పట్టా భూములను 22 A లో చేర్చి, రైతులను ఇబ్బందులు పెట్టటం కరెక్ట్ కాదుగా. అయితే ఉద్యోగం చేసే వాళ్ళను అధికారులు సస్పెండ్ చేస్తే, ఎందుకు సస్పెండ్ చేసారో ఉద్యోగికి రీజన్ తెలియ చేయాలి. అయితే రైతులు భూములు 22 A లో చేర్చే సమయంలో రైతులకు ఎందుకు తెలియ చేయరు? అయితే ప్రభుత్వాలు అధికారులు రైతులను చిన్న చూపు చూసే మాట నిజమేగా. రైతులను అమాయకులను చేసి, ప్రభుత్వాలు రెవెన్యూ ఆఫీసర్లు దోచుకుంటున్నారు అనేది నిజమేగా.
@PraveenP-ud1zxАй бұрын
Thanks 😊 Thanks 😊sooooooo much gov.
@anandasudarsan208Ай бұрын
Sir దయచేసి ముందర రెవెన్యూ department లో staff fill చేయండి ముందర
@ramaraocheepi7847Ай бұрын
Digitization of this issue important. Similarly wedding out fake ration cards , Adhar , voter cards too need immeadate adressal.
@mallampatirajaАй бұрын
yes, classification change cheyyaali
@THIRUPATHIMCHАй бұрын
సదస్సులు vest బుసర్వే best
@vallururamana93Ай бұрын
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం నారాయణ గజపతి రాజుపుర అగ్రహారం గ్రామానికి చెందిన రైతులు కి ఎమ్మార్వో డిజిటల్ సిగ్నేచర్ మరియు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడంలేదు sir మా గ్రామానికి చెందిన రైతులు ఆన్లైన్లో రైతుల పేర్లు ఉన్న జగనన్న భూ హక్కు భూ రక్ష సర్వే చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు రైతుల పేర్లు ఆన్లైన్లో రైతుల పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు
@cdamodhar2106Ай бұрын
పుట్టపర్తి లొ గతప్రభుత్వ లొ వైసీపీ నాయకుల అండ దండలతో ఉన్నత స్థాయి ఉద్యగులు టీడీపీ నాయకులకు చెందిన సొంత స్థలాలను కొందరు అధికారులు వారి పేరు మీద హద్ధులు రాసుకొని డాక్మెంట్ సృష్టించుకొని దవృజన్నయ్యగా పునాదు హద్దులేసుకుంటే వారి పైన అప్పటి ప్రభుత్వం అధికారులు ఎలాంటి చెర్యలు తీసుకోలేదు, అప్పుడు జరిగిన అన్నయ్యం పై ఇప్పటి ప్రభుత్వం జిల్లాస్థాయి మండల స్థాయి అధికారులకు భూ భాద్దులందరు పదే పదే పిర్యాదు చేసినా పట్టించు కోకుండా ఎలాంటి చెర్యలు తీసుకోకుండా, మీ అర్జీ మేరకు మీ సమస్య పరిస్కారం చేశామంటూ ఊరకనే ఒక ఎండర్స్ పేపర్ ఇచ్చి ఫోటో తీసుకొని పై స్థాయి అధికారులకు సంబంధించిన శాఖ మంత్రులకు పంపు చున్నారు కావున అలాంటి పిర్యాదు లు మరొక సారి పరిశీలించి ఉన్నా వాస్తవాలను భూ భాదితులకు నాయ్యం జరిగేలా రిపోర్ట ఇస్తే వాటిని కోర్టు కు సమర్పించుకొని తొరగా భాదితులకు నాయ్యం జెరిగేలా ఉపాయోగా పడుతుంది కావున భాదితులకు వారి. మదర్ డాక్మెంట్ ల మేరకు ఉన్న రికార్డ్ లను పరిగిన లొ కి తీసుకొని భూ భాదితులకు న్యాయం జరిగేలా చూడాలని కబ్జా దారులపై చెర్యలు తీసుకోవాలని భూ భాదితుల తరుపున రెవిన్యూ మంత్రి వర్యులు ను సంబంధించిన అధికారులను కోరుకుంటూ 🙏
@64Kvlogs29 күн бұрын
1B records ki old passbook lo vunna land measurements match avvatledu. Chala issues l, confusion create chesaru last govt. Present govt solve cheyyaleka pothe, next time TDP govt kastame. Idi raithu runa baram kante pedda issue.
@TchowdaryuppuluriАй бұрын
Meeru cheppedhi actual ga reality lo jaruguthundhi veru. Jananiki e mathram paniki ravadam ledhu. 2 months mundhe icchina complaints ke dikku ledhu, mari ippudu e revenue sadassulu endhuku? Edho chesam, chestham ani meeru me bureaucracy unte, janam oorukoru.
@yamaiahkamnuri2658Ай бұрын
Watching only online but watch FMB and other documents ground bounders no need only paper work
@ashokkumar1778Ай бұрын
Revenue employees are most corrupted, even MRos
@shaikirfan1Ай бұрын
Sir free hold land registrations starts date quickly sir 😊
@kandhirambabuff6009Ай бұрын
I am so bro😢
@sivarammmАй бұрын
we want ai and automation in revenue works....all employees in revenue are corrupted
@KPK425Ай бұрын
No use of revenue conferences I observed
@user-jh7rl2hn5jАй бұрын
మీలాంటి వాళ్ళే తప్పులు చేయడం తిప్పలు మాత్రం రైతు యాజమానికి ఇప్పుడు సరిచేసే వారు డబ్బులు అడుగుతున్నారు గతంలో ఉన్న విధంగా ఉంచండి ఎందుకు రైతుల్ని ఇబ్బందులు పడుతున్నారు మీరు ఇవ్వకండి అంటారు ఇక్కడ షరతులు వర్తించవు అని అంటున్నారు డబ్బు డబ్బు డబ్బు ఏం ఖర్మ రా బాబు
@yetiSrivenkataАй бұрын
Sir free hold lands registration malli thirigi start cheystaru please inform when will start
sir celiing land a.p D -patta issue in 1985 chlana amount pay 824 in 2-2-1985 in a.p regstar office 1996 gift deed in nandyal tahsildar office in land change 22a free hold in a.p government