రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
@soulguduri4334 Жыл бұрын
Nice
@vennelasetty7713 Жыл бұрын
క్క్ల్L
@vyshnavifashions5291 Жыл бұрын
😊😊🎉🎉🎉
@jyothimekala393011 ай бұрын
Exlent Anna ❤❤
@RajuKopanathi-lo5uk5 ай бұрын
👏
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
Excellent singing Ruchi..........
@t.venkataramanaiah7877Ай бұрын
Praise the LORD
@prashanthimbaprashanthimba4 ай бұрын
Glory to jesus
@juliyammagandham4669 Жыл бұрын
రుచిచూచియేరిగితిని,
@kavithakaringe84453 ай бұрын
Praise the lord brother... గొప్పగా ఆరాధన చేసావు అన్న 🙏🙏🙏🙏🙏🙏
@juliyammagandham4669 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 Babu, కూకట్ పల్లి హైదరాబాద్
@almightyjesus928710 ай бұрын
Super Anna ❤❤
@mailarimallikarjuna15482 ай бұрын
❤❤❤❤❤❤❤
@rebeccapaul1884 Жыл бұрын
Beautiful songs sung melodiously
@user-ar5una19779 ай бұрын
👍🏻👍🏻👍🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@user-ar5una1977 Жыл бұрын
🙏🏻🙏🏻👍🏻👍🏻👏👏🙇♀️🙇♀️👌👌
@sasikalavannur208 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@jyothimekala39309 ай бұрын
Praise The Lord Anna Ester Speshal Amiti Anna ❤❤❤
@jyothimekala393011 ай бұрын
Praise The Lord Anna ❤Very Niice
@donkalina53322 жыл бұрын
Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻 ruchi choose yarigithini yehova ani tq...u lord tq...u jesus 👏👏👏 iam blessed 🙌🙌🙌🙌
@niranjanpathukula8597 Жыл бұрын
Wow asher Andrew Wave reema adith(edith). Noone
@padamatimoses42742 жыл бұрын
Super song brother Bhaga padaru
@kruparao22439 ай бұрын
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా (2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో (2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి
@rajyalakshmichaganti25764 ай бұрын
Praisethelordbrother, please pray for. Narendra chowdary I hospital suffering with. Breathing problem godheal him, and lift frombedamen
@jyothimekala39306 ай бұрын
Praise The Love Anna ❤❤❤
@georgepaul89842 жыл бұрын
What a Beautyful song brother 🙏🙏
@nagalakshmiarepalli89232 жыл бұрын
Praise the lord dr.asher brother naku ee song anta chala istam thanks for uploading this song. Thank you so much for all return messages
@chandutimu Жыл бұрын
what a singing ❤ praise the lord for Ashi anna's magnificent talent
@priyadarshinikavoori1974 Жыл бұрын
Excellent melodious singing with reverence. Wonderful soothing orchestra. CONGRATS to entire team. Specially brother Asher. Glory to GOD 👌✝️🙏
@aromatic_flower2 жыл бұрын
praise the lord Devunike mahima kalugunu gaakaa
@ranjithnaini45002 жыл бұрын
Nice lyrics brother vandhanalu
@estherjoseph27152 жыл бұрын
Praise the LORD bro. 🙏Old song of zion lo one of my favourite and meaningful song tnq bro.🙏
@mathewmailbox2 жыл бұрын
Hearing on repeat mode! So blessed to hear this song after many years. Great worship! The Keyboard player is exceptionally talented. God bless you all !!
@abigailsoma23102 жыл бұрын
Dear Asher praise the lord 🌹 mekoraku prayer chesthunna 👏
@juliyammagandham4669 Жыл бұрын
నాకు ఇ స్టా మై నది, పాట,బాబు
@jyothimekala39309 ай бұрын
Anna Manchi Singer Anna Mana Bharatha Desamlo Ninu Bevudu Bhaga Vadukovali Nee Name Amiti Anna Prayer Chestanu❤❤❤❤❤
@SNavaneetha-ii5dn7 ай бұрын
Asher andrew brother
@ArunKumar-bt6yu2 ай бұрын
Sir sound was coming double
@JesusArmy9522 жыл бұрын
Sing the song 'రుచి చూచి ఎరిగితిని' with me: christiansongbook.org/index.php?lang=telugu&title=రుచి%20చూచి%20ఎరిగితిని&song=069904B9B439262363B2D44406E1276C&id=34158