Renjarla Rajesh Full Interview II Teenmar Mallanna II Q Group Media

  Рет қаралды 194,734

Q News

Q News

Күн бұрын

Пікірлер: 440
@ganeshbhanuteja7954
@ganeshbhanuteja7954 5 жыл бұрын
జై భీమ్ అన్న రాజేష్ అన్నకు జై భీమ్ రాచకొండ రమేష్ అన్నకు జై భీమ్ అన్న
@rajraja5605
@rajraja5605 4 жыл бұрын
🙏🌹అన్న రాజేష్ చాలా అద్భతంగా అంబేద్కర్ గారి గురించి చెప్పారు.✌️🌷
@vanamalatulsiram3841
@vanamalatulsiram3841 3 жыл бұрын
🙏🏾👌👌👌🙏🏾✌✌✌✌
@VinayJanasainik
@VinayJanasainik 3 жыл бұрын
అన్నా మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే మన దళితులకు ఇంకా తొందరగా న్యాయం జరుగుతుంది అని నా ఆలోచన జై భీమ్✊
@jaibeemjaibeem2763
@jaibeemjaibeem2763 5 жыл бұрын
జై భీమ్ బ్రదర్స్ అంబేద్కర్ ఆశయాలను ఆలోచనలు విధానాలను ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతూ మన అందరి లక్ష్యం ఒక్కటే రాజ్యాధికారం ఓకే బ్రదర్స్ జై భీమ్ సతీష్ గల్ఫ్ కార్మికుడు
@maheshprince4820
@maheshprince4820 4 жыл бұрын
Rajesh anna తల్లి రమభాయ్ గురించి పడిన పాట వింటేనే ఏడుపు వచ్చింది మీకు ధన్యవాదాలు
@kavalishivakumar06
@kavalishivakumar06 5 жыл бұрын
అంబేద్కర్ గారి ఆశయాలను మీలాంటి వారు ఉన్నంత కాలం నెరవేర్చుకోగలం మేము మీతో ఉంటాం జై మల్లన 🙏🙏🙏
@madhukommu8692
@madhukommu8692 2 жыл бұрын
2ww was 2WwwwqWw122 w WW 1w 2w
@ganeshbhanuteja7954
@ganeshbhanuteja7954 5 жыл бұрын
రాజేష్ అన్న మీ ఇంటర్వ్యూ మాకు ఎంతో ఆదర్శం జై భీమ్ అన్నలు
@koasnasubbarao2901
@koasnasubbarao2901 4 жыл бұрын
Kosanam.subarau
@venkatadhanunjayarao8956
@venkatadhanunjayarao8956 3 жыл бұрын
Very nice programs, good knowledge and talented. Mr.. Rajesh all the best and my wishes to you. Dhanunjaya Rao From Hyderabad
@choppadandiprabhakar1328
@choppadandiprabhakar1328 4 жыл бұрын
రాజేష్ మీ ఇంటర్వ్యూ చూశాక నన్ను నేను మరిచిపోయి ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచిస్తాను అన్న జై భీమ్
@anandmadikonda6976
@anandmadikonda6976 4 жыл бұрын
జైభీమ్ రాజేశాన్నా......
@chanampallyramakrishna3874
@chanampallyramakrishna3874 5 жыл бұрын
ఇద్దరు దళిత పులులు✊✊✊
@sheelapallypraveenkumar9388
@sheelapallypraveenkumar9388 5 жыл бұрын
Herroooo
@swamygangaram9613
@swamygangaram9613 4 жыл бұрын
The twin Rivers hatsup to you.
@surendhargalipelly5006
@surendhargalipelly5006 4 жыл бұрын
పులిబిడళ్ళు అని పిల్లలు అని పిల్లవాడి
@srinivassiddhu1783
@srinivassiddhu1783 5 жыл бұрын
Mallana garu anyayam Pai miru chesthuna porataki appudu ma support vuntadi lal salam mukyam GA prajalani miru chaithanyam cheyadam super anna
@shekarkatthula3701
@shekarkatthula3701 5 жыл бұрын
జై భీమ్ అన్న కదిరే కృష్ణ అన్న గారి ని ఇంటర్వ్యూ చెయ్యండి ఈ సమాజం లోకి చాలా ఉపయోగకరమైన విషయాలు ప్రజలకు దగ్గరకు వెళ్తాయి
@gouthamgadewar7597
@gouthamgadewar7597 5 жыл бұрын
Sss
@knews9138
@knews9138 4 жыл бұрын
మల్లన్న గారు ఉగాది రోజున కధిరే క్రిష్ణ గారి interview
@knews9138
@knews9138 4 жыл бұрын
Chusava anna
@satheeshkothapally3522
@satheeshkothapally3522 4 жыл бұрын
జై భీమ్ నవయుగ వైతాళికులు లకు
@vishalartist6154
@vishalartist6154 4 жыл бұрын
Good interview anna iam very appreciate you both God bless you and your families especially your constitutional fight
@monapuramabhiram9064
@monapuramabhiram9064 2 жыл бұрын
Jai Bheem 🙏🇪🇺👍
@kittukrishna8333
@kittukrishna8333 4 жыл бұрын
బహుజన పులి రాజేష్ అన్న ✊️✊️✊️
@satyamgollapalli6480
@satyamgollapalli6480 4 жыл бұрын
మొత్తం మీద ఇంటర్వ్యూ చాలా బాగుంది ✊️✊️🤝🤝🤝🤝✋️✋️✋️✋️✋️✋️
@cmyadav377
@cmyadav377 4 жыл бұрын
అన్నా మీ హవాలు భావాలూ చాలా బాగున్నాయి మీరు నిజంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి భావాలకి వారసునిగా కనిపిస్తున్నారు. కాని మీరు NRC CAA గురించి మీరు పూర్తిగా చదవండి దేశని ఎలా విడకొట్టారో చరిత్ర చదవండి అన్న ఈ రోజు అక్కడ వున్న దళితులు మైనారిటీ లు ఎలా వున్నారో చూడండి అక్రమంగా చొరబడిన రోహింగ్య లకోసం ఈ NRC అన్న నీకు చెప్పే అంతా తెలివిపరుని కాదు అన్న నిజాలు తెలుసుకోగలరు అని ఒక మనవి అన్న నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం ఇంతటి సాహిత్యం వున నిను ఒక సారి తాకితే చాలు అని చాలా రోజుల నుండి అనుకుంటున్న మిమల్ని పక్క కలుస్తా అన్న జై బీమ్ జై హింద్
@psrisailam1778
@psrisailam1778 4 жыл бұрын
దళిత పులులకు జై భీం
@abdulnajeeb8422
@abdulnajeeb8422 4 жыл бұрын
Rajesh Anna nuvvu great....
@mohammedafsarkhan5711
@mohammedafsarkhan5711 3 жыл бұрын
❤️❤️❤️ your 💯 right brother 🙏🙏🙏
@chinnibhai4275
@chinnibhai4275 5 жыл бұрын
అన్నా మీరు ఎర్ర ఉపాలి,,, అన్నా రాసినా పాటలు అన్ని పాడి ఒక్క పుణ్యం కట్టుకో
@ADA-xd1wi
@ADA-xd1wi 5 жыл бұрын
జై భీమ్
@mudamallagangadhar4268
@mudamallagangadhar4268 4 жыл бұрын
Rajesh anna yu are great
@saipandu8349
@saipandu8349 4 жыл бұрын
రాజేష్ అన్న సూపర్ interview
@vampupraveen3508
@vampupraveen3508 4 жыл бұрын
అన్న మీరు సూపర్ అన్న నేను మీ వీడియో చుసకనే అంబేద్కర్ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాను నేను కూడా అంబేద్కర్ గురించి మా ఊర్లో అందరికీ పూర్తిస్థాయిలో తెలియజేస్తాను మై గాడ్ అంబేద్కర్
@saidulukondeti4482
@saidulukondeti4482 3 жыл бұрын
మొదట అందరికి జై భీమ్ అన్న మీ వాయిస్ బలంగా వుంటుంది అందులో చక్కని మెసేజ్ వుంటుంది......👌👌👌
@praveenrapol6183
@praveenrapol6183 5 жыл бұрын
Super Anna ❤️ Jai beem 🙏🎤✍️
@rameshmanchala2293
@rameshmanchala2293 5 жыл бұрын
JAI BHEEM. Annalu
@srajeshmtd4905
@srajeshmtd4905 3 жыл бұрын
Excellent speech anna 👍👍👍👍👌👌👌👌👌👌
@rajugasiganti9085
@rajugasiganti9085 4 жыл бұрын
Super Anna 🌄🙏👍✊🤝🙏🇮🇳💐💐💐💐💐💐💐
@malothudrravinder3947
@malothudrravinder3947 4 жыл бұрын
Nrc... పూర్తిగా చదవండి రాజేశ్ గారు..... లోతుగా విశ్లేషణ చేయండి......70 సంవత్సరాల పాలకుల పీడనకు చరమ గీతం.....అంతర్జాతీయ ఒప్పందాలను మీరు పూర్తిగా చదవండి....మీ పై పూర్తి గా గౌరవం ఉంది.....
@krishkrishna9092
@krishkrishna9092 5 жыл бұрын
Good interview 🔥🔥🔥🙏🙏🙏
@kamalakarkamalakar2619
@kamalakarkamalakar2619 3 жыл бұрын
రెంజర్ల రాజేష్ అన్నకు జై భీమ్ జై జై భీమ్
@karthikkrishnadi1580
@karthikkrishnadi1580 5 жыл бұрын
Great job bro malanna
@ranjithyt7301
@ranjithyt7301 5 жыл бұрын
Goosebumps Songs....💪🏼💪🏼👌👌
@ganesh...790
@ganesh...790 4 жыл бұрын
Annyya neeku support gaa untam
@baskarbaskar7304
@baskarbaskar7304 4 жыл бұрын
Anna. Neevu super Anna jai. Bhim
@yadagirigurramkadi7075
@yadagirigurramkadi7075 4 жыл бұрын
Q news channel no 1 channel in Telangana
@pkirankumar5032
@pkirankumar5032 4 жыл бұрын
చాలా బాగా వివరించారు అన్న గారు జై భీమ్ ✊️✊️✊️
@ICONICINFRAGROUP555
@ICONICINFRAGROUP555 4 жыл бұрын
Both are great brothers ramesh Anna, Rajesh Anna , in telangana big fan of you (Rajesh Anna) (mallana)
@supercrazynlazybros7446
@supercrazynlazybros7446 2 жыл бұрын
రాజేష్ అన్న నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అన్నా రిజర్వేషన్లు అనేవి ఒక ఎగ్జామ్ చెప్తాను 1: ఒక ఎస్సీ కాండేట్ కి రిజర్వేషన్ ఇస్తే అతని జాబ్ వచ్చింది ఆయన ఫైనాన్షియల్ గా సెటిల్, మళ్లీ గవర్నమెంట్ ఎస్సీలకు 100 జాబు లేస్తే అందులో ఫస్ట్ సెటిల్ అయినా వాళ్ల కొడుకు కూడా వందలో జాబ్ కొట్టేసాడు మరియు అలా సెట్ అయిన వాళ్ళు ఏసీలు ఎంతమంది ఉన్నారు ఎవరికి వస్తాయి, కానీ పేదవాడికి మాత్రం ఆ జాబు రాదు ఎందుకంటే సెటిల్ అయినా కొడుకు కోచింగ్ లక్షలలో పెట్టి చదివిస్తాడు సిటీలో ఉంటాడు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఏందనేది వాళ్ళ కొలిక్కి అడిగి తెలుసుకుని మరి ఎగ్జామ్ మీద ఒక పట్టు సాధిస్తాడు కానీ పేదవాని కొడుకు కోచింగ్ తీసుకోలేడు క్యూస్షన్ పేపర్ ఎలా వస్తుందో అనేది తెలియదు ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఫీజు కూడా డబ్బులు ఉండవు మరియు అవేర్నెస్ ఉండదు ఇంకా ఎప్పుడు రావాలా పేదవాడికి జాబ్ ఎస్సీ లో కూడా పేదవాడు పేదవాడి లాగానే ఉంటున్నాడు జాబులు చేసుకునే వాళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు లాగానే ఉన్నారు, గవర్నమెంట్ కూడా ఫైనాన్స్ గా సెట్ అయిన వాళ్ళని మళ్లీ కొడుకుల రూపంలో సెటిల్ చేస్తున్నారు పేదవాని మాత్రం కాదు, దీని క్వశ్చన్ చేయాలి ఎస్సీలనే కాదు అన్ని బిసి అన్ని క్యాస్ట్ లల్లో ఇలానే ఉంది . 👍నా ఉద్దేశ్యం ఏంటంటే పర్సన్ కి వచ్చే ఇన్కమ్ బట్టి రిజర్వేషన్ ఇయ్యాలి. ఈ ట్యాగ్ సపోర్ట్ చేసేవాళ్లు ఒక లైక్ చేయండి👍🙏
@gandhamshiva4166
@gandhamshiva4166 4 жыл бұрын
Jai Bheem
@banm419
@banm419 4 жыл бұрын
తల్లి రమాభాయి పాట పాడినప్పుడు నిజంగా ఎడుపు వస్తుంది అన్న... తల్లి త్యాగానికి నా పాదాభివందనాలు .... నువ్ చేప్పిన కుక్కలు కలేబరాలు అని వాటని కోసి ఉప్పు పేట్టి తింటే రోమ్ము నుండి వచ్చే పాలు తాగి వచ్చే జనరేషన్ లో నా బిడ్డలు ఇలాంటి సామజంలో కాకుండ అని చేప్పినవ్ అన్న రాజేష్ అన్న చాలా భాగా వివరించినవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@manupativeerababu2225
@manupativeerababu2225 2 жыл бұрын
Super mallanna Jai jai mallanna jai mallanna jai mallanna jai mallanna
@shankermaharaj4815
@shankermaharaj4815 4 жыл бұрын
Super బ్రో
@mahimahi-uf7oe
@mahimahi-uf7oe 2 жыл бұрын
Great questioning
@ASHWIK1022
@ASHWIK1022 4 жыл бұрын
బహుజనుల ను మంచిమర్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నా అంబేడ్కర్ వారసులకు రాజేష్ అన్నకు రమేష్ అన్నకు జై భీమ్ లు
@hanmantharka4627
@hanmantharka4627 4 жыл бұрын
Great song
@Srimalle
@Srimalle Жыл бұрын
Super Anna garu
@shankermaharaj4815
@shankermaharaj4815 4 жыл бұрын
మీలాంటి మేదావులు పల్లె పల్లెకు మీ పాటలతో, మాటలతో చైతన్యం చెయ్యాలి అంబేద్కర్ భావజాల వ్యాప్తి చెయ్యాలని మనవి.
@tv.innews7832
@tv.innews7832 4 жыл бұрын
Gioot useful interview
@Raju-hg1pd
@Raju-hg1pd 5 жыл бұрын
ప్రొఫెసర్ kasim గారి interview cheyyandi anna
@dappudaruvuyoutubechanel2936
@dappudaruvuyoutubechanel2936 4 жыл бұрын
అవును అన్న
@Arrachinthala
@Arrachinthala 4 жыл бұрын
Yes bro
@chvbcheelapally5451
@chvbcheelapally5451 4 жыл бұрын
ప్యాకేజీ ప్లేయర్ ,సెలెక్టివ్ రహస్య ఎజెండా అమలు కు గొర్రెగా మారిన vedavalu ఎప్పుడు కలువరు.
@moulkarprabhakar9827
@moulkarprabhakar9827 3 жыл бұрын
Super anna thanks anna
@bandichennaiah7910
@bandichennaiah7910 5 жыл бұрын
జై భీమ్ అన్న
@rajanikanthpinjari975
@rajanikanthpinjari975 4 жыл бұрын
జై భీమ్ రాజేష్
@jaibheemarmyjaibharat1882
@jaibheemarmyjaibharat1882 4 жыл бұрын
రాజేష్ అన్న రమేష్ అన్న మీ ఇద్దరికీ నా యొక్క జై భీమ్ ఇంటర్వ్యూ చూస్తుంటే ఒక కొత్త అనుభూతి అన్న కాని తల్లి రమాబాయి గురించి మీరు చెప్తుంటే కళ్లల్లో మీరు తిరిగాయి అన్న జై భీమ్ జై భీమ్ జై భారత్
@gollapalliravi345
@gollapalliravi345 3 жыл бұрын
Super Renjerla & Ramesh Annalaku Jai Bheem lu✊✊✊✊✊✊
@madhugpl8160
@madhugpl8160 3 жыл бұрын
Hatsap anna
@narasimhav8552
@narasimhav8552 4 жыл бұрын
ಸೂಪರ್ ಹಾಡು ಅಣ್ಣ
@satyanarayanavulla8253
@satyanarayanavulla8253 4 жыл бұрын
Great brother
@Vardhanbandela
@Vardhanbandela 4 жыл бұрын
Super bro
@rvgani1039
@rvgani1039 5 жыл бұрын
జై భీమ్ ✊✊
@kondalrao2890
@kondalrao2890 4 жыл бұрын
RAJESH.ANNA.SUPERRRRRRRRRRANNA.GODBLESS.YOU
@Zirithoughts
@Zirithoughts 4 жыл бұрын
మీలో ఐక్యత ఎందుకూ లేదంటే దేవుడూ లేడు కదా! ఎలా వస్తూంది?
@vidyasagar2402
@vidyasagar2402 4 жыл бұрын
సూపర్బ్ ఇంటర్వ్యూ...
@peyyalaprasad3388
@peyyalaprasad3388 4 жыл бұрын
జై భీమ్ అన్న🙏🙏🙏🙏
@sampathkumar4646
@sampathkumar4646 4 жыл бұрын
Great sir, Jai beem
@aashok6002
@aashok6002 3 жыл бұрын
Supar Anna
@bheeshmaambedkar333
@bheeshmaambedkar333 5 жыл бұрын
SUPERRRRRRRRRRRRRRRRRRRRRR ANNA
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 4 жыл бұрын
JAI BHEEM. ఇలాంటి వీడియోలు మరెన్నో పెట్టాలని కోరుచున్నాము, మరియు డిబెట్స్ లో పాల్గొన్నాలని మా ASA అ౦బేడ్కర్ విద్యార్థి స౦ఘము , నెల్లూరు జిల్లా , ఆ౦ధ్రప్రదేశ్ తరుపున కోరుచున్నాము SIR💙💙💙💙💙💙
@shannubhaigaming1405
@shannubhaigaming1405 3 жыл бұрын
Super.Rajesh Anna .jai beem
@BGPSS-ht5gf
@BGPSS-ht5gf 4 жыл бұрын
రాజేస్ తమ్ముడు నీవుఒక బుర్రకల్గిన అమాయకుడవు .మనదేశమును 150సం ముస్లిమురాజులు పరిపాలించరు మనదేశసంపద కోంత దోసుకున్నారు తరువాత అగ్లేయులు క్రైస్తవులుమనదేశసంపద పూర్తిగా దోసుకోని కటిక దరిద్రంలోకి నేట్టవేసారు ఇప్పుడుప్పుడేకోలుకంటుందిఆలాంటి మనదేశమును మతాలతో దేవులతో అబివృద్దినిఅట్టగట్టడంఆవివేకుల లక్షణందేవుళ్ళనే విమర్సించడం తగదు
@ksaikumar9278
@ksaikumar9278 4 жыл бұрын
రాజేష్ అన్న జై భీమ్ మీ పాటలు కి ధన్యవాదాలు
@villageandaalug.mahesh9989
@villageandaalug.mahesh9989 2 жыл бұрын
Super annagaaru
@madhujeripothula7035
@madhujeripothula7035 4 жыл бұрын
Super
@harimaharaj2388
@harimaharaj2388 4 жыл бұрын
Super rajesh anna eddariki jai bheem anna jai bsp jai bharatha rajyangam
@gummadineetha119
@gummadineetha119 3 жыл бұрын
Super speech rajesh anna. ,🎤🎤
@ramaraovuyyuru315
@ramaraovuyyuru315 4 жыл бұрын
We wish you R.Rajesh good luck in take the great legacy of Dr Ambedker. A natural poet and an emotional singer, a disciple of Kadire Krishna I wish you Best of luck.
@invisible6309
@invisible6309 4 жыл бұрын
Jai Bheem ✊ ✊✊ annalu
@yerramsrinu9738
@yerramsrinu9738 2 жыл бұрын
Anna...suparu
@ranjithvelpula5869
@ranjithvelpula5869 4 жыл бұрын
Jai beem anna
@payyavulasanthosh260
@payyavulasanthosh260 4 жыл бұрын
Really great anna meeru...nenu mee fan anna...mee matala chaathuryam chala goppadi anna...really mee lanti subject unna valla manaku chala mukyam brother...
@varadhigovindha9651
@varadhigovindha9651 4 жыл бұрын
Ranjarla Rajesh anna you are Very entlijant parsan
@nageshjuut7534
@nageshjuut7534 4 жыл бұрын
Jai bheem💐💐
@vin7918
@vin7918 4 жыл бұрын
అన్న చాలా బాగా మాట్లాడారు అన్న The legend dr, br, ambedker Jai bheem ✊
@a.v.s2110
@a.v.s2110 5 жыл бұрын
Super interview Apuri somanna Vimalakka Interview cheyandi
@yemmilibharatharjun3434
@yemmilibharatharjun3434 4 жыл бұрын
రాజేష్ అన్నా చక్కగా వివరించారు
@bandilisankar1872
@bandilisankar1872 4 жыл бұрын
Good msg Anna jyohar D baba saheb ambedkar
@licsnehamithra8266
@licsnehamithra8266 4 жыл бұрын
అన్న నీ కవిత్వానికి ఒప్పుకుంటాను కాని తప్పు ప్రచారం చేయొద్దు CAA NRC నీ మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే మీరు వాస్తవం తెలుసుకోండి రోహింగ్య ముస్లింలు చేసే అల్లర్లు స్వాతంత్రం వచ్చాక అంబేడ్కర్ సారే చెప్పింది దేశాన్ని వీడగొట్టితే ముస్లింలను పాకిస్థాన్ పంపాలని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ముందే వుహించరు కాశ్మీర్ పందిట్లను పుచా కోతా కోసింది గుర్తుపెట్టుకోండి
@shivaprasadvenna4575
@shivaprasadvenna4575 4 жыл бұрын
Veellu hindu dharma vyatirekulu. Kulala peruto vidagodutunnaru.
@janumulasanganna2877
@janumulasanganna2877 4 жыл бұрын
You are very talented it's great but u don't have enough knowledge about NRC and NCC.
@ravisunnypandula2920
@ravisunnypandula2920 3 жыл бұрын
Yes
@chiruvolusaibabu1915
@chiruvolusaibabu1915 4 жыл бұрын
జై మల్లన్న
@chintun6758
@chintun6758 3 жыл бұрын
Nice video
@ehdr.srinivasachari1421
@ehdr.srinivasachari1421 4 жыл бұрын
భారత దేశం అంటే హిందుస్తాన్, హిందువుల స్థానం, కదా, మరి అంబేద్కర్ గారిని ఒప్పుకుని అయన అందించిన రాజ్యాంగం ని దేశం లో follow అవుతుతున్నారు కదా, హిందువులు నిజంగా సరైన వారు కాదు అని అంటే మరి దళిత నాయకులు అంబేద్కర్ గారి constitution ను హిందువులు అడ్డుకోలేదు కదా, అధిక సంఖ్యలో వున్న హిందువులు అనుకుంటే ఆకాలం లో ఇది జరిగేది కాదు, ఇలా నువ్వు కుల పిచ్చి తో మాట్లాడవద్దు..
@srinnevaaschilumula2606
@srinnevaaschilumula2606 4 жыл бұрын
@Eh dr.srinivas achari. Kula picchi tho matladuthunnada?mi peru lo achari thiyandi mundu.athanu cheppedi ambedkar matalu.ambedkarism ante Brahmins ki vyathirekam kadu.brahmanism ki vyathirekam.Rajesh patalu Vinu okasari.athanu Christian Muslim Hindu mathalloni ajnanam mida padadu.hinduvulu ambedkar constitution ni vyathirekinchaledu antunnaru.yendukante ambedkar rasina rajyangam lo reservations kalpinchatam samanjasam kabatti.ayina reservations only sc lakii parimitham kadu.b.c laki vunnayi.avi ambedkar kalpinchinave under stand that.3 round table samaveshalu landan lo jarigithe andulo ambedkar ramsemec donald award geluchukonndu.dini prakaram s.c laki sashwatha prathyeka constitutions yivvali.yidi Vinna Hindustan jathi pitha gandhiji Pune yeravada jail lo vatiki vyathirekanga nirahara diksha chesthadu.gandhiji nirahara dikshatho miru chebuthunna hinduvulu ambedkar car mida Daadi Chesi Champalani chustharu.tharuvathi roju ambedkar velli yeravada jail lo gandhiji ni kalusthadu.s.c constitutions ki mi nirahara diksha ki yemi sambandham ani gandhiji ni ambedkar adigadu.s.c.lu ante hinduvulu variki separate constitutions avasaram lemu Annadu.Mari vallu hinduvulu ayithe vuriki Duramga chaduvuki Duramga yenduku vuncharu.antaranirani variga yenduku chusharu.chivariki gandi koduku ,bharya ambedkar vaddaki brathimiladaru.miru yedo voka nirnayam thisukondi lekapothe gandhiji chanipotharani.bharathiya samaikhyatha drushtitho ambedkar s.c constitution sashwatha prathipadikani vupasamharinchukunndu.yippudu Vunna constitutions s.c ashwatham kadu.agreement mida signature chesina pimmata " NAA MARANA SHASANAM mida nenu santhakam cheshanu ani ambedkar vilapisthadu.yippudu cheppandi reservations angleyulatho poradi ambedkar sadinchadu.miru chebuthunna hinduvulu thisukuraledu.Paiga vatiki vyathirekam ga vudyamincharu.vatini kudincharu.yevaru manavathavadi?yevaru jathiyathavadi ?mire cheppandi.Kulam picchi Annaru. nalgonda lo amutha pranay vyavaharam lo pranay hathya Kula durahankaram kada? Nanemuku rendu vaipula bomma borusu vunnayi.mi Lanti varu voka vaipe chusthu voka Konam nundi voka drushtitho chusthunnaru .thelusukoni matladithe manchidi.harijanulu hari yokka Janulu .Devuni biddalu ayithe migatha vallu yevaru?deyyam biddalaa? Comment chese mundu alochinchi cheyandi.vuka dampudu midi midi comment cheyakandi.
@upparibhimaiah3105
@upparibhimaiah3105 4 жыл бұрын
@@srinnevaaschilumula2606 సూపర్ చెప్పారు అన్నయ్య
@ranjithbaddam007
@ranjithbaddam007 4 жыл бұрын
Ok Ur correct 👍 Annayya
@mytalentmahi1739
@mytalentmahi1739 4 жыл бұрын
Jai Bheem Rajesh Anna... Ramesh Anna..... Mallanna selyut.....
@kamalakarkamalakar2619
@kamalakarkamalakar2619 3 жыл бұрын
రాచకొండ రమేష్ అన్న కు జై భీమ్
@erapakasrinusrinu7850
@erapakasrinusrinu7850 3 жыл бұрын
Jai Rajesh Anna 🙏🙏🙏🙏🙏
@Kiranmanti
@Kiranmanti 4 жыл бұрын
Anna Jai Bheem Anna nuvvu asalaina Abedkar varasudivi annaa memanta Ni bhavalani vyapimpa chestam anna KIRAN From Hyderabad
@ramakishnamangalapu5101
@ramakishnamangalapu5101 2 жыл бұрын
Sir🙏🙏👍👍
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Путин: "Доводят нас до красной черты"
1:11
Euronews по-русски
Рет қаралды 123 М.