Рет қаралды 32,408
#raitunestham #terracegarden #naturalfarming #organic #organicgardening #organicvegetables
విజయవాడ ఫన్ టైమ్స్ సమీపంలో నివాసం ఉంటోన్నఈశ్వరమ్మ, సుభాష్ బాబు దంపతులు.. వృద్ధాప్యంలోనూ అర్బన్ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటిపైనే ఆహార అరణ్యాన్ని సృష్టించి ఔరా అనిపిస్తున్నారు. ఇంటి చుట్టూ కూడా తీరొక్క మొక్కలు సాగు చేస్తున్నారు. నూరేళ్ల ఆరోగ్యానికి సహజ ఆహారం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు ఈ ఆదర్శ అర్బన్ రైతులు.
----------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • 3 రోజుల్లో మిల్లెట్ వం...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham