Season vunnappudu koni pettesukondi...👌 ga vuntundhi.

  Рет қаралды 167,671

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

Күн бұрын

Пікірлер: 342
@prabhakarrao7525
@prabhakarrao7525 3 жыл бұрын
ఎంత అందంగా ఉంటారో అంతే మంచి మనసు మీది రమా ప్రభ గారూ
@SUBHASHNEMAANA
@SUBHASHNEMAANA 3 жыл бұрын
నాకు దివంగతమయిన మా అమ్మ గారు మీలో కనిపిస్తున్నారు...మీరు ఇలా పోస్ట్ లు వీడియో లు పెట్టడం వలన రోజూ చూసి చూసి ఎంతో మనోవికాసం... ఆరోగ్యవిశేషాలు ఎన్నో తెలుసుకుంటున్నాను...ఎప్పుడైనా మీ ఏరియా వైపు వస్తే మిమ్మల్ని కలిసి సంభాషించాలని ఉందమ్మా.......🙏
@me.rajabanu9742
@me.rajabanu9742 3 жыл бұрын
Same feeling ga na
@prasadaraochalapaka7979
@prasadaraochalapaka7979 11 ай бұрын
అమ్మ నమస్కారం, మీరు పెద్ద ఫిలాసఫర్, మీనుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు అమ్మ. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి
@nandub369
@nandub369 3 жыл бұрын
Meeru... Mee.. matalu vintunte manasu ki chala prashanthanga... Untundi... Amma
@umanaidu2438
@umanaidu2438 3 жыл бұрын
మేడం నా పేరు ఉమా మహేశ్వరీ ,నేను అడ్వకేట్ ,రాజమండ్రి ...నేను మొదటి సారి మీ వీడియో చూసాను ఈ వయసులో మీరు చాల ఆయాస పడుతూ స్వయంగా వంట చేసి చూయిస్తూ తత్త్వం బోధిస్తున్నారు మన గ్రామ్యం లో ...చాలా గొప్ప విషయం ...మంచి ఆరోగ్యమైన వంటలు చేసి చూపించారు ....కానీ చిన్న దాన్ని అయినా నాదొక సలహా ....మీలాంటి వారు మన సమాజంలో చాల అరుదుగా పుడతారు ...అటువంటి విలువైన మనిషి మీరు ...కనుక మీరు కష్టపడి వంట చేయకుండా మాటలతో మంచి వంటకాలు గురించి వివరించండి ...అంటే దాని అర్ధం పని వత్తిడి తగ్గించండి ...అలానే నేటి జెనరేషన్ కు ఇప్పుడు సమాజంలో ఎలా మెలగాలో నేర్పండి ....ఇప్పటి పిల్లలు దేవుడిని ,పెద్దలను గౌరవించే పరిస్థితులు లేవు మీ అనుభవం తో మన గ్రామ్యంలో వారికి సమాజం గురించి తెలియ పరచాలని కోరుతున్న ....నమస్కారం
@vijayakumari7445
@vijayakumari7445 3 жыл бұрын
అమ్మా మీరు చేసిన కర్రీస్ చాలా బాగున్నాయి. నేనూ చేస్తాను.మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంటుంది.మా అమ్మ లాగా ఉంటారు.ఇపుడు అమ్మ లేదు.మీరు ఆరోగ్యం బాగాలేక పోయినా ఈ ఏజ్ లో కూడా ఓపిక తెచ్చుకుని మాకోసం వీడియో పెట్టారు. నేను cancer pationt ని అమ్మా. మిమ్మల్ని చూసి నేను ఎందుకు ఓపిగ్గా తిరగ కూడదు అని ఎంతో ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకుని బ్రతుకుతున్నాను.నాకు మీరే ఇన్స్పిరేషన్ అమ్మా. మీ వీడియో కోసం చూస్తూ ఉంటాను.మా ఫోన్ నంబర్స్ పెడితే కాల్ చేస్తానన్నారు.నేను నా నంబర్ పెడతాను అమ్మా.
@kempu1261
@kempu1261 3 жыл бұрын
Namaskaram amma🙏 manchi manssu meedhi...Manchi alochanalu Mee matalu vintunte mimmalni chudali meetho maatladali ani chala untundhi amma ...nenukuda oka ammammani..naku manavaralu, Manumadu unnaru ...saibaba naku pranam🙏 🌹🙏
@UshaRANI-ut5cb
@UshaRANI-ut5cb 3 жыл бұрын
అమ్మ నాకు ప్రాప్తం ఉండబట్టే నేను ఈ వీడియో చూసాను. ఆఖరి శ్వాస వరకు మీరు చెపింది ఆచరిస్తాను. 🙏🙏🙏
@balagasatyavati1722
@balagasatyavati1722 3 жыл бұрын
Great Ramaprabha garu .your matalu mani Rthanslu.great 😃👍👍🙏❤️
@kempu1261
@kempu1261 3 жыл бұрын
Super ga undhi anapaginjala koora👌🙏
@giridharvnkt
@giridharvnkt 3 жыл бұрын
Meeru mrutyunjaya manthram parinchandi mee aarogyam kudhutapaduthundhi. Namaste
@giridharvnkt
@giridharvnkt 3 жыл бұрын
Mahamrityunjaya manthram Patinchandi ani chadhavagalaru
@rudramamtha4453
@rudramamtha4453 3 жыл бұрын
Mee matalu Chala bagunayi Amma.
@bhagavathulan.s.l.prasanna7964
@bhagavathulan.s.l.prasanna7964 3 жыл бұрын
amma mee videos chustoo vunte chala happy ga vuntundi,manasu ki swantanaga untundi,jeevitaani kaachi vada posina mee anubhavaalu ippati generation ki chala avasaram mee family kuda meekulage chala manchi vaallu,calm going,nenu baba ki chala bhakturalini,chala vishayalalo baba help chesadu,chestunnadu,chestoone untadu,om sai.meeru ilage healthy ga,happy ga undali ani manchi vishayalu maak ucheppalani baba garini prardhistunnanu
@VijayKumar-tv1gc
@VijayKumar-tv1gc 3 жыл бұрын
Intlo Amma pakkana kurchoni kaburlu chepukunna anubhavam vastundi...me prati video chustunte...thank you Amma!
@kashyap3120
@kashyap3120 2 жыл бұрын
Cute kids. They r quite.
@lathadavid399
@lathadavid399 3 жыл бұрын
Really great Rama prabha amma🙏🙏🙏
@mamathavepada5329
@mamathavepada5329 3 жыл бұрын
రాజబాబు మీ కాంబినేషన్ లో సినిమాలు చాలా చూస్తూ పెరిగాను రమాప్రభ గారు.. మీరు ఉంటే టి.వి ముందు హాజరు..ఆ స్పెషల్ సాంగ్ గురించి ❤️...ఈ రోజు మీరు చెప్పిన కథ చాలా బాగుంది... ధైర్యం గా ముందుకు సాగండి అమ్మా... మంచి మనసు ఉంటే మంచి ఆరోగ్యం అదే మీ సీక్రెట్ ❤️👍మీ అనుభవాలు, జ్ఞాపకాలు మాతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా వుంది అమ్మా... మిగిలిన జీవితమంతా ఆనందంగా ఉండాలని మీరు ఏ ఫిలాసఫీ నమ్ముతున్నారో అది మీకు మేలుని చేకూర్చుతుందని ఆశిస్తున్నాను అమ్మా...ఆల్ ది బెస్ట్ మీ జీవిత ప్రయాణానికి.❤️❤️❤️🙏
@priyaskitchen78
@priyaskitchen78 3 жыл бұрын
రాత్రి నిద్ర పోయే ముందు మీ వీడియో చూశా. పొద్దున్న వంట చేస్తూ మీ వీడియో చూశా. మధ్యాహ్నానికి మళ్ళీ ఈ వీడియో వచ్చింది.. చాలా హాపీగా అనిపించింది. ఒంట్లో నలతగా వుందని మీరు అన్నమాట విని ఎందుకోగానీ బాధగా అనిపించి, వీడియో చూడలేక పోయాను. ఇప్పుడు చూశాను పూర్తిగా. సూపర్ గా వంట చేశారు. 😍😍. అమ్మా ఆరోగ్యం జాగ్రత్త. మంచి మంచి మూటలు చెప్పారు మాకు. 🙏🙏
@padmak4200
@padmak4200 3 жыл бұрын
Hi...amma love you soooooooooo much.. Nenu mee favarite niii..mee maatalu vinte naaku chaalaa happy gaa anipistundhii..mimmalani choodagaane entooo... enthoo daggara vaallani choosinanta happy gaa vuntundhi.. Meeru ilaage happy gaa aaroogyam gaa vundaalanii..aa sairam ni prardhistaanu ammaa🙏🙏
@proja3255
@proja3255 3 жыл бұрын
Prabha gaaru mee maatalu chaala clear GA vuntunavi thank you for your guidance
@yashodareddy5512
@yashodareddy5512 3 жыл бұрын
Ammaa meerante chaala abhimaanam ma mee laanti vaallanu chusi chaala nerchukovaali ma..🙏🙏🙏🙏
@shilpapradeepk461
@shilpapradeepk461 3 жыл бұрын
Amma.... you are a Versatile actress...Above all you are very down to earth....love your simplicity .....LOVE YOUR LOVE FOR SAI BABA
@rntleadchanter2327
@rntleadchanter2327 Жыл бұрын
Nicely explained Rama Prabha garu🙏🙏
@varalakshmigodaba1183
@varalakshmigodaba1183 3 жыл бұрын
Love u amma.me amayakamaina matalu vini ento anukunnanu.hatsof your knowledge.nice message 😊💅
@subhasininimmakayala4995
@subhasininimmakayala4995 3 жыл бұрын
అమ్మ మీరు వండిన కూర చాల బావుంది.👌👌👌
@raisun8546
@raisun8546 3 жыл бұрын
Baga chepparu, oopika ga...
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 3 жыл бұрын
నమస్తే 🙏అమ్మా బాగున్నారా మీ పక్కన కూర్చున్న చిన్నారులు చాలా ముద్దుగా బాగున్నారు. మీరు చెప్పే ప్రతీ మాట చాలా బాగుంటుంది. మీరు కథల రూపంలో మాకుఅర్ధం చెప్పే విధానం మీ ఓపిక కు నా అభినందనలు🌹💐 🙏మీరు వండిన 2 వంటలు సూపర్అమ్మ చూస్తుంటేనే తెలుస్తుందిమీ చేతి వంట సూపర్ అమృతం అమ్మ.ఇలాంటి మంచి మాటలు మా అమ్మా అమ్మమ్మ వాళ్ళు చెప్పంగా విన్నాముమరి ఇప్పుడు మీ నోటి వెంట వింటున్నాము. నా ప్రియమైన అమ్మా కు కృతజ్ఞతలు 🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏❤❤❤
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 3 жыл бұрын
🙏అమ్మా మీరు చేసి చూయించే వంటలు నేను కూడా ట్రై చేస్తాను చాలా బాగుంటాయి మీ చేతి వంట సూపర్గా ఉంటుంది 👌👌👌మీ ఆశీర్వాదంనాకు ఎప్పుడూ ఉండాలిఅమ్మా 🌹🌹💐💐💐❤❤❤🙏🙏🙏
@lakshmichangal1029
@lakshmichangal1029 3 жыл бұрын
Aarogyam jagartha Amma .Meru chaala arudhaina vaallu amma.meeru bagundali🙏
@lakshmis3369
@lakshmis3369 3 жыл бұрын
Namaste,amma,me,video,kosam,6days,ga ,aduru,chusanu ,chalabagunde,anapa,ginjala,kura bagunde,me,health,jagratta,ma,actyou,ga,vundale,happy,thanks,god bless,you ma,
@rekhamusunuru141
@rekhamusunuru141 3 жыл бұрын
అమ్మ అద్భుతం గా చెప్పారు సాకారం, నిరాకారం, జ్ఞానం విషయాలు గురించి ఎంత ఈజీ గా అర్ధం అయ్యేటట్లు చెప్పారు
@sirishaalla5509
@sirishaalla5509 Жыл бұрын
The kids are so cute and obedient, always sits with patience 🥰
@GaneshSaki
@GaneshSaki 3 жыл бұрын
Amma,mi matalu ,chethalu mammalnandarni yeppudu motivate chesthai.Stay Healthy .V love u always maa❤️
@keerthitikkireddy6056
@keerthitikkireddy6056 3 жыл бұрын
Meeru ellappudu ayur arogyalatho unadali ninu meeku chaala pedda abhimani amma e taram ammayilaki meruu chala inspiration love you
@binduvarma4586
@binduvarma4586 3 жыл бұрын
kzbin.info/www/bejne/hqbCq4aQntOXrK8
@rekharao9174
@rekharao9174 3 жыл бұрын
Anapa ginjalu hindi lo emantaru pl. Cheppandi .
@vijayashreecn
@vijayashreecn 3 жыл бұрын
అమ్మ నేను బెంగళూర్ నుంచి. నా పేరు విజయశ్రీ. మీ వీడియోస్ చూస్తూ ఉంటే, ఎంత ఇన్స్పిరషన్ వస్తుందో. నాకు ఒక 10త్ class చదువుకొనే కూతురు ఉంది...పాపకు కూడా చూపిస్తూ ...మీరు చెప్పే ప్రతి మాట తనకు ఒక మంచి భవిషత్తు కు రూపొందించికోవడినికి సహాయ పడుతుది అని ఆశిస్తున్న. మీరు నిజంగా గ్రేట్....ఆ దేవుడు మీకు నిండు నూరేళ్ళు జీవితానీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 🙏
@ramkig8003
@ramkig8003 3 жыл бұрын
Karuvadu fishy curry receipe karuvadu fry yepadi unga style panni kattunga Amma.I love sea food
@rishikeshjadhav5055
@rishikeshjadhav5055 3 жыл бұрын
Amma meeru manchi inspiration👍🙏🙏
@EgyptloTelugammai
@EgyptloTelugammai 3 жыл бұрын
Pillalu entha padhathiga kurchunnaru 🥰 manasuku prashanthaga untundi Amma mee videos chusthe ❤️🙏🙏😊
@cvijayr
@cvijayr 3 жыл бұрын
Memu adhey anukonnamu .pillalu chaala cute ga vunnaru👌
@sunithakondumahanthi664
@sunithakondumahanthi664 2 жыл бұрын
Very good amma
@chandrasekhar3944
@chandrasekhar3944 3 жыл бұрын
Ramaprabha garu meeru super andi. Mutyalugaru
@starartsark
@starartsark 3 жыл бұрын
Namasthe amma, health jagratha, inka enno inspirational words meeru maku cheppali memu vini ardham chesukuni nerchukovali. May God bless you amma🙏
@ksailaja6243
@ksailaja6243 3 жыл бұрын
Ma andariki inspiration miru
@Americamuchatlu
@Americamuchatlu 3 жыл бұрын
Nenu idhe first time.. Mee video chudatam.. Chala baga chepparu andi😍😀
@srinivasn.srinivas4030
@srinivasn.srinivas4030 3 жыл бұрын
Hi Barmer
@manjulak5798
@manjulak5798 3 жыл бұрын
Pillalu chala mudduga vunnaru amma🙏meru chala bagunnaru
@VRChannel63
@VRChannel63 3 жыл бұрын
Chala baga chepparu amma meru chala manchivaru God bless amma
@lakshmidarivada3691
@lakshmidarivada3691 3 жыл бұрын
Super message chepparu amma
@pavankanduri2993
@pavankanduri2993 3 жыл бұрын
అమ్మ మాది గంగన్న గారి పల్లె మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను ప్రతి ఒక్క వీడియోను చూస్తాను
@venkateshbaligolla6591
@venkateshbaligolla6591 3 жыл бұрын
Amma menundi videos ravaniki karanam theliparu mee health aa baba daya meru cheppina katha super melodagi vunna opika super 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@manjulaj
@manjulaj 3 жыл бұрын
Achamga annapoornadevi la unnaru akupacha cheero.... pachani chetla mad y’all... mi health twaralo set avvali ani korukuntunnana amma... ontlo bagolekapoyina maaku kanipinchi yeppatilage inspire chesinanduku miku na namaskaralu
@munnymunny100
@munnymunny100 3 жыл бұрын
God bless you.. ramaprabha garu...
@chinnashankuri5923
@chinnashankuri5923 3 жыл бұрын
Lv u amma ni health jagrtha ni videos superrrrr
@vedastories4932
@vedastories4932 3 жыл бұрын
Memu chinnapillaku kathalu chebutunnamu. Ivi vallu conform ga enjoy chestaru Nachothey subcribe cheyandi please 🙏 .....
@mupendra5846
@mupendra5846 2 жыл бұрын
Rama prabha gaaru thank you
@vijayalakshmim9829
@vijayalakshmim9829 3 жыл бұрын
Mee thotalo aa pillalatho ala chakkaga vanduthunte picnic feeling, ahladakaranga undi
@telugusahityavistari
@telugusahityavistari 3 жыл бұрын
Meeru super amma...so active & so positive👍👍👌🙏
@suribabukaranam4260
@suribabukaranam4260 3 жыл бұрын
Amma wonderful vedio you will be 120 years ❤️❤️❤️
@ksraju837
@ksraju837 3 жыл бұрын
Amma super ga chepparu
@krishnasrilatha757
@krishnasrilatha757 3 жыл бұрын
Namaskaaramamma. Anapa ginjalla pulusu meeru cheppinatlu chesaanamma suuuuuuuuuuuuuper ga vundi, sangati tho thintuntey swargame namma. Kruthgnathalamma.
@ramaniakkala3645
@ramaniakkala3645 3 жыл бұрын
Amma super story chaala bagundi
@sailajamadhavaram2562
@sailajamadhavaram2562 3 жыл бұрын
AMMA NAMASKARAM 🙏vedio startinglone konchm nalathaga kanipisthumnaru anipinchindi aarogyam jagratta AMMA aina opika techhikoni maa kosam vedio pettaru Tq AMMA Mee recipes rendu simplega bagunnai try chesthanu choodataniki chikkudu ginjalulaga unnai Chikkuduginjalante naku istamu
@madhuri.p3648
@madhuri.p3648 3 жыл бұрын
Superr ammaa
@vijayalakshmir3674
@vijayalakshmir3674 3 жыл бұрын
Amma eroju me matalu. na life low big questionke eroju answer thorekenthee. Manshu purtheghea peluesthan AMMMMMA.Thank you very much.😊
@usharanimedapalli6350
@usharanimedapalli6350 Жыл бұрын
Namaste Amma
@kingmaker9201
@kingmaker9201 3 жыл бұрын
Super amam
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 3 жыл бұрын
మీ మాటలు ఆణిముత్యాలు. మనసు కు స్వాంతన. రమాప్రభ అమ్మని ఫోన్ నెంబర్ అడిగి ఇబ్బంది పెట్టకండి. పాత తరానికి, ఈ తరానికి వారధి లాంటివారు. ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకుండా, అమ్మ ప్రశాంతత కి భంగం కలగకుండా చేస్తాము.
@krishnasrilatha757
@krishnasrilatha757 3 жыл бұрын
Namaskaaramamma. Mi recipes Suuuuuuuper ga vunnai,e 2 recipes ki meeru cheppina combinations chaala baaguntaayamma.kruthagnathalamma. health baaledannaaru.ippudunnatlu happy ga vundandi.
@Mamathabathinaofficial
@Mamathabathinaofficial 3 жыл бұрын
God bless you amma Arogyam jagratha.
@sheelak1936
@sheelak1936 3 жыл бұрын
Bangalore ,Mysore ,vypu kuda chala thintaru anapakayala season lo kandhipappe yekkuva vadaru naku chala estam chalaverity chestaru upma, pithakapappu,sweet ,vadalu ela chala chestaramma
@UmaDevi-sl6bm
@UmaDevi-sl6bm 3 жыл бұрын
Super.amma
@Cooking_Coupon
@Cooking_Coupon 3 жыл бұрын
లీల. అమ్మా మచ్చ కొట్ట కార కొయంబు సూపర్ అమ్మా 😀నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాగే చేసి పెట్టేది మా అమ్మమ్మ వాళ్ళు పుత్తూరు రాయలసీమ వంటలు ఇలాగే వుంటుంది వుప్పుడి బియ్యం అన్నం లో అబ్బబ్బ 😋 బలే వుంటుంది మా అమ్మమ్మ వాళ్ళు పండించే వాళ్ళు ఎందు గింజలు పెద్ద గోనె నిండా వుండేది అప్పుడప్పుడు ఎండు చేపలు వేసి చేసే వాళ్ళు బలే వుండేది ........... అమ్మా మీ మాటలలోని మే కథల లోని అంతరార్థం జ్ఞానము వున్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది అమ్మా మాకు అందరికీ ప్రాప్తం వుంది కాబట్టే మీ ప్రయాణంలో మేమంతా ఎదురు చూస్తూ వుంటాము అమ్మా . అమ్మా మీకు వొంట్లో నలతగా వుంది అన్నారు ఇక ఎప్పుడూ వీడియో లో మీరు ఆ మాట అనకూడదు అమ్మా మీరు అన్నట్టు మనసే కారణం మీరు ఎప్పుడు సంతోషంగా సరదాగా మాతో ఇలా మంచి జ్ఞానోపదేశం ఇస్తూ వుండాలి ఇలా మంచి మంచి వంటలు ఐడియాస్ ఇవ్వాలి 😀అమ్మా కొంతమంది పేర్లు చెప్పారు నా పేరు చెపుతారు అనుకున్నా 😌😭😂 కానీ మీరు చెప్పలేదు నేను జోక్ చేశాను😀 అమ్మా నాకు రిప్లై ఇస్తున్నారు అదే పెద్ద భాగ్యం పెట్టీ పుట్టాలి అమ్మా ఇంకో మాట తప్పుగా అనుకోకండి మీరు ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతున్నాను అలిసి పోతున్నాను అన్నారు మీరు మీ దగ్గరి వాళ్ళతో మాత్రమే మాట్లాడండి అమ్మా ఫోన్లో ఎక్కువ మాట్లాడితే ఆరోగ్యం పాడవుతుంది అమ్మా మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు మాతో ఇలాగే వుండాలి అమ్మా మీ నవ్వు పసి పాప నవ్వు లా వుంటుంది ఆ బాబా దయ వల్ల 🤗😍😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥Mrs, leela nu number evvu nenu col chestha😊
@giridharvnkt
@giridharvnkt 3 жыл бұрын
Meeru nannu voka functiom lo 35 years kritham mudhdhu pettukunnaaru
@sanjayganti845
@sanjayganti845 3 жыл бұрын
Yummy 😋, its true amma some times we feel low, baba makes us to feel so to get back our strength into double the form and bounce back. U are absolutely fit and mark my words u will cross 90 for sure. Enjoy ur days. I suggest once in 4 months just go out of the village for a day or so , it gives us a change and positiveness.
@srinathreddy8368
@srinathreddy8368 3 жыл бұрын
Amma Meru chala greot
@suzmesri9195
@suzmesri9195 3 жыл бұрын
Amma medi chala manchi manasu meru epudu santhoshanga arogyanga undali.
@kalyanivelu8696
@kalyanivelu8696 3 жыл бұрын
I love you mam, am a big fan of you from Santhi Nilayam, you are a great inspiration and you practise what you tell, you are unique, your inner beauty reflects in your radiant face.
@madhavibhupathiraju4077
@madhavibhupathiraju4077 3 жыл бұрын
Mi matalu inspiring ga vuntae 🥰🙏🙏🙏👌👌👌
@giridharvnkt
@giridharvnkt 3 жыл бұрын
Namaste aunty neynu meeku aapthudu ksn panthulugari abbaayini
@manjulak5798
@manjulak5798 3 жыл бұрын
Mecheti vanta tinali anipistundi chustunty amma🙏🙏vachesta nenu kani ralekapotunna
@bharathilavanya143
@bharathilavanya143 3 жыл бұрын
Tc ur health amma.baba unnaru.ayana mikem kanivvaru..miru naku chala inspiration.thnq amma
@udayapadma687
@udayapadma687 3 жыл бұрын
అమ్మ చేతివంట ప్రేమాఅమృతం..... అమ్మ నోటిమాట అనుభవసారామృతం అమ్మ మనసుతీరు నవనీతం మొత్తంగా అమ్మ ఒక అధ్భుతం😘🙏😍
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥udhaya😃🤗🙏☺
@udayapadma687
@udayapadma687 3 жыл бұрын
@@RamaprabhaPrayanam5 🙏😍
@Hariomteluguvizag
@Hariomteluguvizag 3 жыл бұрын
Jai sri ram Take care of your health amma me video s yeppudu chusthuntanu me opikaki sathakoti dhanya vadhamulu
@vizzisvlogs5695
@vizzisvlogs5695 3 жыл бұрын
🌱Yummy & rare recipe 👌Nature is your strength..you never get sick...☺️Take care ma...I love you 🙏
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 жыл бұрын
అమ్మ మీకు అండగా. దేవుడు. ఉన్నారు సరైన. అమ్మ. నాపేరు భాను. అమ్మ మీరు బంగారం. మీ.మనసు బంగారం. మీకోసం.🙏🌹💐👈🙏🙏👌👈👍
@chitkaladevialava431
@chitkaladevialava431 3 жыл бұрын
Super
@sujathagodise6568
@sujathagodise6568 3 жыл бұрын
Super Amma👌👌👌👌👌👌👌👌👌👌👌
@lakshmipodapati2625
@lakshmipodapati2625 3 жыл бұрын
Namaste amma🙏 Anapa ginjalu super tastyga vuntayi. Mee opikaku joharlu amma👍🌺🌺
@SailajaPendyala-h1f
@SailajaPendyala-h1f 2 ай бұрын
Abba gundelu pindese sandesanni ma andariki istinnaru tq ❤amma Rama prabha garu 🎉🎉🎉
@ksailaja6243
@ksailaja6243 3 жыл бұрын
Am ma miru karanajanmulu amma
@andhrafood9541
@andhrafood9541 3 жыл бұрын
Amma mana garden chupin chandi please please please
@swatantraambadas5672
@swatantraambadas5672 3 жыл бұрын
Ma chinnapudu vishayalu gurthu vasthunnai amma. Chakkaga chepparu 🙏🙏🙏
@SailajaPendyala-h1f
@SailajaPendyala-h1f 2 ай бұрын
Mi matalu maku motiveshan amma Rama prabha garu ❤❤❤🎉🎉🎉
@kempu1261
@kempu1261 3 жыл бұрын
Meeru enthomandhiki adharsham amma🙏
@cmadhavireddy589
@cmadhavireddy589 3 жыл бұрын
For your explanation and for your patience namaskarm Amma
@binduvarma4586
@binduvarma4586 3 жыл бұрын
kzbin.info/www/bejne/hqbCq4aQntOXrK8
@bheemaarjuna6212
@bheemaarjuna6212 3 жыл бұрын
రామ ప్రభ గారు మీ అమ్మగారు మా నాన్నమ్మ మచి స్నేహితులు మా ధీ వాయల్పాడు
@mangababy6782
@mangababy6782 3 жыл бұрын
I like you a Rama Prabha garu meeru ante Naku chala ishtam
@LuckyLucky-lq7bk
@LuckyLucky-lq7bk 3 жыл бұрын
Super excited 👍 maa
@vijayachemikala9755
@vijayachemikala9755 3 жыл бұрын
Nice curry Amma, Maadhi Raayalaseema nea , eidhi memu Kuda chesthamu koncham different, naku kudaa Chala istam
@ilovemymotherandmyindia3464
@ilovemymotherandmyindia3464 3 жыл бұрын
Hello Amma meeru chaala baaga maatladutaru
@usharani1777
@usharani1777 3 жыл бұрын
Super Amma 👌👌🙏🙏🙏👏👏
@ramkig8003
@ramkig8003 3 жыл бұрын
How your maintaining ur body slim and trim well dress sarees in that one style u maintain
Capsicum paneer tho nene  kanipetta...thini chuusi chepparaa...🥗🥗
18:36
Ramaprabha Prayanam
Рет қаралды 139 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Ammayya motthaniki karivepaku kura chesesa.
13:36
Ramaprabha Prayanam
Рет қаралды 586 М.
Alitho Saradaga | 16th July 2018 | Rama Prabha | ETV Telugu
45:06
etvteluguindia
Рет қаралды 4,3 МЛН
💥Naaku thelisi paatinchedhe chepthaa🤗😊
15:02
Ramaprabha Prayanam
Рет қаралды 102 М.
Naaku thelisina vantalu 🤔
16:04
Ramaprabha Prayanam
Рет қаралды 264 М.