Guruvu gariki aneka namaskaralu. Ma abbai ki marriage ayi 7 years ayindi. Inka santanam kalagaledu. valla kosam Ammavarini santanam bhagyam immani pray cheyyandi Guruvugaru 🙏🙏🙏 Edaina margam kani mantram kani cheppandi nenu guda chestanu valla kosam Guruvu garu
@swarnakumari9368Ай бұрын
Guruvugariki 🙏🏼🙏🏼🙏🏼
@padmak56332 ай бұрын
గురూపదేశం లేకుండా ఈ మంత్రం జపించవచ్చా గురువుగారు
@sridevikanamarlapudi87182 ай бұрын
శ్రీ మాత్రేనమః 🙏🙏బాగాచెప్పారు గురువుగారు
@srinivasaraovanapalli99462 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః.
@KishanraoEravelli2 ай бұрын
జై శ్రీ లక్ష్మి నారాయణ జై శ్రీ లక్ష్మి నరసింహ
@tam7884Ай бұрын
అనేక నమస్కారములు అండి. మాది గుంటూరు. మోక్షపురి అన్న ఉద్దేశంతో, పెద్ద వయసులో నేను నా భార్య కాంచీపురం లో నివసించాలి అని మా పిల్లలు అక్కడ ఇల్లు కొనిపెట్టారు, ఏనాత్తూర్ ఆది శంకర్ నగర్ లో ఉందేవాళ్ళము, ఇప్పుడు ఒంటరిగా ఉండలేక పుట్టి పెరిగిన ఊరు గుంటూరులో ఉంటున్నాము. ఎప్పుడైనా కాంచీపురం రాగలిగితే, మీ అడ్రస్ తెలుసుకుని, మీ దర్శనానికి రావాలి అని ఉన్నది. మళ్లీ మళ్లీ నమస్కారములు
@vilasraopeshwa20212 ай бұрын
శ్రీ మాత్రే న్నమః
@saradavasireddy31012 ай бұрын
Om sri mathre namaha 🙏🙏 om sri gurubhyo namaha 🙏🙏
@vanishreevanishree94412 ай бұрын
Sri matre namaha Sri paramapoojya Priya gurudeva maha mandaleshwara Sri arunamba sahita Sri guru Sri karunamaya sadgurunathaya namaha 🙏♥️🙏
@avvsnreddy27212 ай бұрын
చాలా బాగా వుంది గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nirmalasampalli3862 ай бұрын
Gurubyom namaha ఎంత చక్కగా వివరించారో ధన్యావాదం గురు గారు మీ అడ్రస్ చెప్పండి ఇండియా వచ్చినప్పుడు వస్తాం మీ శిశురాలు ఆస్ట్రేలియా.
@manudaara205Ай бұрын
Kanchipuram Sri vidya peetam
@TVLRAJDATTA2 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏🙏
@saraswatychejarla26162 ай бұрын
Chala bagundi guruvugaru
@chandraa59272 ай бұрын
Thankyou guru garu
@saladisandeep812 ай бұрын
శ్రీగురుభ్యో నమః🤘🔥🔱🚩🙏 శ్రీమాత్రే నమః🤘🔥🔱🚩🙏
@Kusumanjali-kd3bb2 ай бұрын
Namasthe guruvugaru
@DendukuriSanthi2 ай бұрын
Sri gurubyonamaha
@venkataramanakota8849Ай бұрын
❤❤❤❤❤
@ushaananth21542 ай бұрын
Aim hreem shreem maheshwari Mahadevi Mahalakshmi mrudapriya yi namonamaha
@dexter83202 ай бұрын
🎉❤
@veenasseymedia52892 ай бұрын
Sri matrena maha
@pushpa90232 ай бұрын
Sreegurubyonamaha 🙏 🙏 sreematrenamaha 🙏 🙏
@padmavathitrl7432 ай бұрын
🙏🙏
@swarnalatha67922 ай бұрын
Meerut Nam minding nenu nammutunnanu.namaskaram guruvugaru.
@pramillakondamuri84102 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jsniveditha11342 ай бұрын
How to visit kancheepuram ashram guruji?
@sivasankar27432 ай бұрын
🙏🙏🌹🌹
@krishnakantdatta24982 ай бұрын
Guruji I want you to kindly provide me tara mantra initiation please
@umasrinivas72742 ай бұрын
🙏🙏🙏🙏🙏
@LavanyaBolla-d5f2 ай бұрын
Namastey guruji maa papa pelli kosam mantram ivvandi guru ji
@Rathnamuniswamy1432 ай бұрын
namaskaram
@muralikrishnamacharyulugud84692 ай бұрын
Sir,where is your Ashramam in Kancheepuram?
@Laddu_pandu_vlogsАй бұрын
Nh jeve tamu naku arata mu kadau my ledu guru gahru
@chaitanyalahari20252 ай бұрын
KanchipurM guruvu garu peetam adress pettara please.....
@ramanareddy74942 ай бұрын
Kanchipuram town , near Chennai , Tamilnadu state
@ramaswaroop9772 ай бұрын
Address please
@kvbcreation2 ай бұрын
kanchipuram lo Mee Address and cell no. cheppandi
@SiriG-y8xАй бұрын
Ll
@Waytokrishnahome2 ай бұрын
Kanchipuram peetam address pettandi
@maheswararaokoyyana50252 ай бұрын
Guruvu garu mi address cheppandi memu vastamu
@krishnasarmayv4836Ай бұрын
ఈ కాలంలో, అడగకపోతే, 10/- చేతిలో పెడుతున్నారు సార్. దీనికి ఏం చేయాలి. మా గురువుగారు అనేవారు - నేను అడగకపోతూంటే, 8 జాతకాలు చెప్పించుకుని, 100/- కంటే తక్కువ ఇచ్చారని వాపోయారు. అసలే షుగర్ పేషెంట్. నీరసం నురగ వచ్చింది శర్మ గారు అది నా దగ్గర బాధపడ్డారు. కానీ అడగరు.