ఫోటో సెషన్ ఆపమని, లేదా తన ప్రవచనాలు చెప్పననివారి, నిర్మొహమాటంగా, ఆ హీరో గారికి, నిండు సభలో చెప్పినప్పటి నుండి, గరికపాటి వారి పై, కుట్రలు మొదలుపెట్టించాడు. ఆహీరోగారు, అతగాడి బాచ్ చేయిస్తున్న కుట్రలు ఇవి! మహా భాగవతోత్తములను కూడా, విడిచిపెట్టని అతగాడు కూడా ఒక హీరోనా????
@Lee226132 күн бұрын
😂😂😂... Anthe ga... Garika...
@kongaphotography378Күн бұрын
Your analysis is good
@saitejreddy5966Күн бұрын
Daga star
@Crk-f9bКүн бұрын
Revant Reddy is good man to give Garikapati that position.,
@mahaelliКүн бұрын
ఈవిడ మొదటి భర్‌త ను వదిలేసి ఈయనను వదిలేసి పిల్లలను వదిలేసి ఇన్నిరోజులు ఏక్కడెక్కడో తిరిగి ఇప్పుడు ఈయన డబ్బులకోసం వెదవ డ్రామా, తూ దీనమ్మా జీవితం
@vkpalakolluКүн бұрын
మంచిని వ్యాప్తి చేస్తున్న సద్గురువులను ఇలా లేనిపోని దురూహలను ప్రచారం చేయడం మంచిది కాదు.
@nikhilkiran40516 сағат бұрын
guruvugaru correct 🙏🙏
@sreedharrayankula344Күн бұрын
గరికపాటిది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే వ్యక్తిత్వం.
మహాతల్లి ఎంత ఉద్యోగం లేకపోతే మటుకు మొగుడు చేత వంట చేస్తుందా. దీనిని బట్టే అర్థమవుతుంది ఆమె ఎటువంటిదో
@danasilaharisree8556Күн бұрын
@@ravisankargorthi cooking adavalle cheyalani rule unda , okaru job chestu , okaru house works chuskunte problem enti ,present generation iddaru working, iddaru share cheskovali responsibilities, if a woman made to cook her husband doesn't mean she is bad , u r women u can't comment like this
@usharvani18803 сағат бұрын
@@danasilaharisree8556 it's not about cooking! His wife left him just because he didn't have money and the second wife knows everything and accepted the kids as her own! The mistake is his first wife's. Bcz of her he wanted to end his life... That's actual definition of toxicity
@pannagaveni12047 сағат бұрын
Paatinchani vaariki cheppe arhatha ledu.
@MalatiPenumudyКүн бұрын
అసలు ఈవిడకి గరికపాటిగారు రెండవ భర్త. మొదటి భర్తనివదిలేసిందా లేక చనిపోయాడా. ఎంతసహృదయంతో గరికపాటిగారు స్వీకరిస్తే ఇద్దరు పిల్లలని కూడా వదిలేసి వెళ్లిపోయింది. ఇద్దరు భర్తలని వదిలేసింది అంటే ఆవిడకి స్వేచ్చ ఎక్కువ కావాలి అని అర్థం. ఒక బంధంలో ఇమిడి ఉండలేని మనిషి. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాలు వద్దు అనుకుంటే శాసించే అధికారం ఎవరికీ లేదు. విడాకులు తీసుకుని వెళ్లిపోయిన తరువాత ఏ హక్కులు ఉండవు. కాస్తో కూస్తో ఉన్న సింపతీని పోగొట్టుకోవడం అల్లరిపాలవడం తప్ప ఏమీ jaragadu
@danasilaharisree8556Күн бұрын
Being a woman how can you judge and blame other woman without knowing facts . Dnt know WT difficulties she might have faced, im not saying she is crct but we can't judge who is crct and wrong , but wt I observed from his speeches is he always deemens women promotes sexism by constantly talking about dresses, hair , makeup .
@namburiindira8383Күн бұрын
You are right...
@ravisankargorthiКүн бұрын
ఈమె వదిలేసిందో ఆయన వదిలేసాడు ఎవడికి తెలుసు
@jamalpurbalvanthrao942Күн бұрын
Garikapati is great person
@chakradharsidda73002 күн бұрын
Naku telisi garikapati manchi vade sir modati wife de tapu
@sujathavadrevu8811Күн бұрын
Is it necessary to discuss his life. You have no work. Do not waste your time on unnecessary topics .
@jhansichintamaneni5827Күн бұрын
Garikapati varu 🙏
@MaddiSriramКүн бұрын
Ippudu ayana meeda paddara ayana vyagtikatham manakenduku manchi cheptunnaru veelaithe paatiddam
@kamalakarraosurabhi73412 күн бұрын
Kameshweri Ayana Vadina ,avuna kada
@LookintoyourmirrorfirstКүн бұрын
Avunu. Anna ki vadina ni vidakulu ippinchi, vadina garini garikapati garu pelli chesukunnaadu. Avide kameswari garu.
@radhikam713714 сағат бұрын
Damu balaji mundhu nuvvu edutivallani gouravinchatam nerchuko….. ‘du’ ani antha vidyavethani sambodhinchatam emiti
@Crk-f9bКүн бұрын
Revant Reddy is good man to give Garikapati that position., Chiranjeevi is the one who created this.
@pavanisreenivas48242 күн бұрын
Content creation. One has to learn from you 😂 . Papam mee bad luck cheekati konalu kanapadledu. Otherwise you would have done at least 10 videos. 😢😅
@NagarswarNaguКүн бұрын
Garikapati nijayitee nirupanakaavaali
@raghuveeraperiketidrchary9688Күн бұрын
Aayana interview vishayalu cheputunnadu veedu
@raghuveeraperiketidrchary9688Күн бұрын
Vachhadandi,news paper news ni chusi ,fake youtube channel ni vinipistadu veedu
ఆయన గారి మొదటి భార్య గారిని అడిగి తెలుసుకున్నాక వారి గురించి CERTIFICATE ఇవ్వాలి గాని ........ శ్రీ మెగా గారి విషయములో గాని , చిన్న వయస్సులో ( BELOW 25 YEARS సుమారు) వారి వస్త్ర ధారణ విధానము గురించి చేసిన వ్యాఖ్యానము మొద: వారి మొదటి భార్య గారి ఆవేదన పూర్వక ఉచ్చారణకు హేతువేమో!!!! కనుక ఈయన గారికి పాజిటివ్ సర్టికేట్ ఇవ్వ దగదు.
@krishhvlogs5Күн бұрын
Chedda vadani judge cheyatam taganey tagadu...... Chala mandi aadavvaallu alaney chestaru, mari eeyana chestey tappela avutundi, he is definitely a very very good person...... Meekosamatanni chedda ga analem.....