CONTROVERSIAL ‼️⚠️ BUT AVASARAM | Raw Talks with VK | Telugu Podcast Ep-58

  Рет қаралды 685,239

Raw Talks With VK

Raw Talks With VK

Күн бұрын

Пікірлер: 1 000
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
Podcast motham chusaka comment cheyandi. This is an attempt to give you guys a taste of Economics!
@sivakarthikkaruturi9061
@sivakarthikkaruturi9061 Ай бұрын
@@rawtalkswithvk But you should have attempted to compare or debate meaningfully, not just talking about something unreasonable
@user-zh4uv3fu4t
@user-zh4uv3fu4t Ай бұрын
Anna real ga budget design cheese commitee member ni tisukoni ra Anna, asalu locals jarige gola complications telsukundham
@srikrishna9191
@srikrishna9191 Ай бұрын
Bhai oka sari reply iyu…okati chapali kodiga rgv ni tesuka ra bro podcast ki
@sairajchigullapally8100
@sairajchigullapally8100 Ай бұрын
Bro iam getting a huge knowledge from these podcasts thanks for the gud knowledge you are giving to every person
@mudraboinasrikanth2006
@mudraboinasrikanth2006 Ай бұрын
Bro I Have One Question... india Loo Income Tax Only 5% to 6% Kaduthunam Kani Prathi Okaluu Taxes Gurichi Matladevalee Avuthunaruu Aa 5% to 6% Katte Taxs Tho Enthaa Chesthunaru Okavelaa adhey oka 50%to 60% percentage Income Taxs Kadithey India A Range Loo Untadhi...ITR File Cheyatamm Rani Vallu Koda Taxs Gurichi Discussions Chestharu 😂😂😂
@johnmarkkommineni1914
@johnmarkkommineni1914 Ай бұрын
ఎకనామికల్ గా లెక్కలు బాగానే ఉన్నాయి, కానీ వీళ్ళకు అర్థం కాని విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మనది మిడిల్ క్లాస్ అయినా లో క్లాస్ అయినా హై క్లాస్ పీపుల్ అయినా కూడా, ఒక సాధారణ జీతంతో మన దేశంలో బ్రతుకుతున్నారంటే దానికి కారణం అందుబాటులో ఉన్న వ్యవసాయతర ఉత్పత్తులు మీరు చెప్పినట్టు వ్యవసాయం చేయడం మానేస్తే మనదేశంలో ఉన్న ఇన్ని కోట్ల మంది జనాభా కి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మన దేశ జనాభా కి సప్లై చేయగలిగిన వ్యవసాయ భూమి మరోచోట లేదు ఒకవేళ అలా ఆధారపడవలసిన పరిస్థితి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత కుదేలవుతుందో, ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇంపోర్టెడ్ కార్స్ ఎంతో హుందాగా మనం కొనుక్కుంటాం అదే వ్యవసాయ ఉత్పత్తులు కొనుక్కోవాల్సిన పరిస్థితి దేశానికి వస్తే ఎన్ని మరణాలు సంభవిస్తాయో ఊహించడానికి కూడా సాధ్యం కాదు, ప్రభుత్వాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెడుతున్నాయి అంటే కేవలం అది వ్యవసాయానికి మాత్రమే కాదు త్రాగునీరుకు కూడా వ్యవసాయ భూములకు నీరు అందక ఎన్ని కరువు ప్రాంతాలలో మారుతున్నయో ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలన్నా కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రాపర్ గా ఉండాలి అభివృద్ధి జరగాలంటే మిక్సిడ్ డెవలప్మెంట్ జరగాలి ఎన్నో వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా మనం దిగుమతి చేసుకుంటున్నాం ఉదాహరణకి ఆయిల్ ఉత్పత్తులు పామ్ ఆయిల్ మలేషియా నుండి సన్ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్ నుండి, ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కూడా, ఈరోజు ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా మనం వాడుతున్న ప్లాస్టిక్ ఫ్రీ కవర్స్ జ్యూట్ బ్యాగ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాడుతున్న కవర్స్ కూడా కార్న్ స్టార్చ్ నుండి తయారుచేసిన కవర్స్ మీరు చెప్పినట్టు సంపద పెరిగితే కొలువులు పెంచితే తప్పులేదు కానీ వ్యవసాయం మాని ఇవన్నీ పెంచినప్పుడు వచ్చే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి, మీరు చెప్పినట్టు సగటున ఒక ఉద్యోగి 12 లక్షల జీతం తీసుకుంటూ వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకొని కొనే విధంగా ఆలోచిస్తే అతని కుటుంబాన్ని ఆరు నెలలు కూడా పోషించలేడు. వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకొని ఏ వ్యక్తి కూడా దానధర్మాలు చేయలేడు ఎంతోమంది జనాభా దేవాలయాల ద్వారా కానివ్వండి అనాధాశ్రమాల ద్వారా కానివ్వండి వృద్ధాశ్రమాల ద్వారా కాని ఎన్నో సేవా కార్యక్రమాలు ఉచితంగా భోజనం దొరుకుతుంది అంటే అది కేవలం అందుబాటులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు అదే వ్యవసాయ ఉత్పత్తిని దిగుమూతి చేసుకునే పరిస్థితి ఉంటే భారతదేశ భారతదేశంలో మానవ మనుగడ చాలా కష్టం ఎందరో ఎందరో చావులకి అది మూలం మన తాతల తరాలు 100 మంది రైతులు ఉంటే మన నాన్నల తరానికి అది 70% పడిపోయింది మన తరంలో అందరూ చదువుకున్న వారే కాబట్టి వ్యవసాయంలో చాలా మటుకు లేరు రాబోయే 20 సంవత్సరాల్లో రైతులు సంఖ్య చాలా తగ్గుతుంది ఈ భాగాన్ని కూడా వ్యవసాయం చేసే దిశగా కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి అవి కూడా విఫలమైతే ఈ దేశం ఎందరో ఆకలి చావులకు కారణం అవుతుంది. ఎకనామికల్ గా కాదు ఇతికల్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది సెంటిమెంట్ కోసం ఇదంతా చెప్పట్లేదు లాజికల్ గా చెప్పాను
@harishkatkam2
@harishkatkam2 Ай бұрын
Mee recent videos choosthe... Sanathana dharmam, cosmetologist, film personalities, entrepreneurs, and now economics.... choodadaniki pillallaaga unnaru... pillalu kadhu meeru pidugulu, meeru icche content matram ultimate
@user-sk5jz1dh6g
@user-sk5jz1dh6g Ай бұрын
ఎంతో కష్టపడి బ్రతకడానికి కావలసిన ధాన్యానికి కూరగాయలకు మనం పెట్టే ప్రైస్ పది ఇరవై 😢 సిగరెట్ మందు ఇంకా మీరు చేబుతున్న ఇండస్ట్రీస్ వచ్చే ప్రొడ్యాక్ట్స్ ధర వేళల్లో లక్షలలో అందుకే ఇండస్ట్రీ లో డబ్బులు ఎక్కువ వస్తున్నాయ్ రైతులు పండించే పంటని మనం చీప్ గా కొంటున్నం ఆరునెలలు కష్టపడి పడించిన బియ్యానికి ఒక కేజీ 40 rs పెట్టిన కొంటున్నావ్ ఫ్యాక్టరీలో 5 నిమిషాలలో తయారయ్యే ఒక విమల్ నో సిగరెట్ పాకెట్ నీ అదే 40 రూపాయలకి కొంటున్నావ్ పైగా వాటి వల్ల నష్టమే తప్ప లాభం లేదు అలాంటప్పుడు రెవెన్యూ ఎలా వస్తది ? సిగరెట్ ప్రైస్ ని కంపెనీ ఓనర్ డిసైడ్ చేస్తాడు కానీ రైతు పండించిన పంటని మాత్రం చీప్ గా govt డిసైడ్ చేస్తుంది
@Dhanda.
@Dhanda. Ай бұрын
The AGRICULTURE part is eye opening, ippude podcast chustu Data chustey you guys are making 100% sense (Hatsoff to your work Mr Vamshi Kurapati)👐👐
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
Thanks man🫶🏻 I advise everyone to start researching on such topics🙌🏻
@aishwaryachityala
@aishwaryachityala Ай бұрын
Very true!💯 I just started researching on this topic after listening to the information here. Keep going team Raw Talks 🫶 much loveeeee!
@user-kj9yl3yx9y
@user-kj9yl3yx9y Ай бұрын
💯 agreed
@MeekuTelusa-sm8vt
@MeekuTelusa-sm8vt Ай бұрын
@@Dhanda. Bro can you state your findings of the research that made your eyes open.
@softwaretroller2020
@softwaretroller2020 Ай бұрын
​@@divrat7087neku talisinantha aKada kurcgunodiki talidu.
@creatornanii
@creatornanii Ай бұрын
Next episode lo ka Paul kavali Please guys please raise.
@19-242bhargav
@19-242bhargav Ай бұрын
He will become mad😂😂
@TheTsotsobe
@TheTsotsobe Ай бұрын
Guys please like it the most.
@Naaani999
@Naaani999 Ай бұрын
Em telusukovali ani
@roommateshyd164
@roommateshyd164 Ай бұрын
Nenu lakhsha kotlu thecha
@THINKING30
@THINKING30 Ай бұрын
Correct, వీరి నాలెడ్జ్ కి అతనే కరెక్ట్.
@Love_ofgod777
@Love_ofgod777 Ай бұрын
A 17 year old is knowing lot of things through your podcasts! So thankful to your work you're awaking the current generation❤
@user-eu6om5dq2v
@user-eu6om5dq2v Ай бұрын
Oc category gurinchi maa bada cheppinanduku thank you boss😢
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
🙌🏻🙌🏻 Discussed many more aspects brother, do watch and share your views!
@SURESHKUMAR.G
@SURESHKUMAR.G Ай бұрын
Tq for oc support
@Deepthi.Goverdhanam
@Deepthi.Goverdhanam Ай бұрын
That's 100% correct cheparu
@VishwanathGaddam
@VishwanathGaddam Ай бұрын
Thanks anna ma OC lo kuda few people below poverty unnara ..valaki em help ledu government nunchi ...Ma OC vallu industrialist untaru , temples la poojarulu untaru etc etc etc we give most of Money to government vie GST & service etc ..But we won't get anything...
@Telugu_hindu_parishat-THP
@Telugu_hindu_parishat-THP Ай бұрын
​@@rawtalkswithvkbhayapadaku bro em kadu
@Villageculturevpeta
@Villageculturevpeta Ай бұрын
27:05 bro rithu apudu 1 acer aa panta veyadu bro and okey panta thesukoni kuda chepadhu bro only paddy medha 44000 anuku adhey mirchi vesthey 1.5 lakh adhey cotton vesi manchi ga pandithey 90000 adhey tobaco vesthey 100000 per year ani thelusukoni matladithey baguntadhi ani anukuntunanu and one more thing is government subsidy echedhi chala thakuva istam ani evakunda undhi aa akuva a budget motham political vala pocket loki pothadhi rithu kadiki kadhu
@Nagendraveerapu
@Nagendraveerapu Ай бұрын
అన్న... మీ podcasts అన్ని చూసాను రియల్లీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయ్... నేను ఒక ప్రకృతి వ్యవసాయ రైతుని..ప్రజల్లో ప్రకృతి వ్యవసాయం పైన ఒక అవగాహన కోసం.... APCNF Executive Vice Chairman Thallam Vijay Kumar గారితో కూడా ఒక వీడియో చేయండి అన్న చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాది.
@dilipm7853
@dilipm7853 Ай бұрын
వంశీ గారు విజయ్ కుమార్ గారు ప్రకృతి వ్యవసాయం గురించి చాలా బాగా వివరంగా తెలియచేస్తారు
@laderaju5074
@laderaju5074 Ай бұрын
Evari prospect valladhi anna Evari field gurinchi vallu goppaga cheppukuntunnar and anni avasaramey e generation lo, purthiga agriculture midha adharapadakudadhu and industry midha kuda adharapadakudadhu Ivi rendu parallel ga vellali
@nunnaravi5670
@nunnaravi5670 Ай бұрын
వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టేది అంతా రైతుల కోసం కాదు. కనీస అవసరమైన ఆహార ఉత్పత్తుల ధరల నియంత్రణ కోసం ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంచడానికి
@lpraveen4386
@lpraveen4386 Ай бұрын
Agriculture is a base of indian economy it's proved 🥳on covid pandamic
@sairammorthala9239
@sairammorthala9239 Ай бұрын
ఏ దేశంలో అయితే సంక్షేమంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో ఆ దేశం ఎప్పుడు బాగుపడదు.
@GuruYogesh
@GuruYogesh Ай бұрын
A good podcast. He gave Very good metrics and deep insights about labour conversion to newage skills. So Good that he spoke true regarding inequal health benefits to poor oc people since life is equal to all.good budget explanation . Truly an amazing podcast. Good work by team vk🎉
@user-wb8gy3ve8u
@user-wb8gy3ve8u Ай бұрын
mommy evadu edu bhurrapadu chesadu mottham 🙄🙄....super podcast
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
😂😂😂 amma baboi
@srikardvnss4566
@srikardvnss4566 Ай бұрын
Wooohhoooo popcorn time.!!!! Seriously best podcast...hope everyone see this and learn something!!!!
@deepakraj4153
@deepakraj4153 Ай бұрын
Whatever you guys tell boss oka industry lo work cheyadam ki and matilo pani cheyadam ki chala teda undi. Okasari polam lo pani chesi chooste telstadi andulo una sukam❤
@harsha_all_info
@harsha_all_info Ай бұрын
On Agriculture I would not agree, if next generation stops forming, rates would go very high.
@kotiharshith1827
@kotiharshith1827 Ай бұрын
Crisp podcast asalu time teliyaledu anna.This podcast is a eye opener for our generation.Today I learnt the importance of economics ( Respect for you VAMSI ANNA🛐)
@user-kj9yl3yx9y
@user-kj9yl3yx9y Ай бұрын
Avnu bhayya school lo, college elanti subjects enduku undav! Ive kadha manam telusukovalisindi.. Books lo unavi, real life lo undav! Real life lo unavi books lo undav🥲. Anyways ila podcasts valla Aina entho kontha nerchukuntunam💯🙌
@user-rz7qs9hm5q
@user-rz7qs9hm5q Ай бұрын
Truee😔🥲
@VarmaRaju-zq3zl
@VarmaRaju-zq3zl Ай бұрын
Education system is there only to make you corporate rat. If possible learn outside skills and build your own things.... All these systems are for average normal people...
@Ammulu-2024smb
@Ammulu-2024smb Ай бұрын
I must write this I don’t know about economy, budget why should I know and feeling untunde. . After watching this podcast I really have some knowledge n my perception also changed a lot towards many things.. Vamshi there are many people KZbin income generation kosam chestharu, but this additionally gives useful information to all viewers… Thanks a lot and do such great things… Hopefully I want to work with you guys…. But heart full wishes to achieve success ❤❤❤❤❤
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
Thank you very much buddy🫶🏻🙌🏻 Keep watching our content!
@nunnaravi5670
@nunnaravi5670 Ай бұрын
వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు పెరగడానికి కారణం ప్రభుత్వం యొక్క ల్యాండ్ సీలింగ్ పాలసీ దీనివల్ల పెద్ద కమతాలు పోయి చిన్న కమాతలు వచ్చాయి. వ్యాపారం చేసుకునే వాడికి భూమి ఎక్కడైనా ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసి ఇస్తుంది. పంట పండించే రైతు దగ్గర మాత్రం భూమి ఉండకూడదు!
@ahooy732
@ahooy732 Ай бұрын
Industrial sector lo or IT Sector lo ....clients daggara nundi per hour charge chesi ..salary theskuntaaru .. Same formula agriculture use chesthey ...example ki ...milk 1 litre would cost 200+, then the same corporate employees will do strikes to lower the agricultural products costs
@KidsWorld9558
@KidsWorld9558 Ай бұрын
Tax kaduthunnandhuku feel proud the first time after watching the podcast Thank you raw talks.
@madhanchintu3936
@madhanchintu3936 Ай бұрын
Voooiii..... Em thagi shoot chesthunar ra e content .....🔥edaki velli osthunayi ra miku e ideas 💥 okka okka podcast ki mind potundhi asal 🤯!! Idhi ra asalina telugu content antey 💯 eda unnar ra innalu miru ...🤷🏻 Raw talks nundi podcast antey minimum undali 💥 oyee vamshi nuvvu asal ekkada thagodhu 😌 🧿
@mahi4movie
@mahi4movie Ай бұрын
Omg.. This is awesome... First time in my life, i heard a podcast lasted for more than hour without break. Credit goes to you as you made me not to take a break.
@Anandkumar-kh3dt
@Anandkumar-kh3dt Ай бұрын
Just my opinion.. Technical education..see Intel layoffs..15000 people job cuts..share fallen 26%...so private jobs are also not safe... corporates can remove any time...😊and also see NPA of banks..10 lakh crore.. some business man looted our tax Money 😢
@bhanumurtyjambavantula8380
@bhanumurtyjambavantula8380 Ай бұрын
Boss, Analysis చాలా, చాలా బాగుంది. చాలా lengthy అయింది. Maximum 40 minutes కి limit చేస్తే బాగుంటుందేమో. చాలా మంది ప్రజలకు అంత ఓపిక ఉండదు. ఈ podcast చదువుకున్న ప్రజలందరూ చూడాలి. ఈ ఛానల్ నిర్వహిస్తున్న మీరు సర్వదా ప్రశoసనీయులు. దేశానికి అవసరమయిన విస్తృత విజ్ఞానం మరియు Financial knowledge చెప్పేవాళ్ళు చాలా తక్కువమంది కనపడతారు. Excellent... Excellent... Excellent.
@dhanunjayan7657
@dhanunjayan7657 Ай бұрын
మనం తింటేనే బ్రతుకుతాం, డబ్బుల కోసం తినడం మానటం కుదరదు కదా. 40% జనానికి ఎంప్లాయిమెంట్ ఇస్తుంది వ్యవసాయం. మనం కార్పొరేట్ లైఫెలో ఆర్టిఫీషియల్ నవ్వుతో బ్రతికేస్తున్నాం. ఏసీ రూంలో కూర్చొని ఏమైనా చెప్పొచ్చు బై. మనిషి బ్రతకడం కోసం డబ్బు కావాలి కానీ, డబ్బు కోసం బ్రతుకు కాకూడదు.
@laavusrinivasarao115
@laavusrinivasarao115 Ай бұрын
Companies any time will be closed but agriculture is permanent recently. Covid major part of economy to generate agriculture government to give high rates
@amig2o205
@amig2o205 Ай бұрын
Sector budget allocation topic its really a dark truth 😢 tnq for raising that basic topic people needs to know that tnq for great podcast ❤
@rajasuryakiran4068
@rajasuryakiran4068 Ай бұрын
Very much needed podcast, in last podcast with him,i liked the way he introduced me a new way of looking at infrastructure and real estate❤
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
Thanks for checking it out💯
@rajasuryakiran4068
@rajasuryakiran4068 Ай бұрын
​@@rawtalkswithvk😊
@ProHumanist
@ProHumanist Ай бұрын
Bro can u do a podcast about how we can revise our Indian education system? And when we can. Because, anna I am studing inter 1st in mec I have interest in business and politics and I started running a KZbin channel. Kani ee byheart type of education valla manaki chala time waste . So I wanted to drop from inter next year plz advice me 🙂🙂
@ThePromptHub
@ThePromptHub Ай бұрын
Whatever bro never drop education. Just complete it in your style. Learn the skill that doesn't mean you to drop. Complete cheyy but ne skill meeda kuda focus chey. Exams gattiga 15-30 days. Remaining nee skill ki use chesko. Edo youtube channel annav grow that in your way.
@ProHumanist
@ProHumanist Ай бұрын
Anna clg ki mrng 8 ki vellali and evening 6 ki vaastaanu. Tarvata vaallu iche home work cheyali 1 hr ante daily 11 hours I am dedicating my time. Kani nerchukone life skills 0. Ade time nenu oka communication skills nerchukovataniki , various languages nerchukovataniki, maa ku clg lo cheppe ade topics online lo nerchukovadaniki saripotunndhi. It'z my thinking. If any thing is wrong, plz correct me anna🙂🙂
@vishnuvardhanraodasari6163
@vishnuvardhanraodasari6163 Ай бұрын
Political will is needed...
@aravindkumar6631
@aravindkumar6631 Ай бұрын
Education is like weapon broo time waste kaduu ,, meruu home workout tokka tollu pakkana pedityy minimum graduate of your interest field lo complete chesaka mekuu oka maturity vastadi appuduu em kavalanty adi chesukuni time chalaa undi max btech or any degree most of the people max kaliuntaruu there you can explore what you want ,, ee net lo pichi lo padi basic education neglect cheyakandi the more you learn more able you will be in your loving profession without education any day you are a handicapped person
@VarmaRaju-zq3zl
@VarmaRaju-zq3zl Ай бұрын
@@ProHumanist you are correct... Just complete college for certificate..thats it . Don't take it seriously... If possible pay amount manage your attendance and get away and be serious in what you want to do...
@sahithkalluri9792
@sahithkalluri9792 Ай бұрын
Hey Guys Try To listen to the podcast without baised Mentality Just Casual ga asal Nti Mana situation Ani Analys Cheskondi May Be Touched Some Controversial Topic But Thats The bitter Truth Even Iam Into Agriculture and working on other things But This Things Doesn't Got me offended Try To Be more Broad Minded Do Watch this Podcast and Vamshi Bro Need Many Guts To Spill The Truth U attempted it in a decent way Thats a Great Work ❤
@aishwaryachityala
@aishwaryachityala Ай бұрын
🙌🙌well said.
@naveennalband9978
@naveennalband9978 Ай бұрын
The way he dissected the topics is great. His clarity and thoughts are very much appreciable, we need such people in politics and as ministers..
@gontinaveen2181
@gontinaveen2181 Ай бұрын
Yah finally completed vamsi bro... In one word it's amazing... Yaa definitely every indian must watch.. And i also reach as much as possible.. 🙌
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
🙌🏻🙌🏻😊
@KN_patel.
@KN_patel. Ай бұрын
Spotted example person for "Knowledge is divine" ❤🎉
@ROCeinstien
@ROCeinstien Ай бұрын
I don't have a problem with tax I have issues with service. Taxed like America service like afganistan .
@tharun0777
@tharun0777 Ай бұрын
Vamshi brother really you are increasing the standards of podcasts in Telugu and vy giving perfect knowledge for the present generation ❤ and my sincere REQUEST is to bring PRASAD TECH IN TELUGU to the podcast 😢❤ i hope you reply to this comment ❤
@vijayvijay-qt7nm
@vijayvijay-qt7nm Ай бұрын
This is the real truth agriculture kosam chaala valid points chepparu manadhagara supply yekkuva vundhi so demend ledhu us lo china lo demand yekkuva supply ledhu only manam paddy meedha depend avvakunda demend vunna crops cheyali appudu farmers ki chaala help avvudhi
@Naidu456
@Naidu456 Ай бұрын
Awesome podcasts vamshi anna ❤ Nee podcasts tharuvatha , KZbin lo chala channels vastunnayi Telugu lo
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
🙌🏻❤️
@harshavarmamudunuru4249
@harshavarmamudunuru4249 Ай бұрын
They are lot of unknown factors that might risk the productivity in agriculture which can’t be controlled like in industrial sectors.. 16:02 hence the additional budget!
@balasubrahmanyamkolluru3855
@balasubrahmanyamkolluru3855 Ай бұрын
Point of subject not reducing budget on agriculture, but reducing number of workers in agriculture sector.
@dadikarthik9540
@dadikarthik9540 Ай бұрын
Vamsi bro thanks for educating us 👍👏
@saida4554
@saida4554 Ай бұрын
మంచి ఇంటర్వ్యూ చేసారు, వ్యవసాయం మీద ఒక అవగాహనకు రాగలిగాను. Taxes గురించి కూడా ముఖ్యమైన విషయాలు తెలియజేసారు, వంశీ గారు మంచి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నిటికంటే మీకు ఈ విషయాల మీద అవగాహన ఉండటం అభినందనీయం, తెలుగు లో ఇలాంటి podacast ల గురించి ఎదురుచూసాను, మీరు ఆ కొరత తీర్చారు,ఇంకా ఇలాంటి మంచి మంచి topics మీద డిబేట్స్ చేయగలరని ఆశిస్తూ 🙏🙏🙏🙏
@RaviYadav7610
@RaviYadav7610 Ай бұрын
Agreed on the point raised on formers. Lets say if 50% formers are redused to 20%, then wehre do you place 30% formers , how about their families and mostly they are under ssc dropped, graduates ( no job because no skillks)or illiterates. Long story in short :Alll These are all interlinked as you said if government starts investing on technical skils and on education this can be possible, only if politicians and bureaucrats work together to make this possible. Bad thing is politicians work for vote banking and bureaucrats work to make it possible.
@mr.prashanth436
@mr.prashanth436 Ай бұрын
Ee podcast vintuntunte anni vishayalu telsu anipistundhi endhuku ante nenu one year nunchi govt jobs preparation lo unna ajitesh sir cheppinavanni naku easy ga ardham avuthundhi.... and evanni naku preparation valla mundhe telsu... And thankyou so much vamshi anna for making more people realise grow knowledge...
@Bhadrachalam.tribal
@Bhadrachalam.tribal Ай бұрын
Superb subject VK brother., society mee dvara good information ponduthunnaru 👏👏👏👏👏
@Saipdd
@Saipdd Ай бұрын
I hope this one reaches every corner of the states. Much needed podcast! The quality just keeps better and better just when we think it cant get any better. Please do more of these!
@Satyauniversegalaxy
@Satyauniversegalaxy Ай бұрын
Good podcast Human development index also important for country😊
@Sivaram-wp3db
@Sivaram-wp3db Ай бұрын
All the Politician should watch this Podcast Atleast 5 times.
@SURESHKUMAR.G
@SURESHKUMAR.G Ай бұрын
Direct gaa raithu daggara edaina konte no gst tax But revers charge applicable in some items
@praneethbadam6777
@praneethbadam6777 Ай бұрын
This is eye opening postcast for many people it is not about certain people but every individual should come out of mind that govt is not doing great but harsh reality is we people are just lazy to switch our traditional work. Good work 🙌 hatsoff Mr Vamsi Krishna
@chin2royal735
@chin2royal735 Ай бұрын
Happy to see people started worthy discussion on budgets
@princemahesh6636
@princemahesh6636 Ай бұрын
super vamsi anna naaku asala interviews ante istam undavu but but ni prati interview skip cheyyakunda chustunna nijam ga chala manchi knowarge share chestunnav all the best annaya and thank you ☺
@padmajapamidi7319
@padmajapamidi7319 Ай бұрын
Very interesting podcast.I came to understand new dimension of Indian economy.As the guest said, number of real farmers who are involved in cultivation, is decreasing.Farmers loan wavering of government goes absentee farmers.
@prathapnomula
@prathapnomula Ай бұрын
Sir, Discuss also about govt 1/- rupee karchucheste, how much money went to target ...
@srinivasvarma2349
@srinivasvarma2349 Ай бұрын
Excellent.Need to listen every ONE. We can listen it in KZbin music by closing our screen.❤❤
@akshaya9177
@akshaya9177 Ай бұрын
Finally....my favourite content.....😇😇......Thank you so much for Raw talk with VK🙏🙏
@vijaykumardurga6996
@vijaykumardurga6996 Ай бұрын
Plz do a podcast with Tarun Raavi. He has lots of information regarding mind control technologies and AI. This channel could be the best platform for him.
@Dabbara-saiOO7
@Dabbara-saiOO7 Ай бұрын
After watching this podcast.as am from formers background. I agree with this podcast.actually I seen formers who got raithubarosa.they took loans intentionally because in future the govt will clear their loan amount.first of all formers ni educate cheyyali.alagey technical education mida budget penchali...
@user-fb9kf2zu3i
@user-fb9kf2zu3i Ай бұрын
Agriculture and the welfare part is truly realisation 😊
@ramgreen5065
@ramgreen5065 Ай бұрын
ఇక నుంచి తినడం కూడా ఆపుదం. బయటి దేశాల నుండి తెచ్చుకొని తిందాం. అప్పుడు తెలుస్తంది అన్నం విలువ, రైతు విలువ.
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
Hey brother! I understand your intention, but can u please spare sometime and watch the podcast first? It would be great if you share the same view after watching.
@ramgreen5065
@ramgreen5065 Ай бұрын
పది రూపాయలు సంపాదించే ప్రతి ఒక్కడు రైతు మీద పడి ఏడవడమే. మరి మీ అంత జ్ఞానం మాకు లేదాయే. మాకు పండిచిన పంట ఎక్కువ రేట్ కి అమ్ముకోవడం చేత కాదు. కనీసం మద్దతు ధర కూడా అమ్ముకొలేక పోతున్నాం. ప్రతి రైతు ఇక నుండి తనకి కావాల్సింది మాత్రమే పండిచుకోవాలి. ఇలా ఎవడు పడితే వాడి చేత మాట పడకుండా..
@user-hn7fy8gy8c
@user-hn7fy8gy8c Ай бұрын
Neelanti emotional fools gurinche vallu antha sensible ga matladutunnaru ....but ina kuda neeku burra panicheyatle....
@madeeasy3424
@madeeasy3424 Ай бұрын
@@user-hn7fy8gy8cnee lanti FOOLS ki Ardham kaadu . Okasari go and do agriculture you will realise the effort
@vijayvijay-qt7nm
@vijayvijay-qt7nm Ай бұрын
First podcast full ga chudandi bro taruvata judge cheyandi business man taxes pay chesteney kada manaku runamaphee subsidys vastai farmer ni yekkada meeru thappu chestunaru ani cheppaledhu ee podcast lo government sari ina guidance ivvadam ledhu vallaki demand ledhu supply mataram full vundhi manam only paddy crop medhey depend avvuthunamu alternative kuda chusukovali appudu farmers financially stable avvutharu government ichey free bess ki asapadaru podcast full ga chusi comment cheyandi bro.
@jaruknath6114
@jaruknath6114 Ай бұрын
This podcast is a Pro Tax/Govt perspective. The simple fix to this problem is to remove the Income Tax and slightly increase Indirect tax. People will be happy to pay more indirect tax when the net amount is higher. The biggest issue is govt doesn't give anything in return to this 3-4% income tax payers. When you have more savings, there will be more expenditure.
@pradeepsaraff
@pradeepsaraff Ай бұрын
Well handled. Aligned with discussion as i got similer thought process..its tough to make everyone understand as others do think it as greedy and money minded people mindset if we talk on these kind of topics.. Like supply demand principle , productivity needs and wealth establishment and long term benefits to society. Great job both of you.
@pradeepsaraff
@pradeepsaraff Ай бұрын
Only gaap i see is on farmers topic..More farmers producing surplus crops leading us to have more supply and inturn making less prices and can feed everyone in the country. My point is food/shelter/clothing are essential for human survival. Eveything can not be seen from economics angle. Shelter was already curbed by real estate black economy and NRI invetsemnets where it went out of reach to common man.
@allu_prasad5523
@allu_prasad5523 Ай бұрын
These are the things that I learnt from this podcast 01.clear insights of budget spending on various sectors 02.we(people) don't know about even these imp basics 03.Upgrading our skillset according to the present market will definitely brings us from poverty to better lifestyle 04.companies and corporations are paying more tax than the people 05.learning and upgrading our skills on Present market will brings us Job/opportunities to our lives This is what i learnt from the podcast and i amm interested to watch more content about economics & wealth creation 🎉🎉
@sureshchittavena1946
@sureshchittavena1946 Ай бұрын
Money purse sai gari tho kuda elanti economic topic meda podcast cheyandi last sai patri podcast lo economic topic chala thakkuva undi
@sandeepreddygagginapally8038
@sandeepreddygagginapally8038 Ай бұрын
In present scenario 20 to 30 years age group people attract on Mutual funds ippudu monthly 5 to 10k invest cheste long term lo means 20 years lo better returns vastayi ani Vuhalalo vunnam Dini meda chinna video cheste baguntadi and Good work KV , Youth think chese videos chestunanduku 🙏
@bathulapavansai
@bathulapavansai Ай бұрын
Great knowledge learned ✅ #rawtalkswithvk💯❤
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
🙌🙌
@andayaswanth9752
@andayaswanth9752 Ай бұрын
What a podcast bro chala bagundhi and recent ga upload chesinavi kuda ultimate ga undhi. Higgh content and More Knowledge ga undhi bro Thank u for ur content bro And ALL THE BEST
@sasisai-wk6iu
@sasisai-wk6iu Ай бұрын
Bro last year i pad 3 lakhs as tax ,3 months back i got layoff still i am hunting for job if am earning they are taking if i didnt earn they never ask have eat how you are eating ,wheather you leave are dead thats the system india is having
@rajasvelagaleti6212
@rajasvelagaleti6212 Ай бұрын
Most valuable information I learned from this podcast. Thank you Vamshi bro. 👍
@naveen-bathina
@naveen-bathina Ай бұрын
Great explanation, I love it. Thank you @rawtalkswithvk
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
Thank you🫶🏻🫶🏻
@Saipdd
@Saipdd Ай бұрын
As Ajitesh anna said, The focus needs to shift from agriculture to manufacturing for the exponential growth story of India to take off. It is going to hit a stagnation if not done.
@Rakhi50280
@Rakhi50280 Ай бұрын
Recently Same thing is Says Revanth reddy garu, just your are passing out from college certificates aree there but there is no Skill education, so we. Are planning to put young india skill University, 65 ITI ARE collaborate in Telangana, sir what you said people should move for Skill education, i think Revanth reddy garu is doing good,
@leelasaikumar2941
@leelasaikumar2941 Ай бұрын
Hii anna ee podcast ki first like nade 😂 And naa tarapuna one small request mee podcast Anni chala baguntay, and chala informative ga unnay, Naku some times full video chudataniki time lekapothe work lo unnappudu Spotify lo audios vintanu and naa request vachi direct selling market ki and Traditional Market ki difference meeda oka podcast chesthara if is possible Thankyou anna Your Leelasai kumar Hyderabad
@hey_here
@hey_here Ай бұрын
Awesome podcasts, Ee level lo unte chaalu society kachithanga change aythundhi.. From karnataka❤
@Tej795
@Tej795 Ай бұрын
Really man hatoff 👏 to Vamshi sir and his team You guys dont know the change u r bringing in the society Students like me around age of 19 -22 We wanted to and curious about manythings to learn u guys are filling the holes 👏
@cinemascopuu_70mm
@cinemascopuu_70mm Ай бұрын
vamsi nee valla school lo clg lo chadivina books kante ekkuva knowledge gain chesthunna ee raw talks valla 👌🏻♥️
@siddeshwarvanga
@siddeshwarvanga Ай бұрын
Masterclass of Economics .. Chaala kotta vishayalu telisaayi and this podcast has made me learn more about Economics , The topic which i was least interested.. Ofcourse controversial topics chaala baaga sunnintaga chepparu.. oka eye opener laaga unnai vaatipai discussions..! 1:15 hr pod cast kaani around 2 hour chushaanu repeat chesikonni topics.. Thanks for this podcast ❤
@mr_.prince_055
@mr_.prince_055 Ай бұрын
Anna this is one and only request anna direct selling business man nii podcast cheyyi anna pls
@appalavenkatesh774
@appalavenkatesh774 Ай бұрын
చాలా మంచి విషయాలు డిస్కస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు
@harshavardhan-mf9nl
@harshavardhan-mf9nl Ай бұрын
Very good discussion on minority budget , really do we still need caste based isolation ? Every caste has rich poor and middle class, so we need to make sure we benefit the actual poor instead of targeting a community . More data analysis
@soloindianexplorer
@soloindianexplorer Ай бұрын
38:35 this is very beautiful quation bro in evey thing we have problems we know that much but suggest a solution so that atleast we can go through that way.
@gangadharganapuram
@gangadharganapuram Ай бұрын
Only sector , where utmost sector are dependent is agriculture sector . Agriculture is basement for budget and all other sector
@chandukanakala1938
@chandukanakala1938 Ай бұрын
I agree with his points regarding Agriculture that agriculture doesn't need that much budget but he also mentioned that we don't need that many farmers, so my question is what about the production? With increase in population we need more food. If the farmers number is reduced can we meet that need and moreover agriculture is a sector of uncertainty. We don't know how much production we will get
@keerthan93920
@keerthan93920 Ай бұрын
Farmers ki MSP ledu vamsi bro, industries ki unnatu, employees ki unnatu PFs lu farmers ki undavu Climate change impacts chana untadi farmers where as industies ki climate tho pani ledu So returns takkuva
@madeeasy3424
@madeeasy3424 Ай бұрын
Perfect ❤
@Srav_02
@Srav_02 Ай бұрын
"Doing same thing, but expecting different results.., it is a sign of a fool"- best quote i have ever listened...
@wonder596
@wonder596 Ай бұрын
Subject explanation good bro.
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
Thanks🙌🏻
@navyasree6018
@navyasree6018 Ай бұрын
Hello Vamshi anna.. I’m a big fan of your work!! Adding subtitles can help your content reach a global audience…
@Year_of_the_rabbit
@Year_of_the_rabbit Ай бұрын
Bro do podcast with clg chansceller or clg chairman and ask them how they manage and discuss about tax how they are paying to the government, teachers students ratio and many Bczz it should be known by every student before joining to the clg but no one there to discuss
@vijayvijay-qt7nm
@vijayvijay-qt7nm Ай бұрын
Each and every second worth inthis podcast mana schooling nunchey economics kosam gsdp kosam taxes kosam manam tax pay chestey yela development avvudhi future generations ki voka subject vundali
@Narendrareddy_
@Narendrareddy_ Ай бұрын
Bro one request please highlight the minor welfare ..... Then it's get's more reach and understand everyone.. a
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
Suree!
@vivekponna2141
@vivekponna2141 Ай бұрын
ఇప్పుడే ఎపిసోడ్ మొత్తం చూశాను. చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు అందరికీ ఉపయోగపడే విషయాలు గురించి మాట్లాడుతూ మాకు తెలియజేస్తున్నారు. కానీ నాది ఒక suggestion వీడియో కి ముందర గాని చివర గాని ఒక్కసారి, నాకు ఈ విషయం గురించి తెలుసు కానీ మీకు అర్థం అవడం కోసం అలా చెప్తున్నాను అని అంటే సరిపోతుంది. కానీ మీరు వీడియోలో చాలా సార్లు అంటూనే ఉన్నారు. By the way ఇప్పుడే subscribe చేసుకున్నాను నేను. Content is very good మీ ఛానల్ లో.
@gopik424
@gopik424 Ай бұрын
Why you guys didn’t discuss on rates that farmers are getting. If they get correct rates for their yield agriculture will add more revenue. You guys don’t know that. First of all do you guys know who was becoming rich on base of agriculture? Let’s take you so called branded cotton clothes what you’re paying for cotton shirt and what farmers getting for raw material? Or take tomatoes you guys will pay 140/150 rupees but farmers are getting only 20/30 rupees. If governments encourage exports farmers will make wonders. Yes technology and education will make people rich. But if you’re not encouraging agriculture there won’t be any people in future who do agriculture. Soon you will see Kalki kind of world😂. Before discussing on how economy plays and who will add value to economy. Smart work and hard work please tell how farmers have to do it teach them. Sitting under AC and having conversations with smile is easy. Hey vamsi big fan of your work when you’re doing this kind of podcasts if can bring another person who will ask on contradicting questions to guy who was giving so called lecture for almost 1:30 hours.
@avinashreddybhavanam
@avinashreddybhavanam Ай бұрын
I do agree with you... My father is a farmer and I know the reality in the agriculture sector which I am seeing from my childhood You point is absolutely right, ground realities are far different then what we are seeing on paper I will give an example of how the government actions effecting farmers before elections the central government imposed some restrictions on agri exports because of that mirch prices fall like anything. 6 months before elections then there are no restrictions on agri exports one type of mirchi sold for 40k - 50k per quintal but now the same asking for 10k - 15k If there are no regulations for the prices then how can farmers also become rich. we see all the minimum Supporting prices on paper but the group really is different
@mamathakulakarni2909
@mamathakulakarni2909 Ай бұрын
An interesting and thoughtful talk The dopamine rush to learn is levelling up with each podcast. Proud and more proud😊
@SathyaNarayana-cx9nz
@SathyaNarayana-cx9nz Ай бұрын
Hii anna super anna asalu thagodu anna keep rocking
@rawtalkswithvk
@rawtalkswithvk Ай бұрын
Sure buddy thank you🙌🏻
@trivenireddy7734
@trivenireddy7734 Ай бұрын
I kept watching your broadcasts, they are awesome.... Good luck Vamshi for your future sessions 😊
@vasu55052
@vasu55052 Ай бұрын
Superb anna superb
@gayathrischool
@gayathrischool Ай бұрын
I agree with the concept of agriculture to a certain extent, given the food problems we've observed in Hyderabad.
Must Watch for Every 20 to 45 Year Old | How to Escape Rat Race
19:41
Finance With Sharan
Рет қаралды 245 М.
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 3,6 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 34 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 119 МЛН
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН
Producer Dil Raju Open Heart With RK ||  Full Episode || Season-3 || OHRK @OHWRK
1:24:21
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН