Razakar Movie story || అందుకే వారి భయం

  Рет қаралды 30,164

B Talkies Telugu

B Talkies Telugu

8 ай бұрын

► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష డిజిటల్ మీడియా నెట్ వర్క్ లో మరో విభాగమైన మా బీ టాకీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
వీడియోలలో అభిప్రాయములు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయములు మాత్రమే.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► FOLLOW US ON:
* FACEBOOK: / bharatavarsha4u
* INSTAGRAM: / bharatavarsha4u
* KOO: www.kooapp.com/profile/bharat...
* TWITTER: / bharatavarsha4u
* THREADS: www.threads.net/@bharatavarsha4u
*KZbin: / @bharatavarsha4u

Пікірлер: 81
@krishnareddy9895
@krishnareddy9895 8 ай бұрын
ఇంత గొప్ప పోరాటం గురించి గుప్పెడు మైనారిటీ వోట్ల కోసం విద్యార్థులకు యువతకు చరిత్ర పుస్తకాల ద్వారా చెప్పకుండా దాచిన కాంగ్రేస్ మరియు టీఆర్ఎస్ పార్టీలను భూస్థాపితం చేసే రోజు దగ్గరలోనే ఉంది
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 8 ай бұрын
సమానత్వం స్వేచ్ఛ హక్కులు పేరుతో హిందూ స్త్రీలను ముస్లిం, క్రిష్టి యన్, కమ్యునిస్ట్ ల మరియు పబ్లిక్ ప్రాపర్టీ గా మార్చారు, మొఘల్ బ్రిటిష్ కమ్యూనిస్ట్ లకి జాయింట్ బ్రీడ్ లు అయి హిందూ పేర్లతో ఉన్న మెజారిటీ హిందూ నాయకులు, హిందూ పురుషులను చవట సన్నాసి అర్థ బానిస నపుంసకులు గా రాజ్యాంగంలో చేసేసి, ఈ ఇన్ దూ సన్నాసులు కి ఇంకా అర్థం కావడం లేదూ
@undamatlaraju3922
@undamatlaraju3922 8 ай бұрын
తెలుగు రాష్ట్రాల్లో అందరు హిందువులూ తప్పక చూడాలి ఈ చిత్రం
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 8 ай бұрын
సమానత్వం స్వేచ్ఛ హక్కులు పేరుతో హిందూ స్త్రీలను ముస్లిం, క్రిష్టి యన్, కమ్యునిస్ట్ ల మరియు పబ్లిక్ ప్రాపర్టీ గా మార్చారు, మొఘల్ బ్రిటిష్ కమ్యూనిస్ట్ లకి జాయింట్ బ్రీడ్ లు అయి హిందూ పేర్లతో ఉన్న మెజారిటీ హిందూ నాయకులు, హిందూ పురుషులను చవట సన్నాసి అర్థ బానిస నపుంసకులు గా రాజ్యాంగంలో చేసేసి, ఈ ఇన్ దూ సన్నాసులు కి ఇంకా అర్థం కావడం లేదూ
@srinivasulus2970
@srinivasulus2970 8 ай бұрын
They will see definitely if it comes in TV
@Gangadharkanodi-ew5nc
@Gangadharkanodi-ew5nc 3 ай бұрын
WATCH ONLY THEATAR LO BRO
@sadanandangajaraboyana9257
@sadanandangajaraboyana9257 8 ай бұрын
ప్రజల పై జరిగిన అమానుషం అనేకంటే హిందువులపై జరిగిన అకృత్యాలు అంటే బాగుంటుంది
@bksatyanarayana9783
@bksatyanarayana9783 8 ай бұрын
ఇలాంటి సినిమాలు ఆహ్వానించాలి
@rameshram5825
@rameshram5825 8 ай бұрын
ధాన్యవాదాలు, అన్న చాలా తెలంగానా అసలు చారిత్ర చెప్పారు. జోహార్ బైరాన్ పల్లి అమర వీరులకు🙏
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 8 ай бұрын
రక్త చరిత్రను చక్కగా విశ్లేషించారు ధన్య వాదాలు వీర తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 8 ай бұрын
సమానత్వం స్వేచ్ఛ హక్కులు పేరుతో హిందూ స్త్రీలను ముస్లిం, క్రిష్టి యన్, కమ్యునిస్ట్ ల మరియు పబ్లిక్ ప్రాపర్టీ గా మార్చారు, మొఘల్ బ్రిటిష్ కమ్యూనిస్ట్ లకి జాయింట్ బ్రీడ్ లు అయి హిందూ పేర్లతో ఉన్న మెజారిటీ హిందూ నాయకులు, హిందూ పురుషులను చవట సన్నాసి అర్థ బానిస నపుంసకులు గా రాజ్యాంగంలో చేసేసి, ఈ ఇన్ దూ సన్నాసులు కి ఇంకా అర్థం కావడం లేదూ
@saiyadavsingari9785
@saiyadavsingari9785 8 ай бұрын
Cpi movie kani cpi party ledhu
@krishnagoud8145
@krishnagoud8145 8 ай бұрын
రక్త చరిత్ర చాలా బాగా వివరించారు అన్నా...... 🙏🙏🙏
@dharmavihari
@dharmavihari 8 ай бұрын
❤తెలంగాణా పాఠ్య పుస్తకాలలో ఈ చరిత్ర ఎందుకు చెప్పరు? MIM మాతృ సంస్థ రజా కార్లే నన్న విషయం దాచాలని, BRS ఎందుకు ప్రయత్నిస్తున్నది?
@srikanthvarma4180
@srikanthvarma4180 8 ай бұрын
endukant MIM ki BRS oka balamaina visvasamaina banisa kukka. anduke desadrohuluga, Hindudrohuluga migilipotunnaru. Jai Sri ram
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 8 ай бұрын
సమానత్వం స్వేచ్ఛ హక్కులు పేరుతో హిందూ స్త్రీలను ముస్లిం, క్రిష్టి యన్, కమ్యునిస్ట్ ల మరియు పబ్లిక్ ప్రాపర్టీ గా మార్చారు, మొఘల్ బ్రిటిష్ కమ్యూనిస్ట్ లకి జాయింట్ బ్రీడ్ లు అయి హిందూ పేర్లతో ఉన్న మెజారిటీ హిందూ నాయకులు, హిందూ పురుషులను చవట సన్నాసి అర్థ బానిస నపుంసకులు గా రాజ్యాంగంలో చేసేసి, ఈ ఇన్ దూ సన్నాసులు కి ఇంకా అర్థం కావడం లేదూ
@save159
@save159 8 ай бұрын
Vote la kosam
@kashinath92463
@kashinath92463 6 ай бұрын
ముస్లిం ల ఓట్లు కోసం ఖాన్ గ్రెస్ టిఆర్ఎస్ హిందువుల ను మోసం చేస్తూ వచ్చింది , ముస్లిం ల ఓటు ఒక్క సైడ్ వేస్తారు హిందువుల లో యూనిటి లేదు మన ఓటు ఛీలీపోతాయి
@user-cu9cu2bg2x
@user-cu9cu2bg2x 8 ай бұрын
తెలంగాణా కు స్వతంత్రం తెచ్చినది మన సర్దార్ వల్లభ భాయ్ పటేల్ కానీ తెలంగాణ నాయకులు ఇప్పటికి అతనికి ,తగిన gurthimpu evvaledu
@praveenkarka2432
@praveenkarka2432 4 ай бұрын
చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు
@vijaybharath7935
@vijaybharath7935 8 ай бұрын
Jai hind Jai bharath 🚩🚩🚩
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 3 ай бұрын
చక్కని విశ్లేషణ అందరికీ అర్థమయ్యే లా ఉంది ధన్యవాదాలు
@prasadrao7845
@prasadrao7845 4 ай бұрын
చాలా చాలా బాధగా, గుండెలు తరుక్కుపోయేలా ఉన్నాయి ఆ దుర్మార్గుల అకృత్యాలు... వినడానికే ఇంత భయానకంగా ఉంటే, వాటిని అనుభవించిన, చూచిన, బలైపోయిన త్యాగమూర్తులు ఇంకెంతగా చిత్ర హింసలు పడ్డారో ఊహకి అందవు... భైరానపల్లి అమరవీరులకు, అన్యాయంగా బలైపోయిన స్త్రీ, పురుష, చిన్నారులకు, నా హృదయ పూర్వక, అంజలులు ఘటిస్తున్నాను... యదార్ధ గాధను, వీరుల పోరాటాలను, వారి ప్రాణత్యాగాలని, కళ్లకు కట్టినట్టు, చక్కటి భాషా, ఉచ్చారణ లతో అందించిన మీకు, కృతజ్ఞతలు మరియు ఆశీస్సులు...
@kurellajitendrkumar3486
@kurellajitendrkumar3486 8 ай бұрын
Thanks for knowing history which was hided Sardar Vallabhai Patel the iron man of Bharath
@durganath1160
@durganath1160 8 ай бұрын
Nijam chepparu, akkadi peddalu chepthe vinadame kaani inthakaalaniki nijamaina charithra telisindi🎉🎉🎉
@vidyasagarreddy7906
@vidyasagarreddy7906 8 ай бұрын
Thankyou so much bro. We know part of the story but you explained it in detail. #IStandWithStringVinod #BringBackStringChannel
@sanjaybose231
@sanjaybose231 8 ай бұрын
ఇప్పటికీ ఈ రజాకార్ల రాజ్యం ఎలుతూనే ఉన్నారు
@kashinath92463
@kashinath92463 6 ай бұрын
మన తప్పు ముస్లిం లకు మద్దతు చేసే పార్టీకి ఓటు వేసి మన మీద దాడి చేయించు కుంటున్నాము
@sravanakumar7629
@sravanakumar7629 8 ай бұрын
ఎవడో దొర గొప్పగా పలించారట అని అన్నాడు
@cherryanala8263
@cherryanala8263 8 ай бұрын
Thank you so much Bro for telling truth
@vaidehigarimella6475
@vaidehigarimella6475 8 ай бұрын
Chala baga chepparu .sardar Patel lekapote Hyd enko Pakistan ayyedi .Nice explanation.🙏🙏🙏🙏🙏
@ravikumarrkbulls2031
@ravikumarrkbulls2031 8 ай бұрын
Great good.
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 7 ай бұрын
Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩
@kedharnath5918
@kedharnath5918 8 ай бұрын
NAMASKAR dhanyavadamulu
@user-di3on5vn7h
@user-di3on5vn7h 3 ай бұрын
Super brother hat's off to you great information 👍
@bhavanishanker-mx1bu
@bhavanishanker-mx1bu 3 ай бұрын
We are highly indebted to our brave warriors who sacrificed their lives
@dineshnamburu2504
@dineshnamburu2504 4 ай бұрын
చాలా బాగా explain చేశారు.
@hurrieram5923
@hurrieram5923 8 ай бұрын
Super information bro Well taught
@sathyanarayanabarmala5001
@sathyanarayanabarmala5001 3 ай бұрын
కులాలు కూలిపోవాలి ! మతాలు మాసిపోవాలి ! మానవత ఒక్కటే నిలిచిపోవాలి ! సత్యమేవ జయతే ! విశ్వ ప్రేమ-సేవ-క్షమ-ద్వేషరాహిత్యం వర్ధిల్లాలి !
@kishorebikumandla741
@kishorebikumandla741 8 ай бұрын
❤❤🎉🎉🎉🎉
@lakshminandula5303
@lakshminandula5303 8 ай бұрын
👌👍🤝
@kashinath92463
@kashinath92463 6 ай бұрын
Ktr గాడు ఈ సినిమా ను బ్యాన్ చేస్త అన్నాడు వాడు ఇప్పుడు చేస్తాడా ?
@narasimha5566
@narasimha5566 8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RajaluKumar-bq1qj.
@RajaluKumar-bq1qj. 3 ай бұрын
Movie super
@satyanarayanakvv9574
@satyanarayanakvv9574 4 ай бұрын
You are telling real facts. 🎉
@rajkumargundla137
@rajkumargundla137 8 ай бұрын
Release Cheyandi movie Ni.
@ramachandrareddymitta5612
@ramachandrareddymitta5612 8 ай бұрын
Manaku siggu,cheemu,bharateeyara vunte mana vote eppatiki bjp ki Jai hind jai Bharath ,jai Narendra modi
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 8 ай бұрын
What about modern Rajakaaers of manipur and Gujarat ?
@jalanderkolloju7079
@jalanderkolloju7079 3 ай бұрын
ఇందులో గుండ్రంపల్లీ.కూడా.ఉంది
@nakulyadav20
@nakulyadav20 4 ай бұрын
JAI SREE RAM 🌹🌹
@prakashrao8077
@prakashrao8077 8 ай бұрын
Better late than never.
@durgaeeshwar
@durgaeeshwar 7 ай бұрын
Everyone should respect this. One question, why u have used ‘valasa palakulu’ like BRS party. The first CM belongs to Telangana region. Pls don’t create disputes b/w two Telugu states with this type word usage. Andhra vallandarini vidhrohulugA chitrikarinchi, BRS ento labdhi pondindi. Mee lanti intellectual Andhra valllani bhutalla chupinchadam khandinchali. Thanks for the understanding.
@sumanjakka2103
@sumanjakka2103 7 ай бұрын
Samikya andhra Valasa palakulu ani chepakandi sir, Congress palakulu ani chepandi
@user-jv3hi5wr1o
@user-jv3hi5wr1o 4 ай бұрын
😭
@dyvalathirupathi7126
@dyvalathirupathi7126 3 ай бұрын
Telangana varini champina story muduku rakunda e kcr adukunaru mana posatiki peru kavale kabati
@RavindranathVeluru
@RavindranathVeluru 8 ай бұрын
Put some scenes in KZbin
@NaveenKumarBudipati-xv1ew
@NaveenKumarBudipati-xv1ew 7 ай бұрын
Prathi telugu putuka puttina prathi paurudu chudali ,
@dyvalathirupathi7126
@dyvalathirupathi7126 3 ай бұрын
Mana pichakuntla family palistundi ga
@user-og8zz6dx8o
@user-og8zz6dx8o 3 ай бұрын
Plz watch movie
@srinivasachary997
@srinivasachary997 8 ай бұрын
ఎక్కడున్న లతా రజాకార్ వారసులు
@ramasiva953
@ramasiva953 4 ай бұрын
Samaka saraka కాకతీయ రాజుల పై తిరుగుబాటు చేశారా ? Nenu a kada vinaledu
@user-td1nt7kc7b
@user-td1nt7kc7b 8 ай бұрын
Nakuteliyanutelanganacheritrabagacheppru
@varanasitv4271
@varanasitv4271 3 ай бұрын
ఇది సినిమా అనే వాళ్ళను చీ కొట్టాలి. ఇది జరిగిన చరిత్ర. ఇది మన తాత ముత్తాతలు తురక రజాకార్ల పాలనలో జరిగిన నర మేధం. దారుణ మారణ కాండ. సినిమా చూసే వారు ఆ కాలం నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చుకొని అనుభవించి చూడండి. మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం గాకుండ మన దేశాన్ని కాపాడుకోండి. KCR .. లాంటోళ్ళకు నైజాము ప్రభుత్వం‌ చాలా మంచిది అన్నాడు. ఈ రెడ్లు..దొరలు నైజాం తొత్తులు.‌ ఆ కాలంలో వీళ్ళు పేదల రక్తం త్రాగి పన్నులు వసూలు చేసి నైజాముకు వూడిగం చేసే వారు. అందుకే వీళ్ళకు ఆ నాటి పేదలు పడిన కష్టాలు తెలీవు.
@Santhosh-yr2cm
@Santhosh-yr2cm 8 ай бұрын
Rajakar cinima aru nuraina nuru araina cinima athi thondhruga riliju ceyali entaku mund ealction mundhara dhasari narayana picchodi cethilo raee cinimanu bhandu chesaru eepuudu rajakar cinima athi tondharaga rilij ceyali
@srinivasulus2970
@srinivasulus2970 8 ай бұрын
Who will support public will support to KCR only because they are goats and hindus
@Ashokbandapalli369
@Ashokbandapalli369 3 ай бұрын
తెలంగాణ భారత దేశంలో ఐక్యము చెందడం ఈ మూడింటిలో ఏది నిజం. 1.కాంగ్రెస్ వారు విలీనం అంటారు. 2.బిజెపి వారు విమోచనం అంటారు. 3.కమ్యూనిస్టులు విద్రోహం అంటారు. నిజా నిజాలు సుత్తి లేకుండా షార్ట్ కట్ లో నిజాం పరిపాలనలో రజాకార్ల చేత ప్రజలను దోపిడీ చేసి వారి మానప్రాణాలను హరించింది ముస్లింలు కాదు. ఆ పని చేయించింది నూటికి 90 శాతం హిందూ వెలమదొరలు, హిందూ రెడ్డిదొరలు, హిందూ భూస్వాములు, హిందూ జమీందారులు. ఈ దుర్మార్గులకు ఎదురు నిలిచి ప్రాణాలొడ్డి పోరాడింది కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు. ఆ పోరాటంలో ఆర్ఎస్ఎస్ గాని బిజెపి గానీ లేవు. ప్రజా పోరాటం నిజాం మీద విజయం అంచున ఉన్న సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కలుగజేసుకొని భారత సైన్యంతో నైజాంను రజాకార్లను రక్షించి తెలంగాణను భారత దేశంలో ఐక్యం చేసాడు. దీనికి కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే కమ్యూనిస్టుల పాలన వస్తుందని. ఆ తరువాత నిజాంకు రాజ్ ప్రముఖ్ పదవి ఇచ్చి సత్కరించాడు. రజాకార్లను సురక్షితంగా భారత దేశం నుండి పంపించాడు. అప్పటి వరకు ప్రజలు భూస్వాముల నుండి కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆక్రమించుకున్న భూములను తిరిగి భూస్వాములకు అప్పగించాడు. ఆ క్రమంలో కొన్ని వేల సంఖ్యలో ప్రజలు భారత సైన్యం తూటాలకు బలయ్యారు. రజాకార్ల చేతిలో ప్రజలు మరణించిన సంఖ్య కంటే పటేల్ సైన్యం చేతిలో మరణించిన సంఖ్య అధికం. భారత స్వాతంత్ర్య సమరానికి గాని తెలంగాణ సాయుధ పోరాటానికి గాని సంబంధం లేని ఆర్ఎస్ఎస్ బిజెపి వారు ఇప్పుడు ప్రజలలో మత విషభీజాలు నాటుతున్నారు. పటేల్ కమ్యునిజానికి సోసలిజానికి వ్యతిరేకి కాపిటలిజానికి అనుకూలం అందుకే బిజెపికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఇష్టం. ఇప్పుడు మీరే ఆలోచించండి తెలంగాణ భారత దేశంలో ఐక్యము చెందడం. విలీనమా? విమోచనమా? విద్రోహమా?
@ambatis
@ambatis 8 ай бұрын
Ye.cinema.ko.tax.free.kstna.chaheye
@nanisiluveru
@nanisiluveru 8 ай бұрын
Telanga చరిత్ర వక్రీకరణ ఈ సినిమా
@haranathrajunadimandalam8334
@haranathrajunadimandalam8334 8 ай бұрын
JUST LIKE EDUGURU SANDINTI PULVENDULA RAJAREDDI JAGGD REDDI PRASTHUTHA AP ARACHAKA PALANEMO ANNATLUNDE PRASTHUTHA AP NI , MODI SHA EC EVMS JAGAN CRIMINAL NEXUS ARACHAKA PALANA NUNCHI KAPADE PRAYATHNALE KANIPINCHADAME LEDU
@vijayalakshmiputta6666
@vijayalakshmiputta6666 8 ай бұрын
#istandwithstringVinod #bringbackstringchannel #bharatstandwithisrael🇮🇱 🇮🇳🛕జై శ్రీరామ్ భారత మాతకీ జై 🕉️🚩
@sanjay9970
@sanjay9970 3 ай бұрын
Nen first roje chusa
@jvenkataramana3846
@jvenkataramana3846 8 ай бұрын
e roju dora kcr Rajakar BRS alias TRS pl vote BJP or Atleast Congress to Teach Modern USA blood n Lagy Labour Minister KCR
@tejeswararaojeeru3725
@tejeswararaojeeru3725 6 ай бұрын
అన్నా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నా
@meditation12334
@meditation12334 4 ай бұрын
March 1st
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 12 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 11 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 34 МЛН
Gandipeta Rahasyam Telugu Full Movie
1:44:42
Mango Videos
Рет қаралды 463 М.
Man tries outrunning cops on skateboard
0:10
Frankie Lapenna
Рет қаралды 7 МЛН
1❤️ #shorts
0:24
Saito
Рет қаралды 8 МЛН
ХЕЧ БУЛМАСА МЕХНАТГА БИТТА ЛАЙК БОСИНГ #2024
0:10
Муниса Азизжонова
Рет қаралды 6 МЛН
Where are you from?
0:13
ARGEN
Рет қаралды 2,6 МЛН
КОГДА СОСЕД КУПИЛ ИНОМАРКУ😂#shorts
1:00
BATEK_OFFICIAL
Рет қаралды 2,2 МЛН
Funny cat woke up early 😂👻🥳
0:38
Ben Meryem
Рет қаралды 9 МЛН