Runa Vimochana Angaraka Stotram In Telugu - Most Popular Devotional Songs

  Рет қаралды 2,211,614

Rose Telugu Movies

Rose Telugu Movies

Күн бұрын

Пікірлер: 869
@nirupamayarlagadda787
@nirupamayarlagadda787 2 ай бұрын
దేవా మా అప్పలు తీర్పించి మిమ్మల్ని రుణవిముక్తుల్ని చెయ్యి తండ్రి. మీకు ఆర్థిక సంవృధ్ధి నిచ్చి ,గౌరవమైన జీవితాన్ని ఇవ్వు తండ్రి🙏
@appanavamsikrishna1160
@appanavamsikrishna1160 Ай бұрын
ఫస్ట్ తెలుగు సరిగా రాయండి
@cherriebujjibujjikkd8157
@cherriebujjibujjikkd8157 3 ай бұрын
తండ్రి నా ఋణభాదాలు నుండి విముక్తి కలిగించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏
@psankarareddy
@psankarareddy Ай бұрын
నా కష్ట న ష్ట లన్నీ కడ తెర్చు తండ్రి
@PurnimaVelagani
@PurnimaVelagani 25 күн бұрын
రుణ విముక్తి తండ్రి 10 లక్షలు దారి చూపించు తండ్రి అప్పులు తీరిపోయే తట్టు చెయ్యి తండ్రి
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 11 ай бұрын
నా యొక్క ప్రాథమిక అవసరాల కొరకు తక్షణమే ఐదు లక్షల రూపాయల డబ్బు సరఫరా జరిగినందులకు విశ్వానికి కృతజ్ఞతలు తధాస్తు ఓం శ్రీ అంగారకాయ నమః థాంక్యూ యూనివర్స్ తధాస్తు చింతకుంట్ల బాలయ్య❤❤❤❤❤
@LakshmiBhavanasi
@LakshmiBhavanasi 9 ай бұрын
Lootiop
@LakshmiBhavanasi
@LakshmiBhavanasi 9 ай бұрын
Ok
@ChintuTaco
@ChintuTaco 8 ай бұрын
very nice sir
@DUMBU60
@DUMBU60 6 ай бұрын
🎉
@gsuresh6755
@gsuresh6755 2 ай бұрын
మా కష్టము తీర్చు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి
@mamidinookaratnam8220
@mamidinookaratnam8220 Ай бұрын
,🙏🙏🙏🙏 నా కొడుకు మంచి ప్రయోజకుడు అయ్యేటట్లు చూపించు తండ్రి
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 2 жыл бұрын
ప్రతిరోజు అంగారక స్తోత్రం పారాయణం చేసిన వారు రుణ విముక్తులు కాగలరు డబ్బు సంపద ఐశ్వర్యం థాంక్యూ యూనివర్స్ ❤ ఓం అంగారకాయ నమః తధాస్తు దేవతలందరికీ మీ ప్రియ ఆప్తులు చింతకుంట్ల బాలయ్య రజిత మా కుమారుడు చింతకుంట్ల విశ్వతేజ్ ❤❤❤
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 Жыл бұрын
Thanks to lot dears
@bhuvanal8074
@bhuvanal8074 Жыл бұрын
Om antaranya namaha
@sithamudunuri
@sithamudunuri 3 ай бұрын
Aaaaaaaaaaa AA as ji😊😅😢😢​@@chinthakuntlabalu9026
@ramanavasthavam
@ramanavasthavam 2 ай бұрын
తండ్రి నా అప్పులు భాధలు నుంచి రక్షించు తండ్రి
@ayisettyvamsi6075
@ayisettyvamsi6075 6 ай бұрын
స్వామి నాకు ఉన్న అప్పులు తీరీపోవాలి మనశాంతి కావలి స్వామి
@psankarareddy
@psankarareddy Ай бұрын
తండ్రి నన్ను రుణ భారం నుండి విముక్తి చెయ్యి స్వామి
@RavulaNagaiah-kl2wb
@RavulaNagaiah-kl2wb 10 ай бұрын
నాకు అప్పు తీరినందుకు అంగారకుని చాలా థాంక్స్
@chitralaramana3204
@chitralaramana3204 Ай бұрын
తండ్రి నా కష్టాలన్నీ తీర్చి అవసరానికి అవసరమయ్యే డబ్బును నాకు లభించినట్టు చూడు స్వామి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జీవితం సాగిపోయి లా చూడు తండ్రి నాకున్న రుణ బాధలు అన్నీ తొలగిపోయేలా చూడు తండ్రి
@mabbukulayappa5311
@mabbukulayappa5311 4 ай бұрын
ఓం హo అంగరకాయ నమః తండ్రి మా బారము మా కుటుంబ బారము అంతయు మీ పాద పద్మాల పైన మోపుతున్నము తండ్రి మేరే కాపడాలి తండ్రి ఓం హం అంగరకాయ నమః
@jayanth7229
@jayanth7229 5 жыл бұрын
ఋణగ్రస్తనరాణాం తు ఋణముక్తిః కథం భవేత్ బ్రహ్మోవాచః వక్ష్యే హం సర్వ లోకానాం - హితార్థం హితకామదం శ్రీ మదంగారక స్తోత్రమహామంత్రస్య - గౌతమ ఋషిః - అనుష్ఠుప్ ఛందః అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్థే జపే వినియోగః ధ్యానం రక్తమాల్యాంబరధరః - శూలశక్తిగదాధరః చతుర్భుజో మేషగతో - వరదశ్చ ధరాసుతః మంగళో భూమిపుత్రశ్చ - ఋణహర్తా ధనప్రదః స్థిరాసనో మహాకాయః - సర్వకామ ఫలప్రదః లోహితో లోహితాక్షతశ్చ - సామగానాం కృపాకరః ధరత్మజః కుజోభౌమో - భూమిజో భూమినందనః అంగారకో యమశ్చైవ - సర్వరోగాపహారకః సృష్టేః కర్తాచ హర్తాచ - సర్వదేవైశ్చ పూజితః ఏతాని కుజనామాని - నిత్యం యః ప్రయతః పఠేత్ ఋణం న జాయతే తస్య - ధనం ప్రాప్నో త్య సంశయం అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమా శేష - ఋణ మాశు వినాశయ రక్తగంధైశ్చ పుష్పైశ్చ - ధూపదీపైర్గుడోదకైః మంగళం పూజయిత్వా తు - దీపం దత్వా తదంతికే ఋణరేఖాః ప్రకర్తవ్యా - అంగారేణ తదగ్రతః తాశ్చ ప్రమార్జయే త్పశ్చాత్ - వామపాదేన సంస్పృశన్ మూలమంత్రం అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమా శేష - ఋణ మాశు విమోచయ ఏవంకృతే న సందేహో - ఋణం హిత్వా ధనీ భవేత్ మహతీం శ్రియ మాప్నోతి - హ్యపరో ధనదో యథా అర్ఘ్యము అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమా శేష - ఋణ మాశు విమోచయ భూమిపుత్ర మహాతేజ - స్స్వేదోద్భవ పినాకినః ఋణార్త స్త్వాం ప్రపన్నోస్మి - గృహాణార్ఘ్యం నమోస్తుతే ఇతి ఋణవిమోచకాంగారక స్తోత్రం
@raghugollapalli6410
@raghugollapalli6410 5 жыл бұрын
P
@kokkulabharathchandra1934
@kokkulabharathchandra1934 5 жыл бұрын
Great job...mem... very good
@madhavilatha1744
@madhavilatha1744 5 жыл бұрын
Thank you so much mam for giving this stotram in written from 🙏
@srisravs6307
@srisravs6307 5 жыл бұрын
How many times will read?
@anjandoorka1667
@anjandoorka1667 4 жыл бұрын
🙏🙏🙏
@gsuresh6755
@gsuresh6755 2 ай бұрын
మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి
@dairies...3867
@dairies...3867 2 ай бұрын
స్వామి నన్ను రుణ బాధల నుండి విముక్తి చేయు 🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🙏🙏🙏
@dairies...3867
@dairies...3867 2 ай бұрын
స్వామి నన్ను రుణ భారీ నుండి విముక్తి చెయ్యి స్వామి 🙏🙏🙏🙏
@gsuresh6755
@gsuresh6755 2 ай бұрын
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి
@gsuresh6755
@gsuresh6755 2 ай бұрын
మా పిల్లలకు మంచి విద్యను ప్రసాదించు తండ్రి
@PNRAO-j5v
@PNRAO-j5v Ай бұрын
0m namo angarakaya namha
@Gyansagar-n8o
@Gyansagar-n8o Ай бұрын
जय शिव शंकर ऊँ नमः नारायणः ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण
@gsuresh6755
@gsuresh6755 2 ай бұрын
నా అవసరం తీరే సంపద ఈరోజు ఇప్పుడే అనుగ్రహించి రక్షించు తండ్రి
@padma2207
@padma2207 2 жыл бұрын
ఋణ విమోచన అంగారక స్తోత్రమ్ లేక కుజ స్తోత్రమ్ స్కంద ఉవాచ:--- ఋణగ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథుం భవేత్ | బ్రహ్మోవాచ :--- వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హిత కామదం | అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ ఛందః అంగారకో దేవతా, మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః | ధ్యానమ్:--- రక్తమాల్యాంబరధరః శూలశక్తి గదాధరః | చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః || లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః | ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః | సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ | ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః || అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః | నమోస్తు తే మమాశేష ఋణం ఆశు వినాశయ || రక్త గంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైః గుడోదనైః మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా || ఏకవింశతి నామాని పఠిత్వా తు తదంతికే | ఋణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః || తాశ్చ ప్రమార్జయేత్పశ్చాత్ వామపాదేన సంస్పృశన్| మూలమంత్రః | అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల | నమోస్తుతే మమాశేషఋణమాశు విమోచయ || ఏవం కృతే, న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ || మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా | అర్ఘ్యం:--- అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష ఋణమాశు విమోచయ || 🌺భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః ఋణార్తస్త్వాం ప్రపన్నో స్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే ||🙏 (కాసిని నీళ్ళు చేతిలోకి తీసుకుని తెల్లని అక్షతలు లేక కుంకుమ కలిపిన అక్షతలు నీళ్ళతో పాటు పళ్ళెంలో వదిలేయాలి.రెండు అక్షతలు శిరస్సుపై వేసుకుని మధ్య వేలు,ఉంగరం వేలు ఆ రెండు వేళ్ళతో తాకి కుడి కన్ను, తర్వాత ఎడమ కన్ను తుడుచుకోవాలి.) ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్। కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్|| kzbin.info/www/bejne/f5uZkoeqhqtnaLs మానవుడై పుట్టాక ఏదో ఒక ఋణం అతన్ని పట్టి పీడిస్తూ వుంటుంది.ఋణ విముక్తి అంత తేలిక కాదు.అందునా ధన సంబంధమైన ఋణాలు బాగా పట్టి పీడిస్తూ ఉంటాయి.ఇతరులు మనకు అప్పు వుండి ఆ అప్పు మనకు తీర్చకపోయినా, మనము ఇతరులకు ఇవ్వవలసిన అప్పు ఇవ్వలేకపోయినా,ఈ రెండు రకాల ఋణాల నుంచి విముక్తి పొందడానికి కుజ స్తోత్రాన్ని(అంగారక స్తోత్రమ్) పారాయణం చేయమని సాక్షాత్తు బ్రహ్మ దేవుడు, కుమారస్వామి కి చెప్పాడు.మంగళవారం నాడు పారాయణం చేసుకుంటే తక్షణ సకల ఋణ విముక్తి అవుతుంది.
@janakisrilakshimilakshimi3675
@janakisrilakshimilakshimi3675 2 ай бұрын
Tq sir
@janakisrilakshimilakshimi3675
@janakisrilakshimilakshimi3675 2 ай бұрын
Tq mam
@gsuresh6755
@gsuresh6755 Ай бұрын
దేవా మా అప్పులు తీర్పించి మమ్మల్ని ఋణ విముక్తుల్ని చెయ్యి తండ్రి మాకు ఆర్థిక సంవృద్ధి నిచ్చి గౌరవమైన జీవితాన్ని ఇవ్వు తండ్రి
@bhakthapuramkavitha4746
@bhakthapuramkavitha4746 5 күн бұрын
Ma Appulu anni theerali Thandri
@SatyaS-y3b
@SatyaS-y3b 23 күн бұрын
Tamdri nannu appula baadanundi rakshinchu swami Chala appulu vunnayi swami
@gsuresh6755
@gsuresh6755 Ай бұрын
మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి
@dairies...3867
@dairies...3867 Ай бұрын
స్వామి నేను అప్పులు నా పిల్లల చదువుకు ఇంటి ఖర్చులకు అప్పు చేశాను కానీ ఈ అప్పు ఎలా తీర్చాలి అర్థం కావట్లేదు నాకు దారి చూపించు ప్రభు జాబ్ చేసిందంట ఇంటి ఖర్చులకు సరిపోతుంది అప్పు తీర్చడానికి సరిపోవట్లేదు అప్పు తీర్చే మార్గం చూపించు స్వామి ఋణము విముక్తి చెయ్యి స్వామి నాకు దారి చూపించు. ప్రశాంతమైన జీవితం కరుణించు స్వామి 🌺🙇🏻‍♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatachalapathy8768
@venkatachalapathy8768 Жыл бұрын
ఓం నమో అంగారకాయా నమః ఋణము నుండి విముక్తి కలిగించు తండ్రీ
@kandarianitha4974
@kandarianitha4974 18 күн бұрын
Ma appulu teerchi ma arogyalu manchiga unchi ma pillalu settle ayela chudu swamy
@prabhaprakash1435
@prabhaprakash1435 Ай бұрын
తండ్రి తోందరగా ఋణ విముక్తి చేయీ
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 жыл бұрын
అంగారక మహీ పుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మామశేష ఋణమాశు విమోచయ|| ఏవం కృతేన సందేహో ఋణం హిందుత్వాన్ని భవత్| మహతీం శ్రియ మాప్నోతి హ్యాపరో ధనదోయుథాః ||
@psankarareddy
@psankarareddy 27 күн бұрын
తండ్రి మా రుణం తీరి రుణ విముక్తులం అయ్యేటట్లు గా దీవించు
@abhilashmandavalli2143
@abhilashmandavalli2143 Ай бұрын
Thandri. Ma appulabhadanunchi vimukthi kaliginchu. Thandri ma pillalaku. Manchi bhavishath ni prasadinchandi
@NarsaiahSanga-xy2ns
@NarsaiahSanga-xy2ns 28 күн бұрын
Dheva nayokka appulu anni theerchi mammalni kapadu thandri.
@gsuresh6755
@gsuresh6755 2 ай бұрын
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి
@SatyanarayanaLavudu
@SatyanarayanaLavudu Ай бұрын
Deva kapadu thandri
@srinubugata9107
@srinubugata9107 8 ай бұрын
తండ్రి నా కష్టాలు ను కడతీర్చి నన్ను ఋణభాదల నుండి విముక్తి కలిగించు స్వామి
@prasadmani-baby
@prasadmani-baby Ай бұрын
ఓం నమో అంగరకాయ నమః, స్వామి నన్ను ఋణ విమోచన కున్ని చేయి స్వామి
@bujji9996
@bujji9996 Жыл бұрын
ఋణ బాధలు అన్నీ దూరం ఐపోవలి ...... ఓం అంగారక స్వామినే నమః
@gsuresh6755
@gsuresh6755 2 ай бұрын
తండ్రి నా ఋణ బాధలు నుండి విముక్తి కలిగించు స్వామి
@gsuresh6755
@gsuresh6755 Ай бұрын
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి వ్యాపారం అభివృద్ధి చెంది నా అవసరం తీరే సంపద ఈరోజు ఇప్పుడే అనుగ్రహించి రక్షించు తండ్రి
@venkatachalapathy8768
@venkatachalapathy8768 Жыл бұрын
ఓం నమో ఋణ విమోచన అంగారక దేవాయ నమః
@pentakotasuryaprakashrao8675
@pentakotasuryaprakashrao8675 4 жыл бұрын
ఓం నమో అంగారకాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakashmanyam107
@prakashmanyam107 2 жыл бұрын
🙏 ఓం అంగారకాయ నమః
@ganeshmaddala3217
@ganeshmaddala3217 2 жыл бұрын
Om namo angarakaya namaha
@lakshmareddysanampudi6053
@lakshmareddysanampudi6053 Жыл бұрын
Om namo angarakaya namah
@venkyviswa6960
@venkyviswa6960 8 ай бұрын
ఓం నమో అంగరకాయ నమః
@jvidyanathreddy7595
@jvidyanathreddy7595 7 ай бұрын
4:37 4:37 ❤
@Madhav14315
@Madhav14315 Ай бұрын
పదే పదే నమస్కారంసమర్పయామి 🙏🙏🙏🙏🙏
@Murarikummara1
@Murarikummara1 8 ай бұрын
రుణవిమోచన అంగరకా నమః జూన్ ఫస్ట్ వరకు నా అప్పులు ముట్టేటట్టు చేయవా దేవ 🙏🙏🙏
@gsuresh6755
@gsuresh6755 2 ай бұрын
నమోస్తుతే మహాలక్ష్మి... నా అప్పులు అన్ని పోయి నా అవసరం తీరే సంపద ప్రసాదించు తల్లి
@bhakthapuramkavitha4746
@bhakthapuramkavitha4746 5 күн бұрын
Nenu ichina dabbulu naaku Vachay thank you Unnivers
@sridharbale2443
@sridharbale2443 Жыл бұрын
Swami mammalni runalanundi vimukthulani cheyandi Swami 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@polepallinagabhushnan2934
@polepallinagabhushnan2934 6 ай бұрын
🎉🎉
@tirupatiterli8106
@tirupatiterli8106 9 ай бұрын
ఓం నమో అంగారకయా నమః, ఋణ బాధలు అన్నీ తోలగేటట్లు దీవించండి తండ్రి
@bhuvanal8074
@bhuvanal8074 6 ай бұрын
Maku kuda swamy
@jallipallibalraj
@jallipallibalraj 4 ай бұрын
Maku kud appil Anni tholigiponi
@YarrabatiRamanareddy
@YarrabatiRamanareddy 6 ай бұрын
నాకున్న అప్పులా బాధనుండి కపడినందుకు థ్యాంక్ యూ ఇశ్వం
@user-gf1vo4bx1k
@user-gf1vo4bx1k 6 ай бұрын
Meekunna appulu teeripoyaya
@ramadevidammu646
@ramadevidammu646 Ай бұрын
Tandrimamalni runavimukutulanu cheaiah kuja garu
@jaganjeevan5455
@jaganjeevan5455 Жыл бұрын
Maa runa bhadalu anni tiripovali swami🙏
@nagamanipatnala5009
@nagamanipatnala5009 10 ай бұрын
Om namo angaraka graha devathayya namo namaha
@adavikolanurajarajeswari4289
@adavikolanurajarajeswari4289 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@MurthiValavala-td4zo
@MurthiValavala-td4zo 2 ай бұрын
Omsreeangarakadavnomaha
@MarthammaVestige
@MarthammaVestige 2 ай бұрын
Om nanu agarakaya namahi naku koti rupaelu vachnduku vesvniki 🪔🪔🪔🪔
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 11 ай бұрын
నా యొక్క ప్రాథమిక అవసరాల కొరకు తక్షణమే ఐదు లక్షల రూపాయల డబ్బు సరఫరా జరిగినందులకు విశ్వానికి కృతజ్ఞతలు తధాస్తు మీ చింతకుంట్ల బాలయ్య రజిత మా కుమారుడు చింతకుంట్ల విశ్వతేజ్ గాజర గ్రామం
@sriharisegu9481
@sriharisegu9481 8 ай бұрын
ఓం నమో అంగారకయ నమః ఓం నమో అంగారకయ నమః ఓం నమో అంగారకయ నమః ఓం నమో అంగారకయ నమః ఓం నమో అంగారకయ నమః ఓం నమో అంగారకయ నమః ఓం నమో అంగారకయ నమః ఓం నమో అంగారకయ నమః ఓం నమో అంగారకయ నమః ఓం నమో అంగారకయ నమః ఓం నమో అంగారకయ నమః ఓం నమో అంగారకయనమః ఓం నమో అంగారకయనమః
@hanumanthahanu1042
@hanumanthahanu1042 6 ай бұрын
ఓం నమో అంగారకాయ నమః ఓం నమో అంగారకాయ నమః ఓం నమో అంగారకాయ నమః
@SirikondaSujatha
@SirikondaSujatha 6 ай бұрын
ఓం నమో అంగారకాయ నమః నాఅప్పులన్ని నా రుణ బాధలన్నీ తొలగించి నాకు విముక్తి కలిగించు స్వామి
@sivaprasad2396
@sivaprasad2396 Ай бұрын
Maku vunna appulani terchela margani prasadinchu tandri
@KalakondaRaju1
@KalakondaRaju1 Ай бұрын
OM am angarakaya namah 🙏🌺🏠
@kistaramesh3327
@kistaramesh3327 Жыл бұрын
Om Namo angarakaya namahasaramu saranu saranu Swamy Nanu Runa vimochandni cheyyi swamy
@BolliAshokKumar
@BolliAshokKumar 3 ай бұрын
Angarako swami nannu runavimukthunni sehi thandri
@kavyareddy6367
@kavyareddy6367 Жыл бұрын
ఓం అంగారకాయ నమః
@samanthaviswanathan5901
@samanthaviswanathan5901 3 ай бұрын
Swamy naa avasaram kosam ten lakh rupees echiinanduku thank you Swamy today. 🙏🙏
@bprakash1722
@bprakash1722 10 ай бұрын
Om Angarakaaya Namaha
@chikkia2086
@chikkia2086 12 сағат бұрын
Tq🙏 good morning all
@SwamySwamy-ql3ur
@SwamySwamy-ql3ur 11 ай бұрын
ఓం నమో అంగకరక యే నమ :
@UdhayagiriMuneendra
@UdhayagiriMuneendra 5 ай бұрын
Swamy naku vomna badhàlu anni thiripoye manasanthi kavali 🙏🙏
@bhakthapuramkavitha4746
@bhakthapuramkavitha4746 2 ай бұрын
Vishwaniki kruthagnathalu
@santhu634
@santhu634 6 ай бұрын
Om namo Angarakaya namaha....🙏🙏🙏🙏🙏🙏.
@bhakthapuramkavitha4746
@bhakthapuramkavitha4746 2 ай бұрын
Naaku unna appulu Theeripovali Thandri
@krishanvaniramoju8027
@krishanvaniramoju8027 10 ай бұрын
Om namo angarakaya namaha 🙏🙏🙏
@KalakondaRaju1
@KalakondaRaju1 Ай бұрын
OM Boomi Putraya namah 🙏🌺🏠☘️
@kavithabejugam8585
@kavithabejugam8585 11 ай бұрын
Om namo angarakaya namaha🙏🏻🙏🏻ma runa badalu anni thiripoyayi swami thank you so much univers🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkatachalapathy8768
@venkatachalapathy8768 Жыл бұрын
ఓం నమో అంగారకాయ నమః ఋణ విముక్తడిని అయ్యాను దేవా
@kavyareddy6367
@kavyareddy6367 Жыл бұрын
ఓం అంగారక స్తోత్రం నమః
@appalabhaktulasatyanarayan972
@appalabhaktulasatyanarayan972 10 ай бұрын
Laxminarasimha swamy na appula bhadhalu lekunda choodu thandri
@chinthakuntlaBalaiah-c4m
@chinthakuntlaBalaiah-c4m 3 ай бұрын
Om shri Angarakaya namah Thank you universe🌌💕❤
@NarsaiahSanga-xy2ns
@NarsaiahSanga-xy2ns 28 күн бұрын
Swamy nayokka runalu tholaginchi kapadu.
@sridasyamlaxmi396
@sridasyamlaxmi396 5 ай бұрын
Sandeep na nundi theesukunna 4laks naaku Ventana thirigi ichelaa anugraam evvu angarakaya namaha
@bujji9996
@bujji9996 Жыл бұрын
Runa vemukthi kaliginchu thandri....plsssss God
@Hghhgffgg
@Hghhgffgg Жыл бұрын
Om angarakaya namaha om angarakaya namaha om angarakaya namaha om angarakaya namaha om angarakaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gsuresh6755
@gsuresh6755 2 ай бұрын
మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి
@gsuresh6755
@gsuresh6755 2 ай бұрын
నా అవసరం తీరే సంపద ఈరోజు ఇప్పుడే అనుగ్రహించి రక్షించు తండ్రి
@gsuresh6755
@gsuresh6755 2 ай бұрын
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి
@gsuresh6755
@gsuresh6755 Ай бұрын
తండ్రి నన్ను ఋణ బాధల నుండి రక్షించు తండ్రి మాకు మా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు తండ్రి వ్యాపారం అభివృద్ధి చెంది నా అవసరం తీరే సంపద ఈరోజు ఇప్పుడే అనుగ్రహించి రక్షించు తండ్రి
@DadiNavaDurgaVasantha
@DadiNavaDurgaVasantha 9 ай бұрын
ఓం అంగకార్య నమః మా కష్టము తీర్చు తండ్రి
@mukkidiaruna7486
@mukkidiaruna7486 9 ай бұрын
❤❤❤ Kanchana film Castrol 8th standard❤❤
@chinthakuntlaBalaiah-c4m
@chinthakuntlaBalaiah-c4m 3 ай бұрын
I love money I love universe Sri Angarakaya namah Thank you universe I received unicorn bike thank you universe❤❤❤❤❤
@psankarareddy
@psankarareddy 11 ай бұрын
ఓం అంగరకాయనమః
@satishkattamuri6231
@satishkattamuri6231 Жыл бұрын
ఓం అంగారక స్వామి నమస్కారం ఉల్లు రుణ విమోచన ము చేయండీ స్వామి
@vasudevaraothota2873
@vasudevaraothota2873 Жыл бұрын
ఓం నమో భూమి పుత్రయ నమః 🌺🌺
@ramireddyvenkatapitchiredd3188
@ramireddyvenkatapitchiredd3188 Жыл бұрын
ఓం నమో అంగారకాయా నమః ఋణము నుండి విముక్తి కలిగించు తండ్రీ , ఓం నమో అంగారకాయ నమః
@Murarikummara1
@Murarikummara1 8 ай бұрын
ఓం ఋణముక్త ఈశ్వరా మహాదేవ నమహ 🙏🙏🙏
@SaiSai-of2pn
@SaiSai-of2pn 3 ай бұрын
Om angaraka mahi puthra namaha. Ma badalu thirchu
@sivakrishnayalavarthi992
@sivakrishnayalavarthi992 6 ай бұрын
Om Shree Angaaraka Devaya Namah
@bharathi1315
@bharathi1315 11 ай бұрын
ఓం అంగారక స్తోత్రం నమ
@ramakrishnanaidu-lj6or
@ramakrishnanaidu-lj6or Жыл бұрын
ఓం అంగరకాయ నమహ నా ఋణబాధలు తీర్చు తాన్రి 🙏🙏🙏
@nareshkumar.rnkumar5415
@nareshkumar.rnkumar5415 11 ай бұрын
🙏🌼OM NAMO ANGARAKA DEVATABYON NAMAHA 🌼🙏
runa vimochana narasimha stotram | Most Powerful Mantra
10:46
Sloka Ratnakaram
Рет қаралды 2,7 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
RUNA VIMOCHANA GANESHA STOTRAM TELUGU MEANING
7:34
RAGAMALIKA
Рет қаралды 8 МЛН
Navagraha Stotram - Prayer To All Nine Planets | Latest Devotional Songs
11:18
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
Devotional
Рет қаралды 25 МЛН