శ్రీ కుల శేఖర్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏
@kishorkatkam8136Ай бұрын
స్వర్గలోక ప్రాప్తిరస్తు..🙏🙏
@aadithyasangani717Ай бұрын
😢😢😢
@ramonkasturi5486Ай бұрын
కులశేఖర్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.. తేజ కులశేఖర్ ఆర్పీ పట్నాయక్ ఈ ముగ్గురి కాంబినేషన్ రెండు మూడు సంవత్సరాల పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగిందనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు.. కానీ కులశేఖర్ ను నా గురుదేవులు ఆత్రేయ తో పోల్చడమే కొంచెం అతి అనిపించింది.. ఆర్పీ పట్నాయక్ కులశేఖర్ ను ఆత్రేయ గా తనను కేవీ మహదేవన్ (ప్రకటించుకోకున్నా) ఊహించుకుంటే అకస్మాత్తుగా అరటి తొక్క ను తొక్కేసినట్లే... కులశేఖర్ రాసిన పాటలు ఒక పీరియడ్ వరకే పరిమితం.. అతను రాసిన పాటలు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం.. ఇప్పుడు చాలామందికి ఔట్ డేటెడ్ గానే అనిపిస్తాయి.. ఆత్రేయ రాసిన పాటలు దాదాపు యాభై అరవై ఏళ్ల క్రితం నాటివి అయినప్పటికీ ఇప్పటికే కాదు.. ఎప్పటికీ ఎంజాయ్ చేయని ప్రేక్షకుడు గానీ వింటూ తన్మయత్వంలో మునిగిపోని శ్రోత గానీ ఎవరూ ఉండరు అని బల్ల గుద్ది చెప్పాల్సిన అవసరం లేదేమో.. ఒక్కమాటలో చెప్పాలంటే పా(మా)టల రచయితలెవరూ ఆత్రేయాచార్యుల ఎడమకాలి చిటికెన గోటితో కూడా సరి తూగరు గాక తూగరు.. మరణించిన వారి గురించి చెడు మాట్లాడకూడదు అని పెద్దలు చెబుతారు.. కానీ నా గురుదేవుడిని కులశేఖర్ వంటి చిన్న స్థాయి రచయిత లెవెల్ కు తగ్గించడం నాకు బాధ అనిపించి స్పందించక తప్పడం లేదు... మరొకసారి కుల శేఖర్ మరణానికి నా తరపున సంతాపం ప్రకటిస్తూ అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను... -రాంమోహన్ కస్తూరి