My Bad Experience | Bariatric Surgery | Negative Energy | Anesthesia | Dr. Ravikanth Kongara

  Рет қаралды 180,416

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

My Bad Experience | Bariatric Surgery | Negative Energy | Anesthesia | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#negative #energy #bariatricsurgery #anesthesia #drravihospital #drravikanthkongara

Пікірлер: 711
@veeravallilakshmi5904
@veeravallilakshmi5904 2 жыл бұрын
మీకు కోపం కూడా వస్తుందా సార్ మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే ఉంటుంది అలాంటిది కోపం వచ్చిందా? మీరెప్పుడూ నవ్వుతూనే ఉండాలి కోపం వచ్చినా కోపం తెచ్చుకోకండి మీకు ఎంతో గుడ్ నేమ్ ఉంది మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మాలాంటి వాళ్లకు ఎన్నో సలహాలు ఇస్తూ ఉండాలి నూరేళ్లపాటు మీ మొహం మీద చిరునవ్వు అలాగే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం రానివ్వదు మీకు సూట్ కాదు
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 2 жыл бұрын
On screen is different Of screen is different
@swarajyalakshmi1651
@swarajyalakshmi1651 2 жыл бұрын
డాక్టర్ సార్ మీరు శ్రీ మహా విష్ణువు లాగా ఎప్పుడూ ప్రసన్న వదనం తోనే వుంటారు అలాగే వుండాలని మేము అంతా కోరుకుంటాము అమెరికాలో సెటిల్ ఔదామనుకున్న మీరు ఇక్కడ విజయవాడ లో సెటిల్ కావటం మన ఏపీ ప్రజల అదృష్టం అని మేము చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాము సార్ మీకు శత కోటి నమస్కారాలు 🙏🙏🙏
@mmmr407
@mmmr407 2 жыл бұрын
All the glitters is not Gold, మెరిసేదంతా బంగారం కాదు
@peralaravishankar4558
@peralaravishankar4558 2 жыл бұрын
రవికాంత్ గారికి కోపం వస్తుందంటే నేను కూడా నమ్మలేకపోతున్నా. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా వుంది
@ananddoctor4944
@ananddoctor4944 2 жыл бұрын
Ahhhhhhh Huntington gjithashtu highlight thittu thank hihihi i hij thoughts thought nijayithi ithe isthunna njih hubungannya bhinnamgaa johnny nuttig nanninthaga bhajana bhajana bhajana hubungan hij tjjjt9t Ahhhhhhh hubungan bhushan bhojanam hubungannya njejten hubungan hij ahhhhhhh bhajana hujan bhajana hubungan hubungan hujung hujung hubungannya hujan intha bujji than ahhhhhhh hujung ng 0thhthyh
@nehamahanthi687
@nehamahanthi687 Жыл бұрын
అందగాడు,పనివాడు,మనసున్న అందగాడు,మనసున్న పనివాడు కూడా అని అర్దం అయింది.. Rare combo in present generation.. Lucky family to live with❤ Lucky staff to work with you..🙏 ఎంత చదివినా values,,సెంటిమెంట్,ఛారిటీ,మెర్సీ,sentiveness లేని మనిషి waste.. మీరు intellectual తో పాటు అన్ని వున్నవారు.. Rare combination ❤✌️👍💅💅💅💅 మంచి డాక్టరే కాదు,మనసున్న మారాజులా ఉన్నారు.🙏
@sunithakonatham7012
@sunithakonatham7012 2 жыл бұрын
మీ మీద నమ్మకంతో వచ్చినందుకు అతని నమ్మకాన్ని నిలబెట్టారు.. మీకు లభించిన ఆ తృప్తి ఎన్ని వేల కోట్లు ఇచ్చిన కొనలేనిది.. Great sir..
@balajip7973
@balajip7973 2 жыл бұрын
మీ వీడియో నాకు అవసరం లేకపయినా నేను చూస్తాను ఎందుకంటే అందులో ఏదో ఒక positive వుంటుందని thank you 🙏🙏🙏🙏
@srinurathnala2640
@srinurathnala2640 2 жыл бұрын
ఆకాశం లోని చందమామ తొంగి చూసేలా, ఆకాశం అంతా ఆకర్షించేలా, తారలన్ని మీకు తలంబ్రాలు గా, భువి దేవత దివించేలా, గగనం గర్వ పడేలా, సూర్యుడు సుకిభవ అని దివించేల, ప్రపంచం పర్వసించేల, భారత దేశం భ్రమ పడేలా, ముల్లోకాలు మురిసి పోయేలా, ప్రపంచం మీ పాదాల చింత, ఇండియా నుండి ఆంగ్లేయులు దోచు కెల్లారు అన్నారు కానీ వాళ్ళు దోచుకెల్లి న దానికంటే 100రేట్లు మిరున్నరు, సార్ సూపర్ ఇంత అందమైన మంచి మహానుభావుడి నీ మాకు పరిచయం చేసి నా మి అమ్మ నాన్న లకి 🙏, మీ ముందు కోయునురీ వజ్రం కూడా మీ అంత ప్రశాంతంగా ప్రకషించదేమో🎉
@srinivasulubheemisetty8196
@srinivasulubheemisetty8196 2 жыл бұрын
Great message thank you metrma 🙏🙏🙏🙏
@kodalikasturi3792
@kodalikasturi3792 2 жыл бұрын
Very nice
@sahasra1001
@sahasra1001 2 жыл бұрын
Super chepparu
@srinurathnala2640
@srinurathnala2640 2 жыл бұрын
@@sahasra1001 🤝
@srinurathnala2640
@srinurathnala2640 2 жыл бұрын
@@srinivasulubheemisetty8196 🙏 థాంక్యూ ❤️
@Vijayawadacrazy
@Vijayawadacrazy 2 жыл бұрын
మీరు చెప్పే ప్రతి మాట ప్రజలకు ఉపయోగం ఉంటుంది sir
@kumarik7937
@kumarik7937 2 жыл бұрын
Doctor garu మీ good experience తో పాటు...మీ bad experience ని ఎంతో నిజాయితీగా మాతో share చేసుకున్నందుకు ధన్యవాదాలు🙏🙏🙏👏👏👏
@mellacheruvumanivenkatalak671
@mellacheruvumanivenkatalak671 2 жыл бұрын
Namasthe Dr. మనిషి కి కోపం వచ్చిన సమయంలో సైలెంట్ గా ఉండమని ఎందుకు చెప్తారో...మీ అనుభవం మా తో పంచుకోవడం ద్వారా చాలా స్పష్టంగా అర్ధం అయ్యింది....
@nagamani3271
@nagamani3271 2 жыл бұрын
PppppppppppppppppppFYI
@tangellavijay2389
@tangellavijay2389 2 жыл бұрын
మీ కోపం శాపం... మీ నవ్వు వరం...నిజం గా sir 👌🏻👌🏻👌🏻
@madalavenkateswararao4343
@madalavenkateswararao4343 2 жыл бұрын
Super ga cheaparu 👌👌👌
@sksadik9727
@sksadik9727 2 жыл бұрын
సార్ మీరు మాట్లాడితేనే మనకి ఏమి కాదు అనే ధైర్యం వస్తుంది మీ పక్కనుంటే ఇంకేం ఇంత ధైర్యం ఉంటుంది సార్
@chintalapatimadhavilatha4742
@chintalapatimadhavilatha4742 2 жыл бұрын
డాక్టరు గారు మీ విడియోస్ నేను చూస్తాను మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. మీరు నవ్వూతూ మాట్లాడుతూ ఉండే మా కు అలా వింటినే ఉండాలని పిస్తుంది ఒక డాక్టర్ లా కాకుండా మా కుటుంబ సభ్యునిలా అని ప పిస్తారు. చాలా ధన్యవాదాలు వీరు అంత బిజి గా ఉన్నా కూడా మా లాంటి వాళ్ళ కోసం చేసున్నారు.
@ful36
@ful36 2 жыл бұрын
తల్లి బిడ్డను ఎన్నిసార్లు దండించినా బిడ్డ మరల మరల తల్లివద్దకే వెళుతుంది. అలా మీ మీద ఉన్న అభిమానం నమ్మకం తో మీ పేషెంట్ కి మీ హాస్పిటల్ లో అనిస్థీషియా వల్ల రియాక్షన్ వచ్చినా మరల మీవద్దకే వచ్చి మీచేతితోనే సర్జరీ చేయించుకొని happy life ని పొందినారు🙏🙏🙏
@aligetimadhavi4449
@aligetimadhavi4449 2 жыл бұрын
మీ చిరునవ్వు చాలా బాగా ఉంది సార్, చివరిలో కొన్ని మాటలో చాలా బాగా నచ్చాయి.. మనం ఏపని చేసిన పాజిటివ్ గా అలోచించాలి..
@p.v.ramana9676
@p.v.ramana9676 2 жыл бұрын
ఒక డాక్టర్ లో మానవతావాది దాగి ఉండటం గొప్ప విషయం. అందుకు అభినందిస్తున్నాను. నమ్మకంతో వచ్చినటువంటి పేషెంట్ యొక్క ఆశల్ని అభిప్రాయాన్ని గౌరవించడం నిజంగా గొప్పదే.
@kalyanik5451
@kalyanik5451 2 жыл бұрын
తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష...
@1988srirama
@1988srirama 2 жыл бұрын
మంచి వివరణ రవి గారూ, మనం గ్రహించాలి ,తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష ధన్యవాదాలు రవి గారూ
@anuvenkat1197
@anuvenkat1197 2 жыл бұрын
మీ ఫేస్ లోనే ఒక చిద్విలాసం ఉంటుంది వందల మందికి ప్రాణం పోసే మీరు సదా చిద్విలాసం గానే ఉండాలి 🎉🎊 మీరు మాట్లాడుతూ ఉంటేనే ముఖం చూస్తూ ఉంటేనే సగం రోగం తగ్గిపోతుంది
@maddurimanikantakirankumar6226
@maddurimanikantakirankumar6226 2 жыл бұрын
Really brother
@sreedevidevulapalli5861
@sreedevidevulapalli5861 2 жыл бұрын
Avunu andi
@KTSWORLD-bb1fb
@KTSWORLD-bb1fb 2 жыл бұрын
Yes sir
@dr.gampalasirishambbsdgo3722
@dr.gampalasirishambbsdgo3722 2 жыл бұрын
Drug anaphylaxis s really a nightmare... ఇప్పుడు చెప్పగలం కానీ ఆ situation face చేసేటప్పుడు ఒక doctor experience మాటల్లో చెప్పలేము...it's very important n life saving to inform history of drug allergy to ur doctor....
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 2 жыл бұрын
🙏Dr Ravikanth garu కోపమున ఘనత కొంచమైపోవును కోపము నను మిగులగోడు చెందు కోపమడిచెనేనికోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమ 🙏🙏❤️
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
మీరు మహా జ్ఞానులు డాక్టర్ గారు 🙏 మీ అనుభవాలను జ్ఞానంతో అర్థం చేసు కున్నారు మీ మాటలు వింటుంటే మీరు కారణ జన్ములు అనిపిస్తుంది. ఇలాంటి మాటలు ప్రవచనాలలో వింటూ ఉంటాను. మీలాంటి మంచి మనసున్న డాక్టర్లు అరుదుగా ఉంటారు. మీలాంటివారు బావుoటే అందరూ బావున్నట్టే. మీరు బిజీగా ఉంటూ కూడా ప్రతీరోజు వీడియోలు పెడుతున్నారు మీ వీడియోలు అన్నీ నేను చూస్తాను మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను🙏 ధన్యవాదములు 🙏
@mandakoteshwar1963
@mandakoteshwar1963 2 жыл бұрын
మాకు, మీ మీద ఉన్న100% నమ్మకం తోనే మా బాబుకు ఆపరేషన్ చేయించినాము. success చేసినందుకు కృతజ్ఞతలు
@janasenamanasena1116
@janasenamanasena1116 2 жыл бұрын
Sir me number estara plz andi naku koncham information kavali
@VAARAAHI7
@VAARAAHI7 2 жыл бұрын
Great sir, thank you for sharing, అతన్ని ఆ కండిషన్ నుంచి బయటకు తీసు కొచ్చారు కాబట్టి వాళ్లకి మీ మీద నమ్మకం వచ్చింది, Incase ఇంకా ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి తెలియక డ్రగ్ ఇచ్చిన రియాక్షన్ అయ్యేది సో అందుకె మీ మీద వాళ్లకి నమ్మకం 🤝 god blessed you sir
@ZacK-rp6vz
@ZacK-rp6vz 2 жыл бұрын
Doctor meeru inta busy ga vundi kuda society yedoka good message eddamanukoni videos chestunnaru, superb - we love your videos doc😍
@jyothim9936
@jyothim9936 2 жыл бұрын
అవునండి చాలా కరెక్ట్ గా చెప్పారు డాక్టర్ గారు ♥️♥️💯
@MLVSS143
@MLVSS143 2 жыл бұрын
డాక్టర్,మీరు ఏంటండి బాబు...ఇంత గొప్ప వారా...అసలు అందరికి అనస్థీషియా మీద మంచి అవగాహన కలిపించారు.ఈ విషయం బయటకి వస్తే అమ్మో ఆ డాక్టర్ దగ్గరకు వెళ్లకూడదు అనుకుంటారు.కానీ మీరు చెప్పిన విధానం చూస్తే మీ దగ్గరకే రావాలనిపిస్తుంది.2 రోజులు నిద్ర పోలేదు అనే దానిలోనే మీ మానవత్వం కనపడుతోంది.చాలా మంది డాక్టర్లు ఇంతగా ఆలోచించరు. నా కళ్ళ వెంబడి నీళ్లు వస్తున్నాయి .....మీ మంచితనం కి. You are the best doctor...
@swathiaishu8117
@swathiaishu8117 2 жыл бұрын
100% true sir always positivee nayy undaliii sir meeru comments chadivitay okka like evvandii sirr mee thumb amee arigiipoduuu,alagooo navuutaruu kadaa aaa song vayyanavasaramlaaa sirrr mee smile awesome
@poornak59
@poornak59 Жыл бұрын
సార్ నాకు 26 క్రితం పెద్ద ఆపరేషన్ అయింది డాక్టర్ మేడం ఆపరేషన్ చేస్తూనారు నేను అయితే డాక్టర్ మేడం తో గట్టిగా మాటలు ఆడేదానిని సార్ ఆ మేడం గారికి శతకోటి వందనాలు
@srinivasp8171
@srinivasp8171 2 жыл бұрын
🙏🏻 yevaru yila chepparu. Meeru Anni cheptaru. Really great doctor garu meeru.🙏🏻
@kclakshmi5157
@kclakshmi5157 2 жыл бұрын
సార్ మీకు చాల ధధన్యవాదములు. మీరు చాలా బాగా మాట్లాడుతారు మాకు ఎప్పుడూ చాలా చక్కగా అర్థమైనట్లు ఎంత తెలివి లేని వాళ్ళకి కూడా క్లీన్ గా జ్ఞాపకం ఉన్నట్లుగా ఎప్పుడూ గుర్తు ఎప్పుడు గుర్తు పెట్టుకున్నట్లుగా తెలియని విషయాలను కూడా చాలా చక్కగా చెప్పారు మీకు ఇంకొకసారి ధన్యవాదములు ఈమధ్య అంటే నవంబర్ 22 సంవత్సరం నవంబర్లో 21వ తారీకు మా అల్లుడు ఒక చేతి కింద వేళ్ళు ట్రాక్టర్ అయితే ఒక చిన్న సర్జరీ అయింది ఆయనకి కూడా ఎంత మత్తు మందులు ఇచ్చినా మత్తు ఎక్కడం లేదు లాస్ట్ కి ముక్కకి ఏదో వాసన చూపించి ఆపరేషన్ చేశారు అదే సర్జరీ చేశారు అప్పటికి కూడా వాళ్లకి పూర్తిస్థాయిలో మత్తు ఎక్కలేదు మీరు అప్పుడే చెప్పినట్లుగా ఈయన కూడా ఒక పాట పాడుతూ ఉన్నాడు అప్పుడు మాతో డాక్టర్లు చెప్పారు ఈయనకి ఎంతమందిలిచ్చినా మత్తు ఎక్కడం లేదు చివరికి ముక్కుకి ఇచ్చాము అప్పటికి కూడా ఈయన పాట పాడుతూనే ఉన్నాడు ఆ తర్వాత మేము సర్జరీ ఫినిష్ చేసాము మా అల్లుడికి 38 ఇయర్స్ మీరు చెప్పినదానికి ఈరోజు మాయాకు జరిగిందానికి చాలా దగ్గర సంబంధం ఉంది అనిపిస్తుంది థాంక్స్ ఒన్స్ అగై అగైన్
@sailucky1294
@sailucky1294 2 жыл бұрын
మీరు నిజంగా దేవుడు డాక్టర్ గారు
@sgalsbg62
@sgalsbg62 2 жыл бұрын
డా. రవికాంత్ కొంగర గారి సహజమైన వివరణ అద్భుతం‌. ప్లంబర్ పని నిర్లక్షం వలన కలిగిన పరిణామం, మీకు విసుగు తెప్పించింది, కాని మీకు కోపం రాలేదు, సుమీ ! మీకు కోపం రావటం జరిగిందేమో !! Dr. Ravikanth Kongara ji ! You are a positive personality !!
@SS-pn9jo
@SS-pn9jo 2 жыл бұрын
43 k members tho chala close ga manchi info ni vivarinchi nattu undhi,really a super doctor.
@eswararao.sesetti
@eswararao.sesetti 2 жыл бұрын
సార్..... 🙏🙏🙏.... మీ నిస్వార్థమైన మాటలు వింటూ ఉంటేనే...... రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి..... రియల్లీ గ్రేట్ డాక్టర్ గారూ.... 🙏🙏🙏
@usha1676
@usha1676 2 жыл бұрын
Negative energy gurinchi ..Chala mandi chepparu gaani sir.. meeru cheppindi vintey maatram Chala bhagaa kanipinchesindi clear ga kallaki..👍👍👌👌
@satyavathi_satya
@satyavathi_satya 2 жыл бұрын
Sir...Maku.. Hospital anna, doctors anna chala bhayam.. Kaani me videos nenu ma daughters chustu untam.. Very motivational and Messagable.. 🌻
@shaikhaseena547
@shaikhaseena547 2 жыл бұрын
Meru matladuthunte bore kuda vundadhu, Ani vishayalu share chestharu, chala normal ka vuntaru, thank u sooo much sie
@PUBL9529
@PUBL9529 2 жыл бұрын
Doctor గారు మా బాబుకి 12 years, వాడికి చెప్పింది ఏది అర్దం కాదు, మాటలు రాలేదు, ఆటిజం adhd అన్నారు, ఎన్నో మెడిసిన్స్ వాడాము, కొంచెం మార్పు కూడా రాలేదు, stem cell treatment గురించి మీ అభిప్రాయం చెప్పండి, లేదంటే మీకు ఏమైనా treatment గురించి తెలిసుంటే తెలియచేయండి please, మాకు ఏమి చేయాలో తెలియడం లేదు, వాడి మొండితనం తట్టుకోలేకపోతున్నాం, వాడిని చంపి మేము చచ్చిపోవాలి అనిపిస్తుంది, దయచేసి మీకు ఏమైనా treatment తెలిస్తే చెప్పండి మీకు జీవితాంతం రుణపడి ఉంటాం🙏
@srividyagollapudi
@srividyagollapudi 2 жыл бұрын
మీరు నిజం గా doctor రూపం లో ఉన్న దేముడు.🙏🙏🙏🙏🙏. మిమ్మల్ని కలవాలి సర్ ఒక్క సారి మా బాబు కి నాకు కొన్ని హెల్త్ ప్రోబ్లేమ్స్ ఉన్నాయి మీకు చూపించాలి
@vijayabhanuguruguntla
@vijayabhanuguruguntla Жыл бұрын
Mee videos ne miss chesko lemu, alantidi patients mimmalni ela miss cheskuntaru doctor garu. You are not only a good doctor but also a good story teller. Mee videos naku night pills.
@divyasreegopu8255
@divyasreegopu8255 2 жыл бұрын
Eroju nenu oka manchi veshayam telusukunanu sir... Nenu positive energy evataniki try chestanu sir... Emotion ni control chesukune situations base chesukuni react avali.. edhi follow avthanu sir... Melanti vallu ee society ki kavali sir... Thank you so much for your parents.. their efforts and ur hardwork made for us what you are today... Love from bottom of my heart 💓
@ulakshmiveerraju1078
@ulakshmiveerraju1078 2 жыл бұрын
Sir ఒక డాక్టర్ గా ఎవరూ share చేసుకోని ఎన్నో విషయాలను అందరితో పంచుకుంటూ ఒక న్యూ trend and easier to mingle with all ఒరవడి సృష్టిస్తున్నారు. Good.
@nirmalanekanti3337
@nirmalanekanti3337 2 жыл бұрын
దేవుడు మీతో ఉన్నాడు డాక్టర్ గారూ లేకపోతే వాళ్ళ కుటుంబం, మీరూ కూడ చాల నష్టపోయేవారు.
@sudhavani4177
@sudhavani4177 2 жыл бұрын
Meeru cheppina vishyam andariki gunapatame thammu...appatinundi...mee mukam loo navvu..prashathatha alavatu ayyindi 👍navvuthoo andharini mana manishi laa aakattukuntunnaru...oka negative effect jeevitha kalam badistundi...mee parents..bagavantundhi 🙌 blessings thoo andundi bayatapaddaru..thank god🙏
@sailajasuneel3832
@sailajasuneel3832 Жыл бұрын
Meelanti doctors vunte patients eppudu safe ga vuntaru sir.I am a physiotherapist.I have never seen a doctor like u.Really mimmalini chustu bunte Vaidyo Narayano Hari ani analanipistondi sir.👏👏👏👏👏
@28.8.21
@28.8.21 2 жыл бұрын
మానవులు జయించలేని అరిషడ్వర్గాలల్లో ఒకటైనది కోపం అనగా క్రోధం లేదా ఆగ్రహం ! మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకమే కోపం అని నిర్వచించవచ్చు.!
@ajsspecial4780
@ajsspecial4780 2 жыл бұрын
మీ చిరునవ్వు చుస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంచివారు మీరు. కమ్యూనిస్టు background వాళ్ళు మాత్రమే ఇలా ఉంటారు. మీ నాన్నగారి కి ధన్యవాదాలు ఇంతబాగా పెంచినందుకు
@sarojakartham263
@sarojakartham263 2 жыл бұрын
నేను ఎప్పుడు చెబుతూ వుంటాను కదా కన్నయ్యా, నీవు కారణజన్ముడివి,నీ ప్రతి కదలిక ఆదర్శ నేయమే, నిన్ను ప్రత్యక్షంగా చూడలేక పోయినా, యశోదా మాత లాగా నిన్ను దూరం నుండీ చూసి మురిసి పోతుంటాను.
@radhikatummala741
@radhikatummala741 2 жыл бұрын
Positive energy lo chala pleasent life untundi. Past life lo negative energy tho suffer ayyam. But now only positive energy tho relax . Good video. Thank you sir.
@mthejovathi3020
@mthejovathi3020 Жыл бұрын
Thank you sir,...negitivity కి మీరు ఇచ్చిన ఈ examples చాలా బాగున్నాయి, చెప్పిన విధానం బావుంది అంతే కాదు మీ యొక్క అనుభవం తో చెప్పిన విషయం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది... Positive attitude ఎంతో important...సొసైటీ లో పాజిటివ్ ఉంది అంటేనే నెగిటివ్ కచ్చితంగా ఉంటుంది... అయితే negitivity ని carry out చేయకుండా పని చేసే విధానాన్ని మనం అందరం అలవరచు కోవాలి...
@consciousness64
@consciousness64 2 жыл бұрын
మీరు ఒక డాక్టర్ అయి ఉండి.. విశ్వం లోకి నెగిటివ్ ఎనర్జీ ని విడవకూడదు అని చెబుతున్నారు అంటే. మీకు విషయం పట్ల అవగాహన, మీలో ఆధ్యాత్మిక స్థితి ఉన్నాయి. మనం ఆలోచించే ప్రతీ ఆలోచన(మంచిదయినా లేక చెడు ఆలోచనయినా) విశ్వం లోకి పంపించబడుతుంది. అది ఏ రకమయిన ఆలోచనయినయతే ఆ రకమయిన ఫలితం మన వాస్తవజీవితం లోకి సంఘటనగా వస్తుంది. అందుకే భగద్గీతలో ఇలా చెప్పబడింది. "యధ్బావం తధ్బవతి" . ధన్యవాదాలు
@vkkraju.datla.3712
@vkkraju.datla.3712 2 жыл бұрын
చాలా కష్టం sir,కోపాన్ని జయిస్తే ఆ మనిషి ఋషి అవుతాడు.మనం సామాన్యుల ము మనకు వస్తువుల మీద మక్కువ వ్యామోహం ఎక్కువ, కొన్ని సందర్భాలలో మనిషి కన్న వస్తువుకు నష్టం కలిగితే తీవ్రం గా ప్రతిస్పందిస్తూ ఉంటాము. సందర్భానికి బట్టి ఎదుటి వారి నీ బట్టి కూడా మన ప్రతిస్పందన ఆధార పడుతుంది.
@suseelamaddukuri6451
@suseelamaddukuri6451 2 жыл бұрын
Doctor garu Meeru Chala great mee Video’s anny chusthanu Naku Chala Happy ga vntundi mimmalani chusthu Vnte MA family member anipisthundi Bless you babu
@katigarisekharreddy5984
@katigarisekharreddy5984 2 жыл бұрын
Mi nunchi Chala visayalu telusukuntunna sir okka health problems matrame kadu mi expireance share cheyadam memu vatini telusukodam Dani nundi oka vishayani nerchukovadam bagundi sir thank you
@pawanijamshiva5484
@pawanijamshiva5484 2 жыл бұрын
Sir meeru 100years brathakali sir naa ayussu posukoni brathakali sir meeru devudu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kameswarimaddali9287
@kameswarimaddali9287 2 жыл бұрын
మీ అనుభవాన్ని చాలా చక్కగా చెప్పారు. మనిషి అన్నాక అన్ని రకాల feelings ఉంటాయి. మీరు చెప్పినట్టు కోప్పడడంవల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అని తెలుసుకుంటే శాతం అలవాటు అవుతుంది. ఉదాహరణకు పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థిని టీచర్స్, పేరెంట్స్ తెగ తిడతారు, insult చేస్తారు. ఇది చాలా బాధాకరం. ఫెయిల్ అవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అది ఎవరూ పట్టించుకోరు. పరిక్ష అయిపోయి, రిజల్ట్స్ వచ్చాక చేయగలిగింది ఏమీలేదు అని తెలిసీ కోపాన్ని అదుపులో పెట్టుకో లేరు. కోపం వచ్చినప్పుడే సంయమనం పాటించాలి.
@kanakamahalakshmi1419
@kanakamahalakshmi1419 2 жыл бұрын
ఒకటి మాత్రం నిజం కోపం ఎంత తగ్గించుకుంటే అంత ఆరోగ్యం బాగుంటుందని మాత్రం తెలుసు నాకు థాంక్యూ సర్ మంచి మాట చెప్పారు
@radha2787
@radha2787 2 жыл бұрын
Doctor=God
@samkumar8232
@samkumar8232 2 жыл бұрын
మీ గురించి మీ గురించి ఏం చెప్పాలి సార్ మాటలు రావట్లేదు నాకు. సూపర్ సార్ మీరు అంతే సూపర్
@sreedevidevulapalli5861
@sreedevidevulapalli5861 2 жыл бұрын
Nijam bangaram miru chepindhi correct miru devudu enta honest ga cheparu
@madhavarji5443
@madhavarji5443 Жыл бұрын
సార్ బాగున్నారా మీరు చాలా మంచి వారు సార్ మీ నెగిటివ్ ని షేర్ చేసుకున్నందుకు మాది శ్రీకాకుళం సార్
@ajsspecial4780
@ajsspecial4780 2 жыл бұрын
Very good message to people, కోపంతో చాలా కోల్పోతారు👌👌👌👌👌👌
@lingamthokala6029
@lingamthokala6029 2 жыл бұрын
మీకు కోపం వస్తుందా సార్ మీరు ఎప్పుడు చూసినా నువ్వుటనే ఉంటారు సార్ మీరు సూపర్ సార్
@0-ks7qq
@0-ks7qq Жыл бұрын
రవి కాంత్ గారు మిమ్మల్ని ఇద్దరిని ఒక ప్రేమలో చూస్తే మంచాల సత్యనారాయణ రాజు రామలక్ష్మణ
@jyothidulapalli5232
@jyothidulapalli5232 2 жыл бұрын
Hi sir chala baaga chepparu naaku same alaneye kopam vachesthundhi thank you so much 🙏❤️💐
@tirumalajyothi4841
@tirumalajyothi4841 2 жыл бұрын
మీరు అనస్తిషియా ఇచ్చే పనేందుకు sir, పెషింట్ ముందు మీరు నవ్వుతూ నిలబడితే ఆపరేషన్ చేపించు కుంటాడు నొప్పి తెలియకుండా ( కొంచెం ఎక్కువైనా ఇది నిజం), Dr మాట్లాడితే నే సగం జబ్బు తగ్గుతుంది అంటారు, మీకు లాంటి కొంత మందిని చూసి అనుకుంట, తనకోపమే తన శత్రువు కదా sir 👌🏻👌🏻👌🏻👌🏻 చెప్పారు.
@sachidevi2324
@sachidevi2324 2 жыл бұрын
Evarayya Babu nuvvu.. Matalathone attract chesestunnav.. Anyway chala genuine ga chepev.. Good job.. Great doctor..
@JUNNU_VLOGZ-MehraNuraz
@JUNNU_VLOGZ-MehraNuraz 2 жыл бұрын
Meeru ichina msg na personal life ki na present situation ki exactly sink aindi sir
@deepavagmare3854
@deepavagmare3854 2 жыл бұрын
థాంక్స్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు God bless u sir
@nagavaralakshmiindukuri9803
@nagavaralakshmiindukuri9803 2 жыл бұрын
Mana tappu oppukolante ante chala dairyam kavali u r great sir
@gsasikala3641
@gsasikala3641 2 жыл бұрын
Meeku Mee chirunavve positive energy isthundi sir meeku yeppudu bhagavanthudi aasirvadam untundi sir
@shaulhameedshaik1613
@shaulhameedshaik1613 2 жыл бұрын
సార్ మీరు వాస్తవాన్ని చాలా నిక్కచ్చిగా చెప్పారు నెగటివ్ ఎనర్జీ ఎలా వాడాలో చెప్పారు చాలా సంతోషం వేసింది ఆర్తియాగర్వాల్ కు ఇలాంటి ఆపరేషన్ లో చనిపోయింది అని అనుకుంటున్నాం
@sowmyavasuponnam8054
@sowmyavasuponnam8054 2 жыл бұрын
Hii doctor garu...me vedio chusthuntee chalu full positive aipothanu..face lo edhoo teliyani happiness vasthundhi....
@anitakotharu9453
@anitakotharu9453 2 жыл бұрын
Hi sir mi face chala attractive and mi smile face ki extra beauty Ni add chestundi always keep smiling
@pushpaalla2678
@pushpaalla2678 2 жыл бұрын
Entha manchi message icharu sir Meeru. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦰🦰🤝🤝🤝🤝
@padminiakur9358
@padminiakur9358 2 жыл бұрын
Chala chakkaga chepparu doctor. Tharachu kopam techukune naa laanti vaallaksndariki manchi lesson sir.
@srikrishna1656
@srikrishna1656 2 жыл бұрын
Tanakopame Tana satruvu Tana santame tanaku raksha god bless you dr
@gamingwithtelugugangster414
@gamingwithtelugugangster414 2 жыл бұрын
Namaste sir ,mi video s ni starting nundi follow avutunna,mantena gaaru mimmalni maa tv lo chupincharu, sir doctors mida nammakam pothondi, reports results maarchi, penchi tagginchi avasaram vunna leka poina aperations chestunnaru,i lanti sandarbam lo miru nammakam penchutunnaru, andaru baavundaali. Andulo miru vundali, maa baabu I dictor cheyalanu kuntunnam mi blessings ivvandi, mi re maa Babu deva ki inspiration, ma relatives Mysore nundi mi daggaraki vastunnaru,thank u sir
@haribabu384
@haribabu384 2 жыл бұрын
Sir ఏదైనా తప్పు జరిగిన తరువాత సంబందించిన వాళ్ళని అరవక పోతే మళ్ళీ అదే తప్పు చేస్తారు.న్యాయంగా వచ్చే కోపం మంచిదే.
@rajakumaridevarakonda4575
@rajakumaridevarakonda4575 2 жыл бұрын
ఇలాంటి మంచి విషయాలు కూడ చెప్పండి sir
@padmag5303
@padmag5303 2 жыл бұрын
Super doctor Ravikanth garu friendly nature meeru great andi 🌹
@ravikiran5782
@ravikiran5782 Жыл бұрын
Sir you are great in all aspects meeru inta struggle Ela chestunnaru Mee life enta tension ga vundi mind reeling
@akkunaidu4423
@akkunaidu4423 2 жыл бұрын
హాయ్ సార్ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ధన్యవాదములు 🙏🙏🙏
@kullayppappa6186
@kullayppappa6186 2 жыл бұрын
Sir me manchi manasu vundi kabatti meru ami chesina success avthundo👍
@ranganath4541
@ranganath4541 Жыл бұрын
Sir miru cheppevi 100% super, parthi video chala valueble Sir, okka sari mimmalani kalavalani vachhanu,miru hospital nundi intiki vellaru Sir,I will try to meet you 2 min .
@anushasingaram5013
@anushasingaram5013 2 жыл бұрын
Super sir me lanti doctors prathichota vunte antha baguntundo meru doctor rupamulo vunna devudu namaskaram
@vijayarajuanugu559
@vijayarajuanugu559 2 жыл бұрын
We lost our 5yrs baby 😭 in same procedure Dr garu...they should have checked whether that drug is ok or not for our baby ...she couldn't survive after the BP collapse...she was healthy and active but to correct a small finger deformity we lost our baby due doctor's neglegency....please please make sure all the time to check the anesthesia drug compatabilty
@Vijay_0815
@Vijay_0815 2 жыл бұрын
Sir... చేతి వేళ్ళు, నడుములు విరిచినప్పుదు సౌండ్స్ వస్తాయి కదా. అవి ఎదో air valla వస్తాయి... అలా ప్రతిసారీ విరిస్తే future lo ఇబ్బంది అంటారు. నిజమేనా sir please cheppandi. E kalam lo gantaki okasari ala anipinchadam అలవాటు అయిపొయింది నాకు😥😥😥
@vimalareddy603
@vimalareddy603 2 жыл бұрын
Yes me aslo pedda doubt please reply 🙏
@tharuniinapala2092
@tharuniinapala2092 2 жыл бұрын
Me truth chala baga chepparu sir you are very good 🙏
@purnapurna1669
@purnapurna1669 2 жыл бұрын
సార్ మీకు కోపం వచ్చిందా నమ్మలేకపోతున్నాను
@hanumantharaoganji8496
@hanumantharaoganji8496 2 жыл бұрын
"రెండ్రోజులు ప్రశాంతంగా నిద్రపోయేవాడిని కదా "🤣 nice words sir. 🙏🙏
@bahmad2009
@bahmad2009 2 жыл бұрын
Doctor, The caption of your video caught my attention. I watched it completely. Then I introspected , thought through, questioned myself. Yes, this kind of situations do occur. And your video served as a bouncing board to me, because I paused for a minute, thought through and felt what you said is TRUE. The calmer you are, and try to remain cool without getting irritated, you will stop emitting negative energy. In a way, this realization and subsequent practice of control of what you say is important TO NOT have any negative energy come back and affect you or your day.. Thanks Doctor, that was a thought provoking video.. 👍👌
@Advaithmoments
@Advaithmoments 2 жыл бұрын
Very well said
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 2 жыл бұрын
నేను ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చాను 2d echo చేయాల్సింది స్కానింగ్ లో రిపోర్ట్ తీసుకుని కడుపునిండా నీరు త్రాగమని 11/2గంటల తర్వాత మీకు స్కానింగ్ లేదు పక్క రూంలో కెళ్లండి అనిచెప్పారు adi💐లాక్ చేసి వుంది ఎవ్వరూ saryna రెస్పాన్స్ ఇవ్వరు అప్పుడు ఏది తగ్గాలని (bp) వెళ్ళానో అది కాస్తా 185/120 అని చెప్పారు అరిచాను గదా 2d echo అతను ఈ రోజు రాలేదు రేపు రండి అని....... కబురు చల్లగా చెప్పారు ఇదండి హాస్పిటల్ కార్డి్యాక్ ప్యాకేజి తీసుకుంటే ఈ రేంజ్ లో బీపీ పెరగడం డాక్టర్లే చెప్పాలి మీ వీడియో నే శ్రద్దగా వింటున్నాను కాస్త ప్రశాంతత లభించింది ఇది నిజం iam 67 🙏🙏🙏 age
@vijayavaranasi3465
@vijayavaranasi3465 2 жыл бұрын
Mee manchithanam sincerity athanni kapadindi. You are really great.
@advisorauntyb1247
@advisorauntyb1247 2 жыл бұрын
Doctor Babu u r really good because you shared bad experience also this one helps those who see this. awesome God bless you. 👌👍👏💐🙂
@Hlm789
@Hlm789 2 жыл бұрын
Sir, Miru eppudu kuda prashanthaga vundali. Miru maa andariki role model.
@sstarevents6837
@sstarevents6837 2 жыл бұрын
థాంక్యూ మై లవ్లీ బ్రదర్ నవరసలో కోపం ఒకటి కోపం నవ్వు దుఖం సంతోషం అనే ఫీలింగ్ లేకపోతే ఆ శరీరం ఒక బొమ్మ నువు ఆ క్షణము చేసింది కరెక్ట్ కాకపోతే చిన్న మిష్టెక్ సర్జరీ పోష్ట్ పోన్ చేయాల్సింది నువు కుల్ అయేవరకు
@premakumarimaloji3406
@premakumarimaloji3406 Жыл бұрын
దయచేసి అయోట ఆర్ట్ రైటి స్ గురించి తెలియచేయండి
@divyau4906
@divyau4906 2 жыл бұрын
Hi sir... Mi videos chala informative ga vuntai... Bariatric surgery gurunche oka video cheyandi pls...
@LovaInformativeVlogs
@LovaInformativeVlogs 2 жыл бұрын
100% correct sir...manam EDI iste Ade vastundi....sir ...thanq sir valuable information and Experience
@vijithakitchen8649
@vijithakitchen8649 2 жыл бұрын
Meru great sir, meru devudu laga kanipistaru sir, iam so happy sir, me lanti machi doctor kuda unadu e bumi medha ani, so you are great sir.
@kirankrupa7421
@kirankrupa7421 2 жыл бұрын
Sir మీరు చాలా మంచి విషయాలు చెబుతున్నారు sir
@neyyilajayalakshmi3583
@neyyilajayalakshmi3583 2 жыл бұрын
Sir నమస్తే sir meeru chaala chala vapika మంచి వారు good information sir. Naaku meelange జరిగింది sir
Old Patient Story | 10th Class Fail | Student Life Saving | Dr. Ravikanth Kongara
26:35
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Doctor Reacts To Extreme Medical Conditions
13:18
Doctor Mike
Рет қаралды 10 МЛН
Dr. Layne Norton: The Science of Eating for Health, Fat Loss & Lean Muscle
3:49:35
Chemotherapy - Role in #Cancer Treatment | Dr SVSS Prasad | Apollo Hospitals Hyderabad
23:00
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН