No video

How to do Manual BP Check Up | BP Machine | Systolic BP | Diastolic BP | Dr. Ravikanth Kongara

  Рет қаралды 185,041

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to do Manual BP Check Up | BP Machine | Systolic BP | Diastolic BP | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
how to do manual bp check up,blood pressure,how to check blood pressure,manual blood pressure,how to measure blood pressure,manual blood pressure technique,blood pressure cuff,high blood pressure,pressure,hypertension,manual blood pressure check,how to check bp,nursing,blood pressure checker,blood pressure measurement,how to check blood pressure manually,how to take a blood pressure manually,systolic blood pressure,diastolic blood pressure,systolic vs diastolic,diastolic and systolic blood pressure,
#bp #bpcheckup #bpmachine #manualbpcheck #drravihospital #drravikanthkongara

Пікірлер: 725
@stulasi1673
@stulasi1673 Жыл бұрын
ఎలా ఉన్నారు డాక్టర్ బాబు వీడియోస్ రావట్లేదు బాబు మీ ఆరోగ్యం జాగ్రత్త డాక్టర్ బాబు 🙏🙏🙏
@saradanb5417
@saradanb5417 Жыл бұрын
డాక్టర్ గారి ఆరోగ్యానికి ఢోకా వుండదు.
@GBK120
@GBK120 Жыл бұрын
S. తులసి మీరు సీరియల్స్ బాగా చూస్తారా 😂
@madhumeghana902
@madhumeghana902 Жыл бұрын
Videos vasthunnai kadaa
@premkumar8983
@premkumar8983 Жыл бұрын
​@@GBK120 Nijame Anipisthundhi Bro😝
@GBK120
@GBK120 Жыл бұрын
@@premkumar8983 😂😂😇
@vijjiindiga6317
@vijjiindiga6317 Жыл бұрын
ఈ వారంలో డాక్టర్ గారిని కలిశాము చాలా సంతోషంగా అనిపించింది, ఆయన పేషెంట్స్ తో మాట్లాడే విధానం చాలా బాగుంది, మన ఇంట్లో వాళ్లతో మాట్లాడి నట్టే అనిపించింది. కాకపోతే మీరు ఏమి అనుకోక పోతే నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఒక పేషెంట్ లోపల వుండగా మీరు వేరే పేషెంట్ ని లోపల కూర్చో పెట్టకుండా వుంటే బాగుంటుంది అనిపించింది. వాళ్లు బయటకు వెళ్లిన తరువాత వేరే వాళ్ళని పిలిస్తే బాగుంటుంది సర్. ఇది నా ఉద్దేశ్యం మాత్రమే , నేను ఏమయినా తప్పుగా మాట్లాడి వుంటే క్షమించండి.
@jeevanianumola3330
@jeevanianumola3330 Жыл бұрын
That is true ..even I felt uncomfortable when I went to doctor🙏
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
యే డాక్టర్ ela క్లియర్ గా వివరించru ఒక్క మేరు తప్పా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
@@Firstknow_whoareyougaru Bepositive andi
@krishnas357
@krishnas357 Жыл бұрын
Namaste dr..u r first genuine person who describes very common topic but 90%people don't know how to check b.p even they r well educated..thanks a lot dr.for such a detailed explanation about seriuos problem of b.p
@yogatraining4915
@yogatraining4915 10 ай бұрын
Sir, nenu రిటైర్ h m nu sir .age 68. మీరు వీడియోలు చూసి నేను ఒక r .m .p doctor తో సమానం గా అయ్యాను మీ లాంటి వారు ఈ సమాజంలో చాలా తక్కువగా ఉంటారు.. మీరు మంచి మనసున్న దేవుండ్లు sir.మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని,అయుస్సును యివ్వాలని parthistunnanu sir.
@hemanthkrishna9593
@hemanthkrishna9593 Жыл бұрын
Verse 1: There's a man with a heart of gold His name is Ravikanth, I'm told A bariatric surgeon, skilled and kind Helping people, it's what's on his mind Chorus: Ravikanth, you're a shining star Your light shines bright, from near and far You share your knowledge, you heal with care A true hero, beyond compare Verse 2: With KZbin videos, you enlighten all Teaching us how to live a better life, standing tall You're calm, handsome, and oh so kind A true inspiration, one of a kind Chorus: Ravikanth, you're a shining star Your light shines bright, from near and far You share your knowledge, you heal with care A true hero, beyond compare Verse 3: You've helped so many, with your talent and skill Improving lives, giving hope with a will Your patients admire you, they sing your praise For all that you do, for all of your ways Chorus: Ravikanth, you're a shining star Your light shines bright, from near and far You share your knowledge, you heal with care A true hero, beyond compare Outro: Ravikanth, you're a true inspiration You bring hope to a world that needs salvation May your light shine on, for all to see A hero to us all, you'll always be.
@prasanthisrinivas2769
@prasanthisrinivas2769 Жыл бұрын
Nice
@ghouseahamad8230
@ghouseahamad8230 Жыл бұрын
True
@srinub6928
@srinub6928 Жыл бұрын
సార్ డాక్టర్ గారు ఏ విషయాన్నైనా మీరు చాలా బాగా వివరిస్తారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@venudara8750
@venudara8750 Жыл бұрын
చాలా మంచి ఉపయోగకరమైన టాపిక్ సార్.. నేను చాలా మంది నర్సులను చూసా..99% బీపీ చూడటం సరిగా రానివాళ్లే. వాళ్ళు డాక్టర్ దగ్గరికి పంపేముందు వాళ్ళు వేసిన బీపీ రీడింగ్, లోపల డాక్టర్ చూసింది వేరువేరుగా ఉండేది.
@adithyayadav3209
@adithyayadav3209 Жыл бұрын
సూపర్ డాక్టర్ గారు చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు
@jodepuri
@jodepuri Жыл бұрын
చాలా బాగా explain చేశారు sir.. Thanq so much Sir.. Very good Information..
@vijayalakshmi-dm9cp
@vijayalakshmi-dm9cp Жыл бұрын
Very clear and detailed explanation... Meeru ilaage teach chestu unte Memu doctors avvadam khaayam...😁😁🙏🙏
@nirmalanekanti3337
@nirmalanekanti3337 Жыл бұрын
😀😀😀
@pradeeptummala1229
@pradeeptummala1229 Жыл бұрын
Nice sister but it's a minimum basic knowledge explained by him nd we thankfull for giving dat knowledge to us🙏🙏🙏
@ittu_yadav
@ittu_yadav Жыл бұрын
డాక్టర్ సార్, దయచేసి రాజకీయాల్లో మంచి వ్యక్తులను ఎన్నుకునేలా ప్రజలను ప్రోత్సహించండి
@KrishnaPrasad433
@KrishnaPrasad433 Жыл бұрын
Please, ilanti suggestion ivvatam maneyandi...e social media rajakiyalu gurinchi yenta takkuva matladite anta manchi...andulo ituvanti good doctors matladaka povatam chala manchidi manandaraki
@galibsaheb4860
@galibsaheb4860 Жыл бұрын
దన్యవాదములు సార్ చాలా బాగా వివరించారు .
@Good-nd9fs
@Good-nd9fs Жыл бұрын
డాక్టర్ గారు మీరు గ్రేట్ పర్సన్ సార్, we like u
@Detective-Intelligence
@Detective-Intelligence 10 күн бұрын
THIS DOCTOR IS A HIGHLY RECOMMEND INDIA DOCTOR FOR WHO
@polamurmila6104
@polamurmila6104 Жыл бұрын
Mee valla maaku chaala veshayalu theluthunnai intlo dr unna maaku ee veshayalu chepparu thank you so much nana
@chareethgaming2827
@chareethgaming2827 Жыл бұрын
21 like 1st comment meeru clear ga cheptharu prathi visayam
@vadapallimurali7432
@vadapallimurali7432 Жыл бұрын
చాలా బాగా వివరించారు..సారు.. ధన్యవాదాలు సారు🙏
@SureshSuresh-bd1vy
@SureshSuresh-bd1vy 2 ай бұрын
Wow. Ur good human being doctor thanks 😊😊 soo much. Good bless ur family health and wealth
@pakalamogilaiah1440
@pakalamogilaiah1440 Жыл бұрын
Babu garu, most useful lesson. God bless u babugaru.
@SKUMARGATTU
@SKUMARGATTU Жыл бұрын
I came to know how it works at my age of 58 because of you Dr. Tq. As Iam a teacher I will give this knowledge to my students.
@srinivasarao8025
@srinivasarao8025 Жыл бұрын
Good 👍 idea
@tulasisankar5698
@tulasisankar5698 Жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయం తెలియ జేశారు ధన్యవాదాలు డాక్టర్బాబు
@SRIRAMA264
@SRIRAMA264 5 ай бұрын
Emayya sami chinna visayam aina goppa ga chepparu very clear thanku brother
@naveenkumar-fm2tb
@naveenkumar-fm2tb Жыл бұрын
circumcision treatment details cheppandi sir. How many days hospital lo undali recover time etc plz sir
@thipparedlapallilavanya2090
@thipparedlapallilavanya2090 2 ай бұрын
Tq sir neenu clartigaenerchukona ammya Neenu bsc nursing final year ni sir Madam vallu kuda antha manchiga chepaleDu super ga cheparu
@dvramayya4778
@dvramayya4778 Жыл бұрын
TQ doctot gaaru inta విపులం గా వివరించారు, నేను అయితే డిజిటల్ మెషీన్ కొన్నాను ,sugar testing machine,carona time లో ఆక్సిజెన్ monitor కొన్నా
@meetmohanat
@meetmohanat 3 ай бұрын
Great video doctor. Right to the point and helpful . Thank you for your valuable time explaining it .very useful
@rayudunadikam132
@rayudunadikam132 Жыл бұрын
డాక్టర్ గారికి ధన్యవాదాలు
@bablubablu55
@bablubablu55 Жыл бұрын
I am using digital Bp machine since 2years But learned new points today 1) sth..scope has two face of sounds for adults and kids 2)how to calculate upper level and lower level bp Thankyousir
@vijayalakshmichilukuri8763
@vijayalakshmichilukuri8763 Жыл бұрын
Meeru chala patience tho maku explain chestaru 👌
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🙏 Dr. Baabu gaaru.
@drithideekshitha7799
@drithideekshitha7799 Жыл бұрын
Sir meeru chala manchi doctor Garu sir meeru e phone video lu nundi mimmalni chudatam ma adrustam sir thankyou sir
@pidugusuryarao3841
@pidugusuryarao3841 11 ай бұрын
డాక్టర్ గారు చాలా సరళంగా సులువుగా అర్థమయ్యే విధంగా వివరించారు. ధన్యవాదాలు. ఏ కంపెనీ స్టెత్ మంచిదో, అలాగే డిజిటల్ బీపీ మెషీన్ ఏ బ్రాండ్ దాదాపు ఖచ్చితమైన రీడింగ్ ఇస్తుందో తెలుపగలరు.🙏🙏🙏
@chillachandra9708
@chillachandra9708 Жыл бұрын
నమస్కారం సార్ నాకు ముఖంపై గుంతలు లాగా వచ్చి చేక్స్ లోపలికి పోయినాయి, అలాగే ముఖం పై ఉన్న చర్మం చాలా లూజుగా వున్నది, & కంటి క్రింద చిన్న ముడతలు వచ్చాయి, డాక్టర్ గారు దీనికి పరిష్కారం తెలియచేయాలి అని కోరుతున్నాను సార్.
@janardhanchityala9047
@janardhanchityala9047 Жыл бұрын
చాలా వివరంగా తెలియ చేశారు ధన్యవాదములు 🙏🙏🙏
@rekhavency3816
@rekhavency3816 Жыл бұрын
Dr garu mi video 1st vhusthunna malanti vallaku ardham ayyela chala baga chepputhunnaru naku kuda oka samasya undhandi naku juttu baga udi pothundhadi asalu peragadam ledhu dhani gurinchi yemaina cheppandi plzzzzzzzz
@vijaykumarkarodi5397
@vijaykumarkarodi5397 Жыл бұрын
Sir intha ఓపికగా chepthunnaru great job thanks 🙏
@kishorop8145
@kishorop8145 Жыл бұрын
Chala baga chepparu sir.., edhevaraku 140/ 90 Ela antunttey 140 aiethey normal ani thelusu but / 90 or 80 anttey theliseydhe kadhu sir .., but eppudu chala baaga ardhamaindhe sir.., maku enthabaga ardhamaiyyaila cheppenemdhuku meku koda chala thanks 🤝 sir.., but meru ma family doctor garu kabhatti thanks cheppakodadhu endhukenttey thanks aney word family vallaki chepparu kadha andhukaney ee okkasariki mathramey cheputhunna enka cheppanu .. daily video's upload cheyyandi sir.., please ..
@ailuriramanareddyailuri2687
@ailuriramanareddyailuri2687 Жыл бұрын
Thank you sir
@vadla.govinduv.govindu7319
@vadla.govinduv.govindu7319 Жыл бұрын
Bp మిషన్ గురించి చాలా బాగా చెప్పారు క్రూతజ్ఞతలు మిషన్ రేట్ ఏంత ఉంటుంది కంపెనీ ఏదిమంచీది
@kanusha9654
@kanusha9654 Жыл бұрын
chala baga explain chísinaru sir🙏🙏🙏
@velagasuneelkumar6828
@velagasuneelkumar6828 Жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియ చేస్తున్నారు ధన్యవాదములు ఎక్కుళ్ళు ఎందుకు వస్తాయి కొన్ని సార్లు ఆగకుండ వస్తుంటాయి ఎలా నివారించవచ్చు దయచేసి తెలియచేయ గలరు
@hemanthkumarregidi1297
@hemanthkumarregidi1297 3 ай бұрын
Sir chala Baga chepparu sir ........TQ so much sir
@saakethsaaketh
@saakethsaaketh Жыл бұрын
Greetings of the day sir I am Dr.Suneetha professor in computer science and engineering department. Your videos are awesome. You are awesome motivator sir. I have a small request please do some videos for intermediate students for basic tips regarding medical entrance exams or how to overcome stress because it is very crucial time for them. Kindly please consider my request. Thanks in advance
@mgnregszaffergadh9277
@mgnregszaffergadh9277 Жыл бұрын
Thanq sir me pretence ki joharlu intha pedda doctor ayiundi entha opikatho chala detail ga vivaricharu
@prupaannapurna8042
@prupaannapurna8042 Жыл бұрын
Good evening Ravi garu...for valuable information...
@chrani5017
@chrani5017 Жыл бұрын
Tq sir for demonstration of BP machiene. Society ki edo okati cheyani ane attitude Melo baga kanapaduthundi sir .🙏🙏
@Vtfg9848
@Vtfg9848 Жыл бұрын
Hi sir, Children's lo appendix ravadani ki karanalu teliya cheyandi doctor garu
@vishalasurnapu7216
@vishalasurnapu7216 Жыл бұрын
The Best Doctor is Dr. Ravikanth sir.
@MBBS369
@MBBS369 Жыл бұрын
రన్నింగ్ చేసేటప్పుడు వచ్చే ఎముక నొప్పి(shine bone pain) తగ్గడానికి వీడియో చేయండి సార్
@harikajonnalagadda2972
@harikajonnalagadda2972 Жыл бұрын
I follow your videos and share to my family members...we medicos need ur senior guidence and clinical knowledge more and more...
@prapoornachiruvolulanka8147
@prapoornachiruvolulanka8147 Жыл бұрын
God gift meeru annayya maku
@chandranannapaneni1592
@chandranannapaneni1592 4 ай бұрын
Super Clear Sir , Thanks for education
@KVREDDY-qb3kt
@KVREDDY-qb3kt Жыл бұрын
E video valla na dowt clearly tq dr garu
@raosurampudi4575
@raosurampudi4575 Жыл бұрын
Very nice info Dr ji. Thank you for making us to learn As I am a teacher I am playing your videos on youtube to my students to educate them Recently I have shown your endoscope HD quality vedio. We r all thankful to have such a doctor and good human being. Stay blessed 🤝❤️🙏
@lscjawahar5398
@lscjawahar5398 22 күн бұрын
Excellent explainestion and super sirji
@ysgaming9932
@ysgaming9932 Жыл бұрын
డాక్టర్ గారికి🙏
@sairabanu2914
@sairabanu2914 Жыл бұрын
Sir You are blessed 🙌 with genius knowledge 🙏 such a good Explanation makes me to do medicine but bad luck I am a commerce student I'm your great follower Sir
@gaaliprabhakar8882
@gaaliprabhakar8882 Жыл бұрын
Thank you so much, such a detailed explanation
@archanavenusvlogsinkannada27
@archanavenusvlogsinkannada27 Жыл бұрын
1st view and 1st like from Bangalore doctor gaaru. Thank u so much andi, ee video ke wait chesta untini.
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 Жыл бұрын
Great 🍬🍬🍬
@weekend899
@weekend899 Жыл бұрын
Doctor I feel happy when u post videos about exam preparation and the way u had read in ur college days.. everytime i inspire by ur words and i study some more time but sinnce 10 days u r not posting any videos ..i can understand u have so much work but kindly make a video on exam preparation ... specifically upsc ..i lack motivation and i have only 75+ days
@gopalakrishnaravulapalli1369
@gopalakrishnaravulapalli1369 Жыл бұрын
Very fine illustration Doctor garu. Thanks a lot
@srikanthrenjarla8707
@srikanthrenjarla8707 Жыл бұрын
Sir super. Chala Baga explain chesharu. RMP lu emem cheyocchu. Emem cheyakudadhu. Antibiotics ivvoccha. Asal valla responsibilities enti. Valla limits enti. Oka video cheyandi sir plse.
@hariprasad-kq4ij
@hariprasad-kq4ij Жыл бұрын
sir me gurunchi okati cheppalanukuntunna sir meeru doctor a a a a a a a a a a a a ledante eeeee e e e e e e e e e e ee e devuda ante devudu kante ekkuve sir endukante devudu kanipinchadu meru kanipistaru andulonu ma telugu doctor devda.............................................................................. super sir 👌👌👌👌👌👌👌👌👌👌👋👋👋👋🙏🙏🙏🙏🙏
@laxminarayanatallapaka7407
@laxminarayanatallapaka7407 Жыл бұрын
Challa baga undi me analysis. It's very happy to leasing and seen your video's. Thank you so much 🙇‍♂️🙏
@kumarn7866
@kumarn7866 Жыл бұрын
Doctor garu Request you to please make vedeo on CRAMPS it is common in many of us but very painful Once again thank you and your team for giving indepth awareness
@raovasu6293
@raovasu6293 Жыл бұрын
Sir ఒకరికి జ్వరం వచ్చిన తరువాత ఎన్ని రోజులకు మనకు వచ్చిన జ్వరం ఏలాంటిది అని రక్త పరీక్షల్లో ఎన్ని రోజుల తరువాత తెలుస్తుంది . మా పిల్లవాడికి జ్వరం వచ్చిన రెండవ రోజే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాను వాడికి cbp cpr, chest x ray, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, and urin టెస్టులు రాశారు. ఎందులో కూడా పాజిటివ్ రాలేదు. జ్వరం వచ్చిన రెండవ రోజే వ్యాధులు రక్త పరీక్షలో కనిపిస్తాయా దయచేసి వివరణ ఇవ్వాగలరు thank you sir.
@ratnakumarbabu8370
@ratnakumarbabu8370 Жыл бұрын
Thank you Doctor garu for your solutions and advises for health problems may God bless ypu abundently
@durgadurga3679
@durgadurga3679 Жыл бұрын
Hi sir miru super e rojulo milanttivallu nammalekunam tqq tq sir
@bhupathivijendhar3231
@bhupathivijendhar3231 Жыл бұрын
Hello brother I am a daily follower of your videos I learned so many things from your videos recently many people in my area started taking physiotherapy Please make a video evaru physiotherapy thisukovali, evaru thisukokudadhu
@pappulasriramamurty9543
@pappulasriramamurty9543 Жыл бұрын
Malanti variki digital instrument correct anukunta ma daggara stethoscope vundadu ga.
@bhavanimajji7861
@bhavanimajji7861 Жыл бұрын
Ravi garu ela unnaru videos ravatamle waiting andi🙏
@SaiBaba-uo6yi
@SaiBaba-uo6yi Жыл бұрын
Dr garu mi videos chala chusanu nijanga ee kalam loo swartham leni docter meru chala clearga chebutharu miru. Maa papaku 3 daysga Yellow jandice Vachindi docter syrup tablet echaru vesthunna aina fever vasthu untundi dini mida video thiyagalara sir. Papaki 2 and half years.
@vijayalakshmichilukuri8763
@vijayalakshmichilukuri8763 Жыл бұрын
Nenu diabetic patient ni.suger test mee video chusi ma abbay naku cheystu nadu. Thank you very much dr. garu
@bandakatiumadevi4489
@bandakatiumadevi4489 Жыл бұрын
Chala beautiful ga explain chesaru sir. It's very useful to every person sir
@parameswarikotrakona7738
@parameswarikotrakona7738 Жыл бұрын
Dr k parameswari very nice thank you sir
@nagallasridevi2761
@nagallasridevi2761 Жыл бұрын
DG
@ankemprasanna4449
@ankemprasanna4449 Жыл бұрын
🙏🏻 doctor garu heart take gurinchi news baga eakuvuga unaei vixen valla vidio cheyadi sir please🙏🙏🙏
@ankemprasanna4449
@ankemprasanna4449 Жыл бұрын
Fake or real sir
@marydara5844
@marydara5844 10 ай бұрын
Tq so much nana
@purnachandraraojamili3732
@purnachandraraojamili3732 Жыл бұрын
Chaala baaga chepperu doctor garu.Thank you
@lakshmibhagya6453
@lakshmibhagya6453 Жыл бұрын
Dr ravikanth garu you did good job thanks for reacted very quickly
@jalavenkateshyadav4301
@jalavenkateshyadav4301 9 күн бұрын
Ravi Anna TQ
@lakshmireddipalli2016
@lakshmireddipalli2016 6 ай бұрын
Thank you very much sir for information
@mahammadjalal6136
@mahammadjalal6136 6 ай бұрын
Thank you sir chala santosam sir
@surya-gv3uz
@surya-gv3uz Жыл бұрын
Doctor garu. Injection yela cheyyalo kooda cheppandi please.
@bashasdg4134
@bashasdg4134 7 ай бұрын
Very nice Dr sir/ you make all the people aware In various things medically
@premsai4957
@premsai4957 Жыл бұрын
Sir konthaga vachina virus gurinchi chaypandi plzz
@skismail7205
@skismail7205 Жыл бұрын
Hi Doctor garu you are a great tutor. I have one doubt can you solve it for me ! మన కడుపులో Acetic Acide అనేది విడుదల అవ్తుంది కదా .... అది దాని టైం కి అది విడుదల అవ్తుదా లేక మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మాత్రమే విడుదల అవ్తుందా..... ? Please 🙏 answer it for me
@ejjapureddivenkateswararao2052
@ejjapureddivenkateswararao2052 Жыл бұрын
Well explained and quite useful sir and we are highly thankful to sir 🙏 🙏
@indualluri7093
@indualluri7093 Жыл бұрын
Doctor garu, artificial sweetners like Stevia erythritol monk fruit daily basis lo vadocha, or any harmful effects vuntaya please video cheyyandi.
@adonimabusaheb5596
@adonimabusaheb5596 Жыл бұрын
Rays of Ravi s right for all.all is well.
@positivehealththroughayurv2120
@positivehealththroughayurv2120 11 ай бұрын
Good Doctor, social awareness videos as iam doctor ,iam proud of u, ur a good human being
@billasurenderreddy543
@billasurenderreddy543 Жыл бұрын
డాక్టర్ గారు క్యాన్సర్ రాకుండా ముందుగా ఎం ఎం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎలాంటి ఆహారం, పండ్లు తీసుకోవాలి.. ఈ మధ్య క్యాన్సర్ నివారణకు ఆయుర్వేద హాస్పిటల్స్ వచ్చాయి అసలు ఆ ఆయుర్వేద మందులు తింటే క్యాన్సర్ తగ్గుతుందా.. దయచేసి ఒక విడియో చేయగలరు.. మీ వీడియోలను నిత్యం చూస్తూ వుంటాను డాక్టర్ గారు.. మీ సేవ మరువలేనిది...🙏🙏
@brk.1974
@brk.1974 Жыл бұрын
GOOD EVENING Dr.GARU.చాల రోజుల నుంచి వీడియో లు రావడంలేదు డాక్టర్ గారు.దయచేసి మంచి మంచి సలహాలు సూచనలు ఇవ్వండి డాక్టర్ గారు. థాంక్స్ డాక్టర్ గారు.🙏🙏🙏
@mahantibangarinaidu103
@mahantibangarinaidu103 Жыл бұрын
Doctor gari Namaskaram.. అయ్యా ఈరోజుల్లో పిల్లల్ని చాలా వరకు హాస్టల్ లో పెట్టే పరిస్థితుల్లో వున్నారు నాలాంటి తల్లిద్రండ్రులు.. ఈరోజుల్లో వున్న పోటీ పరిస్థితుల కారణంగా... పిల్లలకు హాస్టల్లో వుండడం వలన వారు చాలా వరకు విటమిన్ లోపంతో బాధడుతున్నారు.. వారియొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గి.. అనారోగ్య బారిన పడుతున్నారు.... దీని కొరకు పిల్లకు ఎటువంటి విటమిన్ టాబ్లెట్స్ ఇవ్వవొచు... వాటిని ఎలా వాడుకోవాలి. దయచేసి తెలియజేయగలరు
@pamidipatikalyani1203
@pamidipatikalyani1203 Жыл бұрын
Sir నేను మీ vedios regular గా చూస్తాను. డిప్రెషన్ నుంచి ఎలా బైటికి ravalo ఒక vedio చేయండి sir.nenu 8 years నుంచి మందులు vadutunnanu
@MBBS369
@MBBS369 Жыл бұрын
running chesetapudu vache shine bone pain relief kosam video cheyandi sir
@VaraLakshmi-qj2eg
@VaraLakshmi-qj2eg Жыл бұрын
Sir..daily Mee videos chusthuntanu..Repu maa mother ni Mee hospital ki teesukostanandi...Mee treat ment tho maa mother healthy ga vuntarani Naa nammakam
@prapoornachiruvolulanka8147
@prapoornachiruvolulanka8147 Жыл бұрын
Thank u 🙏annaya
@Leela_official143
@Leela_official143 6 ай бұрын
You are an unique doctor🙏🏻🙏🏻
@prasanthsiripurapu1458
@prasanthsiripurapu1458 Жыл бұрын
Recent ga telugu states lo vastunna heart attack and deaths gurchi oka explanation video cheyandi sir
@yssprasadyanamadala502
@yssprasadyanamadala502 Жыл бұрын
సార్ చాలా బాగా చెప్పారు మన govt hospital lo kuda manvaltho కాకుండా డిజిటల్ మెషన్ తో చూస్తున్నారు కరక్ట్ ఆ
@beulahvasupalli5291
@beulahvasupalli5291 Жыл бұрын
Hey Satish ...sir mee videos Regular ga watch chestunnam
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,2 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН