KZbin / @teluguyatri1 Instagram / @teluguyatri1 Face book www.facebook.c... #teluguyatri #bagan #myanmar #sologirltrip #solotelugugirlinmyanmar #myanmarvlogs #burmavlogs
Пікірлер: 138
@shortfilmwritter69874 ай бұрын
లక్కీ నువ్వు ఒక్క అమ్మాయి అయ్యి ఉంది చాల ధైర్యం గా ప్రపంచ యాత్ర చేస్తున్నావు నాకు తెలిసి నీ మొదటి అడుగు చాల భయం గా వేసి ఉంటావు కానీ రెండో అడుగు ఆ భయాన్ని పోయేలాగా చేసి ఉంటుంది నువ్వు ఇలాగె ఈ ధైర్యం తో ప్రపంచం మొత్తం తిరిగి రావాలి అని కోరుకుంటుంటున్న యూట్యూబ్ లో వన్ మిలియన్ సబ్స్క్రయిబ్s కూడా రీచ్ అవ్వాలి
@jyothipadamata66834 ай бұрын
మీ ధైర్యాన్ని మన తెలుగు అమ్మాయిలు ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా బతకాలి జీవితంలో
@budhiveerabhadran45884 ай бұрын
Hi friend chala bagundi meeru chala Baga chupincharu Pagoda lu I wish you all the best 💖💓🙏👍
@zuraooooo4 ай бұрын
Thanks for your explanation 🙂
@narasimharao12044 ай бұрын
అమ్మ తెలుగు యాత్రి ప్రశాంత వదనంతో ఉన్న బుద్ధుని యొక్క పగోడాలు చాలా చక్కగా చూపించావు. అక్కడ ఒక గ్రామాన్ని సందర్శించి వారి జీవన విధానాన్ని కూడా తెలియజేయగలవని ఆశిస్తూ ఉన్నాను
@davulurivenkatasubbarao22744 ай бұрын
అమ్మడు చాలా చక్కని ప్రదేశాలను చూపెడుతున్న సంతోషం
@narayanreddy91154 ай бұрын
వీడియో చాలా బాగుంది,.బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..లక్కీ..
మీరు కాకుండా ఎవరూ వేరే టూరిస్టులు కనిపించంటం లేదు. రిమోట్ ఏరియా లా ఉంది. జాగ్రత్త బిడ్డా
@sudhakarchintala38444 ай бұрын
ఈ వీడియో చాలా బాగుంది. మీ వీడియోస్ కొనసాగించండి 👍
@mesineninandhu96974 ай бұрын
Good morning sister very nice super location
@GaneshGanesh-hh1zn4 ай бұрын
Super temples 🧡🧡👍👌
@TGangadharaRajan4 ай бұрын
👕 colour matching 😅weldon boy champions congratulations 🎊
@naraboyinayelleswara53034 ай бұрын
Yatri garu Bagan city pagodas really fantastic iravati river sunset view adbhutaha
@satyaprasad2344 ай бұрын
హాయ్ ఫ్రెండ్! చాలా అద్భుతమైన ప్రదేశం. చాలా ఓపికగా చూపించారు. ఒకప్పటి హంపిలా అనిపించింది. ఇటువంటి ప్రదేశాలు తిరిగేటప్పుడు ఏదైనా స్టిక్ లాంటిది ఉంటే బాగుంటుంది. 👍👌👌👏🤞
@Teluguyatri14 ай бұрын
Ok 👍
@padmapriya5094 ай бұрын
Yathri, Video yentha bhagundho. Superb.
@2490VIJAYA4 ай бұрын
Very good vedio. Thank you
@venkatreddy36934 ай бұрын
Good video
@dreambigger19584 ай бұрын
Great. I wish you all the best
@Teluguyatri13 ай бұрын
Thank you 😊
@bommenasathanna19974 ай бұрын
చాలా బాగుంది
@amarnaththathapudi26514 ай бұрын
Your discription of places and things are awesome
@manumanohar98774 ай бұрын
Very nice 👌
@srinivasusiddantula19814 ай бұрын
Praise the lord How are you sister Elaunnaru jagratha take care
@thirugudam4 ай бұрын
Super 👏
@RajuGorle-w2o4 ай бұрын
Very very nice video lucky
@vijayakishorebabu88224 ай бұрын
మీ ప్రతి వీడియొ చూస్తుంటాను. చాలా బాగుంటున్నాయి, కానీ నాదొక సజేషన్. మీరు అలాంటి remote ప్లేస్ లకు వెళ్ళినప్పుడు ఒక గ్రూప్ తో కానీ లేదా ఎవరైనా తోడు వచ్చేవారు వుంటే వారిని తీసుకెళ్లడం మంచిది. అన్నిచోట్లా మంచివారు వుండరు కదా. జాగ్రత్త గా వుండమని నా సజేషన్.
@Teluguyatri14 ай бұрын
Ok 👍
@naraboyinayelleswara53034 ай бұрын
Good suggestion please implement
@prasad2283 ай бұрын
very nice video making mma .🌹Take care ....👍
@PoshannaVivek4 ай бұрын
గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్
@Chowdary84864 ай бұрын
Me videos matram challa bagunayyi prattidi information motham cover chestaru Akka💛💜🤍❤️
@laddikaraj45464 ай бұрын
The construction of Paghodas was Awesome
@manasasvlogsrajamahendrava4044 ай бұрын
Nice video 📹 sis
@swatmarambingi29804 ай бұрын
Very good video . We enjoyed very much.😂
@nelliramesh41564 ай бұрын
Nice vedio... ammaa...take care.... God bless you abundantly....
@UniversalLearnLagoon4 ай бұрын
Wow, you’ve truly captured something magical in Bagan. The pagoda, the serene beauty of Buddha, and that stunning river sunset - it all brought such peace to my heart, like I was right there with you. Watching the sun set over the river after so long, especially through your eyes, felt like the most beautiful gift. You have this incredible way of turning simple moments into something so extraordinary. Thank you for sharing such beauty with me. I can’t help but feel more connected to you with every adventure you take us on. Love you so much, @Telugu Yatri. 💖
@Teluguyatri14 ай бұрын
Thank you 😊
@mahendrasudha37814 ай бұрын
నీవు అందరికీ ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్వైనావు. అందరూ నీవు బావుండాలని కోరేవారే.
@SheshukumarKokkula4 ай бұрын
Nice one 👍
@rajarajeshwarijewellers4 ай бұрын
చిన్న ఈ ప్లేసెస్ లో ఒక్క హారర్ మూవీ తీయొచ్చు 😜
@venkatappayakesani51564 ай бұрын
Good video 🎉
@prasannaAkunuri4 ай бұрын
You can make this vlog to two parts. Length is 31, too log to watch. Good information.
@RajasekharNalamala-d3mАй бұрын
నైస్ 👌👌👌👌👌
@t.ksrinivasan97644 ай бұрын
Your video covering pagodas super.🎉
@AVE7804 ай бұрын
Beautiful video 😊
@suranisuwarna62094 ай бұрын
❤❤❤❤❤🎉 verry nice super 👍
@naraboyinayelleswara53034 ай бұрын
Vlog is nice
@RajkumarGoud-cb4vv4 ай бұрын
Superb akka😊
@paiah1434 ай бұрын
2:24 దగ్గర డింగ్ డింగ్ డింగ్ డింగ్ 😂😂😂😂😂😂😂😂😂😂 సూపర్ అస్సలు ..😅😅😅
@KalaveniSampth4 ай бұрын
Batukamma subhakankshalu sister
@sandeepgamers66694 ай бұрын
Hi Telugu yatri garu
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை4 ай бұрын
Hi Sister 💙 Congratulations 🎉 Good morning 🌄🌅
@abhinavbhupathi91904 ай бұрын
❤ yengili poola bathulamma shubhakankshalu❤
@sriharshathebuddingfinance17904 ай бұрын
great
@vishistarealestate63294 ай бұрын
👍👍👍
@soyacake43674 ай бұрын
నీకు బుర్ర వున్నదా? హెల్మెట్ ఇంజన్ కోసం కాదు పిల్లా. బుర్ర పగలకుండా పెట్టుకుంటారు. ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి హెల్మెట్ పెట్టుకోకపోవడం నీ బుద్ధిలేని పని.
@jwalliahjakkepalli89134 ай бұрын
Mingle with locals good
@Srao-s5t4 ай бұрын
యేమి పగోడ lo, yemi goalo. Nuvvu ఒక్క ధానివి dhayyam పిల్ల లెక్కన thiruguthunte , మాకు bikku, bikku mantundhi. బుద్ధుని కేమి,happy gaa వుంటాడు,జాగ్రత , be safe. ❤
@ShivaKumar-ro3xr4 ай бұрын
4 sides బుద్ధుని pagoda బాగుంది
@venkateshsunnapu43894 ай бұрын
SUPER 👌
@meesalasatyanarayana35094 ай бұрын
🌹❤️🌹
@nageshsir59114 ай бұрын
Good
@GaneshChenchuluru-lo9xf4 ай бұрын
Two children s
@sumalathamargam9644 ай бұрын
Ur content is just good… bt to be excellent u shud interact with all local people n local food….
@naraboyinayelleswara53034 ай бұрын
Even Google is not providing correct information probably it would be from adjoining neighbouring Indian states like mizoram etc
@CRMS19754 ай бұрын
In any country temple will not give solution for Poverty, if they were build educational institution, this country would be power full in the world.
@brahmamkammarakallutla4782 ай бұрын
Budda pagodalu video lo baga chupinchavu amma telugu yatri. Andamuga Chalabagunnavi. Neeku na abhindanamulu asissulu telugu yatri. 👍✋
The destruction of Pagan’s temples was caused by a combination of factors, that is Mongols invasions, neglect after the dynasty’s fall and natural disasters especially earthquake and the time passage. The Mongols’ invasion primarily intended to political domination rather than the destruction of religious monuments. It was include as a factor. The 1975 earthquake was the single most destructive factor significantly damaging over 2000 temples and structures in Pagan causing wide spread and immediate destruction.
@meesalasatyanarayana35094 ай бұрын
Hi my love ❤️
@bhaskarreddy63504 ай бұрын
Good morning sister
@MohammedZaheeruddin-nr5sp4 ай бұрын
❤❤❤🎉🎉🎉
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை4 ай бұрын
Small girl English Baka Matladunthi👍🎁
@veerrajukondepudi23434 ай бұрын
అమ్మ అన్ని పగోడలు ఒకేలా ఉన్నప్పుడు ఎందుకు శ్రమ.
@udayakumar30334 ай бұрын
మీ e vehicle ను చూపించండి
@vamshikrishnakodi27164 ай бұрын
❤❤❤❤❤❤
@shikhjane55543 ай бұрын
Ding ding ding bhale 😂😂😂 ninja hatodi laga😂😂
@Teluguyatri13 ай бұрын
🤣🤣🤣🤣
@narasimhadasari74744 ай бұрын
It was part of India once
@bhaskarreddy63504 ай бұрын
Anni pagodalu aa rojullo ela kattaro
@naraboyinayelleswara53034 ай бұрын
One small doubt you said that Indians years back reached Burma through this river but from where in India I mean source please try to find out this fact from locals