దుక్కి 2000 గొర్రు(2సార్లు) 1400 అచ్చు 700 ట్యాంకర్1500 నారు 3000 కూలీలకు 2500 అంతర కృషి కి 5000 మందు కట్టలు పై మందులు 10000 కలుపుకి 3000 క్వింటా ఆకు కొట్టి గుచ్చటానికి 8 నుండి 10 మంది పడతారు.present 350 కూలి . ఒక ఎకరానికి 10 క్వింటాలు ఐతే ఎలా ఐన సరే 30000 నుండి 35000 అవుతుంది .మొత్తం తక్కువలో తక్కువ ఐనా 50000అవుతుంది.క్వింటా సగటున 10000 రేటు పడిన 100000 వస్తుంది .అది కూడా వాటర్ ఉండాలి. వర్షాదారితం ఐతే అంత దిగుబడి ఉండదు.10 సంవత్సరాలు నుండి వేస్తున్న
@sureahkumar93142 жыл бұрын
Anna mee number ivvandi. Call chestha
@boreddynagalaxmi9987 Жыл бұрын
అన్నా మాది కడప జిల్లా వేంపల్లి మండలం రామిరెడ్డి పల్లె నేను వెయ్యాలి అనుకుంటూ నాను ఎక్కడ అమ్మాలి
@hanumareddyhundreddy8280 Жыл бұрын
బ్రో..పొగాకు...మొక్కలు..బాగా ఎత్తు పెరగడానికి. ఏ మందులు వాడాలి... చెప్పండి
@ManoharReddy-f8w Жыл бұрын
Hi anna mi number esthara
@SivalakRam10 ай бұрын
@@hanumareddyhundreddy8280 28-28-0వెయ్యండి ఒక ఎకరానికి రెండు కట్టలు. ఎత్తు పెరుగుతుంది సూపర్ కట్టలు వెయ్యండి ఆకు బాగా పొడవు వస్తుంది
@lakshmanbikki59722 жыл бұрын
Podili mandalam salakanuthala village lo sumaru 2000 hector s lo sagu chestharu e pogaku kadu cigarette thayaru chese pogaku miru a village ki velthe inka manchi information vasthundi ,e village ap lone akkuvga pandinche village
@ushaswarnasunkari92702 жыл бұрын
కంది పంట మన దేశంలో సరిపడా వుండదు ... బైట దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం...పొగాకు లాంటివి వేసి లాభాల కోసం చూడకుండా ఆకలి చావులు లేకుండా వుండేలా కంది లేక ఉపయోగపడే పంటలు వేస్తే మేలు అని నా అభిప్రాయం.... Save soil 🙏 Learn permaculture 🙏 Jai shree Krishna 🙏
@vennasrinivasulareddy56046 ай бұрын
@@ushaswarnasunkari9270 miru వెయ్యండి sir
@chaithanyaponnaganti92975 ай бұрын
రైతు మాత్రం లాభ పడకూడదు
@yandrapatikalyan43597 ай бұрын
బలమైన నేలలో ఖచ్చితంగా 15 క్వింటాలు వస్తుంది. యాభై వేలు ఖర్చు. లక్ష ఆధాయం. అయతే ప్రత్యేక శ్రద్ద వహించాలి.
@ratnamrv69442 жыл бұрын
Good information about Vinukonda Burley
@gajjalasatyanarayanareddy31592 жыл бұрын
అన్న మాది ప్రక్కన అల్లిభాయి పాలెం గ్రామం మీరు మా గ్రామ వస్తే మీకు మంచి వివరాలు ఇస్తాము 15 సంవత్సరాల నుంచీ పండిస్తాము
@anuboinaphaneendrakrishna82522 жыл бұрын
పొగకు kaadalu kavali. Mee cell no.
@darlingnani87822 жыл бұрын
Madi zaddavari palem bro
@sureahkumar93142 жыл бұрын
Anna mee number ivvandi.
@hanumareddyhundreddy8280 Жыл бұрын
బ్రో.... 15సంత్సరకాలంగా అనుభవం అణారు కదా...పొగాకు మొక్కలు బాగా..ఎత్తు పెరగడానికి.. ఏ మందులు వేయాలి..చెప్పు
@muralikrishna87746 ай бұрын
Number please Anna iam intrest toboco sagu
@rajkumarreddy95392 жыл бұрын
Anna thanks for information 💐💐💐
@mohanchetipelli94812 жыл бұрын
Meeru chepe vidanam bagundi
@ugandharpitta33182 жыл бұрын
Super explanation
@shadrakdavuluri24805 ай бұрын
Super🎉🎉🎉
@saigopi-foryou45132 жыл бұрын
అన్న గారు పోగాకు పండించటానికి ప్రబుత్య పరిమిషన్ అవసరం ఉంటుందా. అన్న వివరించండి.
@srinuvasulukuruva75162 жыл бұрын
ప్రభుత్వం పర్మిషన్ ఏం అవసరం లేదు
@madhujozzz2218 Жыл бұрын
kavali license undali
@aaronirony6 ай бұрын
Ammadaniki licence kavali
@g.skumar50005 ай бұрын
Maa area iythey 18 tonnes per acer vasthadhi in time iythey but labour rates land rental rates too much ga unaee This year 40k per acer for tobacco Present rate 16k undhi tobacco
@sathyanag786.rrbrodhers42 жыл бұрын
midthur mandalamlo pogaku chala vestharu mavurulo
@sarithakondepati86818 ай бұрын
Anna varsham lo sagam andina tadulu tadiste emanna ayidha reply evvara
@veereshnaidu28752 жыл бұрын
హాయ్ అన్న మేము పొగాకు వేషం ఇది కాదు దీనిలోని చిన్న పొగాకు పెట్టు బడి తక్కువ లాభం ఎక్కువ 18000 to 20000 క్వింటాల్ తెంపి కుట్టేటప్పుడు రిస్క్ ఎక్కువ
@harishkrishna62392 жыл бұрын
Mokka veraity emiti andi
@veereshnaidu28752 жыл бұрын
@@harishkrishna6239 అన్న మొక్క వెరైటీ తెలియదు కానీ అది పెట్టే విధానం సాలుకు సలుకు గ్యాప్ 1.5ఫీట్ మొక్కకు మొక్కకు గ్యాప్ 1ఇంచు మాది TS గద్వాల్ జిల్లా గట్టు మండలం
@harishkrishna62392 жыл бұрын
@@veereshnaidu2875 ok thanks anna
@ismartsree98882 жыл бұрын
Ghattu mandalam lo e ooru Anna
@veereshnaidu28752 жыл бұрын
@@ismartsree9888 బస్సపురం తుమ్మలచేర్ ప్రక్కన
@sairam-vf1kh2 жыл бұрын
Hi brother gasagasala farming gurinchi vedio cheyandi brother
@onteddumallikarjunalg2 жыл бұрын
Gasagasala farming iligal
@aaronirony6 ай бұрын
Bokkalo vestaru..
@SivanaikDevasothАй бұрын
Anna chinna pogaku naru vunda
@kesanapallipradeep9502Ай бұрын
Ma dhaggara undhi broo
@mahamoodpasha26492 жыл бұрын
First comment first view
@RythuBadi2 жыл бұрын
Thank you so much
@arunKoduru4 ай бұрын
Sprymandhuperucheppandi
@soorasaidulu8972 жыл бұрын
Good
@VenkatBhumana2 жыл бұрын
Anna... Ma hometown ki near ah uru..
@uhamutaka652711 ай бұрын
Bro naku vithanalu kavali bro
@madhudasari44572 жыл бұрын
అన్న రాగి పంట విధానం కావాలి🙂
@anjiyadav47872 жыл бұрын
Good video
@BTheja-zn8hp Жыл бұрын
Ammana permission thiskovala government nundi panta vesay mundhu?
@sunithasattaru4270 Жыл бұрын
No
@harinderdedha192 жыл бұрын
Anna cigarette tabbacco da sakta ho aap from delhi
@rahulkumar-vy5xo13 күн бұрын
Yes
@subbualladi43792 жыл бұрын
పొగాకు ఎన్ని రకాలు ఉన్నాయి.. అక్కడ వేలాడదీసిన. పొగాకు పేరేమిటి.... బార్నీళ్లు పెట్టిన పొగాకు ని ఏమంటారు.. డిమాండ్ దేనికి ఎక్కువగా ఉంటుంది.. పొగాకు సాగు అంటే ప్రకాశం జిల్లా. లో ఎక్కువగా సాగు చేస్తారు..
@adusumallisekhar21862 жыл бұрын
ఇది బార్లీ పొగాకు, ఇది నీడలో ఎండ పెడతారు, ఇది సిగరెట్ తయారీకి వెళ్తుంది. ఐటీసీ,GPA కంపెనీ లు రైతులకు సపోర్ట్ చేసి వాళ్ళే కొంటారు. బ్యార్ని అంటే మంట పైన పొగాకు నీ కాలుస్తారు, ప్రకాశం జిల్లా ఒంగోలు వైపు ఎక్కువ ఉంటుంది. అది చుట్ట, సిగారికి తయారీకి వెళ్తుంది.
@vardhinenikishore566710 ай бұрын
@@adusumallisekhar2186 Correct information bayya
@vardhinenikishore566710 ай бұрын
@@adusumallisekhar2186madi praksam district Ongole side