Dark Comedy Praneeth Hanmanthu controversy | Raw talks With Himavanth Vallabhaneni | Reflection

  Рет қаралды 42,915

Reflection

Reflection

Күн бұрын

Dark Comedy Praneeth Hanmanthu controversy | Raw talks With Himavanth Vallabhaneni | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 101
@pasamrajesh143
@pasamrajesh143 3 ай бұрын
సరిగ్గా చెప్పారు🙏 ఎలాగ అయితే హనుమంతు ఉన్నాడో,చాలా కాలంగా జబర్దస్త్ కూడా అలాంటి కామెడీని ప్రోత్సహిస్తూ ఉంది కదా! మరి ఎందుకు జబర్దస్త్ ని బ్యాన్ చేయమని ఎవరు అడగటంలేదు? భాదగా ఉంది.దయచేసి హనుమంతు ఛానెల్ తోపాటు జబర్దస్తీ కూడా బ్యాన్ చేయమన్ పోరాడదాం,మన పిల్లలను,మన ఆడవారి మర్యాదను కాపాడుకుందాం🙏🚩🇮🇳
@krishnakumaryadav5988
@krishnakumaryadav5988 3 ай бұрын
I am from Varanasi in up i love your contant
@kathyaynisurendar8084
@kathyaynisurendar8084 3 ай бұрын
మంచి విశ్లేషణ చేయగలిగారు కుటుంబాల సంబంధించిన విషయాలు
@pasamrajesh143
@pasamrajesh143 3 ай бұрын
దేశానికి దేశానికి నితి మారుతుంది నిజమే.....తల్లి తండ్రులతో పిల్లల భందం మాత్రం అన్ని దేశాలలోనూ ఒకటే😔 వాడు ఎంత భ్రష్టు పట్టాడో చెప్పకనే చెప్పాడు
@kathyaynisurendar8084
@kathyaynisurendar8084 3 ай бұрын
అన్న మీరు ఎంతో కష్టపడి ఇలాంటి విశ్లేషణలను చేసుకుంటూ ప్రజలలోను స్పృహ కల్పిస్తున్నారు కానీ మన దరిద్రం ఏందో కానీ మన బిగ్ స్క్రీన్ మీడియాలో ఇలాంటి విశ్లేషణలు అస్సలు జరగవు ఎందుకు బిగ్ స్క్రీన్ మీడియాలో ఎప్పుడు కూడా హిందువులను ఎవరైనా హేళన చేసిన కించపరచిన విశ్లేషణ పెట్టి సంతోషపడ్డట్టు కనపడతాయి బిగ్ స్క్రీన్ మీడియా మొత్తం హిందూ విజయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తాయి నాకు
@Satyaanitha17
@Satyaanitha17 3 ай бұрын
It's true Andi
@rajeshsheelam1719
@rajeshsheelam1719 3 ай бұрын
నమస్కారం amogh దేశ్శ్ముఖ్ గారు. మీకు ఒక విన్నపం వేములవాడ గుడిలో దర్గా గురించి ఒక డిబేట్ నిర్వహించండి. గర్భ గుడిలో శివ లింగం పైన మూత్ర విసర్జన చేసిన వాడి సమాధి ని అప్పట్లో నిజామ్ లు గుడిలోనే నిర్మి్మించారు. అది ఇప్పటికి అలాగే ఉండడం అసలైన దార్భాగ్యం ఏమిటంటే భక్తులు వాడి దర్ఘ దగ్గర డబ్బులు ఇచ్చి మరి మొక్కడం. దయచేసి ఇది భక్తులకు తెలిసేలా చైతన్యం తీసుకు రండి. అంతే కాకుండా ఆ నీచుడు సమాధి తొలగించేలా గట్టిగ ప్రయత్నం చేద్దాం. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@tupransravankumar5686
@tupransravankumar5686 3 ай бұрын
నిజం...ఏస్..🎉🎉
@Lakshmi-ru1dg
@Lakshmi-ru1dg 3 ай бұрын
We have been seeing Himavanth garu from a long time, he is a very good spokes person.. and his analysis is really good...
@srisailamlenkapothula
@srisailamlenkapothula 3 ай бұрын
Jai shree Ram
@anandaraomp4876
@anandaraomp4876 3 ай бұрын
వాడి కామెడీ తగలడ ,,అలాంటి వాళ్లను ప్రేత్సహించే ఎదవలున్నంతకాలం వాల్లు పెట్రేగి పోతూనా వుంటారు
@rajureddy9951
@rajureddy9951 3 ай бұрын
వాళ్ళింట్లో dark rommance చేస్తున్నారు వావి వరసలు లేకుండా అర్ధమయిపోయింది 🥱ఆ నలుగురు దండుపాళ్యం బొకడా బ్యాచ్ 👈
@venkatareddy716
@venkatareddy716 3 ай бұрын
True
@rathnaprabhasettem5820
@rathnaprabhasettem5820 3 ай бұрын
Absolutely right
@rmnjhi7742
@rmnjhi7742 3 ай бұрын
జై శ్రీ రామ్ జై భారత్ 💐🙏
@LeelavathiSesetty
@LeelavathiSesetty 3 ай бұрын
తప్పుని సమర్దించటం పెద్ద తప్పు. అందరం కలిసి వాయిస్ రైస్ చేయాలి.... జై శ్రీరామ్
@a.pradeep3549
@a.pradeep3549 3 ай бұрын
S
@janakidevi1526
@janakidevi1526 3 ай бұрын
Jai Sri Ram 🙏, jai Bharath 🇮🇳.
@manimangalampalli4079
@manimangalampalli4079 3 ай бұрын
అసలు సమస్యే తల్లిదండ్రులకు సంస్కారం లేకపోవడం ఏం తినాలో తెలియకపోవడం
@HarHarVihari
@HarHarVihari 3 ай бұрын
Everything you said is right and I think KZbin is a major platform rather than OTT. So KZbin should definitely remove or warn channels with obscene content.
@rambabuvaka7322
@rambabuvaka7322 3 ай бұрын
డార్క్ ట్రాజడీ కూడా ఎలా ఉంటుందో వాడికి చూపించాలి
@praveenkumar-bk2rf
@praveenkumar-bk2rf 3 ай бұрын
Good explanation. Jai Shree Ram ❤
@virandirajesh7761
@virandirajesh7761 3 ай бұрын
Jai shree Ram Jai hind 🚩
@suryarao8820
@suryarao8820 3 ай бұрын
Jai shree ram Ann Jai bharat
@pubgcrazyplayboy5935
@pubgcrazyplayboy5935 3 ай бұрын
Jai shree ram anna continue your work anna
@mahalakshmi5521
@mahalakshmi5521 3 ай бұрын
చాలా బాగా చెప్పారు KZbin, ott platform కి నిజంగానే మంచి content చేసే వారి మీద KZbin వాళ్ళు strick 🚫 వేస్తున్నారు ఈ channel నే కాదు మన దేవాలయంశిల్పి సంపద గూర్చి చాలా చక్కటి వివరాలతో విడియెడ్లు విడియెాలు చేస్తాడు అతను అతనికి కూడా ఈ విధంగా నే strick 🚫 వేసారు KZbin వారు 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ అశ్లీలమైన content చేసేవారు కి ఎక్కువ మద్దతు ఇస్తుంది నిజంగా ఆలోచించవలసిన 🙇🏽‍♀️ అంశం ఇది
@ravibakkashetty2330
@ravibakkashetty2330 3 ай бұрын
Jai Sree Ram 🙏🙏🚩🚩🚩
@sridevianthubatla7425
@sridevianthubatla7425 3 ай бұрын
అమోఘ్ గారు చాలా మంచి చర్చ
@AkkapeddiJayasree
@AkkapeddiJayasree 3 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు. ఇది పిల్లలున్న ప్రతి parent తప్పక చూడాలి. ముఖ్యనంగా చివరి 5 నిమిషాలు తప్పక చూడాలి. పిల్లల పెంపకం గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది. దీన్ని చూసి అయినా నేటి తరం తల్లి తండ్రులు తమ తల్లి తండ్రులు తమకెంత అవసరమో గుర్తిస్తారేమో చూడాలి.
@p.nagaveni517
@p.nagaveni517 3 ай бұрын
Jai Ram ji ki Jai 🙏🌹
@AnandAnand-ck8yx
@AnandAnand-ck8yx 3 ай бұрын
🎉
@nookalanagaraju8224
@nookalanagaraju8224 3 ай бұрын
ఈ టీవీ అంత గొప్ప సంస్థ నుండి జబర్దస్త్ లాంటి డబల్ మీనింగ్ డైలాగ్స్ తో కామెడీ షో పేరుతో అసభ్యకరమైన షోలు ప్రసారం చేయడం చాలా గర్హనీయం.దురదృష్టకరం. ఇలాంటి టీవీ షోలు ఫనుమంతు లాంటి వారిని ప్రోత్సహించినట్లవుతోంది.
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod 3 ай бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@musicexplorer1139
@musicexplorer1139 3 ай бұрын
good message anna
@indirapeddinti5107
@indirapeddinti5107 3 ай бұрын
స్త్రీ సాధికారత పేరుతో సమాజ పోకడ మార్చేశారు.
@suhasiniCherukula-lb6hp
@suhasiniCherukula-lb6hp 3 ай бұрын
#banJABARDAST
@parvathidevigokavarapu
@parvathidevigokavarapu 3 ай бұрын
Very true
@sriharshitamittakanti
@sriharshitamittakanti 3 ай бұрын
Jai sriram 🚩🌺🙏
@jyothijyoth
@jyothijyoth 3 ай бұрын
jai sri krishna jai bharath jai sanathana dharmam jai hindutwam.
@raos.p.5788
@raos.p.5788 3 ай бұрын
వాడి తల్లిదండ్రులు యూజ్లెస్ ఫెలో
@Abcdef-s9t9n
@Abcdef-s9t9n 3 ай бұрын
Super
@padma9025
@padma9025 3 ай бұрын
True 🙏🙏
@saileshgorapalli5245
@saileshgorapalli5245 3 ай бұрын
❤❤❤❤🎉🎉🎉
@RahulNarasimha
@RahulNarasimha 3 ай бұрын
Jai sreeram jai hindu
@govindkarlakunta8372
@govindkarlakunta8372 3 ай бұрын
👌👌👌
@nithyacollectionkitchens1672
@nithyacollectionkitchens1672 3 ай бұрын
Thammudu veelu marararu jai sriram
@AgadekarShivakumarr-hi4ll
@AgadekarShivakumarr-hi4ll 3 ай бұрын
జై శ్రీరామ్ 🙏
@sudhayerbagker7395
@sudhayerbagker7395 3 ай бұрын
🙏🙏🙏👍
@singamco.taxconsultants4682
@singamco.taxconsultants4682 3 ай бұрын
@nookalanagaraju8224
@nookalanagaraju8224 3 ай бұрын
మనం ఒక పని చేస్తున్నపుడు, ఒక మాట అంటున్నప్పుడు అవతలి వారు ఎంత బాధ పడతారో అదే మనకు జరిగితే అంతే బాధ పడతాము. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుంటే మీరు చదువుకున్న చదువులు వ్యర్థం. ఈ వీడియోలో ఆ నలుగురు కలిసి తండ్రి కూతురిని అసహ్యంగా మాట్లాడిన మాటలు వాళ్ళ ఇంట్లో వారిని అంటే ఎలా ఉంటుందో వాళ్లకు తెలియాలి. వాళ్ళ పెంపకం అంత ఛండాలంగా ఉందనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోను వారిని శిక్షించాల్సిందే. లేదంటే వీరిని చూసి మిగిలిన వారు కూడా రెచ్చిపోతారు.
@vijayreddy5426
@vijayreddy5426 3 ай бұрын
My like 889 super content my support channel
@sitaramantangella
@sitaramantangella 3 ай бұрын
❤❤❤❤
@mulluyallamnaidu
@mulluyallamnaidu 3 ай бұрын
🚩🚩🚩
@chinthadherazh2318
@chinthadherazh2318 3 ай бұрын
jai shree ram
@KrishnaKumar-mr5ig
@KrishnaKumar-mr5ig 3 ай бұрын
jai sree ram... jai bharath
@ksreddycloud9506
@ksreddycloud9506 3 ай бұрын
👍
@shankartinku5523
@shankartinku5523 3 ай бұрын
Vadu usa lo untey endi anna valla parents ni arrest cheyali anna vasthe vadu vasthadu lekunte vellu untaru anna antey no more answer.....na intiklo oka papa pudithe na inti laxmi puttindi ani maro thalli ga prema ga chusthamu anna🥰🥰
@RahulNarasimha
@RahulNarasimha 3 ай бұрын
Jai sreem jai hindu
@Rubby2689
@Rubby2689 3 ай бұрын
Sir Meru chuste praneeth apology video kuda, manchiga setup cheskone chesadu… that lightening, table arrangement etc
@kpnaidu9999
@kpnaidu9999 3 ай бұрын
DARK COMEDY చాలా తప్పు చేసారు. మహేష్ బాబు ఏవరి జోలికి వెళ్ళరు. చాలా మంది పిల్లలకు వైద్య సహాయం చేసారు మహేష్ బాబు గారు
@venkatareddy716
@venkatareddy716 3 ай бұрын
Jai bjp Jai modi jai shree ram
@ramadevibandarupalli1515
@ramadevibandarupalli1515 3 ай бұрын
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@vasanthkrishna7809
@vasanthkrishna7809 3 ай бұрын
Kali prabahvam eppudu baaga modhalayindhi. Ra poyae rojollo devudu paina bhakhti okkatey manushulu ni kapadathundhi.
@deepak.1927
@deepak.1927 3 ай бұрын
phanumantu ni champeyali appude society lo ilanti vallu bayapadtharu😢 encounter ndhuku cheyatle vidni 😢😭🙏
@hemalathachatry8732
@hemalathachatry8732 3 ай бұрын
Central govt serious ga action teesukovali,oka act thevali
@manoharyadav9121
@manoharyadav9121 3 ай бұрын
JAI SRI RAM Papam chesinavarini devudu shikshisthadu adhi kuda manishulatho , He should be given good treatment by police..
@Srinu-vd5fv
@Srinu-vd5fv 3 ай бұрын
Anna
@veerapvvp8200
@veerapvvp8200 3 ай бұрын
Anna inka chala chala daridralu unai...avi teliste tatukolevv😢
@vikramsirala6436
@vikramsirala6436 3 ай бұрын
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 3 ай бұрын
dark 🌑 daridrulu dark 🌑 daridraanni vyapti chestunnaru jagrattalu tisukovali
@saripillivijay9165
@saripillivijay9165 3 ай бұрын
Santhanam leni bharya bhartha la meeda kuda Chala jokes vesthunaru. Comedy shows lo. Please edi chala hurting ga untundi pillalu lenivariki. Please e point kuda discuss cheyandi.
@pavanguvva4768
@pavanguvva4768 3 ай бұрын
Assalu families medha troll chesewallani case book chesi jail pumppi vedio chesi petali
@Prasad-q5x
@Prasad-q5x 3 ай бұрын
అయన చేతే పూర్తిగా మాట్లాడనిస్తే బావుండేది. ఇంటర్రెప్షన్ ఎక్కువుగా ఉండడం వలన అయన చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోయాడు
@ronnienutwala8250
@ronnienutwala8250 3 ай бұрын
Who is. Himavamth vallabhaneni
@teja_n9
@teja_n9 3 ай бұрын
there is no point in adding MB and his daughter's pics in your thumbnail. It is better to change the thumbnail
@kondagurlabaswaiah125
@kondagurlabaswaiah125 3 ай бұрын
Praneeth hanmanth lam asking mee amma Neelu palu ichinapudu how is her feeling lover husband son you ask your mother
@KonaseemaKobbari
@KonaseemaKobbari 3 ай бұрын
That guy adhi (black shirt one in that live stream) abused st and brahmin communities using foul language in the old lives streamed in that phanumantu youtube channel under the name of cancel jokes. Recently seen those clips.
@DeviReddy-h7o
@DeviReddy-h7o 3 ай бұрын
Vinasakale vipareeta buddi😢
@adityaadi9446
@adityaadi9446 3 ай бұрын
Already hindi vallu bhabi anna padanni boothu ga marcharu, comedy peru tho migitha relations ni kuda normalise chesthey inka relations ki viluva em untundhi
@Hindhu833
@Hindhu833 3 ай бұрын
Chinnappatinundi parents cheppatledu schoolslo prayer lo maku gurubrahma gururvishnu ani nepevaru entlo ma mother kooda mamnchi padyalu cheppedi maku 6thlone thelugu subjectlo prahlada charitra lo padyalundevi andulo okbhagavatha padyam vundedi adi anya kantha leduryna matru bhavana chesi maralu vadu (ante evarina ethara sthreelu eduryrhe thalli la bhavinchi pakkaku thappukune vadu ani artham alati chaduvulu levippudu chinnappatinundi arentd ki tv serials chuddame saripothundi gents job kelatharu cenemalu kooda youth py chala prabhavitham chesthnnai cenema dialogues aa madhya nee yenkamma ani entybay enka challa double meening dailogues vunde dialogues daily lifelo vadesthunnaru
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 3 ай бұрын
ఆదరిద్రుడు ఒకసారి పెడీ తే మీ చానల్స్ వందసార్లు ట్రోల్ చేస్తాయి.
@karunakumarpalaparthi4979
@karunakumarpalaparthi4979 3 ай бұрын
పైలా దాస్ అనే వాడు కూడా Brahmins meedha అసహ్యం గా కామెంట్ చేస్తూ వీడియో చేసాడు. ఈ vidhan గా ప్రతి వాడికి పేషన్ ఐపోయింది.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 3 ай бұрын
adoka... Rogam...sorry cheppina vadini vadala raadhu.samajaniki oka chida purugu.cheda nasanam chesestundi tasmath jagratta
@nisarrocks9732
@nisarrocks9732 3 ай бұрын
గోధి హిందువు కంటపడింది.
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 ай бұрын
రెండు రోజుల క్రితం ఆంధ్రా లో ఒక 8 ఏళ్ల పాపను, నలుగురు 10th class అబ్బాయిలు రేప్ చేసి చంపేశారు. దానికి కారణం ఇలాంటి చానల్స్, సినిమాలు, contents కాదా😢
@parmesh1982
@parmesh1982 3 ай бұрын
Sudha poosalu......yem discussion pettaru......meeru idharu thakuva yem kaadhu..... society ni divide chesthunna vaarilo meeru first ...........Vidveshaalu ragilinchadam lo meeru first rank saadhinchaaru......marichipoyaru.......
@pnvsathvik
@pnvsathvik 3 ай бұрын
😂😂 ఇంకా ఏడువు బాగా
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 3 ай бұрын
thank you both of you. dark 🌑 daridrulaki nachhadhu
@PanduPandu-rr6pp
@PanduPandu-rr6pp 3 ай бұрын
Trolls పేరుతో విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతున్నారు
@dharmajinkala4839
@dharmajinkala4839 3 ай бұрын
Jai shree Ram
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,9 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 3,3 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН