Revathi Husband Clarification Demotions | Allu Arjun | Pushpa 2 | CM Revanth Reddy | TV5 News

  Рет қаралды 41,323

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 164
@NH-Investments
@NH-Investments 12 сағат бұрын
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీరియస్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు హాస్పిటల్ కి వచ్చి పరామర్శించి వెల్తున్నారు, ఆర్ధిక సాయం ఇస్తున్నారు, ఇది ఇంతకుముందే చెయ్యాల్సింది, ఇప్పుడు కేవలం డ్యామేజ్ కంట్రోల్ కోసం చేస్తున్నారు
@g.k.mvasuumathi1431
@g.k.mvasuumathi1431 12 сағат бұрын
Correct
@g.k.mvasuumathi1431
@g.k.mvasuumathi1431 12 сағат бұрын
Especially Dil Raju came running after CM said no benefits gng forward for all movie releases
@dr.sekarhealthcare.6047
@dr.sekarhealthcare.6047 12 сағат бұрын
Case should proceed
@srinivasulu9054
@srinivasulu9054 12 сағат бұрын
ఆ తండ్రి మాటలు విన్నారా ఇన్సిడెంట్ రెండో రోజు నుంచే అల్లు అర్జున్ గీత ఆర్ట్ టీం హాస్పిటల్ బిల్ తో సహా మేనేజర్ కూడా . రోజువారి అప్డేట్ తెలుసుకుంటున్నాడు అని ,, అయినా 11 ముద్దగా అల్లు అర్జున్ గారు ఉంటే 12 రోజు అరెస్టు చేసి బెయిల్ తీసుకుని బయటికి వచ్చిన తర్వాత అసెంబ్లీలో రేవంత్ గారు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ అల్లు అర్జున్ గారిని పలకరించ డానికి వచ్చిన వారిపై కూడా ఎలాంటి మాటలు మాట్లాడారు,,, అనుకుంటున్నారేమో నిప్పు పెట్టగానే మంట వచ్చేసింది అని😂😂 ప్రజలకు ఆ మంట ఆగిపోగానే పొగ కమ్ముకునేది అంతా తెలిసి వచ్చి మరి అర్థం చేసుకోగలరు కదా భవిష్యత్తులో వాటి రిజల్ట్ ఉంటద,, ఇక్కడి జగన్ గారిలా😂
@HiHello-dude
@HiHello-dude 12 сағат бұрын
2nd nunchi chesthunnaaru jagapathi babu video kuda chudandi
@PenchalaihR
@PenchalaihR 12 сағат бұрын
ఆ పిల్లోడు ఎంత నరకం అనుభవించాడో పాపం దేవుడికే తెలియాలి త్వరగా లేచి నడవాలి
@ashokb644
@ashokb644 11 сағат бұрын
Benefit shows endku povatam
@divyabathu1122
@divyabathu1122 12 сағат бұрын
ఒరేయి benefit show full crowd ఉన్నది and Ladies నీ children's ni తిస్కపోవటానికి నీకు బుద్ధి ఉందా.
@naidud4675
@naidud4675 12 сағат бұрын
first husband ni lopala veyali manava hakkula sangham
@MalliK.-im4dt
@MalliK.-im4dt 12 сағат бұрын
@@divyabathu1122 yes I agree with you
@raprince3676
@raprince3676 11 сағат бұрын
@@divyabathu1122 vede sampi dengi dabbulu denganeeki plan la vundi
@007bond-tm3bg
@007bond-tm3bg 11 сағат бұрын
@@divyabathu1122 comment petti anduku siggu padu.repu nee kodukuki ilaithe emchest Avu?
@panns4431-jt2ms
@panns4431-jt2ms 11 сағат бұрын
Benefit show lu ide first time vesara
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 12 сағат бұрын
3000రూ టికెట్ అవసరమా మన లాంటోళ్ళకి మీ అభిమానం రాజకీయాలు చూసారుగా
@ravitejateja3617
@ravitejateja3617 11 сағат бұрын
@@OmkaarayogaFedarationGuntur niku bahubali 2. 2400 rs pettaru kadhra badko appudu ekkadunnavu ticket thahaka vellu mundhe evadu chudamannadu ninnu
@mummareddyvenkateswararao1581
@mummareddyvenkateswararao1581 12 сағат бұрын
బాబు అన్నివిధాలా బాగుపడాలి అని భగవంతుడుని కోరుకుంటున్నాను.
@naaguvissamsetti4409
@naaguvissamsetti4409 12 сағат бұрын
First mistake - Children ni Binifit show ki tesukuvellakudadhu...
@jadejaprem5692
@jadejaprem5692 12 сағат бұрын
first mistake asal puttakudadu. life unnadi enjoy cheyyadaniki.
@anjaneyuluchinta4078
@anjaneyuluchinta4078 12 сағат бұрын
Bro, they purchased ticket Rs.1300 they have right to see cinema
@susheelanugu2593
@susheelanugu2593 12 сағат бұрын
Allu Arjun valla pillalni teesukoni povaccha?
@user-sg2oq4ce7o
@user-sg2oq4ce7o 12 сағат бұрын
That too 9 yrs age for U/A 13 movie All political drama by congress govt
@healthychild1337
@healthychild1337 11 сағат бұрын
Family tho benifit show ki vellakudadu Ani rule Emin unada ah
@apparaonadella3083
@apparaonadella3083 12 сағат бұрын
ఈ కార్య నిర్వహణ పట్ల బాధ్యత అంతా నీది, నువ్వు మంచి భర్త కాదు , మంచి తండ్రి కూడా కాలేదు ? అది U certificate సినిమా కదా పిల్లల ని ఎలా తీసుకెళ్ళావు ?
@bethuvijay9571
@bethuvijay9571 12 сағат бұрын
ఆ బాబు aa fan తానే pressure చేశాడు సినిమా కోసం.
@gsmitha3863
@gsmitha3863 12 сағат бұрын
A not U
@gsmitha3863
@gsmitha3863 12 сағат бұрын
అంత కన్నా ఘోరమైనవి సెల్ lo vasthunnayi
@bhargav1208
@bhargav1208 12 сағат бұрын
అసలు నువ్వు బెన్ఫిట్ షో కీ పోకుంటే రెండు రోజులు తర్వాత పోతే ఇంత పెద్ద రచ్చ రాష్ట్రం లో ఉండేది కాదు
@harsith8349
@harsith8349 12 сағат бұрын
@@bhargav1208 are you an idiot if not for him this would have happened to another one.
@sholinefighter1494
@sholinefighter1494 12 сағат бұрын
@@bhargav1208 yes bro
@kali786516
@kali786516 12 сағат бұрын
At least 2 CR should be given
@milkypriyamannuru9465
@milkypriyamannuru9465 12 сағат бұрын
నువ్వు అన్న నిజమైన హీరో అంటే, నీ భార్య చనిపోయింది అని కూడా బాధను దిగమింగుకుని కేసు పాపకు తీసుకున్నావు, కానీ ఆ హీరో వచ్చి ఒక ఆడ మనిషి బయట చనిపోయింది అని తెలిసినా కూడా పెళ్ళాం ముందు ఫ్రెండ్స్ ముందు హీరోఇజంచూపించడానికి మూడు గంటల సేపు కదలకుండా సినిమా చూశాడు అంటే తలుచుకుంటే నాకు అసహ్యం వేస్తుంది
@soldierskcrpf
@soldierskcrpf 12 сағат бұрын
అరే రేవతి హస్బెండ్ వందకి 100% నీ తప్పులు పెట్టుకొని ప్రభుత్వాన్ని సినీ ప్రముఖుల్ని ఏం వాడుకుంటున్నాం నీవల్ల కాంగ్రెస్ కే హైప్ వచ్చింది రేవంత్ రెడ్డికి నువ్వు సినిమాకు బెనిఫిట్ షో కు వెళ్లాల్సిన అవసరం ఏముంది నీకు బాధ్యత లేదు
@BHARATHBUNNY906
@BHARATHBUNNY906 12 сағат бұрын
3000 కి ఒక ప్రాణం భలి...
@gugulothnareshhsd
@gugulothnareshhsd 12 сағат бұрын
అంటే ని భార్య చచ్చి పోవినా నీకు బాగా కలిసి వచ్చింది.........😮😮😮😮
@PSNRaju-de2ez
@PSNRaju-de2ez 12 сағат бұрын
Thappu bro Human rights prakaram thanu badha ni Ela bhita pettadu . Edhi celebrate kabbati issue pedhadhi ayyindhi konchem logic ga alochidham bro❤
@freefiregaming-db4ws
@freefiregaming-db4ws 12 сағат бұрын
Powerful xm revanth reddy anna garu
@RajaRamesh-e3y
@RajaRamesh-e3y 12 сағат бұрын
బాగా సంపాదిస్తున్నావ్ ..very good
@Shukra2.0
@Shukra2.0 12 сағат бұрын
ఎం మాట్లాడుతున్నావ్ బ్రో చిల్లరగా...మీ ఇంట్లో నుండి నువ్వు చావడానికి రెడీ ఆ? మీ ఇంట్లో వాళ్ళు కూడా సంపాదిస్తారు ..
@PallaviKiranNiharika
@PallaviKiranNiharika 12 сағат бұрын
​@@Shukra2.0 well responded
@Bhairav1256
@Bhairav1256 12 сағат бұрын
Nijam matladuthunnadu... veediki siggu undali.. pillani cinemaki theskellinaduku! Inthaki cinema A na leda UA na?​@@Shukra2.0
@rajanikanthreddy2249
@rajanikanthreddy2249 12 сағат бұрын
@@Shukra2.0 Bro..Accept thats the wrong statement..But, going with family and kids to the benefit shows among such a huge crowd..His fault also right...
@PallaviKiranNiharika
@PallaviKiranNiharika 12 сағат бұрын
@@rajanikanthreddy2249 AA వచ్చాడని heavy crowd n stampede అయింది కదండీ దానికి ముందు అలా లేదు గా
@rajshekar3676
@rajshekar3676 12 сағат бұрын
Money makes many things
@sri5876
@sri5876 12 сағат бұрын
Even though he drops the case , government continues . Case is Case .
@DasariAkhill
@DasariAkhill 12 сағат бұрын
గవర్నమెంట్ అన్నీ ఖర్చులు భరిస్తుంది
@GangeRap
@GangeRap 12 сағат бұрын
ఇప్పుడ కైనా అల్లు అర్జున్ గాడిని తీసుకెళ్ళి ఆ బాబుకి చూపించండి రికవరీ అవ్వడానికి చాన్సస్ ఉన్నాయి
@PenchalaihR
@PenchalaihR 12 сағат бұрын
నిజమే
@g_one1n32y
@g_one1n32y 12 сағат бұрын
@@GangeRap 👍
@navyasri268
@navyasri268 12 сағат бұрын
Alluarjun garini Aa chinna babu daggarki vellaniki oppukunte.. Babu ki Aayana ante istam kabatti recover ayye chance undi..
@Bhairav1256
@Bhairav1256 12 сағат бұрын
Neeku life long benefit show free from Allu Fans 😂
@praveenkumar-zl8jt
@praveenkumar-zl8jt 12 сағат бұрын
Bro thanu entho kolpoyadu, ila jokes veyadam crct kaadu
@Bhairav1256
@Bhairav1256 12 сағат бұрын
@praveenkumar-zl8jt I understand but do you think he has common sense?
@harsith8349
@harsith8349 11 сағат бұрын
Are you a psycho don't you have feeling, you would know if it happened to you moron .
@medical277
@medical277 12 сағат бұрын
అన్నా, మీ wife చనిపివడం కహల బాధాకరం, కానీ నువ్వు బెనిఫిట్ షో కు భార్య, పిల్లలను అందులోను లోయర్ క్లాస్ కు తుసుకుపోవడం కూడా తప్పే కదా అన్నా, ఒక వారం తర్వాత పోయి ఉండాల్సింది కదా
@dr.sekarhealthcare.6047
@dr.sekarhealthcare.6047 12 сағат бұрын
It's not compoundable offence. It's now government case coming under IPC .You have no right to withdraw case
@vazeedmd2861
@vazeedmd2861 12 сағат бұрын
అసలైనోడు 10 లక్షలు ఇచ్చిండు... వాడు చేసిన పనికి గవర్నమెంట్ 20 లక్షలు
@divyabathu1122
@divyabathu1122 12 сағат бұрын
అసలైనోడు revanth because benefit show permission given by Telangana government
@ash_the_daydreamer
@ash_the_daydreamer 12 сағат бұрын
Ippudu malli 10 lakhs endhuku ichadu ani kotha contoversy cheyakandi. Case court lo undhi, AA shouldn’t even contact Bhaskar. Ippudu money isthe issue avvochu.
@naveen-k3m
@naveen-k3m 12 сағат бұрын
Dabbulu tho bagane manage chesadu Allu Arjun..
@sri5876
@sri5876 12 сағат бұрын
It appears that he is afraid struggle with big people and decided to compromise.
@LakshmiVenkataAkhilSeeramsetty
@LakshmiVenkataAkhilSeeramsetty 12 сағат бұрын
uncle with shades from side
@a9properties
@a9properties 12 сағат бұрын
Get well soon
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 12 сағат бұрын
U r great man. That is difference between Andhra public and Telangana public
@bladex-p9c
@bladex-p9c 12 сағат бұрын
Chillara gadivira states nu batti manishi vyaktitatvani compare chestunav
@AR-cr2yb
@AR-cr2yb 12 сағат бұрын
Enti difference, rowdism , goondaism, Ive na
@naveen4830
@naveen4830 12 сағат бұрын
Parents konchem badhyathaga undali pillalu adigarani alochinchakunda vallu adiginavanni ivvalanukunte ela ayyindi chudandi ,meru konchem alochinchi a crowd loki vellalundinte ivala me wife meku migilevaru.
@powerjolt
@powerjolt 12 сағат бұрын
Sir, sorry for your loss. Atleast you shouldn't have taken your kid to the benefit show.
@Indian-82
@Indian-82 11 сағат бұрын
Allu Arjun also took his son that night
@tylermoore4429
@tylermoore4429 11 сағат бұрын
As a grown man and head of the family, he took the wrong decision and failed to protect his wife and son. But now that we as a society know that there are people like this man, we should force theaters and organizers of any public event to comply with stringent safety standards and processes, since ordinary people cannot be trusted to be safety-minded.
@mahesh84
@mahesh84 12 сағат бұрын
nuvu case vennaki tesukonna .. adi public lo jarigindi .. so it will be police case
@MURARI-vf4gf
@MURARI-vf4gf 12 сағат бұрын
Permission ledu ina vastha taggedele🤣nenu CM ni taggedele ela vastav🤣 nenu ACP ni nenu lawyer ni ilaa andaru valla balupe tappa emundi dintlo
@rakesh20077044
@rakesh20077044 12 сағат бұрын
Who is that black hat guy.. seeing in almost every video 😮
@Aria91554
@Aria91554 12 сағат бұрын
Money mottam tiskuni second marriage cheskuntadu ... Pilla kosam antadu . Anthey society. Antha busy day, first day, crowd vuntundi Ani telisi wife and children ni tiskunivelladu. Vadilesi hero daggariki poyadu. Veedini arrest cheyandi. Follow his life for another 2 years. New wife and happy life. Mana society anthey.
@Star-ram
@Star-ram 12 сағат бұрын
నిజం, అన్న, 🙏🏼 big టీవీ anchor పాపని క్వశ్చన్ ఏసీ విసిగిస్తుంది
@Ab.850
@Ab.850 12 сағат бұрын
Telangaanodu anna atlaa cheyyadu...jeevitham antha tyaagam chesesthaadu....telangaana vaallu amarulu
@AR-cr2yb
@AR-cr2yb 12 сағат бұрын
💯
@vvr4295
@vvr4295 12 сағат бұрын
💯 %
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 11 сағат бұрын
అల్లు వారు ఆర్థికంగా సపోర్ట్ చేస్తే మంచిదే
@SathishKumar-fz1vq
@SathishKumar-fz1vq 11 сағат бұрын
Money can make any person to speak and money can buy justice
@peterpamarrukumar8035
@peterpamarrukumar8035 12 сағат бұрын
Thanks to god
@CCI2002
@CCI2002 12 сағат бұрын
DD లు,చ్చెక్కు లు దాచిపెట్టుకో.మీ బాబు కాలేజీ చదువుకు encash chesuko bro
@prashanthtechnical
@prashanthtechnical 12 сағат бұрын
Miru case vapas thisukunna kuda Hyderabad cp cv anadha garu assalu vadhalru because allu arjun movie pushpa 2 oka ips officer ni chala worst ga chuoincharu
@bladex-p9c
@bladex-p9c 12 сағат бұрын
Em pikaleru
@AR-cr2yb
@AR-cr2yb 12 сағат бұрын
Vala kante mundu ,nuvvu vadhilela leve
@RajaRamesh-e3y
@RajaRamesh-e3y 12 сағат бұрын
Shirt baga style ga undi ra babu
@ADCGSTAppeals
@ADCGSTAppeals 12 сағат бұрын
OTT best....
@CCI2002
@CCI2002 12 сағат бұрын
Pushpa3 కి get ready.
@CCI2002
@CCI2002 12 сағат бұрын
అల్లు అరవింద్ బాగా సపోర్ట్ ఇస్తాడు👻👻
@neelimaravulkar5462
@neelimaravulkar5462 12 сағат бұрын
good decision frst babu imp
@tekmalsantosh8072
@tekmalsantosh8072 12 сағат бұрын
First benefit show ki kids tho velladam pedda tappu.. Allu badluck
@CCI2002
@CCI2002 12 сағат бұрын
PK sanjeevini testaadu
@krupadevi2675
@krupadevi2675 12 сағат бұрын
America ki teesukellandi
@MURARI-vf4gf
@MURARI-vf4gf 12 сағат бұрын
Evari tappu=MEDIA😂
@acca4950
@acca4950 12 сағат бұрын
Nuv kuda ammudu poyava😅😅😅😅 chi
@mokaravenkataramana8165
@mokaravenkataramana8165 12 сағат бұрын
yentaki ammudupoyavu bayya
@SANTOSHKUMAR-zw1sl
@SANTOSHKUMAR-zw1sl 12 сағат бұрын
Next time, you do not go to any movie first day with first show. Is it necessary? Ultimately u lost ur family.
@gopiadanki
@gopiadanki 12 сағат бұрын
Bhasker garu politicians ni nammakandi vaalu avasaraniki rajakeyalu chestaru Eroju mee topic 10 days taruvata inko topic, vaalu party lu rangu lu easy ga marustaru, Bunny Anna meeku toduga untaru
@g.k.mvasuumathi1431
@g.k.mvasuumathi1431 12 сағат бұрын
My God....how can you defend this actor Even after so much
@venkateshkotagiri9024
@venkateshkotagiri9024 12 сағат бұрын
Yes we believe allu arjun not politicians
@venkateswarasarma8344
@venkateswarasarma8344 12 сағат бұрын
How long will it be ? How much is the KIMS Doctor's looting ? How long will be with you Allu Arjun and Balance Amount ?
@PT_thehappycat
@PT_thehappycat 12 сағат бұрын
Sold out , bikgaya 😅
@srinivasulu9054
@srinivasulu9054 12 сағат бұрын
ఇన్సిడెంట్ అయిన రెండో రోజు నుంచే మీకు సపోర్ట్ గా ఉన్నారు అల్లు అర్జున్ టీం తో సహా వారి తండ్రి గారు, మీ నుంచి జరిగిన మంచి బయటికి రాకుండా ప్రభుత్వం బాగా చేసిందా😂😂
@sriramulaprabhakar2446
@sriramulaprabhakar2446 12 сағат бұрын
ఇది ఇపుడు పబ్లిక్ ఇష్యు నువు వాపస్ thisokygana ఏం కదూ
@ScoobyDoo-ct9nd
@ScoobyDoo-ct9nd 11 сағат бұрын
First of all మీకు బుద్ధిలేదు, ప్రాణంపోయిన పర్వాలేదు కానీ చెత్త సినిమాలు చూడాలి…ఎమీ మనుషులు మీరు….ప్రాణంపోయినా మీకు బుద్ధి రాదు. ప్రభుత్వం ఇటువంటి సినిమాలకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? టికెట్ ఎంతంటేఅంత పెంచుకోవచ్చని? ప్రభుత్వం క్రిమినల్ మూవీలను encourage చెయ్యడం ఎంతవరకు కరెక్ట్? ఈవేదవలు ఫిల్మిండస్ట్రీ కొడుకులు అభిమానులనే మోసం చేస్తున్నారు ఎందుకంటే 5000 పెట్టి అభిమాని సినిమా చూడడం ఏందిరా ఇడియట్స్ ఫ్రీగా చూపించాలి గాని. bastards 300crores రెమ్యునేషన్స్ ఏందిరా అదిఅంతా అభిమానులనుంచి పిండడమేందిరా???
@madhava011dagurthi6
@madhava011dagurthi6 12 сағат бұрын
Dabbu kosam drama ... Kanniru kuda raledu e lutcnkdki... Dabbu vatchey case withdraw
@kamranwasifify
@kamranwasifify 12 сағат бұрын
Yes. alane anipistundi
@Kittufoodvlogs7465
@Kittufoodvlogs7465 12 сағат бұрын
Complaint withdraw thisukovadam enti andi baabu chi yantha thisukunnaru allu family nunchi side gaa miru ela chestary anukoledhu thappu chesadu kabatti nyaayam jarige antha varaku elane undandi
@Seethamma-yy7tc
@Seethamma-yy7tc 12 сағат бұрын
Reventh lekunte neku dabbulu rakundevi thelusuku.
@jyothiraaditya
@jyothiraaditya 12 сағат бұрын
Nijam
@Upavarnamcollections
@Upavarnamcollections 12 сағат бұрын
Ni bonda court lo case unnapdu money isthe bribe kinda neram Anduke ivvaledu arjun.
@rajeshyannam6154
@rajeshyannam6154 12 сағат бұрын
@@Seethamma-yy7tc exactly broooo
@Seethamma-yy7tc
@Seethamma-yy7tc 12 сағат бұрын
@Upavarnamcollections cenima vallaku antha senu ledu.
@rajkumarchinna6000
@rajkumarchinna6000 11 сағат бұрын
Cinema ki ravadam avasarama ante Cinema ni promotions cheyadam Marketing cheyadam attractive cheyadam bundh cheyandi Apudu cinimaki evaru raru Content unte automatic ga vastaru Me cinima ni janallo mind loki ekkindi ravadam avasarama ante ela
@bhudha292
@bhudha292 12 сағат бұрын
A pelodhu sri teja 😢bathiki ledhu kani ani dramallu chestunaru waste fellow s, 😢🙏 punish Allu Arjun, crime person s, two members died instade of stupid movie pushpa child life and death lady we want justice for lady and her family
@srinivaskadiyala9
@srinivaskadiyala9 12 сағат бұрын
Joker
@bennyboy-yj6si
@bennyboy-yj6si 12 сағат бұрын
Aha baane Money gunjuthunav ga free ga, scam na k lu, reppodunna enka evaro theatre lo debbalu kottinchu koni money adugu tharu, erripappa lu, asala evvaru money ivvakarala, Police security mistake Govt support cheyali free education, healthcare tho ante
@SpringVidya
@SpringVidya 11 сағат бұрын
This guy sold the body of this wife and kid, what about her parents????
@FunnyGrapes-vb9ge
@FunnyGrapes-vb9ge 12 сағат бұрын
Dabbu dhennaina maarchesthadi annadhaniki. Perfect example
@taarun8565
@taarun8565 12 сағат бұрын
aa okka roju agi vere reoju movie ki poyuntee e roju mi wife and child machiga bathikey undevaru asal ela ala nirlakshanga vellaru antha janalalo men ke bayam itadifamily tho poi oka prananki nuvu kuda badynive ayyavu
@BalakrishnaBaspu
@BalakrishnaBaspu 12 сағат бұрын
Fewk video nitho chapicthura
@koushyap
@koushyap 12 сағат бұрын
Inka e issue chusi ayin prajalu buddi techukuni sraina samayam lo movies ki గుంపులు gumpulu vundey events vellandi yerri ga velitey sariddukoleni tapoulu jarugutai
@sriramulaprabhakar2446
@sriramulaprabhakar2446 12 сағат бұрын
Chi
@upendrathammineni6642
@upendrathammineni6642 11 сағат бұрын
, why u put your family in risk ? Taking children & womrn to such croed place ? Bad
@kvnkampati8009
@kvnkampati8009 11 сағат бұрын
A bagavanthudi dayavalla me babu kolukovali.and next meru oka private job chestunaru meku 30k monthly salary ani cm garu cheparu alanti meru 4 tickets ki 3k petti konadam modati tappu ithae motham family tho ravadam me rondo tappu epatikina melanti varu marandi heroes bagane vuntaru abhimanulu road na padataru.
@zero-rp6wb
@zero-rp6wb 12 сағат бұрын
Maa revanth anna
@alluruharisingh8886
@alluruharisingh8886 12 сағат бұрын
Cash.mahima