Рет қаралды 13,244
#raitunestham #health #food #millets #milletrambabu
చిరుధాన్యాలతో అనేక రకాల వంటకాలు తయారు చేయవచ్చు. స్వీట్ నుంచి హాట్ వరకు... పాయసం నుంచి బిర్యానీ వరకు అన్ని వెరైటీలు వుండవచ్చు. ఈ నేపథ్యంలో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ద్వారా చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాల తయారీ పై మిల్లెట్ చెఫ్ రాంబాబు అవగాహన కల్పించారు.
--------------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • క్రిస్పీ మిల్లెట్ పకోడ...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham