SUBSCRIBE for more drama videos / rangasthalamthetheatre రత్నశ్రీ గారు చింతామణి నాటకం లో చేసిన ఈ నాట్యం మళ్ళీ స్టేజి మీద ఎప్పుడు చూస్తామో?
Пікірлер: 40
@ramanaiahkv4903 жыл бұрын
భక్తి ప్రపత్తులతో తనను ఆరాదించిన ఎలాంటి వారికి ఐనా ఆ భక్తుల పాలిటి చింతామణి ఐన పరమేశ్వరుడు ముక్తిని ఇస్తాడనీ, ఇంట అందమైన రంభలవంటి భార్యలు వున్నా, సానుల మోజులో పడి సంసారాన్ని నాశనం చేసుకోవద్దు అనే అద్భుతమైన సందేశాన్ని ఇచ్చే...... నవరస భరితమైన నాటకం చింతామణి....... కాక పోతే ఈ మద్య కాస్త "శృంగార మసాలా" ఎక్కువ అయినది. అంత మాత్రమున ఇట్టి నాటకము పై నిషేధం విధిం చుట భావ్యము కాదు. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే 90% నాటక అభిమానములు నిషేధాన్ని వ్యతిరేకిస్థారు. 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@rajareddylingala39403 жыл бұрын
Kalakarulapottakottavaddu
@sharifska73413 жыл бұрын
మనో ఉల్లాస నాట్య శ్రీ రత్నశ్రీ గారికి ధన్యవాదములు 🙏🙏🙏
Adbuthamaina naatakam. Ee naatakaanni nishedham cheyadam ante murkathvam. Prajala lo naatukupoyindi. Super. Malli, malli chudali anipinche natakam
@adiramuluyandrapalli25393 жыл бұрын
A.veery.good
@akratnam87403 жыл бұрын
Chakkani Abhinayam and Natyam.congratulations.
@saibabakakileti50753 жыл бұрын
Excellent performance ratnasree gari
@cheboluvenkatakamakshirao31243 жыл бұрын
Super performance amma 👌👌👌❤❤❤ God bless you all teem members
@ramamohanaraotalluri90603 жыл бұрын
50 సం.లు దాటితే ఆ రచన మీద రచయిత కున్న హక్కులు ప్రజలకు చెందుతాయి.100 సం.లు దాటిన ఈ నాటకం ప్రజలది.ఇప్పుడు దానిని ని షే ధిం చా మనటం, తనకు లేని అధికారం వెలగ బెట్టడం ఎంతైనా సిగ్గు మాలిన పని.
@damininaidu60593 жыл бұрын
💯%Correct
@ramasivudu94323 жыл бұрын
సినిమా మా కంటే బాగుంది నాటకం
@saidaiahsunkara93103 жыл бұрын
God bless you all teems
@shivanibandaruofficial67003 жыл бұрын
టీవీ లైవ్ లో ఇదే బ్యాన్ పై మాట్లాడేందుకు జూమ్ ఆప్ లో ఆర్టిస్టులకు ఇదే నా ఆహ్వానం...నాకు రిప్లై ఇవ్వండి..
@nageswararaoatukuri36943 жыл бұрын
Very good performance, Ratnasree Garu.
@varaprasad29823 жыл бұрын
శ్రీమతి రత్నశ్రీగారి పాట ఆట శ్రీహరి చిత్ర ల తాళం సత్యబాబు గారి సంగీతం వీరరాజు గారి ఘమకాలు ప్రత్యక్షంగా ఎప్పుడు చూస్తామో
@indraniodugu18393 жыл бұрын
ఇప్పుడు బయటే బోలెడు డ్రామాలు ఆడుతున్నారని నిషేదించారేమో.
@yyerriswamy.kammuru50053 жыл бұрын
ఈ పాట లిరిక్స్ పెట్టండి దయచేసి
@chramakrishna1003 жыл бұрын
Happy to see this program through you tube
@nagababuPasam3 жыл бұрын
Very nice
@varanasitv42713 жыл бұрын
Super. Pl go to court. They can't ban.
@satyanarayanabodapati20323 жыл бұрын
Ratnasree garu padabhi vandanamulu Kalamatalli muddu bidda.
@rajendrakannada97973 жыл бұрын
Good Performance
@j.venkataramanarao70963 жыл бұрын
Sri hari chitra chintaamani gaaru mimmulanu marchipolemu
అభిప్రాయాలను గౌరవించలేక పోతే చూడనట్టు వదిలెయ్యాలిగాని డ్రామాలని అనకూడదు తమ్ముడు
@kameshwarimaruvada47352 жыл бұрын
నేను భిలాయి్ లో,66లో చూసేను అందులో ఏజాతిని కించపరచలేదు సినిమాలు నాటకాలు ఎప్పటినుండోఉన్నవి సినిమా లు అలాగే నాటకాలు అంతే పట్ట ణాలలో నవరాత్రులు రోజుల లో పల్లెటుళ్ళలో ను వేస్తున్నట్లు న్నారు ప్రజలని రెచ్చగొట్టడానికి కాకపోతే ప్రతిదాన్లో కు లజాడ్యంఏమిటిఎవరిబ్రతుకు తెరువు వారిది ఎవరికి నచ్చింది వాళ్ళుచేసుకోవచ్చు మనది ప్రజాస్వామ్యం
@bveeresa68243 жыл бұрын
To save nataka kala save artists
@gpr7473 жыл бұрын
🙏
@bollimpalliswaralahari88043 жыл бұрын
Murkhulu anthe prathi vishayanni political ga vote bank rajakeeyalatho chuse vallu anthe valla murkhatvaniki telugu bhasha kuda thana astitwanni kolpoindi samscruthi heenulu