Reality shows లో చూపించే కన్నా ఘోరమైన జీవితం, సోమవారం మార్చేసింది |Power of Monday| Nanduri Srinivas

  Рет қаралды 361,941

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 589
@Sonya-cd1hi
@Sonya-cd1hi 11 ай бұрын
Guruvgaru plz andi plz andi maku bhuyogam kalagali sontha ellu kattukovali andi enni chestunna avvadam ledani.. Ardhikam ga eppudu durgamma dayavalana bagundhi.. 3 years nundi ki pujalu chestunnnanu naku ardhikam balekunnam eppudu bagunnam sontha ellu kosame try chestunnam.. Manidepavranam, varahi amma navaratri.. Durgamma navaratrulu3 times ala chestune unta naku bhuyogam kalagali andi plz andi😭😭.. Aa durgamma ki ela vedukovali cheppandi🙏🏻🙏🏻
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 11 ай бұрын
అమ్మా, ఆర్ధికంగా బాగోలేకపోతే , ఇల్లు గడవకపోతే అది చాలా ఇబ్బంది కరం. Basic necessity. దుర్గమ్మ దయవల్ల అది బాగుపడిందన్నారు సంతోషం. సొంత ఇల్లు అనేది Comfort/Luxury . దానికోసం విపరీతంగా బాధపడిపోకండి. పరిస్థితులు కుదురుకున్నాకా అదే వస్తుంది. రోజూ వారాహీ స్తోత్రం, కనక ధార చదవండి. సమయం వచ్చినప్పుడు అమ్మవారే ఇస్తారు. భవిష్యత్తులో అమ్మవారు ఇల్లు ఇచ్చాకా, దాని తరువాత ఇంకొక దానికోసం బాధపడకండి. వీటికి అంతు ఉండదు, సముద్రంలో అలల్లాగ. అమ్మవారి ప్రేమకోసం బాధపడండి,. అది దొరికితే అన్నీ దొరికినట్లే! మీరే కాదు, ఎవ్వరైనా సరే పూజలు భగవంతుడి అనుగ్రహం కోసం, భగవంతుడి కారుణ్యాన్ని అనుభూతి చెందడం కోసం చేయండి. అది దొరికితే మీరు అడగకపోయినా మిగితావి అన్నీ అవే వస్తాయి. ఇది ఆరాధనా రహస్యం, ఇలా చేసినవాళ్ల జీవితాలే హాయిగా ఉంటాయి. అంతేకానీ, ఇల్లు కోశం ఒక పూజ, పనులు కావడానికి పూజ, పిల్లాడి పెళ్ళికోసం ఒక పూజ, కూతురి కాపురం కోసం ఒక పూజ ...ఇవన్నీ Quid Pro quo పూజలు. వీటివల్ల ఎప్పటికీ అభ్యున్నతి కలగదు. ప్రతి స్తోత్రానికీ పూజకీ ఫలశ్రుతిలో అది చేస్తే ఏం ప్రయోజనమో చెప్పారు. కానీ దాని అర్ధం, ఆ ప్రయోజనం కోసం ఆ పూజ చేయమని కాదు. ఆ పూజ భక్తితో చేస్తే అవి వస్తాయని. భక్తి పోయి Quid Pro quo పూజలు మిగిలితే అది బాధాకరం !
@poornimav7782
@poornimav7782 11 ай бұрын
Guruvu gariki padhabhi vandhanalu🙏🙏
@prasanthikumars4390
@prasanthikumars4390 11 ай бұрын
🙏🙏
@jpvlog9906
@jpvlog9906 11 ай бұрын
క్రికెట్ కన్నా నాకూ మీ సందేశం ముఖ్యం
@SumangalaSumangalasham
@SumangalaSumangalasham 11 ай бұрын
Yes me too
@eswarkumareswar9546
@eswarkumareswar9546 11 ай бұрын
❤❤❤❤❤
@universe7371
@universe7371 11 ай бұрын
avunu...
@balaveni3019
@balaveni3019 11 ай бұрын
Yes me too
@Maruthi543
@Maruthi543 11 ай бұрын
Cricket dhi em undandi part of life kani Devudu meru epdu permanent💞 Kartika masam valla shivalayam veltunna nanduri garu entho prashantanga undi 🙏😍
@ravikiran4662
@ravikiran4662 11 ай бұрын
మీ లాంటి నిస్వార్థ సేవకుల వలన మన సంప్రదాయాలు ఇంకా వూపిరి తో వున్నాయి🙏🙏
@omnamosivaom5132
@omnamosivaom5132 11 ай бұрын
గురువుగారికి 🙏🙏నేను కూడా కార్తీక మాసంలో సోమవారం వ్రతం మొదలుపెట్టి 16 వారాలు పూర్తి చేశాను.. అయితే నేను చేసింది ఇప్పుడు కాదు నాలుగు సంవత్సరాల క్రితం వ్రతము ఆచరించాను ఫలితంగా నాకు అన్నపూర్ణేశ్వరీ నాకు అన్నము పెట్టాడు 🙏🙏🌹🌹 మా ఇంట్లో తరచుగా మా అమ్మగారు అంటుంటారు చేసింది ఎక్కడికి పోదు అని నిజంగానే కరెక్ట్.. ఎన్నో ఒడిదుడుకులు.. ఇబ్బందులు పడుతున్న నాకు అన్నం పెట్టాడు స్వామి 🙏🙏🌹🌹
@poornam3142
@poornam3142 11 ай бұрын
నండూరి గారు నమస్కారములు , ఇంట్లో కలతలు ,బాధలు తీరిపోవాలి అంటే ఆరోగ్యం బాగుండాలి అంటే మరియు , కుటుంబం వృద్ధి లోకి రావాలి అంటే , ప్రతి పనిలో విజయం సాధించాలి అంటే ఏ పూజ చేసుకోవాలి చెప్పండి గురువు గారు
@nnv6128
@nnv6128 11 ай бұрын
E story neenu Karthik puranam lo chadivanu no.of.years🙏meeru cheputhuntey vinnadam challa peace full ga vunidhi 🙏🙏🙏
@bharathiharish6709
@bharathiharish6709 11 ай бұрын
గురువు గారికి పాధాబి వందనాలు,, ఒక చిన్న సందేశం,,, పెద్దలు చెప్తే విన్నాను,, గుడి బయట భిక్షాటన చేసేవాళ్ళు ఉంటారు కదా,, వాళ్ళకి ధనం గాని బియ్యం గాని దేవుడుని దర్శంచుకోక ముందే వెయ్యాలి,,దర్శనం చేసుకున్నాక వేస్తే మన పూజ పుణ్యం వాళ్ళకి దారబోసినట్టు అవుతుంది అని,, ఇది ఎంత వరకు నిజం?? గురువు గారు
@ouruniverse2129
@ouruniverse2129 11 ай бұрын
Cricket నుంచి వచ్చిన నిరాశకు మీ మాటల ద్వారా. ఆ శివయ్య..... మనస్సుకి ప్రశాంతత ఇచ్చినట్లుంది.
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 11 ай бұрын
Exactly andi....urs words replicates mine too
@kalyaninaraparaju3388
@kalyaninaraparaju3388 11 ай бұрын
Tomorrow 1st Monday nenu Arunachalaswarudi darshanam chesukobotunnamu chala happy ga undi
@user-ps9vx3tt6t
@user-ps9vx3tt6t 11 ай бұрын
గురువు గారు మీరు చెప్పే విధానం చాలా అద్భతంగా ఉంటుంది
@madhurachowdary3362
@madhurachowdary3362 11 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏 గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@vj6612
@vj6612 11 ай бұрын
Shri Vishnu roopaya Namha shivaya.......poornanga raayandi, emi karma meedi....shivaya raayanadi....
@yoshithyoshith3611
@yoshithyoshith3611 11 ай бұрын
16 సోమవారం వ్రతం మొదట కార్తీక సోమవారం తో పూర్తి అయింది పూజ పూర్తి అయిన పది నిమిషాలు తరువాత ఒక అతను వచ్చారు బియ్యాన్ని వేస్తే తీసుకోవడం లేదు అన్నారు అతని చేతులు లో వేరే వాళ్ళు యిచ్చి న డబ్బు లు ఉన్నాయి . నాకు అతను తాగడానికి నీళ్లు అడిగారు, నేను నీళ్ళు యిచ్చి మాకు కలిగినంత డబ్బు లు యిచ్చి పంపించాం అతను సంతోషంగా వెళ్లి పోయారు యాదృచ్ఛికంగా జరిగింది దేవుని లీలా ఏమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మనసులో చాలా సంతోషంగా అనిపించింది గురువు గారు . పూజ ప్రారంభం చేసిన రోజుకూడా ఈ విధంగానే జరిగింది గురువు గారు
@PadduDatla
@PadduDatla 11 ай бұрын
ఇప్పుడే యూట్యూబ్ లో కి వచ్చి చూసాను కార్తీక సోమవారం ఎలా చెయ్యాలో నండూరి గారు ఇంక పెట్టలేదేంటా అనుకున్నాను... మీ వీడియో 2 నిముషాలు ముందే వచ్చింది 🙏🙏🙏
@narendrananda9859
@narendrananda9859 11 ай бұрын
క్రికెట్ లాంటి భౌతిక క్షణకాల సుఖాల కంటే కార్తీక మాసంలో శివయ్య దర్శనం , శివయ్య నామస్మరణ, శివయ్య మీద భక్తి, మనసుని ప్రశాంతంగా అదుపులో ఉంచుతాయి ఓం నమః శివాయ 🙏🙏🙏
@koyyasrinivasreddy
@koyyasrinivasreddy 11 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ
@rachhaumakanth1193
@rachhaumakanth1193 11 ай бұрын
శ్రీ గురుభ్యోనమ చిన్న విన్నపం ఒకేసారి ( త్రిలింగా స్వామి ) జీవిత చరిత్ర సీరీస్ చేయండి గురువు గారు
@gopal7243
@gopal7243 11 ай бұрын
Samavedam Guruvu garu chepparu sir
@challabujji3226
@challabujji3226 11 ай бұрын
గురువు గారు తెల్ల వారు జామునే చేసుకునే కార్తీక దామోదర పూజా విధానం మా అందరి కోసం వీడియో చేయండి గురువు గారు PDF పెట్టండి please please please please please please please please please please please please please please గురువు గారు కార్తీక మాసం దామోదర పూజ మొదటి సారి చేసుకునే మాలాంటి వాళ్ల కోసం గురువు గారు
@veereshbabu620
@veereshbabu620 11 ай бұрын
గురువు గారు క్రికెట్ చూస్తే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది 😊 మీ వీడియోలు చూస్తే మంచి బుద్ది వస్తుంది.. మాకూ మీ వీడియో లే ముక్యం.... ఎందుకంటె మీరు యప్పుడు మా గురించి ఆలోచించేవారు కాబట్టీ🙏 ధన్యవాదాలు గురువుగారు
@kishorekk20able
@kishorekk20able 11 ай бұрын
ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం శ్రీ మాత్రే నమః 🙏🪷🙏
@naturelover9755
@naturelover9755 11 ай бұрын
"అలాంటి స్త్రీ ని విడిచిపెట్టమని శాస్త్రం చెప్పింది " ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది గురువుగారు. ఆడవాళ్ళకైనా మగవాళ్లకైనా ఇలాంటి విషయాలు చెప్పడం ఇప్పటిరోజుల్లో చాలా ముఖ్యం గురువుగారు. ఇద్దరిలో ఒకరికి భయం కలిగితే మరొకరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. బయట లోకంలో నేను చూసిన పరిస్థితులను బట్టి చెప్తున్నాను.
@mahipalmahi7326
@mahipalmahi7326 11 ай бұрын
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ గురూజీ ధన్యవాదాలు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏💐💐
@sriram-zp9yd
@sriram-zp9yd 11 ай бұрын
Cricket కథ నిరాశా నిస్పృహలతో ఒక ముగింపు కి వచ్చింది
@bharathiAvireddy
@bharathiAvireddy 11 ай бұрын
Cricket నాకూ పని లేదు. కధ అర్థం, అధ్యాత్మక విలువలను చెప్పినందుకు చాలా ధన్యవాదములు
@lowkya_andaloori0711
@lowkya_andaloori0711 11 ай бұрын
ఈ ప్రపంచంలో positivity ఉన్నవాళ్ళ కంటే negativity ఉన్నవాళ్లే ఎక్కువ, సరిగా చెప్పారు🙏 ఓం నమః శివాయ 🔱
@deviejhansirao4077
@deviejhansirao4077 11 ай бұрын
మీరు చెప్పినట్టే సోమవార వ్రతం చేసుకుంటున్నాము 🙏🏻🙏🏻🙏🏻
@phanisreeivaturi8341
@phanisreeivaturi8341 11 ай бұрын
Guruvu gaariki namaskaram దయచేసి కేదారేశ్వరవ్ర తా విధానం తెలుపుపగలరు
@subhashinimulpuru3852
@subhashinimulpuru3852 11 ай бұрын
Nenu cricket chudanu guruvu garu,enduko theledu,me video chudatam kanna goppa pani inkemuntundi,repu somavaram kada mamulu puja cheskundam ley anukunna me video chusaka sraddaga vratham laga chesukunta ,me daya valla roju pradoshaja vela rudrabhisekam chesukuntunna thandri.sri matrey namaha 🙏
@UjwalRam
@UjwalRam 11 ай бұрын
గురువుగారు నమస్కారం. ఈ బుధవారం Indore, Ujjain వెళ్తున్నామండి, దైవదర్శనానికి. అన్ని bookings అయ్యాయి కానీ, మహకాలేశ్వర్ ఎప్పుడు వెళ్ళాలో, ఓంకారేశ్వర ఎప్పుడు వెళ్తే better అనే విషయాలకు help చేసేందుకు మన వాళ్ళ ఫోన్ number కానీ ఏవైనా details ఉంటే చెప్తారా అండి 🙏
@saicheruku9064
@saicheruku9064 11 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏 జైశ్రీరామ్ జైహనుమాన్ శ్రీ మాత్రే నమః ఆభగవంతునిధూతగామీరుచేస్తున్న,ప్రయత్నానికిమీకు, బ్రహ్మ శ్రీ బిరుదు రావాలని కోరుకుంటున్నాం
@Lakshmiimunagala
@Lakshmiimunagala 11 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి గురువుగారు మీ గొంతుక వింటూ వుంటే 👏🙏🙏🙏🙏🙏శివాయ గురవే నమః
@saikirannaini2231
@saikirannaini2231 11 ай бұрын
Crct match valla evaru raaru anukuna kani Koti deepotsavam motham bhakthulatho kikirisipoyindi Hara Hara Mahadeva shambo Shankara
@maturirao4906
@maturirao4906 10 ай бұрын
నమస్కారం గురూగారు . పూరీ జగన్నాధ స్వామి వారి రధయాత్ర గురించి మీరు విశేషంగా చెప్పినారు. ఇక్కడ మేము మా పేటలో వున్న శ్రీ బొబ్బిలి వేణుగోపాలస్వామి వారి ఆలయం భక్త బృందం మరియు ఇస్కాన్ వారి ఆధ్వర్యం లో జగన్నాధ స్వామి రధయాత్ర నిర్వహించినాము . భక్తులు చాలా విరివిగా పాల్గొని ఎంతో బాగా జరిగినది. అలాగే ధనుర్మాసం లో హరినామ నగర సంకీర్తన క్రితం సంవత్సరం చేసినాము . చాలా బాగా జరిగినది. నగర సంకీర్తన విశిష్టత గురించి మీరు వీడియా చేస్తే ఇంకా చాలా బాగా చాలా చోట్ల కూడా జరిగే అవకాశం వుంటుందని భావిస్తున్నాను.
@bbr4898
@bbr4898 11 ай бұрын
చేసిన పాపానికి కర్మ అనుభవిస్తూ కూడా వాళ్ళ బుద్ది పోనించుకోవట్లేదు గురువుగారు... ఇప్పటికి కూడా వాళ్ళ తప్పులు ఒప్పుకోవట్లేదు... ఇలాంటి వారికీ ఎప్పటికి బుద్ది వస్తుంది గురువుగారు
@swaroopavalle7284
@swaroopavalle7284 11 ай бұрын
🥰🥰🥰🥰🥰సూపర్ గురువుగారు మీరు ముందే గమనించారు 🙏🙏🙏🙏ఏది ఎమైన మీ సందేశాలు maku ముఖ్యం 🙏
@aswathakumarnr6909
@aswathakumarnr6909 11 ай бұрын
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ 🙏🙏🙏🙏🙏
@rsurya6265
@rsurya6265 10 ай бұрын
🙏🙏🙏శ్రీ మాత్రే నమః స్వామి, నేను 4 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ కొంచెం ముందుకు, కొంచెం వెనక్కు గా ఉంది నా పరిస్థితి, నాది శ్రవణ నక్షత్రం, మకర రాశి, ఏలినాటి శని ముగింపు ఎప్పుడు, ఏమైన పరిహారాలు చెప్పండి, వయస్సు పరిమితి కూడా అయిపోతుంది ఒక సంవత్సరం lo
@rajumunjala6979
@rajumunjala6979 11 ай бұрын
ఓం నమః శివాయ🙏 మంచి సందేశం అందించారు గురువు గారు మీకు ధన్యవాదాలు🙏
@allinonetrilochana2717
@allinonetrilochana2717 11 ай бұрын
sri matre namaha sir ద్వారకా తిరుమల దగ్గర ఐ.ఎస్.జగన్నాధపురం అనే ఊరిలో కొండ మీద లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. ఆ స్వామి స్వయంభువు. కానీ ఆ ఆలయం గురించి ఎవరికీ తెలియదు, కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. దయచేసి మీకు వీలు అయితే ఆ ఆలయం గుర్తింపు పొందేలా,భక్తులతో ఆ స్వామి కీర్తింపబడే ల చేయండి గురువు గారు.శ్రీ మాత్రే నమః
@swaroopavalle7284
@swaroopavalle7284 11 ай бұрын
గురువుగారు పంచారామాలు మీద వీడియో చేయండి plz అవి ఎలా ఏర్పడ్డాయ్ అని మీ నోటితో చెప్తే వినాలి అని మా కోరిక నమస్కారం 🙏🙏🙏....
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 11 ай бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@alekhyagudimetla373
@alekhyagudimetla373 11 ай бұрын
Guruvugaru nijanga chempa chellu manelaga chepparu bhudhi gurunchi.maa friends ilanti questions adginapudu nenu chepalekapoyedani but u gave right answer. Mee drawings nijam ga excellent andi shivaparvathulu navvithuna vadhanalu chala chala bagunay.
@Jayasreerama786
@Jayasreerama786 11 ай бұрын
ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@lucky-omg
@lucky-omg 11 ай бұрын
Guruvugaru pournami chandruduni choostu lalitha chadivite manchidi antunnaru.. Aa prakriya gurunchi vivarinchagalara🙏
@djyothi4158
@djyothi4158 11 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ మాతా శరణం మమ 🙏 ఓం నమః శివాయ 🙏 కార్తీక దామోదరాయ నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏
@santhipriya3143
@santhipriya3143 11 ай бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@SIVASHANKOR
@SIVASHANKOR 11 ай бұрын
Rameshwaram-sun Somnath -moon Nageswar-Rahu Varanasi -ketu Ujjain -Saturn Bhimasankar-Mars Trayambakam-Venus Srisailam -Mercury Omkareshwar -jupiter Kedarnath -! Vaijanath-! Gruneswar-? Guruji e jyothirlingas darshnam cheste kunadali lo doshalu potayani chepparu sir please explain
@syamaladurga3422
@syamaladurga3422 10 ай бұрын
అమ్మ సుశీలమ్మా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు గారు మీరు చెప్పిన విధం గానే demo వీడియోస్ చూసి pdf download చేసుకుని పూజలు వ్రతాలూ చేశాను. ఒక స్పటికలింగం తెచ్చుకుని రోజూ అభిషేకం చేస్తున్నాను. చాలా సంతోషం గా ఉంది. పోలీ పాడ్యమి పూజ కి సంకల్పం విధి విధానం కూడా చెప్పండి అమ్మా
@krias6839
@krias6839 11 ай бұрын
Cup Kaadhu Karthika Masam Mukhyam Biggulu❤
@Gayatrisravan
@Gayatrisravan 11 ай бұрын
Excellent picturization sir. Karthika puranam.Hara hara mahadeva Sambo Sankara 🙏🙏🙏
@omnamosivaom5132
@omnamosivaom5132 11 ай бұрын
గురువు గారికి నమస్కారములు గురూజీ మీరు బ్యాక్ గ్రౌండ్ లో పెట్టిన అమ్మ నాన్న ( మహాదేవ దేవుడు పార్వతీదేవి ) ఫోటో ఎంత బాగుందో హాయిగా ఆకాశం వైపు చూస్తూ నవ్వుతూ .... అబ్బా ఎంత బాగా నవ్వుకుంటున్నారు 🙏🙏 వండర్ఫుల్ పిక్చర్
@vidyashreen6290
@vidyashreen6290 11 ай бұрын
Namaste Guruvugaru...My son who is 4 years old every day while sleeping wants to watch the Sri Vishnu Roopaya Namashivaaya video ante Naduri gaari video. I felt very happy
@rajibharadwaj2331
@rajibharadwaj2331 11 ай бұрын
నమస్కారం గురువు గారు, చాల చక్కగా వివరించారు
@mukundakrishna2300
@mukundakrishna2300 11 ай бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ ❤❤❤
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 11 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు. ఆడవాళ్ళు అభిషేకం చెయ్యవచ్చా శివుడికి.దయచేసి తెలియచేయండి.
@raamamuralithupati
@raamamuralithupati 11 ай бұрын
చేయవచ్చు అండీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారు గారు పురాణాల్లో చెప్పారు మేముకూడా చేస్తున్నాము నాకు భర్త ఉదయం శివునికి అభిషేకం చేస్తారు నేను సాయంత్రం సాయంత్రం అభిషేకం చేస్తాను రోజూ చేస్తాము ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjaykarthik2793
@sanjaykarthik2793 11 ай бұрын
Last lo positivity gurinchi meeru chepina perspective super guruvu Gaaru💓
@pradeepv760
@pradeepv760 11 ай бұрын
Thank you so much..like previous videos please post 2 days before atleast..will help to collect items. 🙏 .
@SivaKesava-r6o
@SivaKesava-r6o 11 ай бұрын
గురువుగారు సేమ్ ఇదే కదా అనే నేను కార్తీక పురాణం లో చదివేను ప్రతి సంవత్సరం కార్తీక పురాణం చదువుతూనే ఉన్నాను
@bharathidamodara5320
@bharathidamodara5320 11 ай бұрын
Guruvu garki🙏 naku pelli ie 3 years avutundi inka santhanam kalagaledu meru cheppinattu Ramayana balakandaloni 15,16 sargalu 21 roju puja chesam falitham kosam chustunnam e karthika masam lo emanna puja unte cheppagalaru santhanam kosam sri gurubyonamaha 🙏
@sathishkumar-vq6ok
@sathishkumar-vq6ok 11 ай бұрын
Swami memmalani chala Rojula nundi okati adagalani undi.Anargala Stotram gurinchi viva ranga cheppaalara.me video kosam wat chestamu.🙏🙏🙏
@UjwalRam
@UjwalRam 11 ай бұрын
ఆ cricket కాదుగానీ భగవంతుడి నుండి దూరం తీసుకెళ్ళింది. హాయిగా కార్తీక మాసం దీపం దీపం లో ఉన్నాం .
@sujatha3953
@sujatha3953 11 ай бұрын
Guruvugaariki పాదాభివందనాలు.శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@srinivasgurram3586
@srinivasgurram3586 11 ай бұрын
ఆవిడకు అలాంటి అదృష్టం దక్కింది మనకు దక్కాలని గ్యారంటీ లేదు.అందుకే పాపం విషయం లో జాగ్రత్తగా ఉండాలి. లాటరీ అందరికీ దక్కదు కదా ?
@jspstaldgameshacksandfacts3800
@jspstaldgameshacksandfacts3800 11 ай бұрын
గురువు గారికి నమస్కారములు గురువు గారు నరసింహ కవచం మీద ఒక వీడియో చేయండి గురువు గారు
@vasanthik4121
@vasanthik4121 11 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ పరమేశ్వర 🌺🙏🏻🌺 ఓం నమః శివాయ 🌺🙏🏻🌺
@neelimareddy3120
@neelimareddy3120 11 ай бұрын
Chala manchi Katha chepperu guruvu garu, meeru chivarlo meeku elanti doubts vastayi ani meeru malli vatini clarify chestaru chudandi prati video lo anduku meeku padabi vandanalu🙏🙏
@shashigade8641
@shashigade8641 11 ай бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
@malathithakur3846
@malathithakur3846 11 ай бұрын
16 సోమవారల వ్రతం ఎలాచేసుకోవాలో oksari శ్రీ వాణి tho చేపించి చూపించండి guruvu garu పాటించవలసిన నియమాలు pooja విధానం anni oksari చూపించండి
@bandarammahesh6397
@bandarammahesh6397 11 ай бұрын
గురువుగారు మీరు కూడా కార్తీక పురాణం చెబితే చాలా బాగుంటుంది
@nallaparajusrivallika6204
@nallaparajusrivallika6204 10 ай бұрын
Hiii namaste Andi Trimurthulu varatham poja vidhanamu video cheyandi please andi
@radhikag8884
@radhikag8884 11 ай бұрын
Namaste sir, very nice video. U told correctly, about fasting. Now a days its very difficult because of diabetes
@venugopal8154
@venugopal8154 11 ай бұрын
అసలు ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం అని అంటారు..కడుపుని మాడ్చుకోమని కాదు ..ఇందులో ఏది నిజం...ఇలా చాలా doubts ఉoటా యి.ఎవరూ clarificatiin ఇవ్వరు.. అది మన హిందూ ధర్మ....😢
@eruguralashivani4789
@eruguralashivani4789 11 ай бұрын
Every Monday can u plz upload the one shiv leela we want to listen from u we feel good
@yamunarani3144
@yamunarani3144 11 ай бұрын
Namaskaram Guruvugaru, memu USA lo untunnam actual ga karthikapournami thithi prakaram Sunday ante 26th nov na unnindi…Ivvala temple ki velli Deepam petti ma papa and husband tho kalisi intiki vachaka, intlo kuda evening 365 vathulu muggaram kalisi okati veligincham…ghee unnandu valla Deepam nundi smoke ravadam valla alarm vachindi…panic ayi ma papa deepam aapesindi…actual ga idhi nenu panic Avvadam valla na porapaatu valla Thani stop chesindi appatiki more than 50% vathi Kalindi but naaku guilt feeling undi na valla ma papa stop chesindi Deepam ni ani.taruvata papa inkoka deepam pettindi devudi daggara sorry cheppi. But naaku guilt ga undi guruvu garu..ala velugutunna deepam stop cheyakudadu kada swamy.please guruvugaru naaku suggest cheyandi em cheyali.
@SIVASHANKOR
@SIVASHANKOR 11 ай бұрын
Guruji, 12 zodiac signs and 12 jyothirlingas 108 padas and 108 Shakthi peetas what is common between 12 and 12, 108 and 108 Which node uchha stithi in which jyothirlingas pls explain
@srinivasaraog4755
@srinivasaraog4755 11 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః కార్తీక సోమవార వ్రత కథ, ప్రాధాన్యత గురించి చక్కని విశ్లేషణ చేసిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@lkjihgfedcbaaa
@lkjihgfedcbaaa 10 ай бұрын
Namasthe guruvu garu కార్తీక మాసంలో చింతకాయ పచ్చడి tinavachaa?
@World_of_capricon
@World_of_capricon 11 ай бұрын
Guru garu , kedareswari vratham pdf pettandi guru garu
@Subhashini..
@Subhashini.. 11 ай бұрын
Chala thanks guruvu garu🙏
@ramakrishnaramakrishna9450
@ramakrishnaramakrishna9450 11 ай бұрын
Guruvugaru ఈశ్వరుడు షోడాపా చారి పూజ ఎలాగ చేయ్యాలో విడియో పెట్టండి గురువు గారు
@k.pavansai9985
@k.pavansai9985 11 ай бұрын
నేను ఈ కధ కార్తీక పురాణం లో చదివాను.
@venkateshsuram6150
@venkateshsuram6150 11 ай бұрын
ధన్యవాదాలు గురూజీ, మీ పాదపద్మములకు శతకోటి వందనాలు 🎉🎉🎉
@NDPGKCHANNEL1984
@NDPGKCHANNEL1984 11 ай бұрын
గురువు గారికి నమస్కరములు కొద్దిగా అయ్యప్ప మాల దీక్ష నియమాల గురించి కూడా విడియో లు చేయండి సార్ ప్లీజ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 11 ай бұрын
🙏శివాయ గురవేనమః ధన్యవాదాలు సర్
@PoojaM-ck5tc
@PoojaM-ck5tc 11 ай бұрын
Thank you Andi🙏🙏
@narasimaharedddy4917
@narasimaharedddy4917 10 ай бұрын
Sree khadri lakshmi narasimha swami gurinchi cheppandi guruvu garu
@deviejhansirao4077
@deviejhansirao4077 11 ай бұрын
అమ్మవారే ముందు అండి క్రికెట్ కంటే 🙏🏻
@leomyfriend7090
@leomyfriend7090 11 ай бұрын
గురువుగారి పాదాలకు నమస్కారములు 🙏
@umamaheswar6423
@umamaheswar6423 11 ай бұрын
Guruvu gariki namaskaram Dakshinamurthy stotra bashyam cheppandi guruvu garu please
@SVRSTPT
@SVRSTPT 11 ай бұрын
Okay swamy. Thank you Regards Sekhar
@1890.c
@1890.c 11 ай бұрын
Gurugaru namaste chala baga chepperu. Nenu vishnu swamy baktaralu naku a devudu dappa inkedevudu mindanu bakti ravatledandi recentga ganapati raghavendra swamy nu pooja chestundanu kani mahashivudu minda bhakti ravatledi enduko naku teliyadu ippadiki
@vijayalaxmineelamraju3907
@vijayalaxmineelamraju3907 11 ай бұрын
Namaskaram guru garu . I am Lakshmi Asritha ,i am 12 years old . I watch your videos regularly , can you please explain about who's incarnation is Lord Parthasarathi.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 11 ай бұрын
పార్థసారధి అంటే కృష్ణుడు తల్లీ, ఆయన విష్ణువు అవతారం కదా!
@akulavidya8481
@akulavidya8481 11 ай бұрын
Sir ,Mee maatalu vintene ma papalanni karigipoinatte,ilage ennenno manchi maatalu maaku cheppi mammalni manchimaargana nadipinchendhuku aa devudu mimmalni aseervadinchalanukuntunnanu .Sri Mathre Namaha .Sri Vishnu rupaya Namashivaya .
@viswaneedevisunnasee4454
@viswaneedevisunnasee4454 8 ай бұрын
Chaala Dhanyavaadamulu Guruvugaaru for the nice explanation 🙏
@gummavenkateswarlu5953
@gummavenkateswarlu5953 11 ай бұрын
ఎలాగో ఈరోజు ఇండియా ఓడిపోతుంది వీడియో చూసి నాకు మైండ్ రిలాక్స్ అయిపోయింది గురువుగారు
@dr.venkateshkr3227
@dr.venkateshkr3227 11 ай бұрын
Chala advananga odipotunnaru ...... anni matches gelchi finals lo chetulu ettesaru
@lkjihgfedcbaaa
@lkjihgfedcbaaa 10 ай бұрын
Namsthe andi karthika masam lo మీనపప్పు తో చేసిన వి tinocha andi please reply 🙏
@RagavandhraSeelam-lv1eo
@RagavandhraSeelam-lv1eo 11 ай бұрын
Daaridhya dahana siva sthothram kosam cheppandi guruvu garu,,e kartika masam roju chaduvukuntam
@indumadhavi4092
@indumadhavi4092 11 ай бұрын
Me videos maku chala useful ga unaye andi🙏🙏🙏🙏.. Maku happyga unna badaga unna me videos chustunam.. Meru chepinate pooja cheskuntinam. Thank u andi🙏🙏🙏
@Bujjagaunibhanumathi
@Bujjagaunibhanumathi 11 ай бұрын
Guruvugaru bhartala gurinchi bharyalani anumanimchakunda short video cheyandi guruvuvugaru
@velishalasarita7638
@velishalasarita7638 11 ай бұрын
Guruvu garu...temple lo shiva linganiki abishekam chesina tarvatha akada sariga leka abishekam chesina nillu ...mana padala kindaki veltunayi...chala temples lo kuda chusanu nenu...adi correct a na.....papam kada....e sandeham terchagalaru....
@anuhyaparavastu
@anuhyaparavastu 11 ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 25 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 647 М.