ప్రేమలో పడ్డాను Premalo Paddanu Song By Bro Anil Kumar at Jangareddygudem Crusade

  Рет қаралды 7,397,474

Bro. Anil Kumar

Bro. Anil Kumar

5 жыл бұрын

Premalo Paddanu Song Lyrics | Jesus The Everlasting Love
ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను
ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను
నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను
ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను
నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను
స్వార్ధం కలిగిన ప్రేమ కాదు - లాభం కోరే ప్రేమ కాదు
కొద్దికాలమే ఉండే ప్రేమ కాదు - అహా! శాశ్వతమైన యేసుని ప్రేమ
మోహం కలిగిన ప్రేమ కాదు - మోసం చేసే ప్రేమ కాదు
పై అందం చూసే ప్రేమ కాదు - పరిశుద్ధమయిన ప్రేమ
|| ఇదే కదా ప్రేమంటే - ఇదే కదా ప్రేమంటే
ఈ లోక ప్రేమ కాదు, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ యిది ||
1. మొదటగా propose చేసింది నేను కాదు
నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచె
మొదటగా ప్రేమించింది నేను కాదు
నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచె
కోరినాడు పిలిచినాడు - నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు!
కుమ్మరించె ప్రేమ మొత్తం - నేను తప్ప ఎవ్వరూ లేనట్టు!
ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు
భువిలో నాపై ప్రేమ ఎందుకో!
ఏమీ తిరిగి యివ్వలేని, ఈ చిన్న జీవిపైన
ప్రభువుకు అంత ప్రేమ దేనికో!
హే! యింత గొప్ప ప్రేమ రుచి చూశాక
నేను ప్రేమించకుండా ఎట్లా ఉంటాను!
అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి
I love you చెప్పకుండా ఎట్లగుంటాను!
2. తన ప్రేమకు ఋజువు ఏంటని నేనడుగక మునుపే
నా ప్రియుడు తన ప్రేమ ఋజువుపరిచే
ప్రేమకు ఋజువు ఏంటని నేనడుగక మునుపే
నా యేసు తన ప్రేమ ఋజువుపరిచే
పాపమనే కూపమందు నేను బందీనైయుండంగా
పాపమనే అప్పుచేత బానిసై నేను అలసియుండంగా
గగనపు దూరము దాటివచ్చి, సిలువలో చేతులు పారచాపి
నువ్వంటే నాకింత ప్రేమనే!
రక్తముతో నను సంపాదించి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి
నీపై పిచ్చి ప్రేమ నాకనే!
హే! నన్ను తన సొత్తు చేసుకున్నాడు
నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు
మరల వచ్చి పెళ్ళి చేసుకుంటాను
అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు
3. ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ
ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ
ఆ లేఖ చదువుతుంటే, నా ప్రియుని తలపులే నాలో నిండె
ప్రభుని ప్రేమ లోతు తెలిసి, నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే
రేయింబగలు ప్రభు కావాలని, తనతో ఎప్పుడు కలిసుండాలని
నా ప్రాణము పరితపియించెనే!
యుగయుగములు నన్నేలెడి వాడు, అతి త్వరలోనే రానున్నాడని
ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే!
హే! వింతయైన నా యేసు ప్రేమ గూర్చి
నేను సర్వలోకమునకు చాటి చెపుతాను
యేసు రక్తమందు శుద్ధులైన వారే
ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను
For the Latest Resources,
Facebook : Bro.M.Anilkumar
Twitter : blessedanil
Instagram : broanilkumar
KZbin : / broanilkumar
Visit www.broanilkumar.com
Copy Rights Reserved @AnilWordEvangelism.

Пікірлер: 3 600
@kasiratnam208
@kasiratnam208 3 жыл бұрын
ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను… ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను స్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు - లాభం కోరే ప్రేమ కాదు కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు - ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు - మోసం చేసే ప్రేమ కాదు పై అందం చూసే ప్రేమ కాదు - పరిశుద్ధమైన ప్రేమ ఇదే కదా ప్రేమంటే - (2) ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ దేవుని ప్రేమ ఇది ||ప్రేమలో|| మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే మొదటగా ప్రేమించింది నేను కాదు నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే కోరినాడు పిలిచినాడు - నేను ఎదో మంచి వ్యక్తినైనట్టు కుమ్మరించే ప్రేమ మొత్తం - నేను తప్ప ఎవ్వరు లేనట్టు ఆకశాన తనలో తాను - పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భువిలో నాపై ప్రేమ ఎందుకో ఏమి తిరిగి ఇవ్వలేని - ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో హే… ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక నేను ప్రేమించకుండ ఎట్లా ఉంటాను అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యు చెప్పకుండ ఎట్లగుంటాను ||ఇదే కదా|| తన ప్రేమకు ఋజువేంటని నేనడుగక ముందే నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచె ప్రేమకు ఋజువేంటని నేనడగక మునుపే నా యేసు తన ప్రేమ రుజువు పరిచె పాపమనే కూపమందు - నేను బంధీనైయుండఁగా పాపమనే అప్పు చేత - బానిసై నేను అలసియుండగా గగనపు దూరము దాటి వచ్చి - సిలువలో చేతులు పార చాపి నువ్వంటే నాకింత ప్రేమనే రక్తముతో నను సంపాదించి - నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నీపై పిచ్చి ప్రేమ నాకనే హే… నన్ను తన సొత్తు చేసుకున్నాడు నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు మరల వచ్చి పెళ్లి చేసుకుంటాడు అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు ||ఇదే కదా|| ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ ఆ లేఖ చదువుతుంటే - నా ప్రియుని తలపులు నాలో నిండే ప్రభుని ప్రేమ లోతు తెలిసి - నా యేసుపై పొంగి పొరలే రేయింబవలు ప్రభు కావాలని - తనతో ఎప్పుడు కలిసుండాలని నా ప్రాణము పరి తపియించెనే యుగయుగములు నన్నేలేడివాడు - అని త్వరలోనే రానున్నాడని ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే హే… వింత అయిన ఆ యేసు ప్రేమ గూర్చి నేను సర్వ లోకమునకు చాటి చెబుతాను యేసు రక్తమందు శుద్ధులైన వారే ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను ||ఇదే కదా||
@Jasmin_5646
@Jasmin_5646 2 жыл бұрын
Nice😊
@rajeshkothapalli1855
@rajeshkothapalli1855 Жыл бұрын
Super bro
@sunithakadaveni1483
@sunithakadaveni1483 Жыл бұрын
Super
@maryleena6114
@maryleena6114 Жыл бұрын
Fsyuhgftyy
@jesusbeliever5080
@jesusbeliever5080 Жыл бұрын
Tq for ur Lyrics comment
@madhaviladiestailor5596
@madhaviladiestailor5596 2 жыл бұрын
How many members loving Jesus Christ 🙏🙏
@rajeshaallagadda6842
@rajeshaallagadda6842 2 жыл бұрын
Love you Jesus 💗💗💗💗💗💗💗💗 ఈలోకం ప్రేమ ను నమ్ముకొని నేను మోసపోయాను కానీ నేను ఇపుడు దేవుని ప్రేమలో ఉన్నాను ఇపుడు నాకు చాలా సంతోషం గా ఉంది love you jesus
@mekalalucky7574
@mekalalucky7574 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️jesus
@nirmalakumari4826
@nirmalakumari4826 Жыл бұрын
Wonderful . glory to God..u found real n true love
@nallamaddhu952
@nallamaddhu952 Жыл бұрын
A1
@lalithalallu9859
@lalithalallu9859 Жыл бұрын
this is true Love, Jesus is the real God,his one and only true lover true God, God bless you dear
@prameelasudarsanam207
@prameelasudarsanam207 Жыл бұрын
@@mekalalucky7574 me please 🥺🥺🥺🥺🥺 prayer me
@Jesuschristlovesandy
@Jesuschristlovesandy 3 жыл бұрын
I love this song bro "ప్రేమతో నా ప్రియుడు రాసేను వాక్యమనే పరిశుద్ద ప్రేమలేఖ" i like this lyric bro❤️🧡💛💚💙
@shivavemuri4u
@shivavemuri4u 2 жыл бұрын
kzbin.info/www/bejne/q2jHoGeBd9Wdns0 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@sirushagarnepudi
@sirushagarnepudi 4 жыл бұрын
Lyrics for this glorious song are: Premalo Paddaanu… Nenu Premalo Paddaanu… Premalo Paddaanu Nenu Premalo Paddaanu Naa Yesu Prabhuni Premalo Paddaanu Premalo Unnaanu Nenu Premalo Unnaanu Naa Yesu Prabhutho Premalo Unnaanu Swaardhyam Kaligina Prema Kaadu Laabham Kore Prema Kaadu Koddi Kaalame Unde Prema Kaadu Aaha Shaahswathamaina Yesuni Prema Moham Kaligina Prema Kaadu Mosam Chese Prema Kaadu Pai Andam Choose Prema Kaadu Parishuddhamaina Prema Ide Kadaa Premante - (2) Ee Loka Prema Kaadu Agaape Prema Devuni Prema Idi ||Premalo|| Modatagaa Propose Chesindi Nenu Kaadu Naaa Priyude Thana Prema Vyakthapariche Modatagaa Preminchindi Nenu Kaadu Naa Yese Thana Prema Vyakthapariche Korinaadu Pilichnaadu - Nenu Edo Manchi Vyakthinainattu Kummarinche Prema Mottham - Nenu Thappa Evvaru Lenattu Aakashaana Thanalo Thaanu - Paripoornunigaa Unna Prabhuvuku Bhuvilo Naapai Prema Enduko Emi Thirigi Ivvaleni - Ee Chinna Jeevi Paina Prabhuvuku Antha Prema Deniko Hey… Intha Goppa Prema Ruchi Choosaaka Nenu Preminchakunda Etla Untaanu Antha Goppa Prema Choopu Premikuniki I Love You Cheppakunda Etlaguntaanu ||Ide Kadaa|| Thana Premaku Rujuventani Nenadugaka Munde Naa Priyudu Thana Prema Rujuvu Pariche Premaku Rujuventani Nenadagaka Munupe Naa Yesu Thana Prema Rujuvu Pariche Paapamane Koopamandu - Nenu Bandheenaiyundangaa Paapamane Appu Chetha - Baanisai Nenu Alasiyundagaa Gaganapu Dooramu Daati Vachchi - Siluvalo Chethulu Paara Chaapi Nuvvante Naakintha Premane Rakthamutho Nanu Sampaadinchi - Naa Kallallo Kallu Petti Neepai Pichchi Prema Naakane Hey… Nannu Thana Sotthu Chesukunnaadu Naa Paapa Katlu Thempi Swechchanichchaadu Marala Vachchi Pelli Chesukuntaadu Ani Nischithaardham Chesukoni Vellaadu ||Ide Kadaa|| Prematho Naa Priyudu Raasenu Prema Lekha Vaakyamane Parishuddha Prema Lekha Prematho Naa Yesu Raasenu Prema Lekha Vaakyamane Parishuddha Prema Lekha Aa Lekha Chaduvuthunte - Naa Priyuni Thalapule Naalo Ninde Prabhuni Prema Lothu Thelisi - Naa Yesupai Pongi Porale Reyimbavalu Prabhu Kaavaalni - Thanatho Eppudu Kalisundaalani Naa Praanamu Pari Thapiyinchene Yugayugamulu Nanneledivaadu - Ani Thvaralone Raanunnaadani Aathmalo Kalige Prema Paravashame Hey… Vintha Aina Aa Yesu Prema Goorchi Nenu Sarva Lokamunaku Chaati Chebuthaanu Yesu Rakthamandu Shuddhulaina Vaare Aa Prema Raajyamandu Undurantaanu ||Ide Kadaa||
@navaneetha.n3895
@navaneetha.n3895 3 жыл бұрын
Hats off brother praise the lord
@abhishekponnuru329
@abhishekponnuru329 3 жыл бұрын
Dddddddddddddxddd
@abhishekponnuru329
@abhishekponnuru329 3 жыл бұрын
Cdxcc
@chsailaja8928
@chsailaja8928 3 жыл бұрын
I like this song so much😍😍🎶🎶
@divyayandamuri1865
@divyayandamuri1865 3 жыл бұрын
Vs
@pravalika1205
@pravalika1205 Жыл бұрын
I LOVE YOU JESUS 🔥❤☺️☺️🥰🥰🥰🥰🥰🥰
@sushmithayakeshrapaka2295
@sushmithayakeshrapaka2295 Жыл бұрын
Bro. Anil. Kumar
@mygodswork1329
@mygodswork1329 2 жыл бұрын
I have no words Jesus ❤️ thank you Jesus for loving me unconditionally 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💞
@vincentslanourriture
@vincentslanourriture 2 жыл бұрын
ప్రేమలో పాడను నేను ప్రేమలో పాడను నా యేసు ప్రభు నీ ప్రేమలో పాడను❤️😇
@marsakatla.daivapriya8241
@marsakatla.daivapriya8241 4 жыл бұрын
I love you soooooooooo much Jesus 🥰🥰🥰♥️♥️♥️
@vijaybaby2025
@vijaybaby2025 2 жыл бұрын
M. Vijay. Kumar
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు దేవుడు దీవించును గాక ఆమెన్
@nallasunanda4806
@nallasunanda4806 3 жыл бұрын
ఈ లోక ప్రేమలు కొంత కాలం దేవుని ప్రేమ శాశ్వతకాలం Tq brother
@Radha-mp7lh
@Radha-mp7lh 5 ай бұрын
❤❤
@user-sn1oy4rh6z
@user-sn1oy4rh6z 4 ай бұрын
Chalabaga padaru anna 🙏
@shashikiran2193
@shashikiran2193 4 жыл бұрын
After listening this Song, Now I’m going to Propose my Jesus.. I Love you my LORD
@chinnibunny4205
@chinnibunny4205 4 жыл бұрын
Super
@gangaramsadula8386
@gangaramsadula8386 4 жыл бұрын
I Love Jesus
@prasadp9921
@prasadp9921 3 жыл бұрын
Amen
@saggurthikiran7691
@saggurthikiran7691 2 жыл бұрын
ఒక పాట పంపియండి
@redoredosde1495
@redoredosde1495 2 жыл бұрын
velli allu arjun mg
@happysoul7815
@happysoul7815 4 жыл бұрын
Love you Jesus 😍😍
@s.devarajujesusss5484
@s.devarajujesusss5484 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️ దేవుని ప్రేమలో పడ్డాను యేసయ్య❤️♥️♥️♥️❤️❤️❤️
@akhilaakhila2133
@akhilaakhila2133 2 жыл бұрын
Jesus love it's really great👍
@Sandeep-em9xn
@Sandeep-em9xn 4 жыл бұрын
I love you too Jesus ❤️❤️😍
@sumamadhuri632
@sumamadhuri632 4 жыл бұрын
Ee song vintunte na husband gurthuku vacharu nadi love marriage but na husband nannu na babu ni vodili vellipoyadu. Na yessaiah matram vodili vellipoledu. Jesus is my real lover
@kattablessy3078
@kattablessy3078 3 жыл бұрын
Don't feel God is there for u ok God well change your husband ok
@swathiu9469
@swathiu9469 3 жыл бұрын
@@kattablessy3078 yes👍
@suneethabaddipudi1742
@suneethabaddipudi1742 3 жыл бұрын
S god never ever leave us
@Johnnymyrs
@Johnnymyrs 3 жыл бұрын
Don't worry the god will be with you
@user-bb8dl4rj1g
@user-bb8dl4rj1g 4 ай бұрын
True love is jesus love
@ravidandu8597
@ravidandu8597 2 жыл бұрын
Very meaningful song especially for youth now a days 🙏🙏🙏 we love every song sir waiting for next album 😀
@savithap659
@savithap659 5 ай бұрын
I love you so much Jesus
@pranayultimatemaster6360
@pranayultimatemaster6360 4 жыл бұрын
మరి ఇదే కధ ప్రేమంటే ❤️ పరిశుద్ధమైన ప్రేమ
@rambabum.akhilmekkalacomme5705
@rambabum.akhilmekkalacomme5705 4 жыл бұрын
M. Akhil3
@rambabum.akhilmekkalacomme5705
@rambabum.akhilmekkalacomme5705 4 жыл бұрын
M. Akhil😍
@rambabum.akhilmekkalacomme5705
@rambabum.akhilmekkalacomme5705 4 жыл бұрын
M. Akhil
@preethikurapatipreethi3368
@preethikurapatipreethi3368 4 жыл бұрын
Jesus love
@poricharla.prabhudas5903
@poricharla.prabhudas5903 4 жыл бұрын
Nice bro
@vallurivijayalaxmi741
@vallurivijayalaxmi741 2 жыл бұрын
Exlent song brother ...really Jesus always loving with me and everyone.. Thank you Jesus daddy
@intisatish883
@intisatish883 Жыл бұрын
దేవుని కి మహిమ కలుగు గాక amen thanks father
@user-fw3tl8mh6b
@user-fw3tl8mh6b 3 жыл бұрын
యేసయ్య ప్రేమ శాశ్వతమైనది ఐ లవ్ యు యేసయ్య ♥️🥰💓
@Akshayajyothi69
@Akshayajyothi69 3 жыл бұрын
I have no words to say...... JUST TOUCHED MY HEART THROUGH HIS UNCONDITIONAL LOVE....❤️
@doddasrinu1178
@doddasrinu1178 Жыл бұрын
Amen
@chinnab6057
@chinnab6057 6 ай бұрын
Tu 😊​@@doddasrinu1178
@anilkumarkamatam6950
@anilkumarkamatam6950 4 жыл бұрын
Yes I'm in love with Jesus 💞💞✝️✝️✝️
@niroshak3020
@niroshak3020 3 жыл бұрын
kzbin.info/door/-2DCeN4-AWhjc_5_dl1MxA
@chdhanalakshmi6289
@chdhanalakshmi6289 2 жыл бұрын
I love jesus frvr
@savaramnaresh9854
@savaramnaresh9854 3 жыл бұрын
నేను కూడా యేసయ్య ప్రేమలో పడ్డాను. I Love u Jesus.
@user-lw1rx6hp9b
@user-lw1rx6hp9b Ай бұрын
మీ అన్న మీ అక్క కూడా మీ సంఘం తరపు నన్ను వాడుకోవాలని నిన్ను నా వైపుకి వదిలారు నాకిప్పుడే అర్థమైంది
@yehovadayaludu6283
@yehovadayaludu6283 4 жыл бұрын
Until death that love is very power full more
@thambid2108
@thambid2108 4 жыл бұрын
yehova dayaludu hii
@yehovadayaludu6283
@yehovadayaludu6283 4 жыл бұрын
@@thambid2108 it is not our name it's my channel name
@m.srinivas1243
@m.srinivas1243 4 жыл бұрын
Love Jesus Christ
@chyallappchyallappa174
@chyallappchyallappa174 4 жыл бұрын
సూపర్ పాట బ్రదర్ ఇంత అద్భుతమైన పాటను ఇచ్చిన దానికి థాంక్యూ అన్న
@niroshak3020
@niroshak3020 3 жыл бұрын
kzbin.info/door/-2DCeN4-AWhjc_5_dl1MxA
@rahulrameswarapu3410
@rahulrameswarapu3410 3 жыл бұрын
S... 👌👌👌👌👌👌🌷🌷
@suribabur1406
@suribabur1406 2 жыл бұрын
@@rahulrameswarapu3410 hai brother
@doddasrinu1178
@doddasrinu1178 Жыл бұрын
💓💓💓
@bandamjoysribandamjoysri9778
@bandamjoysribandamjoysri9778 Жыл бұрын
Fresh Jhhjihc,. . Llljhggjkklp
@sharondodium2587
@sharondodium2587 3 жыл бұрын
God is love. Thank You JESUS Christ for loving me unconditionally.🙏
@pullaihanandru5529
@pullaihanandru5529 2 жыл бұрын
❤️❤️❤️❤️ I LOVE YOU JESUS ❤️❤️🌹🌹🎶🌼🌸❤️❤️❤️❤️❤️❤️❤️👍🙏
@koppushekartiger8025
@koppushekartiger8025 3 жыл бұрын
నేను ఈ పాట వింటుంటె ఇంక వీనాలి అనీపిస్తుందీ యేసయ కీ మహిమ కలుగునుగాక అమెన్ అమెన్ ఐ లవ్యు యేసయ నా తండ్రి 🙏🙏🙇🙇
@girijabineesh4855
@girijabineesh4855 4 жыл бұрын
Yes I'm in love with my Jesus
@leenamascarenhasleenamasca8178
@leenamascarenhasleenamasca8178 2 жыл бұрын
I don't know Telugu but when I listen this song it gives me happy feeling praise God
@kollivijaya3760
@kollivijaya3760 6 ай бұрын
Chala Mosa poyanu ayya loka prema lo Naku ni Prema kavali ayya I love you 😢
@krupasagar4538
@krupasagar4538 4 жыл бұрын
Yess IAM love with Jesus day by day god is giving victory to me ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@jessikakombathula9954
@jessikakombathula9954 4 жыл бұрын
s
@krishnapaleti374
@krishnapaleti374 3 жыл бұрын
IT is so good 🙄❤️❤️❤️
@itsmesahithi7378
@itsmesahithi7378 2 жыл бұрын
Super
@prithvicandy2984
@prithvicandy2984 4 жыл бұрын
Yes nenu nijanga devuni parishudha mina premalo padanu ayane na priudu I love jesus I love u soooooooo much daddy
@nareshpunuri2078
@nareshpunuri2078 3 жыл бұрын
Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@smileysquards4905
@smileysquards4905 3 жыл бұрын
ప్రేమలో పడ్డాను … నేను ప్రేమలో పడ్డాను … ప్రేమలో పడ్డాను … నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను ప్రేమలో వున్నాను నేను ప్రేమలో వున్నాను నా యేసు ప్రభుని ప్రేమలో వున్నాను స్వార్ధం కలిగిన ప్రేమకాదు - లాభంకోరే ప్రేమకాదు కొద్ది కాలమే వుండే ప్రేమకాదు - ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ మొహం కలిగిన ప్రేమ కాదు - మోసం చేసే ప్రేమకాదు పై అందం చూసే ప్రేమకాదు - పరిశుద్ధమైన ప్రేమ ఇదేకదా ప్రేమంటే - ఇదే కదా ప్రేమంటే - ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ - దేవుని ప్రేమ ఇది /ప్రేమలో / 1. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు - నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరచె మొదటగా ప్రేమించింది నేను కాదు - నా యేసే తన ప్రేమ వ్యక్తపరచె కోరినాడు - పిలిచినాడు - నేను ఏదో మంచి వ్యక్తి నైనట్టు ! కుమ్మరించె ప్రేమమొత్తం - నేను తప్ప ఎవ్వరూ లేనట్టు ! ఆకాశాన తనలోతాను - పరిపూర్ణునిగా వున్న ప్రభువుకు భువిలో నాపై ప్రేమ ఎందుకో ! ఏమి తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవిపైన - ప్రభువుకు అంత ప్రేమ దేనికో! హే ఇంత గొప్ప ప్రేమ రుచి చూశాక - నేను ప్రేమించకుండ ఎట్ల వుంటాను అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి I love you చెప్పకుండ ఎట్లగుంటాను ఇదేకదా ప్రేమంటే - ఇదే కదా ప్రేమంటే - ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ - దేవుని ప్రేమ ఇది /ప్రేమలో / 2. తన ప్రేమకు ఋజువేంటని నేనడుగకమునుపే - నా ప్రియుడు తన ప్రేమ ఋజువు పరచే తన ప్రేమకు ఋజువేంటని నేనడుగకమునుపే - నా యేసు తన ప్రేమ ఋజువు పరచే పాపమనే కూపమందు నేను బందీనై యుండఁగా - పాపమనే అప్పుచేత బానిసై నేను అలసి యుండఁగా గగనపు దూరము దాటివచ్చి - సిలువలో చేతులు పారచాపి - నువ్వంటే నాకింత ప్రేమనే ! రక్తముతో నను సంపాదించి - నాకళ్ళళ్ళో కళ్ళు పెట్టి - నీపై పిచ్చి ప్రేమ నాకనే హే నన్ను తన సొత్తు చేసుకున్నాడు - నా పాపకట్లు తెంచి స్వేఛ్చ నిచ్చాడు మరల వచ్చి పేళ్ళి చేసుకుంటాడు - అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు ఇదేకదా ప్రేమంటే - ఇదే కదా ప్రేమంటే - ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ - దేవుని ప్రేమ ఇది /ప్రేమలో / 3.ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ - వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ ప్రేమతో నా యేసు వ్రాసెను ప్రేమలేఖ- వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ ఆ లేఖ చదువుతుంటే, నా ప్రియుని తలపులే నాలో నిండె ప్రభుని ప్రేమ లోతు తెలిసి, నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే రేయింబగలు ప్రభు కావాలని, తనతో ఎప్పుడు కలిసుండాలని నా ప్రాణము పరితపించెనే! యుగయుగములు నన్నేలెడి వాడు, అతి త్వరలోనే రానున్నాడని ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే! హే! వింతయైన నా యేసు ప్రేమ గూర్చి నేను -సర్వలోకమునకు చాటి చెపుతాను యేసు రక్తమందు శుద్ధులైన వారే- ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను ఇదేకదా ప్రేమంటే - ఇదే కదా ప్రేమంటే - ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ - దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
@nirmalakumari4826
@nirmalakumari4826 2 жыл бұрын
I am also in love with jesus
@surekhageesala6630
@surekhageesala6630 5 жыл бұрын
Great meaning. God is Love
@rambabumoka3623
@rambabumoka3623 4 жыл бұрын
surekha geesala super
@shaliniraj6842
@shaliniraj6842 5 жыл бұрын
He is my loving father, how great God we have. I love you Jesus. Love you so much Jesus.
@peterjannu2082
@peterjannu2082 4 жыл бұрын
Awesome song
@mochrlaalekhya5438
@mochrlaalekhya5438 2 жыл бұрын
Super song ♥♥♥♥♥❤❤❤💟💟💟💟💟🙏🙏🙏🙏🖕🙏
@b.yugendar4076
@b.yugendar4076 Жыл бұрын
I love this song so much 💞💞💞💞💞💞💞💞💞💞💞
@sandyrani266
@sandyrani266 3 жыл бұрын
Heart fully thanks for this song 🙂🙂🙂🙂🙂
@KrupaKeerthanalu
@KrupaKeerthanalu 4 жыл бұрын
యేసు మీద ప్రేమ పాట చాలా బాగుంది
@nareshpunuri2078
@nareshpunuri2078 3 жыл бұрын
💞💞💞💞
@dspgaming1261
@dspgaming1261 3 жыл бұрын
@@nareshpunuri2078anddb nbhbhbb! s
@vdyvarao2312
@vdyvarao2312 3 жыл бұрын
Maranatha ayyagaru 🙏 🙏
@niroshak3020
@niroshak3020 3 жыл бұрын
kzbin.info/door/-2DCeN4-AWhjc_5_dl1MxA
@mudrabionadhanalakshmi6450
@mudrabionadhanalakshmi6450 4 жыл бұрын
Yes l am in love with jesus 😇😇
@bhaskarbalu299
@bhaskarbalu299 3 жыл бұрын
God is always great every one prayer cheyandi god is always with us I love this song
@israelishu8542
@israelishu8542 5 ай бұрын
Jangareddygudem ee prayer ki vachina vallu like Karo ❤
@Jtfddfgh
@Jtfddfgh 3 жыл бұрын
Iam in love with Jesus ❤️
@guthalajohn3021
@guthalajohn3021 3 жыл бұрын
Very good song brother
@santhuadavipalli842
@santhuadavipalli842 3 жыл бұрын
లోక ప్రేమ కన్నా దేవుని ప్రేమ ఎంతో గొప్పది ప్రైస్ ది లార్డ్ అన్నయ్య🙌🙏🙏🙏🙏💐💐💐💐💐💐👌
@rameshu2704
@rameshu2704 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mmp_gamer1737
@mmp_gamer1737 3 жыл бұрын
Thank you lord for this much of love and care and support 💞💞🥰 I love you God for giving me your blessings life forever lasting love 💕🥰 thanks you anna for nice song
@rockemhighschoolnellore7433
@rockemhighschoolnellore7433 3 жыл бұрын
Super song i Like this song💕💕💕💕💕❤❤❤❤❤❤❤❤❤❤❤
@ogguarunarani9158
@ogguarunarani9158 4 жыл бұрын
Excellent song of Everloving Lord Jesus...Glory to Jesus 👃👃👃👃
@rohithsherman7375
@rohithsherman7375 4 жыл бұрын
Jesus proposed me before the foundation of this world . I love him every moment
@poritigaddababurao9681
@poritigaddababurao9681 3 жыл бұрын
wow kya bath hi pata premalo padanu ... song . i love my jesus evey movment
@undrajavarapuadhamu4973
@undrajavarapuadhamu4973 3 жыл бұрын
Hi
@rattisukanya2572
@rattisukanya2572 7 ай бұрын
I love you dady jesus 🙇‍♀️🙏🙏🙏 ❤❤❤
@Munna-wv9lr
@Munna-wv9lr 3 ай бұрын
Hi
@kandruchandrakala5148
@kandruchandrakala5148 2 жыл бұрын
Uncle I am big fan of you I dance for the song in the church I prayed to our everyday when I listen your song god will help me I will tell to Jesus I did not to the prayer all because of your song thank you for your lovely songs tell to all members to like that I am believe now onwards your songs known as you you really great you are the best in this world you change me good Jesus girl thank you for this lot of hard works
@chavasrisailaja9948
@chavasrisailaja9948 3 жыл бұрын
Yes.. I'm in Love with My DADY.. He's MY EVERYTHING Love you Love you Love you yesayya 😘😘😘😘
@dhanamadiki4958
@dhanamadiki4958 3 жыл бұрын
Fcgxiy
@velpulaanilanil7059
@velpulaanilanil7059 3 жыл бұрын
Super
@lordwarrenhastings2201
@lordwarrenhastings2201 3 жыл бұрын
Oyammo
@ramadevi6089
@ramadevi6089 3 жыл бұрын
Be Brave
@niroshak3020
@niroshak3020 3 жыл бұрын
kzbin.info/door/-2DCeN4-AWhjc_5_dl1MxA
@surajtungawar2259
@surajtungawar2259 4 жыл бұрын
Praise the lord pastor thanks for blessed song
@user-of1cc6jk6n
@user-of1cc6jk6n 6 ай бұрын
నైనా యేసయ్య
@charan_kumar_editz4398
@charan_kumar_editz4398 10 ай бұрын
THE SONG NEVER GET OLD ❤
@paulpaul9694
@paulpaul9694 4 жыл бұрын
May God bless you sir abundantly Glory to God
@anandaraopeddapalli6356
@anandaraopeddapalli6356 4 жыл бұрын
Jesus love is true love. So don't trust people. Trust only jesus
@dasari.chandrababuyadav292
@dasari.chandrababuyadav292 4 жыл бұрын
I.love.jjesus
@ps.krupaprema293
@ps.krupaprema293 3 жыл бұрын
S
@sravyarowdy3804
@sravyarowdy3804 3 жыл бұрын
Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙂😊
@user-lw1rx6hp9b
@user-lw1rx6hp9b Ай бұрын
మీ ద్వారా నాకు అన్యాయం జరిగితే జీసస్ చూపించిన దర్శనం జరుగుతది నా జీవితంలో
@choosenglory7263
@choosenglory7263 2 жыл бұрын
Praise God Almighty... Best Song that explains Living God's Unconditional Love..💖✨....
@kodiboinashantarao3067
@kodiboinashantarao3067 3 жыл бұрын
I am in love with Jesus ❤️❤️
@madhaviakash5147
@madhaviakash5147 5 жыл бұрын
Anil anna premalo paddanu is a wonderful n awesome song... im Enjoying alot
@yohanuyohanusiddi5686
@yohanuyohanusiddi5686 Жыл бұрын
Love you Jesus praise the Lord God nice song❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@amoskudumula9027
@amoskudumula9027 2 жыл бұрын
వింట్టుంటే వినాలని ఉంది సూపర్ సాంగ్ దేవునికి స్తోత్రం
@maddala.surendra7375
@maddala.surendra7375 3 жыл бұрын
PRAISE THE LORD BROTHER ANIL KUMAR GARU IT SO NICE SONG AND HEART TOUCHING ABOUT JESUS👌👌👌👌👌👌👌👌👌
@anushakrakuturi4266
@anushakrakuturi4266 3 жыл бұрын
I` am in love with jesus❤❤❤
@VijayKumarreddy7
@VijayKumarreddy7 2 жыл бұрын
I love you Jesus 💖💖💖💖💖💖💖💖💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
@kodamachellikaveri6363
@kodamachellikaveri6363 8 ай бұрын
Love you Jesus ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@moGsureshGaadho
@moGsureshGaadho 5 жыл бұрын
My life, my strength, my soul is Jesus only
@vallabhanenichowdary6998
@vallabhanenichowdary6998 2 жыл бұрын
🥰🥰❤️♥️💓💓💗💖 super
@jeshikajammalamadugu9278
@jeshikajammalamadugu9278 4 жыл бұрын
This is my most favorite Song..and I listen to this song everyday 😀😀 Jesus's love is the most pure love in this whole world.. I love u Jesus...✝️✝️
@karthikmittapalli186
@karthikmittapalli186 2 жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టం అయిన సాంగ్ ప్రేమలో... పడను...ప్రీమలో పడను నా ఏసుప్రభువుతో ప్రేమలోఉన్నాను
@neon9754
@neon9754 Жыл бұрын
Bro. Anil Kumar మనకి దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి దేవునిలో ఆయనకి ఉన్న జ్ఞానం చాలా గొప్పది ప్రపంచం లో అతి ముఖ్యమైన గొప్ప దైవజనులకు ఉన్న జ్ఞానం ఆయనకి ఉన్నది
@aseervadampanam1652
@aseervadampanam1652 5 жыл бұрын
Jesus love wonderful love
@Lucyfernandus
@Lucyfernandus 3 жыл бұрын
There is nobody else who loves us more than Jesus do..All glory to GOD alone..Thank you Lord for the eternal love
@jdhdhjdhdj8609
@jdhdhjdhdj8609 2 жыл бұрын
😁
@jesuslovesyou7308
@jesuslovesyou7308 3 жыл бұрын
ఈలోక ప్రేమ కంటే నా తండ్రి ప్రేమ చాలా గొప్పది ఈ పాట నాకు చాలా ఇష్టం I love you Jesus Daddy, glory to God in the highest place Amen
@leelasravani679
@leelasravani679 6 ай бұрын
Antha badhaa unna sare,Devudu tho kastha samayam gadipithe chalu manasu chala prasatham ga untundhii😊I love you so much Jesus 🙌🥰
@pavanipriyadandu8649
@pavanipriyadandu8649 3 жыл бұрын
wonderful song praise the Lord 🙏
@vsartsmehendi363
@vsartsmehendi363 4 жыл бұрын
Very very beautiful lyrics ❣️ yes I'm in love with Jesus
@ilovejesus7874
@ilovejesus7874 3 жыл бұрын
Glory to God hallelujah beautiful song Anna 🙏🏻❤️❤️🙇🔥
@bhushanpaikrao2545
@bhushanpaikrao2545 Жыл бұрын
Praise The Lord, Hallelujah,Amen
@srinugandhavarapu2826
@srinugandhavarapu2826 5 жыл бұрын
Yesss , I'm in love with Jesus 💖💖❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💗💗💗💗💗💗💗💗💞💞💞💞💞💞💕💕💕💕💕💖💖
@vaggupadma2333
@vaggupadma2333 5 жыл бұрын
Song super
@VIRAT-ks4ip
@VIRAT-ks4ip 4 жыл бұрын
Mogoditho love entra Babu 😂
@buddannanaick4063
@buddannanaick4063 4 жыл бұрын
@@VIRAT-ks4ip adi neeku artham kaaledu
@buddannanaick4063
@buddannanaick4063 4 жыл бұрын
@@VIRAT-ks4ipthat is God love brother
@maheswarid4129
@maheswarid4129 4 жыл бұрын
💓💓💓
@bhavanikolli544
@bhavanikolli544 4 жыл бұрын
God bless you bro
@mondishirisha7986
@mondishirisha7986 2 жыл бұрын
My favourite song when I m writing my final exams of b.sc nursing daily I used to listen this song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ finally god grace got job n leading successful life tqq lord
@Kvinsent
@Kvinsent 6 ай бұрын
I love you Jesus ❤❤❤❤ My first love❤❤😊😊😊😊😊
@tejudarling6
@tejudarling6 4 жыл бұрын
Yes i am in love with Jesus
@rajbabraj6539
@rajbabraj6539 4 жыл бұрын
ఏసయ్య అద్బుత ప్రేమ అవిస్కరణ ఈపాటలో పుస్కలంగా దాంక్యూ అనిల్ అన్న
@kommojimurali1427
@kommojimurali1427 3 жыл бұрын
Nice
@jashnavi02
@jashnavi02 3 жыл бұрын
Thank u pastor uncle for wonderful song. 🙏
@rajav5380
@rajav5380 2 жыл бұрын
Ok
@rajav5380
@rajav5380 2 жыл бұрын
Symphony dh pink Floyd Mayweather the same is the same the same to you happy birthday to my email and any other questions the same to the same to you and I will send you the same the same to you as soon you will send you a very good and I will be in the rate for GSM
@clarak8688
@clarak8688 3 жыл бұрын
When I listened to this song I fell love with Christ ❤️ I committed with my daddy🤗🥰 I feel like dancing 🕺
@niroshak3020
@niroshak3020 2 жыл бұрын
kzbin.info/www/bejne/Y6XRgZSEiL6ih7s
@mallikakaveti4751
@mallikakaveti4751 3 жыл бұрын
Excellent song &awesome lyrics...
@tullisanthi1959
@tullisanthi1959 3 жыл бұрын
So nice this song 👏🙏Yes I love jesus 😍
@gudipudithambhi3100
@gudipudithambhi3100 2 жыл бұрын
,ક્સ
@shakinaj8777
@shakinaj8777 Жыл бұрын
Amazing song glory to ourjesus
@anuradhakoda2331
@anuradhakoda2331 6 ай бұрын
Manusula premani chusanu Animals prema chusani Eka no nunchi devuni prema chustanu premistanu❤
@jeelugusuresh5905
@jeelugusuresh5905 5 жыл бұрын
excellent song very beautiful
@avilakatta6493
@avilakatta6493 4 жыл бұрын
Praise the lord brother Chala baga padaru nijam GA anthulenidhi yesayya Prema Amen 🙏🙏🙏
@jesuschristofpowerministries
@jesuschristofpowerministries 3 жыл бұрын
Praise the loard
@laddurakingstar9128
@laddurakingstar9128 3 жыл бұрын
Praise the lord pastor song super ga undi pastor garu super ga padaru
@buttisuresh7472
@buttisuresh7472 3 жыл бұрын
&
@HariKrishna-ix2in
@HariKrishna-ix2in Жыл бұрын
Fuck the lord.
@ushagarika7810
@ushagarika7810 2 жыл бұрын
Yes I have felt in love with Jesus price the lord ameen🙏
@t.v.3490
@t.v.3490 Жыл бұрын
One year నుండి దేవుని ప్రేమ లో ఉన్నాం brother..Jesus ni తెలుసుకున్నాం..
@shivaprakasam4745
@shivaprakasam4745 18 күн бұрын
Jesus devudu enti ra pichi puka
UNO!
00:18
БРУНО
Рет қаралды 2,7 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 90 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 7 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
SEVAKULARA - PASTORS  - ENOSH KUMAR - Latest New Telugu Christian songs 2019
7:43
Enosh Kumar Vasamsetti
Рет қаралды 15 МЛН
Krupa Krupa Naa
11:52
Bro. M. Anil Kumar - Topic
Рет қаралды 767 М.
Арбузорезка 🍉
0:42
Сан Тан
Рет қаралды 4,4 МЛН
КЕПКА КОМАРОВ
0:16
KINO KAIF
Рет қаралды 16 МЛН
УЙЛАНМАГАН БОЛАР ОГОХ БУЛИНГ БУНИ КУРИМ #трент #тренды
0:13
ОНЛАЙН ТИК ТОК БАТИЛ
Рет қаралды 2,3 МЛН
Did you see the photo?
0:20
Women Power
Рет қаралды 38 МЛН