmibarkam9813
@lakshmibarkam9813 3 жыл бұрын
Chala saahasame chesaru guruvugaru Swamy vari aashissulu, anugraham meeku mariyu mee mitrabrundaniki ellappudu undalani korukuntu. OM NAMO VENKATESHAYA 🙏🙏🙏
@jagadishkumar3025
@jagadishkumar3025 3 жыл бұрын
అత్యంత సాహసోపేతమైన "తీర్థ" యాత్ర... అసలు ఈ వీడియో చూస్తుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది... నిజంగా అంత కష్టపడి అక్కడకు వెళ్లి తీర్థ దర్శనం చేసుకున్న మీ ఆసక్తికి వెల కట్టలేం... కృతజ్ఞతలు. ఓం నమో నారాయణాయ
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
పవిత్ర రామ కృష్ణ తీర్థం సందర్శనం ఎంతో పరవశం కలిగించింది స్వామి, నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద 🙏🙏, ధన్యవాదాలు మీకు గురువుగారు 🙏
@lakshmim4275
@lakshmim4275 3 жыл бұрын
Om namo venkatesaya theerdhalalo neeru swchamga addhamla mrasi pothunna drusyanni chusi miru padina srama alasta marichi poyyarani ardhamvithndi swami inne theerdhalu eekadasi rojuna miru aharm theesukonakane chesaru samanymina vishayam kaadu loka rakshakudu aapdbhadhuni a thurumalesudu krupa mi meda paripurnamga unnadi untundi guruv gariki .🙏🙏🙏🙏🙏🙏🙏
@omsrisai4993
@omsrisai4993 3 жыл бұрын
Anta sahasam chesaru.🙏 Guruvugaru. Tirumala prakruti matalalo cheppalenata andaga vndi.miku me team ki Danya vadalu Guruvugaru.
@sreenivasamurthykrishnaiye71
@sreenivasamurthykrishnaiye71 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏మీరు రామకృష్ణ తీర్థం గురించి చాలా చక్కగా కండ్లకు కట్టినట్లు చూపించిన గురువు గారికి మా కుటుంబం తరపున నమస్సుమాంజలి 🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshn927
@venkateshn927 3 жыл бұрын
Mee baktha brundhamunaku Aa swami vari yokka karuna katakshamulu yeppudu undaalani manaspurthi gaa korukuntunnanu. 🙏 Om namo venkatesaya. 🙏 🙏🌺🌺🌺🦚🦚🌺🌺🌺🙏. 🌺🌺🌺🦚🦚🦚🌺🌺🌺.
@indirar2825
@indirar2825 3 жыл бұрын
Swamy entho adbhutamaina Anubhuti kaligindi chustunte.Ade samayamlo chaala bhayam kuda vesindi.swamyvari asissulu ellappudu mee mida prasaristu vuntayi kaabatti meeku sadhyam avutundi.kaaliki tagilina gaayalu chusi baadhapaddamu.Inta madhuramaina Anubhuti kaliginchina meeku pranamamulu..Om Namo Venkatesaya!
@vmeenanair1455
@vmeenanair1455 3 жыл бұрын
Chala bagundi 🙏🙏... Om Namo Venkatesaya 🍏🙏🙏🙏🍏
@garuda.07garuda34
@garuda.07garuda34 Жыл бұрын
எல்லா புகழும் சோளிங்கர் அமிர்தவள்ளி தாயார் யோக நரசிம்ம பெருமாளுக்கே ஜேய் 🌹🌹🌹
@kesavamurthy9243
@kesavamurthy9243 3 жыл бұрын
Loya chala bayankaranga undi swami ..mari meerandaru ela dataro ..really great ...loya daggara kudaa video teesarante chala dairyam undali .....idi sahasa yatre ..om namo venkatesaaya
@nagakiran2457
@nagakiran2457 2 жыл бұрын
Thank you so much for sharing the videos Beautiful sechachalam forests hope to see them in person!
@bhagyalatha1129
@bhagyalatha1129 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః ఎంతో వ్యయ ప్రయాసలతో కూడి ప్రయాణించి పవిత్ర తీర్థముల దర్శన భాగ్యం కల్పించారు ధన్యవాదాలు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏
@sreedevi243
@sreedevi243 3 жыл бұрын
ఓం నమో వేంటేశాయ...🙏🙏 గురువు గారి కి నమస్కారం 🙏🙏 ఇంతటి సాహసోపేతమైన ప్రయాణం చేసి మాకు తీర్థ రాజాలని చూపించారు... ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు 🙏🙏 మీకు మీ మిత్ర బృందానికి 🙏🙏🙏🙏
@vegolapulingamurthy703
@vegolapulingamurthy703 3 ай бұрын
Adventure prayanam Guruvu garu...
@hemabai7375
@hemabai7375 3 жыл бұрын
Swamy enno thirthalanu darsistu pavitramga shnanamacharistu thirthalanu sevisthu srivari padapadmalanu sevinche. Punnya purusulu meru mepadalaku satakoti satakoti satakoti padhabi vandanalu Swamy 🙏 chala sahasam chesaru Swamy me gayalu chusi badha kaligindi Swamy me brundam variki vandanalu Swamy Balaji gariki padhabi vandanalu 🙏 mariokasari me andariki dhanyavadalu Swamy om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnareddy5630
@krishnareddy5630 3 жыл бұрын
Oh...Swami chala risk journey .....
@purna.2.O
@purna.2.O 3 жыл бұрын
🙏 ఓం నమో వెంకటేశాయ 🙏 🙏 రామకృష్ణ తీర్థం 🙏 అద్భుతమైన తీర్ధాన్ని చూపించారు. కష్టతరమైన ప్రయాణం చేశారు. చాలా ధన్యులు మీరు 🙏 ఆ అద్భుతమైన ప్రదేశం అంతా చూసిన కొద్దీ ఆనందం కలుగు తోంది ఈ వీడియో చాలా సార్లు చూసాను మేము చాలా పుణ్యం చేసుకున్నాము మీ వీడియోలు చూసే అదృష్టం కలిగింది. ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏 🙏🙏🙏
@sureshpattem3298
@sureshpattem3298 3 жыл бұрын
Namaskaram swami.. Bless me swami🙏🙏🙏🙏🙏
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Gopinath deekshithulu variki padabhi vandanalu... Ramakrishna theertham gurinchi chakka vivarincharu.. dhanyulam... Ohm namo venkatesaya 🙏🙏🙏💐💐💐
@vsramanji
@vsramanji 3 жыл бұрын
తిరుమల లో ఉన్న తీర్ధాలు వాటి గురించి మీరు చూపించిన దృశ్యాలు అద్భుతం ఇటువంటి విడియో ఎప్పుడు చూడలేదు మీ వ్యాఖ్యానం మాకు తిరుమల కళ్ళారా చూసినట్టుంది మీకు మా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@vsramanji
@vsramanji 3 жыл бұрын
వీలుంటే ఒకసారి మిమ్మలిని దర్శించాలని ఉంది
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
ఈసారి తిరుమలకు వచ్చినప్పుడు అర్చక నిలయం లో కలవచ్చు
@akhileshsriram
@akhileshsriram 3 жыл бұрын
చాలా చాలా అద్భుతంగా ఉంది స్వామి...ఓం నమో వెంకటేశయా...🙏🙏😍😊
@madhugani5168
@madhugani5168 3 жыл бұрын
Gopinath deekshithulu garu me oka sahasam malanti bhakthuluku kannula pandaga Danyavadamulu deekshithulu garu 😍
@R.R.R.S.
@R.R.R.S. 3 жыл бұрын
🌷🙏🏻ఓం నమో \\!//వెంకటేశాయా🙏🏻🌷 10.11.2021....10.20pm రామకృష్ణ తీర్థం... జై శ్రీ రామ్🙏🐒
@vinayvinnu4474
@vinayvinnu4474 3 жыл бұрын
Miku ma padhavi vandanaluu guruvugaru
@satyakrishnad4245
@satyakrishnad4245 3 жыл бұрын
Om namo Narayana Narayana thankyou Guruji
@sureshkumarvura9676
@sureshkumarvura9676 3 жыл бұрын
గోపినాధ్ దీక్షితులు గారికి ముందుగా నా నమస్కారములు మీరు మాకు తెలియని తిరుమలలో వేంచేసియున్న స్వామి వారి గురించి మరియు అక్కడి విశేషాలు పరమ పవిత్రమైన పుణ్య తీర్ధాల గురించి వాటి విశిష్టతను తెలుపుతూ ఎవరూ చూడలేని, వెళ్లలేని ప్రాంతాలు వాటి విశిష్టతను మాకు తెలుపుతూ చూపెడుతున్న మీకు మా ధన్యవాదములు. "ఓం నమో వెంకటేశాయ"
@srinivasaraopayyavula4200
@srinivasaraopayyavula4200 3 жыл бұрын
Danyavadaalu 🙏🙏🙏 deekshitulu for making videos on tirumala teerthalu Om namo venkateshaya 🙏 govinda 🙏🙏🙏
@renukachatari688
@renukachatari688 3 жыл бұрын
Gopi sir ur doing great and adventures job with balaji sir daily at least once I will watch ur videos we all r blessed thank you very very sir for doing this great job God bless you and your family sir.
@laxmisrinivasa7290
@laxmisrinivasa7290 3 жыл бұрын
Chustunte ento risk chesi velutunnaru swami.bhakthitho chese prati prayananiki mana swami eppudu thodugane vuntaru.mi andariki dhanyavadalu swami.om namo venkateshaya 🙏🙏🙏💐
@rockyreddy560
@rockyreddy560 3 жыл бұрын
Thank you swami 🙏🙏because we cannot visit these but we can see these beautiful places because of you 🙏🙏🙏🙏💐💐
@rrr-zq9dv
@rrr-zq9dv 3 жыл бұрын
OME NAMO VENKATESAYA 🙏🙏🙏terthamunu chupinchinanduku chala chala dhanyavadamulu🙏🙏🙏🙏
@harekrsna3322
@harekrsna3322 3 жыл бұрын
Chala dhanyavadalu Guruvu garu, na jeevitham lo anni teerthalu veltano vellaleno, kani mi daya valla chustunnanu🙏, mi sevakau dhanyavadalu🙏
@jayasrid7000
@jayasrid7000 3 жыл бұрын
Gopinath deekshitulu garu meru makosam inta manchi theerthaalu kashtapadi saahasam chesi chupistunnanduku dhaanyavadalu🙏🙏
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 3 жыл бұрын
Edukondala vada venkata ramana🙏 govinda govinda govinda govinda govinda govinda govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaideepmuthyam1958
@jaideepmuthyam1958 3 жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM. SIR OM NAMO VENKATESWARAYA. 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@LGDWAP7
@LGDWAP7 Жыл бұрын
గోవిందా గోవింద 🙏🙏🙏
@Doddaka123
@Doddaka123 3 жыл бұрын
Govindaa Govindaa, Sri Venkateshwara.. Govindaa.
@maheshb7609
@maheshb7609 3 жыл бұрын
Om Namo Venkateshayya 🙏 Govinda Govinda Govindaa 🙏🙏 looks very scary path but at the same time beautiful lovations and very adventurous group. Thank you Swamy !! Take care..
@vandanaraparthi1082
@vandanaraparthi1082 3 жыл бұрын
Chala prayasaku orchi ee video ma andariki ichinanduku swamy meeku ma 🙏 mee videos chusthunte tirumala girulalo meme pratyashanga unnamu anipisthundi . America lo vunnaa, maaku ee bagyam prasadinchinanduku meeku ma shata koti vandanalu.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Meeku chaalaa kruthajnathalu
@bobpaalep7481
@bobpaalep7481 3 жыл бұрын
We are blessed to see the beautiful nature around Tirumala. We can feel God's presence every where. Thank you for taking us on this virtual journey.
@roopamakam9682
@roopamakam9682 3 жыл бұрын
Idi ye himalaya trekking ku thakkuva ledu..choosthunte chala kashtam anipinchindi...kani theertham cheralka meeku antha madhura anubhavanm prapthi ayyindi annaru..chala santhosham..anni Swamy anugraham..chala dhanyavadalu Gopinath garu 🙏🙏🙏
@jagadishr.v.486
@jagadishr.v.486 3 жыл бұрын
ఓం నమో వెంకటేశయ.ఇది మీ సాహసోపేత యాత్ర 2.ఇది మీకు మరియు మీ బృందానికి శ్రీవారి ఆశీర్వాదం, అనుగ్రహం.ఇది చాలా సహజ సౌందర్యంతో అద్భుతమైన ప్రదేశం. మీరు ఈ స్థలాన్ని సులభంగా వదిలివేయలేరని ఆశిస్తున్నాను. మీకు ఈ స్థలం మరియు స్నానం చేయడం మీ అందరి అదృష్టం. మీ ధైర్యానికి,సహసాని కి వందనం . ఓం నమో వెంకటేశయ
@premapaalep9511
@premapaalep9511 3 жыл бұрын
Om venkatesaya. I watched the video completely twice. oh. Cant describe with words.What a natural scenic beauty. Its a difficult journey.I feel deffinately Srimannarayana is watching and protecting. Congratulations to you and your team. I cant imagine going there but I have the opportunity to see.Natural beaty.Very clean not poluted.It reminds me of cleanliness is next to Godliness.
@pulihari8648
@pulihari8648 3 жыл бұрын
Om namo venkateshaya namaskaram guruvu gaaru dhanyavaadalu guruvu gaaru
@pavanthimmavajjala615
@pavanthimmavajjala615 3 жыл бұрын
Thanks for this, Deekshitulu Garu! Om Namo Venkatesaya!
@pavanthimmavajjala615
@pavanthimmavajjala615 3 жыл бұрын
Quite an adventure, though scary! This must have been worth the risky journey!
@govindaraju456
@govindaraju456 3 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏
@haseenahaseena4254
@haseenahaseena4254 3 жыл бұрын
Pls take care sir Govinda Govinda 🙏🙏🙏🙏🙏🌹🥥🧕 Haseena
@prabhaspraba2153
@prabhaspraba2153 3 жыл бұрын
Om Namo venkatesaya🙏🙏🙏🌼🌼🌼🍏🍎🥭🥥🥥
@nagaveni4665
@nagaveni4665 3 жыл бұрын
On the apurupamaina eetheertha darisanabhagyamu chustuvunnantasepu menu nijanga akkadikivachana anna anubhuti kaligiindi. Ento sahasothamamainaprayanamu. Chalaascharyaniki lonainanu swamy. Ituvanti darsanabhagyamu kaliginchina meeku meereen gariki aneka namaskaramulu. God bless you.
@kushalkarankot6158
@kushalkarankot6158 3 жыл бұрын
Jai shree radhe krishna
@anirud1783
@anirud1783 3 жыл бұрын
Excellent guruvugaru 🙏🙏🙏
@saradajasthi4132
@saradajasthi4132 3 жыл бұрын
Ome Namo Narayanaya. Govindaa Govinda.
@vijaykumaricg4056
@vijaykumaricg4056 3 жыл бұрын
కన్నయ్య కు నమస్కారములు. చాలా చాలా ధన్యవాదాలు. మీ మిత్ర బృందానికి మరో క్క సారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సాహసం అద్భుతం. స్వామి తీర్థం స్థలాల పకృతి అద్భుతం. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఆనందం. భక్తి .సంతోషం. అనుభూతి కలిగింది. ఈ వీడియో అద్భుతం. అమోఘం. మి సాహసం అద్భుతః. ఓం నమో నారాయణాయ. God bless you all. ది
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Chaalaa kruthajnathalu meeku
@vijaykumaricg4056
@vijaykumaricg4056 3 жыл бұрын
@@gopinathdeekshitulu7310 Same to you swami
@avinash3537
@avinash3537 3 жыл бұрын
Super GA unde Swamy... Manchi ga theertalu chupincharu... thanks for your team effort
@footNroots8716
@footNroots8716 3 жыл бұрын
Another Amazing, adventurous theertham 🙏 Wonderful quite places to escape hidden in Tirumala hills 🙏 Om Namo Venkateseya 🙏🙏🙏🙏
@viswanath2998
@viswanath2998 3 жыл бұрын
So many thanks to Gopinath swamy and your team 🙏
@jyothipediredla3977
@jyothipediredla3977 3 жыл бұрын
Om namo venkatesaya 🌷🙏
@shailajasriya3836
@shailajasriya3836 3 жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏
@Simbakiranvlogs
@Simbakiranvlogs 3 жыл бұрын
Om namo Venkateshaya 🙏
@yarlaboinarajendraprasad8426
@yarlaboinarajendraprasad8426 3 жыл бұрын
Awesome dheekshitulu garu. This video is very terrific.
@seshasaideevi5526
@seshasaideevi5526 3 жыл бұрын
అద్భుతం సర్...చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పాటు కలుగుతోంది...అద్భుతం
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
చాలా కృతజ్ఞతలండి
@sanjeevarayudu7296
@sanjeevarayudu7296 3 жыл бұрын
Om namo venkatesaya excellent theerdham swami 🙏🙏🙏
@Gottipati0
@Gottipati0 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ⚘🥀
@goodfood324
@goodfood324 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@muralimarampally7028
@muralimarampally7028 2 жыл бұрын
om namo Venkatesaya
@murthyvvbs5589
@murthyvvbs5589 3 жыл бұрын
Mee ru Chala Saha Sam chesaru.
@sureshpattem3298
@sureshpattem3298 3 жыл бұрын
Om namo Bhagavathe vasudevaya🙏🙏🙏
@vasuviswa2292
@vasuviswa2292 3 жыл бұрын
Very fine swamy
@maheshmahi6355
@maheshmahi6355 3 жыл бұрын
Swami jagratha entha kastapadi chetunnaru meku chala danyavadhalu swami
@ksrguptakota7880
@ksrguptakota7880 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. దీక్షితులు వారికి నమస్కారం.ఎంతో సాహసోపేతంగా మీరు చేసిన ట్రెక్కింగ్ ద్వారా రామకృష్ణ తీర్థం దర్శనం చేసుకుని దన్యులం అయ్యాను. ఈ వీడియో గతంలో చూసాను, కానీ కామెంట్స్ వ్రాయలేదు. ఇంత అద్భుతమైన పుణ్య తీర్థ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. ధన్యవాదములు. ఇటీవల మీ నుండి ఎలాంటి వీడియోస్ రావడం లేదు, దయచేసి మీరు స్వామివారి క్షేత్రం మీద వీడియోస్ చేయగలరు.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 2 жыл бұрын
తప్పకుండా
@atoz2694
@atoz2694 3 жыл бұрын
Om namo venkatesaya
@satyakrishnad4245
@satyakrishnad4245 3 жыл бұрын
Om namo venkatasaya
@sreeram7171
@sreeram7171 3 жыл бұрын
రామ కృష్ణా హరే రామ కృష్ణా హరే
@geethareddypalavalli5311
@geethareddypalavalli5311 3 жыл бұрын
Bayam vestundi chustunte kani em bayam le govindudu unadu govinda 🙏🌹🙏
@vadlamudimasthanamma4318
@vadlamudimasthanamma4318 3 жыл бұрын
ఓం నమో శ్రీ శ్రీనివాసా
@mycityblocks162
@mycityblocks162 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@itsmesreehari
@itsmesreehari 3 жыл бұрын
I am also part of tirupathi trukking club,sree hari
@vijayalaxmimane1497
@vijayalaxmimane1497 3 жыл бұрын
Govinda Govinda 🙏🙏👌
@ch.manga.dharaj757
@ch.manga.dharaj757 3 жыл бұрын
గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏
@premapaalep9511
@premapaalep9511 3 жыл бұрын
Is it possible to put annamayya keerthanas instrumental musical background when you show your videos. That will be great. Its only a request
@murthyvvbs5589
@murthyvvbs5589 3 жыл бұрын
Very very daring act,
@Srinivasrachamala
@Srinivasrachamala 3 жыл бұрын
Ayya 🙏🙏🙏🙏
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
We are very afraid of your adventures guruji🙏🙏🙏💐💐💐
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Ohm namo venkatesaya 💐💐💐🙏🙏🙏
@DOTXGAMER
@DOTXGAMER 3 жыл бұрын
Bakthi tho paatu mukthi ante idhe,enjoying the life to the fullest,prathi roju oka kotha adventure సాహసమే శ్వాసగా సాగిపో..... ఓం నమో వెంకటేశాయ
@sureshbabu-bj9if
@sureshbabu-bj9if 3 жыл бұрын
Jai balaji Om namo venkatesaya 🙏🙏🙏
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Please take care of yourself deekshithulu garu🙏🙏🙏💐💐💐
@bigbossteluguott5449
@bigbossteluguott5449 3 жыл бұрын
Govinda 🙏
@arunkumarchintanapalli8313
@arunkumarchintanapalli8313 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Om Namo Venkateshaya
@Gottipati0
@Gottipati0 3 жыл бұрын
🙏🙏🌹🌹Very Difficult swayme Om Namo venkatesaya
THAANTRIKA LOYA.....BHAARGAVA THEERTHAM
19:12
Gopinath Deekshitulu
Рет қаралды 18 М.
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 28 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 36 МЛН
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 4 МЛН
TIRUMALA THEERTHAALU-2.....SAKTHI KATAARI THEERTHAM
20:37
Gopinath Deekshitulu
Рет қаралды 10 М.
Tirumala Sacred Pancha Pandavar Kshetrabalaka Theertham  Full Details  #Tirumalakshetrabalaka
14:06
SSB Lifestyle Tirupathi Updates in Tamil
Рет қаралды 4,5 М.
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 28 МЛН