నా MBBS మొత్తం అమలాపురంలో పొట్టిక్కలు,వాయు కుడుములు, చిల్లు గారెలు,దిబ్బ రొట్టెలు తోనే గడిచింది... పొటిక్కలు- ఇంగువ పొంగించిన దబ్బ ఆవకాయ భలే రుచి అండి
@SpiceFoodKitchen3 жыл бұрын
అవునండీ.. వీటిని దబ్బకాయ పచ్చడితో సర్వ్ చేస్తారు! మా కాలనీలో పనస చెట్లు ఉన్నాయి కానీ.. నేను వీడియోలో చెప్పినట్లు దబ్బకాయలు నాకు దొరకలేదు.. అందుకే అల్లం చట్నీ తో సర్వ్ చేశాను!😊 ఈ పొట్టిక్కలతో మీకున్న అనుబంధాన్ని షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
@shanthis63813 жыл бұрын
@@SpiceFoodKitchen -+-
@kusumbanthia64783 жыл бұрын
पगप्पG
@hananchamaliyatv98183 жыл бұрын
الله يحفظك من كل شر دخول قناة حنان الشماليةتف الله يحفظك
చూడగానే తినాలనిపిస్తుంది ఎప్పుడు తింటానొ ఏమో ఎప్పుడు చూస్తా ఉంటాను u tub lo
@SpiceFoodKitchen3 жыл бұрын
కామెంట్ భలే సరదాగా రాసారండి..😄 చూడగానే తినాలి అనిపించినపుడు.. ఒకసారి ట్రై చేసి చూడండి! ఆ ఫీలింగ్ పోయి.. హాయిగా ఉంటుంది😊
@nallagatlaveeresh3 жыл бұрын
నాకైతే చూడగానే రుచి చూడాలనిపించింది చాలా బాగుంది tq అక్క,స్నాక్ రిసిపి చూపించండి అక్క
@SpiceFoodKitchen3 жыл бұрын
Ok dear.. చేస్తాను 👍 Thank u so much 😊
@khadirahmad9643 жыл бұрын
You are doing good job thankyou for sharing this type of healthy recipe I will definitely try it
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 🙏 Try it & share ur feedback if possible 😊
@suklasharma31613 жыл бұрын
Surprised,, jackfruit ke leaf me idle,, jast awesome.
@SpiceFoodKitchen3 жыл бұрын
Thanks alot for ur compliment ☺️🙏
@arelliruthwika11533 жыл бұрын
Wow Super andi Chala baga chesaru
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 😊🙏
@srk66413 жыл бұрын
ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అద్భుతమైన అల్పాహారం, తయారీ విధానం మీరు చూపించాకా వీక్షకులకు అవుతుంది సులభమైన మార్గం.
@SpiceFoodKitchen3 жыл бұрын
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏
@Sunil-qk3ft3 жыл бұрын
అక్క 🌹🌹🌹 వంటలలో క్వీన్ , హస్తకళలో క్వీన్ , మాటతీరులో క్వీన్ , స్వరంలో క్వీన్ , వినయంలో క్వీన్ , విధ్యలో క్వీన్ , .............................🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతవరకూ మేము మీ వినూత్న , అద్భుత వంటలు చూసాము . ఈ రోజు మీలో ఓ గొప్ప హస్తకళా నైపుణ్యాన్ని చూస్తున్నాము🌹🌹🌹 ఎవరూ తాకని పనస పత్రాల్ని అందమయిన కూజా లాగా చేసి అందులో గల ఔషద గుణాల్ని పరిచయం చేసినందుకు తమకు ధన్యవాదములు అక్క 🌹🌹🌹 గొట్టిక్కల ఆట తో మొదలయిన నా జీవితంలోకి ఈ పొట్టిక్కలనే వినూత్న చిరు ఆహారం చోటుచేసుకోవటం మంచి విషయం.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 చిన్నప్పుడు నుండీ ఇప్పటివరకూ ఈ పొట్టిక్కలు పేరు వినలేదు అదీ మన గోదారి వారివేనా ? ఆహా ! ఎంత ఆరోగ్యమయిన ఆహారం 🌹 ఈ రెసిపీ తమకు ఓమైలురాయి అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@SpiceFoodKitchen3 жыл бұрын
అవును తమ్ముడు.. ఇవి కోనసీమలో పాప్యులర్ ట్రెడిషనల్ బ్రేక్ ఫాస్ట్! ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని ఆంధ్రా రెస్టారెంట్స్ లో కూడా సర్వ్ చేస్తున్నారు 😊 అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ తమ్ముడు 🤗🙏
@Sunil-qk3ft3 жыл бұрын
అక్క ...🌹🌹🌹 ప్లీజ్ హైదరాబాద్ లో ఏ రెస్టారెంట్ లో దొరుకుతుంది ఈ రెసిపీ ? నాకు తెలీదు అక్క. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడే వెళతాను.🙏🙏🙏
@SpiceFoodKitchen3 жыл бұрын
కోనసీమ వంటిల్లు - కూకట్ పల్లి అని Google సెర్చ్ చేయండి 🧐.. address దొరుకుతుంది 😊
@Sunil-qk3ft3 жыл бұрын
అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 thank you. urgent గా రుచి చూడాలి..🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚
@vishalvarma10953 жыл бұрын
Ma grand parents mumidivaram week lo two' times thintamandi memu akadiki vellinapudu vachetapudu buttalu thechukuntamu ikada chesukovadaniki very nice andi 👌👌👍
@SpiceFoodKitchen3 жыл бұрын
ఓహ్.. ఈ రిసిపీతో మీ ఫ్యామిలీకి ఉన్న హెల్తీ రిలేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి ☺️ మీ గ్రాండ్ పేరెంట్స్ కి నా నమస్కారాలు చెప్పండి 🙏 Thanks for ur compliment too 😊
Thank u sooo much andi for ur love and support 🥰🙏 Thanks for ur compliment too 😊
@venkatmallareddy98523 жыл бұрын
Nice breakfast recipe madam 👩🍳👌👍💐
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi ☺️🙏
@gangadharkatakam80793 жыл бұрын
Yeppudu vina ledu,chuda ledu andi👌 super andi kotta breakfast
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 😊 ఇది ఆంధ్రలో కోనసీమ ప్రాంతంలో చాలా పాపులర్ అండి! ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కొన్ని హోటల్స్ లో సర్వ్ చేస్తున్నారు!
@dhanum14973 жыл бұрын
Wow super 👌 maa konaseema vatalu baga chestunnaru
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi for ur compliment 😊🙏
@pandupandu44413 жыл бұрын
Super ga vundhi sister & simple ga kuda vundhi
@SpiceFoodKitchen3 жыл бұрын
Thanks for the compliment sister 😊
@pandupandu44413 жыл бұрын
Welcome sister..... Crabs curry ela vandaalo video cheyandi sis plz
@venkataramakrishnagovvala75713 жыл бұрын
మీ స్వరం మధురం. మీరు వండే పదార్దాలు అతి మధురం
@SpiceFoodKitchen3 жыл бұрын
హాయ్ అండి 🙋 After long time.. 😊 మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
@UshaRani-pr5zn3 жыл бұрын
Wonderful recipe andi chala baga chesaru definitely i will try
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi for ur compliment ☺️🙏
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🙏kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🌹
@premaninoorali92053 жыл бұрын
I don't know this lag. But healthy food every where good for parents time. Thanks. Merci .Thanks.
@SpiceFoodKitchen3 жыл бұрын
It's our mother tongue "Telugu" Thanks for your compliment 🙏 Merci 🥰
@shaikabida36393 жыл бұрын
Wow chala veraityga chesarakka mee valla nenu kotta kotta recipes nerchukuntunnanu tq akka
@SpiceFoodKitchen3 жыл бұрын
నా రెసిపీస్ మీకు నచ్చి.. వాటిని ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా థాంక్స్ డియర్ 😊🙏
@suhasinijangili85433 жыл бұрын
Super andi healthy and tasty
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 😊
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🙏
@kvenkatraokvenkatrao60103 жыл бұрын
Hi super akka chala super item chapparu to gud
@SpiceFoodKitchen3 жыл бұрын
Hai dear.. Thank u so much 😊
@hiraju2 жыл бұрын
Madam, ivale mee channel lo ni videos chustunnanu... Chala bagundi mee presentation.. Simple ga, Telugu chakkaga, food items kuda old and traditional vi... Wish you Good Luck andi 🤝
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ Welcome to our KZbin channel 💐! మన ఛానెల్లో వీడియోస్, కంటెంట్ & ప్రెజెంటేషన్ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u so much for ur compliment & wishes 🙏! Please subscribe to our channel for more useful videos.. Thank u 🤝
@brahmanandareddy58283 жыл бұрын
Chala manchi break fast
@SpiceFoodKitchen3 жыл бұрын
Hmm.. Thanks andi 😊
@janukelli54903 жыл бұрын
I had this food recently in famous restaurant konaseema vantillu...they taste really good n seem really healthy
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi for sharing ur experience with this tasty & healthy breakfast 😊
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🙏kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🌹
@Mubeenarecipesandvlogs2 жыл бұрын
Wow idly ilacheste pottikalu, great recipe
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank you ☺️
@DurgaDevi-vq2sn3 жыл бұрын
Nice very healthy tffn
@SpiceFoodKitchen3 жыл бұрын
Thanks andi 😊
@PARCHARAVIKUMAR3 жыл бұрын
వావ్ సూపర్ అండీ.. చాలా హెల్దీ రెసిపీ.. అన్నీ హెల్దీ రెసిపీస్ చక్కగా వివరిస్తున్నారు.. ధ్యాంక్యూ సో మచ్ అండీ 👌👌
@SpiceFoodKitchen3 жыл бұрын
My pleasure andi ☺️ Thank u so much for the compliment 🙏
@VijayaLakshmi-ks3mm3 жыл бұрын
Sairam namaste Andi super ante super Andi maa husband ki telsu ta but nenu yepudu tinaledu tappaka try chestaa thanks
@SpiceFoodKitchen3 жыл бұрын
Try cheyandi.. మీ husband తో పాటు మీకు కూడా నచ్చుతుంది 😊
@jamalbe68823 жыл бұрын
Super akka👌👌👌👌
@SpiceFoodKitchen3 жыл бұрын
Thanks dear ☺️
@muralimanohar48463 жыл бұрын
ఇది మా విజయనగరం జిల్లా లో మెరకముడిదాం మండలంలో భైరీపురం గ్రామం లో చేస్తారు.. చాలా రుచిగా గా ఉంటుంది
@SpiceFoodKitchen3 жыл бұрын
అవునండీ! కోనసీమలోనే కాకుండా చాలా చోట్ల చేస్తారు, రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది...Thank you 🤗
@roshunkumaar87543 жыл бұрын
Superb Mangalore kottege 👌👌👍👍
@cheekooinfrance3 жыл бұрын
Thanks for sharing this receipe...From CHEEKOO in France channel ❤️
@SpiceFoodKitchen3 жыл бұрын
My pleasure ☺️ Thank u...
@jayasaidurgabhavani73053 жыл бұрын
👏wow what a beautiful it amazing
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi for the compliment 😊🙏
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🌹
@padmajanaidu52713 жыл бұрын
Iam searching for this recipe I taste this in RK tiffins thank you
@SpiceFoodKitchen3 жыл бұрын
My pleasure andi ☺️ So.. now u can try at home ☺️👍
@padmajanaidu52713 жыл бұрын
@@SpiceFoodKitchen yeah sure
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🌹
@bmkrishnam47563 жыл бұрын
Thank u akka,edi ma amma ,ma chinnappudu chesevallu
@SpiceFoodKitchen3 жыл бұрын
ఈ రేసిపితో మీకున్న చిన్నప్పటి జ్ఞాపకాలు షేర్ చేసినందుకు చాలా థాంక్స్ డియర్ ☺️
@kalyanikotha55103 жыл бұрын
Super healthy recipe
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 😊
@bujjiammu23203 жыл бұрын
Nenu try chestanu andi
@SpiceFoodKitchen3 жыл бұрын
Thanks andi 😊
@abhijitpatil6613 жыл бұрын
Beautiful Idli
@SpiceFoodKitchen3 жыл бұрын
Healthy too..☺️ Thank u 🙏
@raghavendrachavali86562 жыл бұрын
Thanks andi new ap text book lo 6 th class lo syllabus lo pettaru .tank u sister.
@SpiceFoodKitchen2 жыл бұрын
It's my pleasure andi ☺️ ఓహ్.. రియల్లీ! కోనసీమలో ప్రసిద్ది చెందిన ఈ ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ గురించి స్టూడెంట్స్ అందరికీ కూడా తెలిసేలా చేయడం సంతోషం😊 Thanks for this information 🙏
@raghavendrachavali86562 жыл бұрын
@@SpiceFoodKitchen Chudandi sister Kavalante 6th state syllabus science Text book lo new book lo pettaru .nenu science teacher ni Madhi gunturu zilla . Joke ga comment pettaledhu amma
@SpiceFoodKitchen2 жыл бұрын
@@raghavendrachavali8656 నేను పెట్టిన కామెంట్ లో జోక్ ఎక్కడ ఉందండీ! అలాంటి మంచి రెసిపీ గురించి స్టూడెంట్స్ కూడా తెలుసుకునేలా చేయడం మంచిది అని అభినందించాను! మీరు నా కామెంట్ మరోసారి చదవండి.. Please 🙏
@SpiceFoodKitchen2 жыл бұрын
@@raghavendrachavali8656 మీరు 6th క్లాస్ సిలబస్ గురించి కామెంట్ పెట్టినప్పుడే మీరు టీచర్ అని గ్రహించాను! నా రిప్లై మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి 🙏
@kishankepha21863 жыл бұрын
Making butta is key to this tiffin...
@SpiceFoodKitchen3 жыл бұрын
Hmm.. you're right dear 👍 Thank u 😊
@AkBalti62403 жыл бұрын
Good perfect sharing 💙💚❤
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much ☺️🙏
@gitu_pАй бұрын
❤❤❤you are a pro boss. Amazing. Seeing our traditional recipes for the first time. Thank you.
@SpiceFoodKitchenАй бұрын
Most welcome andi 🤗 Glad to hear your sweet compliments ☺️💕
@tarashahukaru90113 жыл бұрын
Wowwww! Inthavaraku evaruuu ee recipe chupinchaledu very tasteee memu ennosarlu thinnamu maa friends chesevallu
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much for the compliment andi 🙏 ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.. హెల్తీ & టేస్టీ కూడా 😊
Thanks for ur suggestion andi.. But.. ఇక్కడ ఆకులు ఏవైపు పెట్టినా వేడికి వాటిలో ఉండే medicinal values ఇడ్లిలోకి వెళ్తాయి! వీడియోలో అందంగా కనిపించడం కోసం గ్రీన్ బైటికి కనిపించేలా కావాలనే అలా బుట్టలు అల్లాను! Hope u understand my intention behind it.. Thank u 😊
@ratramalakhute38123 жыл бұрын
Aapale vedeo resipi supar 👍
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank you so much 😊🤗
@tararaj98273 жыл бұрын
Nice recipe nerchukunna
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 😊
@lekhyasree39732 жыл бұрын
Thanq so much for healthy and yummy recipes. Pottikkalu aakulu miru rivarsu lo kuttaru. Soft ga vunde panasaku bhagam lopali vaipu vundali.
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure andi ☺️ హా.. అవునండీ! నేను కావాలనే అలా green part బైటికి వచ్చేలా కుట్టాను.. వీడియోలో లో అందంగా కనిపించడానికి 🤓 Thanks for ur comment & feedback 🙏
@p.chandana7773 жыл бұрын
Nice 😀 recipe 😋 thanks dear 😋
@SpiceFoodKitchen3 жыл бұрын
It's my pleasure ☺️ Thank u so much andi 🙏
@srinivas22263 жыл бұрын
Hii
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🌹
@guttulatulasirao42623 жыл бұрын
Nenu weekly once chestanu maa iemtlo amdariki favourite e pottikalu.. am from konaseema
@SpiceFoodKitchen3 жыл бұрын
ఈరోజు కోనసీమ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ చూస్తున్నవాళ్ళల్లో ఎక్కువమంది కోనసీమ వారే!☺️ ఈ రేసిపితో మీకున్న అనుబంధాన్ని షేర్ చేసినందుకు చాలా థాంక్స్ అండి 🙏
@sreeramjayaramjayaramsreer84302 жыл бұрын
E aaku lekapothe elaa...
@durgapilli84693 жыл бұрын
Super 👌👌👌
@SpiceFoodKitchen3 жыл бұрын
Thanks andi 😊
@manastitching3 жыл бұрын
Super👌🥰
@slavanya26933 жыл бұрын
Hi.....🤝 for healthy recipe bangaram... Ur hard work ur explanation ur Presentation 👍👌🏼👏💐😇 GOD Bless You pa...
@SpiceFoodKitchen3 жыл бұрын
Hai andi 🙋 పప్పు ఎక్కువ & రవ్వ తక్కువ వాడటం వల్ల కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉండటమే కాకుండా.. పనస ఆకులకు ఉండే హెల్త్ బెనిఫిట్స్ వల్ల ఇవి మీ మదర్ కి షుగర్ కంట్రోల్ కి బాగా పనిచేస్తుంది.. వీలైతే ట్రై చేయండి! Thank u somuch for ur compliment 😊🙏
@slavanya26933 жыл бұрын
@@SpiceFoodKitchen ok andi....thank you sooo much 💐😇
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🌹
@subhashinibalagani66563 жыл бұрын
Baga chepparu akka
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much dear ☺️
@ArtfullySuvvi3 жыл бұрын
super recipe parichayam chesaru tq so much andi.....🙏
@SpiceFoodKitchen3 жыл бұрын
My pleasure andi ☺️ Thank u so much 🙏
@garijipadmapadma6142 жыл бұрын
super sis
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🌹
@Siddu67153 жыл бұрын
Healthy dishes chala easy and quick ga chestharu super sister
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much for ur compliment andi ☺️🙏
@NSPLKKmusicchannel2 жыл бұрын
🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🌹
@jayarajm50892 жыл бұрын
Super chala bagundhi
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much andi 😊
@ruraltutors87493 жыл бұрын
Memu polala amavasyyaki kandamokkaki pujachesi pottikkalu buttalu to navideyam pedatam. Rice ravva to chala baga vasttayi.
@SpiceFoodKitchen3 жыл бұрын
ఈ హెల్తీ టేస్టీ రెసిపీతో మీకున్న అనుబంధాన్ని షేర్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@krishnaraotavva87923 жыл бұрын
Chala bagundhi
@SpiceFoodKitchen3 жыл бұрын
థాంక్యూ సో మచ్ అండి 😊
@hannavadisela34963 жыл бұрын
Nice Spice Food recipe
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 😊
@ramakantamallik68743 жыл бұрын
Best method of preparation of Idili. Thanks a lot.
@SpiceFoodKitchen3 жыл бұрын
It's my pleasure andi 😊 Thanks for the compliment 🙏
@manojmanjarisethi28153 жыл бұрын
Bahut sundar heichi
@SpiceFoodKitchen3 жыл бұрын
Dhanyvad ji 😊🤗🙏
@manognaranikota80843 жыл бұрын
Pottikkalu
@rasiyaam72663 жыл бұрын
സൂപ്പർ, sooper👍👍👍👍
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u 😊
@anita-.2 жыл бұрын
Wow!!!! Very nice recipee Thank you so much
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure andi ☺️ Thank u so much 🙏
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🌹
@renukaboini74823 жыл бұрын
Very good
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 😊
@kitchenqueen89043 жыл бұрын
Very nice jackfruit leaves vapa pitha & also healthy & tasty .🏋🏋🏋🏃🏃🏃👌👌👌😍😍😍🙏🙏
@SpiceFoodKitchen3 жыл бұрын
Yah... thank you 😊
@suseelamoka20353 жыл бұрын
సూపర్.మా సైడ్ ఎక్కువ హోటల్స్ లో ఎక్కువ చేస్తారు.
@SpiceFoodKitchen3 жыл бұрын
అవునండీ.. కోనసీమలో చాలా ఫేమస్! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల available ఉంది😊! Thanks for watching 🙏
@lolakshik28223 жыл бұрын
Super ra bangaru konda
@SpiceFoodKitchen3 жыл бұрын
మీ ప్రేమాభిమానాలకు చాలా చాలా థాంక్స్ అమ్మా 🥰🙏
@kiranketha49743 жыл бұрын
Ma ambajipeta lo famous tiffin 😎😎
@SpiceFoodKitchen3 жыл бұрын
అవునండీ.. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ☺️ Thank u 😊
@magichands94963 жыл бұрын
Very heathy and Testyfood
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 😊
@paruskitchen52173 жыл бұрын
Mee palahara thumpa bagundy congrats
@SpiceFoodKitchen3 жыл бұрын
Thanks andi 😊
@PrabhaShyam3 жыл бұрын
Chusthuntey noruruthundhi😋😋😋
@SpiceFoodKitchen3 жыл бұрын
Thanks andi 😊
@KRani-jv4ry3 жыл бұрын
Rely ma very good health recipe super recipe very tast recipe i like it this recipe super Akka
అవునండీ! జీలకర్ర కూడా వేసుకోవచ్చు... వీడియోలో చూడ్డానికి బావుండాలని అలా గ్రీన్ బైటికి వచ్చేలా కట్టానండి..Thank you so much 🤗
@saiketan743 жыл бұрын
@@SpiceFoodKitchen ohh ok andi .tq for replying 🙏
@hello-yx9rh3 жыл бұрын
Thanks kodachydri kolluru mukambika
@suresimadhu58793 жыл бұрын
Akka mi recipe's Chala baguntayi.oil ekkuva use cheyyakunda, healthy Cook chestharu .Chala ante Chala istam naaku mi Cooke's.meelo naku nacchedhi main prathi okkariki comments ki reply istharu .🤩
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u soo much dear for such a sweet & great compliment to me and my recipes 🥰🙏
@ernagozonvlogs34152 жыл бұрын
Wow! Very nice video 👍🏻
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much 😊🙏
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🌹
@gayathrygayathry84122 жыл бұрын
Tq fr sharing...nice recipe...nd ur voice sooo nice nd clarity....
@SpiceFoodKitchen2 жыл бұрын
It's my pleasure 😊 Many many thanks for ur sweet compliments 🙏
@bhagirathibasu79633 жыл бұрын
Waaaaw ! Excellent 👌👌👌 thank you very much 👍❤❤❤🙏
@SpiceFoodKitchen3 жыл бұрын
My pleasure andi ☺️ Thank u so much 🙏
@padmakumari96162 жыл бұрын
Hi nice recipe
@SpiceFoodKitchen2 жыл бұрын
Hai andi.. Thank u 😊
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🌹
@TOMCRUISE-sx3sq3 жыл бұрын
Excellent madam 👌👌👌👌👌
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 😊
@Gotivadasandhya73813 жыл бұрын
Super mam.....
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 😊
@sangeetaswamy37283 жыл бұрын
Superb mam
@SpiceFoodKitchen3 жыл бұрын
Thanks andi 😊
@subhashinibasi58153 жыл бұрын
It is healthy and easy to make. You explained clearly.
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank you so much andi 🤗
@jomolsiby44433 жыл бұрын
ഒരു ചടങ്ങാ
@mobilkidsschanel76863 жыл бұрын
Lezat sekali pastinya ya ❤️❤️❤️
@valmikineelima29483 жыл бұрын
Soooo swweet mam abba meru super
@SpiceFoodKitchen3 жыл бұрын
Thanks for ur sweet compliment andi 🥰🙏
@ramanaraojossyabhatla43243 жыл бұрын
Healthy food and flavour 👌👍
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank u so much andi 😊
@СветланаЯнкова-г8х2 жыл бұрын
А можно на русском языке написать что за блюдо и ингредиенты
@anagaraju7343 жыл бұрын
Super super GA chesaru sister 💐🌺👍🌺🌷
@SpiceFoodKitchen3 жыл бұрын
Thank you so much andi 😊
@gagguturuhajira74583 жыл бұрын
Hi!good recipe allam pachadi recipe cheyandi
@SpiceFoodKitchen3 жыл бұрын
Hai andi.. అల్లం పచ్చడి కూడా పోస్ట్ చేస్తాను.. Thank u 😊