రెండు నిమిషాల్లో డెలివరీ అనగానే ఇలా జరిగింది.!||Kakinada Ramya hospital latest issue||

  Рет қаралды 146,841

CEC  FACTS

CEC FACTS

Ай бұрын

రెండు నిమిషాల్లో డెలివరీ అనగానే ఇలా జరిగింది.!||Kakinada Ramya hospital latest issue||‎@CECFACTS
#ramyahospatalKakinada#hospitalnews #cecfacts #KakinadaRamyahospital#Ramyahospitalissue#kakinadaupdates #letestnews #letestnewslive
--------------------------------------**************************************-------------------------------
ramya hospital,hospital,kakinada ramya hospitals,ramya hospital issue,ramya hospital cheating patients in kakinada,kakinada ramya hospital,care hospital,ramya hospitals kakinada,kakinada ramya hospital doctors,ramya hospital doctors negligence,star hospital,apollo hospital,medwin hospital,rainbow hospital,hospitals in kakinada,remya hospital,ramya hospitals,ramya hospital cheating,remya hospital issue,kakinada hospital,ankura hospitalsapollo hospitals kakinada,kakinada govt hospital,kakinada ramya hospital,kakinada ramya hospitals,ramya hospital cheating patients in kakinada,kakinada hospital,sai sudha hospital kakinada,best hospital in kakinada,ramya hospitals kakinada,kakinada hospitals,kakinada,kakinada government hospital,apollo hospitals,medicover hospitals kakinada,kakinada ggh hospital,hope hospital kakinada,hospitals in kakinada,kakinada govt hospital doctors negligence
--------------------------------------**************************************-------------------------------
Copyright Notice:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
Thank you for watching..!!

Пікірлер: 118
@veda9590
@veda9590 4 күн бұрын
2005లో నాకు రెండవ పురుడు పోసారు, అంబాజీపేట డాక్టర్ అనేవారు, ఆవిడ చాలా మంచివారు, నార్మల్ డెలివరీ,, అప్పట్లో చాలా తక్కువ ఫీజు
@user-wt2vp9cr7e
@user-wt2vp9cr7e Ай бұрын
డాక్టర్ లేకుండా జూనియర్ డాక్టర్ మీద వదిలేశారు నన్ను కూడా ఆపరేషన్ టైం లో పెయిన్ అన్న వినకుండా ఆపరేషన్ చేశారు నాకు plz డాక్టార్స్ మిమ్మల్ని నమ్మి మ ప్రాణాలు మీ చేతిలో పెడుతున్నాం అడుకోకండి plz....
@joshadabala-mj7om
@joshadabala-mj7om 17 күн бұрын
Same Naku kuda papa alane iyyindhi rohini hospital amalapuram
@Thikshika26
@Thikshika26 Күн бұрын
Momidivaram chinna abbayi garu Baga chustaru Naku delivery ayindi normal kani full rush
@satyaakula5690
@satyaakula5690 13 күн бұрын
నాకు కూడా వాళ్లు డెలివరీ చేయకుండా టైమ్ వుంది అనిచేప్పి చాలా సీరియస్ చేశారు
@satyarajasekhar2213
@satyarajasekhar2213 Ай бұрын
Madam chala manchi person amdi...naku two times cesaerian cheyamanna kuda normal cheseru....very thankful to u madam...
@user-bb6gl8vf3z
@user-bb6gl8vf3z Ай бұрын
Yes Ramya hospital is very best hospital for women and children 99 percent normal delivery chestharu I had 2 normal deliveries in Ramya hospitals It is the best hospital in Kakinada
@madhuri539
@madhuri539 29 күн бұрын
Eme navvutu cheptundi enti anta sad news ni eme smile choosi last lo mother baby iddaru bathike vunnaru anduke smile istu cheptondi anukunna vinagane ayyo leda ane badha
@sirishavipparthi5381
@sirishavipparthi5381 5 күн бұрын
Very very good doctor ❤❤❤
@venkataramanamma1301
@venkataramanamma1301 26 күн бұрын
మాకు పాపకి దెలివరిలో కవలలు పుట్టారు పాప బాబు నీ కోల్పోయాం Eppatiki మాకు దుఃఖం మిగిల్చింది అత్తంటి వా రు మపపని వదిలేశారు చెత్త హస్పెటల్
@MPN__CREATIONS__
@MPN__CREATIONS__ Ай бұрын
నేను నా ఫస్ట్ బాబు ని కొలిపోయాను prblem చెప్పలేదు 9moths మోసాను చెత్త హాస్పటల్ చెత్త డాక్టర్
@girijaghanta7130
@girijaghanta7130 22 күн бұрын
It's a unpredictable unfortunate outcome that occurs rarely, no one can save the patient in this case
@youtuber-yz6cw
@youtuber-yz6cw Ай бұрын
DIC is always secondary to an underlying disorder. Indeed, it is associated with pregnancy complications such as placental abruption, HELLP syndrome, preeclampsia, retained stillbirth, sepsis, post-partum hemorrhage (PPH), acute fatty liver, and amniotic fluid embolism
@lakshmig6098
@lakshmig6098 16 күн бұрын
She is very gud doctor
@hamsimeenu3446
@hamsimeenu3446 Ай бұрын
నేను కూడా ఈ హాస్పిటల్ కి ఫస్ట్ డెలివరీ టైమ్ లో వెళ్లాను కానీ ఉదయం 9:00 కి వెళ్లాను కానీ 3:00 కి మధ్యాహ్నం చెకప్ చేశారు ఆ మధ్య గ్యాప్ లో ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయాను కేర్ లెస్ గా చూశారు పేషెంట్స్ ని సరిగా పట్టించుకోరు ఈ హాస్పిటల్ లో వేస్ట్
@mohanalakshmikamidi7544
@mohanalakshmikamidi7544 Ай бұрын
2001 lo Ambajipeta WOMEN'S Hospital lo naku safe ga delivery chesaru madam.
@sonakumari9431
@sonakumari9431 Ай бұрын
నాకు 2011 ఇదే హాస్పటల్లో ఒక బాధని మిగిల్చింది నాకు ఫస్ట్ డెలివరీ హాస్పిటల్ అయ్యింది అదే నమ్మకంతో సెకండ్ డెలివరీ కూడా అదే హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డెలివరీ అయ్యే వరకు అదే హాస్పిటల్ కి వెళ్లాను డెలివరీ కి ఒక రోజు ముందే జాయిన్ అయ్యాను కానీ నాకు డెలివరీ అవ్వలేదు అలా ఫోర్ డేస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ నాలుగు రోజులు గడిచిపోయింది మా అమ్మ గట్టిగా అడిగింది నాలుగు రోజున నాకు పెయిన్స్ రావడానికి సెలెస్ పెట్టారు నాకు మార్నింగ్ 12 కి పెడితే నైట్ టూ కి డెలివరీ అయింది అయితే బాబు చాలా హెల్తీగా ఉన్నాడు కాని వాళ్ళు సడన్గా icc లోకి తీసుకెళ్లి పోయి బాబు ఐ సి లో పెట్టాలి అన్నారు ఏమైందని మా అమ్మ అడిగితే వాళ్లు బాబుకి చాలా సీరియస్ గా ఉంది రోజుకి చాలా డబ్బులు ఖర్చు అవ్వచ్చు మీరు తట్టు కొంటే ఇక్కడ ఉంచండి లేకపోతే జిహెచ్ కి తీసుకు వెళ్ళండి అన్నారు బాబు లోపల హెల్త్ ఏ విధంగా ఉన్నది అనేది ఈ 9 నెలలు అక్కడే టెస్టులు మెడిసిన్స్ వాడను కాబట్టి వాళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ లేడీ కోసం లోపల బేబీ కోసం వాళ్ళకి తెలుస్తుంది కాని ఏమి చెప్పలేదు అలా చెప్పి ఉంటే ఆ ప్రెగ్నెన్సీ తీయించుకోవడం ఏదో ఒకటి చేసే వాళ్ళం ఎన్నో ఆశలతో హాస్పిటల్ కి వెళ్తే ఆఖరికి బిడ్డను కోల్పోయి బాధతో తిరిగి వచ్చాము
@Sharusgreenlife
@Sharusgreenlife Ай бұрын
Same naku jaridi na babu poyabu😂😂😂
@ashuraghumudri1258
@ashuraghumudri1258 Ай бұрын
So sad 😢 oka baby ni pogottukodam chala badha padina valaki telustundi 😞
@Ammakuchisubha
@Ammakuchisubha Ай бұрын
​@@SharusgreenlifeAaaa emoji enti Amma talli
@haindavivlogs819
@haindavivlogs819 Ай бұрын
Avunu ​@@ashuraghumudri1258
@kanchanachowdary9011
@kanchanachowdary9011 Ай бұрын
​@emoji emiti😮Sharusgreenlife
@Grace_prameela
@Grace_prameela Ай бұрын
She is very gud doctor very gud human being madam nichala Mandi target chestunaru avida Peru chedagottadaniki chestunaru
@BeeraDurga
@BeeraDurga 20 күн бұрын
Madam gaaru chala manchoro Maku pillalu puttadaniki karanam madam gaaru memu Jevitantam guruthuchukuntaamu
@yashodayelubandi8545
@yashodayelubandi8545 Ай бұрын
Prabhavathi madam is well experienced doctor
@navyarani7373
@navyarani7373 29 күн бұрын
Waste hospital yavaru vellakandi naku 4/9/23 delivery chesidhi kani baby antha bhane undhi ani cheppi last ki normal delivery cheysi baby ni nallipesidhi baby 2 days undhi baby eyes open cheyledhu edavaledhu ggh doctors baby problem ame ledhu delivery sariga veyaledhu ani report echaru 😢😢😢😢😢😢😢😢😢😢
@Visualjourney2017
@Visualjourney2017 19 күн бұрын
Ayyo
@ravikiran3428
@ravikiran3428 Ай бұрын
Me hospital lo ilantivi chaala ayyayi . I'm from kakinda Gandhi nagar . We know very well about your hospital
@ravalikittu9820
@ravalikittu9820 Ай бұрын
Is it true.mari endhuku case gurinchi full story chypthunnaru.
@minivlog-shasha
@minivlog-shasha Ай бұрын
Truee chala incidents vunaie e hospital midhaa pregnant ey avani ammaiki 9 months treatment chesarantta soo something is wrong in her condition
@samuelyelisetti654
@samuelyelisetti654 Ай бұрын
No. My wife had 3 deliveries here. This is the best hospital. Doctor is very good
@shaikreehana6807
@shaikreehana6807 29 күн бұрын
Avarina kavalani anduku chestharu
@user-bb6gl8vf3z
@user-bb6gl8vf3z Ай бұрын
She is very well experienced doctor
@percisphysio1023
@percisphysio1023 29 күн бұрын
Management sariga ledu responsibility anedi ledu nenu ikkade delivery cheyinchukunna
@nagamanik9623
@nagamanik9623 Ай бұрын
She is really experienced doctor
@monikasatish4355
@monikasatish4355 Ай бұрын
Nenu na 2nd delivery lo c section appudi face chesanu konni secons upiribadaledu chatilo edo pattesi nattu ayipoyindi chachipota anukunna doctor tho chepite injection Celine bottle lo chedaru 2 mins ki normal ayipoyanu
@sudheerkaruna4614
@sudheerkaruna4614 Ай бұрын
Same😢
@shaikAlizain1433.
@shaikAlizain1433. 22 күн бұрын
nirlakshyam government hospitals lni nammoddhu
@koochisowmya
@koochisowmya Ай бұрын
This os very common with this hospital. They don't attend the patient until its too complected. My cousin loat her baby her. And she cant even give birth to another anymore.
@user-ou2bt3ph9s
@user-ou2bt3ph9s Ай бұрын
ప్రభావతి మేడం చాలా మంచి డాక్టరుగారు 2002లో కణితి ఆపరేషన్ చేశారు అప్పటికి మ్యారేజ్ అయి 3 నెలలు అయ్యింది మా అతింటి వాళ్ళు పిల్లలు పుట్టారని గొడవ చేశారు మేడం నేను హామీ ఇస్తున్నాను అని చెప్పారు నాకు ఇప్పుడు ఇద్దరూ బాబులు నాకు ఫస్ట్ ఆపరేషన్ అయిన తరువాత ఎవ్వరూ నార్మల్ చెయ్యరు కానీ మేడం నాకు నార్మల్ చేశారు అంబాజీపేటలో 2003 లో , నేను ఇప్పుడు చాలా హ్యాపీ గా ఉన్నాను నాకు మేడం చూడాలని అనిపించినా కాకినాడ హాస్పటల్లో లోపలికి వెళ్ళనివ్వరు చాలా భాధగా వుంటుంది 2010 లో 2012 లో మేజర్ ఆపరేషన్ చేశారు అయిన నేను హ్యాపీగా వున్నాను ఆమె ఒక దేవత
@BJtalks27
@BJtalks27 29 күн бұрын
@@user-ou2bt3ph9s ayte gudi kattinchandi. Aavida over action kakpote anta risky case aynapdu aavida normal delivery ku try cheydam chala wrong. Epdi aavida normal deliverys kosam try chesi ma relatives lo 2 pillani champesindi. Avida moorkhatvam kakpote marenti
@sumachowdary6590
@sumachowdary6590 29 күн бұрын
Ammo ee hospital ni matram nammakandi. Money leka pothe govt hospital ki vellandi akkkada chala neat ga chusthunnaru. Edi emina na frd ni champesaruuu.
@sumachowdary6590
@sumachowdary6590 29 күн бұрын
Baby and mother iddaru chanipoyaru ani chakkaga chepparu madam easy ga
@Visualjourney2017
@Visualjourney2017 19 күн бұрын
​@sumachowdary6590 ayyo avna
@zaabu3089
@zaabu3089 20 күн бұрын
జనాలు రంగులు మార్చే వాళ్ళని నమ్మినంత సులువుగా., ప్లెయిన్ గానూ, ట్రాన్సపరెంట్ గానూ ఉన్న, మీలాంటి జెనూన్ వ్యక్తులను నమ్మరు మేడం. ఎందుకంటే, మీ మీద ఎప్పుడు ఏ ఎలిగేషన్ వచ్చినా, చాలా కూల్ గా, జరిగిన విషయాన్ని వివరిస్తారు. మీ వైపు నుండి, ఏ పొరపాటు ఉన్నా, ఇలా ఓపెన్ గా చెప్పలేరు కదా ? ప్రజలకు, ఇలాంటి మెడికల్ అవేర్నెస్ చాలా అవసరం. 🙏🙏
@satyarajasekhar2213
@satyarajasekhar2213 Ай бұрын
Oka rojulochala normal deliveries chestaru...cesaeruan chala rare...
@allakkisharma
@allakkisharma Ай бұрын
Eppudu ala cheyyatam ledu
@prassanamakireddi4363
@prassanamakireddi4363 26 күн бұрын
No need to give explanations to any one madam you are the godess❤
@user-wn2fm7zt9f
@user-wn2fm7zt9f 6 сағат бұрын
Ama doctor licence ni disconnet cheyyatam better
@karthikapalakurty3318
@karthikapalakurty3318 Ай бұрын
Same naku kuda 2016 lo vizag 7hills hospital lo jaragidi 2 delivery lo babu chanipoyadu😢😢😢😢😢
@varshinimahesh842
@varshinimahesh842 Ай бұрын
Omg 😢
@user-cp7pq2up7q
@user-cp7pq2up7q 20 күн бұрын
Doctor ni antaki em ledhu ,valla intilo kuda stress chesevallu kuda untaru ....
@DeviPeddireddy-lh9nl
@DeviPeddireddy-lh9nl Ай бұрын
Prabhavathi doctor chella mamchi varu i like you
@satyanarayanag1655
@satyanarayanag1655 Ай бұрын
Post Covid case emo check chesara.
@sravanthipunem8375
@sravanthipunem8375 Ай бұрын
Elantivi andukandi cheppi bhada pedatharu
@venump4451
@venump4451 29 күн бұрын
మొత్తానికి వరెస్ట్ హాస్పిటల్ అంటారు 😅
@SruthiKomarthi
@SruthiKomarthi 28 күн бұрын
She is very good doctor
@prasanna17919
@prasanna17919 25 күн бұрын
చెత్త హాస్పిటల్ ఎన్ని ప్రాణాలు తీసేస్తారు. మనసాక్షికి సమాధానం చెప్పుకోండి. దేవుడు చూస్తూ ఊరుకోడు 😡😡😡😡😡😡😡😡😡😡
@gbabji8915
@gbabji8915 Ай бұрын
Very worst hospitall .Naku kuda alane pains vastunayi ani join aythe Monday evi pains kavu ani cheppi alane vadiledi Wednesday evening orgent ga operation chesesaru baby ki serious ga vundi icu lo pettali anaru two days tharuvatha ggh ki thisukuvelandi ani cheparu chanipothadu baby ani valiki thelisi ggh ki pampimchestaru Anni cases valu alne chestunaru we loss my baby 2018.mali ipatti varu pregnancy raledu.worst hospital in kkd
@shanmukhgamerandforest5824
@shanmukhgamerandforest5824 26 күн бұрын
Manchi hospital kadu.... Naa wifi ni chala badha pettaru
@jyothi6550
@jyothi6550 29 күн бұрын
E ramya hospital ni assalu nammakandi edi challamandini mosam chestundi na papa ni kuda alane champesindi very bad hospital in kkd
@Allinonep90thecreators
@Allinonep90thecreators Ай бұрын
Prabhavathi madam very genuine person &kind hearted dont blam her
@bhanujoyce2489
@bhanujoyce2489 29 күн бұрын
She is my friend from degree
@morthasatya6160
@morthasatya6160 29 күн бұрын
Govt should take action. Very Bad response in Hospital. And very cruel response. Someone should action. All these stories are bull shit.
@Sharusgreenlife
@Sharusgreenlife Ай бұрын
Nenu na first babu ni kolepoyanu prblem chepaledu 10 moths mosanu 'i fell every day na babu 😂
@nononsense4522
@nononsense4522 Ай бұрын
I dont believe this doctor. Assistants meeda nurse la meeda vadestharu. Only dabba kotte comments vuntunnay
@BJtalks27
@BJtalks27 Ай бұрын
Munde ceasarian endku prepare avledu. Sugar undi ani telsinapdu
@madhuk3379
@madhuk3379 Ай бұрын
Naku gestational diabetis but naku normal delivery and nenu obese kuda I mean appudu na weight 105kgs with gestational diabetis ayina normal delivery, paapam madam cheppe patient unfortunate sudden ga vasthadata a condition yenduku yevariki yeppudu vasthadi anedi cheppalemu ani chepthunnaru kada madam
@lakshmig6098
@lakshmig6098 16 күн бұрын
Baga explain chesaru mam
@chakalihemalatha487
@chakalihemalatha487 24 күн бұрын
A vuru a hospital sis😢😢
@aadilakshmi25
@aadilakshmi25 16 күн бұрын
Kakinada
@kanakadurga4600
@kanakadurga4600 19 күн бұрын
Comments lo konthamandhi manchigaa peduthunnaaru konthamandhi baadhanu maathrame pondaamantunnaaru edi emaina doctors nirlakshyam valana maathrum evveri. Pranam pokuudadhu
@psiva3873
@psiva3873 Ай бұрын
Im a gynecologist.it is true if she went to amniotic fluid embolism.but pts are unaware that this condition exists
@psiva3873
@psiva3873 Ай бұрын
And it's a nightmare for a gynecologist
@techinfocareerguidance
@techinfocareerguidance Ай бұрын
Adress please
@venkireddy6261
@venkireddy6261 18 күн бұрын
Kakinada
@vadhasalomi5132
@vadhasalomi5132 Ай бұрын
Edhi em aina ma vadhina chanipoyindhi 🥺
@vadhasalomi5132
@vadhasalomi5132 Ай бұрын
Mistake lenappudu evari permission adigi... discharge notice ivvakunda vala sontham ga ambulance ki call chesi mamalni adagakunda endhuku shift chesaru
@alekyachinni6508
@alekyachinni6508 Ай бұрын
Ma sister ku kuda first delivery ku chala careless ga chusaru papa puti chanipoyindi
@lakshmig6098
@lakshmig6098 16 күн бұрын
Kkd lo best hospital
@nrameshn1781
@nrameshn1781 Ай бұрын
2012 lo
@18926
@18926 29 күн бұрын
Andhukae ..kanpu maro janma anedhi
@geet726
@geet726 29 күн бұрын
ఏదైనా పొరపాటు జ‌రిగితే డాక్టర్స్ ని బ్లేమ్ చెయ్యకూడదు
@sonakumari9431
@sonakumari9431 25 күн бұрын
ఎవరిని చేయాలో కొంచెం చెప్పండి
@felicitycm2596
@felicitycm2596 3 күн бұрын
​@@sonakumari9431. వాళ్లు కూడా తమ ప్రయత్నం తాము చేస్తారు..ఆమె చెప్తున్నారు కదా.కొన్ని రేర్ కేసేస్ లో ఇలా జరుగుతుంది అని.. మా అమ్మ గారిని ఛాతీలో కొంచెం పెయిన్ అని హాస్పిటల్ తీసుకెళ్ళాం ఆమె చాలా హెల్తీ గా ఉండే మాట్లాడింది కూడా బట్ ఒక్క సారిగా స్ట్రోక్ వచ్చింది ఎవరం అనుకోలే డాక్టర్లు ప్రయత్నం చేశారు బట్ అమ్మ అక్కడే చనిపోయింది డాక్టర్ సార్ and మేడం కూడా ఏడ్చారు కాపాడలేకపోయము అని
@user-bp1sk6rf8d
@user-bp1sk6rf8d 3 күн бұрын
How is mother and baby
@CECFACTS
@CECFACTS Күн бұрын
Loss
@swarnarekha624
@swarnarekha624 Ай бұрын
One of the best hospital in kakinada.
@monikasatish4355
@monikasatish4355 Ай бұрын
Baby kooda bratakaleda
@ashajyothi8213
@ashajyothi8213 Ай бұрын
Yevaru brathka ledhu,mother&baby chanipoyeru.it is very sad to hear.this is completely hopital mistake
@gyadasanthisree106
@gyadasanthisree106 Ай бұрын
Problem alantidi, mother and baby survive avvadam impossible, doctors ki nightmare elanti cases ,entha mandi ardam chesukuntaru 😢
@pillilksimi3232
@pillilksimi3232 28 күн бұрын
Ramya hospital treatment normal delivery mobile screen
@idasofiamalladi8329
@idasofiamalladi8329 Ай бұрын
Medam oka devata❤❤
@geet726
@geet726 29 күн бұрын
2016లోమాఅమ్మాయికి first delivery normal జరిగింది బాబు పుట్టాడు ఆ హాస్పిటల్ లో నే అంతా బాగా జరిగింది
@Sharusgreenlife
@Sharusgreenlife Ай бұрын
Duvdu merukadha
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 11 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 177 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 26 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
Ramya Hospital🏥 in kakinada
3:33
Naveena Gaddam
Рет қаралды 399
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 11 МЛН