What is Normal BP? | How to Measure Blood Pressure | BP Guidelines | Part-1 | Dr. Ravikanth Kongara

  Рет қаралды 117,724

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 358
@surendramanapuram
@surendramanapuram 8 ай бұрын
సర్...! ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా అనుభవంతో చెబుతున్నాను. మీరు కచ్చితంగా కొన్నాళ్లపాటు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదివినట్లే అనిపిస్తుంది. మీ తెలుగు అమోఘం. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్లు మాత్రమే గొప్ప వాళ్ళు అవుతారు అనుకొనే భ్రమలో ఉన్న వాళ్ళందరికీ మీరే ఒక సజీవ ఉదాహరణ. మీకున్న విషయ పరిజ్ఞానం, మాతృభాషపై ప్రేమ, చక్కని విలువలతో కూడిన సంస్కారం నేటిభావితరానికి ఆదర్శం. మీ తల్లిదండ్రులు ధన్యులు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. - మానాపురం సురేంద్ర
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 8 ай бұрын
నిజమే
@korampalliramanisri6932
@korampalliramanisri6932 8 ай бұрын
నమస్కారం డాక్టర్ గారు మీ అమూల్యమైన సమయాన్ని మా అందరికీ తెలిసేలా చేసారు ధన్యవాదాలు సార్
@tanyadeviyalamanchili7765
@tanyadeviyalamanchili7765 8 ай бұрын
Nijame ravikant is very nice doctor god bles you
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 8 ай бұрын
SIR మీరు చెప్పినదే నిజ మయితే Govt schools లో టీచర్లు పిల్లలను ఎందుకు పైవేట్ కార్పోరేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తున్నారు. మీ పిల్లలను Govt schools లో తెలుగు మీడియం లో చదివిస్తూ న్నారా.99/ GOVT teachers వారి బిడ్డలు కార్పోరేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు
@prasadmidde9134
@prasadmidde9134 8 ай бұрын
@@rkrishnamurthi3721 Society అలా ఉంది ఈ పోటీ ప్రపంచంలో తప్పక వారు ప్రైవేట్ స్కూల్ లో చదివించే పరిస్థితి ప్రభుత్వ స్కూల్స్ లో నాణ్యత లేదు అని కాదు
@sbm9063
@sbm9063 8 ай бұрын
మీకూ ఉగాది పండగ శుభాకాంక్షలు డాక్టర్ గారు 🙏🙏
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 8 ай бұрын
సార్ మీరు చేసిన వీడియో లు అన్నీ కూడా నిపుణులు చేసినట్లు సార్ ఇటు వంటి సమాచారం మాకు ఖర్చు లేకుండా అందిస్తున్నందుకు మేమంతా మీకు రుణపడి ఉంటాము సార్ ధన్యవాదాలు సార్
@psatheeshkumar6258
@psatheeshkumar6258 8 ай бұрын
మీరు డాక్టర్ కాదు మా సొంత అన్నయ్య మాకు జాగ్రత్తలు చెప్పినట్టంది ప్రజా సేవలో తండ్రిని మించిన తనయుడు రామాయణం లో లక్ష్మనుడికొరకు హనుమంతుడు అన్ని మూలికలు పుష్కలంగా ఉండే సంజీవిని పర్వతాన్నే తెచ్చారు అలాగే మన అన్నయ్య తన సబ్జక్ట్ కాక పోయినా మనిషి తల నండి పాదం వరకు ఉన్న అన్ని అవయవాలకు తగు జాగ్రత్తలు ఉచితంగా, చదువు రాని వారికి కూడా అర్థం అయ్యేలా చెప్పి మా అందరికీ నిస్వార్థంగా సేవ చేస్తున్న మీకు అ భగవంతుడు తోడుండాలని ప్రార్థిస్తున్నా
@swarajyalakshmi1651
@swarajyalakshmi1651 8 ай бұрын
మా డాక్టర్ గారే ఒక అద్భుతం
@swarajyalakshmi1651
@swarajyalakshmi1651 8 ай бұрын
మా డాక్టర్ అంటే గ్రేట్ రవి కాంత్ గారే
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 8 ай бұрын
వెలకట్టలేని విలువయిన ఆరోగ్య విషయాలు చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదములు 💐🙏
@gayathrisonti3108
@gayathrisonti3108 8 ай бұрын
నేను ప్రస్తుతం ఏదుర్కుంటున్న సమస్యకు మీరు కొంతవరకు పరిష్కారం తెలియచేసారు. మీ రెండో వీడియో కోసం ఎదురుచూస్తున్న. ధన్యవాదాలు
@yuganvarma
@yuganvarma 8 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు డాక్టరు గారు
@bunnygamingzoneyt7250
@bunnygamingzoneyt7250 8 ай бұрын
రవిగారూ మీరు చెప్పే ఆరోగ్య విషయాలు వెలకట్టలేనివి గాడ్ బ్లెస్స్ యూ డాక్టర్.
@raghurajneerati8910
@raghurajneerati8910 8 ай бұрын
Love you sir/ annaya, నేను pharmacist నీ , 1 visit కే,రోగం లేనివారికి కూడా Bp tablets అలవాటు చేస్తున్నారు, చాలా దారుణం, BP గురించి ఇలాంటి డౌట్ తో చాలా రోజులు confustion లో ఉన్న , ఇప్పుడు క్లారిటీగా గా BP measure చేసే పద్దతి చేప్పారు , careless doctors నీ చూసి , మిమ్మల్ని చుస్తే , real doctor /God అనీ అనొచ్చు . ఇంకా కొందరు old doctors మంచివాళ్ళు ఉన్నారు. మీ పాదాలకు వందనం.
@ful36
@ful36 8 ай бұрын
నాకు నవ్వి నవ్వి 🤣🤣🤣 bp పెరిగి పోయింది డాక్టర్ గారు మీరు ఒక పేషంట్ కి US నుండి Europe కి flight లో రాగానే bp తగ్గి పోతుందా అని నువ్వుతూ చెప్పగానే. ఇలాగే మీరు నవ్విస్తూ చెప్పితే మాకు నవ్వి నవ్వి bp పెరిగితే మీదే బాధ్యత 😂😂😂
@devisanker5990
@devisanker5990 8 ай бұрын
Hi sir కీళ్ళవాతం ను శాశ్వతం గా ఎలా తగ్గించుకోవాలి ఒక వీడియో చేయండి సర్ plz
@sridevik6054
@sridevik6054 8 ай бұрын
క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబానికి మరియు మీ ఆసుపత్రి సిబ్బందికి.
@harik4534
@harik4534 8 ай бұрын
Dear Doctorgaru, We are all blessed to have a doctor like you. You are one of the best doctors with rare combination of qualities like perfection , dedication , spirituality , humanity and kindness. A perfect man who has professional and social responsibility. We will regularly watch your videos on youtube. Your sayings , experiences , suggestions were and are useful to many people. You are an awesome doctor , mentor , philosopher.. what not. We feel like you are a member in our family. We can see a brother , a father and a friend in you. Our Namaskarm to your parents who gave birth to such a wonderful person, your family and friends who supported you throughout all these years. We all pray God to give you more energy, health, wealth and success to serve people. All the best and many thanks doctor garu. With Best Regards, Your beloved follower and family.
@pittuananthammapittuananth934
@pittuananthammapittuananth934 8 ай бұрын
చాలా మంచి ముఖ్యమైన విషయం చెప్పారు సార్ థ్యాంక్స్ సార్
@vadlalaxminarayana1633
@vadlalaxminarayana1633 8 ай бұрын
డాక్టర్ గారికి చాలా మంచి వాళ్ళు చాలా మంచి సలహాలు ఇస్తారు మీకు ధన్యవాదములు
@c.butchireddyadapa5227
@c.butchireddyadapa5227 8 ай бұрын
డాక్టర్ గారూ దయచేసి వ్యాయామం చేసిన తర్వాత పెరిగే హై షుగర్ లెవెల్స్ ఎట్లా తగ్గిచ్చుకోవాలో వివరిస్తూ ఒక వీడియో చేయండి. దన్యవాదాలు
@nagarajup382
@nagarajup382 8 ай бұрын
You are truly a gentleman sir
@kellamahalakshmi9942
@kellamahalakshmi9942 8 ай бұрын
ఈరోజుల్లో మీలాంటి డాక్టర్ ఉండడం మా అదృష్టం
@chandrasekhar-qm1sk
@chandrasekhar-qm1sk 7 ай бұрын
మీ honesty కి జోహార్లు
@tannirutulasiram4393
@tannirutulasiram4393 8 ай бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారు
@janardhanvasam3369
@janardhanvasam3369 4 ай бұрын
ఆరోగ్య విషయాలు మంచి గా వివరముగా చెప్పారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు🙏
@ramuchandolu4535
@ramuchandolu4535 8 ай бұрын
నిజంగా మీరు చెప్పే ఆరోగ్య విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలి.మీలాంటి వారు జనవిజ్ఞాన వేదిక లాంటి సైన్స్ గ్రూప్ లో సభ్యులు గా ఉండి సామాన్య ప్రజలకు అందిస్తే ఇంకా ఉపయోగం గా ఉంటుంది సార్... ధన్యవాదాలు
@venkateswararaoguntupalli8823
@venkateswararaoguntupalli8823 8 ай бұрын
అవును సార్ ఇది నిజం.
@raamaan159
@raamaan159 8 ай бұрын
Sir, మీరు గుడ్ బట్ కాని మీరు విడియో ఎండ్ లో క్లారిటీ ఇవ్వడం లేదు, whether or కాకుండా ఒక్కటే చెప్పండి, అప్పుడు మీరు చేసిన వీడియో కి ప్రయోజనం ఉంటుంది.
@ramchandernune8465
@ramchandernune8465 8 ай бұрын
Maa family Doctor anteny 1000 times accuracy. No doubt at all No comments only Compliment . 🙏🙏🙏
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 8 ай бұрын
🙏🏻Dr Ravikanth garu Last month నాకు suddenly 140/90 చూపిస్తుంది నాకు ఎందుకో తేడా గా అనిపించి Check చేసుకున్నాను. 4years back ఇలానే చూపించింది మా పాప hormone fluctuations వల్ల BP raised No need tablet అంది. నెమ్మదిగా 1 month ki 120/80 వచ్చింది. ఇప్పుడు మరలా వచ్చింది నేను BP machine పెట్టుకొని ప్రతి రోజూ 5readngs తీసుకున్నాను. నెమ్మదిగా 10days కి 120/80వచ్చింది కానీ ప్రతీ రోజు date time వేసుకుని 2 readings తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా Dr దగ్గర కి వెళ్ళి నప్పుడు ఈ reading book చూస్తే Dr ki అసలు BP వుందా లేదా అన్నది అర్థమవుతుంది.
@suradaraju1680
@suradaraju1680 8 ай бұрын
You are the first doctor who honestly admitted there are errors in medical guidelines.thank you sir
@variganjibhavani9616
@variganjibhavani9616 8 ай бұрын
Sir meeru cheppina oka medicine valana naku ante maa athayya ku chala manchi jariginadi. Thank you very much Doctor garu God bless you Sir. 🙏🙏🙏
@ShaikMahaboobVali-vo8kj
@ShaikMahaboobVali-vo8kj 8 ай бұрын
Dr Ravi Garu, All the guidelines have been made by experienced medical teams from top centres and have been updated timely. Thank you
@bale.saradhibale.saradhi2153
@bale.saradhibale.saradhi2153 8 ай бұрын
డాక్టర్ గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
@nagabhushanam-fn3nn
@nagabhushanam-fn3nn 8 ай бұрын
BP పట్ల క్లారిటీ ఇచ్చారు thank you sir
@mdmadarsaheb3700
@mdmadarsaheb3700 8 ай бұрын
Dr Garu meeku mariyu mana Channel chusay andariki ugadi and ramadan shuba kankshalu good night Dr Garu
@trimurtynallajerla7452
@trimurtynallajerla7452 Ай бұрын
👌👌 డాక్టర్ గారు🙏
@anuagasthya8927
@anuagasthya8927 8 ай бұрын
Very valuable video. Andarikee share chestaanu. BP ni chaalaamandi pattinchukoru praanam meedaku vachedaakaa. Thankyou for this video
@saradakongara3457
@saradakongara3457 8 ай бұрын
God bless you ravi babu
@bhaskararaodatti7261
@bhaskararaodatti7261 8 ай бұрын
Meeru 100% respectable person sir. Namaste .
@nagireddyn3582
@nagireddyn3582 5 ай бұрын
Thank you Dr Garu for Valuable information for all 🙏🙏🙏
@anthonyma9451
@anthonyma9451 8 ай бұрын
Sir good morning. Ur comments and advises are 100 percent genuine. May God bless you always with good health 🙏🙏
@ssfashions1778
@ssfashions1778 8 ай бұрын
Miru doctor ahh leka devuda. I am a software Engineer I feel why managers wouldn't educate their team in proper way instead of seeing dem as slaves. U clearly explain wat is wat. Ur honesty ur humanity ki ❤️
@dvlvenki3089
@dvlvenki3089 8 ай бұрын
Very nice explanation sir, thank you sir ❤
@sridharsridharpydi737
@sridharsridharpydi737 8 ай бұрын
Protect him at any cost God bless you sir
@vidyasankartadimeti5899
@vidyasankartadimeti5899 8 ай бұрын
Excellent doctor.god bless you and your family.
@sreeramulupulluru1245
@sreeramulupulluru1245 8 ай бұрын
Thank you Dr Garu for Valuable information for all 😊😊
@adhyamyangel2251
@adhyamyangel2251 8 ай бұрын
నిస్వార్థంగా హెల్త్ కేరింగ్ టిప్స్ అండ్ సొల్యూషన్స్ చెప్తున్నారు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు, కానీ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ బరువు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు, అలాకాకుండా కంట్రోల్ లో ఉంచుకోటనికి ఫుడ్ హ్యాబిట్స్ తో పాటు మెడిసిన్ కూడా ఉంటే చెప్పగలరు, ఎందుకంటే చాలా మంది బరువు పెరిగిపోయిన హాస్పిటల్ కి వెళ్ళి ఆ కాస్ట్ తో వాళ్ళు ట్రీ్మెంట్ తీసుకోలేరు అందుకని మెడికల్ గా పర్సనల్ కేరింగ్ ద్వారా తగ్గించుకోగలిగే గా చెప్పండి సార్
@ammajimarlapudi9166
@ammajimarlapudi9166 8 ай бұрын
Anna thanku Anna Baga chaputhavu ❤❤❤❤
@newera4296
@newera4296 29 күн бұрын
Bhale chepthunnaru🎉
@subhashinimanda8892
@subhashinimanda8892 8 ай бұрын
Thank u very much sir maa family Dr laga anni manchiga maaku chyputhunnaru maa beddala muru unnaru ❤🙏
@nirmalasingamaneni3906
@nirmalasingamaneni3906 8 ай бұрын
Maa doctor gariki namaskaramulu
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 8 ай бұрын
Namaste sar ugadi subhakankshalu Dr Babu really very good message sir
@koteswararaobandi3085
@koteswararaobandi3085 8 ай бұрын
Your my superior doctor thank you sir good information
@ademmannem
@ademmannem 7 ай бұрын
Very Good Advise Congraculation Dr
@NaveenaGaddam-tc9rz
@NaveenaGaddam-tc9rz 8 ай бұрын
Sublingual allergy immunotherapy gurinchi full video. Cheyandi sir. Please please please
@somashekhar9339
@somashekhar9339 8 ай бұрын
ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ బాబు🙏🙏🥰
@lakshmibhagya6453
@lakshmibhagya6453 8 ай бұрын
good information andi You are raising awareness on blood pressure.
@HariPrasad-cx1tp
@HariPrasad-cx1tp 8 ай бұрын
గుడ్ ఈవెనింగ్ సార్
@ylakshmi1113
@ylakshmi1113 8 ай бұрын
Thank you sir for valuable information.
@gram1037
@gram1037 8 ай бұрын
Thankyou Doctor garu mostly valuable information.....
@rameshn6988
@rameshn6988 8 ай бұрын
Body condition for variable types. Sir best explain speach.
@AlekhyaVinni
@AlekhyaVinni 8 ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏
@csanilkumar8253
@csanilkumar8253 8 ай бұрын
Thank you for your information sir❤❤❤
@M.Lakshmi-zh5zr
@M.Lakshmi-zh5zr 8 ай бұрын
ఉగాది శుభాకాంక్షలు రవి గారు 💐
@srinivaspatnaik347
@srinivaspatnaik347 8 ай бұрын
Good morning sir thank you for good information
@anitha2617
@anitha2617 8 ай бұрын
Valuable information doctor ji🙏 Thank you💐
@jyothikankanala2251
@jyothikankanala2251 8 ай бұрын
Very important information sir TQ
@lakshmikalpana8091
@lakshmikalpana8091 8 ай бұрын
Sir good evening plz do a video on sugar levels also Fasting normal ? After eating break fast or lunch ? What is the correct time of testing sugar levels with gluco meter at home From what number to what number is normal oe prediabatic or high Plz do it clarityly sir we had searched on you tube but all half and half videos on that no clarity on that And even timing at what time we should take and what should be the reading by age also It will help many people sir
@omnamasivayaboddeda
@omnamasivayaboddeda 8 ай бұрын
Sir ,you are amazing and given such a good explanation,could you plz clarify what is the exact blood pressure,still there is a confusion ,I request you to release the second video as early as possible
@nagarajaraonagarajarao2250
@nagarajaraonagarajarao2250 8 ай бұрын
Files gurinchi cheppandi sir
@durgaprasaddurga8591
@durgaprasaddurga8591 8 ай бұрын
Sir SpiroMiter gurinchi inka deatails ga explain cheyyandi
@VG-gn4pq
@VG-gn4pq 8 ай бұрын
Good evening doctor, we r learning so much from your videos doctor. Will u make a video on fibroids , will they really shrink after menopause . What type of fibroids will shrink and what will remain n how long it will take to shrink and about common peri menopausal symptoms.
@krishnakrish1941
@krishnakrish1941 8 ай бұрын
Part2 video kosam waiting sir
@NaveenaGaddam-tc9rz
@NaveenaGaddam-tc9rz 8 ай бұрын
Allergy treatment ki .sublingual immunotherapy gurinchi full video cheyndi sir
@alivelunenavath112
@alivelunenavath112 5 ай бұрын
Sir fissure ala thagginchukovalo cheppandi sir plz
@k.gouthami2444
@k.gouthami2444 8 ай бұрын
Sar namaste. Vanilla madam diet gurinchi cheppandi
@rajjeshwarkanukuntla4800
@rajjeshwarkanukuntla4800 8 ай бұрын
Community bone fachar gurinchi cheppandi sir
@jyothsnajyo625
@jyothsnajyo625 8 ай бұрын
Sir facial fat reduction gurinchi video explain cheandii sir plz normal weight unna face fat untundhi
@bairisadanandam3017
@bairisadanandam3017 8 ай бұрын
Sai Ram respected Dr Saab
@sambaiahch7613
@sambaiahch7613 8 ай бұрын
Superb advise doctor garu
@dhanalaxmim2628
@dhanalaxmim2628 5 ай бұрын
Thank you very much😮😮🥀🥀🥀🥀🥀🌺🌺🌺🌺🌺👌
@RamanaMurthyBV
@RamanaMurthyBV 8 ай бұрын
Dear Doctor Which is the best brand of BP machine and Weighing machine. We are purchasing different brands and getting different readings. Please suggest ❤❤🎉🎉🎉
@chnaidu
@chnaidu 8 ай бұрын
Aayana hospital lo yedi vaadithe adi..if no answer from him
@srisailamdamera1142
@srisailamdamera1142 8 ай бұрын
Good evening sir
@manju9manju
@manju9manju 8 ай бұрын
Sir tell us about nerve damage, repair and regeneration.
@aarsvolgs6962
@aarsvolgs6962 8 ай бұрын
Children problem Adinoids gurinchi oka video cheyandi. Ma babuki 80%undhi. Operation ante bayanga undhi. Plz reply...
@rangarao9978
@rangarao9978 8 ай бұрын
Thankyou Doctor good information
@sreedevisanty7540
@sreedevisanty7540 8 ай бұрын
నమస్తే sir 🙏ఉగాది & రంజాన్ పండుగ శుభాకాంక్షలు sir
@dharmajayag3878
@dharmajayag3878 8 ай бұрын
Nakosemey e video thanks sir
@dongayrajasekharpanda5844
@dongayrajasekharpanda5844 8 ай бұрын
Sir....In the second part please try to explain while exercising systolic reading only increases or diastolic reading increases or both?
@pavankumarburra1404
@pavankumarburra1404 8 ай бұрын
Superb explanation sir
@kasturikosanam1469
@kasturikosanam1469 8 ай бұрын
ఎంత చక్కటి తెలుగు మాట్లాడు తున్నావు కన్నయ్య
@vidyasuman2266
@vidyasuman2266 8 ай бұрын
Thank you Doctor garu.
@ushabindu3137
@ushabindu3137 8 ай бұрын
Thank you sir good information
@nirmalasoringala9780
@nirmalasoringala9780 8 ай бұрын
Tq,సార్ 💐💐👏🏾
@psuresh6242
@psuresh6242 8 ай бұрын
ఉగాది పండుగ శుభాకాంక్షలు సారు
@mangireddysunilammulu7315
@mangireddysunilammulu7315 3 ай бұрын
Sir good morning. Miru chepinatu nenu fallo అవుతున్నాను.
@suryakumari8238
@suryakumari8238 8 ай бұрын
Baga chepparu bangaru
@surya_sri-ram
@surya_sri-ram 8 ай бұрын
Happy srirama navami sir
@srinivask5657
@srinivask5657 8 ай бұрын
యర్రగొండపాలెం శ్రీనివాస్ గౌడ సార్ మీరు చాలా తెలివిగా చెబుతారు సార్
@truegamer2792
@truegamer2792 8 ай бұрын
Sir nenu 1 week painkillers vadanu apati nunchi hypertension vastundi and chest lo tight ga pain ga untundi, body lo vanuku vastundi
@bokkaurmilabokka662
@bokkaurmilabokka662 8 ай бұрын
Sir meku thelasina best ortho pedic doctor chepara
@sagilirajakumari-zz9gs
@sagilirajakumari-zz9gs 8 ай бұрын
శ్రీరామనవమి శుభాకాంక్షలు sir
@metalgun6976
@metalgun6976 8 ай бұрын
ఉగాది శుభాాంక్షలు sir🎉🎉
@kiranbose314
@kiranbose314 6 ай бұрын
Sir wait hair ki solution chapande Naku 28y head modhalanunchi motham waitga ayendhi plz sir
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН