ఆరంభమయింది Restoration Song by Bro Anil Kumar at Jangareddygudem Crusade 2017

  Рет қаралды 8,426,124

Bro. Anil Kumar

Bro. Anil Kumar

Күн бұрын

Arambam Aiyindhi Restoration Song Lyrics
ఆరంభమయింది Restoration
నా జీవితంలోన New sensation
నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం, నా ప్రభువు సమకూర్చి దీవించులే!
మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు యికముందు నాచేత చేయించులే!
హే! మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration
కడవరి మందిర ఉన్నత మహిమే Restoration Restoration
|| హే! రెండంతలు, నాల్గంతలు, ఐదంతలు, ఏడంతలు,
నూరంతలు, వెయ్యంతలు, ఊహలకు మించేటి
మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration
కడవరి మందిర ఉన్నత మహిమే Restoration Restoration ||
1. మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును
మా కంట కారిన ప్రతి బాష్పబిందువు తన బుడ్డిలోన దాచుంచెను
అరె! సాయంకాలమున ఏడ్పు వచ్చిననూ ఉదయం కలుగును
నోట నవ్వు పుట్టును, మాకు వెలుగు కలుగును
దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు మమ్మాదరించును
కీడు తొలగజేయును, మేలు కలుగజేయును
2. మా పంట పొలముపై దండయాత్ర జేసిన ఆ మిడతలను ప్రభువాపును
చీడపురుగులెన్నియో తిని పాడు చేసిన మా పంట మరలా మాకిచ్చును
అరె! నా జనులు యిక సిగ్గునొందరంటూ మా ప్రభువు చెప్పెను
అది తప్పక జరుగును, కడవరి వర్షమొచ్చును
క్రొత్త ద్రాక్షారసము, అహా! మంచి ధాన్యములతో మా కొట్లు నింపును
క్రొత్త తైలమిచ్చును, మా కొరత తీర్చును
3. పక్షిరాజు వలెను మా యౌవ్వనమును ప్రభు నిత్యనూతనం చేయును
మేం కోల్పోయిన యౌవన దినములను మరలా రెట్టింపుగా మాకిచ్చును
అరె! వంద ఏళ్ళు అయినా, మా బలము ఉడగకుండా సారమిచ్చును
జీవ ఊటనిచ్చును, జీవ జలములిచ్చును
సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు శక్తినిచ్చును
ఆత్మవాక్కులిచ్చును, మంచి దృష్టినిచ్చును
4. మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన మా సొత్తు మాకు విడిపించును
మోసకారి మోసము మేము తిప్పికొట్టను ఆత్మ జ్ఞానముతో మము నింపును
అరె! అంధకారమందు రహస్య స్థలములోని మరుగైన ధనముతో
మమ్ము గొప్పజేయును, దొంగ దిమ్మ తిరుగును
దొంగిలించలేని పరలోక ధనముతోటి తృప్తిపరచును
మహిమ కుమ్మరించును, మెప్పు ఘనతలిచ్చును
5. మా జీవితాలలో దైవ చిత్తమంతయూ మేము చేయునట్లు కృపనిచ్చును
సర్వలోకమంతట సిలువ వార్త చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచును
అరె! అపవాది క్రియలు మేం లయము చేయునట్లు అభిషేకమిచ్చును
ఆత్మ రోషమిచ్చును, కొత్త ఊపు తెచ్చును
మహిమ గలిగినట్టి పరిచర్య చేయునట్లు దైవోక్తులిచ్చును
సత్యబోధనిచ్చును, రాజ్య మర్మమిచ్చును
For the latest video & resources, please visit above links
Faccbook : / brotheranilkumar
Twitter : / blessedanil
Instagram: / broanilkumar
Pinterest : / broanilkumar
Website : www.broanilkuma...
Ministry : www.aweministri...
Crusades : www.jcbf.in
Copy Rights Reserved @AnilWordEvangelism.

Пікірлер: 1 700
@Prasanna_kumar_bayyarapu
@Prasanna_kumar_bayyarapu 2 ай бұрын
పల్లవి : ఆరంభమయ్యింది రెస్టోరేషన్ నా జీవితంలోన న్యూ సెన్సేషన్ (2) నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇకముందు నా చేత చేయించులే మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ - రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ - రెస్టోరేషన్ రెండంతలు నాలుగంతలు అయిదంతలు ఏడంతలు నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ - రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ - రెస్టోరేషన్ ||ఆరంభమయ్యింది|| 1.మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్ఛును మా కంట కారిన ప్రతి బాష్ప బిందువు తన బుడ్డిలోన దాచుంచెను సాయంకాలమున ఏడ్పు వచ్చినను - ఉదయము కలుగును నోట నవ్వు పుట్టును - మాకు వెలుగు కలుగును దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు - మామ్మాదరించును కీడు తొలగజేయును - మేలు కలుగజేయును ||రెండంతలు|| 2.మా పంట పొలముపై దండ యాత్ర చేసిన ఆ మిడతలను ప్రభు వాపును చీడ పురుగులెన్నియో తిని పారువేసిన మా పంట మరలా మాకిచ్చును నా జనులు ఇక సిగ్గునొందరంటు - మా ప్రభువు చెప్పెను అది తప్పక జరుగును - కడవరి వర్షమొచ్చును క్రొత్త ద్రాక్షా రసము ఆహా మంచి ధాన్యములతో - మా కోట్లు నింపును క్రొత్త తైలమిచ్చ్చును - మా కొరత తీర్చును ||రెండంతలు|| 3.పక్షి రాజు వలెను మా యవ్వనమును ప్రభు నిత్య నూతనం చేయును మేం కోల్పోయిన యవ్వన దినములను మరలా రెట్టింపుగా మాకిచ్చును అరె..వంద ఏళ్ళు అయినా మా బలము విరుగకుండా - సారమిచ్చును జీవ ఊటనిచ్చును జీవజలమునిచ్చును సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు - శక్తినిచ్చును ఆత్మ వాక్కునిచ్చును - మంచి పుష్టినిచ్చును ||రెండంతలు|| 4. మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్లిన మా సొత్తు మాకు విడిపించును మోసకారి మోసము మేము తిప్పి కొట్టను ఆత్మ జ్ఞానముతో మము నింపును అరె అంధకారమందు రహస్య స్థలములోని - మరుగైన ధనముతో మమ్ము గొప్ప చేయును - దొంగ దిమ్మ తిరుగును దొంగిలించలేని పరలోక ధనముతోటి - తృప్తిపరచును మహిమ కుమ్మరించును - మెప్పు ఘనతనిచ్చును ||రెండంతలు|| 5.మా జీవితాలలో దైవ చిత్తమంతయు మేము చేయునట్లు కృపనిచ్చును సర్వ లోకమంతటా సిలువ వార్త చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచును అరె అపవాది క్రియలు మేం లయముచేయునట్లు - అభిషేకమిచ్చును ఆత్మ రోషమిచ్చును - క్రొత్త ఊపునిచ్చును మహిమ కలిగినట్టి పరిచర్య చేయునట్లు - దైవోక్తులిచ్చును సత్య బోధనిచ్చును - రాజ్య మర్మమిచ్చును ||రెండంతలు||
@DasariSatwikbabu-cf4wd
@DasariSatwikbabu-cf4wd Ай бұрын
Hiiii
@Prasanna_kumar_bayyarapu
@Prasanna_kumar_bayyarapu Ай бұрын
@@DasariSatwikbabu-cf4wd Praise the lord
@kusumap3153
@kusumap3153 25 күн бұрын
Tq bro
@VijayKumar-p5c7t
@VijayKumar-p5c7t Күн бұрын
@sunilkumarmanukonda1362
@sunilkumarmanukonda1362 4 жыл бұрын
శోధనలో ఉన్నపుడు ధైర్యాన్ని ఇచ్చే సాంగ్ ఎందుకంటే ఈ సాంగ్ లో దేవుడు మనకోసం చెప్పిన వాగ్దానాలు మాటలు చాలా బాగున్నాయి
@kalyanikalyani2482
@kalyanikalyani2482 3 жыл бұрын
Dt hn
@jesuscrossministry6410
@jesuscrossministry6410 3 жыл бұрын
@@kalyanikalyani2482 pl
@godisamuels8682
@godisamuels8682 3 жыл бұрын
@@jesuscrossministry6410 , gggvhýy688ibo p0ip
@godisamuels8682
@godisamuels8682 3 жыл бұрын
@lavanyad4489
@lavanyad4489 3 жыл бұрын
Shodanalu entha time untai eppudu pothai
@sjsscookingEat
@sjsscookingEat Жыл бұрын
Praise the lord 🙏🏻 pastor garu and everyone 🙏🏻✝️✝️✝️ ఈ పాట వింటుంటే ఏదో తెలియని సంతోషం 😊🛐🛐✝️✝️✝️✝️✝️✝️
@appikatlasivaji3817
@appikatlasivaji3817 4 жыл бұрын
Song వింటుంటే ఎంటో తెలియని ఆనందం..... Prise the lord🙏🙏🙏🙏🙏
@itsmechiru621
@itsmechiru621 3 жыл бұрын
Mm keeravani songs vinu inka bavuntay
@chintuchintu1060
@chintuchintu1060 3 жыл бұрын
hello s0o Bfdo F ddi j8mjkk9kjjj
@chintuchintu1060
@chintuchintu1060 3 жыл бұрын
hello s0o Bfdo F ddi I'm I'm mio
@krupadhana6592
@krupadhana6592 Жыл бұрын
​@@chintuchintu1060❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤8❤01qfe🎉😢
@palamakulakishan
@palamakulakishan Жыл бұрын
​@@chintuchintu1060 l
@dasiMunnadarling
@dasiMunnadarling 5 жыл бұрын
Anil kumar garu నే శ్రమనోoది న దీనముల కొలది ..................... What a lyric andii 20 times watching
@kvenkateshwararaokvenkates4678
@kvenkateshwararaokvenkates4678 Жыл бұрын
కటడఠట
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@surendarreddy1694
@surendarreddy1694 6 жыл бұрын
ప్రభువా నీ యొక్క నామమును స్మరించిన వాడు వెనుకచూపు వెయ్యలేదు ఎన్ని అడ్డంకులు వచ్చిన నిన్ను తలచుకుని ముందుకు సాగడం జరుగుతుంది..... సూపర్ సాంగ్ అనిల్ కుమార్ అన్న....
@lokeshmadanki665
@lokeshmadanki665 5 жыл бұрын
Surendrakumarreddy Seelapureddy 9
@suryaprabhabonthu4262
@suryaprabhabonthu4262 5 жыл бұрын
Lokesh Madank
@prajvalan3145
@prajvalan3145 5 жыл бұрын
@@lokeshmadanki665 Ĺ
@thalakutalmohan8159
@thalakutalmohan8159 5 жыл бұрын
Ewsfegetshey2ryrdjegehrfdhrdg
@rsurender77
@rsurender77 5 жыл бұрын
Perfect
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@chinnichinni7909
@chinnichinni7909 Жыл бұрын
Jusu we'veyrytakes
@ravikumar-gc1kq
@ravikumar-gc1kq 4 жыл бұрын
Fast beat song tho kuda lyrics batti heart touch cheyyochu ante adi Anil anne.
@josephel1655
@josephel1655 3 жыл бұрын
Yes brother true
@sumanbairapaka4081
@sumanbairapaka4081 3 жыл бұрын
Jesus
@yesepumannepalli2469
@yesepumannepalli2469 2 жыл бұрын
దావీదు ఎలా సంతోషించాడు ఆనందించాడు అలా ఆనందిస్తున్నారు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
@marygrace5767
@marygrace5767 5 жыл бұрын
I like this song so much bro Glory to Almighty God amen
@AnandhrajThota
@AnandhrajThota 5 жыл бұрын
Siri Siri dgyyj
@paterpatersun1947
@paterpatersun1947 5 жыл бұрын
Siri Siri hi
@styleisheroabhilashkumar8742
@styleisheroabhilashkumar8742 4 жыл бұрын
Super sog
@vangurivenkatesh40rer18
@vangurivenkatesh40rer18 3 жыл бұрын
P
@rajeshgoud7099
@rajeshgoud7099 3 жыл бұрын
@@AnandhrajThota with zssd and save money on the
@SunilKumar-mo6bj
@SunilKumar-mo6bj 2 жыл бұрын
దేవుడు పాటలు మీతో వ్రయించును గాక!
@vsureshsuresh1080
@vsureshsuresh1080 Жыл бұрын
Amen
@karrothusankarrao6451
@karrothusankarrao6451 5 жыл бұрын
బ్రో అనిల్ గారు మీరు ఎంతో జొయ్ గా వుంటారు అది దేవుని యొక్క ఆశీర్వాదం
@mohankumar-vv2eg
@mohankumar-vv2eg Жыл бұрын
I love you❤ papa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@koyyaseethayya3007
@koyyaseethayya3007 Жыл бұрын
హైదరాబాద్ బ్రో అన్నయ అనిల్ కుమార్ గారు సాంగ్స్ సూపర్
@yaminipotnuru6628
@yaminipotnuru6628 4 жыл бұрын
Heart touching songs annayya ... 👌👌meeru pade Songs concentration petti vinte mana yesayya Ni viduvaru ....😘
@appalareddy770
@appalareddy770 4 жыл бұрын
My 🇦🇮👪really promise I love❤ you🇦🇺❤👪 if Happy krisamsaki pakka 🙆
@gounireddy4204
@gounireddy4204 2 жыл бұрын
To JOIN Q IS
@RameshRam-cj2dt
@RameshRam-cj2dt Жыл бұрын
O
@kedamnikhil6282
@kedamnikhil6282 3 жыл бұрын
Ba ba ba a super song in the world i love this song sooo much a super singer what a super song anna i wont to ask you how can you song no stoping ba ba ba super song
@pathipati0323
@pathipati0323 6 жыл бұрын
All the GLORY to GOD for ever and ever. Really wonder lyrics with sweet voice and with excellent music GOD BLESS all who work for this project tis song strengthens r faith
@shyamnarasimha6437
@shyamnarasimha6437 Жыл бұрын
అనిల్ అన్నగారు నిబ్బరం కలిగి దైర్యముగా ఉండు అన్న సాంగ్ మరియు రిస్టోరేషన్ సాంగ్స్ సూపర్ బ్రదర్ గాడ్ బ్లెస్స్యూ బ్రో.
@UdaraNirmala-n6i
@UdaraNirmala-n6i 10 ай бұрын
😊
@DivyaDivya-uf7bw
@DivyaDivya-uf7bw 6 жыл бұрын
superb bro really ...God Bless You bro praise the Lord amen
@vasanthkumarrayee8276
@vasanthkumarrayee8276 6 жыл бұрын
Divya Divya 0
@satishkandula8735
@satishkandula8735 5 жыл бұрын
supper
@lillylilly7734
@lillylilly7734 5 жыл бұрын
@@vasanthkumarrayee8276 fire Restuy uorciit was p Awe
@cmtej
@cmtej 3 жыл бұрын
kzbin.info/www/bejne/n3vKY6OImpqLopI
@padmagnt817
@padmagnt817 4 жыл бұрын
Annayya mee energy levels super. Aa yesayya mimmalni enkka powerful ga thana seva lo vaadukovalani yesayyaku ku prayer chesthunnanu Amen
@DivyaDivya-uf7bw
@DivyaDivya-uf7bw 6 жыл бұрын
ssss daddy....pakshi raju valanu...ma yavvanamunu...prabhu nitya nuthanamu...cheyunnnu yessss Lord
@swamiramsingh9635
@swamiramsingh9635 5 жыл бұрын
!
@swamiramsingh9635
@swamiramsingh9635 5 жыл бұрын
Billu com . . @ @eligandala raghu
@ungaralaganesh7671
@ungaralaganesh7671 2 жыл бұрын
నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చే సాంగ్
@aharaonsingh4071
@aharaonsingh4071 6 жыл бұрын
Wonderful Song's God Bless You
@lakshmibainenavath8980
@lakshmibainenavath8980 2 жыл бұрын
I love this song sir☺️to boost up my health ☺️Praise the lord 🙏 Tq Jesus
@anusurirojapushpam6698
@anusurirojapushpam6698 6 жыл бұрын
Praise the Lord brother 🙏🙏🙏excellent song 💕💕glory to jesus.. Amen
@rahuldravid5561
@rahuldravid5561 5 жыл бұрын
Amen
@prabhakar3294
@prabhakar3294 5 жыл бұрын
Yesayya dislikes ni ksaminchu Paapula paapalanu kshaminchina na deva dislikes ni kuda kshaminchu Anil anna superb music and sing tq
@vireshenosh5806
@vireshenosh5806 3 жыл бұрын
🕺🕺🕺1ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి. ఫిలిప్పీయులకు 2:🕺🕺🕺♥️♥️
@maddhanani2400
@maddhanani2400 8 ай бұрын
Super padaru sir
@bobbyshortvideo
@bobbyshortvideo Жыл бұрын
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️ నా కొరకు prayer చేయగలరు 🙏✝️
@pedapudiramadevi8251
@pedapudiramadevi8251 Ай бұрын
🎉🎉🎉🎉
@deepikabadda-ds2pr
@deepikabadda-ds2pr 3 ай бұрын
Ee song vintunte goosebumps vasthunnai.... Chala happiness... Tq Anil garu
@sangulavictoria3981
@sangulavictoria3981 6 жыл бұрын
Praise the lord.. Good song.. Full of joy and God's promises
@BungaJosephine
@BungaJosephine 9 ай бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ.praise the lord... Restoration...yes ,I trust you lord...my life is about to change.Amen.
@chukkaramchukka8498
@chukkaramchukka8498 5 жыл бұрын
Anil sir songs are always with words of GOD... Praise the Lord Annayya...
@kothapallikonda9292
@kothapallikonda9292 4 жыл бұрын
Devude e yokka restoration ni na,mana jevithamlo start chesadu Anna👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🏼🙏🏼❤️❤️
@rosiesavocado388
@rosiesavocado388 4 жыл бұрын
तग
@jahnavi-ur9vo
@jahnavi-ur9vo 2 ай бұрын
hi
@jahnavi-ur9vo
@jahnavi-ur9vo 2 ай бұрын
😢🎉❤
@jahnavi-ur9vo
@jahnavi-ur9vo 2 ай бұрын
నీ ఫోన్ నెంబర్ కావాలి❤❤❤
@chdevidevi7264
@chdevidevi7264 6 жыл бұрын
Excellent . Excellent. Excellent song. Powerfull awsome song. Super strengthfull song. "Devuniki mahima kalugunu gaaka". Amen. Halleluya.🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌
@chdevidevi7264
@chdevidevi7264 6 жыл бұрын
Nenu eee song valana entagaano balaparachabqddanu. Devuni blessings pondaanu. Glory to jesus.🙌🙌🙌🙌
@hennahakshaya.m5994
@hennahakshaya.m5994 5 жыл бұрын
Hennah excellent excellent song powerfull
@hennahakshaya.m5994
@hennahakshaya.m5994 5 жыл бұрын
Nagamani mahima
@madhut284
@madhut284 5 жыл бұрын
supersong
@sheikroshan4472
@sheikroshan4472 5 жыл бұрын
Niseee
@SureshSuresh-x8i7o
@SureshSuresh-x8i7o 11 ай бұрын
Praise the lord.. Devunike mahima kalugunu gakha amen amen amen...
@thotapadma3215
@thotapadma3215 4 жыл бұрын
This song is amazing😃 Anna your voice is super
@cmtej
@cmtej 3 жыл бұрын
kzbin.info/www/bejne/n3vKY6OImpqLopI
@nakshatramortha4375
@nakshatramortha4375 2 жыл бұрын
Jio p
@johnprasanthi8038
@johnprasanthi8038 5 жыл бұрын
Really meeru devuni yela aaradinchalo ala aaradistunnaru i love your songs
@gunturuissac7513
@gunturuissac7513 3 жыл бұрын
Restoration is possible only when the Christians accept Christianity as a religion ,irrespective of their caste, colour and creed. That is the real need of India today. Amen 🙏 _____regards, Rev Issac Gunturu
@god7361
@god7361 10 ай бұрын
Their is no caste in Christianity.....jesus told to love without caste and creed...if Christianity support caste,creed and colour their are satan and against Christ
@jamrani7519
@jamrani7519 3 жыл бұрын
E song vinte nak theliyani anandam osthadi na fav song ❣️❣️❣️❣️.....
@sonigoli
@sonigoli 6 жыл бұрын
amen.. hallelujah superb superb brother... thank god... u spoke with me.. from this song. god bless u
@rajasekhar1482
@rajasekhar1482 6 жыл бұрын
Iove
@bhavanasmily7853
@bhavanasmily7853 6 жыл бұрын
P
@jadajane3735
@jadajane3735 5 жыл бұрын
Asha Jyothi Goli m
@vedamurthykopuri6247
@vedamurthykopuri6247 3 жыл бұрын
Superrrrrrrrrrrr...............................................rrrrrrrrrrrr brother very nice songgggggggg.............
@chittibabu3348
@chittibabu3348 4 жыл бұрын
Who are still listening to this song in 2020?
@aparna11e43
@aparna11e43 4 жыл бұрын
The 9ijjjjun1ĺ01k
@user-km8dy7nf6p
@user-km8dy7nf6p 4 жыл бұрын
566
@thotapallybanesh3778
@thotapallybanesh3778 4 жыл бұрын
I am
@pulletikurthirambabu2912
@pulletikurthirambabu2912 4 жыл бұрын
Me
@madhu8628
@madhu8628 4 жыл бұрын
Me
@shyamreddy871
@shyamreddy871 3 жыл бұрын
I have ever listen these type of songs I am fully addivtet to anil kumar songs sss
@ungaralaganesh7671
@ungaralaganesh7671 2 жыл бұрын
ఊహకు మించిన రెస్టోరేషన్ ఆమెన్
@pathipati0323
@pathipati0323 4 жыл бұрын
All the GLORY and HONOUR to ALMIGHTY GOD JESUS CHRIST! AMEN....HALLELUJAH ! 🙏🙌..thank you JESUS CHRIST !🙏...for all songs by bro anil kumar.
@jevis1789
@jevis1789 6 жыл бұрын
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 14:33 33.ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
@pdmbualah7485
@pdmbualah7485 6 жыл бұрын
je vis pour toi bro adi allari kadu vujjivam sathosham tho ganthulu veyadam
@pdmbualah7485
@pdmbualah7485 6 жыл бұрын
meru mounamga vunte rallu kekalu vestai ani maroka chota vrasi vundi
@jevis1789
@jevis1789 6 жыл бұрын
1 Peter(మొదటి పేతురు) 1:11 11.వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.
@annychinnuannychinnu9420
@annychinnuannychinnu9420 6 жыл бұрын
Santhosham tho ganthulu veyuchu devuni aaradinchavalenu
@rajuraju-jh4yo
@rajuraju-jh4yo 6 жыл бұрын
Brother miru entha cheppina varu mararu varu anthe
@hasinichinku2479
@hasinichinku2479 3 жыл бұрын
Glory to god only . I love this song a lot Anna wt a beautiful lyrics anna.praise god🙏. Gift of voice from God Anna. Tq Anna for your songs .
@redmiphonemi7396
@redmiphonemi7396 2 жыл бұрын
Mind blowing Jesus Christ song.awesome
@pagillakavitha9662
@pagillakavitha9662 Жыл бұрын
Praise the lord 🙏 brother chala uggivabga unna song badhalo unnappudu dairyam
@reenarachel1751
@reenarachel1751 2 жыл бұрын
Praise the lord annaya Praise be to God almighty
@samuelsam6678
@samuelsam6678 3 жыл бұрын
BLESSED GIFTS OF SINGING SONGS ,MESSAGES ANIL SHARMILA LORD BLESSED FAMILY WOULD BE TELANGANA STATE CHIEF MINISTER WE HAVE BEEN PRAYING FOR SHARMILA ANIL MEDAM SIR . PASTOR SAMUEL GAMALIEL GRACE TOURISM HOMES YADAGIRIGUTTA
@vennelavani9840
@vennelavani9840 2 жыл бұрын
Powerful words.🔥. Powerful strength 💪 . powerful GOD✝️🙏
@joshnamikkili5171
@joshnamikkili5171 2 жыл бұрын
Super Song While I am Listing this Song I Would To Be I Want To Be Dance Praise The Lord 🙌,Amen In The Name Of Jesus
@karrigautami3811
@karrigautami3811 2 жыл бұрын
Praise the lord 🙏 excellent song and it gives some power 💖
@satripraveen4637
@satripraveen4637 2 жыл бұрын
Super song praise the lord God bless you amen praise the lord God bless you amen
@victorannaraichur6787
@victorannaraichur6787 5 жыл бұрын
praise the Lord Jesus is Lord bro Anil Kumar fantastic songs....😘
@bindubindu-oj8qq
@bindubindu-oj8qq Жыл бұрын
Song vintunte ado feeling Super ga padaru annagaru I love jesus
@siddhushravs2155
@siddhushravs2155 4 жыл бұрын
Song Chala bagaundi brother praise the Lord
@KnaniNani-pv6sg
@KnaniNani-pv6sg 2 ай бұрын
Ah dance vese white dress ammayini chustunte jesus prema lo 🥰😚antha happiness undho telustundhi
@rameshvurukuti2841
@rameshvurukuti2841 4 жыл бұрын
Bro. Anil kumar superrrrrrrrrr song 😘😘 i love this song 😘 😘 and exallanet voice 😘😘 God bless you Brother 😇😇
@balagalillybalagalilly6671
@balagalillybalagalilly6671 Жыл бұрын
Praise God Anil Annaya garuuu...🙏What a beautiful meaningful song ❤️
@eliyat8388
@eliyat8388 4 жыл бұрын
"హే"రేండంతలు నాల్గంతలు ఐదంతలు ఏడంతలు నూరంతలు వేయ్యి తలు ఉహలకు మీంచే టీ మునుపటి మందీర మాహీమను మీంచే Restoration Restoration
@bollepogumounika5196
@bollepogumounika5196 4 жыл бұрын
Amen
@potta.parvathikasse.parvat4847
@potta.parvathikasse.parvat4847 2 жыл бұрын
Supar song. Song pampandhi
@SKSANTHKVN
@SKSANTHKVN Жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣😙🤣0}}
@SuriSuri-cn9xz
@SuriSuri-cn9xz Жыл бұрын
llhfdafdfdfdfdfdfdfdddfdgffdfdfdfdddfdlfdfldddfsfslljkhh
@suryakumardanuka2644
@suryakumardanuka2644 Жыл бұрын
@@potta.parvathikasse.parvat4847 చాలా ఇన్సి్పిరేషన్ సాంగ్ బలparchabaddamu 🙏🙏
@Craftsideas6493
@Craftsideas6493 5 жыл бұрын
Praise the lord thandri Deva Mee blessings yeppudu na paina na Kutumbam paina yellavelala undali thandri Amen
@VijayaLakshmi-oi8id
@VijayaLakshmi-oi8id 4 жыл бұрын
Praise the Lord అనిల్ brother ur voice excellent tq Lord tq Jesus amen
@kakarlaraju1410
@kakarlaraju1410 3 жыл бұрын
Heart touching and spiritual development faith is very strong thank you so much brother
@Naruto-vv7vc
@Naruto-vv7vc 2 жыл бұрын
Super hit song , Anna , All time glory to Jesus. Why I missed to listen to your songs..Really encouraging us to restore to in God.
@janukavitha8946
@janukavitha8946 5 жыл бұрын
Praise the lord anil kumar garu miru songs chala baga padtaru
@SravyaMantena
@SravyaMantena 6 жыл бұрын
Superrrrrrrrr song Anil Kumar garu
@bullasathiy6131
@bullasathiy6131 5 жыл бұрын
Super bro
@chinthiralaaarthi2722
@chinthiralaaarthi2722 2 жыл бұрын
Praise the lord Anil Kumar brother you are my big prayer powerful weapon this song is change in my thoughts and feelings and emotions and etc .... This song is my favourite song TQ so much brother you are blessing Mee brother 🙏🙏🙏
@swathiswathi4460
@swathiswathi4460 4 жыл бұрын
Children's tho Jesus nu mahimapariche letest new version song brother
@ImranKhan-eq7tb
@ImranKhan-eq7tb 4 жыл бұрын
Very very spiritual song I have been seeing every day some time .
@aravindperumalla6082
@aravindperumalla6082 6 жыл бұрын
దేవుని లో ఆనందం అంటే ఇదేనేమో అన్నట్టు ఉంది అనిల్ అన్న#
@kingstar607
@kingstar607 5 жыл бұрын
అవును
@SatishSatish-qk2le
@SatishSatish-qk2le 5 жыл бұрын
Yes brother
@thalakutalmohan8159
@thalakutalmohan8159 5 жыл бұрын
Kaabiltt5yty8y
@koteshwarraonadella6215
@koteshwarraonadella6215 4 жыл бұрын
Workflow do fddsakxlflxjjckdldlzykcpxpcpxocgvhpxl'xknz
@koteshwarraonadella6215
@koteshwarraonadella6215 4 жыл бұрын
1234567890
@devaramesh2359
@devaramesh2359 3 жыл бұрын
I like tha this song Blessings song 👌👌👌💞💞god bless you sir very good song give tha 👌👌👌👌💞praise the Lord sir👏👏
@anitapalyheti8593
@anitapalyheti8593 6 жыл бұрын
Good song brodher God bless you anil garu
@cmtej
@cmtej 3 жыл бұрын
kzbin.info/www/bejne/n3vKY6OImpqLopI
@virtualknowledgecenter
@virtualknowledgecenter 3 жыл бұрын
E song vinna prathisar strength vasthundhi....thank you anil brother...praise the LORD
@hanokpogula8399
@hanokpogula8399 5 жыл бұрын
My favourite song God bless you brother
@_Rohit75_
@_Rohit75_ 4 жыл бұрын
I like this song and the children's Dance Praise the Lord Jesus Christ amen
@naidudumpala6518
@naidudumpala6518 4 жыл бұрын
Praise the Lord super song
@nareshmahi9673
@nareshmahi9673 4 жыл бұрын
Devunike mahima ghanatha prabavamulu kalugunu gakaa
@marymaddala3735
@marymaddala3735 6 жыл бұрын
exxxxlllleeennntt song MI songs Anni suuuuuupppprrrrbbbbbbb......
@DineshKumar-n7o7c
@DineshKumar-n7o7c 8 ай бұрын
Restoration yoka perfect meaning e song vintey ardham ayipodhi Amen
@josephshine3188
@josephshine3188 6 жыл бұрын
Thank you very much brother , Please post track of this song
@prakashb1593
@prakashb1593 5 жыл бұрын
ఝఃఃన
@cmtej
@cmtej 3 жыл бұрын
kzbin.info/www/bejne/n3vKY6OImpqLopI
@mondrumohan422
@mondrumohan422 Ай бұрын
I love this song to tach my heart ❤❤❤❤👌👍👍🙏🙏🙏❤️💚💚💚💚💚💚💙💙💙💙💜
@shoshea1
@shoshea1 5 жыл бұрын
Praise the Lord. Song Superb!
@malekadady7876
@malekadady7876 Жыл бұрын
Praise the lord ayyagaru devudu mimunu bahuga divimchunu gaka amen amen amen amen 🙏🙌🙌🙌
@bishubesra5023
@bishubesra5023 6 жыл бұрын
Prices the Lord, God bless you
@bbarreshila3590
@bbarreshila3590 4 жыл бұрын
You are mad you you are a very very very very donkey fellow mind it mind it
@nasarreddynandyala7536
@nasarreddynandyala7536 4 жыл бұрын
Super
@routhvemanavemana9038
@routhvemanavemana9038 3 жыл бұрын
Very nice promise lyrics song thanks brother nice wonderful song 👍
@purnasiri2321
@purnasiri2321 6 жыл бұрын
Amen amen amen sthothralu thandri hallelujah... I Love you daddy my sweet Jesus
@stephennicholaspanuganty97
@stephennicholaspanuganty97 5 жыл бұрын
A
@venkyjothi4012
@venkyjothi4012 5 жыл бұрын
Praise the lord anna superbb songs anna I like all your songs excellent ga songs ni compose chasthunaru
@wesleybenny1122
@wesleybenny1122 Жыл бұрын
6:15 7:38 did anyone observe how he protected the children from hitting the podium? 😌 such a caring and humble person ❤
@pullaraotagaram9240
@pullaraotagaram9240 3 ай бұрын
super❤❤🎉🎉
@ravibabuvenna8315
@ravibabuvenna8315 4 жыл бұрын
Praise the lord. God help us ,save us from corona. Bless our cm ,give him good health because he is the real volunter of god
@prajwalswaroop5784
@prajwalswaroop5784 6 жыл бұрын
adheeee Josh Anna praise the lord
@AmmuAmmu-vi2dk
@AmmuAmmu-vi2dk 4 жыл бұрын
Yyfhhrhurqw let
@eegasiddayya6026
@eegasiddayya6026 10 ай бұрын
నాకు చాలా సంతోషంగా ఉంది song వింటుంటే😊😊😊😊😊😊🎉🎉🎉🎉
@rekhabalraj2542
@rekhabalraj2542 Жыл бұрын
Praise the lord nice song 👏🙏🎉❤
@shanthasjesussongs7363
@shanthasjesussongs7363 Жыл бұрын
Praise the lord brother Mi patalu Maaku ashirvadham Amen
@tejapraneeth.b8093
@tejapraneeth.b8093 4 жыл бұрын
Every one must see the movie.TRANCE. it's exactly suitable to him
@cmtej
@cmtej 3 жыл бұрын
kzbin.info/www/bejne/n3vKY6OImpqLopI
@ashirvadammaambadapudi8938
@ashirvadammaambadapudi8938 2 жыл бұрын
Stop condemning man of God .... don't play with man of God
@ravikumarmuddada9240
@ravikumarmuddada9240 4 ай бұрын
This song literally bring me to heaven.. Thanks anil gaaaru God bless you all
@vijayalakshmi8181
@vijayalakshmi8181 6 жыл бұрын
Xlent brother
@shantarathnam9540
@shantarathnam9540 Жыл бұрын
Every body elected song It is necessary strength hide inside visible capacity only connecting with God & his presence 🙏 promises thank you Lord Jesus bless allow them inthy mighty name 🙏 🙏 🙏 🙏 amen
@yesuyesu4965
@yesuyesu4965 Жыл бұрын
yesu
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 17 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 52 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,2 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
Krupa Leka Nenu
10:56
Release - Topic
Рет қаралды 164
Neevunte naku chalu yasayya - Pastor Jothi raju, Eluru.mp4
9:29
Henry Paul
Рет қаралды 34 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 17 МЛН