లిల్లీ పూల సేద్యం.. అర్థరాత్రి కష్టం.. ఎకరంలో 4 లక్షల లాభం | Lily Flowers Cultivation | రైతుబడి

  Рет қаралды 486,877

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

గత 5 సంవత్సరాలుగా లిల్లీ పూలు సాగు చేస్తున్న రంగారెడ్డి జిల్లా రైతు పులగొర్ల కాంతి రెడ్డి గారు.. ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. ప్రతి ఏటా ఒక్క ఎకరంలో లిల్లీ పూలు సాగు చేస్తామని.. కుటుంబ సభ్యులం అందరం కలిసి అర్థరాత్రి పూలు కోస్తామని.. తెల్లవారే సరికి హైదారాబాద్ మార్కెట్లో వాటిని విక్రయిస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పల్గుట్ట గ్రామంలో రైతు ఈ సాగు చేపడుతున్నారు. పల్గుట్ట గ్రామంలో చాలా మంది రైతులు లిల్లీ పూలు పండిస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : లిల్లీ పూల సేద్యం.. అర్థరాత్రి కష్టం.. ఎకరంలో 4 లక్షల లాభం | Lilli Flowers Cultivation | రైతుబడి
#RythuBadi #రైతుబడి #లిల్లీపూలసాగు

Пікірлер: 158
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
వావ్ సూపర్,ముందుగా పగలనక రాత్రనక కష్టపడుతున్న రైతన్నకు ధన్యవాదాలు, రాత్రి టైంలో వీడియో తీసి ఇటువంటి రైతన్నను పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు బ్రో
@RasikaSriramulu
@RasikaSriramulu 2 жыл бұрын
రాత్రి లేదు పగలు లేదు నిరంతరం రైతుల గురించి ఆలోచన మీకు ధన్యవాదములు 💐🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
@SatishKumarGSPlastic_Surgeon
@SatishKumarGSPlastic_Surgeon 2 жыл бұрын
well said
@venkatpushpakodi
@venkatpushpakodi 2 жыл бұрын
సూపర్ అన్న కష్టానికి ప్రతిఫలం vasthadhi అన్న great👌👌👌👌👌
@mjagan3314
@mjagan3314 2 жыл бұрын
అన్నా అంతాబాగా చెప్పారు గానీ ఏ నెలలో నాటుకోవాలో చెప్పలేదు
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 2 жыл бұрын
మీ వల్ల మేము చాలా నేర్చుకున్నాం అన్న రైతుల కష్టాలను మాకు ,మా వరకు తీసుకు రావాలి అనే మీ తపన కి హాట్స్ హాఫ్ అన్న మేము కూడా వ్యవసాయం చేస్తాము మీ వీడియోస్ వల్ల చాలా నేర్చుకున్నాం జాబ్స్ పోయాక కరోనా వల్ల వ్యవసాయం చేస్తున్నాము మీకు కృతజ్ఞతలు మీ వల్ల మేము లాభం పొందాము🙏
@jmadhanmohan1877
@jmadhanmohan1877 4 ай бұрын
wonderful job 👍 Anna midhi మీ వీడియోస్ చూసి మా ఇలాంటి వారికి కూడా కొత్త కొత్త ఆలోచనలు రప్పించే టట్లు చేసే నీ వీడియోస్ మహా అద్భుతం మీకు పాదాభివందనం 🙏
@rcpradeepch
@rcpradeepch 2 жыл бұрын
సూటిగా, సుత్తి లేకుండా, ఉపయోగ పడేలా ఉంటాయి బ్రదర్ నువ్వు అడిగే ప్రశ్నలు గానీ, నువ్విచ్చే సమాచారం గానీ....
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు బ్రదర్
@NTR110
@NTR110 Жыл бұрын
❤రాజెప్పుడూ రైతు అవ్వలేడు కానీ రైతెప్పుడూ రాజే..!!❤🫂 i proud to be an farmer🫂💖❣️
@dantulurivarma3853
@dantulurivarma3853 2 жыл бұрын
What a dedication Anna..love from Andhra Pradesh ♥️
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much
@EnglishSirCNR
@EnglishSirCNR 2 жыл бұрын
మంచి రైతు... ప్రశ్నలు బాగా అడిగారు. ప్రశ్నలు అడిగే విధానం చాలా బాగుంది. The way u r asking questions are very good.
@venkatpushpakodi
@venkatpushpakodi 2 жыл бұрын
రాత్రి లేదు పగలు లేదు రైతులకి ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి అన్న ఆలోచన తప్ప
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు మీకు
@nagugatti3025
@nagugatti3025 2 жыл бұрын
అన్నా మిమ్మల్ని కలవాలని ఉంది నేను రైతునే
@GKFreshDates
@GKFreshDates Жыл бұрын
Yes Bro. First thing I thought was what a dedication Rajender garu. 🙏🙏🙏🙏🙏
@ravikumargantla7998
@ravikumargantla7998 2 жыл бұрын
clear ga explain chestharu super vuntai anna mee videos
@vinayvinaykumar599
@vinayvinaykumar599 2 жыл бұрын
Hats off anna ni dedication super👍👍👍👍👍👍👍👍👍👍👍😘😘😘😘😘😘😘
@ప్రజలకోసం..ఇదేనిజంsubscribe
@ప్రజలకోసం..ఇదేనిజంsubscribe 2 жыл бұрын
కేవలం విజయవాడ కు వేకువజాము 3గం... కి పూలు తీసుకెళ్ళగలిగిన వారికి మాత్రమే రేట్ పలుకుతాయి. ఎకరాకు 4లక్షలు వచ్చినా ఖర్చులు 3లక్షలు ఐపోతాయి. నిద్ర లేకపోతే 4ఏళ్ళలోనే రోగాలపాలయి ఆ వచ్చిన డబ్బు కంటితో సరిగా చూడక ముందరే అదే విజయవాడ హాస్పిటల్ లో పోస్తారు. కూలీలు మీకు బ్రతికుండగానే నరకం చూపుతారు. బైటకు దూరపు కొండలా నున్నగా, సమ్మగా కనబడే పైరు ఈ ఒక్క లిల్లీ మాత్రమే. 5ఏళ్లు నరకం కళ్లముందే చూసిన అనుభవంతో చెప్తున్నా. 4ఏళ్లు రోజు సరియైననిద్ర లేని కారణంగా నాకు బీపీ వచ్చింది. నాకు ఒక్క చెడు అలవాటు లేదు. కేవలం లిల్లీ వేయడంతో నేను బీపీ పేషంట్ ఐపోయా. పైరు అంటే పగలు మాత్రమే పనులు చేసుకునేలా ఉండాలి. రోగం తెచ్చుకునేప్రయత్నం చేయకండి.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
మీ అనుభవం వివరించినందుకు ధన్యవాదాలు
@sobhanaidugudi2950
@sobhanaidugudi2950 2 жыл бұрын
😃😃😃
@Narasari-l1l
@Narasari-l1l 2 жыл бұрын
నిజమే లిల్లీ పూలే కాదు ప్రతి పైరు లో రిస్క్ ఉంటుంది. లిల్లీ లో ఎక్కువ.
@vijayalaxmi722
@vijayalaxmi722 2 жыл бұрын
పూల సువాసనకి పాములు వస్తాయి.. జాగ్రత్త తమ్ముడు
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు అక్కా..
@madhusudhanareddy598
@madhusudhanareddy598 2 жыл бұрын
Thank you so much for your valuable information 🙏🙏🙏
@egandhi8754
@egandhi8754 2 жыл бұрын
Thought in a whole new way What a dedication Rajendra Reddy.
@saariikamoto
@saariikamoto 2 жыл бұрын
Awesome video excellent 👍 sir really appreciate you 🙏. Clear and cool reality explanation 🙏
@anithak7177
@anithak7177 2 жыл бұрын
Supper 👌👌👌👌flowers బగున్నాయి i love it
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@narasireddy007
@narasireddy007 2 жыл бұрын
Hats off to your dedication Bro. 👏 👌
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much bro
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 жыл бұрын
Very good information and very good crop 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Many many thanks
@mallepulaavinash9530
@mallepulaavinash9530 2 жыл бұрын
Ts lo drip subsidy gurinchi cheppandi application ela pettalo purthiga వివరంగా ఒక వీడియో చేయండి అన్న అందరికీ చాలా ఉపయోగ పడుతుంని చాలా మంది రైతులకు డ్రిప్ ఎలా అప్లయ్ చేయాలో తెల్వట్లేదు 🙏🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ఓకే అన్న
@pabballaashok4378
@pabballaashok4378 2 жыл бұрын
అన్న anchoring, explanation sooper
@kobra6179
@kobra6179 2 жыл бұрын
Yes really. Low invest, high profit. But own work important.
@tjayaram9068
@tjayaram9068 2 жыл бұрын
రైతుల వ్యవ సాయం పై మీరు చేస్తున్నా కృషి కీ వందనం అభి వందనం జయరాం కంబదూర్ కళ్యాణదురగ్ అనంతపూర్
@ambatipallibalakrishna9449
@ambatipallibalakrishna9449 2 жыл бұрын
Anna nuvvu great field lo una vasthavalagurunchi miru paduthunna kastaniki Raithula tharapuna danyavadalu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you Anna
@Nesampath4257
@Nesampath4257 2 жыл бұрын
Meeku chala chala dhanyaadalu lilly flowers sagu chala chakaga vivrancharu
@mounikasangam77
@mounikasangam77 2 жыл бұрын
Great dedication bro God bless you 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much
@maggidiravalimaggidiravali2090
@maggidiravalimaggidiravali2090 2 жыл бұрын
Tq anna very interesting topic tq
@vinodsunkem
@vinodsunkem 2 жыл бұрын
Great Anna Mi Dedication ki hatsapp anna God Always Blessed You
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much
@egraju1334
@egraju1334 2 жыл бұрын
చాలా మంచి సమాచారం
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు మీకు
@avinashreddykv6318
@avinashreddykv6318 2 жыл бұрын
సూపర్ అన్నయ్య 👌👌👌
@beautifulplaces6104
@beautifulplaces6104 2 жыл бұрын
అన్న మీరు అడుగుతుంటే అని డౌట్స్ క్లియర్ అవుతున్నాయి
@subhakarrao2783
@subhakarrao2783 2 жыл бұрын
Supper.. Anchor knowledge.. 👌
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@sharfuddin5677
@sharfuddin5677 2 жыл бұрын
Very good Reddy garu
@Kimtaehyung-we2fg
@Kimtaehyung-we2fg 2 жыл бұрын
Thank you anchor garu
@anushachinta5351
@anushachinta5351 2 жыл бұрын
Godbleseyou Brother🙏🤲
@pavan2083
@pavan2083 2 жыл бұрын
Mee dedication ki hat's off anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు అన్నా
@rameshchenna2511
@rameshchenna2511 2 жыл бұрын
Super anna mee raitu badi chalamanchi channel
@pavannakka2434
@pavannakka2434 2 жыл бұрын
Thanq anna manchi information icharu
@addulabharatkumarreddy3997
@addulabharatkumarreddy3997 2 жыл бұрын
Great work anna, keep going.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@Manasa_970
@Manasa_970 Жыл бұрын
Super 👍👍
@DAILYMARKET
@DAILYMARKET 2 жыл бұрын
Watching
@ksreddy115
@ksreddy115 2 жыл бұрын
పాముల భయం వుండదా
@luckyly6949
@luckyly6949 2 жыл бұрын
ఉంటది కానీ ఆకలి బయం కూడా ఉంది. జై కిసాన్
@madisettisharath6456
@madisettisharath6456 2 жыл бұрын
మీరు సూపర్ అన్నా 👍
@deepthinker1710
@deepthinker1710 2 жыл бұрын
naku lilly poolu ante chaala chaala istam bale vasana vuntai. ap mothom lilly poolu pencheste entha bavuntundo. telangana motham roses penchithe bavundu.
@sabbiprasanthi6727
@sabbiprasanthi6727 2 жыл бұрын
Raythu evareyna bagundali
@anithareddybujji
@anithareddybujji 2 жыл бұрын
👌👌
@shivabikki4135
@shivabikki4135 2 жыл бұрын
Mi video s super.Rose flower cultivation video cheyandi Anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure bro
@shivabikki4135
@shivabikki4135 2 жыл бұрын
@@RythuBadi thanks Bro
@karampuriramesh1158
@karampuriramesh1158 2 жыл бұрын
Super bro 🙏
@laxmareddykonkala38
@laxmareddykonkala38 2 жыл бұрын
Anna namaste integrated poultry farming gurinchi emyna videos vunte cheyava anna plz
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
Nihit video really great reddy garu good information 🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@sweetsweet3710
@sweetsweet3710 2 жыл бұрын
Bro nu super love u
@politicalanalysis9652
@politicalanalysis9652 2 жыл бұрын
Grate work..
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks a lot
@AnilKumar-kc9vt
@AnilKumar-kc9vt 2 жыл бұрын
Great Anna miru
@VAMSI_SUJAY
@VAMSI_SUJAY 2 жыл бұрын
Super reddy garu
@ranadheerverma
@ranadheerverma 2 жыл бұрын
Bagundi nice
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు
@sravanthig8386
@sravanthig8386 2 жыл бұрын
Nice
@pradeeptech1154
@pradeeptech1154 2 жыл бұрын
Sir kuppam nursery vedio cheyandi please
@ranirudraram63
@ranirudraram63 2 жыл бұрын
మంచి భిజినెస్ కదా
@BogguNAGARAJU-ln7kz
@BogguNAGARAJU-ln7kz 4 ай бұрын
Good sir
@parasurammirapa5522
@parasurammirapa5522 2 жыл бұрын
Anna good job 👍
@prasannakumari4943
@prasannakumari4943 2 жыл бұрын
Nyt lo snakes untai antha nijzamainaa.. Anthai aa smell ki snakes vastaianthaga... Plz clarify doubt...
@SmithikaEngineers
@SmithikaEngineers 2 жыл бұрын
Good bro
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 жыл бұрын
So super bro
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks bro
@jasmithakousikvegi4534
@jasmithakousikvegi4534 2 жыл бұрын
Super
@vinukondarealestate122
@vinukondarealestate122 2 жыл бұрын
for your dedication 🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@maheshreddy1366
@maheshreddy1366 2 жыл бұрын
Good information Anna 🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@sudarshannaidu7402
@sudarshannaidu7402 2 жыл бұрын
Meeru super Anna
@sazidvalishaik1070
@sazidvalishaik1070 2 жыл бұрын
Excellent video
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you very much!
@pavithrareddy4900
@pavithrareddy4900 2 жыл бұрын
Super sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 2 жыл бұрын
Nice.video
@sheebavarughese6828
@sheebavarughese6828 2 жыл бұрын
In English it’s called tuberose, that falls under Lilly family .
@sankojukarnakar7633
@sankojukarnakar7633 2 жыл бұрын
God interview
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@anushachinta5351
@anushachinta5351 2 жыл бұрын
Super
@balrajbalrajmudiraj9672
@balrajbalrajmudiraj9672 2 жыл бұрын
Your great bro
@kumeshkumesh9473
@kumeshkumesh9473 2 жыл бұрын
Anna అనంతపూర్ జిల్లా లో లిల్లీ సీడ్ ఎక్కడ avalible ఉండే అవకాశం ఉంది....
@aa-is7050
@aa-is7050 2 жыл бұрын
Auper anna
@chinna31328
@chinna31328 2 жыл бұрын
అన్నా విత్తనాలు ఎక్కడ దొరుకుతుంది
@laxmisridhar5725
@laxmisridhar5725 2 жыл бұрын
Nalla regadi lo vastunda andi
@naveen8669
@naveen8669 2 жыл бұрын
Wonderful video bro 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 😀
@CHENNAREDDYK
@CHENNAREDDYK 2 жыл бұрын
Super br 💐💐💐
@jayasreenimmagadda7607
@jayasreenimmagadda7607 Жыл бұрын
👌👌👌👌👌👌
@sathishgoskula3585
@sathishgoskula3585 2 жыл бұрын
Super
@swathimajji6680
@swathimajji6680 2 жыл бұрын
Ee poola valla..snakes vastaayi anta ..kada..nijama sir..?
@kumaraswamypilli3094
@kumaraswamypilli3094 2 жыл бұрын
Super anna
@Donemanasa1919
@Donemanasa1919 5 ай бұрын
Antha night time ante paamula bedadha undadha
@pandulyallaiahyallaiah1098
@pandulyallaiahyallaiah1098 2 жыл бұрын
SUPER SUPER SUPER
@praveenkumar-fx9pu
@praveenkumar-fx9pu 2 жыл бұрын
Jai Kisan
@cooknology4808
@cooknology4808 2 жыл бұрын
Antha cheekatilo , paamulu bhayam undaa?
@luckyly6949
@luckyly6949 2 жыл бұрын
ఉంటది కానీ ఆకలి బయం కూడా ఉంటది జై కిసాన్
@basivireddymekapothu5012
@basivireddymekapothu5012 2 жыл бұрын
Nice Anna 💞💞
@priyagraphics7452
@priyagraphics7452 2 жыл бұрын
మీ ఒపికకు మా జోహార్
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు
@avakshay3481
@avakshay3481 2 жыл бұрын
👌👌👌👌
@mateenshaik9005
@mateenshaik9005 2 жыл бұрын
Nice
@dillibabus841
@dillibabus841 2 жыл бұрын
👌👌👌
@gugulothunagendra9734
@gugulothunagendra9734 2 жыл бұрын
Seed akkada dorukuthadi anna
@tanguturivinodbabu4326
@tanguturivinodbabu4326 2 жыл бұрын
ఈ పువ్వుల పేరు సంపంగి పూలు కదా
@Ashokbandi88
@Ashokbandi88 2 жыл бұрын
Anantapur lo 1kg 60 rs
@gajumuthakaananda3997
@gajumuthakaananda3997 8 ай бұрын
వియత్నాం కావలి
@deepikaravipati6511
@deepikaravipati6511 2 жыл бұрын
Ma akka vallu kuda Lilli sagu chestunnaru
@someswariganta6296
@someswariganta6296 Жыл бұрын
Maku oka dumpa pampandi pl
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 120 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 120 МЛН