Snake Bite Mystery | Young Age Patient Story | Life Saving Injection | Dr. Ravikanth Kongara

  Рет қаралды 106,057

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Snake Bite Mystery | Young Age Patient Story | Life Saving Injection | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, snake bite injection, snake bite treatment, snake bite types symptoms treatment, snake bite how to save life, viper snake bite, anti snake venom, snake bite first aid, precaution for health, latest health tips telugu, ravi super speciality hospital, health tips in telugu, dr ravi hospital vijayawada, ravi hospital, young age patient story, agressive snake, snake bite mystery, life saving injection, snake bite, snake bite mystery, snake biting, snake, young age snake bite,
#snakebite #lifesaving #vipersnake #drravihospitals #drravikanthkongara

Пікірлер: 422
@lalithaadabala91
@lalithaadabala91 Жыл бұрын
డాక్టర్ గారు నేను మీ అభిమానిని. మాలాంటి సామాన్య ప్రజలకు ప్రతీ విషయం పట్ల అవగాహన కల్పించి మా క్షేమం కోసం ఆరాటపడే మా ఫ్యామిలీ డాక్టర్ కాదు. ... కాదు మా కుటుంబంలో ముఖ్యమైన ప్రియమైన వ్యక్తి మీరు. 🙏🙏🙏🙏
@ekanarayanarao5290
@ekanarayanarao5290 Жыл бұрын
I like your videos and I am your follower🙏🙏🙏 and I want your personal cell bomber
@vemavarapuveerababu1549
@vemavarapuveerababu1549 Жыл бұрын
Yes. ❤
@94908NineFourThreeSixThree
@94908NineFourThreeSixThree Жыл бұрын
❤❤
@VenkatraoKowluri
@VenkatraoKowluri Жыл бұрын
Yes❤
@rajyalakshmisingamaneni6865
@rajyalakshmisingamaneni6865 Жыл бұрын
Nijame
@ShaikShamikhahamed
@ShaikShamikhahamed 3 ай бұрын
ఈ కమర్షియల్ యుగం లో ఇలాంటి డాక్టర్ మన మధ్య ఉండడం మన అందరి అదృష్టం....My big kudos to this great man👏👏🙏
@ashakolli7637
@ashakolli7637 Жыл бұрын
మాతో ఇంతపెద్ద విషయం ని చెప్పి జాగ్రత్త గా ఉండమని చెప్పినందుకు చాలా సంతోషం వేస్తుంది సార్.. పాములో 3రకాలు డేంజర్ అనీ చెప్పి అవి ఏంటో చెప్పరు నిజంగా మీరు నిజం గా హీరో నే సార్ 💐
@srisaicreations2565
@srisaicreations2565 Жыл бұрын
నేను ఎక్కువ చదవుకోక పోయిన మీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్న డాక్టర్ బాబు tq
@ramanjaneyulub220
@ramanjaneyulub220 Жыл бұрын
కరెక్ట్ sir... ఒక వారం క్రితం మా రిలేటివ్ అబ్బాయి బైక్ మీద వెళ్తుంటే బైక్ కింద నుండి వెళ్ళింది కరవలేదు అని హాస్పిటల్ కు వెళ్లకుండా కూర్చున్నాడు కానీ 2 గంటల తర్వాత కింద పడిపోయాడు తర్వాత హాస్పిటల్ కు వెళ్తే కష్టం మీద బ్రతికాడు.కాబట్టి ఎవరైనా పాము దగ్గరగా వెళ్లిందంటే కచ్చితంగా హాస్పిటల్ కు వెళ్ళండి ఎందుకంటే పాము కాటు ఒక్కోసారి అస్సలు గుర్తించ లేనంత చిన్నగా ఉంటుంది
@rajendersuma259
@rajendersuma259 Жыл бұрын
సార్, నిజంగా సామాన్యులకు మీరు దేవుడు 🙏🙏🙏, చాలా ధన్యవాదాలు సర్
@josephkumar6741
@josephkumar6741 11 ай бұрын
డాక్టర్‌ గారు మీరు చెప్పింది బాగానే వుంది కానీ రక్త పింజర కరిచిన వ్యక్తి అంత సేపు ఎలా బ్రతికున్నాడనేదే నా ప్రశ్న
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef Жыл бұрын
ప్రతీ dr ఇలా మానవత్వం తో వుండాలి అని ప్రజలు అనుకుంటున్నారు.
@santhipriya3143
@santhipriya3143 Жыл бұрын
శరీరే జర్జరీ భూతే, వ్యాధిగ్రస్థే కలేభరే, ఔషదం జాహ్నవీ తోయం వై ధ్యో నారాయణో హరిః ||
@94908NineFourThreeSixThree
@94908NineFourThreeSixThree Жыл бұрын
❤❤
@pavankumarperuri1563
@pavankumarperuri1563 Жыл бұрын
Sir... మ అమ్మాయికి పాము కరిచిందే లేదో తెలీదు . కానీ....ఫారెస్ట్... గడ్డిలో ఆడుకుంటూ డాడీ.... చేతి మీద ఈ గాటు. . చూడండి అంది. వెళ్లి చూస్తే అక్కడ పాము లేదు. కానీ.... గాటు అలాగే ఉంది . Hospital వెళ్తే ... అలా లేదు అన్నారు ... అపుడు night అంత.... పాప ను చూస్తూ ఆడుకున్న చేతి మీద... కొంచం red.. గా అయింది. మేము... చాలా బాధ పడ్డం .. ఇది జరిగి 6.. manths అయింది. నా డౌట్ ఏంటంటే డాక్టర్ గారు... ఇంజక్షన్ ముందే తీసుకోవచ్చా డాక్టర్. ఇప్పుడు ఆ టైంలో అది పాము కరిసింద్ లేదా తెలియదు కానీ పాముల అనిపిస్తుంది ఆ టైంలో inj...తీసుకోవచ్చ. .. please Dr గారు one వీడియో చేయండి sir🙏
@JBRWildlifeRescueTeam
@JBRWildlifeRescueTeam Жыл бұрын
మీరు చెప్పింది 1000% కరెక్ట్ డాక్టర్ గారు.
@gscreations3126
@gscreations3126 Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు నేను మీ మీరు చేసే ప్రతి వీడియో చూస్తాను నాకు ఒక చిన్న సమస్య వచ్చింది కిడ్నీలో వాపు రావడానికి కారణం దాని గురించి ఒక వీడియో లో చూపించ గలరని ఆశిస్తున్నాను మాది షాద్నగర్ మీరు మీ సలహా కోసం ఎదురు చూస్తాను థాంక్యూ అన్నయ్య
@Keerthisairaj
@Keerthisairaj Жыл бұрын
Call chesi meeku chepina aa father ki thanks....I can understand how much he suffered... Ilanti situation Mari epudu evariki rovodhu.... Thank you again to that father
@tt9220
@tt9220 Жыл бұрын
Same maa colleague valla friend కూడా క్రికెట్ ఆడి అలసి పోయి గ్రౌండ్ దగ్గర కూర్చున్నాడు.....ముళ్ళు గుచ్చుకుంది‌ అనుకున్నాడు కానీ కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి...... వెంటనే gov hospital కి తీసుకువెళితే డాక్టర్ పాము కాటు అని చెప్పి వైద్యం చేయడం వలన బ్రతికాడు
@gram1037
@gram1037 Жыл бұрын
చాలా బాగా వివరించారు డాక్టర్ గారు ఇలాంటి డాక్టర్ ను అందించిన మీకు తల్లిదండ్రులకు నా నమస్కారములు
@AwesomeSujatha.
@AwesomeSujatha. Жыл бұрын
చాలా మంది కి ఉపయోగ పడుతుంది డాక్టర్ బాబు మంచి విషయాలు చెప్పారు 🙏🏼🙏🏼🙏🏼
@94908NineFourThreeSixThree
@94908NineFourThreeSixThree Жыл бұрын
❤❤
@PrasadMedida-y3n
@PrasadMedida-y3n Жыл бұрын
Meeru doctor rupem lo vachina devudu🙏🙏🙏 doctor babu
@srinivas-dq1sd
@srinivas-dq1sd Жыл бұрын
మంచి, అత్యంత విలువైన విషయాన్ని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు
@Adityakumar-ls4ms
@Adityakumar-ls4ms Жыл бұрын
ఇలాగే మా మేనకోడలు కి కుక్క విషయం లో జరిగింది,డాక్టర్ గారు .వెంటనే రాబీస్ వాక్సిన్ ఇప్పించాము.మీరు చెప్పే విషయాలు ఎంతో ఉపయోగంగా సామా న్యులకు కూడా వైద్యం పట్ల అవగాహన కలిగించేవి గా ఉన్నాయి.మీకు ధన్యవాదములు.
@viva4483
@viva4483 Жыл бұрын
🙏చాలా మంది కి కుక్క కాటు గురించిన అవగాహన లేదండి. Doctor garu meru chinna video cheyandi. మామూలు కుక్క అని వదిలివేసిన ఒక లాయరు గారు 3 నెలల తర్వాత రాబీస్ వ్యాధి తో మరణించారు.😢
@muralim8520
@muralim8520 Жыл бұрын
I am also a snake rescue person. This episode is very much useful. In one case a boy was swimming in a pond. He was bitten by a snake. Obviously it was a nonvenomous snake. He reported the issue after four days. But the boy was suffering with a different disease. Parents got panic. After much trouble the boy came to normal state.
@venkateswararaokoyi699
@venkateswararaokoyi699 Жыл бұрын
సార్... నాకు ఇలాంటి అనుభవం ప్రత్యక్షంగా అనుభవం అయ్యింది. గత సంవత్సరం నేను జొన్న చేలో పోతుంటే మడిమ పైన ఏదో గుచ్చకున్న అనుభవం పొందాను. ఐదు నిమిషాల తర్వాత ఆ ప్రాంతంలో గమనిస్తే 0.5 cm గ్యాస్ తో రెండు రక్తపు చుక్కలు కనపడ్డాయి. ఇదేదో విషపు పురుగు కరిచేందేమో అనే సందేహం తో నేనూ మ అన్నగారు గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రికి పోయాం. విషయం చెబితే వాళ్లు కన్ఫర్మేషన్ కొరకు రక్త నమూనా సేకరించి ఒక ఇరవై నిముషాలు పరీక్షించి అది పాముకాటు కాదు ఫర్వాలేదు అన్నారు. ఆస్పత్రిలో ఆ వైద్యుల స్పందించిన విధానం చాలా బాగుంది....
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 Жыл бұрын
చాలా చక్కటి మెసేజ్ సార్ అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది ధన్యవాదాలు సార్
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
రక్తపింజర విషయం ప్రభావం వేగంగానే ఉంటుంది కదా సార్..
@malathigondu7764
@malathigondu7764 Жыл бұрын
పాము లు కంటే విషం పూరిత మనుషులు ఉన్న ఈ రోజుల్లో మీ లాంటి బంగారము లు కూడా unnaraa బంగారం ❤
@94908NineFourThreeSixThree
@94908NineFourThreeSixThree Жыл бұрын
❤❤
@VenkatraoKowluri
@VenkatraoKowluri Жыл бұрын
Yes
@allasridhar8741
@allasridhar8741 Жыл бұрын
డాక్టర్ గారు నమస్తే అండి... ఎంతో ఉపయోగకరమైన సమాచారం వీడియో చేసినందుకు ధన్యవాదాలు,,
@gunjilaxmi9623
@gunjilaxmi9623 Жыл бұрын
ఎంత మంచి విషయాలు చెప్తూన్నారు అన్న ధన్యవాదాలు
@94908NineFourThreeSixThree
@94908NineFourThreeSixThree Жыл бұрын
❤❤
@korampalliramanisri6932
@korampalliramanisri6932 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారు అందరికీ ఇంత మంచి విషయం తెలియజేశారు ధన్యవాదాలు సార్
@prasadp9526
@prasadp9526 Жыл бұрын
వెరీ వెరీ గుడ్ డాక్టర్ గారు ❤
@bhagyan6856
@bhagyan6856 Жыл бұрын
Vammo Doctor Garu, one should hv courage to watch this video. Today night definitely I will get this pics in dream😳
@ramkrishn4762
@ramkrishn4762 Жыл бұрын
ఇది ఒక అద్భుతం ❤
@kittuYadav-r6b
@kittuYadav-r6b Жыл бұрын
రోజు మీ వీడియోలను చూసే ఆంధ్రులు, మంచి వ్యక్తులను ఆదరించాలని ఆశిస్తున్నాను.
@suryafromdakamarri2120
@suryafromdakamarri2120 Жыл бұрын
మంచి విషయాలు ఓపికతో చెప్పటం ఓ కళ.. ఇకపై పాములతో జాగ్రత్తగా ఉండండి
@omprakashjandam6124
@omprakashjandam6124 9 ай бұрын
Dr garu. Meeru chippina ee important visayam. Chala prajalaki upyoga padutadi, mee lanti Dr garu. Prajalaki chala upayogamu. Anni casulaki sambandinchi vivarinchi cheppadamu. Chala baga chepputunnaru, mee valana naku talisi chali prajalu mana telugu vari. Konchem dyryamu GA untunnara, edhi mee manchitanamu valana. Enchuminchu 95%prajalu mee videos chusinavallu. Santosamga untaru, endhukante meeru chala vivaramuga cheptaru, dhanyavadalu.
@Alphamale11007
@Alphamale11007 Жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు..చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా
@You_Tube_RRR
@You_Tube_RRR Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారూ, మీ వీడియోలు చాలా ఉపయోగకరం గా ఉంటాయి.ప్రస్తుత సమాజం లో మీ లాంటి డాక్టర్ ఉన్నందుకు కృతజ్ఞతలు. మా అంకుల్ కి కోలన్ క్యాన్సర్ వచ్చింది దయచేసి ఒక మంచి డాక్టర్ ని సూచించగలరు,మా కుటుంబ వ్యక్తిని కాపాడిన వాళ్ళు అవుతారు 🙏 ,ముందస్తు ధాన్యవాదాలు సార్ మీకు...
@viratfairies5290
@viratfairies5290 Жыл бұрын
డాక్టర్ గారు మా అదృష్టం మీ ముఖ్య విషయాలు మాకు ఎంతో మేలు
@gudupusamudralu2752
@gudupusamudralu2752 7 ай бұрын
హ సార్ మీ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది
@vasudev8243
@vasudev8243 Жыл бұрын
Thank u. I live near a hill in Visakhapatnam area. Many Russel vipers are there around me. This is really good information. 🙏👍
@nanipresents6823
@nanipresents6823 Жыл бұрын
Thank you🙏 very much doctor for spending your valuable time for the sake of people awareness. You are a Great Doctor.
@gopalnarayan1543
@gopalnarayan1543 Жыл бұрын
Doctor gaaru thank you for your valuable information I'm feeling one more thing here he is not worried about 🐍 biting otherwise mentally he had pressure means again big risk to save/handle him.
@Prabhaprabha-jw5
@Prabhaprabha-jw5 6 ай бұрын
మీరు చెప్పే విధినం చాలభాగుఃది సార్
@sathishrajakshanigaarapu6823
@sathishrajakshanigaarapu6823 Жыл бұрын
Dr.Ravikanth Sir snake bite chesaka anni rojulu ala brathikadu
@saikumar8823
@saikumar8823 7 ай бұрын
ఆ దేవుడు మనసు రూపంలో ఉంటాడు అంటే ఏమో అనుకున్న సార్. మిమ్మల్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది
@patherchedramakrishnarao8268
@patherchedramakrishnarao8268 7 ай бұрын
Thanks sir మీరు అన్ని విషయాలు చాలా బాగా చెబుతారండి
@krishnabanty
@krishnabanty Жыл бұрын
Tq soo much doctor garu ..meelanti vaallu e society lo undatam mem chala happy feel avuthunnam .....such a human being your.your parents very lucky to have you
@madhavaraomadhav2968
@madhavaraomadhav2968 Жыл бұрын
సార్ నమస్తే 🙏 మా అన్నయ్య భార్య కి మొదటి డెలివరీ ఆపరేషన్ అయింది ఐదు సంవత్సరాలు తర్వాత రెండవ డెలివరీ ఆపరేషన్ జరిగింది తర్వాత నెల రోజులు తర్వాత కుట్లు దగ్గర నుంచి చెడు రక్తము సేమ్ వస్తూ ఉంది మరలా చూపిస్తే మరల ఆపరేషన్ చేశారు అయినా చీమ తగ్గట్లేదు వస్తూనే ఉంది అలా మూడు దగ్గర్లో మూడు సార్లు చేశారు అయినా ఆ ప్రాబ్లం అలాగనే ఉంది దయచేసి దీనికి సమాధానం చెప్పగలరని కోరుచున్నాను డాక్టర్ గారు వాళ్ళు చాలా పేద ఫ్యామిలీ విశాఖపట్నం కెజిహెచ్ లో కూడా అవదని చెబుతున్నారు ఎక్కడ చూపించిన అవడని చెబుతున్నారు. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి సార్
@sreelakshmi1196
@sreelakshmi1196 Жыл бұрын
2018 or 19 lo nannu kuda edo karichindi, na neck mida right side two round dots vunnai. Neck daggara gaddalu kattinattu ayipoyindi. 10 days sarigga levalekapoyanu, tarvatha mellaga clear ayyindi😐😐, Thank you Doctor garu, manchi gnanam istunnaru andariki😊
@JK-un9jm
@JK-un9jm Жыл бұрын
Chala manchi information chepparu doctor garu. Endgukante e Madhya chala pamukatu case lu vintunnamu and villages lo ivi ekkuvaga vunnai. Chala amulyamaina jeevithanni ilanti vativalla pogottukovatam chala badhakaranga vuntadhi so pamukatu ainappudu kangarupadakunda within 40min lo kani anti-venom theesukunte brathike avakasam vuntadhi. Mana surrounding lo vunna vishapuritha pamulu mainly 3 type. Russell vipers(raktha pinjari), cobras(trachu pamu) and common kraits(katla pamu). Andharu cobra vishapurithamainadhi antaru but annitikante dangerous katlapamu endhukante cobra karichinappudu at least karachinatlu thelusthadhi but katlapamu karisthe asalu thelikundane pranapayam avudhi. Cheema kuttinatlu vuntadhanta so manam emiledhu ani neglect chestam. Dheeni visham nadi vyavastha meedha panichesthadhi and mellaga padipothamu and then organs damage avuthai mellaga. So pamulupatla chala avagahanatho vundi alasyam cbeyakunda, mantralu thantralu, natu vaidyam ani kakunda veelainta thondharaga antivenom injection cheyinchukovali.
@korakoppulasathish5862
@korakoppulasathish5862 Жыл бұрын
Rakta penjara is most.denger snake penjara body pina diamond shape machalu untae. Good information sir.miru middle class vallaki miru chese use avutae thank you sir.
@musicchanal9412
@musicchanal9412 Жыл бұрын
Ma varu kuda oka raitu sir ma lanti valla ki E video baga upayogam sir Tq sir
@narmadapapeti9298
@narmadapapeti9298 Ай бұрын
Meeru devullu sir🙏🙏🙏🙏
@Akkiresh
@Akkiresh Жыл бұрын
Meeru bagundali sir koncham niddura pondi dark circles vochestunnay
@minemadhavi8477
@minemadhavi8477 Жыл бұрын
Sir miku chala chala chala chala chala chala chala chala chala chala thanks elanti manchi vishayalu chepinanduku
@msri545
@msri545 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారు 🙏 ఇపుడు కొంచం అవగాహనా వుంది సార్ మీ వీడియోస్ చూస్తువుండటం వల్ల మీరు చేసే సమాజసేవ దేవుడు మీరూపంలో మాకు ఇలాంటి మంచి సలహాలు ఇస్తున్నారు సార్ మన అందమయిన మంచి మనసున్న డాక్టర్ గారికి thanq sir
@KiranmiV
@KiranmiV 5 ай бұрын
Doctor gaaru meeru cheppindhi chala nijam same maa dog ki kuda idhe jarigindhi
@laxmidevivemula738
@laxmidevivemula738 Жыл бұрын
Thank you very much 🙏meeru kadu doctor garu memu cheppali meeku satakoti dhanyavadalu manchi vishayalu cheptunnanduku 🙏🙏🙏
@veerabhadramaalakuntaveera4325
@veerabhadramaalakuntaveera4325 Жыл бұрын
Thank you sar me videos valla chala thelisukunam sa ❤❤❤❤
@arunakamma1176
@arunakamma1176 Жыл бұрын
గుడ్ measeg
@srinuvanjarapu1406
@srinuvanjarapu1406 Жыл бұрын
థాంక్స్ సార్ నైస్ ఎక్స్పీరియన్స్ 🙏🙏🙏🙏
@rajeswarij4653
@rajeswarij4653 Жыл бұрын
Valuable topic sir it's most useful for my family
@Akkiresh
@Akkiresh Жыл бұрын
Yentha baga cheptharu sir meeru ❤
@anjliramesh3531
@anjliramesh3531 Жыл бұрын
Very useful video sir naku pamulu anty chala bayam 👏
@mandulaahmedbasha8807
@mandulaahmedbasha8807 Жыл бұрын
Hai sir nenu kooda epudu vinaledu 72 bot blood transfusion, amazing story. Anduke medicine subject samudramlantidi ani, female lady abd distention tho vasthae, scan lo haemarrhagic ovarian torsion ani telsi, blood trans fusion ki aame group doraka attenders lost hope, surgeon blood abdomen nundi draw chesi thirigi ade aame ki ekichi surgery chesi life safe chesaru. My name is dr m. Ahmed basha. Bums. Working as a resident medical officer.
@kpvaram
@kpvaram Жыл бұрын
Thank you sir good to know from you sir God blessings with you always sir helpful to public once again tqsir ❤🎉
@mittakolalaxmankumar4051
@mittakolalaxmankumar4051 Жыл бұрын
సూపర్ వీడియో సార్ 🙏🙏🙏
@SeepanaParvathi
@SeepanaParvathi Жыл бұрын
🙏🙏🙏🙏 doctor garu
@manjunadhakumarupputerla7414
@manjunadhakumarupputerla7414 Жыл бұрын
Sir ma brother ki kuda alane jarigindhi
@karremeghana1354
@karremeghana1354 Жыл бұрын
Sir chaala baaga explain chesaru seam problem my husband friend ki jarigindi sir dyutiki vellina daggara amaravathilo police dyutiki veltey night time
@HARIPRASAD-bz7xg
@HARIPRASAD-bz7xg Жыл бұрын
Chala informative video chesaru doctor garu. Me matalu vintunte ma pranam lechi vasthadi . Sir
@nagalaxmilaxmi8446
@nagalaxmilaxmi8446 Жыл бұрын
Namasthe sir naku 6 years papa and 13 months 2nd papa Naku nunekatla pamu ante adhi karavadhu sir nakutundhi 3 hours nenu padukunna samayam lo na dress lo undi body motham nakesindhi ento challaga aipotundhi chalasepatinunchi ani lesthe dress lo nunchi kindha padipoindhi mothham black undhi sir pamu ekkada kuda karchinattu gatlu lekapoyesariki karavaledhu anukunnam after 3 hours tarvata reaction start aindhi upiri agipovadam start aindhi body vasipotundhi kallu musukupothunnai papa okate edpu alanti situation lo kuda na kuthuru ki palu ichhanu.nyt 11 ki karisthe mrng 9ki hsptl thisukellaru e mathram pattinchukoledhu sir hybd gandhiki thisukellamani chepparu time ledhu alopu naku shvasa complete ga agipoindhi chinnapillalu unnaru ani ma parents kallamidha padi request chesaru immediate ga ventilation lo uncharu 7 days komalo unna andharu ashalu odhilesukunnaru devudu dhaya valla bathiki iroju na pillalatho happy ga unna sir
@shaikhaseena547
@shaikhaseena547 Жыл бұрын
Devidi Daya..
@94908NineFourThreeSixThree
@94908NineFourThreeSixThree Жыл бұрын
❤❤
@94908NineFourThreeSixThree
@94908NineFourThreeSixThree Жыл бұрын
​@@shaikhaseena547❤❤
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 Жыл бұрын
Nijame doctor gaaru meeru cheppe vishayaalu chaalaa mandhiki upayoga paduthunnai padathai kuda mee matalu naaku chaalasarlu upayoga paddayi thank you so much
@durgakadari9354
@durgakadari9354 Жыл бұрын
Good msg God bless you doctor garu 🙏
@sivakrishna7783
@sivakrishna7783 Жыл бұрын
Wonderful Doctor garu....Your efforts are highly appriciable
@gopiyadav117
@gopiyadav117 Күн бұрын
Hi Sir , Nice explanation really i learned some points from your video , I have i doubt pamu karichindo ledho anti vinem yekkudhama vadha ani doubt unte blood test chesthe clarity avthundhi kadhandi.
@Tataji-x7x
@Tataji-x7x Жыл бұрын
Sir meru chala Baga explan chesaru tq so much andi
@pedakapudwarampudipedakapu9180
@pedakapudwarampudipedakapu9180 Жыл бұрын
danyavadamulu sir
@kanakaratnam5612
@kanakaratnam5612 Жыл бұрын
Sir మీకు అభిమాని నీను ఎంత మంచి వారు మిరు.
@94908NineFourThreeSixThree
@94908NineFourThreeSixThree Жыл бұрын
❤❤
@vijaykumar99887
@vijaykumar99887 Жыл бұрын
Sir blood test cheyachuga
@ZacK-rp6vz
@ZacK-rp6vz Жыл бұрын
Hi Sir Very useful information shared, thanks a lot 🙏🙏🙏🙏🙏 It's very useful, we ❤❤❤❤ you and your videos
@pamidipadmaja3195
@pamidipadmaja3195 Жыл бұрын
namasthya doctor garu Manchi vishayan chapparu thanks 🙏🏻
@naren5929
@naren5929 Жыл бұрын
Thanks sir for information. But anni days bathiki unnadu..one hour ke chanipothadu antaru kada
@sidduthaviti3476
@sidduthaviti3476 Жыл бұрын
Baga chepparu sir 🙏🙏🙏🙏🙏
@ChinnariChinnari-y6c
@ChinnariChinnari-y6c Жыл бұрын
Thanks andi doctor Garu🙏🙏
@Hindusthani_108
@Hindusthani_108 6 ай бұрын
Very informative video sir. Thanks for sharing
@janushaik1981
@janushaik1981 Жыл бұрын
Be body wise hair gummies vadaocha Dr garu plz chepandi na hair loss Baga avtundi
@anuradhaprathigadapa3980
@anuradhaprathigadapa3980 Жыл бұрын
Please give suggestions for scalp psoriasis
@veerajavvadi1891
@veerajavvadi1891 Жыл бұрын
Good information sir
@pradeepraju180
@pradeepraju180 6 ай бұрын
sir blood anni sarlu replace chesaru kada aa venom power thaggipovali kada mari
@jyothii947
@jyothii947 Жыл бұрын
Hi sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 chala. Rojulu aynidhi sri metuu matalu aadi yala unna ru sir ma manavaraaliki mokaali mislokit ayindhi yogaa cheste meeru ei vishayam gamaninchaali oka video chandhi sir please tanks bangaram
@rameshk8910
@rameshk8910 Жыл бұрын
Your speech exllent sir
@44124
@44124 Жыл бұрын
Direct factors available vunnaay ga ji vatilo a factors use cheyyocchu ji
@vijaykumarkarodi5397
@vijaykumarkarodi5397 Жыл бұрын
Nijam ga chala valuable information sir thanks sir
@joshuatirumani
@joshuatirumani Жыл бұрын
డాక్టర్ గారు నమస్కారమండి విషం లేని పాము కాటు వేసినప్పుడు విరుగుడు ఇంజక్షన్ తీసుకుంటే ఏమైనా ప్రమాదం ఉంటుందా???
@venkateshprasad5630
@venkateshprasad5630 Жыл бұрын
Emi undadhu andi..but allergies vache chance untundi..hospital lo test chese virugudu ekkistaru..doctor ki telusthundi virugudu ekkinchala vadha ani
@jkamala5005
@jkamala5005 Жыл бұрын
Thank you Doctor for sharing most valuable information ..
@నచిమిఎస్
@నచిమిఎస్ Жыл бұрын
Medaggara ENT specialist vunnara please reply
@santhoshidhavala3349
@santhoshidhavala3349 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారు మంచి విషయం చెప్పరు
@gudupusamudralu2752
@gudupusamudralu2752 7 ай бұрын
ప్రధమ చికిత్స కోసం చెప్పండి. Sir
@lovababuraavi2651
@lovababuraavi2651 Жыл бұрын
Chala Baga chepparu sir , TQ so much sir 🙏
@ramprasada2682
@ramprasada2682 Ай бұрын
పది సంవ్సరాల క్రింద వచ్చిన డిస్త్రిక్ ఎడిషన్ లో వచ్చిన. ఒక వార్త చదివాను, అందులో ఒక కుటుంబం మొత్తం పొద్దున్నే చనిపోయి వున్నారు. పక్క ఇంటి వారికి అనుమానం వచ్చి తలుపు పగల కొట్టి చూస్తే అందరూ చనిపోయి ఉన్నారు. అందరికి పాముకాటు కనిపించింది. వాళ్ళు ఇంటిమొత్తం వెతికితే కట్లపాము కనిపించింది. దానిని కర్రతో కొట్టి చంపారు. కుటుంబం లోని 5 సభ్యులు క్రింద పడుకొన్నారు ఆ రోజు. కట్లపాము ఎటువంటి హానీ లేకపోయినా కాటువేస్తుంది.
@menakajogi4121
@menakajogi4121 Жыл бұрын
Sir ma mother ki pinjara karichindi kaallu chethulu sachu padipoyayi
Old Patient Story | 10th Class Fail | Student Life Saving | Dr. Ravikanth Kongara
26:35
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН