Hamara Prasad Exclusive Interview With Kranthi | అంబేద్కర్ వాదులకి ఇది వాదన ? |@Signature Studios

  Рет қаралды 118,285

Signature Studios

Signature Studios

Күн бұрын

#hamaraprasad #castdiscrimination #dalitulu #ambedkar #hinduism #signaturestudios
Hamara Prasad Exclusive Interview With Kranthi | ఇవన్నీ ఎలా నమ్మాలి ! |@Signature Studios..
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 1 900
@kingRaju-k1t
@kingRaju-k1t 10 ай бұрын
చాలా మంచిగా వివరించారు హమారా ప్రసాద్ అన్న గారు❤❤
@indian5546
@indian5546 Жыл бұрын
కేవలం హిందువులకు మాత్రమే ఉండే సెక్యులరిజం అనే జబ్బు తగ్గి నిజమైన హిందువులుగా మారిన రోజునే ధర్మం దేశం రక్షించబడుతుంది జయహో భారత్ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@kodipakaparandamulu4805
@kodipakaparandamulu4805 11 ай бұрын
Yes bro
@gopisettilaxmananaidu429
@gopisettilaxmananaidu429 11 ай бұрын
బహుశా క్రాంతి విజ్ఞాన్ కళాశాలలో చదివి ఉంటాడు. చాలా విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నాడు కానీ వీడు పెద్ద అజ్ఞాని అని వాడి ప్రశ్నలో, మాటల్లో తెలుస్తుంది. హమారా ప్రసాద్ గారి clarity, knowledge చాలా అద్భుతం.💐
@PramodRam198
@PramodRam198 10 ай бұрын
Intriview cheyadam radu bro, vaniki eppidi recha gottetalu matldM , tappa em ledu
@KaripamKrishnaiah
@KaripamKrishnaiah 8 ай бұрын
HARE...HAMAR...PRASADGA... AMBEDAKAR GAARINI...YEMAINA....ANNAVANTE...CHEPPU...TEESUKONI...100..DEBBALU..KODATAM...NALLA...UOORA..PANDI...NAA...KODAKA... AAYANA..GURINSI...NEEKEMI...TELUSURA...PAYTM...VEDANA...KODAKA...AAYANA...PETTINA...BIKSHERA..VALLERA...EEROJU...CHANALLO...KURSONI...MATLADUTUNNAV......NEE...BRATUKENTI...GAGGIKUKKA...AA...MAHANEEUDU...LEKAPOTE......EE...DESAME...UNDEDIKADURA...NEEKICHINA...SILLARA...DABBULATHO....AA..MAHANEEUDANU...AVAMANISTUNNAV...NEEKU..SIGGUNRA...NEEKU...AYYA...YANKAR..GAARU.....ELANTI...BEVARSA...NAAKODAKALTHO... INTERVIEW...CHEYAVADDU...MEEKU....KACHHITANGA...VILUVA...UNDADU.....GATA...100..YEARS...KRITAM...NEE...BRATUKENTIRA...HAMARA ...DANKEY...NAA....KODAKA...
@laxmanaswamy3029
@laxmanaswamy3029 8 ай бұрын
Hollow ! Prasad , If you prepare meals, bramgans eate. You mind it, they are compulsory reouse.. Answer it.
@stanlyjonathankanakapudi573
@stanlyjonathankanakapudi573 8 ай бұрын
జ్ఞానులకి జ్ఞాని యొక్క విజ్ఞానం తెలియదు అజ్ఞాని ముందు జ్ఞానం నేర్చుకో విజ్ఞానం ద్వారా జ్ఞానం నేర్చుకో అప్పుడు నీకు అర్థం అయిద్ది
@NagiReddyRa
@NagiReddyRa 8 ай бұрын
వీడు ఎవరినీ ఇంటర్వ్యూ చేసిన తలతిక్క ప్రశ్న లే వుంటాయి
@muralikonna9056
@muralikonna9056 10 ай бұрын
మీరు దళితులు(సారీ)అయినా హిందుత్వం కోసం మీ పోరాటం అద్బతం, అమోఘం.మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు.మీకు నా ప్రత్యేక అబినందనలు.
@PallikondaYaswanth
@PallikondaYaswanth 10 күн бұрын
Hamar prasad super👍 🙏🏻🚩🚩💪👌🙌గడ్వపార్ DHEENCHINA అన్న 🌶
@AmarGoud-l6y
@AmarGoud-l6y Жыл бұрын
అన్న తొందర్లోనే వస్తది ఐక్యత హిందువులకి దగ్గరలోనే ఉంది జై ప్రసాద్ అన్న
@devannakunaveni292
@devannakunaveni292 11 ай бұрын
మీరు మాట్లాడిన ప్రతి మాట ఒక వేదం.. మీలాంటి నాయకుడు ప్రతి ఊరిలో ఉంటే..దేశం మొత్తం.. రామ రాజ్యం అవుతది.. జై శ్రీరాం 🙏🏻
@ja61990
@ja61990 Жыл бұрын
దళితులు నెంబర్ వన్ హిందువులు.. కరెక్ట్ గా మట్లాడాడు
@sri-z8s
@sri-z8s Жыл бұрын
ఇది నిజం
@meenakshimeenu6571
@meenakshimeenu6571 11 ай бұрын
😐
@Himama173
@Himama173 11 ай бұрын
Mari brahmans..? 😂
@anandmadikonda6976
@anandmadikonda6976 5 ай бұрын
అరేయ్ అంటరాని తనం ఎక్కడ పోయిందిరా....
@aakulanaresh2770
@aakulanaresh2770 10 ай бұрын
హమార ప్రసాద్ గారు చెప్పింది నిజం
@ramesha9748
@ramesha9748 Жыл бұрын
మా గ్రామం లో sc లు bc లు కలిసి హనుమాన్ మల వేసుకుట్టము❤
@publicpolicy2512
@publicpolicy2512 11 ай бұрын
అది మీ పర్సనల్ విషయాలు. అయితే అది కనిపెట్టిన వాడు బాపనొడు,పాస్టర్, ముల్లా లాగా. అందరూ మూర్ఖులు ప్రజల్ని మోసం చేస్తున్నారు. దేవుడు అనేది ఒక మూర్ఖత్వం. అయితే హిందూ అనే దానిలో ప్రకృతి ఆరాధన వుంది కనుక అంతవరకు ok కానీ దానికి హిందూ అనే పేరు వద్దు
@Sanlysuhan
@Sanlysuhan 11 ай бұрын
miru bc aethe mi akka chellenu sc laku echi pelli chesthara
@publicpolicy2512
@publicpolicy2512 11 ай бұрын
@@Sanlysuhan చెయ్యాలి అనేది కేవలం కులం లేకుండా వుంటేనే సాధ్యం. అసలు మన పుట్టుకకు ఎవడో ఏదో పేరు పెట్టే హక్కు, దాని ద్వారా ఇన్ని సమస్యలు, రిజర్వేషన్స్ ఖర్మ కదా
@ramesha9748
@ramesha9748 11 ай бұрын
@@Sanlysuhan కులం మనిషి మాత్రమే సృష్టించాడు పెళ్లి వాళ్లకు నచ్చితే 100% చేస్తా నేను
@cheekativelugulu
@cheekativelugulu 10 ай бұрын
​​@@publicpolicy2512ప్రకృతి మనకు అన్ని రకాలుగా సహాయం చేస్తుంది. మనకు సహాయం చేసిన మనిషినే దేవుడిల వచ్చి సహాయం చేయిసావ్ అని అంటారు. అలాంటి పంచ భూతాలను మొట్టమొదటిగా కృతజ్ఞతా భావం తో ఆరాధించింది నా సనాతన ధర్మం. దేవుడు ఏడి చూపించు అనే వారికి ఆ సూర్య నారాయణుడు కనిపించటం లేదా... మరి ఆ సూర్య నారాయణుడి ప్రస్తావన ఎన్నో యుగాలా నుండి మా ధర్మం లో ఉంది. ఒకసారి ఆలోచించండి
@AmarGoud-l6y
@AmarGoud-l6y 5 ай бұрын
నేను టీఆర్ఎస్ హమారా ప్రసాద్ అన్నకి సపోర్ట్ చేస్తా ఏ పార్టీ అయినా ఓటు వేస్తే అయన నియోజక వర్గంలో నాకు ఓటు ఉంటే హిందూ ధర్మం కోసం పని చేస్తున్న పార్టీ కి సపోర్ట్ చేసే పార్టీ కి ఓటు వేస్త
@SATISHBURRA1
@SATISHBURRA1 11 ай бұрын
First time anna.. ఒక హిందువాదిని చూసి గర్వంగా అనిపించింది..
@drupal_wordpress
@drupal_wordpress 9 ай бұрын
Pichodi kuda fance 😅
@viswanathch1469
@viswanathch1469 8 ай бұрын
​@@drupal_wordpress nee lantodi comments ki kuda likes🤦
@RealRandomVideos
@RealRandomVideos 6 ай бұрын
@@drupal_wordpressagree.. ambedkar lanti thelivithakkuva vaniki ambedkarits lanti devotee
@user-ve8fm8ex1p
@user-ve8fm8ex1p 11 ай бұрын
First of all భారత్ లో సెక్యులరిజం ని తీసేస్తే అందరూ సెట్ అవుతారు. Hamaraa ప్రసాద్ 100% కరెక్ట్.
@shikruyadav8502
@shikruyadav8502 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్తున్న మీకు వందనం ❤...చూసే వీక్షకులు... దీనిని స్టేటస్ పెట్టుకొని మనం నిజాని సమాజంలోకి తీస్కొని పోదాం....❤❤
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 11 ай бұрын
అందరు హమారా ప్రసాద్ గారు లాగా ఆలోచన చేస్తే కులరహిత సమాజం అనే మాట పోయి కులగౌవరవం మానవత్వం అనే విలువలు మొదలు అవుతాయి
@uraju-bharath
@uraju-bharath Жыл бұрын
అసలు సిసలు స్వచ్ఛమైన నిఖార్సైన దేశ భక్తుడు శ్రీ హమారా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@mallaiaht6665
@mallaiaht6665 8 ай бұрын
క్రాంతి గారు హిందూ వ్యతిరేక అద్దాలు పెట్టుకున్నారు,,,, ఆయన బుద్ది మారదు,,,, జైహింద్ 🇮🇳,.
@bapubhaktu
@bapubhaktu 11 ай бұрын
మీరు అంబేద్కర్ కు రిజర్వేషన్ ఇచ్చారు చాలా సంతోషం మీకు హిందువులు ఓటు ఇయరు
@SathibabuPenke
@SathibabuPenke 11 ай бұрын
హమార ప్రసాద్ అన్న హిందూ ధర్మం కోసం మీరు చాలా కష్టపడుతున్నారు...🚩🚩🚩
@scienceandvlogs4279
@scienceandvlogs4279 11 ай бұрын
దమ్ము ధైర్యం ఉన్న హిందూ సింహం హమారా 🙏🙏🙏
@sainathracharla3892
@sainathracharla3892 Жыл бұрын
హమారా ప్రసాద్ అన్న మీరు సూపర్
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 11 ай бұрын
నువ్వు నిజంగా మా ప్రసాద్ వే అన్న ఓం నమః శివాయ
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 10 ай бұрын
హమారా ప్రసాద్ గారికి ఆరోగ్య,ఆయువులు వృద్ధి చెందాలనిభగవంతున్ని ప్రార్థిస్తున్నాను
@Shiva_Anshu
@Shiva_Anshu Жыл бұрын
గామానించారా ప్రసాద్ గారు జైశ్రీరాం అంటే యాంకర్ గాడు అనలేదు వీడు హిందువులను మాత్రమే ఇంటర్వ్యూ చెస్తాడు వాల్లని కావాలని చెత్త ప్రశ్నలు అడుగుతాడు బలుపుతో మాట్లాడుతాడు వాల్లు చెప్పేది రాంగ్ అని చూపించడానికి ట్రై చేస్తాడు హమారా ప్రసాద్ గారితో మాట్లాడే అర్హత వీడికి లేదు హమారా ప్రసాద్ గారు చాలా గ్రేట్
@muralimohan8736
@muralimohan8736 Жыл бұрын
Anchor gani guddalu oodatisi kottali bayya
@naveenmakloor8474
@naveenmakloor8474 11 ай бұрын
Vadu broker journalist Sankara jathi secularism kukka vadiki Kula gajji tharvatha ambedkar perutho vidheshala nundi vache sommu koraku morige kukkala jathi ki support chese broker journalist
@kiranhindu
@kiranhindu 8 ай бұрын
💯💯💯💯💯💯💯💯💯💯 నిజం 🙏🙏🙏🙏🙏
@indianchannel323
@indianchannel323 4 ай бұрын
Correct
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 8 ай бұрын
34:25 పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో 370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో... కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ.... ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు... "గజ్వా-ఏ-హింద్" కొరకు మాత్రమే... "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్... కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది... అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు: "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు. హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూ ని హెచ్చరిస్తూ ఇలా అన్నారు: "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు! ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె బి కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు: "మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని. నిజంగా ఇది లౌకికమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది. కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది! కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, అప్పుడే హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు. నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. 70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది ! హిందువులకు అర్థం కాలేదు ! దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు ! సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు! టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు ! సింధు ఇవ్వబడింది! సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది ! ఎవరూ పట్టించుకోలేదు ! తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు ! చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది ! మీడియా కిక్కురు మనలేదు! తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు ! సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు ! శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు ! ఎటువంటి తేడా లేదు. రిజర్వేషన్hలు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి ! 2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు! కానీ...... గొడ్డు మాంసం ఆగిన వెంటనే... విపత్తు సంభవించింది ! జాతీయ గీతం తప్పనిసరి చేసిన వెంటనే.... అసంతృప్తి బయలుదేరింది. వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు... వారి నాలుకలు కుట్టబడ్డాయి. డీమానిటైజేషన్, GST అమలు చేసినప్పుడు... కోపం వారితో నృత్యం చేయించింది. ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి ! రోహింగ్యా ల వెలికితీత.... ముస్లింల సమూహలలో నొప్పిని కలిగిస్తోంది. ఆలోచించండి …… కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ?? చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది. ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి ! ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి ! ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి! దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు ! పరిచయస్తులందరికి పంచమని ఓ జాతీయ వాదిగా జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను...!!
@SadanandkG
@SadanandkG 11 ай бұрын
హమారా ప్రసాద్ గారు నిజం గా 100% దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ 🙏🙏🙏🙏 వందేమాత్రం.
@vishwakarma6999
@vishwakarma6999 4 ай бұрын
తెలియక పోతే అడుగు వయసులో పెద్ద అనుభవించిన వ్యక్తి నువ్వూ హిందూ అయిన నిను హిందువునే but గౌరవం ఇవ్వాలి కిరణ్ sir
@mazumdarnarasimharao2930
@mazumdarnarasimharao2930 Жыл бұрын
హమారా ప్రసాద్ అన్నకి 🙏🏻🙏🏻🙏🏻
@narsimhareddy1073
@narsimhareddy1073 11 ай бұрын
కుహనలౌకిక వాదులకు సింహ స్వప్నం మా హమరా ప్రసాద్ అన్న. హైందవ ధర్మం, సనాతన ధర్మం పరిరక్షణకు ఆశ కిరణం మా హమార ప్రసాద్ అన్న. ప్రతి హిందువు ఒక హమార ప్రసాద్ అన్న లాగ ఆలొచించాలి.
@ShivakumarShiva-bp9hb
@ShivakumarShiva-bp9hb 11 ай бұрын
హిందూ టైగర్ హమారా ప్రసాద్ గారికి శతకోటి పాదాభివందనాలు
@stanlyjonathankanakapudi573
@stanlyjonathankanakapudi573 8 ай бұрын
దుర్మార్గుడ్ని ఇంకొక దుర్మార్గుడు కొలుస్తాడు నిజంగా మంచి వ్యక్తి ఎవడు దుర్మార్గున్ని కొలవడు
@guduruvenkateswarlu6329
@guduruvenkateswarlu6329 10 ай бұрын
ప్రసాద్ అన్న సూపర్ 🔥🔥🔥మీ ద్వారా చాలా నిజాలు తెలుసుకుంటున్నాము సార్ 🙏🙏🙏
@గిని-జ8జ
@గిని-జ8జ Жыл бұрын
ప్రసాద్ గారు, హిందూ ధర్మాన్ని కాపాడే మి ప్రయత్నం, అభినందనీయ
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 11 ай бұрын
Eekranti garu migilna matalavarino varimatalaloni viswasloni varini ilaga interview cheyagalara muslimdesallo christiandesallo ilaga matladagalara migilina mayalalo intaflexibility freedom unnafa ambedkar okkade rajynganni racinchda ambefkar Peru chppukune years tarabadi political employment and other benefits pondutunnavaru nijamaims Bedard aasinchina hinduvulugaleru vaaru fake hinduvulu ayina inkaambefkar ni aanni rajakeeyaparties vaadukununna dowrbjagjya fesamu daanoilo mosapotunma mafyataragati hinduvulu any how hatsoffto prasadannadharmaanuragm kiuhana hindu kranti prapanchamusariga kanabafami guddi joutnalist
@ravinatari9494
@ravinatari9494 4 күн бұрын
రిజర్వేషన్ విషయమే మాట్లాడని నువ్వు సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ఇది నిజం ఇది నిజం పచ్చి నిజం 🌹🙏
@indian5546
@indian5546 Жыл бұрын
సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునే హైందవ సనాతన ధర్మమే మనుషులకు కావాల్సింది మతాలు కాదు ఈ దేశం బాగుండాలి అంటే సనాతన ధర్మం వర్ధిల్లాల్సిందే జయహో భారత్ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@KpNarasimhulu-mi7sv
@KpNarasimhulu-mi7sv 7 ай бұрын
మనుషులాందరు సమానము ఐతే ఎందుకు ఇంత ఇపక్ష sc.st వారిని ఎందుకు ప్రేమించారు ఎందుకు వారిని గౌరవించారు వారితో పెళ్లిళ్లు చేసుకోరు వారింటిలో అన్నము తినరు కాబ్బటి అబద్దం మాట్లాడకూడదు
@PushkaraoK
@PushkaraoK 6 ай бұрын
Good you are gentle man
@srishailampalle5156
@srishailampalle5156 Жыл бұрын
ప్రసాద్ అన్న ప్రూఫ్ చూపిస్తా ఏం చేయాలి చెప్పు అంటే యాంకర్ గాడు సమాధానం చెప్పలేదు. ఆయన హిందు అంటున్నాడు కానీ ఇన్ని వీడియోస్ లో కూడా ఒక్క బొట్టు కూడా పెట్టలేదు🤨.జై హింద్ జై భారత్ 🙏🚩
@kishanreddythumma7582
@kishanreddythumma7582 11 ай бұрын
ఈ క్రాంతి అనేవాడి సమస్య ఏమిటో తెలియదు....ఒక పధ్దతి అనేది లేదు....హమార ప్రసాద్ గారికి వేనవేల నమస్కారాలు...
@himagiriparasingi8142
@himagiriparasingi8142 11 ай бұрын
హమరా ప్రసాద్ అన్నగారికి మా హృదయ పూర్వక నమస్కారం లు. క్రాంతి గారు మీకు పరిపక్వత ఇంకా రావాలి ప్రశ్నించటానికి.
@kopparapunarasimhulu9402
@kopparapunarasimhulu9402 4 ай бұрын
హమారా ప్రసాద్ గారు హిందువు ఆయన దళితుడు కాదు ఆయన పక్కా భారతీయుడు. ఆయన భావాలు చాలా అద్భుతముగా ఉన్నాయి. తప్పక రాజకీయాల లోకి రావాలి.
@sivaprasadvijaya
@sivaprasadvijaya 4 ай бұрын
హమారా ప్రసాద్ గారు చాలా స్పష్టముగ ఉన్నాడు. యాంఖరుగారు చాల విషయాలని తేలికగా తీసుకుంటున్నారు. ప్రాథమికమైన లోతయిన పరిశోధన లేకుండా భారతీయ సంస్కృతి మీద కేవలం వ్యూస్ లైక్స్ కోసమే వీడియోస్ చేయడం కొన్ని చానెల్స్ కు అలవాటయింది. సమాజంపట్ల రాజ్యాంగ జవాబుదారి ఉందన్న విషయము అన్ని రకాల సోషల్ మీడియా ప్రతినిధులకు బాగా తెలుసు. అయినా కేవలం వినోదమే లక్ష్యముగా పనిచెసే కొన్ని చానెల్స్ వల్ల సమాజం మీద తీవ్ర ప్రభావం ఉన్న విషయాలు కూడా తేలిపోతున్నాయి. దీనిలో యాంకర్ల పాత్ర ఎక్కువగావుంది. అందువల్ల వారు ప్రాథమికమైన పరిశోధన చేయాలి. వైఖరీ మార్చుకోవాలి. లేదంటే అభాసుపాలవుతారు.
@kanchivenkateswarlu7328
@kanchivenkateswarlu7328 Жыл бұрын
ప్రసాద్ అన్న ఇంటర్వ్యూ అదరగొట్టిన మీ ఆన్సర్ అద్భుతంగా ఉన్నాయన్న యాంకర్ సైలెంట్
@saitejmuthamsetti1682
@saitejmuthamsetti1682 4 ай бұрын
హమారా ప్రసాద్ లాంటి వాళ్ళ ద్వారా నిజ నిర్దారణలు జరగాలి హిందూ మతాన్ని కాపాడబడాలి జై శ్రీరామ్
@sridharyedida7658
@sridharyedida7658 Жыл бұрын
క్రాంతి హిందూ వ్యతిరేకం గా ప్రశ్నిస్తున్నా వు , జై❤ హమారా ప్రసాద్.
@MlaRamchander
@MlaRamchander 10 ай бұрын
సోదరా హమారా ప్రసాద్ ఈ క్రాంతి అనేవాడు కపటి, హిందూ వ్యతిరేకి వీడికి సమయం ఇచ్చి మాట్లాడటం నచ్చలేదు. జై శ్రీ రామ్ శ్రీ కృష్ణ దేవరాయ ధర్మ రక్షణ సమితి.
@shikruyadav8502
@shikruyadav8502 Жыл бұрын
జై హమారా ప్రసాద్ ఇజం ❤❤❤❤
@AnilKumar-sh1lh
@AnilKumar-sh1lh 9 ай бұрын
క్రాంతి గారు మీరు ప్రతిసారి హిందూ అనడం హిందువులు ఎవరికి నచ్చడం లేదు మీరు మాట్లాడే మాటలు బట్టి చూస్తే మీరు హిందూ వ్యతిరేకులు మీరు మాట్లాడే పద్ధతిని బట్టి చూస్తే మీరు హిందువని చెప్పుకోవడం ఒక హిందువుగా నేను దీనికి సిగ్గు పడుతున్నాను
@adinarayanareddygajulapall8655
@adinarayanareddygajulapall8655 Жыл бұрын
హమారా ప్రసాద్ గారు మకుటం లేని మహారాజు. ఆయన లాంటి వారిని కొందరు చేతకానివాడు విమర్శలు చేయడం సహజం. కాని హమారా ప్రసాద్ గారి లాంటి వారు ఈ దేశం కు చాలా అవసరం. కుక్కలు చాలా మెరుగు తుంటాయి.
@stanlyjonathankanakapudi573
@stanlyjonathankanakapudi573 8 ай бұрын
Kuక్కని కుక్కే ఇష్టపడింది మనుషులు ఎందుకు ఇష్టపడతారు
@uv-5
@uv-5 11 ай бұрын
మహారా ప్రసాద్ ఒక మత ఉన్మాది. కరుడు గట్టిన మత మూర్ఖుడు. ప్రతీ దానికీ వక్రీకరించి మాట్లాడతున్నాడు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడు , ప్రాథమిక, ప్రాథమికోన్నత, కళాశాల విద్యాబ్యాసం వివరాలు చెప్పండి. వీడొక మూర్ఖుడు. మనుశ్శృతి లో కులం ఉంటే ..... రాజ్యాంగం అంటావేంటి? 4 వేల సంవత్సరాల నుండి కులం ఉంది? కదా బుర్ర తిరుగుడితో ఇంటర్వ్యూ ఏంటి?
@AmarGoud-l6y
@AmarGoud-l6y Жыл бұрын
నేను trs brs కానీ హమారా ప్రసాద్ అన్న ఏ పార్టీలో ఉన్న నా ఓటు వేస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసినా నా ఓటు హమారా ప్రసాద్ అన్నకే హిందూ ధర్మాన్ని కాపడేవరికే జై ప్రసాద్ అన్న
@BharathWasi_tv
@BharathWasi_tv Жыл бұрын
Super
@AmarGoud-l6y
@AmarGoud-l6y Жыл бұрын
@@BharathWasi_tv tnx
@chandut2610
@chandut2610 11 ай бұрын
హమారా ప్రసాద్ అన్న గారికి రిపబ్లిక్ డే సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో ఉత్సాహంగా మీ పోరాటాన్ని కొనసాగించి ఈ దేశానికి మీ సేవలు అందించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ 🙏🙏🙏
@AvnbRamesh
@AvnbRamesh Жыл бұрын
హమారా అద్భుతమైన విశ్లేషణ ప్రసాద్ హైందవ పులి
@balachandrag1309
@balachandrag1309 10 ай бұрын
Jai Sriram ❤❤❤
@KshilpaCharyKschary
@KshilpaCharyKschary Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పే మగవాడు మా అమర ప్రసాద్ గారు
@bavisettirambabu2514
@bavisettirambabu2514 8 ай бұрын
ఐక్యమత్యము లేకపోవడం అనే దానికి ఉదాహరణ పెద్ద హిందువుని అని చెప్పుకున్న క్రాంతి కలిసి రాడు
@sunithasubbu4083
@sunithasubbu4083 Жыл бұрын
జై సీతా రామ్ 🚩🙏
@ParushaRaam
@ParushaRaam 9 ай бұрын
ఓటు హక్కు కల్పించింది నీ మతమా అంబేద్కరా ఒక్కసారి ఆలోచించు దళితులను కించపరిచింది నీవు నమ్ముకున్న మతమే సనాతన గ్రంధాలు దళితులను హింసించారు కానీ అంబేద్కర్ అందర్నీ రక్షించాడు భవిష్యత్తులో నీకు ఓటు వెయ్యరు అన్నీ మూసుకుని భజన చేసుకుంటూ బూడిద పూసుకుని సన్యాసి జీవితాన్ని జీవించు ఇదే నీకు కరెక్ట్ ఓకేనా 🌹
@swamy8115
@swamy8115 8 ай бұрын
అంబేత్కర్ ని చదివించింది హిందూ మతమే అధి తెలుసుకో
@vijayakumarreddy8828
@vijayakumarreddy8828 Жыл бұрын
అయ్యా క్రాంతి హనీ జాన్సన్ గాడిని ఇంటర్వ్యూ చేయండి
@dasarishivakumar9920
@dasarishivakumar9920 Жыл бұрын
గాడికి అంత లేదు
@balakiran336
@balakiran336 Жыл бұрын
వీడికి అంత సీన్ లేదు. waste gaadu...
@bangarujagannadham7277
@bangarujagannadham7277 7 ай бұрын
హమారా ప్రసాద్ గారి ఇంటర్వ్యూలో అపార జ్ఞానం లభిస్తుంది. అన్ని గ్రూపులలో కి ఫార్వర్డ్ చేయండి❤
@ravit9595
@ravit9595 11 ай бұрын
క్రాంతి గారు నేను మాల సామాజిక వర్గానికి చెందిన వాడిని. నేను క్రైస్తవ భావజాలం ఉన్న కుటుంబంలో పుట్టాను మా సంఘంలో ఒక మూల స్తంభంలా ఉండేవాడిని కానీ ఈ మద్య ఘర్ వాపసి అయ్యాను అంతే!నేను ఈరోజు మంచి వాడిని కాదు. నిజాలు మాట్లాడితే ఎవ్వరికి నచ్చదు.
@Dnaveen2355
@Dnaveen2355 8 ай бұрын
Ghar vaapsi ayinanduku miku swagatham . Dhanyavadalu bro
@kiranhindu
@kiranhindu 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@rajeshvismantee2783
@rajeshvismantee2783 7 ай бұрын
😂😂😂
@avrmna
@avrmna Жыл бұрын
హమారా ప్రసాద్ ❤❤❤
@sreenivasareddy-r7y
@sreenivasareddy-r7y 9 ай бұрын
❤రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగం పక్కాగా రాయడం కోసం ... రాజ్యాంగ ఛీఫ్ అడ్వైజర్ గా డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు, ICS గారిని 299 సభ్యుల భారత రాజ్యాంగ సభ నియమించింది. ఆనాటి ICS యే ఈనాటి IAS . డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు గారు ... 21 ఏళ్లకే ICS సాదించాడు. 25 ఏళ్లకు Ph.D పట్టా పొందాడు. జిల్లా కలెక్టర్ గా పనిచేసారు. ఆ తర్వాత భారత హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసారు. 1949 నుండి 1952 వరకు UNO లో అంతర్జాతీయ కోర్టులో మొట్టమొదట జడ్జీగా పనిచేసారు. 1953 లో UNO లో కాశ్మీర్ సమస్య పరిష్కార నిమిత్తం భారత ప్రతినిధిగా పనిచేసారు. 1935 భారత చట్టాల తయారీలో అత్యంత కీలకపాత్ర పోషించాడు... ప్రతిఫలంగా బ్రిటీష్ ప్రభుత్వం ఆయనని 'సర్' అను బిరుదుతో సత్కరించింది. విశేషమేమంటే...భారత రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలలో 70 శాతం చట్టాలు... 1935 భారత చట్టాల నుండి సంగ్రహించినవే. ❤❤ భారత రాజ్యాంగ రూపకల్పనకి డ్రాఫ్టింగ్ కమిటీ 07 గురు సభ్యులే కాకుండా... వారి పైన రాజ్యాంగ ఛీప్ డ్రాఫ్టర్ గా డాక్టర్ సురేంద్రనాథ్ ముఖర్జీ గారిని కూడ భారత రాజ్యాంగ సభ నియమించింది.❤❤
@malleshambashatty5610
@malleshambashatty5610 Жыл бұрын
ప్రసాద్ అన్న నువ్వు మాట్లాడితే 100%
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 6 ай бұрын
హమారా ప్రసాద్ గారి ఉద్దేశ్యం కేవలం అందరు రాముడు నీ కాల్చితే ఎంతకు ఊరుకుంటం. రావణాసురడు సీత మాత ను అపహరించి న తరువాత నే అతడు మాకు విలన్ అయ్యాడు. అందుకే దసరా పండుగ రోజు చిత్ర పటాన్ని కల్చుతం.
@sabbaninaresh4597
@sabbaninaresh4597 Жыл бұрын
nuvu supar anna im with u
@jhansi5743
@jhansi5743 9 ай бұрын
హమారా ప్రసాద్ గాడు అరకొర జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. వీడిని జ్ఞాని అని పొగుడుతున్న మూర్కులను చూస్తుంటే జాలేస్తుంది. వీడు మాల కాదు క్రైస్తవుడు ఎవడు కూడా అసమానతలకు అమానవీయ విలువలున్న మతంలోకి మారడు.
@kategarashok6712
@kategarashok6712 Жыл бұрын
బాగా మాట్లాడావు అమల ప్రసాద్ అన్న వాడు క్రాంతి హిందూ కాదు హిందూ ద్రోహి అనేలా ప్రవర్తిస్తాడు
@GullaRavikumar
@GullaRavikumar 8 ай бұрын
నేను హిందువు ని అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి క్రాంతి
@kodipakaparandamulu4805
@kodipakaparandamulu4805 Жыл бұрын
క్రాంతి గారు నువ్వు దేనికి సపోర్ట్ చేస్తున్నావ్ ప్రతిసారి హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావ్ కదా. జర్నలిస్టు జర్నలిస్టుల కనే మాట్లాడాలా వంకర వంకర క్వశ్చన్ లు వెయ్యొద్దు
@sabby4us
@sabby4us Жыл бұрын
Naku doubt kranti Hindu kadani anipistundi 😅😅
@lovelyman246
@lovelyman246 Жыл бұрын
Kranti #Ambedkarist cheppukuntadu hindu ani reservations tesukune batch
@rajeshvoice4338
@rajeshvoice4338 Жыл бұрын
హిందూ వ్యతిరేకి ఇప్పటివరకు హిందువులను తప్ప ఇతర మతాల వారిని ఏ ఒక్కరిని కూడా ఇంటర్వ్యూ చేయలేదు చేయడు కూడ
@vineelD8
@vineelD8 Жыл бұрын
ఒరేయ్ కులపిచ్చి ఉండడం వళ్ళ మన మతం ఇలా తగలడిందని మీ అందరికి తెలుసు. వేళ సంవత్సారాలైన కులం పోలేదు కానీ మన మతం లో నుండి పక్క మతం లోకి ప్రజలు పోతున్నారు.. మనం అందరం కూర్చొని కులం ని హిందూ మతం లో లేకుండా చేదాం అని మాట్లాడుకుంటే చాలురా, మన మతపోల్లు వేరే మతం లోకి పోరు. దీన్ని వదిలేసి గుడిలో వచ్చే ఆదాయం గోవెర్నెమెంట్ కి పోకూడదు అంటే... మీకు ఎలాగో గుడిలో పూజ చేసే హక్కు లేదు, ఆ పూజారిగాడు మొత్తం చేతిలో పట్టుకొని విద్వాంసం సృష్టిస్తాడు ర. ఐన తిరుపతి కొన్ని మండళ్ల ఎకరాల్లో వుంది అది మొత్తం ప్రభుత్వ భూమి దాన్ని ఎవడో పూజారి చేతిలో పెట్టి ప్రభుత్వాలు చెక్కభజన చెయ్యాలా??? Anchor ni tidutunnav anduku ra.. Raamaayanam lo ne vundi raamaayanam raasindi Bhooyavaadu kaadu,Braamhanudu ani adi telusuko
@Am42644
@Am42644 Жыл бұрын
​@@rajeshvoice4338he has no guts
@suryazz
@suryazz 3 ай бұрын
ప్రసాద్ గారికి పాపం అంబేద్కర్ గారు ఎప్పుడు పుట్టారో తెలీదు అనుకుంటున్నా, అంబేద్కర్ గారు పుట్టింది 1891 సంవత్సరం లో రిజర్వేషన్లు భారతదేశం మొత్తం అమలు అయ్యింది రాజ్యంగం రాసిన తర్వాత 1982 రిజర్వేషన్లు ఉన్నాయ్ అది తెలుసుకోలేక పోయారు మాట పలికే ముందు కొంచెం ఆలోచన శక్తి ఉండాలి 7:30 ఈ టైమింగ్ చుడండి
@shadruchiswadam2629
@shadruchiswadam2629 Жыл бұрын
క్రాంతి గారు తన ప్రశ్నల ద్వారా ఆయన తన అజ్ఞానమును బయట పెట్టుకున్నారు.
@Raju-xi3ip
@Raju-xi3ip 11 ай бұрын
క్రిస్టియన్ scalars నీ ఇంటర్యూ చేయరా మీ channel లో??
@vijaygoud2330
@vijaygoud2330 Жыл бұрын
జై శ్రీరామ్ హమారా ప్రసాద్ అన్న 🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@RameshVilluri-mx1yq
@RameshVilluri-mx1yq 4 ай бұрын
క్రాంతి అన్నయ్య నువ్వు ఎదైన సూటిగా మాట్లడుతావ్❤❤❤❤❤
@rajenderm9274
@rajenderm9274 Жыл бұрын
హమారా ప్రసాద్ అన్న❤ మన హిందూ ధర్మ రక్షక సైనికుడు❤
@HariKrishna-oe8gc
@HariKrishna-oe8gc 11 ай бұрын
ఇటువంటి చానెల్లు మనకు అవసరమా, ఇటువంటి యాంకర్ లు అవసరమా ఈ యాంకర్ హిందూ అని అంటున్నాడు, సనాతన ధర్మం గురిరించి ఈ యాంకర్ ఏం చేసాడో అడగండి
@manurinagaraju9986
@manurinagaraju9986 Жыл бұрын
super. హమారా ప్రసాదా?మజాకా? super స్పీచ్. నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి.జై హమారా ప్రసాద్.
@vijayvijju5162
@vijayvijju5162 6 ай бұрын
ఈ క్రాంతి గాడికి జై శ్రీరామ్ బదులు ఇవ్వడానికి కూడా మనసు రావడం లేదు....
@mikeanderson1334
@mikeanderson1334 Жыл бұрын
Super ga matladaru sir meeru….👌🏻 1st time chustunna e anchor ni meeru addukunna antha evaru addukoleru… love you sir Jai sir ram.
@vishnuvardhanarelly1675
@vishnuvardhanarelly1675 4 ай бұрын
నిన్ను చూస్తుంటే కొంచం ధర్యం వస్తుంది. నీ స్ఫూర్తి తో మేము కూడా కాదులుతాం
@omnamashivaya3566
@omnamashivaya3566 Жыл бұрын
యాకర్ గాడు హిందూ అంటున్నాడు ముందు వాని బొట్టు పెట్టుకోమని చెప్పండి
@charancherry1005
@charancherry1005 Жыл бұрын
Vadu hinduvu ayyundi white bottu yenti ani aduguthunnadu chudu 🤦🤦 veedu pakka inkoka gorreney bro
@shivashanker969
@shivashanker969 Жыл бұрын
ఇంకా వాడు పచ్చి హిందువట హైందవ ధర్మంలో ఎలా ఉంటారో కుడతెలియదా విభూది కూడా తెలియని పచ్చి హిందువట వాడు
@guduruvenkateswarlu6329
@guduruvenkateswarlu6329 10 ай бұрын
👌👌👌
@sivababu3572
@sivababu3572 10 ай бұрын
Hamara prasad anna Superb ga matladaru🎉🎉🎉
@kirankumar2164
@kirankumar2164 Жыл бұрын
హమారా ప్రసాద్ గారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PraveenKumar-ek1bz
@PraveenKumar-ek1bz Жыл бұрын
Thu ne brathuku cheda
@svnursery9593
@svnursery9593 Жыл бұрын
వీడు హిందూ కాదు, కొంత మంది నాస్తిక ఎధవలు ఈ మధ్య న హిందువలమని నాటకలేస్తూ ప్రశ్నిస్తున్నారు, వీళ్ళకి ఏమి తెలియదు.
@HappyFireDragon-mv1cg
@HappyFireDragon-mv1cg 10 ай бұрын
హమారా ప్రసాద్ గారు మీరు ఇన్ని రోజులు తర్వాత నిజం ఒకటి చెప్పారువిద్యుక్ష అనేది ఏ ధర్మంలో లేదుకొంతమంది వ్యక్తులలో మటుకే ఉన్నది విభిక్ష అని అంటున్నారు వెరీ గుడ్ఆ విద్యుక్ష చూపుతున్నది భారతదేశంలోబిజెపి ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ఈ సంస్థలే దేశంలో ఉండేదేశంలో ఉండే కొన్ని వర్గాలపైన పని కట్టుకొనితప్పుడు ప్రచారం చేస్తున్నారుదీనికి మీరు అంగీకరిస్తారా లేదామీరు నవ్విన ధర్మాన్ని మీరు పాటించుకోండిఇందులో ఎవరికి అభ్యంతరం లేదువేరే మతస్తులు పైన కించపరిచే విధంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారుఅది ప్రశ్నదేశంలో ఉండేటువంటి 130 కోట్ల ప్రజలందరూదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజలందరూవారి వారి మతాల్ని ప్రేమించుకుంటూవేరే మతస్తుల్ని గౌరవిస్తూ ఉన్నారుఅది వదిలేసి ఈ మధ్య ప్రాంతం కొంతమందిసోషల్ మీడియాలో హైలెట్ కావడానికిలేదంటే బిజెపి టికెట్ ఆశించిఇస్లాం పైన క్రిస్టియన్ పైనలేనిపోని నిందలు వేస్తూవాళ్ల మనోభావాలను కించపరుస్తున్నారుఇది సమస్య ఈ దేశంలోఇది వద్దు అని మేము కోరుకుంటున్నాం
@sreenivasraoboddu2969
@sreenivasraoboddu2969 Жыл бұрын
హమారా ప్రసాద్ గారు మీరు మా లాంటి వాళ్ళ అందరికి ఇన్సూరెన్ మీ లాంటి వరకు దేవుడు మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి అనీ కోరుకుంటున్నాను 🤝🙏
@venkatacharychilakamarri5872
@venkatacharychilakamarri5872 11 ай бұрын
Excellent replies of Sri Hamara Prasad garu. 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏 Heartfully invite you to Political entry even if you contest independently/Separate Political Party as Bharathiya Dharmam. Excellent Interview. 👌👌👌
@rajuboidi8187
@rajuboidi8187 Жыл бұрын
ఒరేయ్ యాంకర్ గా నీకు ఏమి తెలుసు అని ఇంటర్యూ చేస్తున్నవురా.. యాంకర్ గా నిన్ను మహాత్మా అనాలా ఏంటి.
@yakannak8359
@yakannak8359 10 ай бұрын
హమారా ప్రసాద్ అన్న గారికి వందనాలు
@vishnupayasam
@vishnupayasam Жыл бұрын
ఈ నెక్ష్ట్ స్టేజ్ కరోనా లో క్రాంతి గాడు కాలం చేయాలి అని మనసార కోరుకుంటున్న.ఓం శాంతి 🪔 క్రాంతి గా.
@Anjireddygar
@Anjireddygar 8 ай бұрын
సర్వే జనా సుఖినోభవంతు
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 Жыл бұрын
👌🌹హమారా prasad గారు 👍👍👍
@AkashMedia
@AkashMedia 10 ай бұрын
ప్రసాద్ అన్న జన నేత. జనాలు మా వాడు అనుకుని హమారా ప్రసాద్ అన్న గా మా ఇంటి లో మనిషి లా అనుకుంటాం. అయ్యన్ని వంక పెట్టే వాడు ఉండదు.❤
@reddygaming124
@reddygaming124 Жыл бұрын
Super anna Jay shree Ram 🔥🔥
@rajeshputta7330
@rajeshputta7330 10 ай бұрын
క్రాంతి అన్న ఒక చిన్న రిక్వెస్ట్ ,,హమారా ప్రసాద్ & రేoజర్ల రాజేష్ తో ఒక డెబిట్ కానీ ఇంటర్వ్యూ కానీ తీస్కోండి plz 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Mahendar143-rd3fz
@Mahendar143-rd3fz Жыл бұрын
Jay Ho Hamara Prasad
@SunilKumar44446
@SunilKumar44446 9 ай бұрын
భర్త చనిపోతే భార్యను మంటల్లో వేయటం ఉంది మన సనాతన దర్మం పాటించల హమారా ప్రసాద్ గారు మీరు అంటున్న సనాతన దర్మం ఊరు ఊరు వెళ్లి చెప్పండి రాముడు తన భార్య ను అగ్ని పరక్ష చేసాడు మనం మతం
@shivashanker969
@shivashanker969 Жыл бұрын
యాంకర్ ను చూస్తే వీపు పగ లాగొట్టాలనిపిస్తుంది వాడికి విభూది తెలియదా ఎవరికి పుట్టావురా
@gsmurthy3258
@gsmurthy3258 10 ай бұрын
సోదరుడు హమారాప్రసాద్ ఉన్నతమైన భావజాలం కలిగిన వ్యక్తి ధన్యవాదాలు
@rakeshramini322
@rakeshramini322 Жыл бұрын
Hamara Prasad super reply istunnaru for every question
@gudidevunirajalingam6992
@gudidevunirajalingam6992 11 ай бұрын
నిజంగా ఈ దేవాదాయ ధర్మదాయ శాఖ ని ఎత్తి వేయాలి దీనివల్ల వచ్చే ఆదాయాన్ని మన పురాతన ఆలయాల అభివృద్ధికి వాడుకోవాలి...
@challuripurushotham2701
@challuripurushotham2701 7 ай бұрын
హమార ప్రసాద్, lanti 100 మంది vachina బాబా సాహెబ్ ambedkar rajanganni marchaleeru, jai bheem✊
@MiDev-pd6yb
@MiDev-pd6yb Жыл бұрын
క్రాంతి ని బుర్రకి అవసరం కొంచం కాంతి గెట్ వెల్ సూన్ బ్రదర్
@sathyapotharla3368
@sathyapotharla3368 Жыл бұрын
😂😂
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 8 ай бұрын
23:20 23:40 24:00 గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది ! కాదు... కనుమరుగు చేశారు, ఇది ఒక పథకం ప్రకారం జరిగింది ! గుడిలో పూజారికి కడుపునిండకపోతే ఆ దేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడుగానీ పూజారిగా ఉండడు! అప్పుడు గుడి ఉండదు, దేవుడి పూజలూ ఉండవు! మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి అసలే ఉండదు ! ... ఎందుకంటే గుడులే సంస్కారకేంద్రాలు కాబట్టి ! పూజారికి కానుకలు వేయవద్దు అని బోర్డులు ! బాగుంది ! మరి ఆయనకు జీతమెంత ఇస్తారు ఆలోచించారా ? ఎక్కువలో ఎక్కువ 5000 / ఆడబ్బుతో భార్యకు చీరలేకొంటాడా ? పిల్లాడికి చదువులేచెప్పిస్తాడా ? రోగం రొష్టువస్తే వైద్యమే చేయించుకుంటాడా ? ఇంటి అద్దె కట్టి కడుపునింపుకొని గుడ్డలుకొనుక్కొన్న తరువాత కదా పైన చెప్పినవి ! *గుడులు ఆదాయకేంద్రాలు కాదు అవి సంస్కారకేంద్రాలు ! అక్కడ పనిచేసేవారి జీవితం జీవనం సుఖసంతోషాలతో ఉంటేనే ! సంస్కృతి సంప్రదాయం నిలబడేది !* పూజారిగారికి దక్షిణ ఇవ్వండి ! వారి జీవితాలలో వెలుగు నింపండి ! అప్పుడే భారతీయసంస్కారాలు పదికాలాలు నిలబడతాయి !
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 341 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН