Rare Chicken recipe in Forest :🐓ఈ జాతికోడిను తినడం ఇదే ఫస్ట్ టైం|ఎలా ఉందో తెలుసా?

  Рет қаралды 7,106

swathis mania

swathis mania

Күн бұрын

Пікірлер: 51
@Shobhapanducreative
@Shobhapanducreative 3 ай бұрын
Hi sister super video chudakudane comments pedathanu muru oksarikuda reply evaru
@swatismania
@swatismania 3 ай бұрын
హాయ్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు... నేను ప్రతీ కామెంట్ కి రిప్లై ఇస్తాను... కాకపోతే ఈమధ్య ఇవ్వలేకపోతున్నాను కొంచెం బిజీగా అయిపోయా ను. ఏమీ అనుకోవద్దు... రిప్లై ఇస్తాను కానీ కొంచెం లేట్ అయిపోతుంది....
@MyluRams
@MyluRams 4 ай бұрын
ఇలాంటి కొత్త రకం కోళ్ళు మన ప్రాంతంలో ఎక్కడ దొరుకుతున్నాయి స్వాతి... కానీ కాస్ట్ ఎక్కువ గా ఉంది.. ఐనా పర్వాలేదు మేము కొనుక్కుంటాం . మీరు ఎక్కడ కొన్నారు..సూపర్ విడియో స్వా....
@swatismania
@swatismania 4 ай бұрын
tq మైలు గారు…మీరు నా వీడియో నాకు కామెంట్ పెట్టినందుకి tq..కాకినాడ లో మా brother తీసుకున్నారు..bro
@Tonystark-cs3cs
@Tonystark-cs3cs 2 ай бұрын
😡
@DORA64873
@DORA64873 4 ай бұрын
ప్రకృతి ఒడి లో వంట జీడిపప్పు వేసి చికెన్ కర్రీ చాలా చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేశా స్వాతి 👍👍👍❤❤❤💐💐💐
@swatismania
@swatismania 4 ай бұрын
tq దొర గారు
@gangadharparisika
@gangadharparisika 4 ай бұрын
సూపర్ తల్లి 👌👌👌👌
@swatismania
@swatismania 3 ай бұрын
Tq annaya
@skhaderbasha5964
@skhaderbasha5964 3 ай бұрын
Hi Andi Super Taste Kada Andi 👌👍🤝👏🌹
@swatismania
@swatismania 3 ай бұрын
అవును చాలా బాగుంది basha గారు..నిజంగా vary tasty..
@DharmaBabi
@DharmaBabi 4 ай бұрын
Swati garu me videos bavuntunai gani meru mataladaytappudu vaallaki kuda mic pettandi Swati garu
@swatismania
@swatismania 4 ай бұрын
Ha... ఈ వీడియో లో పెట్టిన అండి..వేరే ఓల్డ్ వీడియోస్ కి అయితే పెట్టలేదు..TQ andi..
@satishjonnada4919
@satishjonnada4919 3 ай бұрын
Akka aa aunty gaaru vantalu anni chala baaguntunnayi....video chala baagundhi akka super
@swatismania
@swatismania 3 ай бұрын
హాయ్ good morg have nice day…హా అమ్మ చాలా బాగా చేస్తుంది
@telugukurradu1140
@telugukurradu1140 4 ай бұрын
Hii swathi garu Ela unnaru..2nd comment Nadhi 😔.. Amma garu jidipappula kura super ga chesaru.. Enjoy andi😄😄
@swatismania
@swatismania 4 ай бұрын
హాయ్ వేణు గారు.. ఎలా ఉన్నారు... మీది సెకండ్ కామెంట్ అయినా పర్వాలేదండి మీరు కామెంట్ పెట్టడమే ఎక్కువ... మా ఊరు రండి సమ్మర్ లో ఈసారి జీడిపప్పు కోడికూర వండి పెడతాం..
@telugukurradu1140
@telugukurradu1140 4 ай бұрын
@@swatismania సమ్మర్ లో వస్తే ఎం ఉండదు అండి... వర్షాకాలం and శితకాలం వస్తే ప్రకృతి అందంగా ఉంటుంది
@Godavariabbai-ps5uu
@Godavariabbai-ps5uu 4 ай бұрын
@@swatismania address cheppandi akka vastanu ❤️🤌🏻
@sujatha6808
@sujatha6808 4 ай бұрын
Sister video ayte super my ram gariki e video cheyyandi ani adiga tanu busy aypoyi marchipoyaru but e chiken jidipappu curry video nuvvu chesavu chustununte noru urindi nenu kuda monna chesa intilo e curry me mother ki father ki na 🙏 exlent location e video lo me husband unnara
@swatismania
@swatismania 4 ай бұрын
హాయ్ sister …ఎలా ఉన్నారు..ఎప్పుడొస్తారు మా ఊరు..ఈ సీసన్ లో వచ్చి ఉంటే అమ్మ చేతి వంట రుచి చూసే వారుగా…అమ్మ బాగా చేస్తుంది ఏదో మేజిక్ ఉంటుంది ..కొత్తరకం కోడికూర జీడి పప్పు కూర నిజంగా చాలా బాగుంది.. హా ఈ వీడియోలో నా హస్బెండ్ ,బ్రదర్ కూడా ఉన్నారు..
@pudigivlogs
@pudigivlogs 4 ай бұрын
Hai mam ఎలా ఉన్నారు. బాగుంది వీడియో ❤❤❤❤❤
@swatismania
@swatismania 4 ай бұрын
tq pudigi vlogs…tq sooomuch అండి
@HariBabu-p3v
@HariBabu-p3v 4 ай бұрын
I love cheken carry madam
@swatismania
@swatismania 4 ай бұрын
హాయ్ ..నాకు చికెన్ అంటే బాగా ఇష్టం అండి..tq అండి
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 4 ай бұрын
Swathi garu video chala nachindnde❤❤
@swatismania
@swatismania 4 ай бұрын
థాంక్యూ సో మచ్ మై డియర్ సిస్టర్...
@chiruguda71
@chiruguda71 4 ай бұрын
Nice video swathi garu 😊
@swatismania
@swatismania 4 ай бұрын
tq చిరు గారు
@jyothilaxmi1857
@jyothilaxmi1857 4 ай бұрын
Haiswatigaru gedi mamidi thotalo vanta super mam❤❤❤🎉🎉
@swatismania
@swatismania 4 ай бұрын
హాయ్ జ్యోతి sister …tq మా అమ్మ వంట ఇంకా అద్బుత్తంగా ఉంది tq sis
@gangadharparisika
@gangadharparisika 4 ай бұрын
హాయ్ తమ్ముడు
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 4 ай бұрын
Hii స్వాతి మేడం గారు బాగున్నారా.. వీడియో సూపర్ అండ్ బ్యూటీఫుల్ ❤
@swatismania
@swatismania 4 ай бұрын
హాయ్ హరి గారు tq అండి
@swatismania
@swatismania 4 ай бұрын
నేను బాగున్నా మీరు బాగున్నారా
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 4 ай бұрын
❤❤❤❤
@swatismania
@swatismania 4 ай бұрын
tq sis
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 4 ай бұрын
My sweet family 💞💞💞💞 love you sis
@swatismania
@swatismania 4 ай бұрын
Mine too sis
@KunjamPavani-td6yb
@KunjamPavani-td6yb 4 ай бұрын
Super akka
@swatismania
@swatismania 4 ай бұрын
tq sister ఫర్ waching..❤️
@kuruvamikhil27
@kuruvamikhil27 4 ай бұрын
Hi swathy for long time waiting for vedious
@swatismania
@swatismania 4 ай бұрын
Will upload soon… madhu గారు..tq నా వీడియోస్ కోసం ఎదురుచూస్తునందుకి…sir
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 4 ай бұрын
Hello ❤
@swatismania
@swatismania 4 ай бұрын
Hello 😊 sis
@ChRaju-ko6ik
@ChRaju-ko6ik 4 ай бұрын
హయి స్వాతి గారు బాగున్నారా
@swatismania
@swatismania 4 ай бұрын
హాయ్ రాజుగారు.. నేను చాలా బాగున్నాను.... మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా..
@lakshminune538
@lakshminune538 4 ай бұрын
Hi swathi
@swatismania
@swatismania 4 ай бұрын
హాయ్ లక్ష్మీ గారు..ఎలా ఉన్నారు..tq
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 3 ай бұрын
Hello sis
@swatismania
@swatismania 3 ай бұрын
Stay connected
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,2 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 22 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 21 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,2 МЛН