రెండు రకాల పద్ధతుల్లో కాఫీ తయారీ

  Рет қаралды 78,714

SindhuY

SindhuY

Күн бұрын

రెండు రకాల పద్ధతుల్లో కాఫీ తయారీ ఒకటి ఫిల్టర్ కాఫీ మరొకటి గుడ్డతో వడకట్టి చేసే కాఫీ

Пікірлер: 160
@kodurkollu1433
@kodurkollu1433 13 күн бұрын
Nice andi mem try chesam coffee baga undi thank you
@poosalanavajeevanrao3490
@poosalanavajeevanrao3490 18 күн бұрын
చక్కగా చెప్పారు brother
@vignanavedika940
@vignanavedika940 Ай бұрын
నీళ్ళు ఉడకడం అనరు మరగడం ఆంటారు. అప్పటికప్పుడు దిగిన డికాషన్ తో కాఫీ చాలా బాగుంటుంది.
@Els-ii9jt
@Els-ii9jt Ай бұрын
Cloth lo chesina coffee chala bagundi nenu kuda try chesanu
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 Ай бұрын
💯 Correct andi naku kuda alage istam 👍🏻👍🏻👌🏻👌🏻
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you for watching
@rahimunnisabegum6831
@rahimunnisabegum6831 Ай бұрын
Naku 72yr 60yr nundi. Battatho vadakattena cofee tagutunna supar taste dini mundu a coffe paniki radu ❤
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Traditional methods r always right
@User-0009-p2t
@User-0009-p2t Ай бұрын
నిజం కదా
@kalyanim8473
@kalyanim8473 Ай бұрын
మీరు చిక్కటి పాలు పోసి కాఫీ పెట్టారు సూపర్ 👌
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you🙏for watching🌹
@kalyanim8473
@kalyanim8473 Ай бұрын
@@SindhuY-manu1 టీ కాఫీ ఇలా చిక్కటి పచ్చి పాలతో పెడితేనే టేస్ట్ బాగుంటుంది
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
U are 100% right
@0123-e9k
@0123-e9k Ай бұрын
కాఫీ గురించి చాలా బాగా వివరించారు ❤
@chandanaashok4535
@chandanaashok4535 Ай бұрын
Cloth lo chesina coffee chala bavundi nenu kuda try chesanu filter lo chesina coffee antha tasty ga strong ga ledu
@user-lv2mo9fs2g
@user-lv2mo9fs2g Ай бұрын
I love coffee
@User-0009-p2t
@User-0009-p2t Ай бұрын
నాకు చాలా చాలా ఇష్టమైన కాఫీ
@prasannakumaritelagathoti9983
@prasannakumaritelagathoti9983 Ай бұрын
అమ్మ! మా అమ్మ కూడా తనకి నచ్చకపోతే మి లానే మాట్లాడతారు. మా అమ్మ నింగుర్తుచేశారు. మేము coffe ప్రియలమే. బాగా చేశారు coffee.
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
😍Thank you🙏for watching🌹
@nagamanimani4291
@nagamanimani4291 Ай бұрын
ఫిల్టర్ లో మొదట కాఫీ పొడి వేసి తర్వాత స్టాండ్ పెట్టి వేడి నీళ్లు పోయాలి. మీరు రివర్స్ చేశారు. అందుకే లేట్ గా decoction వస్తోంది. టేస్ట్ కూడా బాగా రాదు. నేను చెప్పినట్టు చేయండి. నేను 30 years నుండి ఇలానే చేస్తున్నా.... నా కాఫీ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు😊
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
We value ur comment. Thank you for watching. మాకు స్ట్రాంగ్ కాఫీ అంటే ఇష్టం ప్లేట్ పైన కాఫీ పొడి వేస్తే ప్లేట్ కింద వేసే దానికంటే కొంచెం స్ట్రాంగ్ గా వస్తుందని అలా వేసాము
@HarithaMandiga-ij4hd
@HarithaMandiga-ij4hd Ай бұрын
🎉🎉
@sridevimulinti9475
@sridevimulinti9475 Ай бұрын
Avunandi same reverse visindi powder ala veyaru
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
పైన కాఫీ పొడి వేస్తే ప్లేట్ కింద వేసే దానికంటే కొంచెం స్ట్రాంగ్ గా వస్తుందని అలా వేసాము. అది కాక ప్లేట్ కింద కాఫీ పొడి వేస్తే సన్న కాఫీ పొడి పలుకులు కిందకు దిగుతాయి
@jagadishmrv
@jagadishmrv Ай бұрын
Coffee powder stand pyne pettandi Decoction slowgane vastundi
@ammaraja1184
@ammaraja1184 Ай бұрын
అమ్మ కాఫీ బాగా చూపించారు, కాఫీ అంటే ఒక ఎమోషన్, కాఫీలో చాలా రకాలు వున్నా ఫిల్టర్ కాఫీ ఫ్లేవర్ తో రోజు స్టార్ట్ అవుతుంది, మీరు ఈసారి ఏమైనా విష్యాలు చూపించాలి అంటే బాగా ప్రిపేర్ అవండి అమ్మ. ఫిల్టర్ చాలా త్వరగా డికాషన్ దిగుతుంది, మార్నింగ్ వేడిగా ఫిల్టర్ డికాషన్ కాగిన పాలు తో కాని టేస్ట్ వేరేలేవల్, నీళ్ళు మరుగుతాయి, ఉడకవు. మీకు ఇష్టము లేదు ఫిల్టర్, మీ అలవాటు గుడ్డలో వడకట్టిన డికాషన్ కాఫి, కాని అదే బాగుంటుంది ఫిల్టర్ బయిట పాడేసాను అనకండి , అన్నింటి తో పాటు భాష కూడా ప్రిపేరవండి అమ్మ🙏
@user-gq9gb9xc9j
@user-gq9gb9xc9j Ай бұрын
అవునండి మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సింది మీరు సేమ్ కొలతలతో డిఫరెన్స్ చూపించాలి అనుకున్నారు రెండిటి మధ్య, కానీ చూసేవాళ్ళకి అది ఎలా ఉందంటే మీకు ఫిల్టర్ వాడడమే సరిగ్గా తెలియనట్లు అనిపిస్తోంది. ఫిల్టర్ లో డికాషన్ స్ట్రాంగ్ గా కావాలి అంటే పౌడర్ ఎక్కువ పడుతుంది కానీ గుడ్డలో తక్కువ పడుతుంది అని చూపించాలి అనుకున్నారు అది వీడియో లో మీరు వివరంగా చెప్పి ఉంటే బాగుండేది కామెంట్స్ లో చెప్పడం వల్ల అందరికీ తెలియదు బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ది నెక్స్ట్ వీడియో
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
@user-gq9gb9xc9j thanks for🌹 understanding and for ur valuable comment
@lakshmimkm9359
@lakshmimkm9359 Ай бұрын
Stove meeda kaadammaa neellu poyyadam,stove meeda ginne petti ginnelo poyyaali neellu
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
😆😅😂🤣
@User-0009-p2t
@User-0009-p2t Ай бұрын
ఆమె అంత ప్రొఫెషనల్ కాదు అన్ని కరెక్ట్ గా చెప్పడానికి ఎంకరేజ్ చేయండి
@User-0009-p2t
@User-0009-p2t Ай бұрын
అప్పుడే గేద దగ్గర నుంచి తీసిన పాలు నురుగుతో కూడా కాఫీ పెట్టుకుంటే ఆ రుచి అమోఘం
@AndhraKitchenFoods
@AndhraKitchenFoods Ай бұрын
chala chala baga chesaru. Yummy and mouth watering coffee recipe.
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you🌹🙏
@syedgemini
@syedgemini Ай бұрын
Ok
@satyamahi953
@satyamahi953 Ай бұрын
Ma amma 50 years back elaane pettedhandi👍
@Kavithakitchen_vlogs
@Kavithakitchen_vlogs Ай бұрын
👌👌👌👌👌 sister ❤❤
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you for watching🌹
@rachurivenkataraghavendrar2490
@rachurivenkataraghavendrar2490 Ай бұрын
Bagunnade
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you for watching
@padmajakaranam5191
@padmajakaranam5191 Ай бұрын
Mee pattakaru bagundi
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you🌹and🙏 for watching
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 Ай бұрын
Dication antha radu konchem thakkuva ga vasthundi
@indirakumari765
@indirakumari765 Ай бұрын
ఇప్పుడు నేను filter 250 పెట్టి కొన్నాను మీరు చెప్పినట్లు తెల్లగా ఉంటుంది పక్కన పడేసాను
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you for watching
@chandanaashok4535
@chandanaashok4535 Ай бұрын
Cloth tho try cheyndi
@subrahmanyamsistla1347
@subrahmanyamsistla1347 Ай бұрын
even for ten members at a time youcan follow this procedure
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you for your valuable comment
@padmajapadmaja8930
@padmajapadmaja8930 Ай бұрын
Same old. Patran already knows 😊
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you for watching🌹
@satyamahi953
@satyamahi953 Ай бұрын
Red lable kooda vachedhi.epudu ratalledhu. Adhi super. Kakinadalo pedhapudi koffee baguntundhi.
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
రెడ్ లేబుల్ గురించి ఇదే వినడం.
@User-0009-p2t
@User-0009-p2t Ай бұрын
రెడ్ లేబుల్ టీ పొడి ఉంది గాని కాఫీ పొడి లేదు
@chandanaashok4535
@chandanaashok4535 Ай бұрын
@@satyamahi953 once vedio lo chesina coffee try chesi kakinada coffee gurthu vachindemo maku kuda chepandi
@chandanaashok4535
@chandanaashok4535 Ай бұрын
We r coffee lovers
@rahimunnisabegum6831
@rahimunnisabegum6831 Ай бұрын
❤😊
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you for watching🌹
@rajkumari5416
@rajkumari5416 Ай бұрын
Ok I will surely try the second method. But I use MALGUDI coffee powder in the filter
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
I think Green label is better than that
@LalithakumariTumula
@LalithakumariTumula Ай бұрын
ѕυρєя
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 Ай бұрын
గంట అక్కర్లేదు mam పైన ఉండే మూత తో కానీ spoon తో కానీ కొంచెము తట్టండి పది నిమిషాలు లోనే డికాషన్ ready ❤❤.
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
అన్ని రకాల ట్రై చేసాం ఎన్ని చేసినా సన్న పొడి కిందకు దిగుతుంది అదే క్లాత్ యూస్ చేస్తే కొంచెం కూడా పొడి దిగదు . థాంక్యూ కీప్ వాచింగ్
@chandrakumari8566
@chandrakumari8566 Ай бұрын
Plate paina coffee powder veyaru powder vesaka paina plate pettali
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
కాఫీ పౌడర్ ప్లేట్ పైన ప్లేట్ కింద రెండు రకాలుగా ట్రై చేశాము కానీ రెండిటికీ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు.గుడ్డతో వడకడితే డికాక్షన్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది స్ట్రాంగ్ గా ఉంటుంది.ఫిల్టర్ లో ప్లేట్ కింద పౌడర్ వేసి చేసినా డికాక్షన్ క్వాంటిటీ తక్కువ వస్తుంది స్ట్రాంగ్ గా కూడా ఉండదు
@savitrirudravarapu1730
@savitrirudravarapu1730 11 күн бұрын
Palu chala thagginchali decoction chala thakkuvaga vundikadamari.
@SindhuY-manu1
@SindhuY-manu1 11 күн бұрын
రెండు పద్ధతుల కి ఒకటే కొలత పాలు నీళ్లు కాఫీ పౌడర్ తీసుకున్నాం కదా మరి ఒక పద్ధతిలో స్ట్రాంగ్ గా ఉంది కదా మేము ఆ డిఫరెన్స్ చూపించాలి అనుకున్నాం
@user-bx8kp7cx9u
@user-bx8kp7cx9u Ай бұрын
Cloth use chesi pettina coffee ☕ manchi strong coffee innalu missaina coffee
@nagakalyaniyarasi
@nagakalyaniyarasi Ай бұрын
Coffee powder కింద sugar వేస్తే 10నిముషాల్లో దికాషన్ దిగుతుంది
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Ok we will try it
@user-gq9gb9xc9j
@user-gq9gb9xc9j Ай бұрын
నీళ్లలో పొడి వేసి మరిగిస్తే ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తే బాగుండేది
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
నీళ్లలో పొడి వేసి మరిగిస్తే మాడిపోయిన టేస్ట్ వస్తుంది
@chandanaashok4535
@chandanaashok4535 Ай бұрын
Avunu madu vasana vasthundi
@nidadavolumadhavilatha5385
@nidadavolumadhavilatha5385 Ай бұрын
మీ పాల అబ్బాయి మీ వీడియో చూసే వుంటాడు😂😂😂😂
@User-0009-p2t
@User-0009-p2t Ай бұрын
నీళ్లలో పొడి వేసి మరిగిస్తే టేస్ట్ బాగోదు
@bujjisnellore
@bujjisnellore 27 күн бұрын
అమ్మ ఫిల్టర్ లో కాఫీ పొడి వేసి తర్వాత ఆ లోపల ది పెట్టాలి. పెట్టిన తర్వాత కాఫీ పొడి వేయకూడదు
@chandrasekhargoura711
@chandrasekhargoura711 Ай бұрын
❤👌
@pavankalyanganti7467
@pavankalyanganti7467 Ай бұрын
What is filter, it alone helpful for making a good coffee, but cloth filtering may not help for coffee makers.
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
ఎవరి ఒపీనియన్ వారిది
@bodapatilakshmisarada7786
@bodapatilakshmisarada7786 Ай бұрын
బాయిలింగ్ వాటర్ లో పొడి వేసి 5 నిమి. వుంచి తరువాత వడ కట్టు కోవచ్చు
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Ok we will try
@asobha5984
@asobha5984 Ай бұрын
5 ని. లలో డికాషన్ తేరుకుంటుంది మా అమ్మ ఈ పద్ధతి లోనే చేసేవారు
@HarshaGamingYT123
@HarshaGamingYT123 Ай бұрын
కాఫీ పొడి లో వేడినీరు పోసిన వెంటనే మూతపెట్టాలి లే ద ంటే కమ్మ దనం పోతుంది
@lakshmibattala1685
@lakshmibattala1685 Ай бұрын
😂😂
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
🙂
@inguvaheamthkumar3885
@inguvaheamthkumar3885 Ай бұрын
కాఫీ పొడ నీళ్లలో వేసి మరిగిస్తే రుచిగా ఉండదు
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thanks 🌹🙏 for watching
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 Ай бұрын
ఆరోగ్యానికి steel పాత్ర వాడాలి ❤❤
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you for your concern. ఒకటి రెండు పాత్రలు అయితే మార్చవచ్చు మొత్తం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం అయ్యే పని కాదు.థాంక్యూ ఫర్ వాచింగ్
@Horizon931
@Horizon931 Ай бұрын
పాలు కాయడానికి Steel పాత్ర కంటే అల్యూమినియం better
@sanjumegha
@sanjumegha Ай бұрын
ఫిల్టర్ కాఫీ చేయటం అనేది ఒక art అది అందరికి చేతకాదు, మీరు పాలు ఎక్కువ తీసుకున్నారు కానీ అన్ని తీసుకోకూడదు తగ్గించాలి అప్పుడే ఫిల్టర్ కాఫీ టేస్ట్ తెలిసేది, మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు మేము అందరం ఫిల్టర్ కాఫీనే తాగేది 3తరాలుగా మాఇంట్లో ఫిల్టర్ కాఫీ తాగుతున్నారు,
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
మేము చేసిన రెండు పద్ధతులకి ఒకటే కొలత పాలు, నీళ్లు ,కాఫీ పౌడర్ చూపించాము కానీ ఫిల్టర్ కి కాఫీ పౌడర్ ఎక్కువ వేసుకుంటే గుడ్డలో డికాక్షన్ కాఫీ తో పాటు స్ట్రాంగ్ గా వస్తుంది.ఇలా చేస్తే పది రోజులకు వచ్చే కాఫీ పౌడర్ ఐదు రోజుల్లోనే అయిపోతుంది మేము ఆ డిఫరెన్స్ చూపించాము , అంతేకానీ ఫిల్టర్ కాఫీ అంటే ఇష్టం లేక కాదు చేతకాక కాదు
@sanjumegha
@sanjumegha Ай бұрын
@@SindhuY-manu1 మీకు చేతకాదు అని నా meaning కాదు, but కొన్నీ కావాలి అంటే కొని వదులుకోవాలి, కాఫీపొడి 5 days కి వస్తుంది అంటే మనకి మంచి టేస్ట్ అందులో మిస్ ఐపోతాం కదా
@sanjumegha
@sanjumegha Ай бұрын
@@SindhuY-manu1 sorry నా message కి మీరు హర్ట్ అయితే, నేను normal గా చెప్పా మిమ్మల్ని criticise చేయాలి అని నా intention కాదు.
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
It's ok. Nothing to worry. వీలైతే ఒకసారి క్లాత్ యూస్ చేసి చూడండి డిఫరెన్స్ మీకు కూడా తెలుస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ కామెంట్స్
@sanjumegha
@sanjumegha Ай бұрын
@@SindhuY-manu1 ok sure thankyou for respond
@rajreddy6452
@rajreddy6452 Ай бұрын
Can I use Plastic Tea filter?
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Not recommended. కాఫీ పొడి కిందకు దిగి డికాక్షన్ టెస్ట్ మారిపోతుంది కాఫీ టెస్ట్ బాగుండదు
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
క్లాత్ యూస్ చేయడం చాలా సులభం ఒకసారి ట్రై చేయండి
@User-0009-p2t
@User-0009-p2t Ай бұрын
కొత్త క్లాత్ లేకపోతే మందంగా ఉండే పాత టీ షర్ట్ క్లాత్ ఉపయోగించండి
@seethalakshmi8216
@seethalakshmi8216 Ай бұрын
Meeru palu ekkuvaposthe thellaga undada palu thakkuva poyyali
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
చూపించిన రెండు పద్ధతులకి ఒకటే కొలత పాలు నీళ్లు యూస్ చేశాము కానీ ఒకటి స్ట్రాంగ్ కాఫీ తయారవుతుంది మరొకటి తెల్లగా ఉంటుంది ఆ డిఫరెన్స్ చూపించాము. థాంక్స్ ఫర్ వాచింగ్
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
మరొక విషయం గమనించగలరు ప్యాకెట్ పాలు గేద పాలు కంటే కూడా చిక్కగా ఉంటాయి ప్యాకెట్ పాలు తో కొలతలు వీడియోలో చూపించిన విధంగా కాకుండా డిఫరెంట్ గా పెట్టుకోవాలి
@annapurnachavali1144
@annapurnachavali1144 Ай бұрын
కాఫి పౌడర్ ముందు వేసి దాని పైన ప్లేట్ పెట్టాలి. పచ్చి పాలతోటి ఎవ్వరూ కాఫి పెట్టారు.
@user-rg3vm7lj3q
@user-rg3vm7lj3q Ай бұрын
You are wrong . see again
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
కాఫీ పౌడర్ ప్లేట్ పైన వేస్తే కిందకు దిగడం లేట్ అయ్యి కొంచమైన డికాక్షాన్ స్ట్రాంగ్ గా వస్తుందని అలా వేసాం. పచ్చిపాలు కాచి కాఫీ పెట్టాం
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you for your support💪. Thank you🌹 for watching
@suniladasari5012
@suniladasari5012 Ай бұрын
Pachi laalu tone coffee baaguntundi. Megada teesina pala kanna
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
You r 100% right
@chennojwalapadmalatha2738
@chennojwalapadmalatha2738 Ай бұрын
Maraganeevvali anali udakadam kaadu😢
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
🫣🫢tongue slip
@inguvaheamthkumar3885
@inguvaheamthkumar3885 Ай бұрын
ఎవరి టేస్ట్ వాళ్ళది ఇష్టమైన కాపీని ఐ లవ్ విమర్శిస్తే బాధపడతారు
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
తెలిసి ఎవరినీ నొప్పించేలా మాట్లాడలేదు మీరు హర్ట్ అయి ఉంటే సారీ క్షమించగలరు
@user-bx8kp7cx9u
@user-bx8kp7cx9u Ай бұрын
Meeku ikkada em vimarsa kanapadutundi
@user-bx8kp7cx9u
@user-bx8kp7cx9u Ай бұрын
Meeku ikkada em vimarsa kanapadutundi
@chandanaashok4535
@chandanaashok4535 Ай бұрын
Coffee lo difference chupincharu Danilo meeku vimarsa em kanapadutundi? Vedio ne malli chundandi clarity ga ardam avutundi
@srisandhya6217
@srisandhya6217 Ай бұрын
Filter పై గిన్నెలో కాఫీ పౌడర్ వేసిన తరువాత స్టీలు కాడ పెట్టాలి. మీరు కాడ పెట్టిన తరువాత పౌడర్ వేస్తున్నారు. అందుకే మీకు ఎక్కువ time పెట్టింది. పైన నేను వ్రాసినట్టు చేయండి. Filter coffee is superior to your clothfiltere coffee😊
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
ప్లేట్ పైన పౌడర్ వేయడం వల్ల డికాక్షన్ కొంచెం స్ట్రాంగ్ గా దిగుతుంది అది కాక ప్లేట్ కింద వేయడం వల్ల సన్న పొడి కిందకు దిగుతుంది అందువల్ల అలా వేసాము.మామూలుగా అయితే కాఫీ పౌడర్ క్వాంటిటీ పెంచి వేసుకోవాలి డికాషన్ స్ట్రాంగ్ గా రావడం కోసం కానీ మేము రెండు పద్ధతులకు డిఫరెన్స్ చూపించడం కోసం సేమ్ క్వాంటిటీ కొలతలతో రెండు పద్ధతులు చేసి చూపించాము
@pabbarajudurgadevi6557
@pabbarajudurgadevi6557 Ай бұрын
గ్రీన్ లేబుల్ కాఫీపొడి వరెస్ట్ అది అసలు బాగుండటంలేదు
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
It's ok.
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
It's ok. Thank you for watching🌹
@User-0009-p2t
@User-0009-p2t Ай бұрын
ఏ కాఫీ పొడి బెస్ట్ అని చెప్తారు
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
@padmagp7993 araku coffee enno awards sontham chesukundi ani news cheptunte vinnanu nenu kuda try cheyali అనుకుంటున్నా
@the_aesthetic_gamer
@the_aesthetic_gamer Ай бұрын
ముందు పొడి వేసి తర్వాత కాడ పెట్టాలి కదా
@chandanaashok4535
@chandanaashok4535 Ай бұрын
Ala cheste coffee powder kindiki vasthundi
@chandanaashok4535
@chandanaashok4535 Ай бұрын
Ala cheste coffee powder kindiki vasthundi
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
కాస్తయినా డికాక్షన్ స్ట్రాంగ్ గా వస్తుందని అలా పెట్టాం
@inguvaheamthkumar3885
@inguvaheamthkumar3885 Ай бұрын
సత్తు గిన్నెతో ఎవరైనా కాఫీ పెడతారా
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
ఇది మా అమ్మమ్మ చేసిన వీడియో తన దగ్గర అన్ని ఇలాంటి పాత్రలే ఉంటాయి
@ramabandlamudi9512
@ramabandlamudi9512 Ай бұрын
Pettukovachu milk kuda kaachukuntaru
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you for your support
@ramabandlamudi9512
@ramabandlamudi9512 Ай бұрын
@@SindhuY-manu1 😊👍
@girijarani8524
@girijarani8524 Ай бұрын
Ginna shubhram ga unte chaalu.
@g.lakshmiramesh9671
@g.lakshmiramesh9671 Ай бұрын
ఫిల్టర్ కాఫీ ల ఉండదు
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
అర్థం కాలేదు
@Spuvvnian
@Spuvvnian Ай бұрын
నీళ్ళు ఉదకటమేమిటి? భయంకరమైన తెలుగు.
@user-gq9gb9xc9j
@user-gq9gb9xc9j Ай бұрын
ముందు మీకు తెలుగు వచ్చా అసలు ఉదకటము కాదు ఉడకటమ్ తెలుగు నేర్చుకుని తర్వాత వెక్కిరించటం మంచిది
@chandanaashok4535
@chandanaashok4535 Ай бұрын
Guruvindha ginja ki thana nalupu thana ki teliyadu meeru kuda alane mundhu meeru telugu nerchukondi
@user-lv2mo9fs2g
@user-lv2mo9fs2g Ай бұрын
మన అమ్మని అమ్మమ్మని ఇలాగే వెక్కిరిస్తామా ❤️‍🩹💔
@KattaAshokKumar-po6jn
@KattaAshokKumar-po6jn Ай бұрын
Nee telugu kuda telugu antara mundhu nuvu correct chesuko porapatlu evrina chestharu
@vijayaseemakurthy1503
@vijayaseemakurthy1503 Ай бұрын
ఇంట్లో పదిమంది ఉంటే పది సార్లు గుడ్డతో వడకడుతూ కూర్చుంటే కాఫీతో నే సరిపోతుంది అందుకే ఫిల్టర్ వాడుకుంటాం గుడ్డులో డికాషన్ బాగుండచ్చు
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
Thank you for watching.
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
10 కాదు కానీ ఆరు కాఫీలు ఒకేసారి ట్రై చేసాము గుడ్డ తోనే
@chandanaashok4535
@chandanaashok4535 Ай бұрын
Danilo time waste em undi meeru kuda try chandi koncham pedda gine pedda glass vadandi 10 mandiki kadu 20 madndi ki kuda chesetharu
@ssairam0761
@ssairam0761 Ай бұрын
Yenduku yentha mandikaina guddatho vadaposukovachu yekkuva water theesukunte sari purvam alaage chesevaaru ummadi kutumbaalalo
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
@ssairam0761 old is gold in every thing
@annapurnachavali1144
@annapurnachavali1144 Ай бұрын
అన్నీ పాలు పోస్తే కాఫి తెల్లగా ఉండకుండా ఎలా ఉంటుంది. మీకు ఫిల్టర్ కాఫి పెట్టడం రాదు. ఫిల్టర్లో డికేషన్ తప్పు వేశారు. అలా ఎవరు వెయ్యారు.
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
రెండు రకాల పద్ధతులకి ఒకే కొలత మరి ఒకటి స్ట్రాంగ్ గా ఎందుకు వచ్చింది ఒకటి తెల్లగా ఎందుకు వచ్చింది. మాకు స్ట్రాంగ్ కాఫీ అంటే ఇష్టం ప్లేట్ పైన కాఫీ పొడి వేస్తే డికాక్షన్ కిందకి దిగడం లేట్ ఐ కొంచమైన స్ట్రాంగ్ గా వస్తుందని అలా వేశమ్
@satyamahi953
@satyamahi953 Ай бұрын
Power ekkuva veyaali.water komchem veyali.
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
ఫిల్టర్ లో డికాక్షన్ పూర్తిగా కిందకు దిగదు కావాలంటే మీరు చూడండి ఫిల్టర్ లో వేసిన పొడి మళ్ళీ క్లాత్ లో వడగట్టి చూస్తే నీరు కారుతుంది
@hemavasantha6483
@hemavasantha6483 Ай бұрын
Meeku filter cofee cheyadam raadu.
@SindhuY-manu1
@SindhuY-manu1 Ай бұрын
మాకు ఫిల్టర్ కాఫీ చేయడం రాదని మీకు ఎవరు చెప్పారు మేము సేమ్ కొలతలతో క్లాత్ తో వడకట్టిన కాఫీ కి మరియు ఫిల్టర్ తో చేసిన కాఫీ కి డిఫరెన్స్ చూపించాం అంతే.ఫిల్టర్ లో కాఫీ పొడి ఎక్కువ వేస్తే ఫిల్టర్ లో కూడా స్ట్రాంగ్ డికాక్షన్ వస్తుంది ఆ సంగతి మాకు తెలియంది కాదు. ఫిల్టర్ లో ప్లేట్ పైన కాఫీ పౌడర్ వేయడం వల్ల కూడా డికాషన్ స్ట్రాంగ్ గా దిగుతుంది
@User-0009-p2t
@User-0009-p2t Ай бұрын
మీరు వెళ్లి నేర్పించండి వాళ్ళకి
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 80 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН
What does Satoru Gojo have? #cosplay#joker#Harley Quinn
00:10
佐助与鸣人
Рет қаралды 6 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 40 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 80 МЛН