No video

Ramoji Rao : చిన్న ఉద్యోగంతో మొదలై మీడియా సంస్థల అధినేతగా రామోజీరావు ఎలా ఎదిగారంటే.. | BBC Telugu

  Рет қаралды 52,520

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూశారు. దిల్లీలో ఉద్యోగంతో మొదలైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. రామోజీరావు అనగానే గుర్తొచ్చేది ఆయన స్థాపించిన మీడియా సంస్థలే.
#ramojirao #ramoji #andhrapradesh #telangana
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 96
@sunilkumar-rr1hs
@sunilkumar-rr1hs 2 ай бұрын
బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంతోమందికి స్ఫూర్తి దాత రామోజీ రావు గారు
@prabhakarreddy3326
@prabhakarreddy3326 2 ай бұрын
అవును నిజమే సార్ సూపర్
@ashokk9303
@ashokk9303 3 ай бұрын
తెలంగాణ పేదలకు చెందాల్సిన కొన్ని వేల ఎకరాల భూములను NTR free ga echaru...
@palakarambabu1617
@palakarambabu1617 3 ай бұрын
Ntr.cbnకూడఅందుకెతెలంగాణలోఉన్నntrగాడిసమాదివిగ్రహాలుకూల్చేయండిమీతెలంగాణానుదోచేసిందిntr.cbm.ramijee.
@trajreddy78
@trajreddy78 3 ай бұрын
Wrong information, if ntr would have given the land then later govts would have taken them back, he has purchased those lands with his own money not only that he has built so many government buildings like schools, rdo office and many
@sandeepgandhe3000
@sandeepgandhe3000 2 ай бұрын
Even my uncle's land was purchased by the RFC team. The Main Gate and all are apart of my Uncle..
@prabhakarreddy3326
@prabhakarreddy3326 2 ай бұрын
నాది తెలంగాణనె మీరు చెప్పింది నిజం కాదు అనుకుంటూను ఇతని వాళ్ళు రెండు రాష్ట్రాలకు ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగ ఉన్నాయి ప్లీజ్ సార్ అర్దం చేసుకోండి
@palakarambabu1617
@palakarambabu1617 2 ай бұрын
నాదిపిలీంఇండస్ట్రీనే40నేనుచెపినడైలాగుతోకామేడితో.కతలతోఈపిలింఇండస్ట్రీవాళుకొన్నివేళకోట్లవ్యాపారఃచేసుకునారుచిరంజీవి.మెహానచబాబుఇపిటీకీఇలుఛిగాళునికుఇళుకటించాలేదుఉద్యోగాలుఏంఉద్యోగాలుబోగంమేళాంతాగితందానాలాడినికీఈస్టూడియేలుఈదోపీడీనాయాళగాళుగొప్పలుఛెపుకోవడానికువేధికలు..‌‌తెలంగాణాణుదోచేసారుఆంద్రనుదోఛేసారుటీడీపిపిలింఇండస్ట్రీవాళు
@DINESH-DARELLI
@DINESH-DARELLI 3 ай бұрын
అసలు GJ. Reddy గురించి కూడా చెప్పు అప్పుడు అర్థం అవుద్దీ జనాలకి ...🤦
@muralimukkamala9811
@muralimukkamala9811 3 ай бұрын
We are very much saddened by the demise of Sri Ramoji Rao garu. He is a great and towering personality with commitment to society. RIP 🙏🙏
@ssfilmmakers007
@ssfilmmakers007 3 ай бұрын
పచ్చళ్ల పేరుతో ప్రజల కళ్ళల్లో కారం కొట్టకుండా , పేపర్ల పేర్లతో విలువలకు విచ్చలవిడిగా తిలోదకాలు ఇవ్వకుండా , చానల్ల పేర్లతో వాస్తవాలను మసిపూసి మారేడు కాయ చేయకుండా , మార్గదర్శి పేరుతో మధ్యతరగతి బతుకులను చీకటిమయం చేయకుండా , వేల మంది కి ఉపాధి కల్పించి వాళ్ళ కష్టాన్ని ఒక్క అణా పైసా కూడా దోచుకోకుండా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ప్రజల చీము నెత్తురు పీల్చకుండా కొండలను, కోనలను, చెరువులను,కుంటలను ఆక్రమించుకోకుండా చిత్రసీమ సిగలో శోభాయమానంగా వెలిగే ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని నిర్మించి, లక్షల కోట్లు సంపాదించినా కన్న కొడుకును కాపాడుకోలేక, అనుక్షణం పీడితుల కోసం తాడితుల కోసం పరితపించి, పేదవాళ్లను ప్రేమించడమే పనిగా పెట్టుకుని, లక్ష నాగళ్లతో దున్నుతాను అన్న మా ప్రియతమ ఉద్యమ నేత కెసిఆర్ నోటి గుండా కూడా ఒక్క గజం కూడా ఆక్రమించలేదు అనిపించేలా చేసి ఎక్కడా అవినీతికి అక్రమాలకు చోటు లేకుండా నీతి నిజాయితీలే పునాదులుగా ఆకాశమంత ఎదిగి ఉచితంగా ఊరూరుకి ఉషా కిరణాలను ప్రసాదించి దివికేగిన దివంగత రామోజీ రావ్ గారికి శ్రద్దాంజలి.. 💐💐
@Dheerseng
@Dheerseng 3 ай бұрын
Om shanti 💐💐🙏🙏🙏
@muralikota9805
@muralikota9805 3 ай бұрын
Great Personality,కానీ నాకు చిన్న సందేహం SC, ST, BC ల నుండి ఇలా క్రింద నుండి కోట్లు సంపాదించేలా అభివృద్ధి చెందలేరు ఎందుకో?.....
@kishorekumar8692
@kishorekumar8692 2 ай бұрын
అక్కడ అధికారం లో సీఎం లుగా మన వాళ్ళు ఉండరు గా బ్రదర్ అందుకే మనం అవ్వము అలాగా... సీఎం గా మన కులపోడు ఉంటే నువ్వు బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకున్న కొటేఈశ్వరుడివి అవుతావు అదే రాజకీయం లో ఉన్నా మజా 😄
@UnCensoredFocus
@UnCensoredFocus 3 ай бұрын
Great personality 👌 I miss ramoji rao garu..😢
@Prakashchebrolu
@Prakashchebrolu 3 ай бұрын
ఈ ఛానెల్ తెలుగు లో ప్రసారం అవుతూ ఉంటే చాలా సంతోషించా కానీ, రాను రాను ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మిగిలిన పార్టీలను వ్యతిరేకించే ఛానల్ గా తయారయింది ఈ ఛానల్ పక్కా తెలుగుదేశం పార్టీ ఛానల్ గా ఈనాడు ఈనాడు కు చెల్లి ఛానల్ లాగా తయారయింది ప్రజల సమస్యలను గాలికి వదిలేసి పార్టీ జెండాలను భుజం మీద మోసే ఈలాంటి పనికిమాలిన ఛానల్ను ప్రారంభంలో నేను కూడా అనేక మందికి షేర్ చేసి సబ్స్క్రయిబ్ చేయించాను నారా లోకేషన్ ఇంటర్వ్యూ చేయడానికి సమయం ఉంది కానీ జగన్ ఇంటర్వ్యూ చేయడానికి పాపం వీరికి సమయం లేదో లేకపోతే కులమో మరి ఇంకా ఏదో గజ్జి అడ్డు వచ్చినట్టుంది.
@user-lz1tw5mx1o
@user-lz1tw5mx1o 3 ай бұрын
BBC Telugu channel ramoji Rao dhi
@mithunchakravarthy2090
@mithunchakravarthy2090 2 ай бұрын
This is managed by the eenadu group so, what else can we expect from this caste tycoon
@divyasriofficial1067
@divyasriofficial1067 3 ай бұрын
Om shanti
@KSPoliticalview
@KSPoliticalview 3 ай бұрын
యెంతో మంది నటులు కళాకారులు... హాస్యనటులు ..నృత్యకారులు. యెంతో మందికీ జీవితాని ఇచ్చారు....దన్యులు....
@Raags_009
@Raags_009 3 ай бұрын
I don't know why media not mentioning GJ Reddy who is the main reason for his Job and Investing margadarshi.. all media are telling lies .. no one is telling GJ Reddy is the main reason behind for intiall ..without gj reddy he is not in this position..truths has to accept
@user-fb9tw8lr6l
@user-fb9tw8lr6l 3 ай бұрын
Eenadu only tdp kamma supported
@nikhilnicky629
@nikhilnicky629 3 ай бұрын
Kula unmadhiki Rip 🙏
@viplavkallam
@viplavkallam 3 ай бұрын
Jounalism ni cheda gottadu.....veedu epudu pothada ani eduru chustunnaru chala mandi....eenadu lekapothe AP baga develop ayyi vundedi...AP ni thokki pattina durmargudu
@ramayyasvp9817
@ramayyasvp9817 3 ай бұрын
🙏🙏RIP 🙏🙏😢
@thedeadpoet3982
@thedeadpoet3982 3 ай бұрын
ఒక సాధారణ రైతు కుటుంభంలో పుట్టి సామాన్యుడిగా మొదలయ్యి, అన్నిరకాల వ్యాపారసముద్రాల్లోనూ గజఈతగాడిలా మునిగితేలి, పటిష్ట వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి తానె ఒక వ్యవస్థగా మారి, రాజకీయాల్ని శాసించే స్థాయికి చేరడమన్నది మాత్రం ఆయనకీ మాత్రమే కేవలం రామోజీ గారికి మాత్రమే సాధ్యమైన ఫీట్. అది తెలుగు నాట ఇంకొకరికి అందదు అందుకోలేరు. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీడియా మొఘుల్ కింగ్ మేకర్ యే
@divyasriofficial1067
@divyasriofficial1067 3 ай бұрын
Black day today God bless you ok shanti
@prabhakarreddy3326
@prabhakarreddy3326 2 ай бұрын
రామెజిరావు గొప్ప వ్యక్తి మేథావి
@palakarambabu1617
@palakarambabu1617 3 ай бұрын
Ntr cmఅయనపటినుండిఇరామేజీనీబినామిచేసుకునీదోచుకునన్నాసొమ్మెఈసంస్తలువ్యాపారాలు..1983లోntr996నుండిcbnగగాళదోపిడీకుఈరామేజిబినాభ.మికొన్నీలక్చలకోట్లపజాదనందోచెసిఆఖరికిఒకగదిలోకధలలేకకోన్నినెలలునుండిఆనారోగంబాదఫడుతూచచాడు..టిడిపిలేకపోతేరామోజిఇపటికిచిరుఉద్యోగే....
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 ай бұрын
మీరు కామాలూ,ఫుల్ స్టాప్ లు లేకుండా అన్నీ తప్పులతో భలే అద్భుతంగా వ్రాశారు సార్
@thedeadpoet3982
@thedeadpoet3982 3 ай бұрын
నీవు రాసిన దానిలో ఒక్కటైనా నిజం ఉందా ? 1983 పార్టీ పెట్టకముందే రామోజీ గారు 1962 లో మార్గదర్శి చిట్ ఫండ్ 1974 లో ఈనాడు పత్రిక 1978 సితార మ్యాగజైన్, 1980 లో ప్రపంచం అంత తెలిసిన ప్రియా పచ్చళ్ళు 1982 లో ఉష కిరణ్ మూవీస్ ఇలా ఒకటా రెండా ఆయన ఎన్నో సంస్థలకి పురుడు పోశారు. నీలాంటి చవటాయి లు ఎదో తెలిసి తెలియక బురద చల్లాలని ప్రయత్నాలే గాని ఆయన మీద నిందలు వేయడం అంటే ఆకాశం మీద ఉమ్మడమే. సామాన్యుడిగా మొదలయ్యి, అన్నిరకాల వ్యాపారసముద్రాల్లోనూ గజఈతగాడిలా మునిగితేలి, వ్యవస్థగా మారి, రాజకీయాల్ని శాసించే స్థాయికి చేరడమన్నది మాత్రం ఆయనకీ మాత్రమే సాధ్యమైన ఫీట్. అది తెలుగు నాట ఇంకొకరికి అందదు అందుకోలేరు
@rishavidya4888
@rishavidya4888 3 ай бұрын
రామోజీరావు గారి మరణం బిబిసి కి తీరని లోటు తెలుగు బిబిసి నడుస్తున్నది రామోజీరావు గారి దయవల్ల ఆయనే బిబిసి ఫౌండర్ .ఆయన మిత్రుడు చంద్రబాబు గారి కోసం మనం ఇంకా బాగా పని చెయ్యాలి అప్పుడే రామోజీరావు గారి ఆత్మ శాంతిస్తుంది😮
@user-wt7ob8gf5e
@user-wt7ob8gf5e 3 ай бұрын
?Nijangana 🤔
@reddyyodhin1238
@reddyyodhin1238 3 ай бұрын
Oh meeku arthmindhi Bbc.Telugu ramoji binami ani Naaki 2022 lo ne.arthmindhi Bbc Telugu edtior.rmohan.vachado అప్పుడే తెలుసు
@user-cz1gc5ng3f
@user-cz1gc5ng3f 3 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ కి పట్టిన శని పోయింది
@sri-z8s
@sri-z8s 3 ай бұрын
అవును, తుగ్లక్ తో పోయింది 😂
@ghhjklkh
@ghhjklkh 3 ай бұрын
Avenue monna daridram poyedi 11mandritho 1+6+4=11
@viplavkallam
@viplavkallam 3 ай бұрын
inko daridram pattindi bro..adi kuda pothe ANDHRA clean aviddi!!
@vijayk.anne3445
@vijayk.anne3445 3 ай бұрын
@@viplavkallam Adey konthamandi gabblu Reddla(Andaru Kaadu) daridram pattindhi Andhra ,vallu pothe inka rastam samruddhiga abhivruddhi chendhuthundi.
@thedeadpoet3982
@thedeadpoet3982 3 ай бұрын
మీకింకా సిగ్గు రాలేదు -ప్రజలు మిమ్మల్ని కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రాష్ట్ర చరిత్ర లోనే ఎవడికి ఇవ్వనంత అవమానకరమైన ఓటమి ఇచ్చిన మీకు సిగ్గు లజ్జ అనేవి లేవు. ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉన్నోడే జగన్ రెడ్డి ఇప్పుడు కల్గిన ఓటమి కి జగన్ రెడ్డి ఉరేసుకొని చావాలి థు
@pushpakmeesala4734
@pushpakmeesala4734 2 ай бұрын
అంతా G.J రెడ్డి గారి దయ...!!!
@user-uz3jz3yq2e
@user-uz3jz3yq2e 3 ай бұрын
Pablic ni ela mosam cheyalo baga telusu bhumulanu ela mingalo baga telusu ...
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb 3 ай бұрын
😭😭😭😭😭😭😭
@2009ratnakumar
@2009ratnakumar 3 ай бұрын
Great presentation grateful to BBC
@sopangiramjee9220
@sopangiramjee9220 3 ай бұрын
Shri Ramoji Rao Kuu Aatma Kuu Santhie Kalugunanee Koruchunnanuu 🎉🎉🎉🎉🎉
@VENKY993
@VENKY993 3 ай бұрын
The Great Human Being ❤🙏🙏
@uppalagopinath5021
@uppalagopinath5021 3 ай бұрын
Media mafia
@evsureshbabub.e1389
@evsureshbabub.e1389 3 ай бұрын
RIP
@user-il5iz7lr6v
@user-il5iz7lr6v 3 ай бұрын
Inspired by many people
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 3 ай бұрын
Gj Reddy arrest avvatam...eeyanaku kalispchindhi
@madhurani1792
@madhurani1792 3 ай бұрын
Government lands ivakunda evaru company lu petaleru
@Telugufood-s77
@Telugufood-s77 3 ай бұрын
Rip tatagaaru
@indrakiranstar
@indrakiranstar 3 ай бұрын
Very happy.
@Daniel_Wright
@Daniel_Wright 3 ай бұрын
Kammoji
@pattipatichiranjeevipattip8604
@pattipatichiranjeevipattip8604 3 ай бұрын
తెలుగు జాతి కీర్తి పతాక...నిలువెత్తు తెలుగు అక్షరం...
@krupenderreddy345
@krupenderreddy345 3 ай бұрын
Bongem gaadu, Peeda vodilindi Kulagajjiki support ga raathalu raasthu brathikina chillara gaadu, Hyderabad surrounding Telangana people beutiful lands ni kabjavetti Government Prajala dabbutho Film City kattukoni Enadu paper News channels petti sankanaakichindu society ni paapam pandindi rogaalatho sachindu gippudaina manchidi, RIP,
@2009ratnakumar
@2009ratnakumar 3 ай бұрын
ధన్యవాదములు
@rgrajargraja1132
@rgrajargraja1132 3 ай бұрын
Rip
@sangeevrao1430
@sangeevrao1430 3 ай бұрын
రామోజీ సార్ u ర్ great సార్ 🎉🎉🎉🎉
@reddyyodhin1238
@reddyyodhin1238 3 ай бұрын
BBC telugu ramoji dhi ani chala mandhi ki.teliyadhu Bbc Telugu editor ramohan చేరారో.appdu nunchi ramoji nadipinstunnadu Bbc editor అనుకుంటున్నాడు ఇది.nutral.chanel ani
@rammohanyenugula8442
@rammohanyenugula8442 3 ай бұрын
Rip Sir
@manoharbabu9165
@manoharbabu9165 3 ай бұрын
Gj reddy
@udayteja2966
@udayteja2966 3 ай бұрын
Antha mosam dagathone sadyam
@konathalasatyanarayana1078
@konathalasatyanarayana1078 2 ай бұрын
😮😮😮😮😮😅😅😅😅😅😊
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 ай бұрын
💥🔥💥🔥💥🔥💥🇷‌🇷‌💥🔥💥🔥💥🔥💥 💥DoB : 16-11-1936💥 RN : 7 DN : 1 KN : 1 LG : 1 Number 5 Times Repeated 6 Number 2 Times Repeated 💥LEGEND💥 🥹😴😥
@sathyabandaru-jt2fk
@sathyabandaru-jt2fk 2 ай бұрын
He is waste .
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 3 ай бұрын
So sad... RIP Ramoji Rao 🙏💐
@bobbyv5100
@bobbyv5100 2 ай бұрын
420 syko Yadava ramogi
@vikranthreddy7736
@vikranthreddy7736 3 ай бұрын
Chachi bathikipoyav ra kamma lk
@thedeadpoet3982
@thedeadpoet3982 3 ай бұрын
మీకింకా సిగ్గు రాలేదు -ప్రజలు మిమ్మల్ని కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రాష్ట్ర చరిత్ర లోనే ఎవడికి ఇవ్వనంత అవమానకరమైన ఓటమి ఇచ్చిన మీకు సిగ్గు లజ్జ అనేవి లేవు. ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉన్నోడే జగన్ రెడ్డి ఇప్పుడు కల్గిన ఓటమి కి జగన్ రెడ్డి ఉరేసుకొని చావాలి థు
@somerandomhuman1234
@somerandomhuman1234 3 ай бұрын
Christian Jagan Channel as usual throwing stones on Legend.
@ramakrishna2823
@ramakrishna2823 3 ай бұрын
తప్పుడు సాక్షి
@user-wr8os3my9d
@user-wr8os3my9d 3 ай бұрын
వీడి చేత ఉచ్చపోయించాడు మా జగనన్న
@thedeadpoet3982
@thedeadpoet3982 3 ай бұрын
మీకింకా సిగ్గు రాలేదు -ప్రజలు మిమ్మల్ని కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రాష్ట్ర చరిత్ర లోనే ఎవడికి ఇవ్వనంత అవమానకరమైన ఓటమి ఇచ్చిన మీకు సిగ్గు లజ్జ అనేవి లేవు. ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉన్నోడే జగన్ రెడ్డి ఇప్పుడు కల్గిన ఓటమి కి జగన్ రెడ్డి ఉరేసుకొని చావాలి థు
@Jayam567
@Jayam567 3 ай бұрын
Paid BBC
@reddyyodhin1238
@reddyyodhin1238 3 ай бұрын
Bbc Telugu ramoji gadide tammudu Meelnati vallu 100 mandhi cheppndhi Bbc chanel. Ramoji.chanel.ani Appdu. Vadimi. subscribe.తగ్గిపోతారు
@RajuRaju-yt9kj
@RajuRaju-yt9kj 3 ай бұрын
Next chamba gadu
@thedeadpoet3982
@thedeadpoet3982 3 ай бұрын
మీకింకా సిగ్గు రాలేదు -ప్రజలు మిమ్మల్ని కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రాష్ట్ర చరిత్ర లోనే ఎవడికి ఇవ్వనంత అవమానకరమైన ఓటమి ఇచ్చిన మీకు సిగ్గు లజ్జ అనేవి లేవు. ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉన్నోడే జగన్ రెడ్డి ఇప్పుడు కల్గిన ఓటమి కి జగన్ రెడ్డి ఉరేసుకొని చావాలి థు
@konathalasatyanarayana1078
@konathalasatyanarayana1078 2 ай бұрын
😮😮😮😮😮😅😅😅😅😅😊
@konathalasatyanarayana1078
@konathalasatyanarayana1078 2 ай бұрын
😮😮😮😮😮😅😅😅😅😅😊
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 197 МЛН
SAAMAJIKA SMAGLARLU KOMATOLLU BOOK REVIEW | PART-1 |
10:48
VC Facts
Рет қаралды 6 М.
Reality of Thangalaan in Telugu || Thulasi Chandu
20:32
Thulasi Chandu
Рет қаралды 267 М.
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН