దానం అనే పదం కన్నా మన దగ్గర వున్నవి ఎంతో కొంత పంచుకున్నా సంతృప్తి వుంటుంది. చాలా బాగుంది మీ సేవ భావం. చిన్నదైన అమిత ఆనందం.
@PHK_ROYAL_JSP Жыл бұрын
అమ్మ మీ మొహం లో ఏదో తెలియని గంభిరత్వం తో కూడిన దైవత్వం ఉంది. మరియు మీ మొకకవలికలు (కొంత వరకు ) పాత సినిమా లో నటించిన గొప్ప నటి భానుమతి గారి లా ఉన్నారు.
@durgaprasadthalari Жыл бұрын
1:52
@satyanarayanamada9080 Жыл бұрын
Avunu
@AdharshReddy1496 Жыл бұрын
ఆదైనా మారాలంటే ముందుడుగు వేయాలి కదండీ కానీ నేను చెప్తుంటే మా స్నేహితులు నాతో వాధిస్తున్నారు ధీనికి మీరు స్పందించి వీడియో చేస్తే మా లాంటి చదువుకునే వారి తెలుసుకుంటారు అని మనవి జై శ్రీ రామ్ ❤❤❤
@rajithajaini6970 Жыл бұрын
Thammudu nuvvu cheppe bhaadhyatha mathram varake chusuko N chadhuvu lo kuda manchigaa raaninchu..... evvarithonu vaadhunchukoku anthaa aa paramaathmane choosukuntaaru.. Jai Shree SeethaaRaaam Jai Shree SuvarchalaHanumaaan......
@lakhmichaitanya7587 Жыл бұрын
Chinna age lo manchi alochana tammudu.keep it up.but e rojulalo manchi vallani chetakani valla laga chusthunaru.so evaru vinna vinakapoyina manam cheyyalsindi manam cheyadame
@jayashreekatakam1931 Жыл бұрын
chala bhaga cheparu meeru chepey matalu vinmpugaa unaie🙏🏿ala avarkaina manam kothaie konivali👍👍jai hind jai Bharat 🙏🏿
@lakshmijonnala10 ай бұрын
❤
@SubbammaGariCookingVlogs-kv6nv Жыл бұрын
విలు అయితే కొని ఇవ్వాలి.. లేకపోతే ఏమీ ఇవ్వక పోయినా పరవాలేదు లేదు కానీ చినిగిపోయిన బట్టలు, మురిగిపోయినవి food ఇవ్వడం మహా పాపం..దారిద్ర్యం రివర్స్ కొడుతూoది ..❤❤
@rajeswariayithu8582 Жыл бұрын
చాలా చక్కని వీడియో పెట్టారమ్మా! మనం తినగలిగేవి ఇతరులకు పెట్టడం,మనం కట్టుకోగలిగే దుస్తులు ఇతరులకు ఇవ్వడం అనేది కనీసం మానవత్వం
@vaishuvaishnavi9031 Жыл бұрын
మీరు చెప్పిన శ్రీరంగం లో పూజారి కథ వింటే ఒళ్ళు గగుర్పొడిచే కథ విన్న వాళ్ళు ధన్యులు🙏🙏చెప్పిన మీకు నా పాదాభివందనాలు🙏🙏🙏🙏
@parikisuvarna4835 Жыл бұрын
మీ video నా whatsapp status కి share చేసి న cell అలా పక్కన పెడుతున్న మా ఇంటి door కొడుతోంది ఒకావిడ ఏవైనా పాత బట్టలు ఉంటే ఇవ్వమ్మా ఒక ముసలాయనకు అని సరే ఏవో ఇచ్చాను నాకు చాలా ఆశ్చర్యం వేసింది
నేను మంచిగా వున్నప్పుడే బట్టలు తీసి పేదవారికి ఇస్తాను ...కానీ చినిగిపోయిన వి ఇవ్వను ఎప్పుడు ...చాలా రోజులు నుంచి నేను ఇలాగే చేస్తున్నాను అమ్మ...ఇప్పుడు మీ వీడియో తో ఇంక క్లారిటీ వచ్చింది .... జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@padmavathimoola6785 Жыл бұрын
నేను కూడా మంచివే istaanu. పట్టు చీరలు costly చీరలు కూడా inches ichestaanu
@ushabalayagnavavajhala2487 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.హిందూ ధర్మం వేదం ఏమి చెప్పిందో తెలుసుకోకుండా మాకు తెలిసిందే హిందూ మతము అంటూ బ్రష్టు పట్టిస్తున్న వాళ్ళు కొంతైనా మారి divanni ఆత్మ దర్శనం చేసుకోవాలి మీలాంటి వారి మాటలతో..అని ఆశిస్తున్నాను.మీకు నా manadpoorvaka అభినందనలు
@laharihasna3918 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మవారికి చీరను పెట్టి అదే చీరను మళ్ళీ అదే చీరను డబ్బులిచ్చి తిరిగి తీసుకుంటున్నారు
@vijayasree7170 Жыл бұрын
అచ్యుత అనంత గోవిందా 🙏🙏🙏🙏
@ItsVishFr Жыл бұрын
నమస్కారం అమ్మ 🙏 మీ నుండి చాలా మంచి విషయాలను తెలుసుకో గలుగుతున్నాను అమ్మ...Thank you so much 😊
@swarajyalakshmimylangam532 Жыл бұрын
అభినందనలు అమ్మాయి మంచి మాట చెప్పారు ఎంత మంది బట్టలు లేకుండా బాధ పడుతున్నారు
@ramesh-l1j-l1j Жыл бұрын
అమ్మ మీరు చాల మంచి జీవిత సత్యాలు చెప్పరు ఎటువంటి పేద మహిళ చీర ఈవ్వడం వర్ణిచలేము ఈరోజులలో పేరంటాని కి చెప్పి వాళ్ళ భాంధువాలా & స్నేహితులు ఖరీదైన చీరలు కుంకుమ భరణాలు ఈలా ఎక్కడైనా పేద వాళ్ళు ను పిలవరు అంతా గొప్పలు కోసం చేసారు మంచి పనులు ఈలా ఒకటేన చేయాలి
@renukamahalaxmi9017 Жыл бұрын
E madya pichiga plastic tamala pakulu puvulu echaru entama Dani pogaru fashion aa.chi nenu chiraku padanu ,paiga chakaga evari samasarlu vishiyamlo duri avdi challa chedadi Ani pavitranga unde vari nindalu vinevalu budi leda.dani fashion ki villu suffort.ento janalu😢
@TsD-jq7kw Жыл бұрын
@@renukamahalaxmi9017ఎవరండీ
@kartheekchakri1945 Жыл бұрын
మేము అడిగిన సందేహానికి మీరు మాకు అర్దం అయిన విధముగ జవాబు ఇచ్చారు మీకు ధన్యవాదములు
@prabhakarsastrysastry1445 Жыл бұрын
అమ్మా ! మీరు ఈ వీడియో లో ఇచ్చిన సందేశం చాలా ఉన్నతంగా ఉంది దైవాన్ని గుడిలోని విగ్రహానికి మాత్రమే పరిమితం చేసే వారికి మీ సందేశం అర్ధం అవుతుందా? సాటి వారిని అందులోనూ పేదవారిని మనుషులుగానే చూడని వారికి అందరి లోనూ పరమాత్మను చూసే సంస్కారం ఎలా ఏర్పడుతుంది? అటువంటి వారు భగవంతుడితో కూడా వ్యాపార సంబంధమే ఉంటుంది ఇస్తినమ్మ వాయనం పుచ్చు కుంటి వాయనం అన్నదే వారి లెక్క ఈ వీడియో తో వారిలోనూ మార్పు రావాలి మనకే కాక ఎవరికీ ఏ మాత్రం ఉపయోగ పడని బట్టలు వస్తువులు దానం చేయడం వల్ల పరమాత్మ హర్షించడు చక్కగా ఉపయోగ పడేవే అవి కూడా అవసరమున్న పేదలకే ఇస్తేనే ఆ దానానికి సార్ధకత అప్పృడే పుణ్యం లభించేది ఇది అందరూ అలవర్చుకోవలసిన ఆదర్శం
@prasannayadavalli8887 Жыл бұрын
E video vinte goosebumps vachai
@kailasamch9198 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. తల్లి.God bless u always thalli
@vinnakotaramachandramurty2041 Жыл бұрын
ఆమధ్య ఒక విజ్ఞురాలు పాత బట్టలు ఇస్తే దరిద్రం మనకి, తీసుకున్నవాడిదరిద్రం మనకి అని మనసు భయపడేలా చెప్పారు లెండి. మంచివే ఇవ్వాలి
@cherrychinnu1128 Жыл бұрын
Chala baga chepparu mam superrr
@pvsuryakumari7466 Жыл бұрын
మీరు చాలా బాగా స్పష్టం గా చెప్తున్నారు
@jayanthimakkuva5370 Жыл бұрын
Amma ma papaki pottiga ayipoyina manchi battalu veroka bayata papaki echanu.a papa chakkaga vesukuntundi,evvakudadu yenduku ala echavu ani chala Mandi annaru.mi video chusi na sandesham tiripoindi tq
శుభోదయం సత్యబామగారు నేను ఇంటర్ 11వ తరగతి ,IIT కి సిద్ధం అవుతున్నాను నేను క్లాస్ బ్రేక్ లో మా ఫ్రెండ్స్ కి మీ గురించి మరియూ శనాతనధరం గురించి చెప్పింది ముందుగా చెప్పాలంటే నాకు ఈ గ్రాంధలా గురించీ పెద్దగా తెలయదు కానీ నాకు తెలుసుకోవాలి అని ఆశా కబట్టి ఫ్రెండ్స్ తో చర్చిస్తుంటాను కానీ వాళ్ళు ధీనిగురించి ఏమి మాట్లాడరు ఏమి అంటే మనము ఈ కలియుగంలో ఈ ధర్మాలు పెద్దగా ఆచరించలేమంట
@sirishasirisha810 Жыл бұрын
Nuv mundu ni chaduvu sangati chudu,,,evari work vallu perfect ga cheyadame sanathana darmam...nuv 1st ph use cheyadam,ee chetha videos chudam manuko
@rajithajaini6970 Жыл бұрын
@@sirishasirisha810ammaa Sirisha gaaru meeku ee video lo chettha ekkada kanipinchindho cheppagalaru.....
@@sirishasirisha810emi gorre vagutunavu nalla book bhutulu niku machina vunda.ninvu endhuku chusav cheta video ni 😅😅😅😅
@mittapellydhanalaxmi3584 Жыл бұрын
akka challa baga cheparu.
@achariprabhakar7763 Жыл бұрын
🙏 జై శ్రీ రామ్ 🙏
@sandhyajyothi9895 Жыл бұрын
Satya bhama gaariki shubhodhayam
@pillalakathalutelugu3877 Жыл бұрын
Superb
@nagalakshmivelamala2737 Жыл бұрын
శ్రీమతేరామానుజాయనమః🙏🙏
@vasanth60 Жыл бұрын
Amma ..chala baaga chepparu 👌👍💐👏💐❤ sister ❤from KARNATAKA ❤
@Collectons Жыл бұрын
Amma Naku kuda ee sandeham undedi nenu old dress estanu avaraina vaste.ma pakkana vallu evvodhu ani anevallu amma manchiga chepparu...na sandeham poindi ...🙏
@SusmithaManne95 Жыл бұрын
Chala baga chaparu amma🙏
@kaparthipreetham6510 Жыл бұрын
Chaala manchi msg ichcharu amna thanks
@dmahalaxmi3043 Жыл бұрын
Mee videos roju choosthunna.chala baga chepthunaaru.
@sravaniyamana7814 Жыл бұрын
Naku meru vishyam chala baga anipinchindi eppudyna manam okari dharma margamlo santhosa peditae with real heart definitely vala blessings mana familyki edoka timelo andutayi... Ichaetappudu kuda goppa kosamo, cheyali kada andukae chesanu laeda na intlo chettanu verokariki ichaesanu ila kakunda manaspoortiga chestae nijamga adi valu use chesaetappudu vachae aa happiness really uncountable... godkae kadu evarikaina edyna ichaetappudu mana budgetlonae teesukunae person use chesukunae vidamga istae nijamga adi godki reach avutundi manalo kuda oka paramatma untadi anae vishyani manam gurtinchali🙏🙏🙏
అమ్మ అందరికీ అవసరం.చాలాబాగాచెప్పావమ్మ.సౌభాగ్యవతీభవ.😂
@subhashinigowneethala1069 Жыл бұрын
chaala baaga chepparu Amma 🙏
@rammukesh6491 Жыл бұрын
Amma meru chalabaga chaparu t q amma
@kadamanchisunitha5751 Жыл бұрын
Chala chakkaga chepavu thali
@kudipudirajini3848 Жыл бұрын
🙏🙏chala baga chepparu amma amma vaari chirala gurikchi
@vanirose5230 Жыл бұрын
Chala baaga chepperu... ❤
@Umab-ln3kx Жыл бұрын
Tq so much maa me video Naku chalaestamu prathivaka video chustuntanu kani Sai Baba bakturaluni Sai Baba gurunchi chapina video kodeka angikarichaleka poyanu
@crazyaagam110 ай бұрын
It takes Time One day you will realise 🙏🙏
@lavanyagandham1907 Жыл бұрын
👌👏
@SriRaghavendra-ku4ov Жыл бұрын
Love you so much akka❤❤❤❤.chaalamanchi vishayaalu chepparu.dhanyavadamulu
Amma china pillalaku sunipindi Ela tayarucheyali jutuku e Nune valadali jutuke chinapillalu kunkudikaya rasam vadacha shampoo vadadam vala chinapillalu white vamsthundhi ...pillalaku body midha vuna hair natural ga Ela pothayi remidi kavali...plz Amma ei video cheyandi....pillalaku sambadhinchi kuda videos cheyandi...
@SEELAMKrishnaveni-o2x Жыл бұрын
Manchi vishyam thanks you amaaa❤❤❤❤❤
@narayanaswamya.r.s2216 Жыл бұрын
Chala baga chappeearu amma🙏🙏🙏
@thomas1947-f1q Жыл бұрын
Om 🕉 Namashivaya Jai sri ram 🙏 Very good super Sister 👌.