రాముడు రాఘవుదు రవికులుడితడు భూమిజకు పతియైన పురుష నిధానము అరయ పుత్రకామేష్ఠి యందు పరమాన్నమున పరగ జనించిన పరబ్రహ్మము సురల రక్షింపగ అసురుల శిక్షింపగ తిరమై ఉదయించిన దివ్య తేజము చింతించు యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము వేదవేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొని బలికేటి పరమార్థము పోదితో శ్రీ వేంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికనాదియైన అర్చావతారము
@viswanathasarma74414 жыл бұрын
Super
@santosh_jsr3 жыл бұрын
Jai Sri Ram jai bajarang
@raghubalivada44187 ай бұрын
🙏🙏🙏అద్భుత మయినా కీర్తన నేను నేర్చుకున్న
@svslakshmi5319 ай бұрын
ఈపాట రోజు వింటాను బలకృష్ణప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@ggautamr467712 күн бұрын
OM NAMO NARAYANAYYA... JAI SRIRAM
@venkatasrinivasaraokarutur8686 Жыл бұрын
కామిశెట్టి శ్రీనివాసులు గారి లేని లోటు ఈ సంకీర్తనల ద్వారా ఆనందం పొందుతున్న వారు అందరూ కూడా ధన్యులే
@adirajuramanihymavathi61744 жыл бұрын
ఏడుకొండలవాడి కీర్తనలు వినాలంటే బాలకృష్ణప్రసాద్ గారి గాత్రంలోనే వినాలి. వారి సహగాయనీమణుల గాత్రం లోనే వినాలి🙏
@ramineedidevi9656 Жыл бұрын
4t3
@ksrinivas75503 жыл бұрын
🙏🌷🙏🌸🙏🌼🙏ఇంతకంటే నేను ఇంకేం మాట్లాడలేను💐🌷🏵️🙏🌹🙏🌺🙏💐🙏🌸🙏🌷🙏🥀🙏🌷🙏🌷🙏🌸🙏🌼🙏🌹🙏💐🙏🌷🙏🌷🙏🌺🙏🏵️🙏🥀
@ummadisobharani5160Ай бұрын
Om namo Venkatesaya
@sailajamv95559 ай бұрын
శ్రీ రామ చంద్ర స్వామి కీర్తన అద్భుతం 🎉🎼🎼🙌🙏🙏🍀🍁🌺🍀🌿
@choppavarapuvenkateswarlu43522 ай бұрын
Om NamO Venkatesaya 🙏🙏🙏 Namo Annamaiah 🙏👋👌 28.10.24..❤🎉😊
@ramnathraodkp82192 жыл бұрын
సార్ చక్కగా పాడారు ఇంతమంచి కీర్తనలను పాడి వినిపించిన మీకు అందరూ వినడాని ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములువేంకటేషాయమంగళం 🙏🙏
@devulapallichakravarty3 жыл бұрын
What does it take? ...to be a better 'better half' to Mother Sita? 🤔 Clearly, it can't be an ordinary dude? He should be befitting of Her! 🤗🙏 *** 🌺 An extremely popular sankeertana by Annamayya. It was composed by D. Pasupathi - a disciple of Mysore Vasudevachar. 🙏 *** 🌺 Translation: 🍀 Rama, a Raghava, the One from Ravikula and that husband of Bhoomija (Sita) - is a paragon (~a prized treasure) amongst All Men! (“భూమిజకు పతియైన” is one of the most beautiful, aesthetic & euphonious phrase in Telugu literature! Its a fully loaded phrase. Annamayya is alluding to the 16 virtues of Rama - that Narada tells Valmiki in the Ramayana. In one of his pravachanams, Brahmasri Chaganti Koteswara Rao Garu makes a case as to why Rama alone - befits Sita, and it is only because of His virtues!) 🍀 He (Rama) who took birth as result of the ‘divine porridge’ following that wish fulfilling ‘Putrakameshti Yajna’ (done by Dasaratha) - is verily Parabrahma! He (Rama) who ‘rises’ to protect Devas (Gods) and punish (vanquish) the Asuras (demons) - is indeed that divine effulgence. (ఉదయించిన means rising (~like the Sun at dawn). There’s a certainty to the Sun rising every morning. Rama is that assurance!) 🍀 Existing in the lotus hearts of meditative yogis, He (Rama) is that - everlasting personification (eternal embodiment). Discovered by hermits, that magical light (Rama) which transcends everything, is - a path to beatitude. 🍀 Ingrained in Vedas, Theology and Sciences, He (Rama) is verily - Truth enunciated! Tucked away and cloistered on the sacred hill of Venktadri, He (Rama) is beginningless (eternal, timeless) and resplendent as - a revered incarnate (~as Sree Venkateswara Swamy)!
Ramudu raghavudu ravikuladitadu.. bhumijaku pati ayna purusha nidhanamu... Jai Sri Rama.. govinda goovindaa
@garapatibharatchandar1793 жыл бұрын
Great Melodious Voice. Beautiful Lovely Song rendering Lord Rama
@HariKrishna-ed9hm4 жыл бұрын
Sri Rama Rama ramethi rame rame manorame sahasranama tatulyam Rama mama varanane 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩 jai Sri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@melodioussusmitha2 жыл бұрын
🙏🏻 male singer: g. Balakrishna prasad garu Female singer: S. P. Sailaja garu. Raagam: kaanada Jai sri ram Namo venkatesa🙏🏻