ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ పెరు పేరున పాదాభి వందనాలు. ఇలాగె ప్రతీ 10మందిలో ఒక్కరైనా ముందుకు వచ్చి చేస్తారని ఆకాంక్షిస్తూ, మీకు ఎల్లప్పుడూ ఎలాంటి సహాయ, సలహాలకు మీకు నేను సిద్దంగా ఉంటానని మీకు మనవి చేస్తూ... శుభదినం.... శ్రీనాథ్ రెడ్డి.ఎం.
@BhanuPrakash-ug4el7 ай бұрын
Can i get your number brother so i can come and meet you
@jaggarao23123 жыл бұрын
చాలా సంస్కారవంతంగా మాట్లాడారు..!! మీ నిజాయితీ, వినయమే.. విజయానికి పునాది..!!
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు సర్
@meegadavenkateswararao5834 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు నేను చాలా ఉపయోగాలు గురించి ఎన్నో అని ఇంత క్లుప్తంగా అర్థం అవ్వలా సింపుల్ గా చెప్పారు థాంక్యూ చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ విషయాన్ని వివరించారు
@user-eh2uh7hq2w2 жыл бұрын
ప్రకృతి వ్యవసాయంలో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు
@VamshiKrishna-or5sr3 жыл бұрын
ప్రకృతి సేద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మీరు సమాజానికి సేవ చేస్తున్నారు రైతులను ప్రకృతి సేద్యం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి ప్రకృతి సేద్యం ద్వారా పండించే రైతులకు మార్కెట్లు ఏర్పాటు చేయాలి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి
@edigaramanjineyulugowd11453 жыл бұрын
👍👍👍👍👍
@saideepreddy99223 жыл бұрын
Kani andaru ila cheste andariki saripoyentha digubadi radu Raithu baguntaru kani janalu ibbandi padataaru
@VamshiKrishna-or5sr3 жыл бұрын
@@saideepreddy9922 మీరన్నది కరెక్ట్ రైతులు తమకున్న భూమిలో కొంత ప్రకృతి సేద్యం చేస్తే రైతుకు మంచి ధర వస్తుంది ముక్యముగా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది విచ్చలవిడిగా ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల కాన్సర్ లాంటి భయంకర జబ్బులు వస్తున్నాయి బాగా డబ్బున్న శ్రీమంతులు భూమి కొనుగోలు చేసుకొని ప్రకృతి సేద్యం చేసుకొని తమకు కావలసిన పంటలు పండించుకొంటున్నారు ప్రకృతి సేద్యంలో కూడా అధిక దిగుబడులు వచ్చేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలి
@saideepreddy99223 жыл бұрын
@@VamshiKrishna-or5sr avunu emadye WHO kuda adress chesindi natural farming lo Kuda digubadi ekkuva tiyachu ani Vijay ram garu chala krushi chestunnaru ekkuva digubadi tise paddathulanu kanugonadam lo
@achandrakumari38023 жыл бұрын
365రోజులు ఆదాయము ఉంటే మనకు బ్యాంక్ అప్పులు, ప్ర భుత్వ రాయతీలు ఎందుకు? మనమే ఇతరులకు. అప్పుయిచ్చె స్టేటస్ లో వున్నాం గదా
@grm8202 жыл бұрын
మంచిగా explain చేశారు శ్రీనాథ్ రెడ్డి సబ్జెక్టు వుంది రైతులకు మంచి ఉపయోగంగా వుంది good
@bharathipuligundla83652 жыл бұрын
ఎక్సలెంట్ శ్రీనాథ్, మీ మాట, మీ నాన్న గారి మాట. మీ పొలం, మీ కుటుంబం అందరి భాగస్వామ్యం తో వ్యవసాయం చేచిన పద్ధతి మీ మాటల తో, మీరు అందించిన విజ్ఞానం అమోఘం. 🙏🙏🙏👌👌👌🙏🙏🙏
@rajyalaxmigayam98642 жыл бұрын
చాలా బాగా చేశారు ప్రకృతి వ్యవసాయం మీ లాగా అంథరు చెయ్యాలని. నాకు ఆశగా ఉంది. God ప్రకృతి వ్యవసాయం లోనికి మీమలను పంపినoదుకు ఆనందముగా యునది . గుడ్
@kalamvenkanna84623 жыл бұрын
అన్న చాలా ధన్యవాదములు సేంద్రియ వ్యవసాయం మీద నాకు కొంత అవగాహన కలిగి నేను కూడా మీలాగే వ్యవసాయం చేయాలని వుంది
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Pls carry-on, my support with u ..
@Naagu56682 жыл бұрын
చాలా మంచి పద్ధతులు పాటిస్తున్నారు, కొబ్బరి తోట(20X20) ఉన్న మా గోదావరి జిల్లాల్లో చేయటానికి ఒక పద్దతితో ఒక వీడియో చేయండి.
@raghavareddythogaru90662 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది మీ వీడియో చూడడం
@vtr4309 Жыл бұрын
చాలా మంచిగా చెబుతున్నారు మీకు బాగా అనుభవం కూడా ఉంది ఓపిక ఉన్న వారు దీనికి అర్హులు.
@kishoretadikonda70012 жыл бұрын
మీరు నిజంగా ప్రజల కోసం చెపుతున్నారు నిస్వార్ధంగా .......
@ksreddy1153 жыл бұрын
మీరు చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయానికి సంతోషిస్తూ, అభినందనలు తెలియచేస్తున్నాను 🌹 మీరు అలాగే, CVV (చింతల వెంకటరెడ్డి) గారి మట్టి ద్రావణం, మరియు NCOF టెక్నాలజీ తో తయారుచేసిన Waste Decomposer ని గురించి కూడా ఏమయినా అనుభవం వుందా,వుంటే వివరించగలరు.
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thanks sir...
@savitrip16492 жыл бұрын
చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు ధన్యవాదములు.
@srinik9270 Жыл бұрын
Very good information. నేను కార్పొరేట్ కంపెనీ లో పని చేస్తూ, 4 ఎకరాలలో వరి సాగు చేస్తున్నాను. మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది. ప్రకృతి వ్యవసాయం మీద చాలా నాకు అవగాహన లేదు.
@subhashinichedella97194 ай бұрын
చాలా భాగా ఎక్స్ ప్లైన్ చేసారు కృతజ్ఞతలు
@rameshchakka45499 ай бұрын
చాలా మందికి ఉపయోగం గ ఉన్నది చాలా థాంక్స్
@dubaitruckvlogstelugu2007 Жыл бұрын
చాలా కృతజ్ఞతలు సార్ మీకూ ఇంత చక్కగా విశేషించినదుకు ❤👌👌👌
@podiyamnagendrababu64273 жыл бұрын
అన్న చాలా ధన్యవాదాలు . సేంద్రియ వ్యవసాయం గూర్చి చాలా బాగా వివరించారు.
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Dhanyavadalu andi
@MohanKrishna-lx3rm3 жыл бұрын
@@mopuri.srinathareddy.desig7005 అన్న గారు మీరు చెప్పిన పని చాలా ఆనందదాయకం మీరు ఈ ప్రకృతి వ్యవసాయంతో పాటు తేనె టీగల పెంపకం చేయ్యండి అది మీకు మీ కుటుంబానికి సరిపడా అయిన పర్వాలేదు ఒక 10 బాక్స్. ✊🇮🇳✊💞🐓🐂🌾🌾🐂🐓💞🙏🙏🙏
@telugutechvijaykumar53363 жыл бұрын
Super anna
@Sena-zf7ij3 жыл бұрын
Srinath Reddy gaaru, meeru pondina prerana, meeru chesthunna vidhaanam, meeru vivaramga cheppina vidhaanam, chinna Raithulaku sahaya pade mee manchi gunam, mee pantala pranalika anni chaala baavunnaayi andi. Meeku manspoorthiga abhinandanalu. Prakruthi vyavasaayam chsthunna Rathulu naa drushtilo Devellu. Mee kutumba sabhyulaku kuda manaspoorthiga na pranaamaalu.
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
మీ ఆధారాభిమానానికి నేను కౄతజ్ఞుఢనూ... నా వంతు తప్పక రైతులకు సహాయ పడతాను
@vasanthkumar33942 жыл бұрын
Kids fruits kosam ekadaki velanavasaram ledhu... Super asalu👏👏
@savallatejaswini19622 жыл бұрын
Manchi manushulu leni kaalamlo Me manchi salahalaki hats off Mee need antho undhi, Way of talking chuste janam ante antha Sradha undhi ani telisi comment Cheyakunda undalemu bro hatsoffyou bro Amma, Nanna very great about you manchi kodukunu Ee Nationki echaaru kante prathi okkariki mee lanti manchi KODUKU Undaali, my name Poola Age 50yrs knr
@chedallaanhuji27584 ай бұрын
Excellent explanation, and truly inspirational thank you 🙏
@narralalitha96339 ай бұрын
Hats 0ff to bro. Keep it up. Tq. You very much
@somagopisoma3120 Жыл бұрын
Merukuda. Meetingulu pettali me lanti every village melaga 🙏tayaru cheyyali naa asha 🌹
@vthipparthi2 жыл бұрын
Brother, mee parents ni namaskaram petti chupinchaaru. Very happy 🙂🙂🙏🙏 Myself Venkateshwar Reddy from Nalgonda dist. If possible I will visit your farm. I might need seeds. I will take from you.
@mohanreddymalkareddy32559 ай бұрын
Super, మీరు చాలా గ్రేట్
@radhakrishnansankar41010 ай бұрын
Nice sir everyone follow your speach good and they follow and benifits
@ramubilla64412 жыл бұрын
Chaala great sir prakruthi vyavasaayam lo pandisthunnaru andharu ila pandisthe baguntundhi ..🙏🙏🙏🙏
Just want to say thank you, for saving soil and crops
@shaiksaleemahamed52843 жыл бұрын
Good job
@mummanenivinay64052 жыл бұрын
Crystal clear explanation brother👌myself doing in 10cents of land.Mango-5,coconut-25 (15 new),regular veg like tomato ,banana-10,vanga.
@venkateswararaovissamsetti31172 жыл бұрын
Hatsup and Salute to Srinath Reddy, very good words expose Raitu Nestam vvvrao.
@kalwalarameshvlogs58323 жыл бұрын
Nenu na life lo chushina goppa video bro thank you
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
మీ protsahakaniki నేను కౄఠజ్ఞుఢనూ అన్న గారు
@neerajaadepu55233 жыл бұрын
Meeru palekargari vedanamlo padinchalani,complete ga life changing decision great sir meeru. Ela maximum 50 percent manushulu vaste swargame bhoomi meedaki vachi natu.god will bless you nd your family
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
అవును ఎక్కడ ఉన్న అందరి వెన్న లాంటి మనస్సు ఉన్న వారే ఇక్కడ ఉన్నారు, ఇందరిలలో కొందరు మాత్రమే ముందడుగు వేస్తారు అనుకోవడం లేదు, అనివార్య కారణాల వలన కొందరు మాత్రమే వేయలేక పోవచ్చు, చేయలేక పోవచ్చు అనుకుంటున్నా సర్ నేను .. అదే నిజమైన ఆనందం బహుమానం కూడా..
@ayaanwithnature87953 жыл бұрын
Mee anubhavam chala goppaga kanipistundi andi... ee vedio chustunnantasepu meru oka university laga kanipistunnaru... goppa anubhutini kaligincharu.... meru matlade vidhanam chala bagundi...bhumataku meru chese sevaku nijamaina abhinandanalu
@rytureddy747Naturalfarming Жыл бұрын
Thanks sir..
@srinivasarao82963 ай бұрын
You are a diamond product of Dr. Subhash Palekar. Hats off to you brother🎉❤. Hare Krsna, Raadhe Raadhe.
@vijayachamundeswarideviyad9525 Жыл бұрын
👍👍👍,meetho patu. andaru. edagali. ani. manchi ga adbise icharu sir keep it up in any time. in any situations.
@chinnapraveenkumar2100 Жыл бұрын
Thanks for Rithu Nestham For making Video
@yog55253 жыл бұрын
So inspirational, salute to your passion and dedication, young generation to decide what they may be transferred to future generations, salute again 🙏
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thank lot brother...
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Your encouragement is my actual food ..
@ringusrinu79282 жыл бұрын
👍👌 💐 సేంద్రీయ వ్యవసాయం గురించి సూపర్ గా చెప్పారు సార్ మిమ్మల్ని కలవచ్చా ఏ టైం లో ఫోన్ చేయాలి
@anjalmittamidi47362 жыл бұрын
నాకూ కూడా వ్యవసాయం అంటే ఇష్టం కొత్తగా చేయాలి అనుకుంటున్నా
@kushieducation7 ай бұрын
start chesara. nenu start cheyalanukuntunna.
@sridevirudraraju6913 Жыл бұрын
Anna adbhutam ga vivarincharu🙏🙏
@DevendraKonidela10 ай бұрын
Hats off Brother. You are inspiring many farmers.
@radhikaramisetti12953 жыл бұрын
I am getting very good planning because of your clear clarification about layer farming.
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Please continue, if still any information please free call me Radhika garu..
@bharathkumar10503 жыл бұрын
Great Srinath Reddy garu.... Your an inspiration for our future generations 🙏🙏🙏...
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thankx bharat garu,,,
@bhuvanajagarapu79772 жыл бұрын
Can you please explain the surya mandalam process and what kind of the plants and crapes .
@ramareddyenikurthi4089 Жыл бұрын
Very good explaining Srinath Reddy, Thank you and all the best
@mohdahmed4403 жыл бұрын
Big salute to Parent Farmers.
@ayaanwithnature87953 жыл бұрын
Yennenno vedios chusamu.... bt meru yentoo vivaram ga chepparu 🙏🙏
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thankx bro..
@rytureddy747Naturalfarming Жыл бұрын
Thanks sir.
@prasadsvl2 жыл бұрын
Wonderful Shrinadha Reddy Garu, U are Great inspiration for many of us. Thanks & warmest regards SVL Prasad
@anilkumarcheede8463 Жыл бұрын
Meeru great sir❤
@vasavalli4 ай бұрын
Jai kisan😊 entha vinayanga vunnavu Babu?! Andari ki aadarsavanthanga vunnavu..chaala santhosham.Memu chestamu.May God bless your beautiful family
@rytureddy747Naturalfarming2 ай бұрын
Thankx for your blessings mam
@jettisivarao23972 жыл бұрын
Excellent explain sir And your hard work dhanyavadhalu
@bodapatiravikumar8414 Жыл бұрын
So cool and classical explanation. Gained more knowledge nd experience in such short period. Thanks.
@srichannel51462 жыл бұрын
So inspiring. I also wanted to leave corporate and do farming but we don't have lands and today's land buying prices are unaffordable
Don't go for lease ... Ibbandhi padatharu marketing lekunte..... Okavela lease teeskovali ante edhaina Maarumoola Villages ki vellandi ... so that lease rates takkuva vuntay ....
@srikanthdharmasastha83793 жыл бұрын
Your story and technique should be made as cover page for botany books of intermediate.
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thankx for your bright future thinking ..
@couragecub147311 ай бұрын
India govt is working under usa business shadow
@svenkateshwarreddy44533 жыл бұрын
Super brother excellent explanation
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thankx brother.
@venkatpiuchumani28523 жыл бұрын
Excellent srinath, its motivating for budding entrepreneurs
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Yes Thankx bro...
@atlurisrivenkateswararao4773 ай бұрын
Nice Srinadh reddy garu you are great sir RT Se irrigation krishna dt
@theroyalchan39112 жыл бұрын
Really worth.... Great Spirit. Really Thank you from bottom of heart for your time and consideration for others. Your true inspiration ration for me to start this journey.🙏
@thebilliontrader64323 жыл бұрын
Great brother, appreciate your efforts to educate us
@realpropertyadvisor9794 Жыл бұрын
Your really great person Good job God bless you brother
@scr_scr4 ай бұрын
తెలియని ఆనందం గా ఉంది అన్న
@nsravankumarreddy9198 Жыл бұрын
Chaala manchi video anna. Manchi information icharu
@panugantisekhar76273 жыл бұрын
Super anna Meru andhariki adharasam.
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thankx anna garu
@kotithella97332 жыл бұрын
@@mopuri.srinathareddy.desig7005 can you post your contact information? Would like to ask some questions
@kalkon23892 жыл бұрын
Explained like a teacher
@gopalraov434 Жыл бұрын
Namaste .Sumu dra Madah nam low ,Kama dhenu vu janamam ,SIRINI SRUGINI CHINA ,Sri Sridhar Reddy Jay HOO Ray thay Raju . Namaskar ..
@ravinderreddy73233 жыл бұрын
Great Srinath Reddy, excellent presentation, very good information, you are roll model to next generation. All the best
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thankx for your encourage...
@TheGlobalNetworker2 жыл бұрын
@@mopuri.srinathareddy.desig7005 your no# is on whats app ?
@hanumanthareddyn.h94722 жыл бұрын
sir ,ur contact number.
@hanumanthareddyn.h94722 жыл бұрын
sir,5layer plantestion amount yantha sir
@anjaneyulualapati34172 жыл бұрын
Very good information 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@yoga7870 Жыл бұрын
Raithei Raju anadhi memalnechushe cheparemo...... really ur great Sir
@laxmip75372 жыл бұрын
Anna.. Thanks for inspirational story.. Veeluntey vachi chudavacha?
Very informative and inspiring.. I have the similar ideas(not started yet) and you gave few more tips to improvise my theoretical knowledge.. This farming require so much courage and research and you have done lot of work to make it happen.. Thanks for this video..
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Please start , My support always there ..
@lakshmidurla24542 жыл бұрын
@@mopuri.srinathareddy.desig7005 Namaskaram Srinatha Reddy garu. Thanks for the very informed explanation. Memu kuda foreign nundi India ke vachi organic farming cheyyali anukuntunnam, oka 5 years lo. A research chestundaga ye video kanipinchindi. Maku agriculture background ledu, kani interest undi. Mee guidance maku entho avasaram. Aduku ganu Mee email id ivvagalara sampradinchadaniki? Thank you.
@rsrinivas61873 жыл бұрын
your explanation us very clear , easy to understand. thanks for sharing your knowledge
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thank lot srinivas garu..
@surekag3844 Жыл бұрын
Chala clearga baaga chepparu thanku very much sir
@krishnaveeraballi13612 жыл бұрын
Ok sreenad how are you iam Krishna Maddirevula edigapalli
@jeremiahb2384 Жыл бұрын
Really I am imprecise 🙏👍
@Suresh-qe1rc2 жыл бұрын
Natural Farming 5 Layer System is Kamadenuvu ,We Can Implement in Our All Agriculture Land..
@vinaychandra8498 Жыл бұрын
Thanks a lot Brother, very well explained about ZBNF, can you also share the labor expenses for 1acre per month. how many people are working in your farm? how much salary do you pay them? are the labor interested to work in your farm or do they quit very often?
@vadapalliananthanarsimhamu96843 жыл бұрын
U r an icon of inspiration.
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thanks sir..
@gujjetisuresh3 жыл бұрын
Your way of explaining of agriculture is excellent. It encourages newly, those who are interested in agriculture can learn a lot.
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Whoever interest please Call me, I'll be keep in touch till end, my support will be there with u ..
@satyas70043 жыл бұрын
Very good sir You have sincerity on natural farming Farmers should follow your guide lines for to reduce costs and get more profit
@subramanyakumar91673 жыл бұрын
Wonderful act of good needed knowledge farmer is god's friend because food is life good healthy life he is giving.may god and good be with him.
@sag5823 жыл бұрын
Sir great Bharat Mata ki Jai
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thankx sir
@y.s.vasanthakumari7033 жыл бұрын
Very.good.information.
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Thanks sir
@i.seshagiriraoivaturi1950 Жыл бұрын
Beera with no ridges and more compact edible pull is to be developed to reduce peel wastage
@narendrakumar-lr1cc3 жыл бұрын
Supar bro chala baga cheparu👍👍👍🙏🙏🙏
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
థాంక్స్ బ్రో
@vaikuntamganapuram65852 жыл бұрын
Chalab.bsga.chepparu
@uduthamallikarjuna6674 Жыл бұрын
Sairam sir very grateful you all
@rao88833 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చేస్తున్నారు, గోంగూర మెక్క దొరుకుతుందా సార్? కలుపుకు ఏమి చేయాలి?
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
దొరుకుతుంది, కలుపు tiyavalasina అవసరం లేదు, ఎందుకంటె 30రోజులలో మనము తీసేస్ఠాము కదా..
@anaganaganaganaganaga48272 жыл бұрын
Very informative and inspiring
@chittoorvasu3 жыл бұрын
Prakruthi vyavasayam chese raithu rajee 😍👍🙏
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
Yes absolutely you're right...
@anjaneyulumarkas30023 жыл бұрын
Chala Baga chepparu anna Garu, kani anni chetlu inka chinna gane unnay appude inko 5 ekaralu kone labham ela vachindhi Ani na question?
@mopuri.srinathareddy.desig70053 жыл бұрын
మీరు గమనించలేదు 4yrs ది modified 5leyar ఉంది అన్నను కదా అన్నా.. Thankx brother..