Murali Mohan Analysis On Buying or Renting house Which Is Better | Land Rates In Hyderabad |RealBoom

  Рет қаралды 488,885

Real Boom

Real Boom

Күн бұрын

Пікірлер: 284
@ravikasha8704
@ravikasha8704 5 ай бұрын
బుద్ధ భగవానుడు చెప్పినట్లు.." దుఃఖానికి కారణం కోరికలు". చిన్న ఇంట్లో కూడా సంతోషంగా జీవించవచ్చు. మనిషి జీవితం నీటి బుడగ లాంటిది.ఆరోగ్యంగా ఉంటే అదే మహాభాగ్యం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో భూమి తీసుకుని ఎకరం స్థలంలో చిన్న ఇల్లు కట్టుకొని మిగతాది కూరగాయలు పంటలు వేసుకుని ఆహ్లాద వాతావరణంలో జీవించాలి. ఇల్లు కోసం అప్పులు చేసి ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేం. ఒకవేళ ఉన్న బీపీ షుగర్ హార్ట్ ఎటాక్ లు వెన్నంటే ఉంటాయి.
@forestlifer289
@forestlifer289 8 ай бұрын
పరిగెత్తండి పరిగెత్తండి మాంచి విల్లా కోనెయ్యండి...ఇంకా ఇంకా విపరీతం గా కోనెయ్యండి...మొత్తం వ్యవసాయ భూములన్నీ విల్లాలు చేసేసి సిగ్గులేకుండా బతికేదాం..పరిగెత్తండి ఒక్కొక్కడు ఒక్కొక్కర్తీ 200 సంవత్సరాలు బతికేస్తారు కాబట్టి కానియ్యండి కానీయండి మీ బతుకులు
@vanimarlapati9746
@vanimarlapati9746 7 ай бұрын
ఒక చట్టం తేవాలి గవర్నమెంట్, భూములు మొత్తం ఇళ్ళు కట్టుకుంటూ పోతే, పండే భూమి ఎక్కడ మిగులుతుంది. ఏమి తిని బ్రతుకుతారు, సిమెంట్ గోడలు తినా 🤔. భయంకరంగా తయారు అవుతుంది, భూమి విషయం లో. ఒక కుటుంబానికి సొంత ఊరిలో ఇల్లు, పక్కన సిటీ లో ఒక ఇల్లు, హైదరాబాద్ లో ఒకటి, బెంగళూరు లో ఒకటి, ఉంటే అమెరికా లో కూడా. భూమి మాయమవుతుంది. కాంక్రీట్ అడవులు, విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవిష్యత్ తరాలకి, అన్నం ఎలా.
@harirao7294
@harirao7294 7 ай бұрын
@@vanimarlapati9746 true
@SuRyA-xh2iq
@SuRyA-xh2iq 5 ай бұрын
Nijam agriculture land mottam nasanam avuthundhi layout antaru villa antaru development antaru Chii dheenemma
@mvsrinivas5966
@mvsrinivas5966 Жыл бұрын
మన ఖర్మ. అక్కర్లేకుండా సిటీలో జనాభాలని దిక్కుమాలిన ప్రొజక్ట్లలతో పెంచారు. ఆయువు పట్టులాంటి మన గ్రామాల అభివృద్ధికి కృషి చెయ్యండి. ఈ లాండ్ మాఫియా నుండి బయటపడతారు.
@Hasib.singanamala
@Hasib.singanamala Жыл бұрын
నిజమే ❤
@kalyankoyalkar7819
@kalyankoyalkar7819 Жыл бұрын
Baga chepparu sir.......pattana jeevitam meda vyamoham tagginchu koni, palle jevitanni pachani jevitanni arogyavanta mayina jeevitaani, anarogyarahita jeevittanni jevinchali....move back to villages.......
@bhanuprakash1484
@bhanuprakash1484 Жыл бұрын
Brahma mgaru chepparu
@lingamvishnuvardhanreddy1066
@lingamvishnuvardhanreddy1066 7 ай бұрын
Anni problems ee, city lo undali ante pollution, water shortage, traffic etc.
@OneCornerRetail
@OneCornerRetail 6 ай бұрын
బాగా చెప్పావు బ్రో..
@SrinuChalumuri-o9z
@SrinuChalumuri-o9z 4 ай бұрын
Ore Gadida Hyderabad Anedi Yeppudo Super.. Oka Desam Kavali Ani Kuda Adigaru.. Ring Road Kattindi YS.Rajasekar Reddi Adi Kuda Teliyani West Gadivila Vunnav
@idriveridesharing6493
@idriveridesharing6493 Жыл бұрын
What you are saying its not applicable for Middle Class people when we buy a small plot consisting of 250 sqyd we have to leave all set backs and end up paying lot of money we never know what happen its too risk Is it good to take a plot I dont know but I dont think so Buying a plot is easy but constructing is not that easy for middle class Our govt focus is on poor and rich people .. Poor can construct a house with free of cost on 75 sq yds that is without permission and rich can always purchase a big plot and pay money finally middle class people are real sufferers in purchasing these plots
@Svr1987
@Svr1987 5 ай бұрын
A ప్రాజెక్టు లో పెట్టకండి ప్లీజ్ వీలైతే village లో అగ్రికల్చర్ ల్యాండ్ తీస్కోండి లాస్ట్ కి మనం చనిపోతే పర్మినెంట్ గా ఉండడానికి పనికి వొస్తది adey విల నో leka ప్లాట్ గాని house గాని తీసుకుంటే మనం పోయిన vembadey తీసి బయట వేస్తారు అయ్యో శవం ❤
@Hyd6186
@Hyd6186 Жыл бұрын
Hats off MURALI MOHAN Garu ' I proud of you being TELUGU Person ❤
@rava106
@rava106 5 ай бұрын
Now Kompally is more than Jubilee Hills and Hitech City During Naidu Time Real Estate was not boom During KCr time Real estate was boom…
@sreedharsandiri
@sreedharsandiri Жыл бұрын
సార్... చెప్పినట్టు ఇల్లు కొన్నారు అనుకోండి... రేపు ధర పెరుగుతుంది బట్ ఇల్లు అమ్మగలరా? అమ్మితే నలుగు ఏమనుకుంటారు.. అని మీరు ఆలోచిస్తారు... చాలా మంది ఊర్లో ఉన్న పొలాలు అమ్మి హైదరాబాద్ లో ప్లాట్స్ కొంటున్నారు.. 🤭
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 Жыл бұрын
Buy Plots bro near Hyderabad outskirts
@Suresh-454
@Suresh-454 Жыл бұрын
Buying a house is a bad idea if it is for investment For living one can buy a house
@vijaychandu8433
@vijaychandu8433 Жыл бұрын
Modda gudisi potaniki...lavadalo plot lu ..flat lu ..mana oorlo mana state lo unte maname develop avutam...pakka state ki velli akkada develop cheyyatame
@ahmedjameel85
@ahmedjameel85 8 ай бұрын
Excellent
@ANDHRAvariABBAI
@ANDHRAvariABBAI 6 ай бұрын
Brother... manchirial lo kuda plots Available..........
@VenkataPraveen-g8h
@VenkataPraveen-g8h 5 ай бұрын
గ్రాసంఎక్కడిది,అయిన, వాసం,మనది,కావాలి,అది,రేకులాషేద్దు, అయిన,ఫరవాలేదు,పచ్చడి, మెటుకులు, తిన్న,మన,కొంప,లో, పడి,వుండ,వచ్చు
@vijayaramakrishnaraokalise8304
@vijayaramakrishnaraokalise8304 Жыл бұрын
కానీప్లాట్ల క్రయవిక్రయాల్లో విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి.
@katikalavinod488
@katikalavinod488 Жыл бұрын
Murali mohan garu andhra lo real estate cheyi chustha
@upendranaidu7938
@upendranaidu7938 7 ай бұрын
అక్కడ cheyaledu
@madhukargoudmedagoni2042
@madhukargoudmedagoni2042 5 ай бұрын
అద్దెకు వుండే వాల్లుఅందరు తెలివి లేనివాళ్లు అంటే ఎలా సార్
@yadagirisirisanagandla5761
@yadagirisirisanagandla5761 Жыл бұрын
Murali mohan sir greatest person good speech
@user-pf8jh4lu4g
@user-pf8jh4lu4g 8 ай бұрын
One word which he said is correct." All lands in Hyderabad are in litigation"
@twinbrothersvijayam
@twinbrothersvijayam 7 ай бұрын
Ila plots chesi illu Kattukunta pote tinadaniki tindi, pandichadaniki bhoomi, undadu.....
@prakashnalimela8464
@prakashnalimela8464 Жыл бұрын
ఈ వయసు లో ఇంకా మీకు వ్యాపారం ఎందుకు సార్. జయబెరి తో మస్తు సంపన్నులు అయిపోయారు కదా సార్.
@lifeteacheseverything4952
@lifeteacheseverything4952 Жыл бұрын
Meaku vachina nastam enti
@nellorecarpentermabasha5979
@nellorecarpentermabasha5979 Жыл бұрын
Nellore carpenter telugu channel 👌👏👏👏👏🙂
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 Жыл бұрын
వ్యాపారం ఏదైనా స్వార్ధాన్ని ఆశించేది.స్వార్థం లో న్యాయం ఉండదు. న్యాయం లేని బ్రతుకు ఒక బ్రతుకేనా తు దీనమ్మ జీవితం... చనిపోయిన తదుపరి ఏం మోసుకొని పోతారు. నిరుపేదలు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి ఉపన్యాసాలు మోక్షానికి పనికిరావు.రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వ్యసనం వ్యసనపరులకు మోక్షం లభించదు.
@mkchary5078
@mkchary5078 8 ай бұрын
మీరు.ఇలాంటి సలహాలు అడుగేబడులు ఒక సహకారం చెయ్యండి అది ఎన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్న రో వాళ్లకు ఎక్కడ నివసిస్తున్నారు అక్కడ 2BHK manchi illu కట్టించి వారు చెల్లించే అద్దె డబ్బులు మీ అకౌంట్లో వేహిహించు కోవచ్చు
@Aksharateluguvlogs
@Aksharateluguvlogs 3 ай бұрын
Rent intlo undadam ante road meda padukovadam lantidi..na feeling city lo aithe rent ichi mari roadmeeda samsaram chestunam emo anipistundi rooms entha chinnaga unna rent matram 10k !!ee jobs kosam city lo undi health bokka bayataki vaste motham poga, pollution,money bokka rent lu,emi lu ,school fees em cheptunro school lo kani fees matram full vassool, vegetables asalu fresh undavu em chemicals vadutaro freshness kosam...asal avsarma city life!?worth it ah anipistundi...ee money tho urlo illu konochu,fresh air, vegetables intlone pandichochu😢😢karma antha
@Manuofic
@Manuofic 7 ай бұрын
Manchiga vill happy ga kattukovadam better, job chesinannu rojulu rent undatam better.
@Vandemataramdevelopers
@Vandemataramdevelopers Жыл бұрын
మంచి విషయం చెప్పారు గురువు గారు 🙏🌹
@kalyankoyalkar7819
@kalyankoyalkar7819 Жыл бұрын
Oka samanya madya taragati vadu oka chinna illu ayina konagalige paristiti eee roju undaaa........aaaa stayiki hyderabad ni tesukellaru.......dabbu dandiga unna vadide hyderabad.....
@kuwaittoindia7367
@kuwaittoindia7367 Жыл бұрын
డబ్బు ఉన్నవాడు లేని వాళ్లకు సహాయం చేయండి రా కోట్లు కోట్లు సంపాదించుకున్నారు డబ్బులు బంగారు ఆస్తులని పోయేటప్పుడు తీసుకొని పోము మంచి చెడు ఈ రెండు వస్తాయి
@rava106
@rava106 5 ай бұрын
Bhaiya aaa paani nuvu cheysuthunavaaaa
@phanindrasingh
@phanindrasingh Жыл бұрын
Chowdary rajyam
@ivsnarayanarao5204
@ivsnarayanarao5204 7 ай бұрын
Meekenti bhadha varu carful ga money ni manage chestharu, Neenu kaapuni.
@SrikanthVarma-up8qc
@SrikanthVarma-up8qc Жыл бұрын
జయబేరి constuctions నువ్వే చెప్పాలి
@mahmood4654
@mahmood4654 5 ай бұрын
కరెక్ట్ చెప్పారు
@tiruvayipativaraprasad9115
@tiruvayipativaraprasad9115 6 ай бұрын
6 feet enough finally
@srinivastuluva9793
@srinivastuluva9793 3 ай бұрын
2025 india population 20 crores what about next sir brahmamgari kalagnanam
@raghuvalab
@raghuvalab Жыл бұрын
Kammas are top in doing publicity. Their looks and talks will feel as if its real.
@rajeshs2698
@rajeshs2698 Жыл бұрын
Hope you don't fall in their trap ... you may loose and cry all your life
@potluriravi3288
@potluriravi3288 Жыл бұрын
Take like inspiration... That's all😊
@sreekdevinenii
@sreekdevinenii Жыл бұрын
Poni nuvvu cheppu bro ela investment cheyalo
@chandubai8116
@chandubai8116 Жыл бұрын
epuudu caste tho comparision kakund reasonable mataldu
@nageshbandaru9528
@nageshbandaru9528 Жыл бұрын
Nice
@ravikasha8704
@ravikasha8704 5 ай бұрын
హైదరాబాద్ ముంబై బెంగళూరు సిటీలోని కోట్ల రూపాయలు విలువ చేసే ప్లాట్లన్నీ ధరలు భారీగా పడిపోయి గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూమికి ఎకరానికి కోట్ల రూపాయల దరపలుకుతుంది. ప్రతి పైసా వ్యవసాయ భూమిపై పెట్టండి. 10నుంచి 20 సంవత్సరాలు లోపు ఇది జరుగుతుంది.ఇలాంటి వారి మాటలు విని మోసపోవద్దు.
@shankaraiahj328
@shankaraiahj328 6 ай бұрын
Sound over...
@santhosh-wl1oo
@santhosh-wl1oo 6 ай бұрын
Emiyna cheptadu sales Kavadaniki .. agriculture lands open plots chesthunaru saray future lo enti Rise and friuts?
@rbtv3698
@rbtv3698 7 ай бұрын
సారు అన్ని బాగా చెప్పారు కానీ ఒక్క రాల చెట్టు ఒక్క మర్రిచ్చేట్టు పెంచకండి
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 Жыл бұрын
Go 111 effect avadha sir mari?
@srinivasaithapu1507
@srinivasaithapu1507 10 ай бұрын
కృష్ణ గారి వల్ల ఇండస్ట్రీ లో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక విధంగా లాభం పొందారు. కొన్ని వందల మందికి భోజనం పెట్టారు, పైగా కృష్ణ గారి కంటే ఎక్కువ మురళీమోహన్ సంపాదించు కున్నాడు ఒక్కరి kyna హెల్ప్ chesara???????? ఊరికే bench😢మెట్ క్లాస్ మేట్ అని చెప్పుకోవడం కాదు
@sivakumar7820
@sivakumar7820 9 ай бұрын
Chesaru
@ramakrishnarao5263
@ramakrishnarao5263 8 ай бұрын
నిజం
@krishnagudala919
@krishnagudala919 Жыл бұрын
The great visionary leader cbn
@BabluBab-gt6un
@BabluBab-gt6un 7 ай бұрын
That is your way of looking at it.
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 8 ай бұрын
Andraloputti perigi manarastamgurenchi vadilesi pakkarastamgurenchicheppadam darunam
@paulabhilash5852
@paulabhilash5852 Жыл бұрын
what is the company name that he is talking about
@prasanthisaispiritualandse2341
@prasanthisaispiritualandse2341 7 ай бұрын
నువ్వు ఎన్ని వందల కోట్లు గడించినా ఆఖరికి 6 అడుగుల స్థలం, మొ య్యడానికి నలుగురు ఉంటే చాలు. ఏమైనా మంచి సేవా కార్యక్రమాలు చెయ్యు. నాలుగు కాలాల పాటు నీ పేరు చెప్పు కుంటారు. ఎంత సంపాదించిన సరి పొదు మీకు. ఎకరాలు ఎకరాలు ఏమి చేసుకుంటార య్య 😢
@hcnagendra
@hcnagendra 5 ай бұрын
Manavalakku ayya
@prasadtvsrk1662
@prasadtvsrk1662 Жыл бұрын
Sunil Murthy is a rich man.
@NagarajuEraboina
@NagarajuEraboina 7 ай бұрын
Why some has to donate something to someone..... Every one has to earn themselves what they want .
@chaitanyakvk
@chaitanyakvk Жыл бұрын
Plot sangathi emo kani rate perigithe kabja kayam. Kastapadina Paisa motham pothadi
@PSKR36
@PSKR36 5 ай бұрын
Murali gaaru.. plot hike anedi ekado oka daggara once in 100 years alanti growth vastadi.. meeru pratisari hitec city lo unna jubilee enclave gurinche cheptaru.. adi 25 years back vishayam.. idi chusi pichi janam ORR nundi 50KM velli plots kontunaru.. meeru ilanti fake news vallaki support cheyakandi.. Save people hard earned money.
@vijaykumarnilapu7788
@vijaykumarnilapu7788 2 ай бұрын
Brothers murali Mohan garu thanakunna anubavam tho oka advice itcharu meku natchithay follow avvandi lekapothay ledhu..
@pendyalabheeshma7577
@pendyalabheeshma7577 Жыл бұрын
Amaravathi Vijayawada yamai
@shaikbaji7524
@shaikbaji7524 Жыл бұрын
👍👌👋😀😀😀
@akulaanjumbanu3732
@akulaanjumbanu3732 7 ай бұрын
Danam chayandi ,okari avasaram theerchandi,apudy samtrupthi untundi,mana bathuku ki artham
@sridevisweety3796
@sridevisweety3796 4 ай бұрын
outer ring Roads developed by YSR GOVT not Chandrababu naidu
@vilasreddy6356
@vilasreddy6356 Жыл бұрын
Nithulu cheppatanike..middleclass vallu trap lo padalikadha
@palakarambabu1617
@palakarambabu1617 Жыл бұрын
Apలోబూంలునీఅమ్మరంకూమొగుడివిఅనుకుంటునావురామురళీమోహన్.
@ramreddyi9710
@ramreddyi9710 10 ай бұрын
Good words sir
@MppsPathacheepurugudem
@MppsPathacheepurugudem 8 ай бұрын
Great investor sir. Appreciate sir
@asuryaprakash1242
@asuryaprakash1242 Жыл бұрын
ఇంకా మీరు వయసులో బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేశారా.ఏం చేసుకుంటారు సార్ సంపాదించింది.
@sivakakarla9672
@sivakakarla9672 Жыл бұрын
Sir 1000 mumbers varaku free ga chaduvusthunadu
@bannut6818
@bannut6818 Жыл бұрын
Chirac school lona
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Жыл бұрын
నువ్వూ ఎంత డబ్బు దానం చేశావు సూర్యా,?
@venkataprasadpursa8739
@venkataprasadpursa8739 Жыл бұрын
Surya garu talent okka abba sothu kadhu sir thana talent tho yedhigadu chetha naithe nivu ala avvu yedavaku
@Jarvis459
@Jarvis459 Жыл бұрын
Idoka edupu mentality india lo. Nuvu chesedi nuvu chesko veravala gurinchi nekenduku
@kalyankoyalkar7819
@kalyankoyalkar7819 Жыл бұрын
Meru alane antaru....sirrr.....endukantee.....meru katte illulu kone vadu leka pote meku business undadu kadaaaa.......
@rockstarchampion5831
@rockstarchampion5831 7 ай бұрын
Thelivi kala vallu konukunna papaniki thara tharalu pollution lo brathukutharu. Thelivi leni vallu Hyderabad lo konukkole kabatti swacha maina gali theeskoni brathukutharu.
@Abhi-rd1wt
@Abhi-rd1wt Жыл бұрын
Sound resound vasthundi
@gurukamakolanu
@gurukamakolanu Жыл бұрын
Whole real estate is a scam
@madhavikishan9223
@madhavikishan9223 Жыл бұрын
At siddipet open plots avilable
@Happiness238
@Happiness238 3 ай бұрын
Siggu lekunda meeru oka ex MP ayi undi.. Oka pakka muslims ni antunnaru and agriculture lands anni nashanam chesi layouts lo plots Konamani cheptunnaru. Mee CBN and revanth reddy gari ki cheppi dammunte land rates tagginchandi.. real estate mafiya ni arikattandi
@rockstarchampion5831
@rockstarchampion5831 Жыл бұрын
Mumbai ki oka dhikku samudhram inko pakka ghats. Hyderabad ki antha scene ledhu
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 8 ай бұрын
He is into real estate why he says drawbacks of real estate. Real estate satured
@sandinenipocham3030
@sandinenipocham3030 Жыл бұрын
మీకు చాలినంత ఉంటే మంచిది ఏమన్నా కొండ బోతరా ఆ వసరనికి మించి కొని మధ్య తరగతి వన్ని ముంచుడు తప్ప
@vnmpbvstarlogs5705
@vnmpbvstarlogs5705 Жыл бұрын
Asalu meeku emi ardamaindi
@monaabhistha9757
@monaabhistha9757 7 ай бұрын
Danamcheyandi sir100ki1floot
@prasannavandana729
@prasannavandana729 5 ай бұрын
Okay aapara ma kosam kadu mi kosam idantha
@sangivijay9569
@sangivijay9569 Жыл бұрын
Chese business edo Andra Lo cheyochu kada.. State develop avtadi... Hyd lekunte bathakalera...
@Suresh-454
@Suresh-454 Жыл бұрын
Sagam jaganna ki commission ivvalii😂
@sangivijay9569
@sangivijay9569 Жыл бұрын
@@Suresh-454 Chandra babu vaste commission avasaram Leda...
@SampadaShrustistha
@SampadaShrustistha Жыл бұрын
maaku vadhuu....ah development maaku ilaane undaaliii
@SampadaShrustistha
@SampadaShrustistha Жыл бұрын
@@Suresh-454 era pooka....gidha balisindhaaa.....
@Suresh-454
@Suresh-454 Жыл бұрын
@@sangivijay9569 Chandrababu vaste comission avasaram ldu ani nenu cheppalee gaaaa. Evadiki ekkada better opportunity vunte akkada business chestaru kadaaa.. AP lo opportunity vunte Valle chestaru manam chepavaseammleee...
@katikalavinod488
@katikalavinod488 Жыл бұрын
Andhra lo develop chemanu chustha
@praveenreddy7344
@praveenreddy7344 5 ай бұрын
Ring road cbn kadu y s r
@kalpanabetham8457
@kalpanabetham8457 Жыл бұрын
ఈ భూమి మీదకు వచ్చి ఎవరి బతుకు వల్లే బతకాలి
@subashsubbu3547
@subashsubbu3547 6 ай бұрын
Villa valla Hyderabad environment mottam nasanam ayyindiii
@satishthakkalapalli6292
@satishthakkalapalli6292 Жыл бұрын
What about bengaluru
@BabluBab-gt6un
@BabluBab-gt6un 7 ай бұрын
Bangalore road infrastructure is horrible
@lakkarajushankar
@lakkarajushankar Жыл бұрын
అతి పెద్ద బ్రోకర్. నమ్మకండి
@bhanumurthy9062
@bhanumurthy9062 Жыл бұрын
మంచిగా చెప్పారు
@chakri1four3
@chakri1four3 Жыл бұрын
Please explain bro
@Study-hy7fb
@Study-hy7fb 8 ай бұрын
He works for rich people only.. Never made a project for poor or middle class
@sridevikondapalli6669
@sridevikondapalli6669 Жыл бұрын
ముందు భారత దేశ చరిత్ర చదివితే,హైదరాబాద్ muslims da hinduvulada telustadi
@satishthakkalapalli6292
@satishthakkalapalli6292 Жыл бұрын
U said about chennai
@chinthalagopiraju8957
@chinthalagopiraju8957 Жыл бұрын
హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకు వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు కాదు
@mychannel-rf9vd
@mychannel-rf9vd Жыл бұрын
Nee telivi tellaranu
@commonman8229
@commonman8229 Жыл бұрын
అసలు శంకుస్థాపననే...2005 తరువాత జరిగింది..... ఏదో వాళ్ల వాడకం.. 😱
@avkmedia4530
@avkmedia4530 Жыл бұрын
​@@commonman8229 planning మొత్తం CBN ది land acquisition కూడా చాలా చేసాడు.....మీరు కాదన్నా ఇది నిజం.
@RV-pi1zi
@RV-pi1zi Жыл бұрын
@@avkmedia4530 Hitech city chandrababu plan aa leka Janardhan Reddy plan aa cheppu babu... 🤗
@RKR492
@RKR492 7 ай бұрын
Arey Ayana Mana kosam chepthunnaru Ayana chala problems clear chesaru ayana astulu motham ammina mana andari problems clear kadu
@User_756-z3n
@User_756-z3n Жыл бұрын
This is a hype market
@gundalakshminarayana9086
@gundalakshminarayana9086 7 ай бұрын
Govt property la meeda gattiga tax పెడితే ammadalu manutaru..madya vartitwam taggutadi
@surendrachary5479
@surendrachary5479 7 ай бұрын
Someone rightly said, age doesn't make a person matured. Such a silly fellow he is spoiling innocent minds and inflicting 'fear of missing out' about buying lands in city.
@VarunGd
@VarunGd 8 ай бұрын
Whats the use... annii konnaduu ippudu unnadaa😂😂😂
@dr.vamshikrishna1002
@dr.vamshikrishna1002 Жыл бұрын
idi okappati maata, population maximum ki reach aindi, ippatinundi population gradualga taggutundi. best example china, next India, also people now a days migrating to other countries
@suneethamakkapaty3453
@suneethamakkapaty3453 Жыл бұрын
please think about Andhra Pradesh, don't organization
@PackageDog
@PackageDog 3 ай бұрын
Bolli gadiki binami unte better
@Letmeee97
@Letmeee97 7 ай бұрын
Edhi TDP promotion la vundhi
@madhusmiracles2572
@madhusmiracles2572 Жыл бұрын
Aunu Nadi real estates ssvd tappadu mari
@dollyjesussongs2937
@dollyjesussongs2937 Жыл бұрын
Jesus loves you he will solve your problems trust him pray to him read holy Bible every day he will talk with you may god bless you according to his will in Jesus name I pray amen ❤Jesus is coming soon ❤
@humancapital168
@humancapital168 8 ай бұрын
01:12 Musalodiki avasarama oka minority community pina alegation chesathunadu. Every community have their own selfrespects. He shouldnot have mentioned it
@katikalavinod488
@katikalavinod488 Жыл бұрын
Chandrababu naidu kadhu hyderabad develop chesinidi. Hyderabad is a 100-year history
@smadhukar8146
@smadhukar8146 Жыл бұрын
Manchiga vinu brothar
@s.v.l.nreddy4286
@s.v.l.nreddy4286 Жыл бұрын
Lakhakotla Aasthini ShobanBabu Tanaventa Teesukuni vellada ? 😅😅😅
@kondavenkatagovindaraju1539
@kondavenkatagovindaraju1539 Жыл бұрын
Own house ఎంత బెటర్ అంతే, అది కుదిరే వరకూ పిల్లల్ని కననే కూడదు.
@varaprasad5500
@varaprasad5500 Жыл бұрын
Kids planning should happen in time. If not we can't live atleast till children education completion.
@sambasiva737
@sambasiva737 Жыл бұрын
​@@varaprasad5500 pillalu lekunda brathakatam kante chavadam manchidi. Plan chesukoni pillalu voddhanukone valla gurunchi
@firstpostcommenter8078
@firstpostcommenter8078 8 ай бұрын
@sambasiva737: Nee pulka alochanalu vere vaalla meedha ruddadu
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh 8 ай бұрын
దన దాహం ఎక్కువ
@tulasidharjayathi549
@tulasidharjayathi549 5 ай бұрын
Real estate is biggest scam in world
@pasupuletisuresh6871
@pasupuletisuresh6871 7 ай бұрын
Arey ee title ki speech ki sambandham. Vundha
@payampaparaopayampaparao6350
@payampaparaopayampaparao6350 Жыл бұрын
మీకు ఉన్న ధనం పేదవారికి దానం చేయండి
@subhan1160
@subhan1160 5 ай бұрын
Anta dabbu unde em cheskuntaru enka dabbu meda asha
@kssr1694
@kssr1694 7 ай бұрын
ఇక్కడ కొన్న, ఎంత సంపాదించినా, చివరికి నీ కావలసింది ఆరు అడుగుల ల్యాండ్. నీకు(మీకు )ఈ సలహా ఇచ్చిన శోభన్ బాబు గారు..,.... కొన్న ల్యాండ్ అంతా నెత్తిన పెట్టుకొని పోయారా??? ఆరు అడుగు తప్పా!!పిల్లికి కూడా బిక్షం వెయ్యని మన బ్రతుకు ఎందుకు sir... స్పీచులు తప్పా. తప్పుగా మాట్లాడి ఉంటే im verry sorry sir.
@pushpamelodiestelugu3484
@pushpamelodiestelugu3484 7 ай бұрын
He is giving scholarships to students.you are wrongly saying
@gvssairam2423
@gvssairam2423 3 ай бұрын
Kamma students only​@@pushpamelodiestelugu3484
@madhuramtv3466
@madhuramtv3466 3 ай бұрын
Vediki Kula gajji Baga unnadi
@vkamala1234
@vkamala1234 Жыл бұрын
Wrost hyderabad rates
@Vaani-r3b
@Vaani-r3b 7 ай бұрын
Andariki water supply gurinchi alochinchandi eppudu chusina kompalu konandi konandi.
Own House vs Rent House In Telugu - Rent House or Own House Which Is Better | @KowshikMaridi
19:49
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 11 МЛН
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 31 МЛН
Is it Good to Invest in Real Estate | Real Estate in Hyderabad | Nandi Rameshwer Rao | Kowshik
25:51
Rent House vs Buy House Which is Better | Free Calculator to find out Rent house or Buy house
22:59
Money Purse { మనీ పర్స్ }
Рет қаралды 2,1 МЛН
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 11 МЛН