Renjarla Rajesh vs Hamara Prasad | War on Ambedkar Name | Telugu Interviews | Telugu Wallet

  Рет қаралды 25,133

Telugu Wallet

Telugu Wallet

Күн бұрын

Renjarla Rajesh vs Hamara Prasad | War on Ambedkar Name | Telugu Interviews | Telugu Wallet
#renjarlarajesh #hamaraprasad #renjarlarajeshvshamaraprasad #ambedkar #teluguwallet
This Channel is For All Telugu Viewers..!
Welcome to Telugu Wallet Channel - your ultimate source for all things Tollywood!
Here You Can Get All - Public Talks & Movie Reviews || Telugu Pranks || Movie Updates || Songs & Short Films || Entertainment || Tourism & Nature || Live Events ||
News and Information...Etc
Follow US :-
Facebook :- www.facebook.c...
ENJOY--LIKE--SHARE--SUBSCRIBE
Follow Us On:-
KZbin(Telugu Wallet) - / teluguwalletofficial

Пікірлер: 196
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 6 ай бұрын
అంబేద్కర్ అభిమాని రేంజర్ల రాజేష్ గారికి వందనాలు సర్ మీ అంబేద్కర్ అభిమానులు నీతి నిజాయితీ నైతికత మూడు ఉండట్లేదు ఆ మూడు లక్షణాలు లేకపోతే ఏమిటో తెలియట్లేదు డిబేట్ కి రారు మీరు అన్న మాటకి కట్టుబడి ఉండరు మీరు ఏది చెప్పిన అది నిరూపించ లేరు ఒక విధంగా అంబేద్కర్ అభిమానులు అంటే వివక్షను పాటిస్తూ వివక్షను ప్రోత్సహిస్తూ వివక్ష నిర్మూలనకై పోరాడుతున్నామని ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగం ఇంత గొప్పది అంత గొప్పది అంబేద్కర్ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇస్తుంది అని ఆర్భాటపు అబద్ధాలతో అవకాశవాదంతో బతికేవాడే అంబేద్కర్ అభిమాని అనిపిస్తుంది ఒకసారి ప్రజా కవి జయరాజ్ అట ఆయన తన facebook లో మను వాదులకు మానవత్వం ఉండదు అని స్టేట్మెంట్ ఇచ్చారు సార్ అది ఎలాగో చెప్తే నేను కూడా మను వదినే మారతారు అని చెబితే ఇప్పటివరకు చెప్పలేదు కాసిం ప్రొఫెసర్ ఆయన తెలంగాణలో బొడ్రాయి పండుగకు సంవత్సరానికి ఒకసారి ఊరంతా కలిపి బ్రాహ్మణుని పిలిచి పండగ చేసుకుని బ్రాహ్మణునికి వెయ్యి రూపాయలు ఇస్తే బ్రాహ్మణులు దోచేస్తున్నాడు కష్టపడకుండా అని ప్రకటించారు ఒక మీటింగ్లో అలాగా సార్ మరి పాస్టర్ అనేవాడు పరలోకం పేరు చెప్పి పదో భాగం తీసుకుంటుంటే పండు ముసలి దగ్గర పెన్షన్ తీసుకునే పండు ముసలి దగ్గర కూడా పదో భాగం తీసుకునే పాస్టర్ ని కూడా ఏమనాలి చెప్పండి అంటే ఆయన ఇప్పటివరకు చెప్పలేకపోయారు కదిరి కృష్ణ గారు అడ్వకేట్ హిందువులు అణగారిన వర్గాలను గుడిలోకి రానివ్వలేదు ఇప్పటివరకు ఇప్పుడు కూడా అని ప్రకటించారు సార్ వ్యక్తిగత కారణాలు లేకుండా గుడిలోకి రావద్దు అన్న వాళ్ళని మీ మండలంలో పదిమందిని తీసుకురండి నేను మీ మండలం నుంచి బొట్టు పెట్టుకుని చర్చికి రావద్దు ఒక ఆయిల్ వేసుకుని చర్చికి రావద్దు మంగళసూత్రం వేసుకుని చర్చికి రావద్దు అన్న వాళ్ళని 15 మందిని తీసుకొస్తాను సాక్ష్యం మీ ఎదురుగుండా ఇప్పిస్తాను అని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇప్పటివరకు తీసుకురాలేకపోయారు ఇదే మీ వాళ్ళ నీతి నిజాయితీ నైతికత ఇక వివక్ష అంటారా ఒక ముస్లిం సోదరుడు హజ్ యాత్రకు వెళితే మనిషికి 30 వేల రూపాయలు ఇస్తారు ఒక క్రైస్తవ సోదరుడు జెరూసలేం యాత్రకు వెళితే మనిషి 20 వేల రూపాయలు ఇస్తారు ఒక హిందువు కాశీయాత్రకు వెళ్తే 20 రూపాయలు కూడా ఇవ్వరు ఇది రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష కాదా అంటే అబ్బబ్బ నాకు ఇష్టమైన వాళ్ళకి జరిగితేనే వివక్ష కింద లెక్క నాకు ఇష్టం లేని వాళ్ళకి ఏమి జరిగినా మేము వివక్ష కింద లెక్క చేయము అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఒక విధంగా అంబేద్కర్ అభిమానులు వివక్షను పాటిస్తూ వివక్షను ప్రోత్సహిస్తూ వివక్ష నిర్మూలనకై పోరాడుతున్నామని ప్రజలను ప్రలోభ ప్రలోభాలకు గురి చేస్తూ బతుకుతుంటారు
@pramodbandari1391
@pramodbandari1391 6 ай бұрын
SUPER SODARAA MASTU ADIGINAV , EE LANJAKODUKULU CRISTIYANLA ENGILI METUKULAKOSAM MANA HINDU DHARMANNI DEVI DEVATALANU DUSHISTUNNARU VIRINI TANTENE DAARIKOSTARU CHETTA LANJAKODUKULU
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 6 ай бұрын
👍👍
@kadarisantosh2416
@kadarisantosh2416 5 ай бұрын
అన్న జైశ్రీరామ్ అన్న.... మీరు ఈ అంబేద్కర్ రిస్కులు.. లేదా అంబేద్కరిస్ట్ మని చెప్పుకుని తిరిగే నకిలీ అంబేద్కర్ రీతుల తీవ్రవాదం గురించి చాలా చక్కగా వివరించారు.... వాళ్లు కుల నిర్మూలన అనుకుంటూ......కుల గణన కావాలంటారు... సమానత్వం కావాలని చెప్తూ... దళితులపైన ఎవరైనా ముస్లింలు గాని క్రిస్టియన్లు గాని దాడులు చేస్తే.... కనీసం స్పందించరు....
@krishnamohan3332
@krishnamohan3332 Ай бұрын
ఈ అంబేడ్కరిస్తులనబడే వారే దళితులలో సామాజికన్యాయమైన abcd వర్గీకరణ ను ఎందుకు అడ్డుకుంటున్నారు. అంతా ట్రాష్ కేవలం దోచుకోవడానికి ఉపయోగపడేదేమా త్రమే అంబేద్కర్ పేరు.
@krishnamedipalli7568
@krishnamedipalli7568 21 күн бұрын
Super comment sir, great!
@Madh5555
@Madh5555 6 ай бұрын
స్వయం ప్రకటిత మేధావి రెంజెరల రాజేష్ 😂
@auaramesh1304
@auaramesh1304 6 ай бұрын
అంబేద్కర్ పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు. చచ్చి పోయారు కాబట్టి నిజాలు తెలియవు అని వారి భావన.... సొంత జ్ఞానం లేని వారు అవి ఉన్న వ్యక్తి ని అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నారు... నిజానికి ఆయన చేయవలసింది ఏదో ఆయన చేసేశారు.... ఆయన కాలం కూడా అయిపోయింది.. కానీ ఆయన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి భజన చేస్తూ, భ్రమలో ఉంచడమే వీరి ఉద్దేశం...
@bhagathkommu6811
@bhagathkommu6811 6 ай бұрын
Evadu teeskastale bro..... Oka antaranivadiga undi appatlo antha kastapadi antha gnanam tho constitution rasi... Venakabadina varu chaduvukunela chesadu kabatti..... Ayannu gurthunchukovali ani ambedkaristulu chepatharu... Kani ilanti vallu madyalo ambedkar rayaledu avi evi ani Hinduism tho vaste vadini correct antunnaru..
@auaramesh1304
@auaramesh1304 6 ай бұрын
@@bhagathkommu6811 మీకు ఒక వెర్షన్ మీదే నమ్మకం ఉండటం దురదృష్టకరం.. వాస్తవాలు కనబడుతున్న ఇంకా మొండిగా మాట్లాడుతున్నారు... చెబుతున్నా వ్యక్తి కూడా అంబేద్కర్ కు వ్యతిరేకం కాదు.. వాస్తవా దూరం గా ఉంది అంటున్నారు...‌ అంబేద్కర్ తానే చెప్పారు రాజ్యాంగ రచనలో తాను ఒక బాగం అని, అయినా ఇంకా, మూర్ఖత్వం తో మాట్లాడటం అంటే, అది మన I.Q లెవెల్స్ చెబుతుంది... విషయాన్ని ఎప్పుడు ఒకే కోణంలో చూడకూడదు. అన్ని కోణాల్లో చూస్తే అర్థమవుతుంది. అంటరానితనానికి హమారా ప్రసాద్ కూడా వ్యతిరేకిస్తారు.‌ హమారా ప్రసాద్ SC. కానీ ఆయన తన సామర్ధ్యం తో గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు.. మిగతా వారు అంబేద్కర్ భజన చేస్తూ, అంబేద్కర్ అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నారు.. ఇలాంటి వాళ్ళు ఆదర్శమా ?!! లేక అలాంటి భజన రాయుళ్లు ఆదర్శమా ?!! ఇక్కడ అంబేద్కర్ ను అడ్డం పెట్టుకోడానికి కారణం హిందువులను విమర్శించడానికి.. మరి ఆదే హిందువులు అంబేద్కర్ కు జీవితంలో ఎదగటానికి సాయం చేయడం జరిగింది, అంబేద్కర్ అదే చెప్పారు.. కానీ వీళ్ళు అంబేద్కర్ భుజం మీద నుంచి హిందువులను కొట్టడానికి చూస్తున్నారు... బుర్ర ఉన్న వారికి అర్థం అవుతుంది.. లేనివారు... భజన స్టార్ట్...
@Chanakya0075
@Chanakya0075 5 ай бұрын
Machha le mogodu 60 ఏళ్ల వయస్సులో 2 మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడు రా... ఇది ఇప్పటికీ ఎవరికి తెలియదు
@sannar8476
@sannar8476 23 күн бұрын
​@@bhagathkommu6811 u r 100% correct bro
@santhoshch3952
@santhoshch3952 22 күн бұрын
Meer mind set maradu kabatti netho debate kuda west ayananu world motham gouvravisthundi enduku matter untene ga ayana statues videshallo ippatiki unnai
@luckylucky7058
@luckylucky7058 6 ай бұрын
బౌద్ధం పుట్టింది కూడా సనాతన హిందూ ధర్మ నుండే బ్రో.. ఇది తెలియకుండా కేవలం హిందూ దేవి దేవతలని ఇంకా హిందువులని లక్ష్యం చెయ్యడం ఎంత వరకు సమంజసం
@indianfarming999
@indianfarming999 5 ай бұрын
బద్దం నుండి హిందూత్వం పుట్టింది ఆలయాల శిలా శాసనాలు చూసుకో ప్రాకృత భాష దమ్మ లిపిలో ఉంటాయి
@poojan2989
@poojan2989 2 ай бұрын
@@indianfarming999 Buddha, also known as Siddhartha Gautama, was born in ancient India (modern-day Nepal) around the 5th or 6th century BCE. While he was born into a Hindu cultural.Born in a Hindu Society: Siddhartha Gautama was born into a society that practiced Vedic traditions, which later evolved into Hinduism. His teachings emerged as a response to the social, spiritual, and ritualistic practices of his time. Founder of Buddhism: Buddha founded Buddhism, a distinct spiritual path that differs from Hinduism in many core beliefs, such as the rejection of the caste system and certain Vedic rituals. Buddha in Hinduism: In Hinduism, Buddha is often regarded as an avatar of Vishnu in some traditions, specifically in texts like the Puranas. This perspective reflects Hinduism's tendency to absorb and integrate other spiritual traditions. Philosophical Differences: Despite his cultural roots in Hinduism, Buddha's teachings, like the Four Noble Truths and the Eightfold Path, marked a significant departure from the doctrines of the Vedic religion, such as the centrality of the Vedas and the concept of Atman (eternal self or soul). while Buddha was born into a Hindu environment. buddha parents are hindus.
@poojan2989
@poojan2989 2 ай бұрын
@@indianfarming999 Buddha, also known as Siddhartha Gautama, was born in ancient India (modern-day Nepal) around the 5th or 6th century BCE. While he was born into a Hindu cultural.Born in a Hindu Society: Siddhartha Gautama was born into a society that practiced Vedic traditions, which later evolved into Hinduism. His teachings emerged as a response to the social, spiritual, and ritualistic practices of his time. Founder of Buddhism: Buddha founded Buddhism, a distinct spiritual path that differs from Hinduism in many core beliefs, such as the rejection of the caste system and certain Vedic rituals. Buddha in Hinduism: In Hinduism, Buddha is often regarded as an avatar of Vishnu in some traditions, specifically in texts like the Puranas. This perspective reflects Hinduism's tendency to absorb and integrate other spiritual traditions. Philosophical Differences: Despite his cultural roots in Hinduism, Buddha's teachings, like the Four Noble Truths and the Eightfold Path, marked a significant departure from the doctrines of the Vedic religion, such as the centrality of the Vedas and the concept of Atman (eternal self or soul). while Buddha was born into a Hindu environment. buddha parents are hindus.
@poojan2989
@poojan2989 2 ай бұрын
@@indianfarming999 Buddha, also known as Siddhartha Gautama, was born in ancient India (modern-day Nepal) around the 5th or 6th century BCE. While he was born into a Hindu cultural.Born in a Hindu Society: Siddhartha Gautama was born into a society that practiced Vedic traditions, which later evolved into Hinduism. His teachings emerged as a response to the social, spiritual, and ritualistic practices of his time. Founder of Buddhism: Buddha founded Buddhism, a distinct spiritual path that differs from Hinduism in many core beliefs, such as the rejection of the caste system and certain Vedic rituals. Buddha in Hinduism: In Hinduism, Buddha is often regarded as an avatar of Vishnu in some traditions, specifically in texts like the Puranas. This perspective reflects Hinduism's tendency to absorb and integrate other spiritual traditions. Philosophical Differences: Despite his cultural roots in Hinduism, Buddha's teachings, like the Four Noble Truths and the Eightfold Path, marked a significant departure from the doctrines of the Vedic religion, such as the centrality of the Vedas and the concept of Atman (eternal self or soul). while Buddha was born into a Hindu environment. buddha parents are hindus.
@poojan2989
@poojan2989 2 ай бұрын
@@indianfarming999 Buddha, also known as Siddhartha Gautama, was born in ancient India (modern-day Nepal) around the 5th or 6th century BCE. While he was born into a Hindu cultural.Born in a Hindu Society: Siddhartha Gautama was born into a society that practiced Vedic traditions, which later evolved into Hinduism. His teachings emerged as a response to the social, spiritual, and ritualistic practices of his time. Founder of Buddhism: Buddha founded Buddhism, a distinct spiritual path that differs from Hinduism in many core beliefs, such as the rejection of the caste system and certain Vedic rituals. Buddha in Hinduism: In Hinduism, Buddha is often regarded as an avatar of Vishnu in some traditions, specifically in texts like the Puranas. This perspective reflects Hinduism's tendency to absorb and integrate other spiritual traditions. Philosophical Differences: Despite his cultural roots in Hinduism, Buddha's teachings, like the Four Noble Truths and the Eightfold Path, marked a significant departure from the doctrines of the Vedic religion, such as the centrality of the Vedas and the concept of Atman (eternal self or soul). while Buddha was born into a Hindu environment. buddha parents are hindus.
@hunter-yt5ou
@hunter-yt5ou 6 ай бұрын
ఈ రెంజర్ల గాడు ఒక అమ్మాయిపై అత్యాచారం కేసుకో బొక్కలో ఉన్నాడు. ఇలాటి ఎధవలతో ఇంటర్వ్యూ ఏంటి
@sridharyedida7658
@sridharyedida7658 6 ай бұрын
రాజేష్ నీతి నిజాయితీ కి దూరంగా మాట్లాడుతున్నారు
@indianchannel323
@indianchannel323 5 ай бұрын
Great knowledge hamara Prasad anna ❤❤❤❤
@bharathammacoconut8812
@bharathammacoconut8812 6 ай бұрын
Jai ho Hamara Prasad jai ho
@3మే2చె1గో-ఘ9ఖ
@3మే2చె1గో-ఘ9ఖ 6 ай бұрын
పరలోకం పోవడానికి.. బ్రోకర్ యేసు గాడు. అయితే టికెట్ డబ్బు ఈ.ఎం.ఐ రూపంలో ప్రతీ నెలా బెంగించుకుని దశమభాగాల రూపంలో.. గేసు గాణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి.. దూల తీర్చుకోవాలి 😜😁🤪😝
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 24 күн бұрын
Oka Veshyaku puttinodivi kabatti neeku ilagey Ardham Ayyindhi.
@mahesh-cg5lk
@mahesh-cg5lk 6 ай бұрын
ఒక పనికి మాలిన ఆఫ్ట్రాల్ రెంజర్ల రాజేష్ లాంటి వాల్ల వల్ల ఒక గొప్ప వ్యక్తి కి చెడ్డ పేరు రావడం బాధాకరం
@mrcsrikiran
@mrcsrikiran 5 ай бұрын
మరి ఈ అంబేద్కర్ వాదులు మరి ఆయనలాగ బౌద్ధం లో పోకుండా ఎందుకు మా హిందూమతం లో ఉండటం. ఈ సనాతన మతం లో అందరూ ఋషి సంతానమే. ఇక్కడ వర్ణమే కానీ కులం లేదు.
@yamanarayanaswamy357
@yamanarayanaswamy357 Ай бұрын
దళితులు సిగ్గు మానం లేకుండ ఈ హిందూ మతంలోఉండి ఇంకా మానసికంగ నరకం అనుభవిస్తున్నారు.
@pramodbandari1391
@pramodbandari1391 6 ай бұрын
మీ అంబేద్కర్ అభిమానులు నీతి నిజాయితీ నైతికత మూడు ఉండట్లేదు ఆ మూడు లక్షణాలు లేకపోతే ఏమిటో తెలియట్లేదు డిబేట్ కి రారు మీరు అన్న మాటకి కట్టుబడి ఉండరు మీరు ఏది చెప్పిన అది నిరూపించ లేరు ఒక విధంగా అంబేద్కర్ అభిమానులు అంటే వివక్షను పాటిస్తూ వివక్షను ప్రోత్సహిస్తూ వివక్ష నిర్మూలనకై పోరాడుతున్నామని ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగం ఇంత గొప్పది అంత గొప్పది అంబేద్కర్ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇస్తుంది అని ఆర్భాటపు అబద్ధాలతో అవకాశవాదంతో బతికేవాడే అంబేద్కర్ అభిమాని
@panasachandrashekar5617
@panasachandrashekar5617 Ай бұрын
అంబేద్కర్ గారు విపరీత పరిస్థితులలో అప్పటి బుద్ధి జీవులను డెబెట్లలో ఓడించి తొక్కి రాజ్యాంగాన్ని భారత దేశానికి సమర్పించారు,కుర్చికే బరువు వీడెంత😜🤣🤣🤣
@GollavelliSuribabu
@GollavelliSuribabu 4 ай бұрын
అమర ప్రసాద్ గారికి జై శ్రీరామ్
@VishnuP-g2j
@VishnuP-g2j 6 ай бұрын
Jai sriram hamaaraa sir is correct
@mohanamrutha2302
@mohanamrutha2302 6 ай бұрын
Aa yedavani pogadali anukunte poguduko ante gaani aa devudu ni kinchaparachakandi please 🥺 aa Sri ramudu meeku maatrame devudu kaadu mana andariki devude
@anakalis9182
@anakalis9182 6 ай бұрын
​@@mohanamrutha2302neevu pedda yadhavala unnavu. Neeku Amara garu ante guddalo manta eduko. Manavude Madhavudu ani maa hindu samkruthi..
@ravimethri1803
@ravimethri1803 6 ай бұрын
Hamaraprasad ❤
@JettiSiva-g5i
@JettiSiva-g5i 6 ай бұрын
Jai hamara
@laxmanshriram2480
@laxmanshriram2480 6 ай бұрын
Jay hamaraorsad
@polinasubbarao7398
@polinasubbarao7398 Ай бұрын
రాధిక ముఖం అనేది హైందవ ధర్మంలో లేదు రాయిని దేవతా విగ్రహంగా చెక్కి అందులో ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత మాత్రమే భగవంతునిగా ప్రార్థిస్తాం
@sridharreddy8011
@sridharreddy8011 Ай бұрын
Rajesh గానికి emi తెలీదు...పిట్ట కథలు చెప్పి bathukutundu
@rameshkankalla
@rameshkankalla 25 күн бұрын
హమారా ప్రసాద్ అన్న సూపర్
@praveenlinga6888
@praveenlinga6888 5 ай бұрын
Rajesh Christan ,100%
@polinasubbarao7398
@polinasubbarao7398 Ай бұрын
ఉన్న మన భాషను వదిలేసి పరాయి భాషను తెచ్చుకుని ఆ భాషలో ఈ అర్థం ఈ భాషలో అర్థం చెప్పడం తప్పు కదండి హమారా ప్రసాద్ చెబుతున్నది అక్షరాల వాస్తవం అంగీకరించి తీరాల్సిందే
@panasachandrashekar5617
@panasachandrashekar5617 Ай бұрын
మిగితా అవయవాలదేమో కానీ నోరు మాత్రం బాగా పని చేస్తుంది 😜🤣🤣🤣🙏🇮🇳
@HemanthDarla
@HemanthDarla 13 күн бұрын
Jaisreeraam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@konthamadellu2529
@konthamadellu2529 25 күн бұрын
జైభీమ్ లతో 🙏 💐 , జై రెంజర్ల రాజేష్ అన్న ........
@rajukvs4903
@rajukvs4903 10 күн бұрын
I checked the facts with google and Wikipedia. Yes Hamara Prasad garu is not wrong
@poojan2989
@poojan2989 2 ай бұрын
Buddha, also known as Siddhartha Gautama, was born in ancient India (modern-day Nepal) around the 5th or 6th century BCE. While he was born into a Hindu cultural.Born in a Hindu Society: Siddhartha Gautama was born into a society that practiced Vedic traditions, which later evolved into Hinduism. His teachings emerged as a response to the social, spiritual, and ritualistic practices of his time. Founder of Buddhism: Buddha founded Buddhism, a distinct spiritual path that differs from Hinduism in many core beliefs, such as the rejection of the caste system and certain Vedic rituals. Buddha in Hinduism: In Hinduism, Buddha is often regarded as an avatar of Vishnu in some traditions, specifically in texts like the Puranas. This perspective reflects Hinduism's tendency to absorb and integrate other spiritual traditions. Philosophical Differences: Despite his cultural roots in Hinduism, Buddha's teachings, like the Four Noble Truths and the Eightfold Path, marked a significant departure from the doctrines of the Vedic religion, such as the centrality of the Vedas and the concept of Atman (eternal self or soul). while Buddha was born into a Hindu environment. buddha parents are hindus.
@RkDasari-g2h
@RkDasari-g2h Ай бұрын
బుద్ధుడు జ్ఞానోదయం కలిగింది. వాడికి నిజంగా జ్ఞానోదయం కలిగితే సన్యాసం ఎవరికి ఇప్పించడు. అందరికీ సన్యాసం తీసుకోమని భిక్షాటన చేయమని చెప్పేవాడు హింస చేయకండి అని. అందరూ సన్యాసం చేసుకుంటే భిక్షాటన చేసుకున్నప్పుడు నీకు కూడు ఎవరు పెడతారు ఇల్లాలు లేకపోతే. ఆ మాత్రం బుర్ర ఉండక్కర్లేదు బుద్ధుడికి. మరి సన్యాసం తీసుకున్న మయన్మార్ లో ఏం జరిగింది రోహింగ్యాల వల్ల మరి ఎందుకు శాంతి అనలేదు. మయన్మార్ బౌద్ధ లే కదా మరి రోహింగ్యాలను ఎందుకు తరిమి తరిమి కొట్టారు ఇంత శాంతి మతస్తులు
@mohanshiva400
@mohanshiva400 6 ай бұрын
Jai hamara prasad
@l.b.sundararao1986
@l.b.sundararao1986 6 ай бұрын
హిందూ అంటే అర్థం దౌర్భాగ్యుడు అంతేగా అంతేగా అంతేగా మరి హమారా ప్రసాద్ నేను హిందూ అంటున్నాడు. మీ లెక్క ప్రకారం మీరు డౌర్భాగ్యుడు అంతేగా ప్రసాద్
@Askent91239
@Askent91239 5 ай бұрын
The word "Hindu" originally comes from the Persian word "Hind," which was used to describe the people living beyond the Indus River. Over time, it came to represent the religious and cultural identity of the people practicing what is now known as Hinduism. Hinduism is a diverse and complex tradition encompassing a wide range of beliefs, practices, and rituals, including the worship of multiple deities, the belief in karma and reincarnation, and adherence to dharma (moral and ethical duties). "Half knowledge is more dangerous, than no knowledge" This phrase means that having incomplete or superficial understanding of something can lead to mistakes, misunderstandings, or harmful consequences. It's a reminder that it's important to seek full and accurate knowledge before making decisions or taking actions.
@Gopal-n9m
@Gopal-n9m 5 ай бұрын
మీరు అట్టడుగున జీవించే వారి అడ్రస్ ల గురించి వాడి బాధలు గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నది
@polinasubbarao7398
@polinasubbarao7398 Ай бұрын
ఈయన చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు హిందువులు రాళ్ళకి మొక్కలు రాయిని దేవతా విగ్రహాలుగా చెక్కి ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత మాత్రమే దైవంగా భావించి మొక్కుతారు
@veerendharvikky-nv8ux
@veerendharvikky-nv8ux 5 ай бұрын
Jai hamara parsad
@polinasubbarao7398
@polinasubbarao7398 Ай бұрын
పార్సీ భాషలో జై భీమ్ అంటే జై భయంకర
@kishoresharma1587
@kishoresharma1587 6 ай бұрын
Hamara Anna..you are really a scalor. We respect Ambedkarji..but he has not written the Rajyangam, set of 200+ ppl team written the Constitution.
@chaitanyavarmapodapati
@chaitanyavarmapodapati 2 ай бұрын
hamara is mocking BR ambedkarji andu are supporting him , this is pure knowledge
@machendarn4417
@machendarn4417 2 ай бұрын
అంత అగ్ర కుల రాజ్యం కదా, మరి అంబేద్కర్ పేరు ఎందుకు ఏ గాంధీ నో ,లేదా జవహర్లాల్ నెహ్రు నో సర్ధార్ వల్లభాయి పటేల్లో రాజ్యాంగం రాసిరు అని పెట్టుకోవచ్చు కదా. రాజ్యాంగం అంటే ఏదో comments రాసినట్టు అనుకున్నావా రా.faltu
@amarendarreddy5721
@amarendarreddy5721 6 ай бұрын
జై హమారా ప్రసాద్ అన్న
@ThumuNarsi
@ThumuNarsi 16 күн бұрын
Prasad anna keka
@anasurisrinivas7700
@anasurisrinivas7700 24 күн бұрын
జై శ్రీరామ్
@creativecharmer519
@creativecharmer519 25 күн бұрын
Renjarla your great
@kashamalladharmendra6878
@kashamalladharmendra6878 24 күн бұрын
ఈయన గారికి ఇంటి పేరు లేదా హమారా ఎంటి ఏదైతే సర్న్ మ్ కాదు
@sreesuresh05
@sreesuresh05 26 күн бұрын
మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కబాటి మాలాంటి వాళ్ళు బ్రతుకుతునాము
@munirajuraju1232
@munirajuraju1232 26 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤ Jay Bheem brinjal Rajesh good information
@tellapuriobulapathy8494
@tellapuriobulapathy8494 28 күн бұрын
ప్రసాద్ గారు ఏమిటి నీకు భాద
@Alphamale11007
@Alphamale11007 6 ай бұрын
పారసీ బాష కాదు,పాలీ బాష ఫస్టు ఆంకర్ గాడు సరిగా వినాలి
@Askent91239
@Askent91239 5 ай бұрын
In Pali, the word "Bhim" (often spelled "Bhīma") means "terrifying," "fearsome," or "formidable." It is used to describe someone or something that inspires fear or awe due to their strength or power. The name is also famously associated with Bhima, a powerful and heroic character in the Indian epic Mahabharata.
@Alphamale11007
@Alphamale11007 5 ай бұрын
@@Askent91239 నీ ఇంగ్లీషు కాలవడ
@waytonirvana7315
@waytonirvana7315 2 ай бұрын
బాగా ప్రెస్టిషన్లో ఉన్నట్టున్నావ్,
@Alphamale11007
@Alphamale11007 2 ай бұрын
@@waytonirvana7315 ప్రెస్టిషన్ కాదురా అయ్యా ఫస్ట్రేషన్(frustration)
@Alphamale11007
@Alphamale11007 2 ай бұрын
@@waytonirvana7315 ప్రెస్టిషన్ కాదురా వెర్రి పుష్పం ఫస్ట్రేషన్(frustration) స్వామి వివేకానంద ఫోటో పెట్టినవు ఇలా మాట్లాడుతవేంటి
@sampathmanthena9698
@sampathmanthena9698 25 күн бұрын
పార్షి భాష కాదురా పాళీ భాషలో జ్ఞానము రా ఆతుల ప్రసాద్ గా
@NavajyothiDyavanapelli
@NavajyothiDyavanapelli 9 күн бұрын
ఎం మందు తాగి వచ్చావు రాజేష్.????
@Babruvahan1
@Babruvahan1 Ай бұрын
In Parsi, "Bheem" (ભીમ) means "fearless" or "brave". It is a name commonly given to boys in the Parsi community, and is derived from the Sanskrit word "Bhīma", which means "fearless" or "terrible". In Parsi culture, the name Bheem is often associated with strength, courage, and bravery.
@machendarn4417
@machendarn4417 2 ай бұрын
బుర్ర లేని యాదవ గా హమారా ప్రసాద్:పేరుకి మనిషికి ఏం సంబంధం ఉంది.ఒక పిల్లి,ఒక పులి, రెండు ఒకేలా కనిపిస్తాయి,పిల్లి పులి కలేదు కదా!ఇలాంటి వాలతో ఇంటర్వ్యూ చేసే వాడు కూడా బుర్ర లేని వాడే.కలుపు మొక్కల్ని తీసేయాలి కానీ పెంచకూడదు.
@rajukvs4903
@rajukvs4903 10 күн бұрын
Yes PALI LANGUAGE
@SYEDFURY
@SYEDFURY 2 ай бұрын
అది పార్సిలో కాదు రా, పాళిలో చూడాలన్నది.
@DThimmaiahTims
@DThimmaiahTims 27 күн бұрын
Bheem anna padam parsi bhashadi kaadu sir pali bhasha.naaku laksha istara. Jai bheem
@sagaradavelli5884
@sagaradavelli5884 27 күн бұрын
మన నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఇస్తే అయిపోతది అంబేద్కర్ వల్ల రాజ్యాంగం రాలేదు అని బస్ అయిపోతది వాళ్ళు వాదన మనవలో వాదన ఏంది రోజు అవసరం లేదు కదా
@sailu.1066
@sailu.1066 18 күн бұрын
వాళ్ళ నాన్న పేరు పెట్టినప్పుడు నీవు పక్కన ఉన్నవా
@damodardm4339
@damodardm4339 25 күн бұрын
Tiger hamara prasad
@bhumireddyneelakantareddy3268
@bhumireddyneelakantareddy3268 24 күн бұрын
Rajesh lanti vaaru mohammed la Kante danger
@sreesuresh05
@sreesuresh05 26 күн бұрын
Jai bhim rajesh anna
@sudhamanu1208
@sudhamanu1208 6 ай бұрын
Inka entha kaalam raa babu ee subject.paachi poina pacchadi laa😂😂😂
@rameshch-vz1fj
@rameshch-vz1fj Ай бұрын
Niku aemi telvadu vestu rajesh
@PraveengoudMuthyamgari
@PraveengoudMuthyamgari 6 ай бұрын
Parshi బాషా కాదు నాయన పాలి బాషా
@mohanraju4735
@mohanraju4735 6 ай бұрын
In Pali, an ancient Indian language closely related to Sanskrit, "Bhīma" (भीम) carries similar meanings: 1. Fearful 2. Terrible 3. Frightful 4. Formidable In Pali Buddhist texts, "Bhīma" is also used to describe something or someone that inspires fear, awe, or reverence. In the context of Buddhist scriptures, Bhīma is sometimes used to describe the intensity of the Buddha's teachings or the severity of the consequences of unwholesome actions. Pali was the language of the earliest Buddhist scriptures, and its vocabulary and grammar have influenced many other languages, including Sinhalese, Thai, and Burmese.
@mohanraju4735
@mohanraju4735 6 ай бұрын
Mis ayi Parsi annademo. But meaning ayithe ade kada. So, u nijama kaada ani Google kooda cheyakunda blind ga vaagesau ayithe.
@Askent91239
@Askent91239 5 ай бұрын
దయచేసి సగం సగం నేర్చుకోవద్దు
@vankhadepremkumar9904
@vankhadepremkumar9904 5 ай бұрын
Rajeshgaru cheppindi paali bhasa lo gyanam Ante bheem correct prasadgaru parsi bhasalo ani misguide chesaro.bhudha dhamma ante way of life. Jaibheem.
@sreenivaskandi5877
@sreenivaskandi5877 13 күн бұрын
Articleb51(a)(h) to develop the scientific temper, humanism and the spirit of inquiry and reform;
@rameshyennum8812
@rameshyennum8812 25 күн бұрын
Mee iddaru friends kaavaali. Hindu dharmanni nilabettali
@ballaribasavarajtapnn3159
@ballaribasavarajtapnn3159 Ай бұрын
Rajesh renrla Devuda nivu manushi kadu
@vasuanumandla6659
@vasuanumandla6659 5 ай бұрын
Paarsi basha kaadu,,, paali basha....😅
@nagaraju-oq3ut
@nagaraju-oq3ut Ай бұрын
12 samvastharala oksari special timelo snanum chesthe vacche phalithum veru , surgery anedi avasarumunte ,medicines manchidani avasarum lekunna roju medicines madyalo unde medical staff vesukoru and ade medical staff ku rogum rakunda undadu kadu kada !
@VijayraoProdduturi
@VijayraoProdduturi 7 күн бұрын
Hindhu ante vodipoyinavadu ani .....jai odipoinodu anara pandhi kutha moham prasad .....paaleee bhashalo bheem ante knowledge ..velugu ani ...nikemi theleedani thelusthundhi
@VijayraoProdduturi
@VijayraoProdduturi 7 күн бұрын
Ramji ante raamuda pukaaa ..
@JithentharChallukar
@JithentharChallukar 2 ай бұрын
ప్రసాద్ గాని మొహం చూస్తే బువ్వ కూడా దొరకదు రా
@JithentharChallukar
@JithentharChallukar 5 ай бұрын
ఓ ప్రసాద్ గా ఇప్పుడు రాముని తిట్టినట్టు జై శ్రీరామ్ అంటే అదేనా ఈ అర్థం, jai bheem jai sreeram
@perfectpracticemakesamanra7922
@perfectpracticemakesamanra7922 Ай бұрын
Oc cast oc only develop but sc cast not develop sc cast
@kishang5209
@kishang5209 16 күн бұрын
Prasad meku abedekar meda endukura enta kasi manuvadulaki jetganivi nv
@kishang5209
@kishang5209 23 күн бұрын
Ambedkar ante neku enta kopm endukura prasad
@RAR7531
@RAR7531 27 күн бұрын
Means Mahabharata Bheem cruel aa??
@srikanthmudhiraj8040
@srikanthmudhiraj8040 5 ай бұрын
Thamara prasad anna nijaanni baitaku lagutunnadu...
@narayanavenkataramana7297
@narayanavenkataramana7297 Ай бұрын
Nejam teleyalli..
@ramanathota5389
@ramanathota5389 6 ай бұрын
పాళీ బాష
@rishiyadav3646
@rishiyadav3646 5 ай бұрын
హమారా అన్న తో అంత ఈజీ కాదు ప్రసాద్ అన్నా ముందు ఎవడైనా పరార్
@VijayraoProdduturi
@VijayraoProdduturi 7 күн бұрын
Aaadi moddagudu ...niyyayya
@lagalaprashanth8578
@lagalaprashanth8578 6 ай бұрын
Jai bheem ante gnanam vardillali Ani aardham
@Askent91239
@Askent91239 5 ай бұрын
The phrase translates to "Victory to Bhim," referring to Bhimrao Ambedkar. It is often used as a rallying cry for social justice, equality, and the fight against caste-based discrimination. దయచేసి సగం సగం నేర్చుకోవద్దు
@sarveshsarvesh3484
@sarveshsarvesh3484 5 ай бұрын
Google cheku chesuko
@akhiljakkula4419
@akhiljakkula4419 4 ай бұрын
Jai bheem Anna ❤❤
@tdurga3358
@tdurga3358 6 ай бұрын
Pali language Bhim meaning Bhīma, (adj.) (fr. bhī, cp. Vedic bhīma) dreadful, horrible, cruel, awful J. IV, 26; Miln. 275.
@Harsha-w5m
@Harsha-w5m Ай бұрын
Are hamara you don't know difference between Pali and Parsi bheem meaning in Pali knowledge bheem meaning in Parsi horrible
@ratnadasratnadas3819
@ratnadasratnadas3819 23 күн бұрын
You fool don't mis interpret.
@partyledhamawa7136
@partyledhamawa7136 6 күн бұрын
జ్ఞానహీనుడు రాజేష్ గాడు
@sagaradavelli5884
@sagaradavelli5884 27 күн бұрын
ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి హోం మంత్రి అందరు మనవాళ్లే కదా అంబేద్కర్ రాజ్యాంగ రాయలేదు అసలైన వల్ల ఏం కాలేదు ఎందుకు ఆయన గురించి పొగుడుతున్నారు అని ఒక బహిరంగ సభలో గానీ లేకుంటే ఒక బహిరంగ లేఖను ఏదో ఒకటి ఇస్తే అయిపోతది కదా ఈ దేశ ప్రజలందరూ తెలుస్తది కదా అంబేద్కర్ ఏం చేయాలో దేశాల కోసం అని ఎందుకు ఇలా అందరు కలిసి రోజు డిబేట్లు పెట్టుకొని youtube వల్ల whatsapp లల్ల ఏంది గోల అసలు అంబేద్కర్కి రాజ్యానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోతది కదా
@narayantejanarayanteja9551
@narayantejanarayanteja9551 27 күн бұрын
Converted chota bhims ki telisindi gotantha matalu kondantha matladutharu jai shree ram
@rajeshuppala5610
@rajeshuppala5610 2 ай бұрын
Hindu byathireki ambetkar,hinduvullara ambethkar ki manam vyathirekam ga undali
@pooyekalam1428
@pooyekalam1428 6 ай бұрын
Rajeah ganiki yem telvadh orrude
@pramodbandari1391
@pramodbandari1391 6 ай бұрын
ఈ రెంజర్ల గాడు ఒక అమ్మాయిపై అత్యాచారం కేసుకో బొక్కలో ఉన్నాడు. ఇలాటి ఎధవలతో ఇంటర్వ్యూ ఏంటి
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 355 М.
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
1:01:18
Signature Studios
Рет қаралды 143 М.