Sarpanch Janaki Funny Comments On Shyam Babu In Bro Movie | Pawan Kalyan | Ambati Rambabu | Ybrant

  Рет қаралды 1,897,020

Ybrant TV

Ybrant TV

11 ай бұрын

Watch Here :- Sarpanch Janaki Funny Comments On Shyam Babu In Bro Movie | Pawan Klayan | Ambati Rambabu | Ybrant
#ambatirambabu #pawankalyan #shyambabu #bro
Check out the latest news from Tollywood & Bollywood. The latest news on Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.
SUBSCRIBE TO OUR CHANNEL FOR MORE UPDATES!!
👉 👉 / ybranttv
Thanks for watching...

Пікірлер: 944
@snr8529
@snr8529 11 ай бұрын
Didn't skip start to end excellent speech sister..God bless you 🙏 👏
@subramanyamcherakula9449
@subramanyamcherakula9449 4 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@klneKravikumar
@klneKravikumar 3 ай бұрын
​@@subramanyamcherakula9449m pl00 O9
@IndiraKumari-ou1zi
@IndiraKumari-ou1zi 2 ай бұрын
​@@subramanyamcherakula9449a
@dantalajayabala8619
@dantalajayabala8619 2 ай бұрын
​@@subramanyamcherakula9449😊
@rambabutammineni3456
@rambabutammineni3456 Ай бұрын
Me too
@srisaraswathishishumandirv7979
@srisaraswathishishumandirv7979 9 ай бұрын
First to last వరకు పరిపాలన మీద పూర్తి అవగాహన తో అర్ధవంతంగా మాట్లాడింది ఇలాంటి నాయకురాలు సమాజానికి అవసరం 🙏
@anildirisala7344
@anildirisala7344 3 ай бұрын
CR y6
@venkateswararao6246
@venkateswararao6246 3 ай бұрын
Mool ni koon kooda.​@@anildirisala7344
@raghunandhkotike7305
@raghunandhkotike7305 2 ай бұрын
ఇంత మంచి నాయకురాలిని ఎన్నుకున్న గొడవర్రు గ్రామ ప్రజలకు ధన్యవాదములు. ఈ జానకమ్మ ను ఒక మంత్రి స్థాయి లో చూడాలని దీవిస్తున్నాను.
@revivalprayerhousesaritha.2332
@revivalprayerhousesaritha.2332 11 ай бұрын
లేడీస్ సర్పంచి గారు చాలా చక్కగా వివరించారు.. ఇలాంటి వాళ్లకి మీరు సహకారిగా ఉండాలి జనసేన పార్టీ అప్పుడే అనేక మంది మహిళలు ముందుకు వస్తారు... మీ ఆశయం నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్ 💐💐💐 .
@harshavardhankatta4084
@harshavardhankatta4084 11 ай бұрын
¹
@user-ou9sd6ck1g
@user-ou9sd6ck1g 11 ай бұрын
అక్క మీ ఆలోచన విధానం, వాక్చతుర్యం అద్భుతం అక్క... 👌👌
@user-nv3ul1iz2r
@user-nv3ul1iz2r 11 ай бұрын
0p
@sairamkunisetty5991
@sairamkunisetty5991 11 ай бұрын
అమ్మా! నువ్వు ఏం చదివినవో తెలియదు గానీ .... మనసుతో మాట్లాడావ్ అనిపించింది. ఏమాత్రం తడబాటు లేకుండా అంతమంది మగవారి ముందు సూపర్ గా నీ గళం వినిపించావు .... సమస్య పైన చక్కటి అవగాహనతో ప్రశ్నించే నీ తీరు బాగుంది ... తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని ముక్కు సూటిగా.... తాగలాల్సిన వాడికి ముఖం పగిలిపోయేలా... చెప్పావు. నీకు గొప్ప భవిష్యత్తు ఉంది. పోరాటపాటిమను ప్రదర్శించావు తల్లి! గొడవర్రు నేల నీకు జన్మ నిచ్చినందుకు గర్విస్తుంది. స్త్రీ జాతికి నీవే ఆదర్శం 💐💐💐
@govardhanagopi8794
@govardhanagopi8794 Ай бұрын
Em thagi rasav bro hat,s neku first super anna manchi chesey vallaki elagey support undu anna God bless you
@andraribanduvu
@andraribanduvu 10 ай бұрын
చక్కగా మాట్లాడారు. నిజాలు మాట్లాడారు. విషయాపరిజ్ఞానంతో అద్భుతంగా మాట్లాడారు
@sankararaopaila8472
@sankararaopaila8472 11 ай бұрын
అమ్మ ..మీ లాంటి వారు కావాలి తల్లి చాలా అంటే చాలా బాగా మాట్లాడినారు .జై జనసేన ...❤🎉❤
@swapnaswapna6750
@swapnaswapna6750 11 ай бұрын
Super taking
@crazyboysofbb3773
@crazyboysofbb3773 11 ай бұрын
Yes
@adigangavarapu
@adigangavarapu 7 ай бұрын
​@@swapnaswapna6750the ❤😅
@radhikakonda8560
@radhikakonda8560 2 ай бұрын
Lqqqq​@@swapnaswapna6750
@sarojalakshmaiahyadalam7431
@sarojalakshmaiahyadalam7431 11 ай бұрын
చాలా గ్రేట్ తల్లి చాలా వివరంగా చాలా చక్కగా చెప్పవమ్మా, మీ పరిపాలన చాలా బాగుంటుంది అమ్మ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి🎉🎊
@karthika5858
@karthika5858 11 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఆమె అరుదైన మహిళా లీడర్. అలాంటి వారిని పార్టీలో బలోపేతం చేద్దాం. మీ డి ఆర్, జనసేన అభిమాని
@mohanaraonm4328
@mohanaraonm4328 11 ай бұрын
Fantastic speech Amma
@venkataraokandikanti
@venkataraokandikanti 10 ай бұрын
🎉🎉🎉
@chandrakala9454
@chandrakala9454 9 ай бұрын
Pavan purandeswari vekele valu BJP alliance script road map scripted without CBN no deposit s Pavan
@123immalaraju6
@123immalaraju6 11 ай бұрын
మీ మాటల్తో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అనిపించింది చాలా బాగా చెప్పారు అమ్మా మీ పద్ధతి అందరికీ ఆదర్శం కావాలి 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@hanumanthrao414
@hanumanthrao414 11 ай бұрын
చాల బాగ చెప్పారు తల్లి. శభాష్ తల్లి.
@Vijay_0815
@Vijay_0815 11 ай бұрын
తల్లీ నీ లాగా వైసీపీ మంత్రులు కూడా మాట్లాడలేరు.... నీకు వందనం ❤
@bharathig7702
@bharathig7702 11 ай бұрын
. 😅
@RammohanaraoKarasani
@RammohanaraoKarasani 11 ай бұрын
​@@bharathig7702😊😊❤
@hemavasantha6483
@hemavasantha6483 11 ай бұрын
Jadakiss garu super ga matladaru
@ramkrushnah6738
@ramkrushnah6738 10 ай бұрын
@@hemavasantha6483 హేమర్ ఒ సంత.. కి బలే అర్ధమయ్యిపోయింది..
@bharatdesam5619
@bharatdesam5619 9 ай бұрын
ycp mantrulu edo by fluke matrulu ayyaru including mukhyamantri. vallaku asalu emi avagahana vundi andi
@munilakshmi518
@munilakshmi518 11 ай бұрын
ఇలాంటి వాళ్ళు కావాలి, మన జెనసేన పార్టీకి 🙏, కరెక్టుగా సబ్జెక్ట్ నూ బట్టి మాట్లాడగల నిశ్వార్ధమైన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు , ఆయన కీ ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీస్ 🙏🙏
@chandrakala9454
@chandrakala9454 9 ай бұрын
BJP alliance script road map scripted without CBN no deposit s Pavan purandeswari
@YalakalaChandrarao
@YalakalaChandrarao 14 күн бұрын
​@@chandrakala9454the
@srrinivastatavarthy9193
@srrinivastatavarthy9193 10 ай бұрын
గ్రామాల యొక్క విశిష్టత గ్రామ అభివృద్ధి గురించి చాలా చక్కగా వివరించారు ఒక సర్పంచ్ యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉండాలి వివరించిన విధానము అద్భుతం ఒక మహిళగా కుటుంబంలో ఏ విధమైన పాత్ర పోషిస్తారు అలాగే సమాజానికి కూడా మీలాంటి సర్పంచుల అవసరం ఎంతైనా ఉంది చాలా చక్కగా వివరించిన మీకు అభివందనాలు
@corexx3773
@corexx3773 11 ай бұрын
మట్టిలో మాణిక్యం. చాలా బాగా మాట్లాడారు.
@vijaycouriers774
@vijaycouriers774 11 ай бұрын
Super mam మీలాంటి ధైర్యవంతులు విషయ జ్ఞానం పని తనం ఉన్నవాళ్లు ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది అమ్మ కే తెలుసు కుటుంబం ఎలా ఉండాలని ఆలోచించేది❤
@rameshsamba1687
@rameshsamba1687 11 ай бұрын
సూపర్ మేడం చాలా మాట్లాడినారు. ప్రతి సర్పంచ్ మేలుకొలుపు &దైర్యం.
@KVenkatramulu-un4nm
@KVenkatramulu-un4nm 9 ай бұрын
నీకు పాదాభివందనములు సర్పంచ్ గారు
@arigelaanuradha4262
@arigelaanuradha4262 10 ай бұрын
గ్రేట్ అమ్మ.చాలా బాగా ,నిర్భయంగా మాట్లాడారు.సూపర్.మీరు చాలా గొప్పగా ఎదుగుతారు.
@sobhakankanala8743
@sobhakankanala8743 11 ай бұрын
చాలా బాగా మాట్లాడారమ్మా. మాట్లాడే విషయం పై చక్కని అవగాహనతో విషయాన్ని సూటిగా, వినసొంపుగా చెప్పారు. మీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
@Sita.mylavarapu
@Sita.mylavarapu 10 ай бұрын
చాలా బాగా వివరణ ఇచ్చారు సిస్టర్ ఏంతో విజ్ఞానం అవగాహన ఉన్న మీ లాంటి వారు అవసరం సర్పంచ్ అందరికీ మీరు ఆదర్శం చదువు రాని ఎమ్మెల్యే ఎంపీ లకు ప్రజల అవసరాలు ఎలా తీర్చాలో తెలియదు రాజ్యాంగం గురించి తెలియదు మీకు,💯 పూర్తి అవగాహన ఉంది ఎంపీ గా నిలబడాలి విలేజెస్ మరియు హిందూ టెంపుల్స్ ను కాపాడండి అంత మందిలో పాయింట్ వైజ్ గాప్ లేకుండా అనర్గళంగా మంచి తెలుగు స్వీట్ వాయిస్ తో అదిరిపోయింది ఝాన్సి లక్ష్మిబాయి TQ sis ❤🎉 జై శ్రీరామ్ జై హింద్ ⚛️🔯🇮🇳🌹
@narsimhulupala4277
@narsimhulupala4277 11 ай бұрын
చాలా బాగా మాట్లాడారు సర్పంచ్ గారు
@anandaraoprakash7387
@anandaraoprakash7387 Ай бұрын
చక్కటి అవగాహనతో మాట్లాడిన ఆడ కూతురు కి ఒక hatsoff. Stay blessed!!
@user-cu9yp4cc9c
@user-cu9yp4cc9c 11 ай бұрын
Very bold and intelligent sarpanch .గ్రామాల అభివృద్ధికి ఇలాంటి వారి అవసరం చాలా ఉంది 👌👌👏👏🤝🤝😍😍.
@appalabhakthulaayyanna7008
@appalabhakthulaayyanna7008 11 ай бұрын
అమ్మా. నీవు చాలా బాగామాట్లాడవు తల్లీ నిజాలు బాగా చెప్పావు తల్లీ దీర్ఘ సుమంగళి భవ నా కూతురు లాంటి దనివమ్మ.all the best thalli.
@vandrasithrimurthulu9471
@vandrasithrimurthulu9471 11 ай бұрын
కాలువలు, రోడ్డులు అమ్ముదామని అనుకున్న అవికూడా సరిగా లేకపోవడం వల్ల అదికూడా జరగని పని, ఈ వీడియో పూర్తిగా చూచిన వారికి ఈ నా కామెంట్ అర్థమవుతుంది. 🙏🙏🙏
@gangadharjangam6886
@gangadharjangam6886 11 ай бұрын
జానకి సర్పంచ్ గారు మీరు చాలా భాగా మట్లాడారు. రియల్లి ఇలాంటి వాళ్లు సర్పంచ్ గా కాదు ఆసెంబ్లి లో ఉంటె బాగుంటది. మీరు ఇంత డైర్యంగ స్పష్టంగా మాట్లాడుతుంటే ఫిధా అయిపోయా. జానకి గారు మీరు గ్రేట్ అండి....... రాబోయే రోజుల్లో మంచి పోషిసంలొ ఉండాలనీ
@borrarao1525
@borrarao1525 11 ай бұрын
Very bold and correct points she raised. No one in state cabinet has that skills 👏
@PANDUmotivation
@PANDUmotivation 10 ай бұрын
ఆడపిల్ల కాదు ఆడపులి సర్పంచ్ రాజకీయంగా మంచి సబ్జెక్ట్ ఉంది 🐅
@eswarnaidumaddina5253
@eswarnaidumaddina5253 11 ай бұрын
చాలా బాగా మాట్లాడారు
@rambabum9667
@rambabum9667 6 ай бұрын
ప్రతీ వాళ్ళు మీకు లా ధైర్యంగా అడుగులు వేయాలి సంస్కారవంతముగా సమస్య పరిష్కారం ఎలా అనేది వివరించారు సూపర్.
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 3 ай бұрын
సర్పంచ్ జానకి గారు చెప్పిన ప్రతీమాట చాల ఆలోచింపదగినవిగా ఉన్నాయి, ఈమె కి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది.
@shyamopt6463
@shyamopt6463 11 ай бұрын
Chala clarity ga vunnav thalli Good 👍
@naginenisatyanarayana336
@naginenisatyanarayana336 11 ай бұрын
చాలా బాగా మాట్లాడారు సూపర్
@nirmalachallagundla3469
@nirmalachallagundla3469 11 ай бұрын
Janaki Madam Your Expression is Very clarity about real problems in the society. Madam I appreciate Very much.💐💐👏👏👏👏👏 MAY GOD BLESS YOU MADAM
@ChandanShard-yw2nn
@ChandanShard-yw2nn 11 ай бұрын
The sarpanch has full knowledge of her duties,it's great to see such rare people, God bless you sister,no words for her guts,hats off to you
@adabalasairam7939
@adabalasairam7939 11 ай бұрын
చెల్లికి వందనాలు పోరాడితే పోయేది లేదు బానిస సంకెళ్లు తప్ప చక్కగా చెప్పావు చెల్లీ
@user-en1co6kc9h
@user-en1co6kc9h 3 ай бұрын
మీ సమాజ స్పృహ,మీ తెగువకు వందనాలు తల్లి. మీ లాంటి మంచి అవగాహన ఉన్న మట్టి లో మాణిక్యాలు మన సమాజానికి అవసరం 💐💐🙏🙏
@sprameshchinta7577
@sprameshchinta7577 Ай бұрын
Wow.... Excellent speech . వాస్తవాలు చెప్పారు. సమాజానికి మీలాంటి వాళ్ళు కావాలి. 🙏🙏🙏
@sistlarajyalakshmi602
@sistlarajyalakshmi602 11 ай бұрын
ఎంత చక్కటి పరిష్కారం కోసం మాట్లాడుతూ వున్నావమా
@allusrinivas5655
@allusrinivas5655 8 ай бұрын
మీ లాంటి మహిళా మణులు రాజకీయాల్లో వుండాలి జై జన సేన జై పవన్ కళ్యాణ్
@gowdrumanju159manju5
@gowdrumanju159manju5 11 ай бұрын
I am from Karnataka she is very exllent speech elantivallu MLA ga gelavali
@krishnaraopadavala3172
@krishnaraopadavala3172 11 ай бұрын
100 out of 100 marks secured from Pawan Kalyan by your tremendous speech❤🎉👌👌👌
@ramanamummaneni6335
@ramanamummaneni6335 9 ай бұрын
Excellent speech...We need to develop this kind of leaders
@rpt765
@rpt765 11 ай бұрын
సూపర్ అమ్మా..👏
@gajulavamsi2982
@gajulavamsi2982 11 ай бұрын
శభాష్ తల్లి చాలాబాగా చెప్పే అమ్మ 🙏🙏
@Userall123
@Userall123 11 ай бұрын
She is. Speaking. Very. Politely....she is. Very intelligent.....her thinking. Is. Very positive .....Pawan sir. ...pls. encourage these. Type of leaders. In our party..... Manaku ituvanti kaaryakarthalu. Kavali....
@ANL.SecondKashmirieARAKU
@ANL.SecondKashmirieARAKU 11 ай бұрын
Janaki you speak very bravely. Your speech is a good inspiration for the destitute people.go ahead, keep it up.
@prasadyerraguntla4437
@prasadyerraguntla4437 3 ай бұрын
ప్రస్తుత ప్రభుత్వంలో సర్పంచుల దుస్థితినీ గురించి నిజాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలు
@ambatipudiramanarao968
@ambatipudiramanarao968 9 ай бұрын
మన గొడవర్రు గ్రామానికి మీ లాంటి మంచి సర్పంచ్ ఎప్పుడూ వుండాలి. నీ ధైర్య సాహసాల స్ఫూర్తి సమాజానికి హితవు మార్గదర్శి. శుభం భూయాత్ అమ్మా జానకీ దేవి. God Bless You and Very Goodluck to you తల్లీ 🦚💐
@balususatyanarayana4542
@balususatyanarayana4542 11 ай бұрын
సర్పచులందరు ఈమెలా తిరుగుబాటు చేయాలి ప్రశ్నించే నైజం కావాలి
@lavakusa5431
@lavakusa5431 11 ай бұрын
Excellent thalli .Samasyala patla avagahana,vivarinchina theeru,vakchathuryam,porata patima hatsap. Red salute.
@swatirani2844
@swatirani2844 11 ай бұрын
Awesome speech.very good communication skills.🎉🎉
@sreenuballapuram
@sreenuballapuram Ай бұрын
అమ్మా నీ లాంటి వనితలు మన రాష్ట్రంలో ఉన్నందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పెద్ద పెద్ద నాయకులకు లేని ఆలోచన అవగాహన మీకుండమ్మా.థాంక్స్ తల్లీ
@rajubabupulapa7439
@rajubabupulapa7439 11 ай бұрын
ప్రభుత్వం ఏదైనా, తన బాధ్యత పట్ల పూర్తి అవగాహన కలిగిన, విద్యావంతురాలయిన సర్పంచ్ ఈమె. ఇటువంటి వారిని వరుసగా ఎన్నుకోవల్సిన బాధ్యత ఆ గ్రామప్రజలపై ఎంతైనా ఉంది.
@gandhamsatyasomeshwarrao4109
@gandhamsatyasomeshwarrao4109 11 ай бұрын
చాలా బాగా మాట్లాడారు తల్లి
@VenkataRamana-tg8ks
@VenkataRamana-tg8ks 10 ай бұрын
It is very heartening to see such great leader who came from grassroots and has potential to be a national inspiration for a cause. Her speech should be sent across the nation to inspire and to imbibe. She is success story of Indian democracy and women empowerment. May God bless her with success and happiness.
@matchirajudivakarrao3317
@matchirajudivakarrao3317 7 ай бұрын
Marvellous speech. Knowledgeable Sarpanch. Jai Sarpanch Janaki.
@manognasettipalli2974
@manognasettipalli2974 7 ай бұрын
నీలాంటి ఇంటలిజెంట్ జనసేన లో ఉండాలి సూపర్ 👏👏👏👏👏👏👍👍👍8👌👌👌జై జనసేన 🕉️🚩🌹
@seeDsky
@seeDsky 11 ай бұрын
Andhra lo nayakulu intha manchiga maatladuthaara problems meeda NICE ..evarininpogadakunda evarni thittakunda ❤❤ point to point
@trinadhbeesetti9226
@trinadhbeesetti9226 11 ай бұрын
చాలా అద్భుతంగా మాట్లాడారు
@bhishmachary1989
@bhishmachary1989 Ай бұрын
Excellent మాట్లాడారు సిస్టర్ మీలాంటి సర్పచ్ లు ప్రతి ఒక్క ఊరికి కావాలి అప్పుడు మా ఊరు చాలా బాగుపడుతుంది మాది తెలంగాణ నల్గొండ🙏🙏🙏💪💪
@palagiriviswaprasadareddy9241
@palagiriviswaprasadareddy9241 10 ай бұрын
సర్పంచ్ అయినందుకు నిధులు, విధుల పట్ల ఒక సర్పంచ్ కు వుండాల్సిన అవగాహన వుంది. ఎమ్మెల్యేలైన అయిన వాళ్ళలో చాలామందికి ఒక ఎమ్మెల్యేకు వుండాల్సిన కనీస అవగాహన లేదు. మంత్రులకు ఒక మంత్రికుండాల్సిన కనీస అవగాహన లేదు. మీరు చాలా మేలమ్మా! మీవంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో వుండాలి.
@firebrand3515
@firebrand3515 11 ай бұрын
పి. వి. నరసింహారావు గారు,ప్రధానమంత్రిగా వుండగా తీసుకొచ్చిన చట్టాలవల్ల పంచాయితీ వ్యవస్థ బలోపేతమై, కనీసం ఇలాంటి మంచి సర్పంచులను చూడగలుగుతున్నము. లేకపోతే ఎన్నికలు కూడ జరిగేవి కావు.
@PNSSRAO
@PNSSRAO 9 ай бұрын
Hats off to the gallant speech madam, you are found to be the future leading woman politician. Your confidence, dedication, understanding and communication skills are of high quality.
@ashokgraphics1944
@ashokgraphics1944 2 ай бұрын
మీ గ్రామం బాగుంటుంది తల్లి.. చాలా బాగా మాట్లాడారు. ఇంక మన పవన్ అన్న రంగం లోకి దిగుతున్నారు. అందరం బాగుంటాం. God Bless you.. Thalli.. 💐🙏
@SatishNaidu-is7jy
@SatishNaidu-is7jy 11 ай бұрын
చాలా అద్భతంగా మాట్లాడారు
@KolluruRamarao-fg7uw
@KolluruRamarao-fg7uw 11 ай бұрын
Excellent speech by you madam explained the problems in good manner.
@bhaskarpathivada7777
@bhaskarpathivada7777 11 ай бұрын
Meeru Great Amma Mee Daggara Roja garu Dheniki paniki raru
@nimmalarajasekhar2317
@nimmalarajasekhar2317 11 ай бұрын
సూపర్ అక్క❤❤❤❤
@udaymugachintala5253
@udaymugachintala5253 11 ай бұрын
Toooooooooo good. Very very talented and clear explanation madam.
@RamaKrishna-tm7pr
@RamaKrishna-tm7pr 11 ай бұрын
Akka your speech is very good, excellent 👌. You're conveyed very well Keep it up. All the best for your future success
@rammohanreddy9716
@rammohanreddy9716 11 ай бұрын
No words my dear sister, what a speech, I hope you will reach many milestones in future congratulations 🎉🎉🎉
@srinivasarraovaddi3794
@srinivasarraovaddi3794 11 ай бұрын
Chala happy talli..okka sarpanch ga panchayati gumasta untarani vallaki salary ivvalani gurtuga cheppinanduku many thanks. Ae government vatchina ma gurinchi evaru matldaru talli.chala chakkaga matladinandu tq amma.
@prabhushekinah257
@prabhushekinah257 2 ай бұрын
అమ్మ మీరు చాలా చక్కగా మాటలాడినారు ప్రజాప్రయోజన అవగన కలిగిన మీకు అభినందనలు ..ముందు ముందు మంచి రాజకీయ నేత గా ఉన్నత పదవులు చేస్తారు
@bodiramunaidu1929
@bodiramunaidu1929 11 ай бұрын
Super talli
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 8 ай бұрын
Very good, sarpanch. Madam salutes to you. This should reach all the people and village panchayat.God bless you Madam
@rajasekharneeli1214
@rajasekharneeli1214 11 ай бұрын
సూపర్ అక్క మీరు 🙏🙏🙏
@rajeshvassthav5535
@rajeshvassthav5535 Ай бұрын
ఒక సర్పంచ్. ఇలా మాట్లాడడం నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు మీలాంటి వాళ్లు సొసైటీ కి ఎంతో అవసరం 👏
@devivarmamandapati6344
@devivarmamandapati6344 11 ай бұрын
పవన్ కల్యాణ్ గారూ నేనూ మీ తరుపున నిలబడ తాను సార్ నాకు చిన్న పదవి ఇవ్వండి సార్❤
@krishnaraopadavala3172
@krishnaraopadavala3172 11 ай бұрын
Meelanti mahila kada maa janasena ki kaavalisindi 👌 Shebhaash Veera mahila 🙏🏼
@giridharkumar1444
@giridharkumar1444 11 ай бұрын
I request Manohar sir n Pawan sir to elevate this lady into higher level in the party. She has the diligence to project the party into higher level
@KishanReddy0007
@KishanReddy0007 11 ай бұрын
పేదప్రజల #శ్వాస పవన్కళ్యాణ్🙏 పెదప్రజల #నమ్మకం పవన్కళ్యాణ్ 🙏 పెదప్రజల #గొంతు పవన్కళ్యాణ్ 🙏 పెదప్రజల #దైర్యం పవన్కళ్యాణ్ 🙏 పెదప్రజల #బలం పవన్కళ్యాణ్ 🙏 పెదప్రజల #గుండె పవన్కళ్యాణ్ 🙏 ఇప్పటికి, ఎప్పటికి ఒకే మాట గెలిస్తే న్యాయం చేస్తా 🙏 గెలవకపోతే సహాయం చేస్తా 🙏 గెలిచినా, గెలవకపోయినా ఎప్పుడు మీతోనే ఉంటా..🙏 ❤️ జై జనసేన ❤️ జై పవన్కళ్యాణ్ ❤️
@madhupspk6372
@madhupspk6372 11 ай бұрын
Mi dp chala bagundhi brother😂
@KishanReddy0007
@KishanReddy0007 11 ай бұрын
@@madhupspk6372 పవన్కళ్యాణ్ గారు పెట్టిన పేరు.. 😂😂
@kishorekumarkumar7464
@kishorekumarkumar7464 11 ай бұрын
Pk manefesto la unde mottam comment
@durgadevi8835
@durgadevi8835 11 ай бұрын
Hat's off to you amma Renuka Devi garu. I wish you all the best for a bright future as a politician 👍
@ponnanarayana9732
@ponnanarayana9732 11 ай бұрын
Mahathalli.ne.madhriga.undali.thalli.andharu.supperr.tq.amma
@devatrimurthulu9097
@devatrimurthulu9097 3 ай бұрын
Sarpanch Madam చాలా బాగా చెప్పారు. ప్రభుత్వం కచ్చితంగా మారిపోతుంది... మీ కోరికలు అన్ని తీరుతాయి.
@ramanamurtyvasantavada2570
@ramanamurtyvasantavada2570 4 ай бұрын
జానకి గారు మీరుచాలా చక్కగా బాగా మాట్లాడరు.సబ్జెక్ట్ మీద పట్టు వుంది.నీకుమంచి భవిషత్ వుంది. వంగలపూడిఅనిత caderlo ki velathavu.
@vanisagar6172
@vanisagar6172 11 ай бұрын
Excellent speech. Super... A lot of honest talk
@aa-dc5mf
@aa-dc5mf 11 ай бұрын
Jai janasena Jai pawankalyan jai hind vote for Glass
@kvrmrty
@kvrmrty 10 күн бұрын
నువ్వు మాట్లాడితే కానీ తెలియలేదమ్మా, సర్పంచ్ పదవికి ఇన్ని కష్టాలుంటాయని🙌💐🙏
@venugopalmiriyala6507
@venugopalmiriyala6507 11 ай бұрын
Akka chala manchi speech vaasthavaniki meeru surpach ga panikiraru, neelanti dammu dhairyem vunna Valle assembly ki raavli villages development aavvali akka nuvvu nijamga super akka Jai jenasena
@pvenkatesh3690
@pvenkatesh3690 11 ай бұрын
Chala baga analysis chesi explain chesaru sister
@pothalaiahj1014
@pothalaiahj1014 9 ай бұрын
Really Very nice speech.Having good talent.All the best for future
@akulatejasri3028
@akulatejasri3028 11 ай бұрын
Miru chala baga speach icharu mam hats off
@user-rj4ez9lg3c
@user-rj4ez9lg3c 11 ай бұрын
Excellent..You are a great visionary lady...Keep going on definitely one day you will win..very soon..all the best
@DPRao-tz4sj
@DPRao-tz4sj 8 ай бұрын
Wonderful speech , humble n responsible way of saying by the leader
@chantimastergandi-zu7op
@chantimastergandi-zu7op 10 ай бұрын
సూపర్బ్ తల్లీ భలే మాటలు అడియావు
@atchibabuatchibabu597
@atchibabuatchibabu597 2 ай бұрын
Super speach ❤❤😢😢😢😢 Amma
@Chinnu23710
@Chinnu23710 11 ай бұрын
సుపరు ..నిజమైన నాయకురాలు
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 29 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 22 МЛН
Actor Brahmanandam Never Before Fun Making On Chiranjeevi & Surekha | APA
17:27
Always Political Adda
Рет қаралды 1,5 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 29 МЛН