డాక్టర్ గారు, మీరు ఒక్క వైద్యులు కే కాదు, అందరికి ఆదర్శం, మీరు, మీ కుటుంబం నిండు నూరేళ్లు బాగుండాలి.
@varaprasadvajanapally5482 жыл бұрын
🙏🙏🙏
@bandaraju83152 жыл бұрын
🙏
@nekkantivenkateshwararao9712 жыл бұрын
@@varaprasadvajanapally548 thanks
@ravindranathsomesula6725 Жыл бұрын
Thankyou ravikhanth sir
@venkatarn159 Жыл бұрын
డాక్టర్ గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటుం న్నాము.
@aamnahsafuaan99472 жыл бұрын
మీకు జన్మని ఇచ్చిన తల్లి కి, మీ చదువులు చెప్పిన గురువులకు మరియు మీకు పాదాభి వందనాలు.🙏 మీరు తప్ప మీలా ఐతే ఎవరూ వుండరు ఇది నా నమ్మకం.
@SRIRAM-93392 жыл бұрын
వైద్యో నారాయణ హరి , అంటారట మీరు దానికి సార్థకులు అని నా భావన,
@paleruchennakesavarao61242 жыл бұрын
Super🌹 d. R
@prakasamsurabhi3206 Жыл бұрын
* మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మీకు చదువులు చెప్పిన గురువులకు మీకు పాదాభివందనములు * 🙏👌👍 మీకు సర్వదా అభినందనలు * వైద్యో నారాయణో హరిః అని పెద్దలు చెప్పిన సూక్తి కి మీకు మీరే సాటి. ఎందుకనగా మీరు చెప్పినంతలో మేము విన్నంతలో (ఈ దురాశ,కలహ,కల్తీ (ఆ)కలియుగంలో) మనసా వాచా కర్మణా మానవులలో మాధవుడిగా వైద్యం ద్వారా ప్రాణం పోసేవారు నూటికి ఒకరు, కోటికి ఒక్కరు మాత్రమే మన భారత్, ఆంధ్రా లో ఉన్నారని ప్రజలు చెప్పుట, అంగీ కరించుట లో ఏ మాత్రము అతిశయోక్తి లేదనుట యదార్థము * జై భారత్ * జై శ్రీరామ్ 🙏 (కలవ్ వేంకట నాయకః) అన్నట్లు * ఓం శాంతి శాంతి శాంతిః 🌹
@Bhargaviraj94 Жыл бұрын
Meeru saibabane dactorgaru 14:15
@chinninaiduchinninaidu9480 Жыл бұрын
మీరు మనిషి రూపంలో ఉన్న భగవంతుడు సార్❤❤❤
@ezekielk4321 Жыл бұрын
God bless u sir
@anithamerugu25972 жыл бұрын
డాక్టర్ బాబు అమ్మ జన్మనిస్తే డాక్టర్ పునర్జనమనిస్తారు అన్న మాటను మీరు సార్ధకం చేస్తున్నారు మీకు హృదయ పూర్వక ధన్యవధాలు
Dr garu arogyamu garinch entha vipulamuga cheppevaru ccraajulalo evaruleru antha commerciale ga treatment estharu neanu Anni epusodulu vinnanu entha manchigs vishadekarichaledu dayachesi appaient evvagalaru
@satyagowriballa79132 жыл бұрын
మీలాంటి డాక్టర్ విజయవాడలో ఉండడం విజయవాడ వాసుల అదృష్టం...
@shahinsikiligiri88172 жыл бұрын
Avunu sir
@aliuddin33032 жыл бұрын
మాదగ్గర (WGL) ఇలాంటి వైద్యులు లేరని బాధ....
@nagamalleswararaochitturi9082 жыл бұрын
Op
@bhaskarraoharipriyavelagap6386 Жыл бұрын
డాక్టరుగారు మీరు నవ్వుతూ చక్కగ పేషెంట్లగురించీ చెబుతుంటె వినాలనిపీస్తున్నది మేము విజయవాడలోనే ఉండేది ఓక్కసారి మిమ్మల్నిచూసి నమస్కరించాలనిఉంది బాబు
@ganitha82292 жыл бұрын
మానవ రూపంలో అవతరించిన దేవుడు సార్ 🙏🙏
@vanivantalakka46032 жыл бұрын
మీరు నిజంగా దేవుడు సార్ మీ ఒక్కొక్క వీడియో చూస్తుంటే మీ మీద ఇంకా గౌరవం పెరుగుతుంది లవ్ యు సర్ 😍💕💓
@shahinsikiligiri88172 жыл бұрын
Avunu sir nijanga
@asireeshasrinu61082 жыл бұрын
Ha
@srisaivaishnaviselections_20222 жыл бұрын
నూరేళ్ళు సంతోషంగా వర్దిల్లు ...డాక్టర్ లు డబ్బు దోచేసే వారినెె చూసాం...మీలా మానవత్వం చూపే వారు...అరుదు... నిను కన్న వారు ధన్యులు...మంచి సంస్కారంతో పెంచారు...
@lakshmipathideekonda93482 жыл бұрын
వండ్డెర్ఫుల్ dr మీ లాంటి వారు మన తెలుగు దేశములో ఉండడం మా అందరి అదృష్టం.
@achari71862 жыл бұрын
వామ్మో తండ్రి నీఓపిక కు ఏపదజాలము చాలవు ఎందరో మహానుభావుల అందరిలోనూ మీలాంటి వారే దేవదేవుడు మీకు నాహృదయపూర్వక ప్రణామములు 🙏 🙏 🙏 🙏 🙏
@nekkantivenkateshwararao9712 жыл бұрын
Thanks
@KrishnamurthyKaithoju10 ай бұрын
Sir you are a god.
@sakinalasunitha12382 жыл бұрын
రమణ మూర్తి గారికి నా నిండు వందనాలు
@tasleemsk3312 жыл бұрын
ఈ రోజుల్లో మీ లాంటి డాక్టర్ దొరకటం...మా అదృష్టం....ధన్యవాదాలు......,,👍👍🙏🙏🙏
@sridharjonnalagadda33902 жыл бұрын
మానవ రూపంలో ఉన్న దేవుణ్ణి చూస్తున్నాను సార్ మీలో.....
@srinivasremma54332 жыл бұрын
డాక్టర్ గారు మీరు 100 years కాదు 1000 years ఆరోగ్యంగా బతకాలి.. 🙏🙏🙏🙏🙏🙏
@lakshmikonda1685 Жыл бұрын
meeru nindu nurellu bagundali sar
@golakotinarasimharayulu34422 жыл бұрын
డాక్టర్లంటే దైవ స్వరూపులు మీలాంటి వారిని చూసినప్పుడు విన్నప్పుడు మరింత రుజువు అవుతుంది.
@radhakrishnapasala10292 жыл бұрын
డాక్టరు గారు ,మీ కాళ్ళు కడిగి, నా నెత్తి మీద చల్లు కోవాలి, మీకు జన్మ ఇచ్చిన మీ parents చాలా అదృష్ట వంతులు
@marysreevardhini57002 жыл бұрын
Antha melu pondina aperents ki thankfulness ledu chi chi
@chinniramch62 жыл бұрын
Well said
@dr.ktvigneswararao74252 жыл бұрын
Pmlooooo
@dr.ktvigneswararao74252 жыл бұрын
.
@nasarshaik75732 жыл бұрын
నూటికో,కోటికో ఒక్కరు, మి లాంటి, మీ చైర్మెన్ sir gaaru ఉంటారు. మీకు,మీ sir గారికి కృతజ్ఞతలు.
@bhagyascreativityvideos17742 жыл бұрын
ఆ అబ్బాయి వచ్చి మిమ్మల్ని కలుస్తాడు sir ఈ వీడియో అతనికి తప్పక చేరుతుంది 🙏
@mekalaramu3425 Жыл бұрын
మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు❤
@molugunaresh7512 жыл бұрын
మీ లాంటి డాక్టర్ లు ఇంకా కొందరు ఉండాలని మనసు పూర్తి గా దేవుడి ని కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@sudharshanreddyj983 Жыл бұрын
మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శతకోటి వందనాలు సార్
@kalyanik54512 жыл бұрын
వైద్యో నారయణో హరిః 🙏 మీరు జన్మ లో శుస్రూత మహర్షి అయ్యి ఉంటారు.
@whyarebe2 жыл бұрын
మీ చేసిన వైద్యం కోసం చెప్తుంటే, ఆరోగ్యం ఎంత గొప్పదో అని తెలుస్తుంది.... డాక్టరు గారు
@barathiaraveeti1866 Жыл бұрын
👋👃♥️
@ramu54132 жыл бұрын
చాలా పెద్ద సమస్యను మీ చిరునవ్వు మంచి మాటలతో పరిష్కారం తెలియజేస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు.
@karnekamala44842 жыл бұрын
మీ మాటలు.చాలామంది. ఒక ధైర్యం. సర్
@msrinivas34052 жыл бұрын
Sir ur great sir .mi laga think cheyadam rare
@sailajainaganti8077 ай бұрын
మీరు నిజంగా మా ఫ్యామిలీ డాక్టర్ లాగానే ఫీల్ అయ్యే విధంగా సవివరంగా వివరిస్తున్నారు 🙏🏻🙏🏻
@balaco11542 жыл бұрын
Society లో ఇన్ని రోజులు commercial doctors గురుంచి vini విసిగిపోయిన మాకు, doctors పై gouravam, వాళ్ల కష్టం, వాళ్ళు పాడే టెన్షన్... తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు. ఆ పేషెంట్ ఎవరో కాని, అతడు, అతని family ఎంత కష్టపడ్డారో, మీరూ అంతే పడ్డారు. Society లో మీలాంటి వైద్యులు ఉన్నారని, చాలా సంతోషం. మీరూ రేపటి యువ doctors కి ఆదర్శం కావాలి. డబ్బు కావాలి కాదనలేము, కాని వైద్యం oka వ్యాపారం లో కాకుండా oka profession గా ఉంటే సంతోషం.... Thank you for your videos.... ప్లీజ్ keep it up...
@kuppamvijayasekhar6451 Жыл бұрын
Good morning Doctor garu very very rare such like u sir I praise God, having such a humanity against patient may God Jesus Bless your services
@sudhamohan96912 жыл бұрын
డాక్టర్ గారూ, మీరు చదివి వైద్య పరిజ్ఞానం, ఏమి తెలియని మాకు చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు, నిజంగా మీరు నిజంగా గొప్ప హృదయం కలవారు. చిరకాలం జీవించండి 🙏🙏
@rameshkandula11322 жыл бұрын
మనం చేసే మంచి పనికి భగవంతుని సహకారం కూడా వుంటుంది అని అర్థం అవుతోంది గురువు గారు. ధన్యవాదాలు
@pvvlakshmi7019 Жыл бұрын
డాక్టర్ గారు మీరు మనుషులలో దేవుడు మీరు. మీకు చేతులెత్తి నమస్కారం చేసినా తక్కువే.
@molugunaresh7512 жыл бұрын
డాక్టర్ గారు మీరు దేవుడి లాగా సహాయం చేస్తున్నారు ధన్యవాదము 👍🙏🙏🙏
@kasiviswanathambannaravuri8893 Жыл бұрын
మానవ రూపం లో ఉన్న దేవుడు సార్ మీరు 🙏🙏🙏🙏
@chinachina53422 жыл бұрын
డాక్టర్ గారు మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ ఈ వీడియో చూసిన అంతసేపు కూడా నేను ఏడుస్తా ఉన్నాను ఎందుకంటే అంత బాధ అయిన విషయం మీరు చాలా బాగా ఆపరేషన్ చేయించి నందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు
@devadanamn65498 ай бұрын
సార్ మీ మంచితనానికి రూపం ఇస్తే దేవుని రూపం కనపడుతుంది
@santhipriya31432 жыл бұрын
డాక్టర్ గారు, మీరు నిజముగా వైద్యో నారాయణో హరిః ఇంతకన్న కొలమానం leidu
@LuckyLucky-lb8tj2 жыл бұрын
Naku ame chypalo tyliyayam lydhu sir
@LuckyLucky-lb8tj2 жыл бұрын
Meru dymudu sir meru mefymeli bgudali,
@sudhasurapaneni94942 жыл бұрын
Bangaru konda.kondanta anda ga chestunnaru .Doctors are so commercial.corona time lo enni papalu chesaro .Commercial ga undevadu vyaparam chesukovali kani doctor ga undakudadu.
@JoshuaTumpala Жыл бұрын
వాళ్ల కుటుంబానికి మీరు నిజంగా దేవుడు లాంటివారు 👌👌👌సార్
@ratnarocks37532 жыл бұрын
డాక్టర్ గారు ఎవరైనా పేషంట్ కి చెప్పవలసిన ఫస్ట్ మాట నీకు నేను ఉన్నాను అనే ధైర్యం , డాక్టర్ గారు మీరు చెప్తుంటే నేను ఎందుకు eamcet ప్రిపేర్ కాకుండా టైం వేస్ట్ చేసుకున్నాను అని ఈరోజు తెలుస్తుంది. మీ వీడియోస్ ఇప్పుడున్న స్టూడెంట్స్ కి మంచి మోటివేషన్
@varalakshmivaranasi96302 жыл бұрын
🙏🏼🙏🏼
@madhurohanam2 жыл бұрын
వైద్యో నారాయణో హరి అని మిమ్మల్ని చూస్తుంటే మనస్పూర్తిగా అనాలనిపిస్తోందీ డాక్టర్ గారుమీకు శిరసాభివందనాలు🙏🙏🙏
@LASYAANISH2 жыл бұрын
మీరు చెప్పేవి కొన్ని వినటానికే భయంకరమైన, ఇబ్బందికరంగా అనిపిస్తోంది మీరు ఎలా👀 🙏🙏really doctor's are great
@msivaprasad95222 жыл бұрын
మనిషి రూపంలో కనిపిస్తున్నది దేవుడు సార్ మీరు
@rekadisatyanarayana12 жыл бұрын
ఈ వీడియో నేనే కాదు డాక్టర్ గారు నా కన్నీళ్ళు కూడా చూసాయి ! నా కన్నీళ్ళే కాదు చాలా కణ్ణనీళ్ళు మీకోసం ప్రార్థించాయి. ఈ రోజుల్లో డబ్బులు ఉంటేనే వైద్యం. అనిపిస్తుంది కానీ మీలాంటి వారు ప్రాణం కోసం వైధ్యం అనిపించింది. ( హాట్సాఆఫ్ ) ( Dr.రవికాంత్ గారు మరియు Dr.రమణమూర్తి గారు... ) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ( మీ మాటలు వింటుంటే మీరు మనిషి ల కాకుండా మా ప్రక్కనే వున్నా మంచి దేవుడు ల కనపడుతున్నారు. )
@nagarammounika27447 ай бұрын
exactly 💯
@Nerchukundam2 жыл бұрын
Daily లేదా అప్పుడప్పుడు ఇలా old patients stories చెప్పండి doctor..
@rudrarajupadma50232 жыл бұрын
మీలాంటి doctor ఉండడం మా అదృష్టం
@EducationAtonepoint2 жыл бұрын
Sir మీరు ఇంకా ఇలా చాలామందికి జీవితాన్ని ఇవ్వండి సర్. మీ ఫ్యామిలీ and ur నెక్స్ట్ generations also will be happy. Ur videos are so motivational. God bless u sir
@rduvvasi762 жыл бұрын
ప్రాణదాత , దేవుడు ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి సహాయం చేయదు కానీ మీకు అవసరం వున్నప్పుడు ఏదోఒక రూపంలో వచ్చి కపడుతారు .. ఇప్పుడు మీ రూపం లో వచ్చి చాలా మందికి ప్రాణం కాపాడారు .. really appreciate sir
@baskebikshapathi2 жыл бұрын
Sir your great sir
@sreenathpujari16932 жыл бұрын
చాలా మందికి మంచి అవగాహన ఇస్తున్నందుకు మీకు హృదయ పూర్వక ప్రత్యేక ధన్యవాదములు... జై శ్రీ మన్నారాయణ...
@utubekiranreddy2 жыл бұрын
Remember sir, In future you will get padma award..... everything return back.. You are inspiration sir
@rajinani8447 Жыл бұрын
Not only adrenalin hormone sir, that is your dedication of your professional work, nd your empathy towards patents. Hatsoff you sir.🙏🏿
@pskmurthy92262 жыл бұрын
వీడియో చూస్తోంటే కన్నీళ్లు ఆగడంలేదు. You are really great sir. 🙏🙏🙏
@borrasrinu49862 жыл бұрын
దేవుడు లగా బ్రతికించారు సర్🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌
@zameerkhan40862 жыл бұрын
వాళ్ళు ఎక్కడ ఉన్నా,,,, మిమల్ని మరచిపోరు,,,,, మనసులో ఎప్పుడు కృతజ్ఞత భావం ఉంటుంది
@g0p551 Жыл бұрын
Sir మీ నుండి ఒక మంచి పుస్తకం (అనుభవాలు , ఆరోగ్యం ) ఆశిస్తున్నా....
@psnr13152 жыл бұрын
డాక్టర్ గారు మీరు దేవుడి లాగా సహాయం చేస్తున్నారు ధన్యవాదము SIR
@ushareddy8800 Жыл бұрын
డాక్టర్ గారు మీరు మీ కుటుంబం వెయ్యి సంవత్సరాల పాటు చల్లగా ఉండాలని దేవుడు దగ్గర ప్రార్థిస్తాము మీలాంటి వాళ్లు ఇంకా ఉన్నారా అని ఆశ్చర్యంగా ఉంది దేవుని మేము చూడలేదు కానీ మీరే మా దేవుళ్ళు మీ ఇలాంటి వాళ్ళ వల్ల మేము బ్రతుకుతున్నాము ఈ భూమి ఉన్నంత వరకు మీరు చల్లగా బతకాలని ఉంది మీరు మీ కుటుంబం మేము ఉండేది బాంబే కానీ మీ వీడియోలన్నీ చూస్తాను 😭😭😭😭🙏🙏🙏🙏🙏💯💯🙏
@graghuram39862 жыл бұрын
Doctor garu, మానవతా మూర్తులు మీరు, అలాగే dr రమణమూర్తి గారు కూడా మిమ్మల్ని ప్రోత్సహించి మరో మానవతా మూర్తి గా నిరూపించు కున్నారు. Hats off both of you sir. మీ వీడియో చూస్తూ వున్నంత సేపు కొంత సేపు నవ్వు మరియు ఏడుపు ఆగలేదు. మంచి వీడియో.
@RajaKumar-cm4uw2 жыл бұрын
God bless you family 🎉🎉🎉🎉
@sudhaakurathi56142 жыл бұрын
Sir tell. Me about warms plz
@RamaKrishna-xz8qx Жыл бұрын
Yes..... సంతోషం కోసం చాలా బాగా చెప్పారు Dr sir........?
@vutukurubhaskarrao9052 жыл бұрын
మీరు చెప్పే ప్రతి విషయం నా యొక్క ఫీల్డ్ లో ఉపయోగించి ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పిస్తున్నాను... 💐🙏🙏🙏
@thotasrilatha73542 жыл бұрын
🙏🙏🙏
@swarnalathameesaala10802 жыл бұрын
Praise the Lord 🙌🥰నమస్తే డాక్టర్ బాబు🙏🥰మీరు చెపుతున్నంతసేపు చాలా వేదన వాస్తూనే ఉంది.కానీ,ఎప్పటి ఆ పరిస్థితిని వివరిస్తూ..నవ్వుతూ చెపుతుంటే సంతోషం వేసింది.ఒక ప్రాణము నిలిపారు మీరు ఎల్లప్పుడూ ఇలా నవ్వుతూ వైద్యము చేస్తూ,దేవుని దీవెనలతో,దయతోను,మనుషుల ప్రేమాభిమానముతో వర్ధిల్లాలని ఆ దేవున్ని కోరి ప్రార్థన చేస్తున్న. May God Bless you Nana ✋😇🥰నేను మీ Subscriber ని.Thank you so much 🥰🙏🎉🎄
@dmvv57492 жыл бұрын
🙏🙏🙏గొప్ప మానవతావాది డాక్టర్ గారు మీరు 🙏🙏🙏
@alimelumahalakshmiguntur50042 жыл бұрын
ధన్యవాదములు డాక్టరుగారు..మంచి సందేశం యిచ్చారు...స్ఫూర్తిని యిచ్చారు..మీలాంటివారు..మీలాగా మార్గదర్శకులు సమాజానికి ఎంతో అవసరం.💐💐🙏🏻
@nagalakshmib56522 жыл бұрын
సబ్జక్ట్ తో గాని, ఆడియన్స్ తో గానీ, ఎమోషన్స్ తో గానీ మీరు కనెక్ట్ అయ్యే తీరు అద్భుతంగా ఉంటుంది.. ఒక మంచి మనిషికి ఉండాల్సిన గుణాలన్నీ భగవంతుడు మీకు ఇచ్చాడు..ఆయన ఆశీస్సులు మీకు పూర్తిగా
@nagalakshmib56522 жыл бұрын
ఉంటాయి. నావి కూడా..
@kameswarimaddali9287 Жыл бұрын
మీ వీడియోలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీకు సమాజం పట్ల ఉన్న concern ki hat's off.
@siyonulalitha82982 жыл бұрын
డాక్టర్ గారు మీరు పెట్టిన వీడియోలు చూసిన తర్వాత డాక్టర్లు అంటే మంచి ఒపీనియన్ వచ్చింది నాకు. హాస్పిటల్ కి పోవాలంటే భయపడతారు ఎవరైనా మీలాంటి డాక్టర్లు ఉంటే ఏ భయము ఉండదు థాంక్యూ డాక్టర్ గారు మీరు ఇంకా చాలామంది అలాంటి వాళ్ళను బ్రతికేయాలని కోరుకుంటూ ఉన్నాను
@i_love_music_sai_rocks Жыл бұрын
మీరు చాలా గ్రేట్ సార్ 🙏🙏🙏🙏🙏మీరు ఎప్పుడు ఆరోగ్యం గా సంతోషం గా ఉండాలి 🙏🙏🙏🙏
@ramumundlapati34962 жыл бұрын
సార్ నమస్కారం సార్ దేవుడున్నా డో, లే డో,తెలియదు గానీ మీరు మానవ రూపంలో ఉన్న దైవ స్వరూపం సార్ ఈరోజుల్లో కూడా పేషంట్లకు మనోధైర్యం కల్పిస్తూ మీ చక్కటి చిరునవ్వుతో పేషెంట్లకు వారి బంధువులకు మనోధైర్యం కల్పించే మీ ఉదార హృదయం నికి వేల వేల దండాలు సార్
@lakshmidevi89882 жыл бұрын
Thanks. You sir 🙏🙏🙏🙏🙏mtalo. Matallo mathitanam capalam sir 🙏🙏🙏🙏 thanks sir
@sandeepcheekuri52162 жыл бұрын
నాకు ఇగో ఫిలింగ్ ఎక్కువ... కానీ సర్ మీకు పాదాభివందనం🙏🙏🙏
@molugunaresh7512 жыл бұрын
ఈ సమాజము లో మీ లాంటి వాళ్లు నిజమైన దేవుండ్లు 🙏🙏🙏🙏🙏
@rajaraonetheti1818 Жыл бұрын
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు,thanks.
@adabalababu1372 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు ఎలా ఉన్నారు సార్ ప్రతిరోజు ప్రతిసారి మీ వీడియో చూస్తుంటే మనసంతా హ్యాపీ తో నిండిపోతుంది మీది చాలా చాలా మంచి మనసు ఎప్పటికైనా మిమ్ములు కలవాలని కోరిక విజయవాడలో తమ్ముళ్ళు ఇద్దరు అక్కడే ఉన్నారు సార్ నేను మీ దగ్గరికి రాలేను అంత దూరంలో ఉన్నాను సార్ క్వైట్ లో బతుకు తెరువు కోసం వచ్చాను దేవుడు చల్లగా చూస్తే నెక్స్ట్ ఇయర్ వస్తాను సార్ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఐ లవ్ యు సర్ గాడ్ బ్లెస్స్ యు
@GorremuchuKarunakar Жыл бұрын
పైన ఉన్న భగవంతుడు తర్వాత అంతటి త్యాగ మూర్తి మీరే సార్
@venkatanarayanasiga30762 жыл бұрын
నమేస్తే sir ఒకరి జీవితము ఇచ్చారు అదే మీ సంతోషం చూస్తే నాకు చాలా ఆనందం వుంది
@devipriyadivi52142 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది సార్ మాటలు వింటుంటేనే ఆరోగ్యం కుదుటపడేలా ఉంది
@godarama89792 жыл бұрын
God. Bless you,., doctor gaaru
@LalithaFoods.54072 жыл бұрын
గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు నేను ఎప్పుడూ చెప్తున్నాను కదా మీరు ఒక అద్భుతం అని అది నిజం కానీ డాక్టర్ బాబు అని పిలిచాకంటే గురూజీ అని పిలిస్తే బాగుంటుంది ఏమో అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే మీ ఆరోగ్యానికి కారణం మీ సింగిల్ వైఫ్ ఇద్దరు పిల్లలు మీ శారీరక ఆరోగ్యానికి మీ మానసిక ఆరోగ్యానికి వారికి అభినందనలు మీరెప్పుడూ ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి థాంక్యూ, 🙏🙏💐💐💐💐
@satyanarayanabobbili1492 Жыл бұрын
Dr.Ravikant garu you are really great humanbeing. our people in Andhra are lucky to have you in Andhra.
@rajani600612 жыл бұрын
Tears rolled in my eyes .Watching your videos everyday sir, so inspirational.Never seen a human being like you.I’m short of words.Watching from USA.I can only say thankyou🙏!!!
@Abhishek-yu5ct2 жыл бұрын
Hoo god really you great
@srinivasjanipelli2682 жыл бұрын
డాక్టర్ గారు...నేను ఒక 4,5 సంవత్సరాల జలుబు , తుమ్ములు , ఎలర్జీ తో బాధపడ్డాను.. మీ KZbin వీడియో చూసి మీరు చెప్పిన ( montelucast Levo citrizon) వాడుతున్న... నాకు ఇపుడు మొత్తం తగ్గిపోయింది.. happy గా ఉన్నాను..మీకు చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sumanthcreations85512 жыл бұрын
పి వీడియో చూసిన తర్వాత మాటలు రావడం లేదు మీలాంటి మంచి వ్యక్తులు..🙏🙏🙏🙏
@RamakrishnaBadam10 ай бұрын
Doctor garu hatsup your videos . Meku sathakote vandanalu
@mokeeiswatching Жыл бұрын
Such a great narrator. Not just a great doctor. Thanks for sharing.
@rajendraprasad-cr1bq2 жыл бұрын
జీవితం అంటే ఏంటో ఒక ఆపరేషన్తో చెప్పేశారు. ఇంకా అనేక మందిని మార్చండి సార్. మీ వీడియోలు వల్ల జనాల్లో చైతన్య రావాలి.
@madalavenkateswararao43432 жыл бұрын
Yes👏👏👏
@shyamsundarnaidu308811 ай бұрын
12 గంటలు సమయం 16 సంవత్సరాల జీవితం 24 గంటల కష్టం కళ్ళలో వత్తులు వేసోకొనివున్న తల్లిదండ్రుల ఆశ వెరసి .. ఒక జీవితం ఒక సంతృప్తి, 🎉❤
@sumankalyanjanagam03772 жыл бұрын
Real life hero...
@ramalakshmi16272 жыл бұрын
Yes
@kalyani77582 жыл бұрын
Yes
@srinivasuj75852 жыл бұрын
Dr garu exellant sir first if all you are giving speech with laughing and jovial it is very great strenth to the patient sir really God bless you, long live sir
@jyothsnaappala5963 Жыл бұрын
Being a doctor is a great blessing, being a good human being is the ultimate!
@kalyanidesampeta32732 жыл бұрын
No words speechless Sir, We are very lucky and proud to have such a wonderful Doctor in our A.P& T.S May God Bless You And Your Family, 👆👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👍
@prasannamukkamala3015 Жыл бұрын
డాక్టర్ బాబు గారు మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో జీవించాలి..మీరు కనిపించే,కళ్ళముందు నడయాడే అందరితో ప్రేమగా మాట్లాడే, దయగల మానవరూపంలోని దైవ స్వరూపులు..మీలాంటి Dr.గారు ఎంతో అవసరం. మీ మాటలు, ఎలాంటి ఆపదలో ఉన్న పేషెంట్ కైనా మనోబలాన్ని అందిస్తాయి..🙌🙌🙌దీర్ఘాయుష్మాన్భవ 🙌🙌🙌
@talarivenkatavijayalakshmi81532 жыл бұрын
మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నట్లు మీ అనుభవాలు మాతో షేర్ చేస్తున్నట్లు ఉందండి. డాక్టర్ అంటేనే సేవ. మానవవత్వం కలిపి వృత్తికి ఇంకా గౌరవం తెచ్చారు మీరు. 🙏🙏🙏
@sumitradoma2445 Жыл бұрын
గ్రేట్ సార్ దేవుడు మీరు 💐🙏
@jaihindjaiindia2192 жыл бұрын
The way of your explanation is awesome sir.. if you are in teaching field..create one more thousand Dr. Ravikanth's..
@JohnChebathini5 ай бұрын
Praise The Lord sir.May the Lord Almighty bless you for the wonderful work you have been doing sir.
@pranoav75832 жыл бұрын
🌹🌹🌹🌹మీకు ఎంత కృతజ్ఞతలు తెలిపిన తక్కువే మీ idea గొప్ప అనుభూతి కలుగుతుంది ఇది ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది Thankyou to 🙏🌹 🌹🌹🌹🌹💐💐💐💐💐
@suryateja24025 ай бұрын
డాక్టర్ గారు మీరు సాక్షాత్తూ దేవుడే,మీలాంటి వారు మన సమాజానికి ఎంతో అవసరం
@kalyanikunala50622 жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు మీకు భగవంతుడు దీర్ఘ ఆయుస్సు ఇవ్వలి
అయ్యా మీరు చిరునవ్వుతో చెబుతున్నా నాకు మీ మానవత్వానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి ....
@annavaramsurya81098 ай бұрын
డాక్టరు గారు ....ధన్య వాదములు Sir... మీ కృషి పట్టుదల వల్లే ఆ పిల్లాడు ఈ భూమి పై జీవిస్తున్నాడు... మీకు ఆదేవుడు....మంచి మనసు ఇచ్చాడు...అసలు ఈ వాస్తవ సంఘటనను..... మీరు వివరిస్తూ పోతా ఉంటే...చాల ఆశక్తిగా తిలకించాను....చాల సంతోషం Sir నిజంగా మీలాంటి వారికి జీవిత భాగ్యసామి దొరకడం వారి అదృష్టం. ... అదృష్టం Sir ... ధన్య వాదములు Tq
@pvabhimanyudu232 Жыл бұрын
Very nice narration. Good hearted Doctor and Hospitals are definitely giving life to many. Not only giving treatment but also talking to patients gives lot of encouragement. Please fo continue. All the best sir
@NagaLakshmi-si8ry Жыл бұрын
అమ్మో మన శరీరంలో enta అద్భుతంగా వుందా❤🙏🙇
@enakathalaaravinda89032 жыл бұрын
Sir Salute to you 🙏🙏🙏 .... When your saying all the things that happened to patient we are getting goosebumps sir ... Ur really great sir
@memuteluguvaramandi3417 Жыл бұрын
ఒక డాక్టర్ గారికి పరిపూర్ణమైన మేధస్సుతో పాటు మానవత్వం కూడా నిండుగా ఉండి వచ్చిన పేషెంట్ ని ఆ పేషెంట్ కి చేస్తున్న వైద్యాన్ని కమర్షియల్ ఎలిమెంట్ లో కాకుండా ఆ పేషెంట్ ని తన కుటుంబ సభ్యుడు వలే చూస్తూ హృదయంలో మానవత్వాన్ని రంగరించి ఎంతో గొప్ప వైద్యాన్ని చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అండి డాక్టర్ రవి కాంత్ గారు నాకు ప్రస్తుతానికి వైద్య సమస్యలు ఏమీ లేవు కానీ స్నేహపూర్వకంగా మిమ్మల్ని కలిసి ఒకసారి మాట్లాడాలని ఉంది అండి డాక్టర్ గారు
@nallapatichakradhar93912 жыл бұрын
మీరు దైవంతో సమానం
@satyalingolu42272 жыл бұрын
మీరు మొత్తం శరీరం యొక్క భాగాలను గురించి కాలేజీ లో మీ ప్రొఫెసర్ గారు కూడా ఇంత వివరంగా చెప్పినారో లేదో కాని, మీరు మాత్రం చాలా వివరంగా ఈ యుట్యూబ్ ద్వారా తెలియచేయటం అభినందనలు. Please keep it up