NARTHANASALA (Keechaka Vadha) HARIKATHA - Smt. Vinnakota Ramakumari (audio)

  Рет қаралды 42,363

Ramakumari Vinnakota

Ramakumari Vinnakota

Күн бұрын

Пікірлер: 30
@battamahesh1271
@battamahesh1271 Жыл бұрын
ఆమ్మా... ఏమి తపము చేసి కన్నరో అమ్మ మీ తల్లిదండ్రులు మిమ్మల్నీ... ఏమి జపహోమనియమ నిష్టలు చేశారో అమ్మ మీ మెట్టిన వారు... ఏమి దాన ధర్మాలు చేసినారో అమ్మ మీ తనుజులు... మీ వంటి అద్భుత అనితర సాధ్యమైన ధారణపటిమతో అనర్గళమైన భాష పాండిత్యంతో స్పష్టమైన పద ఉచ్ఛారణ తో చక్కటి స్వరంతో సర్వాంగసుందరంగా సవివరంగా సవినయంగా చెప్తున్నా మీ హరికథ నీ వింటుంటే ఆ లక్ష్మి నాథుడు అయిన శ్రీహరి కి కూడా ఆనందం గా ఉంటుంది తల్లీ... ఎక్కడ అలిసిపొకండ విశ్రాంతి లేకుండా కథ మొదటి నుంచి చివరి వరకు ఒకే విధమైన గంగాఝరీ వంటి మీ గాత్రం వింటుంటే మది పొంగి కన్నీరు పైకి వస్తుంది తల్లీ... మీకు ఇవే మా సాష్టాంగ దండ ప్రణామం 🙏🙏🙏🙏
@nagarajav7048
@nagarajav7048 7 ай бұрын
S saas SCSS SCSS 6666666666666666666666666666666666666666666s6666d6bat ra hai 66656666666666666666666666s66666666666666bhai 66ke 6phone se call kr rhi hai na mere se se 6666bhi bhi bhi 😮f😮😮😅😮😮😅😅
@nagarajav7048
@nagarajav7048 7 ай бұрын
S saas SCSS SCSS 6666666666666666666666666666666666666666666s6666d6bat ra hai 66656666666666666666666666s66666666666666bhai 66ke 6phone se call kr rhi hai na mere se se 6666bhi bhi bhi 😮f😮😮😅😮😮😅😅
@himagiriparasingi8142
@himagiriparasingi8142 3 жыл бұрын
అమ్మ మీకు మా హృదయపూర్వక నమస్కారములు. అమ్మ దయచేసి నలదమయంతి కథ ను మీ అమృత ధారతో అందించగలరని మా మనవి.
@ravichandrareddykondreddy1897
@ravichandrareddykondreddy1897 2 жыл бұрын
Amma thanku for good story.god bless you.talli.
@sivakesavaaraothammisetti5841
@sivakesavaaraothammisetti5841 3 жыл бұрын
ఓం నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో భగవతే వాసుదేవయా నమః ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ
@Prakash-wz2kb
@Prakash-wz2kb 2 жыл бұрын
అమ్మా మహాభారతము యొక్క 18 రోజుల హరి కథ మా కోసం అందుబాటులోకి తీసుకురావాలని కోరి ప్రార్ధిస్తున్నాము.
@gangasanivijayabhaskar720
@gangasanivijayabhaskar720 8 ай бұрын
Excellent amma
@edarasrinu634
@edarasrinu634 4 жыл бұрын
అమ్మ శతకోటి వందనాలు
@vakitithirunalesha2595
@vakitithirunalesha2595 6 ай бұрын
@jhansiuppu1244
@jhansiuppu1244 2 жыл бұрын
Ammasathakotivandanalu
@sainataraj3340
@sainataraj3340 3 жыл бұрын
ఓం సాయి రామ్ 🙏 తల్లీ మీకు నా పాదాభి వందనాలు, ఈ పృథ్వి ఉన్నంత వరకూ మీ రు సజీవంగా ఉన్నట్లే లెక్క మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని షిర్డీ సాయి బాబా గారిని వేడు కుంటున్నాను. || సాయిరాం || 🙏🙏🌹🙏🙏
@rameshreddy6690
@rameshreddy6690 4 жыл бұрын
Madeam am waiting everday. Ur new videos 🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnagonela8482
@ramakrishnagonela8482 2 жыл бұрын
Amma amma meeku namaskaramulu
@vakitithirunalesha2595
@vakitithirunalesha2595 6 ай бұрын
Ok
@pavanlaveti6037
@pavanlaveti6037 3 жыл бұрын
Amma Chala bagundi
@udaykirantonupunoori595
@udaykirantonupunoori595 4 жыл бұрын
Super amma
@prasadj391
@prasadj391 2 жыл бұрын
ammaaaaa suppppprrrrrrr
@C.Reddeppa-Nimmanapalli
@C.Reddeppa-Nimmanapalli 3 жыл бұрын
మహాభారతానికి సంబంధించిన 18 రోజులు హరికథ mp3 మీ దగ్గర అందుబాటులో ఉంటే తెలుపగలరు
@nrajareddy
@nrajareddy 4 ай бұрын
Ok😊😊
@gurusishendraartproduction8101
@gurusishendraartproduction8101 3 жыл бұрын
అమ్మ నమస్కారం
@SAIKUMAR-ws4rb
@SAIKUMAR-ws4rb 3 жыл бұрын
Amma...meru gajendra moksham chptey vinnalni vundi...
@gadhemallesh7360
@gadhemallesh7360 2 жыл бұрын
అమ్మా గోరాకుంభార్ చరిత్ర తెలుపండి
@gadhemallesh7360
@gadhemallesh7360 2 жыл бұрын
నలో పాఖ్యానం హరికథ వినిపించండి
@vallepuvenkateswarlu2679
@vallepuvenkateswarlu2679 Жыл бұрын
🎉మీలాంటివారేమనసనాతనహిందూధర్మపరిరక్షకులుఅమ్మా❤❤❤❤❤❤❤❤❤
@aswathama7668
@aswathama7668 3 жыл бұрын
Super , thank you amma
@gprasad6889
@gprasad6889 3 жыл бұрын
Bhukilash upload cheyandi madam
@suryaprakash4502
@suryaprakash4502 2 жыл бұрын
,,,,,,,,
@venugopal.reddy.7274
@venugopal.reddy.7274 3 жыл бұрын
good
Parvathi Kalyanam
58:44
Smt. Vinnakota Ramakuma - Topic
Рет қаралды 77 М.
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
PADMAVUHAM Veerabhimanyu  HARIKATHA  by Smt Vinnakota Ramakumari Telugu audio
58:59
Smt .Vedavathi gari Hari Katha// Thiruvurur//contact by7989451877
6:51
KNMR youtube channel
Рет қаралды 743
Uttara Gograhanam | Jayasindoor Entertainments | Uttara Gograhanam Songs | Harikatha Story
52:30
Karna Hari Katha in Telugu By Sri Katta Jeji Narayana Bhagavathar
1:28:53
Sri Katta Jeji Narayana Bhagavathar
Рет қаралды 186 М.
SHIVA BHAKTHA NANDANAAR HARIKATHA audio - Smt Vinnakota Ramakumari (audio)
58:49
BHAKTA POTANA Harikatha @ VVIT on 13-03-2020
2:12:55
KVK Channel
Рет қаралды 287 М.
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН