తెలంగాణ దేవాలయాల జాబితా నవీకరించబడింది👍🤗 తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటున్నావా నాయనా/అమ్మా 🤨 మన ప్రాంతం లోనే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా వాటిని గూర్చి ఆలోచించకుండా దూరపు కొండలు నునుపు అన్న చందాన ఎక్కడెక్కడి కో వెళ్లి వస్తున్నారు. మన ప్రాంతం లోనీ ఉన్న గుడులు వెలవెలపోతున్నాయి 🙏 తెలంగాణ లో: భద్రాచలం,పర్ణశాల,బొబ్బల నరసింహుడు, హేమాచలము, జటప్రోలు,గండిచెరువు, ఖంభాధ్రి ,మేళ్లచెరువు, నేలకొండపల్లి,యాదగిరిగుట్ట, అలంపురం జోగులాంబ, నవబ్రహ్మ & పాపనాశి, బాసర, భద్రకాళి , వేయిస్తంభాల గుడి,పద్మాక్షి అమ్మవారు, హన్మకొండ హనుమంతుడు & కాలభైరవుడు,హనుమంత్ గిరి నరసింహ,అమృతనరసింహ,ఎర్రగట్టు వెంకన్న,గోవిందరాజస్వామి,దుర్గేశ్వరస్వామి,శంబులింగేశ్వరుడు, శ్వేతార్కమూలగణపతి, మెట్టుగట్టు రామలింగేశ్వరుడు,కోగిల్వాయి చెన్నకేశవ,సన్నురువెంకన్న, కొమరవెల్లి,మత్స్యగిరి, చలిధోన,దొనగుట్ట, కాళేశ్వరముక్తేశ్వర్,చిల్కూరు, ధర్మపురి,రామప్పగుడి, కొండగట్టు,సిద్ధరామేశ్వరం,మట్టపల్లి నరసింహుడు (అన్నాలయ్య), వేములవాడ,కర్మన్ ఘాట్,పహాడీ హనుమాన్,కీసరగుట్ట,బుగులు వెంకటేశ్వర స్వామి,ఎరుకేశ్వరుడు,ఛాయా సోమేశ్వరం,పచ్చల సోమేశ్వరుడు,పాలమూరు శివాలయం, లింబాద్రి గుట్ట, వాడపల్లి అగస్త్యేశ్వరుడు & లక్ష్మీ నృసింహ (దీపాలయ), గార్లఒడు, ఉజ్జయినీ మహంకాళి, చాంద్రాయణగుట్ట చెన్నకేశవ & చెన్నమల్లేశ్వర,కొసగుండ్ల నరసింహ,మేడారం,బాలికమ్మ పేట,గోపాలయ్యపల్లి,మదనాపురం నరసింహ,ఏడుపాయల వనదుర్గ,చెరువుగట్టు,సీతారాంభాగ్ రాముడు,కిషన్‌బాగ్ వేణుగోపాలుడు & కాశీ బుగ్గ,వనస్థలిపురం సోమేశ్వర, ఉమామహేశ్వరం,వంకేశ్వరం, ఏలేశ్వరం,సలేశ్వరం,బెజ్జంకి, పారవెల్లి,అనంతగిరి పద్మనాభుడు & బుగ్గ రామలింగేశ్వరుడు ,సోమశిల సోమేశ్వరుడు, జీడికల్,శ్రీరంగాపురం,ఐనవోలు, కూడవెల్లి, తుంబురేశ్వరస్వామి, పౌలస్త్యేశ్వరస్వామి,వెనికిరాల,వేల్పుగొండ, గీసుగొండ,కొడకంచి,ఇంద్రేశంగట్టు ఇంద్రేశ్వరుడు,ఆచార్యపురం వీరభద్రుడు,రామకొండ,చెన్నూరు అంబ అగస్త్యేశ్వరుడు&జగన్నాథుడు ,అమ్మపల్లి రాముడు,మడికల లక్ష్మీ నారాయణులు,ఓదెలు మల్లికార్జున,ఫణికల రామలింగేశ్వరుడు,జగ్గనాథవెంకన్న,ఇల్లందుకుంట,గట్టు మల్లన్న,కట్ట మల్లన్న,లింగగిరి చెన్నకేశవ, ఊరుగొండ శివనాగేంద్ర, చిరగుప్తునిగుడి,కలమల్ల చెన్నకేశవ,కురుమూర్తిస్వామి, మన్యంకొండ,కోటిలింగాల, త్రిలింగేశ్వరస్వామి,కొడవటంచ నరసింహ,పాలకుర్తి సోమేశ్వర & నరసింహ,తిమ్మాపూర్ తిరుపతి,తోగు వెంకన్న,ఘట్‌కేసర్ బాలాజీ,కొలనుపాక శివయ్య,కొడవటూరు సిద్ధేశ్వరుడు,కొప్పోల్ సంగమేశ్వరాలయం,కోట్ల నరసింహులుపల్లె,ఉర్లుగొండ నర్సింహస్వామి,ఉండ్రుగొండ నరసింహస్వామి,కూసుమంచి గణపేశ్వరస్వామి,గజగిరి పానకాల స్వామి,పాంబండ రామలింగేశ్వరుడు,నందికంది రామలింగేశ్వరుడు,పంచముఖగుట్ట రామేశ్వరుడు,కందూరు,మట్టెవాడభోగేశ్వరస్వామి,పడమట ఆంజనేయస్వామి,ఎల్లకొండ,మానేటి రంగనాథస్వామి,సింగోటం,నీలకంఠేశ్వరుడు,పూర్ణగిరి,సర్వతోభద్రగుడి,రేజింతల్ సిద్దివినాయకుడు,మంథని,గూడెం గుట్ట, కందుకుర్తి సంగమేశ్వర,సుందిళ్ల నరసింహ,.. ఇన్ని గుడులు ఎదో ఒక విధంగా రుషులు తపస్సు చేసిన చొట్లు,పురాణం,స్థలపురాణం కలిగిన చొట్లు,భగవంతుడు విశేషంగా వెలిసిన చొట్లు, మరియు రాజులు, మహానుభావులు ప్రతిష్ట చేసిన చొట్లు 👌 మరి వాటి గురించి మన ప్రాంతం వారు ఎప్పుడు తెలుసుకుంటారు🤔 మన తెలుగు ప్రాంతంలోనే ఎన్నో విశేషమైన గుడులు ఉన్నాయి , ఎక్కడికో వెళ్ళడం ఎప్పుడో ఒకప్పుడు చేస్తే పరవాలేదు 🤨 ముందు మన రాష్ట్రంలోని గుడులు గోపురాలు వీటి గురించి తెలుసుకొండి అందరు మనదగ్గరే బంగారం లాంటి ఆలయాలు పెట్టుకుని వేరే చోటుకి లగేతుకుంటూ వెళ్ళడం దేనికి?🤔 నేను ఇచ్చిన లిస్ట్ సరైన విదం గా పెట్టలేదు జిల్లాల వారిగా మీరు పేపర్ మీద రాసుకుని పెట్టుకోండి🤗 జై శ్రీరామ్🙏
@sanaathanadharma3511 Жыл бұрын
మనచేసే కర్మలు మంచివి కానపుడు మనల్ని ఏ స్తోత్రం కాపడలేదు, మనం ధర్మమార్గం లో వెళ్ళినపుడు ,శివుడు,విష్ణువు,లలితాదేవి ఇందులో ఏ స్తోత్రం పారాయణం చేసిన మనాల్ని ఆ భగవంతుడు కాపాడతాడు అని గీత తెలియజేస్తుంది ఇక్కడ ఏది తక్కువ ఎక్కువ కాదు
@sureshbabusingu8003 Жыл бұрын
Correct sir
@rolex_yt_225 Жыл бұрын
Sir... Nityam stotram cheste... Manam chese karmalu pothay.. Present manchi karma lu cheyyaka pothe... Bagavath seva chestunna koddi yedi manchi... Yedi chedu ani telusukoni... Manam manchi karma lu cheydam modhalu pedatham..
@sanaathanadharma3511 Жыл бұрын
@@rolex_yt_225 మిత్రమా మీరు చెప్పేది నిజమే అంత ఏకాగ్రతతో చేసిన వారు మాత్రమే సత్వగుణం లో కి రావచ్చు. కానీ సత్వగుణం లోకి రాకుండా స్తోత్రాలు చదివిన మనల్ని దేవుడు రక్షించడు
@Rishika252543 ай бұрын
Correct
@CVSreedevi9 күн бұрын
ధన్యోస్మి సోదరి. గోవిందసేవ లో మేము భాగమయినందులకు సదా కృతజ్ఞులము. సర్వేజనా సుఖినోభవంతు.
@chandakamkusuma227 Жыл бұрын
Akka nenu ma chinna papaki helth baledu, train lo apper berth nundi padi పోయింది 48 డేస్ back. Dani valla tana study వెటర్నరీ doctor 2nd year శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ లో చదువు తుంది. ఇప్పుడు పడిపోయి హాస్పిటల్లో ఉంది. 3rd cem ఆగిపోయింది. పాప హెల్త్ బాలేదు. చాలా డబ్బు ఖర్చు petti road మీదకి వచ్చేసాను. ఇంకా నాకు ఓపిక లేక 21 రోజు లలితా సహస్రం chaduvukuntanu నువ్వే కాపాడు మా కుటుంబాన్ని అని అమ్మ పాదాలు పట్టుకున్నాను. 12 వ రోజు ఈరోజు. మరి అమ్మ ఏంచేస్తుందో, మీరు కూడా మాకోసం సంకల్పం చెయ్యండి అమ్మా 😭😭😭🙏🙏🙏
@Mr.Aadyagaru Жыл бұрын
అమ్మ కావాలా.. నాన్న కావాలా.. అంటే త్రిమూర్తులు సైతం తడుము కోకుండా అమ్మే కావాలి అంటారు...💕❤️💕. అమ్మ మాధుర్యమే అలాంటిది...💕🙏💕.
@Govindaseva Жыл бұрын
నేను మాత్రం నా కృష్ణుడే కావాలంటాను, నా కృష్ణుడు ప్రేమించినంతగా నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు, మా అమ్మతో సహా ♥️
@ksaikrishna4040 Жыл бұрын
Amma aaina krishnudaina okate amma parabrahma anni roopalu darinchi vuntaru 😊
@Mr.Aadyagaru Жыл бұрын
@@Govindaseva ఆ కృష్ణుడే యశోదా కావాలంటాడు...😃💕😃.
@LakshmiVenkat-dv8fd Жыл бұрын
@@Mr.Aadyagaruనిజమే కృష్ణుడికి తన తల్లి యశోద కావాలి కానీ సత్యభామ లాంటి భార్యను కూడా విపరీతంగా ప్రేమించిపడేసాడు కదా,మగవాళ్ళకి అమ్మ కావాలి, ఆడవాళ్లకు భర్త మాత్రమే సర్వస్వం, అందుకే మన సత్య భామ లాంటి గోపికలకి అమ్మతో పనిలేదు కృష్ణుడే సర్వస్వం, ఏమంటారు తమ్ముడు గారు?
@Govindaseva Жыл бұрын
@@LakshmiVenkat-dv8fdచాలా చాలా బాగా చెప్పారు లక్ష్మి గారు👌సూపర్❤❤❤
@goldenfoodcourt-kd8uc Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఎంత ఆరాటం బుజ్జి తల్లీ.. నీకు.అందరూ బాగుండాలని బాగుపడాలని భగవద్గీత పట్టుకొని మరీ వివరిస్తున్నావు ఆ భాగవంతుడి ఆశీస్సులు నీపై ఎప్పుడు ఉండాలి 🙏🙏🙏🙏
@chandrasekhar-rs8yv Жыл бұрын
సౌందర్యలహరి ని భక్తిగా,అర్థవంతంగా చదివితే అర్థం చేసుకోని అనుభవిస్తే అంతకు మించి ఏముంది ఇక ఇంకో రూపం కానీ,నామం కానీ,దైవం కానీ,మంత్రం కానీ,తంత్రం కానీ, యంత్రం కానీ అవసరము లేని విధంగా తరిస్తారు,ఎందుకంటే అన్నీ అమే అయిన పరమాత్మ తత్వం కాబట్టి.యేమంటే కొన్నాళ్ళు పట్టుకొని వదిలేయకూడదు కోరికల కోసం,జీవితాంతము లలితా దేవి పాదాలు వదలకూడదు.
@Kalla-Thulasi-Rao Жыл бұрын
ఇదే విషయం నండూరి శ్రీనివాస్ గారు ఎప్పుడో చెప్పారు. మీరు మధ్యలో ఇంకొకరిని విమర్శించి మళ్ళీ కొన్నిరోజుల తర్వాత వాళ్ళు ఏ విషయం గురించి చెప్పారో అధే విషయం ఇప్పుడు సరైన విషయంగా చెప్తున్నారు. పరోక్షంగా ఒకరిని విమర్శించకుండా మీకు తెలిసింది చెప్తే బాగుంటుందని నా మనవి. త్రిమూర్తులు మరియు వారి సహచరులు వాళ్లు ఎన్ని అవతారాలు ఎత్తినా అందరు సమాన శక్తులు కలిగిన వారే.
@Vaaraahi5Ай бұрын
Well said 😊
@venkataramanapn7656 Жыл бұрын
మీరు చేసిన గొప్ప వీడియోలలో ఇది ఒకటి శ్రీ మాత్రే నమః
@vennelasahithi3172 Жыл бұрын
శామవేదం వారి సౌందర్యలహరి తాత్పర్య సహితంగా ఉన్న పుస్తకం చాలా తేలికగా అర్ధమవుతుంది చాలా బావుంటుంది.అట్ట పచ్చ రంగులో ఉంటుంది.
@sriyaddanapudi4379 Жыл бұрын
kzbin.info/www/bejne/mna6eoSdjMx3bNk
@sriyaddanapudi4379 Жыл бұрын
Best video on Soundarya Lahari with paintings explaining about each stotra : kzbin.info/www/bejne/mna6eoSdjMx3bNk
@Swethaa Жыл бұрын
అమ్మయ్య చాలా చాలా దాన్యవాదాలు ఆ లలితమ్మే మీమల్ని నా కోసం పంపింది నేను దాదాపు 2 సంవత్సరాల క్రితం సౌందర్య లహరి గురించి తెలుసుకొని నేర్పుకోవటం మొదలు పెట్టాలి అనుకున్న కుదరలే సమయం లేక.ఇప్పుడు టైం ఉన్నా దరిద్రం నన్ను ముందుకు పోనివ్వటం లేదు.నేను స్టార్ట్ చేస్తాను నేర్పుకోవటం.
ఆది శంకరులు అన్నీ మన కోసమే ఇచ్చారు...ఆయన కరుణ సముద్రుడు...🌺🙏🌺.
@kprashathi3277 Жыл бұрын
నాకు అమ్మ కలలో కనిపించి నాతో మాట్లాడింది. అప్పటినుండే నాకు భగవంతుని మీద నమ్మకం కలిగింది. ఆ అమ్మ అనుగ్రహం నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేనేమి విపరీతమైన పూజాలేమి చేయలేదు. కానీ అమ్మ నా పై అనుగ్రహం చూపించింది.
@chudamani812 Жыл бұрын
పూర్వ జన్మల్లో మీరు అమ్మ ఉపాసన చేసినట్టు అయితె ఈ జన్మలో అలా కల వచ్చి మీకు గుర్తు చేస్తుంది ఇక మేలుకో భక్తి మార్గం లోకి రా అని 🙏
@kprashathi3277 Жыл бұрын
@@chudamani812 థాంక్ యూ వెరీ మచ్. నాలో చాలా చేంజ్ వచ్చింది. నాకు పాప ను ఇచ్చింది.
@satyalaxmi8527 Жыл бұрын
అంటే సౌందర్య లహరి లో రోజుకు ఒక శ్లోకం చొప్పున చదవాలా ఎన్ని వీలుంటే అన్ని చదవాలా కాస్త విపులంగా చెప్పండి సత్య భామ గారు.జనాల శ్రేయస్సు కోరి మీరు చేస్తున్న ఈ యజ్ఞం బహుప్రసంశనీయం.ఏటువంటి లాభాపేక్ష లేకుండా చేసే మీ ప్రయత్నం చాలా గొప్పది.మీరు కారణ జన్ములు.
@rajeswarin1615 Жыл бұрын
Samedoubtandinaku
@sriyaddanapudi4379 Жыл бұрын
Best video on Soundarya Lahari with paintings explaining about each stotra : kzbin.info/www/bejne/mna6eoSdjMx3bNk@@rajeswarin1615
@sriyaddanapudi4379 Жыл бұрын
Best video on Soundarya Lahari with paintings explaining about each stotra : kzbin.info/www/bejne/mna6eoSdjMx3bNk
@puurnam10 ай бұрын
if a reply is still required : రోజుకి ఒక్క శ్లోకం & దాని అర్థం చదువుకుంటే చాలు. ఆకళింపు చేసుకునేలా ఒకే శ్లోకం & తాత్పర్యం మూడు నాలుగు సార్లు (లెక్క పెట్టకుండా) చదువుకుంటే మరీ మంచిది
@jonnalagaddamahalakshmi5357 Жыл бұрын
Amma మీరు చెప్పింది అక్షర సత్యం. మీరు ప్రజల హితవు కోరి ఒక మంచి విషయం చెప్పారు. దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ మీరు భగవత్ గీత మీద ప్రమాణం చేయడం నాకు బాధించింది. ఒక మంచి విషయం ప్రజల్లోకి వెళ్ళడానికి ఇంతల ఆరాటపడలా? నమ్మిన వాళ్లు bagupadataru. లేని వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళది. మనస్ఫూర్తిగా, nishkalamashanga చేసే ప్రతి పనిలోనూ ఆ అమ్మవరుంటారు. మీరు దయచేసి ఎవ్వరిమీద ప్రమాణం చేయకండి Please. Sree మాత్రే నమః
@battinaranirani3775 Жыл бұрын
నేను పోయే లోపల సత్యభామ గారిని ఒక్కసారైనా చూస్తాను లేదో
@prasaddasarp114 Жыл бұрын
అయ్యో అంత మాట ఎందుకండీ.. ఖచ్ఛితంగా చూస్తారు. కలుస్తారు, మాట్లాడుతారు.
@jdprasad2489 Жыл бұрын
ధన్యవాదాలు. అచ్చు తప్పులు లేని తాత్పర్య సహిత పుస్తకం యొక్క పబ్లికేషన్స్ సూచించగలరు.
@pavankumarkomarala805 Жыл бұрын
మొదటి సారి నేను నమ్మే అమ్మ గురించి మీ నోటి నుండి బాగా వర్ణించారు...అక్క చాలా సంతోషంగా ఉంది...
@Attakodalucooking Жыл бұрын
రోజుకు ఒక శ్లోకం చదువుతూ వుండాలా అమ్మ
@vanimoparthi1177 Жыл бұрын
చాలా సంతోషం తల్లి నాకు మంచి దారి చూపించావు ఆతల్లి ఆశీర్వాదం మీకూ మీ కుంటుంబానికి ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@madurikrishna3419 Жыл бұрын
❤ సౌందర్య లహరి వంద శ్లో కలు ఓకే సారేచదువాల
@battinaranirani3775 Жыл бұрын
చాలామంది భక్తితో youtube లో చెప్పే వాళ్ళు చేసే పూజలను చూసి చేసేస్తూ ఎటు అయిపోతారు ఏమైపోతారు అన్న బాధతో సత్యభామ గారు చాలా మంది మేలు కోసం ఈ వీడియో ఎంత వివరంగా తల్లి పిల్లలకు కథ చెప్పినట్టుగా ఎంత చక్కగా ఉపదేశిస్తారు మీ లోపల తపన నాకు అర్థమయింది ఇకనైనా అందరూ ఒకే తాటిమీద నడవండి అమ్మవారిని అమ్మవారు లా కొలుచుకుంటే తల్లిలా భావించి కొలవండి అని అందరికీ ఇష్టమైన రీతిలో దేవుని దేవుల్లే అమ్మని అమ్మలా కొలవండి అని చెబుతున్నారు చాలా బాగుంది వీడియో నాకు భామ గారు మనందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అన్న తపన తా తాపత్రయము చాలా ఎక్కువగా కనిపించింది
@prasaddasarp114 Жыл бұрын
👍
@DeviBuddanaАй бұрын
మీకు శుభం కలుగు గాక
@guruyadav6637 Жыл бұрын
అందరూ బాగుండాలి అని కోరుకుంటూ అమ్మ దయ గురించి చాలా అద్భుతంగా వివరించారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@bhagyalaxmireddy9651 Жыл бұрын
జై శ్రీకృష్ణ🙏🙏🙏🌸🌹🌷 శుభోదయం అక్క......మీరు మా కోసము ఎంత పరితపించి పోతున్నారో ఈ వీడియోలు తెలిసిపోతుంది మేము తెలిసి తెలవక ఏదైనా ఉగ్రదేవతల పూజా విషయంలో పొరపాటు చేస్తే మేమిక్కడ ఆ దేవతల ఆగ్రహానికి గురైపోయి చిక్కుల్లో పడతాము అని ఆలోచించి మీరు తెలుసుకున్న ఈ విషయాన్ని నిస్వార్థంతో అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మాకు ఎంత చక్కగా వివరించారు కృతజ్ఞతలు🙏🙏🙏
@sivakowshikchannel741 Жыл бұрын
అక్క తమరికి ప్రణామములు అక్క నిజంగా మీరు గ్రేట్ అక్క ప్రజల కోసం మీరు భగవద్గీత మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నారు అక్క యువర్ గ్రేట్
@meghanag.s.s6623 Жыл бұрын
మీరు ప్రతీ వీడియో చివర నవ్వే నవ్వు ఎవరికైనా మీ వీడియో గురించి వున్న భిన్నాభిప్రాయాలన్నీ తుడిచిపెట్టుకుపోయేలా చేస్తుంది.
@HinduSatsang-yw5vd2 ай бұрын
Aneka dhanyavadalu amma🙏🙏🙏
@kumarmarapakala8363 Жыл бұрын
MERU APPUDU NEJAMEECHEBUTARUU AMMA......NAKU NAMMAKAMVUNDHI ME MEDHAA....
@vasudhaisukapalli242 Жыл бұрын
అమ్మ ప్రమాణం యందుకు అమ్మ. మీరు చెప్పింది నిజం
@arundhathigampala42028 ай бұрын
అమ్మ బిడ్డకు చెప్పినట్టు అనిపించింది అక్క. మీలాంటి జ్ఞానులు మాకు దొరకడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. You tube లో పెట్టె వీడియో లు వాళ్ళ స్వార్థం కోసం అది చెయ్ ఇది. అనిచెప్తారు.
@ramesh-l1j-l1j Жыл бұрын
అమ్మ.ప్రమాణం యందుకు భాగవతం లో నందాదేవి నంధుని ఇంత జన్మచలేదా కృష్ణ సోదరి మహామాయ మహాకాళి కంసుడి సంహారం గూర్చి హెచ్చరించి అంతర్దానం అవుతుంది.కాత్యాయనీ దేవి యవిదం వ్రతాచరణం తెలిపాడు రుక్పిణిదేవి కృష్ణుని భర్త కావాలి అని గౌరీ దేవిని పూజించారు.రుక్పిణి దేవి కృషులువారు అమ్మవారి ఆరాధకులు🙏🙏🙏
@sriyaddanapudi4379 Жыл бұрын
Best video on Soundarya Lahari with paintings explaining about each stotra : kzbin.info/www/bejne/mna6eoSdjMx3bNk
@naga5402 Жыл бұрын
అమ్మ మీకు తేలీసిన జ్యోతిష్యులు ఉంటే చెప్పగలరు.. శ్రీ మాత్రే నమః 🙏🙏
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Amma Naku dairyamuga vundetattu chepparu aa thalli na doubt clear chesaru dhanyavadhamulu thalli ❤ ammavarine nenu pujista sakhthini mukhthi dairayanni evvamane a thalli ni adugutha em arbhatalu cheyyanu manassuni nirmalamga vundetattucheyyi thalli ani adugutha pilichina ventane palike bangaru thalli
@RAVIKUMAR-xm8gh9 ай бұрын
వారికి, మీకు నమస్కారములు !!!!🙏🙏🙏
@deepthidipu5281 Жыл бұрын
Meru naku baga nacharu and nenu kuda soundarya lahari chadivi amma pakkane unna feel ayyanu and daily one slokam anna chaduvukuntunnanu
@AnjaneyaPrasad-jy7fd11 ай бұрын
Amma Amma Amma Amma Amma maa Amma kanakadurgamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mayaswapna4500 Жыл бұрын
నమస్కారం అమ్మ సౌందర్యలహరి మాకు చదవడం రాదు రోజు కొంచం కొంచం చదువొచచ దయచేసి తెలుపండి
శ్రీ మాత్రే నమః 🕉️ శ్రీ దుర్గా మాత నమోన్నమః 🙏🏻🌷🌹🌺🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻🚩🕉️
@kavithac323610 ай бұрын
Satyabhama gaaru, mee roopam lo enno sandhehalaku solution time ki a jaganmaatha andistunnaru....mimmalnu ammavaari roopam lo namaskaralu talli❤
@kotnikanakamahalakshmi4467 Жыл бұрын
అమ్మ మీరు చేప్పింది విన్నప్పుడు కొండంత దేర్యం వచ్చింది ఇష్టం గా కొనుకున్నాను శివానందలహరి సాదర్యాలహరి ఉపాద్దెశం ఉండాలి చదవడందికి అనుకున్న మీరు చేప్పారు అనుసరించి తరిస్తాం 🙏🕉️
@Renuworld9987 Жыл бұрын
Avnu
@Sairaghavyara Жыл бұрын
@@Renuworld9987 Ll ...
@srimaan1464Ай бұрын
శ్రీ మాత్రే నమః
@lavanyakollapuram8990 Жыл бұрын
చాలా మంచి సందేశం తల్లి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసినందుకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అమ్మ వారి ఉపాసకులు అని పురాణాల్లో విన్నాము చదివాము ఇలాంటి మంచి విషయాలు ఎన్నో తెలియజేస్తూ ఉండండి మాలాంటి వాళ్ళ కోసం జైశ్రీరామ్
@eerladinnemahesh4547 Жыл бұрын
Krishna paramathma Sri Vidhya upasakudu....ani vinnanu...adi amaina antha Amma swarupam ...🙏🙏
@sanaathanadharma3511 Жыл бұрын
శ్రీకృష్ణ పరమాత్మా కు అమ్మవారికి భేదం లేదు వాస్తవానికి శ్రీకృష్ణ పరమాత్మా నుండే అన్ని వచ్చాయి అనీ వ్యాసభగవానుడు రచించిన 18 పురాణాల్లో ఒకటైన బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. మనం ధర్మ మార్గం లో వెళ్తూ శివ,విష్ణు,దేవి స్తోత్రాలు లో దేన్నీ పాటించిన మంచే జరుగుతుంది, చేసే కర్మలు మంచివి కానపుడు ఏ స్తోత్రం మనల్ని కాపాడ లేదు అనిభగవత్గీత తెలియజేస్తుంది
@lavanyakollapuram8990 Жыл бұрын
@@sanaathanadharma3511 🙏🙏
@annapurnaalle5102 Жыл бұрын
Ayyo endukamma ala pramaanam chestunnavu entho chakkaga me matallo clarity unnadi meeru cheppe prathi mata chala chala goppaga untavi bangaru talli makosam manchi kori chebutunnavu nennu a devudu challaga chudalani nenu prardistanu talli ❤❤❤❤❤❤❤❤
@kamaladevi7631 Жыл бұрын
నమస్కారం అక్క సౌందర్యలహరి యొక్క విశిష్టత మాకు అందరికీ తెలియజేసినందుకు చాలా కృతజ్ఞతలు. సౌందర్యలహరి స్తోత్రము తాత్పర్యంతో పాటు రోజుకి ఒక్కటి చదువుకుంటే సరిపోతుందా
@sriyaddanapudi4379 Жыл бұрын
Best video on Soundarya Lahari with paintings explaining about each stotra : kzbin.info/www/bejne/mna6eoSdjMx3bNk
@ggirijalaxmi776 Жыл бұрын
మీకు శతకోటి ధన్యవాదాలు భగవంతుడు నాకు ఈ వీడియో ని చూపించాడు అమ్మ
Thank u sister. Meeku thelisina manchi vishayam andari baagu koruthunna mee manasu chaala goppadi sister
@prasadpalaparthi3463 Жыл бұрын
👣👣👣🌷🌹⚘🇮🇳🙏👏 *ట* లు ఎక్కువగా వినియోగించారు
@rajanmun Жыл бұрын
తల్లి మీరు ఒక అద్భుతం. Rushipeetam వారి soundarya Lahiri book చాలా బాగుంది.
@tlaxmi7605 Жыл бұрын
Amma nenu nerchukuni padimandiki nerputhunna chala shakthivanthamaina shankaracharyula varu andhinchina goppa mahimaanvitha maina brhammasthram andharu nerchukondi chaduvukondi tharimchandi labdhi pondhandi amma vari choopu mee vaipu thrippukondi 🙏🙏🙏
@suryajyothi5357 Жыл бұрын
రోజు ఒకే శ్లోకము చదవాలా??? లేక రోజుకొక శ్లోకము చదవాలా??? కొంచెం క్లారిటి. ఇవండీ దయచేసి😊
@hemalathamodekurthy9507 Жыл бұрын
సౌదర్య లహరి పూర్తిగా,రోజు కొక మారు చదవాలని చెప్పారండి.... అర్థముతో పాటుగా అని గమనించగలరు.
@sriyaddanapudi4379 Жыл бұрын
Best video on Soundarya Lahari with paintings explaining about each stotra : kzbin.info/www/bejne/mna6eoSdjMx3bNk@@hemalathamodekurthy9507
@bbhavani6232 Жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
@thotachamu9861 Жыл бұрын
Amma nannu job paranga oka vyakthi challa badha petti nannu chaala ibbandi peti nannu job nunchi thisiveyinchadu nenu appudu ammavarine nammukunnanu kani job leka poyina amma krupa na meeda vundi ani nammuthunnanu meeru chepina sowndarya lahari chaduvuthanu amma inka ammavariki deggara ame vodilo biddala vuntanu jài krishna
@ratnakavuluri50738 ай бұрын
Chala Baga chepparu amma
@vijayalakshmisankarayogi7974 Жыл бұрын
Satyamma ku anni aseesulu ichina thakkuve.
@SitaKumari-jm3ln Жыл бұрын
హరేకృష్ణ
@chandrasekaranmunirathinam1020 Жыл бұрын
Sree Maatre Namaha Kruthagnathalu Thalli God bless you Amma🙏
@adiyogi1197 Жыл бұрын
Amma so blessed today hearing this . I keep the audio and do my cooking amma . For me great experience amma every Purnima ki amma pulls me to the temple for her darshanam . This is in USA