అమ్మ మీరు చెప్పే ఆరోగ్య సూత్రాల కోసం ఎదురు చూసే నాలాంటి వాళ్ళు చాల మంది ఉన్నారు. దయచేసి మీరు పాటించే వి అన్ని మాకు నేర్పించండి . మీరు ఈ వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు.
@vizzisvlogs56953 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు అమ్మ🙏... మన వంటగది ఒక ఔషధ గని... ఓపికగా వాడితే ఆసుపత్రితో లేదు పని... అమ్మ చెప్పిన మాట విని... మనమంతా వాడదాం ఇటువంటివి అన్ని... ఆరోగ్యంగా బ్రతకాలి అంటే చేయక తప్పదు కొన్ని... తెలిసి తెలిసి చేస్తున్నాం మన శరీరానికి హాని... ఇకనైనా అలవాటు పడదాం బయట వాటిని కొని తినడం మాని... Hi ma.. I love you 🙏☺️
@KrishnaKumari-rz2wz3 жыл бұрын
super madam
@RamaprabhaPrayanam53 жыл бұрын
💥vijjisvlogs 👌👌👌👌👌👌 raiming haani,maani🤣🤣
@vizzisvlogs56953 жыл бұрын
@@RamaprabhaPrayanam5 It's my pleasure Amma... Thank you so.... much 🙏🙏🙏😊
@vizzisvlogs56953 жыл бұрын
@@KrishnaKumari-rz2wz Thank you so much Krishna Kumari garu 🙏😊
@sireeshasreenivas62203 жыл бұрын
@@RamaprabhaPrayanam5 అమ్మ నమస్కారం అమ్మ.... మీరు అంటే చాలా ఇష్టం... ఇష్టం కన్నా ఎక్కువే మిమ్మల్ని ఒక్కసారి అయినా కలవాలని మీతో కాసేపు తృప్తిగా మీ ఎదురుగా ఉండి మాట్లాడాలి అని ఉంది మా.. ఎలా అయినా చెప్పేది మిరే అయినా ఎదురుగా ఉంటే ఆ క్షణం ఒక జ్ఞాపకంగా పదిలంగా దాచుకుంటాను....... Please అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏
@shajkumaracharya13443 жыл бұрын
మా.మంచి. అమ్మ. మీరు చేసిన. వంటకాలు ఆరోగ్యంగా అందంగా. వుంటాయి. నాపేరు భాను. మీకోసం👩💐🙏👏👌👈👌👌👌👌👩💐👈👍
@chandrakalareddy81133 жыл бұрын
జింజర్ ప్రభగారూ నమస్తే. ముద్దు ముద్దు మాటలతో ముద్దొస్తున్నారు. చాలా బాగా చెప్తున్నా రు, మంచి టిప్స్. ...చంద్రకళ...
@vangeevarupusujatha86663 жыл бұрын
అమ్మ సూపర్ గా చేశారు మీరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని బాగవంతుడ్ని కోరుకుంటున్నాము👌👌🙏🙏🙏🙏
@Varadati3 жыл бұрын
ముందు కాలం అంతా మనం మన ఫ్యామిలి డాక్టర్ దగ్గరకు వెళ్ళితే వాళ్ళు అప్యాయం గా మాట్లాడి నాడి పట్టి, కళ్ళు చూసి మనకు నమ్మకం కలిగించే వాళ్ళు. ఇప్పుడు డాక్టర్ కి కంప్యూటర్ డేటా, ఇన్సూరెన్సు, ఆన్లైన్ ప్రెస్క్రిప్షన్, మనిషి తో అసలు కనెక్షన్ లేదు, ఇంక నమ్మకం ఎక్కడ అమ్మ..🙏మీ మాటలు అమృతo.🙏
@sharadapulloju3193 жыл бұрын
Chalamandiki use ayyetattuga manchi vishayalu bagachupincharu🙏🙏🙏🙏🙏🇮🇳🌹
@Cooking_Coupon3 жыл бұрын
లీల. అమ్మా సూపర్ అమ్మా అల్లం బెల్లం తో తియ్యటి మందు తెలియ చేసారు అల్లం ఇంత ఈజీ గా చెప్పారు నేను రేపు మార్నింగ్ చేస్తున్నాను అమ్మా మీరు మేమంతా ఆరోగ్యంగా ఉండాలని ఇంత మంచి మనసు తో మా కోసం మీరు ఇలా చెపితే ఎందుకు వినము వింటాము ఆచరిస్తాము చెప్పే వాళ్ళు లేక చెయ్యట్లేదు మీరు అన్నట్టు మనసు కొన్ని ఆరోగ్య లకు అనా రోగాలకు కారణం అయితే కొన్ని మనం ఫుడ్ విషయాలలో అశ్రద్ధ చేస్తే శరీరానికి తెలిసి కొన్ని తెలియక కొన్ని చేజేతులా చేసే అపరాధం వల్ల ఈ అనారోగ్యాలు సంభవి స్థాయి ఎది ఏమైనా మీరు కొన్ని ఇలా చెపితే తప్ప కుండా పాటిస్తాం అమ్మా కృతజ్ఞతలు అమ్మా😂😂😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@joeram31943 жыл бұрын
அம்மா வணக்கம் 🙏🙏.. இஞ்சியின் மகத்துவத்தையும்.. மருத்துவ குணத்தையும் நன்றாக புரிய வைத்தீர்கள் அம்மா... அருமையான பதிவு... தொடரட்டும் உங்களின் பயணம்..🙏🙏🙏
@RamaprabhaPrayanam53 жыл бұрын
💥joeram 🤗🙂nandri
@umamaheswari75383 жыл бұрын
Your Good human being amma my inspiration merr amma 👍👏👌🌹❤❤❤❤❤❤🙏
@sujavarshacookingvlogs3 жыл бұрын
🙏నా ప్రియమైన అమ్మా కు నమస్తే శుభోదయం మీమల్ని చూస్తేనే ఒక ఆనందం ❤మీ మాటలు ఇంకా బాగుంటాయి అమ్మ నేనే మీ హెల్త్ సీక్రెట్ గురించి ఎన్నో సార్లు అడగాలి అనుకున్న ఈలోపే మీరే చెప్తునారు థాంక్స్ అమ్మా ఇప్పుడు తినే ఆహారం ఏమి బాగాలేదు అందువల్ల చిన్న వయసు లోనే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి మీరు చెప్పే ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కొంతవరకైనా అనారోగ్యం బారిన పడకుండా ఉంటాము మీ డైయట్ గురించి పూర్తి వీడియో పెట్టండి అమ్మా ప్లీజ్ మీరు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యం గా ఉండాలి మాకు ఎన్నో ఎన్నెన్నో మంచి విషయాలు గురించి చెపుతూ ఉండాలినా ప్రియా మైన అమ్మా కు నా హృదయ పూర్వక నమస్కారాలు నన్ను ఆశీర్వదించండి అమ్మా 🌹🌹💐💐👌👌👌❤❤❤❤
Sairam amma. Manchi vishayam chepparu. Swamy blessed you amma.
@prakruthivaipu33343 жыл бұрын
సూపర్ అమ్మ చాలా బాగా చెప్పారు...మంచి మెడిసిన్ చెప్పారు....నేను కుడా చెస్తాను ఇంట్లో చాలా మంచిది ఆరోగ్యానికి....ఆరోగ్యమే మహా భాగ్యం,సంతోషమే సగం బలం అనే విషయం మర్చిపోయారు...మెటీరియల్ గా బతికేస్తున్నారు...మీరు ఇలాగే అన్ని చెప్తుంటే చాలా హ్యాపీ గా ఉంది మా ♥️♥️♥️
@sraa24683 жыл бұрын
Mummi yemmi illa testing chestharuu..😲😠 i was busy checking sumthing on my fone naa suddenly u appeared😁😄😁😅c just cant resist the temptation of seeing n listening to ur cute piece of small talk u hve 4us rite..☺👍👍tat was really sumthing now..u kno i must hve fresh ginger tea daily..it just does some wonder to our mind n keeps me active n lively😄😄😄the menu u did my nanama n amma use to do..i might try it n u look so cool Mams wit ur lively presentation..nwadays gen they really need people like u to share all tis forgotten simple herbal preparations n shudn depend too much on western med.. u such a pleasant personality Mams..stay safe stay healthy💖💖💖😘😘
@fantamfurygaming27583 жыл бұрын
Thnx amma mi mataloo chala motivating ga untai
@swethabujji74763 жыл бұрын
Cute amma hi Ela unnaru amma chalaa Manchi vishayalu chepparu super amma dhanyavadamulu amma Love you 👏😘🙏😊❤️💓💓💓💓🌹🌹🌹🌹🌷🌷🌷💐💐💐
@lakshmipodapati26253 жыл бұрын
Namaste amma. Allam murabba recipe chala bagundi.. mee opikaku hats off amma🙏🙏
@luckykannemadugu30543 жыл бұрын
Meeru superr amma nenu try chesi maa pillalaki pedta tq 😍
@bharatiyasampraday70153 жыл бұрын
Harekrishna Amma.....our sincere prayers to lord krishna and gomatha to shower their abundance mercy upon you with good health and happiness
@sailajak15453 жыл бұрын
🙏👏🏻👌 amma manchi tip chapparu thankyou maa 😀
@kunnikunni33173 жыл бұрын
Hai amma ela unnaru mimmalni chusthe naku chala happy ga anipisthundhi Me matalu chala baguntay
@alwayssmile81823 жыл бұрын
అమ్మా నమస్కారం 🙏.. మూడు వీడియోలు చూసిన తర్వాత.. చాలా🙄 తగ్గిపోయారు. బాగా తినండి అమ్మా.. చాలా నీరసంగా కనబడుతున్నారు. చాలా బాధగా ఉంది. ఆరోగ్యం తర్వాతే ఏదైనా. బాబా ను ప్రార్థిస్తున్నా మీ కోసం ఎల్లపుడు. జాగ్రత అమ్మా 😘🙄 మీ హేమ 🙏
@krishnasai273 жыл бұрын
మీరు చెప్పే... ప్రతీ ఒక్క విషయం... మాకు చాలా ఉయోగపడుతుంది... అమ్మ 🙏👌👍💐
@kodurupakamanjula56153 жыл бұрын
Namaskaram amma meru chala great amma
@rsatishrsatish82983 жыл бұрын
@@kodurupakamanjula5615 I will get
@cmadhavireddy5893 жыл бұрын
Nice amma 🏵️🌼🌱🌻🌸🌺 will try definitely Amma
@venkateshbaligolla65913 жыл бұрын
Super tips maa meru health ga vundali healthy alochanala tho vundali vuntaru meru rama prabha prayanam medata meru healthy kanipinche varu kadu gatha 10 month nundi chala healthy active ga vunnarutq maa meru mari konni kottha cinimallo natinchalani maa andari korika
@venkateshbaligolla65913 жыл бұрын
Meru kottha cinima llo acting seste marintha active ga vuntaru acting mee upiri meka up mee pranam kanuka aa babameku avakasalu ravali maa
@manasapenchala8213 жыл бұрын
Amma meeru always looks peaceful 🙏🙏
@sailajamadhavaram25623 жыл бұрын
Amma Namaskaram 🙏Mee tips super 👌47rojulu cinema timelo konna box ippativaranda meeru gerat Amma 👏👏
@savithrinairpk49923 жыл бұрын
Nice recipe madam ...nenu kudaa try chestha...Thank you , be happy always 🙏
@englishbyvignesh72053 жыл бұрын
Hi amma miru super Miru chala baga cheputharu amma Amma take care amma Replay plz amma
Pedda vallu manaku cheppe matalu eppudu valuable ga vuntayi
@revathikooram72953 жыл бұрын
Annuli jeera sompu menthulu pepper saltsontipodi vesi vudikinchandamma all are one spoon pachhivi podi chessi vudikinchandi super vuntundi 250 grams alla I ki ee kollatha
@prameelarani87033 жыл бұрын
Very nice Amma
@sraa24683 жыл бұрын
Mams r u alrite ther..the skies here very very moody..ur skies yemmi chepputhaa😁😬😄😅😃😘😘😘
@RamaprabhaPrayanam53 жыл бұрын
💥sr aa, hiyar sky also moody 🤗😃😂
@sraa24683 жыл бұрын
😘😘 u made my SAT nite real awesone fabulous AMMA..pray u too hve superb evening there wit ur cute fly ..frenz okayyyyyyyyyy👌🙏🙏🙏
@shrii18573 жыл бұрын
Akka, tulasi plant, gurinchi cheppandi , ea roju marchukovali, rules enti, gangalam lo pettavachcha?
@neelimavalluri84623 жыл бұрын
So cute you look❤️
@ammaanasuya2353 жыл бұрын
మీరు సూపర్ అమ్మ, ఒక్కసారి తయారీవిధానాన్ని చూపించండి 👍
@Vizag..3 жыл бұрын
Amma 🙏🏼
@shobhap1273 жыл бұрын
Super mam
@justbeyouwithpratimasdiari99743 жыл бұрын
Please tell some of ur beauty tips amma... please please
@Cooking_Coupon3 жыл бұрын
Leela beauty tips saparetugaa emi avasaram Ledu rama Prabha amma konni cheputhunnaaru anni videos lo gamaninchandi mana manasu sareeam manam elaa anukunte alaa mold avuthundhi adhe secret simple thalli naa age 51 nenemi cheyanu amma cheppinattu Nenu naaku thelisindhi manasu ni sareeranni prasanthangaa vunthanu adhe seicrete 👍😄👌😄😄
@sraa24683 жыл бұрын
@@Cooking_Coupon well said Lee Kitchen gaaru..actually its all frm within -hw cool n sweet ur mind n heart feels tats the beauty it flows out..stay sweet stay youngggghhhh😁😄💖💖💖
@Cooking_Coupon3 жыл бұрын
@@sraa2468 hi thnkyou yes my glamur seicret 😀
@swarna90403 жыл бұрын
👍👌🙏
@LoveUNainna3 жыл бұрын
Super ma😍🤗😘💕
@arunak41003 жыл бұрын
Super amma thank you so much
@snehithavlogs53263 жыл бұрын
Amma nenu deepa yela ఉన్నారు tips chala bavunai
@SrestaGarden3 жыл бұрын
అమ్మ మీరు చాలా క్యూట్ గా ఉన్నారు😍😘💕🤗😊
@ushaviswa45233 жыл бұрын
Superb ma
@rajant.g.50713 жыл бұрын
100 present .nevarana mantthu enje iii kasayam 😭😭 Randy always welcome you. Maa Ramaprabrba karu spl kasayam😭😭👍