రాజన్న మీరు పడిన కష్టానికి దేవుడు కృప అనుగ్రహించి పిల్లలకు చక్కని తలాంతులు ఇచ్చారు ఆయనకే మహిమ ఘనత కలుగును గాక ఆమేన్
@DevaGospelMusicalMinistry11 ай бұрын
Amen praise the Lord brother
@anandvijayakumar658610 ай бұрын
Praise the Lord .Good singing by baby,Good music by her father.
@karunakumari97510 ай бұрын
దేవునికి స్తోత్రము ఎంత చక్కగా పాడావు రా తల్లి దేవుడు నిన్ను దీవించును గాక
@jayalakshmichangala396810 ай бұрын
❤❤❤
@vkanna18710 ай бұрын
🎉🎉🎉🎉
@srcreation56568 ай бұрын
ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు దేవుని ప్రేమ నేర్పి ఆయనలో పెంచితే తప్పక దీవెనలు పొందుకొందురు🎉 తల్లి చాలా చక్కగా పాడావు అమ్మ బాబు కూడా చక్కగా ఫ్లే చేసాడు బిడ్లలకు తోడుగా ఉన్న తండ్రిగారికి నిండు వందనాలు
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Glory to god tnq somuch anna 🙏
@SolomonrajuBudala13 күн бұрын
ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మును పరిపూర్ణముగా దీవించును గాక... ఆమేన్
@DevaGospelMusicalMinistry9 күн бұрын
Amen tnq somuch anna🙏
@satyaganta353910 ай бұрын
ఈ పాట వింటుంటే మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ ఎక్కువగా ఈ పాటే పాడుతూఉండేది. ఇది హెబ్రోను పాట. ఏదిఏమైనా చక్కటి గొంతు, మంచి టైమింగ్.
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Praise the Lord Anna
@bvkumar31743 күн бұрын
పాట చాలా బాగా పాడినారు సిస్టర్ దేవుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం. వాయిస్ ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నాను ఆమెన్ 🙏
@tejesh18910 ай бұрын
వింటున్న నాకే ఇంత ఆనందం కలిగింది అంటే... ఈ పాట లో మహిమ పరచబడుతున్న దేవుడు ఇంకెంత అందిస్తున్నారో... చిన్నారులకు ఆశీస్సులు.. దేవునికి మహిమ..
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen tnq somuch anna praise the Lord
@chettisilvan22534 ай бұрын
ఎంతో చక్కగా పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియమైన చెల్లికి ప్రత్యేక వందనాలు
@DevaGospelMusicalMinistry4 ай бұрын
Praise God tnq somuch praise the lordanna 🙏
@mathewpothenvarghese69894 ай бұрын
Very good, May A God Jesus christ bless all. From Kerala
@DevaGospelMusicalMinistry3 ай бұрын
Amen amen amen Tnq somuch anna praise lord 🙏🙏🙏
@dr.d.ratnakumar46632 ай бұрын
ఆత్మీయ కుటుంభం అంటే ఇదే❤❤❤❤❤❤
@DevaGospelMusicalMinistry2 ай бұрын
Tnq lord praise lord anna 🙏
@JohnSukumarYeddula13 күн бұрын
God bless you తల్లి & చిన్నా.
@DevaGospelMusicalMinistry9 күн бұрын
Amen tnq somuch anna 🙏
@gollaabhishekam97764 ай бұрын
Excellent voice Amma. May God bless you abundantly. Glory to God only Abhishekam
@DevaGospelMusicalMinistry4 ай бұрын
Amen tnq somuch praise the lord anna
@jobbandela79988 ай бұрын
ఒకసారి మీ కుటుంబం సాక్ష్యం వినాలని ఉంది
@DevaGospelMusicalMinistry7 ай бұрын
We will try praise God
@sivaramakrishna93711 ай бұрын
అమ్మ హృదయపూర్వకంగా💐 అభినందిస్తున్నాను పొగిడే మనిషిని బట్టి కాదు నిన్ను మెచ్చుకోవాల్సింది దేవుడే ఇట్టి కృపనిచ్చింది దేవుడే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్టి కృపను నిర్లక్ష్యం చేయకు💐 ప్రభువు కొరకు ప్రభువు లో వాడబడు పరిశుద్ధుడైన దేవుని పేరిట వందనాలు
@DevaGospelMusicalMinistry11 ай бұрын
Anna vandhanaalu tnq somuch anna
@RajaSekhar-by8vh10 ай бұрын
ఇలాంటి గృహాలు దేవునికి ఇష్టం ❤
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Glory to god praise the Lord
@yacobchitikela174010 ай бұрын
తేనియ లొలుకు తీయ్యని మధురమైన గాత్రం శ్రవణానందంగావున్నది తల్లీ నీవు లోక రక్షకుడు యేసు క్రీస్తును స్తుతించి పాడుతుంటే నీకు దేవుని దీవెనలు సమృద్ధిగా కలుగును గాక ఆమెన్ 5:23
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen thank you so much praise the lord 🙏
@rajkumaryadagalla10 ай бұрын
Praise the Lord 🙏 దేవుడు మీకు అనుగ్రహించిన తలాంతులను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. దేవుని సేవలో బలంగా మీరు వాడబడాలని, అనేకులకు ఒక మాదిరిగా నిలవాలని మహోన్నతుడగు దేవునికి ప్రార్థిస్తున్నాను... మిమ్మల్ని దేవుని సేవకు ప్రోత్సహించిన అన్నకు నా వందనాలు. May GOD Bless You and be with you children....
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen amen amen tnq somuch anna praise lord 🙏
@sharonfortruth72978 ай бұрын
నిజంగా చాలా రుచిగా పాడావు తల్లీ.... God bless you ❤🎉❤🎉❤
@kirankumar02049 ай бұрын
పాప చక్కగా పడుతుంది,దేవుడు ఇంకా బలపరుచును గాక
@DevaGospelMusicalMinistry9 ай бұрын
Praise God tnq somuch anna praise lord 🙏
@P.HANOKU468467 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@DevaGospelMusicalMinistry7 ай бұрын
Amen amen amen
@sudharani44608 ай бұрын
Devudu ennukunna maro aanimuthyam ee chittithalli, May god bless the children, glory to God 🙏🙏🙏
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Amen amen amen amen tnq somuch sister praise lord 🙏🙏🙏
@joshuadas_zpf Жыл бұрын
ఎంతో అద్భుతమైన పాట...ఎంతో ఆత్మీయముగా పాడావు తల్లి...ఇలాంటి పాటలు..అరుదుగా వచ్చిన..విన్నప్పుడల్లా.. ఎంతో ఆనందం.. ఎంతో నెమ్మది..కలుగుతుంది.. ఇంకా దేవుడు..మీ కుటుంబ ని దేవుని మహిమార్డమై వాడబడాలని..మా ప్రార్ధన...❤
@DevaGospelMusicalMinistry Жыл бұрын
ఆమెన్ థాంక్యూ సో మచ్ అన్న
@nirmalajyothi710 ай бұрын
Papa sangeetam nerchukundha Andi
@DevaGospelMusicalMinistry10 ай бұрын
@@nirmalajyothi7 ledhandi
@vijaychigurupalli422310 ай бұрын
Superb❤
@ludiyadevathala163010 ай бұрын
నేర్పించండి
@Navneetharts8 ай бұрын
దేవుడు మీకు ఆరు చేతులు ఇచ్చారు బ్రదర్ ఆ దేవునిని స్తుతించడానికి...god bless you
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Amen tnq somuch Anna
@P.HANOKU468467 ай бұрын
చెల్లెమ్మ వందనాలు ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@DevaGospelMusicalMinistry7 ай бұрын
Amen tnq somuch Anna praise the Lord
@timothyjai9 ай бұрын
Man!! My dad used to sing this song very often when he was alive. Such a beautiful song and beautifully sung! Praise God!
@DevaGospelMusicalMinistry9 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏
@beulahbinkam Жыл бұрын
చాలా అద్భుతంగా దేవుడిని స్తుతిస్తున్నారు దేవునిలో ఇలాగే ఎదగాలని ఎంతో పరిచర్య చేయాలని బహుగా వాడుకోబడాలని ప్రార్థన చేయు చున్నాము ఆమెన్.
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Amen tnq somuch sister praise the lord 🙏
@hanumantharaomuthuam1096 Жыл бұрын
ప్రైస్ లార్డ్ చెల్లెమ్మ పాట బాగా పాడావు ఈ పాట నేను కూడా నేర్చుకోవాలని ఉంది ఈ పాట ఫుల్ గా పెట్టవా చెల్లెమ్మ
@DevaGospelMusicalMinistry Жыл бұрын
వందనాలన్న నేను రాజుని పాపా రెండు చరణాలే నేర్చుకుంది అన్న అందుకే రెండు చరణాలు మాత్రమే పెట్టగలిగాము వందనాలన్న 🙏
@charlessunderraj57039 ай бұрын
ఈ పాటను ఎప్పుడు ఇంత శ్రావ్యంగ వినలేదు.God bless you thalli
@DevaGospelMusicalMinistry9 ай бұрын
Glory to God Amen tnq somuch anna praise lord 🙏🙏🙏
@relaxnow99723 ай бұрын
To understand songs praising Jesus, you do not have to know any language....The message is clear when you sing from your heart praising HIM...Stay blessed as a family as you continue to sing for HIS GLORY....With lots of love from a humble believer from Tamil Nadu...
@DevaGospelMusicalMinistry3 ай бұрын
Glory to God tnq somuch sir praise the lord 🙏
@VaraPrasad-qn1eg10 ай бұрын
హలో తల్లి చాలా బాగా పాడావ్ దేవుడు ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవుని స్తుతిస్తు ఇంకా నీ స్వరాన్ని దేవుడు బలపరిచి దేవుని సేవలో వడబడలని ప్రార్థిస్తూ...
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen thank you so much praise the lord 🙏
@ponnaswamysriharikota91294 ай бұрын
బ్రదర్ వందనాలు! మిమ్ముల్ని చూస్తుంటే, మీ పాటలు వింటుంటే ఎంతో సంతోషంగాఉంది ముఖ్యంగా పాప పాడే విధానం ఎంతో అఫిషియల్ గా ఉంది.కానీ దయచేసి నన్ను క్షమించాలి! మీరు కొంచెం సంతోషం కన పరిస్తే , నిండుగా ఉంటుందని నా అభిప్రాయం.
@DevaGospelMusicalMinistry4 ай бұрын
Hahahaha 😂 anna alane tnq somuch
@PBH-wi5yt10 ай бұрын
🎵🎵🎵👑👑👑🤝🤝🤝,,, దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమెన్
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen tnq somuch bro praise lord
@kannababu406410 ай бұрын
Praise the lord ,may God bless you దేవుడు మీ కుటుంబానికి ఇచ్చిన సంగీత పరిజ్ఞానం పాపకు ఇచ్చిన కంఠస్వరం ను బట్టి దేవునికి మహిమ🎉
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen amen amen tnq somuch anna praise the Lord
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen amen amen tnq somuch anna praise the Lord
@ANkumar0110 ай бұрын
చాలా చాలా బాగుంది తల్లి నీ స్వరం ఈ స్వరాన్ని దేవునికొరకే ఉపయోగించమ్మా దేవునికే మహిమ . మీ కుటుంబం మొత్తం కలిపి ఒక శింగింగ్ యూనిట్ ల వుంది దేవునికే మహిమ . దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక , ఆమెన్ .
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen tnq somuch sir praise the Lord
@KANTHIKALA10 ай бұрын
Nice performance thalli✨ God bless you more... What a singing sense..what a voice flavour it is❤❤My heartly blessings to you and ur family🌷🌷
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen Thank you so much sister for encouraging me 🙏 glory to God praise the lord 🙏🙏 and I like your songs also sister 🙏❤️
@KANTHIKALA10 ай бұрын
@@DevaGospelMusicalMinistry oh.. Glad to hear that✨sing a song.. 👍🏻🤝godbless u more in future
@CHALANTIDAVIDRAJU-eq2ey11 ай бұрын
బంగారు తల్లీ చక్కగా పాడావురా,దేవునికి స్తుతులు చెల్లిందాము హల్లెలూయ ఆమెన్.గాడ్ బ్లస్ యు ప్లీజ్
@DevaGospelMusicalMinistry11 ай бұрын
Amen praise god amen
@bayyevaraprasad854710 ай бұрын
ఎన్ని సంవత్సరాలు అయిందో అద్భుతంగా పాడారు సిస్టర్ పాడ్స్ గిటార్ సూపర్ ప్లేయింగ్ దేవునికి మహిమ దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకొనును గాక ఆమెన్
@DevaGospelMusicalMinistry10 ай бұрын
ఆమెన్ tnq somuch anna praise lord 🙏
@lakshminarayanajonnalagadd957610 ай бұрын
We are worshipping matchless and highly esteemed GOD.If anybody taste the fragrance of our omnipotent God no one can go away from him.praise the lord.
@DevaGospelMusicalMinistry10 ай бұрын
God Grace thank you lord 🙌 praise the lord 🙏🙏🙏
@vijayanandbondala2443Ай бұрын
Praise the Lord, wonderful singing may God bless you all.
@DevaGospelMusicalMinistryАй бұрын
Amen tnq somuch sir praise the lord 🙏
@philipreborn35510 ай бұрын
ప్రభువు ఆత్మ నీకు తోడై యుండును గాక.
@rameshbabu816310 ай бұрын
నేనును నా యింటి వారును యోహోవాను సేవించెదము... అనే వాక్యము .. మీ కుటుంబానికి సరిపోయిన వాక్యము. దేవుడు మీ పిల్లలను ప్రభు సేవ లో బహుగా వాడుకొనును గాక! ఆమేణ్......పాప వాయిస్ అద్భుతం....బాబు రిథమ్ సుపర్
@DevaGospelMusicalMinistry10 ай бұрын
By God gres anna tnq somuch praise lord 🙏
@sampathkumar-bw2bj3 ай бұрын
Brother you fulfilled so many parents desire to worship together.Sister have very multiple talents.
@DevaGospelMusicalMinistry3 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏
@dr.t.mamatapradeep72488 ай бұрын
Super singing... God bless you brother and ur kids are truely talented...may God use them for His glory
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Tnq lord tnq somuch anna
@RakeshBabuProfile26 күн бұрын
God bless you ❤🎉
@DevaGospelMusicalMinistry21 күн бұрын
Amen 🙏🙏🙏
@vishu106610 ай бұрын
మాంచి music 🎶 మంచి వాయిస్ చలా అద్భుతంగా పాడారు అమ్మ supar 🎉❤
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏
@swarnalatha230510 ай бұрын
Concentration antha music meedanena
@kaatamaraaju732310 ай бұрын
చాలా బాగా పాడావు తల్లీ.దేవుడు నీకు గొప్ప స్వరం ఇచ్చాడు.ఎక్కడా ఒక్క అపశృతి లేకుండా చాలా శృతి శుద్ధంగా చెవులకింపుగా ప్రభువును ఆరాధించావు.నీకు సంగీతం లో మంచి భవిష్యత్తు ఉంది.కృషిచేయి.తప్పకుండా గొప్ప గాయని అవుతావు.కేవలం క్రైస్తవ గీతాలకే కాకుండా, దేవుడు అనుగ్రహించిన వరాన్ని లోకమంతా వినేట్లు వివిధ రంంగాలకు నువు విస్తరించాలని మనసా నిన్ను ఆశీర్వదిస్తున్నాను.
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Praise the lord uncle 🙏 Glory to God tnq somuch Naa valana emi లేదు uncle కేవలం దేవుని కృప వలనే నేను ఇలా పాడుతున్నను. కావున నా జావితాంతం ప్రభువైన యేసు క్రీస్తును మాత్రమే ఆరాధించాలని ఆశిస్తున్నాను.thank you 🙏 praise the lord
@sonsofjesuschristministries9 ай бұрын
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
@prathibhayennama8 ай бұрын
Po 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 . .
@bathulayesumani6218 ай бұрын
God bless you Talli 🎉🎉🎉🎉❤❤❤❤
@shekinahfellowshipmunugano43375 ай бұрын
Very good Singing & Playing... God bless.🎉🎉🎉
@DevaGospelMusicalMinistry5 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@mraju494410 ай бұрын
వాయిస్ చాలా బాగుంది అమ్మ. దేవుడు నిన్ను దీవించును గాక..🎉
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen tnq somuch anna praise the Lord
@Citizenof-world4 ай бұрын
Proud father you must be, Raju garu. I wish your kids go places & be used for God's glory. God bless.
@DevaGospelMusicalMinistry4 ай бұрын
Amen amen amen tnq somuch praise lord 🙏🙏🙏
@dwarakadande21253 ай бұрын
Praise the Lord🙏
@DevaGospelMusicalMinistry3 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@nanivanukuri10 ай бұрын
I am a keyboardist.we can easily find the mistakes of singers but your daughter is the Good.Glory to God alone
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Glory to God tnq somuch bro praise the lord 🙏
@Happyy008 ай бұрын
Praise the Lord brother...mi account ki pettina discription chusthe edposthundhi annayya 🥺Coz ma villages vaipu anni palleturlu daddy sevakulu ennoo gramaallo assalu suvarthe lekunda unnayi 🥺 Devudu ma chuttu unna gramaalapai aayana kanu drusti unchadu ani nammuthunnanu 🥺
@RightTheologyForum7 ай бұрын
Hallelujah! God bless. May God be glorified through your singing, music and more importantly through our lives.
@DevaGospelMusicalMinistry7 ай бұрын
Glory to god tnq somuch praise the lord
@bujjithota558210 ай бұрын
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక 🌹🌹🌹🇮🇱❤❤
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen tnq somuch sister praise the lord 🙏
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen amen praise the lord 🙏
@munigalasowrajam86114 ай бұрын
God bless you nanna keep it up 🥰
@DevaGospelMusicalMinistry4 ай бұрын
Amen tnq somuch praise lord 🙏
@SundardesDes10 ай бұрын
దేవునికి స్తోత్రం 👏🏻🙏🏻 చెల్లీ మధురమైనస్వరం దేవుడు మీకు ఇచ్చారు నాకు తెలిసి మీ స్వరంనికి మ్యూజిక్ అవసరం లేదు చెల్లీ 🙏🏻
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Glory to god praise the Lord anna
@AbhiKeerthi-jb8lv3 ай бұрын
Amma miryamu vale dhyryamuga munduku sagu 🎉 God bless you
@DevaGospelMusicalMinistry3 ай бұрын
Amen amen praise the lord 🙏🙏🙏
@henanalini13579 ай бұрын
May God bless you abundantly my daughter🎉
@DevaGospelMusicalMinistry9 ай бұрын
Amen tnq somuch sister praise the lord 🙏
@anuraaggonuАй бұрын
Golden voice mma.God bless you
@DevaGospelMusicalMinistryАй бұрын
Praise God tnq anna 🙏
@mabeldavid796510 ай бұрын
Beautiful singing, melodious voice. God bless you dear daughter 🙏
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Glory to God tnq somuch anna 🙏
@solomonkampati69954 ай бұрын
Good voice raa thalli God bless you
@DevaGospelMusicalMinistry4 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@SilvesterKocherla10 ай бұрын
Her voice is the backbone of the song; everything keeps adding to it, and the way she's playing the guitar is in sync with the playing. Really wonderful. The drummer has done an excellent job, too. Love to see a family serving the Lord with all their heart and soul. May the Lord Bless the family and use them more for His Kingdom.
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen amen amen tnq somuch bro praise the Lord
@WHIPLASHHforU4 ай бұрын
Wonderful sound...God bless u.
@DevaGospelMusicalMinistry4 ай бұрын
Amen tnq anna
@kondasatyaveni80749 ай бұрын
So happy for u sister i couldn't find a girl like who doesn't focus on the appearance but the focus on GOD and praising HIM
@DevaGospelMusicalMinistry9 ай бұрын
Glory to God tnq somuch sister praise lord 🙏
@BushapagasukumariSwetha-pc4si7 ай бұрын
అమ్మాయి వాయిస్ చాలా❤👌 God bless you Amma
@DevaGospelMusicalMinistry7 ай бұрын
Amen amen tnq somuch sister
@pullannaprembunga314510 ай бұрын
Very melodious voice Modern music Amazing qualities of God The song is marvelous
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Glory to bod and tnq somuch sir praise the Lord
@Gabriel-vj7ku29 күн бұрын
May our Lord Jesus Christ bless you and your family. We pray that God will use you all mightily and set your feet on a rock and establish your steps. Keep worshipping.
@DevaGospelMusicalMinistry28 күн бұрын
Amen tnq somuch praise the lord sir
@karunakarraoalluri122310 ай бұрын
Voice super, amazing, ఇంకా పాటలు చేయండి
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Ok anna tnq somuch praise the lord 🙏
@YaggadaSuresh-o2x4 ай бұрын
God bless you sister God bless you brother's Good music Good singing God bless you your families
@DevaGospelMusicalMinistry4 ай бұрын
Amen amen amen 🙏🙏🙏
@mathewmailbox11 ай бұрын
Wonderfully sung, May God bless you all....My request is you please record this song with more instruments in a professional studio...it will be even better. This is my favourite song and you sang it well with devotion.
@DevaGospelMusicalMinistry11 ай бұрын
Praise god tnq somuch sir
@koteswararaokodali92567 ай бұрын
Excellent Performance singing and All 🌷🌷🌷🎉🎉🎉🌸🌸🌸🙏🙏🙏
@DevaGospelMusicalMinistry7 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏
@Jasminstephen8 ай бұрын
One of my all time fav songs..God bless you for making this available for this generation 🙏
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Glory to God tnq somuch praise the 🙏🙏🙏
@yaramsowmyasharon73087 ай бұрын
All glory to God....... Your voice is gifted by God........ Deva Priya..... Continue in this way and praise God with your amezing voice..... God bless you and your team
Oh my goodness Wonderful praise n worship Excellent guitar playing skills
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏🙏🙏
@neelraju954810 ай бұрын
సమస్త మహిమ దేవునికే కలుగును గాక..
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen amen amen praise the Lord anna
@vinoliadasari786810 ай бұрын
Wonderful singing. Praise to be our LORD JESUS.
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen tnq somuch praise the Lord
@hosannajayakumar711010 ай бұрын
PRAISE JESUS 🙌🕊️ JESUS CHRIST LOVES YOUR FAMILY AMEN 👑🙏 Andi 🙏💞✝️🙏
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen amen praise the lord andi tnq somuch 🙏
@mailarimallikarjuna15488 ай бұрын
Praise the Lord సిస్టర్ వందనాలు 🙏🙏🙏🙏👌👌👌👌👌
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Praise the Lord anna
@PravinKumarAmbatipudi10 ай бұрын
Signs of God's Chosen Race, raising praises to the Lord. May God continue to pour His Spirit to reach many with such godly songs.
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Praise god tnq somuch sir praise the Lord
@PrakashGantela7 ай бұрын
చాలా బాగా పడుతున్నావు తల్లీ. May God bless you abundantly 😇 and make you a blessing to a great many for the glory of His name😇
@DevaGospelMusicalMinistry7 ай бұрын
Thank you so much Glory to God praise the lord
@ashokmedidi235610 ай бұрын
God bless you చెల్లి. దేవుడు ఇంకా బహుగా నిన్ను వాడుకొనును గాక..❤ ఆమెన్ 🙏🙏🙏🙏
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Aame Amen amen praise the lord anna 🙏
@mattas99910 ай бұрын
Blessed children of Lord Jesus Christ of Nazareth 🎉🎉✝️🌹🌹🌹
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Amen tnq somuch bro praise the lord 🙏
@RajaRR79 ай бұрын
Lovely worship our God🎉🎉🎉🎉🎉
@DevaGospelMusicalMinistry9 ай бұрын
Glory to God tnq somuch sister praise the 🙏
@joelbabu465 Жыл бұрын
Tears are rolling praise God thalli GBU
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Amen tnq somuch praise the lord 🙏🙏🙏
@Eshureddy0007 ай бұрын
Chala bagundii ❤❤ nenu kuda songs paduta naku kuda elanti goppa swaram devudu evali ani korukuntunaa praise god
@DevaGospelMusicalMinistry7 ай бұрын
Amen thank you praise the lord
@EMMANUELRAJBOJJAGS11 ай бұрын
Praise The Lord 🎉.. Wow amazing singing.. God Bless You ra..
@DevaGospelMusicalMinistry11 ай бұрын
Amen tnq somuch praise the Lord
@estheraravindam18829 ай бұрын
Amma,God has given you a wonderful voice. Praise the Lord
@DevaGospelMusicalMinistry9 ай бұрын
Glory to God tnq somuch praise the lord 🙏🙏🙏
@johnsondorapalli645711 ай бұрын
Glory to god.supurb
@DevaGospelMusicalMinistry11 ай бұрын
Amen tnq somuch
@saladis82028 ай бұрын
God has given excellent voice to you to glorify his name. As a Hawaiian guitarist, I impressed very much and you must be appreciated. May God Jesus bless you abundantly
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Amen amen amen thank you so much
@jerusalemprayerhouse-ganna411811 ай бұрын
బ్యూటిఫుల్ వాయిస్
@DevaGospelMusicalMinistry11 ай бұрын
Praise god tnq somuch anna
@satyavani350210 ай бұрын
వాయిస్ అద్భుతంగా ఉంది దేవుని నామానికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యు చెల్లి 🎉🎉🎉
@DevaGospelMusicalMinistry10 ай бұрын
Glory to God tnq somuch sister
@praneethkumar675211 ай бұрын
Beautiful singing nd awesome strumming. God bless u all🙏🙏🙏
@DevaGospelMusicalMinistry10 ай бұрын
ప్రైస్ గొడ్ థాంక్యూ సో మచ్ ప్రైస్ ది లార్డ్
@Dancer16497 ай бұрын
What a voice sister super ga paadaaru❤
@DevaGospelMusicalMinistry6 ай бұрын
Praise God 🙏🙏🙏🙏🙏🙏
@udaybhaskardanny3975 Жыл бұрын
Super uncle praise the lord 🙏🎉
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Thank you so much praise the lord 🙏
@Revchsanthilakshmi3 ай бұрын
Dear Daughter God bless you abundantly amen
@DevaGospelMusicalMinistry3 ай бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@Bible-f9p10 ай бұрын
Super 🎉❤❤❤❤❤❤❤ga padinav thalli God bless you ma....