O come, let us worship and bow down: let us kneel before the Lord our maker. Psalm 95:6
Пікірлер: 9
@yakobg62572 жыл бұрын
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి||
@VaraBoska7 ай бұрын
Praise the lord brother garu
@lilykumar75453 жыл бұрын
I love to attend this workship service mainly for the songs, I enjoy, reminds me of Convocation, only few people but like many singing. Praise God
@lebanonprayerhouseeluru49913 жыл бұрын
Praise the lord uncle 🙏🙏🙏🙏🙏🙏
@HeavenlyHarmonies12 жыл бұрын
Kanna, first time seeing you playing tabla..👍👌👌Shimmi Anna as usual No 1
@uabraham13383 жыл бұрын
Nice tabla playing anna
@newjersulaem24hrs2 жыл бұрын
Tambourine resound vastundi anna
@gundeysolomon92653 жыл бұрын
Devadanamuncletabla
@gundeysolomon92653 жыл бұрын
All. India. Holy. Convocation.. Yes up Adam. Annabirthblind Legharmoniam. Melodioswaasplayed