వ్రతమనే సాకుతో గోదాదేవి శ్రీ మన్నారాయణుని దివ్య వైభవాన్ని ఆయన పవిత్ర నామ స్మరణ మహిమను చెలికత్తెలకు చక్కగా వర్ణించింది శ్రీ రాముని ధర్మ పరిపాలనలో నెలకు మూడు వానలు కురిసేవని రామాయణం లో చదువుకున్నాము ఏ దేశంలోనైనా ప్రజలు నిరంతరం నారాయణ స్మరణ లో ఉన్నారంటే అక్కడ ధర్మం రాజ్యమేలుతోంది అని అర్ధం నెలకు మూడు వర్షాలు పడాలంటే విజ్ఞులు మూడు షరతులు పెట్టారు మొదటిది దేశాన్ని పాలించే ప్రభువులు ధర్మ పరులై ఉండాలి బ్రాహ్మణులు శుచి పవిత్రమైన ఆచారం భగవదుపాసన కలిగి ఉండాలి ఇది రెండవ నియమం మూడవది స్త్రీ లుపతివ్రతా ధర్మాన్ని పాటించాలి అకాల వర్షాలు పంటలకు తెగుళ్ళు చీడలు పట్టటం వరదలు పంటలు నాశనం చేయటం వంటి ఈతిబాధలు ఉండవు వామనావతారం ఘట్టంలో స్వామి లోకానికి ఒక గొప్ప నీతిని బోధించాడు దాన ధర్మాలు చేయటం లో ఈ ప్రపంచంలో లోనే తనంత వాడు లేడని అహంకరించటం పతన హేతువు తన దివ్య తేజస్సుతో ఎలా బ్రహ్మాండం వ్యాపించి ఉందో ఆ దర్శనాన్ని బలిచక్రవర్తికి ప్రసాదించి ఆయన గర్వాన్ని అణచి సన్మార్గంలో నడిచేలా వినయాన్ని నేర్పాడు రెండవ పాదం బలి శిరస్సు మీద ఉంచి పాతాళానికి అణగ ద్రొక్కాడంటే అర్ధం అదే ఈ కధను సింబాలిక్ గా మాత్రమే అవగాహన చేసుకోవాలి విశిష్టాద్వైత సిధ్ధాంత ప్రతిపాదకు లైన శ్రీ రామానుజాచార్యుల వారు గోదాదేవి రచించిన తిరుప్పావై అధ్యయనంతో ప్రభావితులైనారని పెద్దలు అంటారు ఆయన ప్రతిపాదించిన అకార త్రయ జ్ఞానం గోదాదేవి సాధనా క్రమం గమనించాక ఏర్పడిందని పెద్దల అభిప్రాయం అవే అనన్య శేషిత్వము అనన్య శరణాగతి అనన్య భోగ్యత్వము అనే మూడు సాధనలు విశిష్టాద్వైత సంప్రదాయానికి మూలం జీవుడు తాను పరమాత్మకు సంబంధించిన వాడిననే జ్ఞానం ఆయన తప్ప తనకు వేరే దిక్కు లేదన్న జ్ఞానం ఆయన వైభవం లో తనకు నిజమైన భోగం లభిస్తుంది అనే ఈ మూడే ఆచార్యుల వారు చెప్పిన అకార త్రయ జ్ఞానం
@Govindaseva Жыл бұрын
అత్యద్భుత వ్యాఖ్యానం స్వామీ🙏🙏🙏
@prabhakarsastrysastry1445 Жыл бұрын
@@Govindaseva మీ అభినందనకు కృతజ్ఞతాభి వందనాలు
@prasaddasarp114 Жыл бұрын
పెద్దలు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" హృదయపూర్వక నమస్కారములు 💐🙏
Godhadhevi is beautiful and her Thiruppavai is beautiful. Sathyabhama Devi is beautiful and her pravachanam of Thiruppavai is beautiful too. Hare Krishna, Hare Krishna, Krishna, Krishna Hare, Hare. Jai Sriram!
@mnagendra733511 күн бұрын
Govinda❤govinda😊govinda
@pasamrajesh143 Жыл бұрын
అమ్మ మీకు ఉన్న జ్ఞానం గొప్పది....అదికూడా లేని మలంటివారికి చెబుతున్నారు.గోవిందుని కృప మీమీద ఎల్లప్పుడూ ఉండాలి🙏🙏🙏🇮🇳
@mnagendra733511 күн бұрын
Hare😊krishna.govinda
@VannelaPranitha-f2f12 күн бұрын
ఎంత బాగా పాడారు పాట మనస్సుకి సంతోషం గా ఉన్నది గోవిందా 🙏
@balaeswaramma171912 күн бұрын
జై శ్రీ కృష్ణ యమః
@balaeswaramma171912 күн бұрын
బాపుగారు తల్లి ఎంతబాగా పాడా తల్లి సత్య
@INDIA-Swetha Жыл бұрын
ఎంత అర్ధవంతమైన మంచి పాట పాడారు సోదరి అప్పుడు విన్నాను మళ్ళీ ఇ ప్పుడు ఇ లా పడుకునే ముందు మల్లివింటున్న.... హాయిగా ఉంది...చిన్ని కృష్ణ మమ్ము రక్షించు కృష్ణ...... థాంక్ యూ🙏❤️
@SanathanaDharmam97112 күн бұрын
Hare Krishna Akka🙏🙏🙇
@annapurnainnamuri3629 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ అడియెన్ దాసోహం అమ్మ❤🙌...ధనుర్మాసం ప్రారంభం ఐన రోజు నుంచి మీ ముఖం లో ఏదో తెలియని ఒక కళ కనిపిస్తుంది 😊నాకు అనిపించింది చెప్పాను❤ఈ రోజు ఈ పాశురం ఎన్ని సార్లు విన్నానో చాలా మంచి పాశురం ఇది ...పిల్లల్ని ఆశీర్వదించే పాశురం ఇది స్వామి కి మంగళం చెప్పి స్వామి బాగుండాలని కోరుకునే గొప్ప పాశురం 🙏🙏సత్య భామ రామానుజ దాసి కి కూడా స్వామి వారి మంగళా శాసనాలు ఎల్లప్పుడూ వుండాలి అని కోరుకుంటున్నాను... జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩🙌🙌🙌🌧️🌧️🌧️
మీ ద్వారా స్వామి వారి లీలలు వీనె భాగ్యం కలిగింది🙏🙏🙏🙏🙏
@prasaddasarp114 Жыл бұрын
మా "బృందా...సత్య" తల్లికి మంగళం 🌹🌹🙏
@saralamallela2916 Жыл бұрын
అమ్మా ఆ తల్లి పాశురాల్లో ఇంతగొప్ప భక్తి దాగిఉందమ్మా.ఈ మార్గం చాలా ఉన్నదమ్మా.ఇవి వింటుంటే మనసు హరినామ స్మరణతో నిండుతుంది.పాశురాళ్ల గొప్పతనం ఇన్నాళ్లు తెలియక చాలా కష్టం అనుకుంటున్నా తల్లి.మీకు ధన్యవాదాలు❤❤🙏🙏🙏🌹🌹🌹
@balaeswaramma171912 күн бұрын
సత్య తల్లి నా బంగారు తేల్నవిఅమ్మ
@nagalakshmivelamala2737 Жыл бұрын
❤🎉ఓంగోదాదేవైనమః🙏🙏సత్య భామ గారికి కూడ మంగళం,,మంగళంతల్లి 💝💝
ఇంత బాగా చెప్తూ నేనేం చెప్పగలను అంటావేంటి తల్లి ఇంకా మంచి జీవితం ఉంది ముందు ముందు ఇంకా ఉంది మాకు 67 లో నీకు ఇంత 25 ఏళ్లు నువ్వు పెద్ద పెద్ద ప్రశంసలు అందుకుని ఎన్నో ఎన్నో ప్రవచనాలు చెప్పే ఎంతో ఉపయోగ ఉంది తల్లి నీ వల్ల ప్రపంచానికి
@Govindaseva Жыл бұрын
అంతా మీ అభిమానం❤🙏
@Lathasrininva Жыл бұрын
❤
@kanyakumari5369 Жыл бұрын
Super sister🎉🎉❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@narendharreddyvangala9911 Жыл бұрын
Entha theeyaga padavu thalli 🥰
@kalyanisunkara9079 Жыл бұрын
Chala bagunadi,pata lo literature super maku bhoutika vishalu anugharam vaddu super nee prema matram chalu nijamga next level mee Krishna keertana😊
@Mr.Aadyagaru Жыл бұрын
విష్ణువు ఈ మాసంలో గోదాదేవి పాశురాలు వింటాడు అంటేను నేను కూడా చాలాసార్లు విన్నాను...🤔 ఒక ముక్క అర్ధమైతే ఒట్టు...😂 అర్ధంకాక ఈ తమిళ్ భాషను ఎవడు కనిపెట్టాడురా బాబు అనుకున్నాను...😁 కానీ, మా సత్యభామా వివరంగా చెబుతుంటే ఎంతో హాయిగా తీయ్యగా ఉన్నాయి....💕😃💕.
@ramesh-l1j-l1j Жыл бұрын
తెలుగు పద్యాలు రూపంలో చెప్పండి
@kollipalimunendrababu573 Жыл бұрын
Meku thamilam vachukada adayababu😂😂😂
@Mr.Aadyagaru Жыл бұрын
@@kollipalimunendrababu573నిజంగా రాదు అండి...😂😁😃.
@kollipalimunendrababu573 Жыл бұрын
@@Mr.Aadyagaru nina vanakam anavkada adayababu😀😀
@Mr.Aadyagaru Жыл бұрын
@@kollipalimunendrababu573 ఆ ఒక్క ముక్కే వచ్చు...🤣🤣🤣. సినిమాలు..సీరియల్స్ చూసాను కదా...🤣🤣🤣.
@SitaKumari-jm3ln Жыл бұрын
హరేకృష్ణ
@Govindaseva Жыл бұрын
తిరుప్పావై తెలుగు వివరణ వీడియోస్ playlist లో పెడుతున్నాను, గమనించగలరు❤
@SubbareddyReddybattula Жыл бұрын
నమస్కారం అమ్మా వెంకటరమణ రామానుజదసీ ❤❤❤
@Govindaseva Жыл бұрын
@@SubbareddyReddybattulaఅమ్మా ❤️దాసోహం🙏
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Amma miru chepputhu vunte pade pade vinali anipisthundi thalli mi swara dwani chala bagundhi ❤
@Mounikamaheshrajvika Жыл бұрын
Runa vemochaka angaraka stotram gurimchi chepamdi amma
@kembasaramsujatha26612 күн бұрын
🙏🌹🙏🙋🍫
@nationlover1679 Жыл бұрын
Satya garu meeru cheppedhi vintunte goose burms vastunnayi Govindha Govindha
@@Govindaseva ప్రేమలేఖ లా సంప్రదాయానికి ఆధ్యులు అనమాట...😂💕😃.
@INDIA-Swetha Жыл бұрын
@@Govindaseva సరిగ్గా చెప్పారు 🍫🍫
@anureddy-o1x Жыл бұрын
Akka feeling blessed and pleasant to hear your spiritual speech about my lord Vishnu Murti.
@Mr.Aadyagaru Жыл бұрын
హరే రామ హరే కృష్ణా అంటే పుణ్యం వస్తుందేమో డబ్బులు వస్తాయా...🤔 ఒకవేళ వచ్చినా 60,70 ఏళ్ళు వచ్చేస్తాయి...😁 అందుకే మేము పిండి దీపాలు..తాబేలు బొమ్మలు..పెట్టుకుంటాం...😂🤣😃.
@Billeshanmukha3992 Жыл бұрын
🤭
@nagaratnakumarisure5643 Жыл бұрын
ఎంత చక్కటి ప్రవచనం అమ్మ
@Govindaseva Жыл бұрын
మీ అభిమానం❤️
@Swarupa240 Жыл бұрын
@@Govindaseva Amma meeru paadina paata lirics or link unte pettandi amma.nenu oka saari vinnanu ee song malli yippudu meeru padaaru.chala baagundi.
@amshalasumalatha3222 Жыл бұрын
👌👌🙏🙏🌹🌹
@gradhakrishna1807 Жыл бұрын
Om sri rama
@nagamalleswarrao4479 Жыл бұрын
Adiyen ramanuja dasan🙏
@DevaLakshmi-si3pc Жыл бұрын
❤❤❤intha kante em comments cheyyagalam
@TONDRAPUGOPIKRISHNA Жыл бұрын
🌷🌷🙏🙏
@Mr.Aadyagaru Жыл бұрын
ఆర్ధిక సమస్యలు ఉన్నాయి అనుకునే వాళ్ళకి నేనొక తారక మంత్రం చెబుతాను...😂🤣😃. ధర్మబద్దంగా మీ జీవనం ఉన్నట్లైతే మనిషికి రోజుకి 200₹ కూడా ఖర్చు కాదు ఈ రోజులల్లో కూడా....👍. దానిని బట్టి మీ జీవిత విశ్లేషణ చేసుకోండి....🤔👍😂💪😃.
@battinaranirani3775 Жыл бұрын
Vivarenchande 200 to yelaa
@Mr.Aadyagaru Жыл бұрын
@@battinaranirani3775 ధర్మబద్దం అంటే ఏమిటో మీరు వివరించండి...🤔🤔🤔.
@Mr.Aadyagaru Жыл бұрын
@@battinaranirani3775 ధర్మం బద్దంగా అంటే వివరించండి...🤔
@Mr.Aadyagaru Жыл бұрын
👍
@mangamadhavaram4908 Жыл бұрын
🙏🙏🙏🙏👏
@SubbaLakshmi-un5du Жыл бұрын
🙏🙏🙏👌🌺
@rajinikolla900 Жыл бұрын
👏👏🙏
@lakshmi-763 Жыл бұрын
Amma nakemo krishnaya ku pooja cheyadam istam vibudhi gandham pedha ga petukovalani istam na bartha ku nen andamga undalani istam edaina salaha ivandi❤hare krishna!!
@Govindaseva Жыл бұрын
మీ వారికి నచ్చిన బొట్టు పెట్టుకొని వారికి నచ్చినట్లుగానే ఉండండి, స్వామిని మానసికంగా ఎప్పుడూ స్మరించుకోండి❤️శుభాకాంక్షలు🌹
@perikasumathi9060 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@ChinnaG7 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@sandyarani6633 Жыл бұрын
Satyagaru tiruppavai tarwata vaasthu gurinchi vivarinchagalaru... Vaasthu nijama n patinchala
@sumathibaireddy1363 Жыл бұрын
Sathya garu me entlo pooja lo vunna krushna swami enni inches vunnaru
@harshavardhan2595 Жыл бұрын
🙏🙏🙏
@STRANGER.0921 Жыл бұрын
🙏
@thotavenkatanarayana8483 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rameshdegala9340 Жыл бұрын
Para dharmam kante swadharmam melani Geetalo paramatmudu cheppadu kada. Idi aaharam vishayamlo yela anuvadinchukovalo koncham dayavunchi cheppagalaru.🙏🙏
@Santhumacha Жыл бұрын
Amma nenu modati margashira laxmipooja chesukunanu mathidikodalu delivari aindi E varam poojacheskovacha dayachesi chepandi please
@Govindaseva Жыл бұрын
చేసుకోవచ్చు ❤️
@LavanyaRamarapu Жыл бұрын
Amma namaskarm challa sandahalu mi valla thirutunyi kodal lada kuturu piriad vuta diparadana gudiki valacha na sandaham thirchagalaru please ❤
@Govindaseva Жыл бұрын
స్నానం చేసి వాళ్ళని తాకకుండా పూజ చెయ్యవచ్చు, గుడికి వెళ్ళవచ్చు ❤️
@chirua6876 Жыл бұрын
సత్యభామ గారికి నమస్కారం నేను వైకుంఠ ఏకాదశి ఉపవాసం జాగారం చేయాలి అనుకుంటున్నాను ఏకాదశి తిధి శుక్రవారం నైట్ ఉంది శనివారం నైట్ లేదు నేను ఏ రోజు ఉపవాసం జాగారం చేయాలి ప్లీజ్ రిప్లై
@rameshmathakala89 Жыл бұрын
సూర్యోదయం సమయానికి ఏకాదశి వున్నరోజునే కాబట్టి శనివారం వైకుంఠ ఏకాదశి.ఏకాదశి వ్రతం మూడు రోజులు చేయాలి అంటే దశమి రోజు నుంచి ద్వాదశి వరకు. అంటే ఈ మూడు రోజులు సత్వగుణ సంబంధ ఆహారం మాత్రమే తీసుకోవాలి
@rameshmathakala89 Жыл бұрын
ఏకాదశి రోజు మాత్రం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి.దశమి, ద్వాదశి రోజుల్లో కూడా ఉప్పు కారం పులుపు ఎక్కువగా లేని సత్వ గుణ ఆహారం తీసుకోవాలి.మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనకు గుణం అలవరుతుంది.ప్రతి వ్యక్తిని సద్గుణ సంపన్నులుగా తీర్చిదిద్దడమే ఏకాదశి వ్రత ప్రధాన ఉద్దేశ్యం
@itsmeramsuni9902 Жыл бұрын
మీరెంత చెప్పినా కొంత మంది రక రకాల దీపాలతో పూజ చెయ్యమని చెప్తూనే ఉన్నారు.
@Govindaseva Жыл бұрын
వినేవాళ్ళుంటే చెప్పేవాళ్లకు కొదవేముంది🙏
@Lathasrininva Жыл бұрын
Yes
@janakikandula286 Жыл бұрын
Yes
@karthikeyac2354 Жыл бұрын
ఈమధ్య కాలంలో కొంతమంది హరేరామ హరేరామ రామ రామ హరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. కాదు.. హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేరామ హరేరామ రామ రామ హరే.. అని చెప్తున్నారు... నన్ను మా పిల్లలు ఎది కరెక్ట్ చెప్పంటున్నరు... Plz reply
@kalyanigangisetty744812 күн бұрын
ఇంత విడమరిచి చెప్పారు.
@ShivaMounika-0920 Жыл бұрын
అక్క దేవుడి గదిలో రాగి చెంబులో నీళ్లు పెట్టడం మంచిదేనా అలాగే గడప దగ్గర కూడా రాగి చెంబులు నీళ్లు పెడుతున్నారు అది కూడా నిజమేనా కొంతమంది రోజు వారి పెట్టకూడదు నైవేద్యం పెట్టినప్పుడు మాత్రమే పెట్టాలి... వీటిల్లో ఏది నిజం,... నిత్యం అరటిపండు బెల్లం ఇలా పెడుతుంటాను అప్పుడు పెట్టొచ్చా