Naku vegitable farming cheyalani undi kani maa nalgonda jilla monkey ki adda ayyindi rythu chanel dwara kontha nenu satis avutunna...........happy happy happy
@hydmaama23704 ай бұрын
సోలార్ ఫెన్సింగ్ వెయ్యండి
@anudeep23284 ай бұрын
వరంగల్ లో కూడా సేమ్ ప్రాబ్లం
@Sugguthathaji4 ай бұрын
Shade net veyyandi height ga
@SriRam.Nannapaneni4 ай бұрын
@@hydmaama2370 Ela andi konchem cheppagalaru
@anjaneyulu84524 ай бұрын
అన్ని జిల్లాలో అయ్యింది brother
@durgaram143dcp3 ай бұрын
గ్రేట్ రెడ్డి గారు రికార్డు స్థాయి లో దిగుబడి తీసుకొన్నారు మాకు వైరస్ రాకుండా కూడా తెలుసు కోవాలి అని ఉంది 🙏🙏🙏🙏🙏
@gpathireddy95273 ай бұрын
ఎకరం కనీసం 12 నుంచి 20 టన్నులు వరకు పశువులు ఎరువు వేసుకోవాలి. తద్వారా మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. రోగాలను తట్టుకోగలుగుతుంది. నీలం మరియు పసుపు కలర్ జిగురు అట్టలను ఉపయోగించడం ద్వారా కూడా వైరస్ ను కొద్ది వరకు అరికట్టవచ్చు. గాలి వచ్చే వైపు తెరలు ఏర్పాటు చేసుకోవాలి.
@sudheernai135794 ай бұрын
Raithu Nestham @ Rajendra Anna Super Always.
@Ammu-hg3ge2 ай бұрын
రాజేందర్ అన్న అగ్రికల్చర్ చదివితే ఇంకా సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు 🎉🎉🎉
@dimplelipsi26274 ай бұрын
Rajender reddy garu virus vachi poi Loss aina beera thota raithu la interview cheyandi. Ma jagtial chala mandhi thotalu poyayi... Naadhi kuda poindhi
@AshokSapavat-yy3yl4 ай бұрын
మీకు మీ ఛానల్ కు ధన్యవాదలు
@madhusudhanreddy4774 ай бұрын
Hats of rajendar, explore very clearly, for inspiring people like us to do agriculture even those who do not have complete knowledge about agriculture..... Keep it up... Best wishes.
@virajajikasimahanthi49064 ай бұрын
nice crop keep posting this kind of episodes
@manjunathbabu17284 ай бұрын
సార్ మాది కూడా కళ్యాణదుర్గ
@chakradhargoud46374 ай бұрын
Good information sir . Transport experience please
@mahesh58084 ай бұрын
60% matrame rythu chepparu inka depth ga evvaru chepparu....indhulu chala thegullu and nutrition management unnay and main ga marketing and prices midha chala knowledge untey ne agriculture lo ki vellandi lekuntey silent ga undandi...elanti andhamina farming videos chusi farming cheyalankuntey chala nastapotharu
@Kpraveenkumar-jf7wu4 ай бұрын
Correct bro
@chittavenagopi10554 ай бұрын
Yes bro
@durgaram143dcp3 ай бұрын
Yes నేను ఆలా దెబ్బ తిన్న కేజీ కాయలు రాలేదు ఎకరా కీ వైరస్ వచ్చి నెక్స్ట్ క్రాప్ 6 టన్ వచ్చింది దిగుబడి 30టన్ లు అంటే నమ్మకం లేదు దొర
@sitaramareddy19654 ай бұрын
Good Evening Rajender Reddy garu! Video on Ridge Gourd Cultivation! First impression " What a greenery ! That too in the Rayalaseema (KalyanaDurgam) region!🌟✨
@RythuBadi4 ай бұрын
Good Evening sir Thank you
@sitaramareddy19654 ай бұрын
@@RythuBadi 🌹🌺👍
@kasireddysrinivasreddy65484 ай бұрын
Hi అన్న ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ డ్రిప్ సబ్సిడీ ఇస్తుంది గా దానికి రైతుల ఇలా తీసుకోవాలి అనేది తెలియడం లేదు చాలా మంది కొందరు అయితే మీ సేవ కేంద్రం apply చేయాలి అని అంటున్నారు అదే హార్టికల్చర్ ఆఫీర్స్ ని అడుగేతే డ్రిప్ కంపెస్ apply చేస్తారు అంటున్నారు కొంచం మీరు తెలిసిన వాళ్ళtho ఒక వీడియో చేయండి plz
@kasireddysrinivasreddy65484 ай бұрын
@@RythuBadiHi అన్న ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ డ్రిప్ సబ్సిడీ ఇస్తుంది గా దానికి రైతుల ఇలా తీసుకోవాలి అనేది తెలియడం లేదు చాలా మంది కొందరు అయితే మీ సేవ కేంద్రం apply చేయాలి అని అంటున్నారు అదే హార్టికల్చర్ ఆఫీర్స్ ని అడుగేతే డ్రిప్ కంపెస్ apply చేస్తారు అంటున్నారు కొంచం మీరు తెలిసిన వాళ్ళtho ఒక వీడియో చేయండి plz
@SureshTelugu-yp6wg4 ай бұрын
అన్న ఉపాధి హామీ పథకం ద్వారా కూడా పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులను ప్రోత్సహించి వారి అభ్యున్నతికి దోహద పడటం జరుగుతున్నది కావున వాటి వీడియోలు కూడా చేయండి అందరికీ తెలుస్తుంది
@durgaram143dcp3 ай бұрын
రాజేంద్ర బయ్యా 30 టన్స్ అనేది అసాధ్యం 22కటింగ్ లు చాలా కష్టం సాధ్యం కాదు బీర వైరస్ ఎక్కువ
@premachand41362 ай бұрын
Cooli karchulu 200 400 cheap, east lo women ki 500, men ki800
@Praveenkumar-k8p8x4 ай бұрын
First 1 like and 1 view very happy
@NnReddy-y1d4 ай бұрын
Good information
@pemmalachandrayudu22344 ай бұрын
Very nice Anna
@bbbbb28844 ай бұрын
సూపర్
@GA_LLI4 ай бұрын
Mana finance minister kante meeru lekkalu baaga chepparu.
@maheshvlogs45534 ай бұрын
Bangalore lo eroju 98 kg undi rate 😮
@RajendharPandi2 ай бұрын
Telugu raitubadi thanks
@ManaRaithubidda-tx4qq4 ай бұрын
Super connect
@srikanthbantu57783 ай бұрын
Super ❤
@maheshrangineni22054 ай бұрын
Good efforts bro
@sairaja00184 ай бұрын
ప్రత్తి పంట గురించి video చెయ్యండి
@SaharshSaharsh-b5j2 ай бұрын
Please explain formala 4
@SatyanarayanaDara-ol8nx3 ай бұрын
Super super
@naveenyash6714 ай бұрын
Nijama Sir😮
@rakianumandla56584 ай бұрын
Nenu 1acar niluvu pandhiri vesanu (araka prasan) but mozaic virus vachindhi try chesthunna anna
@shivanimiryanam28312 ай бұрын
Arka valla seeds veste raithu munigipothadu..... Asalu rgalu thatukovu....rate ekuvayi na eastwest company Naavi kaani or Namdhari NS 4789 or ez dhruv super seed vadandi
@mdakramkhanmdakramkhan80363 ай бұрын
Sir sprey sedul a to z one list plez
@anudeep23284 ай бұрын
Kalyana durgam ki Banglore దగ్గర కదా (4 hr. 36 min.) warangal కన్నా (9 hr 24 min). వరంగల్ లో కోతుల బెడదకి మిర్చి మాత్రమే వేసే స్థితి వచ్చింది, వేసవిలో ఎండలు కూడా ఎక్కువే.