@@padmajap5414 పూజ నీ సులువ చేసేకొద్ది మనం దేవుడికి దగ్గర అవుతాము అండి నేను కూడా కుబెరకుంచలు కామాక్షి దీపాలు అని పెట్టి అవి క్లీన్ చేసే టైం కి మానసికంగా భయపడి పోయి పూజ ని ఎమో avoid చేసేదాన్ని
@Renuworld9987 Жыл бұрын
బాగా చెప్పారు అమ్మ. జై శ్రీరామ్.అమ్మ నాకు ఒక సందేహం ఉంది మీరు నాకు సలహా ఇస్తారని భావించి అడుగుతున్నాను.అమ్మ మాది తెలంగాణ ఇక్కడ ఎల్లమ్మ పండుగలు బగచేశతారు.మేము ఒకసారి చేశాం అమ్మ.కానీ చేస్తే మూడు సార్లు చేయాలి లేదంటే అరిష్టం అని అంటున్నారు.కానీ చాలా కర్చు వస్తుంది అమ్మ .ఒకసారి ఈ ఎల్లమ్మ ,ఉప్పలమ్మ గ్రామదేవతల పండుగల గురించి మీకు తెలిసింది చెప్పండ మ్మ.ఇది నా ఒక్కదాని డౌట్ కాదమ్మా మ దగ్గర చాలా మందికి ఉంది.దయచేసి ఒక క్లారిటీ ఇవ్వమని కోరుతున్నాను.
@priyabandapally8320 Жыл бұрын
Video cheyandi ollu pattisthe vachindhi ani antaru cheyali compulsory antaru plz cheyandi
@GsggehNsnhsh-bw1gs Жыл бұрын
Chala baga చెప్పారు అమ్మ కొంతమంది మూఢనమ్మకాలు ఓమ్ము్చేశారు 🙏🙏
❤🎉శ్రీమతేరామానుజాయనమః అళ్వార్ఎంబెరుమానార్ జియర్ ఆచార్య తిరువడిగళేశరణమ్❤🎉
@duddasathyamsathyam Жыл бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@prasaddasarp114 Жыл бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ మేడమ్ 🌹🙏
@VenkataRadhika Жыл бұрын
Pregnant ladies gurinchi chala Baga cheparu akka
@nallagatlalakshmisailaja4028 Жыл бұрын
చాలా బాగా చెప్పారు శిష్టర్ జై శ్రీరాము🙏🙏
@nethrad6054 Жыл бұрын
Mee videos chala baguntayi ❤❤
@karthikk4824 Жыл бұрын
అక్క మీ వీడియోలు అద్భుతంగా ఉంటాయి ❤❤❤❤❤
@teegalashivanishivani7378 Жыл бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🎉
@kranthikumarregunta2762 Жыл бұрын
Shubhodayam amma gaaru🙏🙏🙏🙏
@narthanakalanilayam3526 Жыл бұрын
శుభోదయం సత్యభామ గారు
@vijayalakshmi2172 Жыл бұрын
Akka danyavadalu
@PabloEscobar-fg9ms Жыл бұрын
జైశ్రీరామ్ 🙏
@pavithradevi9012 Жыл бұрын
Pranams Amma
@perikasumathi9060 Жыл бұрын
Loka samasta sukhinobhavanthu🙏
@lakshmivani2210 Жыл бұрын
🙏 Jai sri ram 👌👍❤️❤️❤️❤️❤️
@Saisrikar.1234 Жыл бұрын
Correct ga chepparu. Lakshmi Narasimha swami pettukovali intlo. 👏👏👏
@prasaddasarp114 Жыл бұрын
దీపావళికి దేవుడు బొమ్మలు ముద్రించిన టపాసులను కొనకండి కాల్చకండి 🙏 దేవుడు బొమ్మలు లేని టపాసులను మాత్రమే మనం కాల్చుదాం 🙏 అలాగే ఇతర వస్తువుల్ని కొనేటప్పుడు దేవుడు బొమ్మలు లేని వాటినే మనం కొందాము 🙏
@kaladar5377 Жыл бұрын
మరి మనుషులు పేర్లు పెట్టుకుంటారు.... ఆ పేర్లకు అర్థాలు దాదాపు మన హిందూ దేవుళ్ళ పేర్లే ..... పగ ఉన్నవాళ్లు , కోపం ఉన్నవాళ్లు ఒకరిని దూశిస్తారు ఒరేయ్ కృష్ణ గా అని , ఒసేయ్ దుర్గ ,, దుర్జీ అని ,, అరేయ్ నరసింహ గా అని తిట్టేసుకుంటారు ..... మరి ఇదెంత వరకు సమంజసం ? చెప్పు !!! అలాగే ఊళ్ల పేర్లు కూడా దేవుళ్ళ పేర్లు పెట్టారు . కృష్ణ పురం ,, విజయవాడ , నర్సింగాపురం ఇలా.... ఛీ ఆ కృష్ణా పురం ఎదగొద్దు అని కోరుకుంటారు ..... సంస్థల పేర్లు కూడా..... మరి ఇది...??? నువ్వు కేవలం టపాసుల పై బాధా పడుతున్నవ్ .... బయట లోకం లో ఇలా ఎన్నో నడుస్తున్నయ్..... ఇంకా చెప్పాలంటే వైన్ షాపులకు , బార్ and రెస్టారెంట్లకు కూడా వదట్లేదు కమల బార్ అని , వైష్ణవి వైన్స్ అని పేర్లు ఉన్నయ్.. మరి వీటి మీద నువ్వు ఉద్యమం మొదలెట్టు ,, వాటిని ఆపు ముందు .......
@ReddyBrothers8301 Жыл бұрын
Jai Govinda
@shailajaarumulla6241 Жыл бұрын
శుభోదయం 🙏
@kumarchinna1886 Жыл бұрын
Madam naku oka sandeham maku recently married. But ma attayagaru Mavayya garu chanipoyaru. Ma attayagari bangaram nallapusalu. Avi kodalu vesukovachha cheppandi plz
@AnilKumar-cd4dr Жыл бұрын
Jai shree Krishna
@JyothiGarapati Жыл бұрын
Amma dasami,ekadasi,dwadasi yela cheyali. Upavasam gurinchi cheppandi
@kotapadma3189 Жыл бұрын
అమ్మా శుభోదయం మీరు చాలా బాగా చెప్పారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గోవిందాయ నమః విష్ణవే నమః 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@sureshvishvakarma9305 Жыл бұрын
నమస్కారం అమ్మ పంచలకు శంకు చక్ర తీరు నామం గల అంచు పంచల గురుంచి....m
@ఇoట్లినేఈజిగా Жыл бұрын
Pacha datu kosmu chapandi sister
@kalpanabandari3921 Жыл бұрын
Hare krishna
@venkatalaxmi703 Жыл бұрын
JAI HIND JAI SREE RAM JAI BHARAT MATAKI JAI
@konasemabangaram Жыл бұрын
Amma namaskaram ma pakka portion lo ma enti owner kuthuru mechur iyyindhi vallu ma entloki vache muttesukunnaru tarvatha late ga chepparu nenu pasupu nellu challanu pasupu nellu challithe mailu pothadhi antaruga emi cheyyalo cheppagalaru
@indhusri8193 Жыл бұрын
Deepa dhanam ela cheyyali please dayachesi vivaramga cheppandi
@mupparthysuvarna5578 Жыл бұрын
Jai sri ram
@AkhilaShaganti-t9p Жыл бұрын
Tqu so much🤝 Amma
@Krituraa Жыл бұрын
Suryuniki argyam ela ivvalo demo la chupinchndi please amma. Maku ela cheyyalo telidu kani suryuniki dannam pettukuntam argyam ela ivvalo kuda teliste Inka manchidi ani
@jagadeeswarareddy8083 Жыл бұрын
Tq,mam
@mayuribrahmadevu3109 Жыл бұрын
Jai sri ram Jai barat Jai hindu
@MeenaKumari-cz9pm Жыл бұрын
Thank you so much amma 🙏
@ilovemyindia946 Жыл бұрын
Thank u satyabhama garu Ee video chesinanduku 🙏🙏
@chittilatha Жыл бұрын
amma plz alage mana enti peru gala vallu chanipothe maila alaa patinchali cheppandi.anni genarations varaku undali .duranga city lo unde vallu anicheyali cheppandi amma plz
@Rishidharanibb8updates Жыл бұрын
❤❤tq sio much for your valuable information amma
@mekalapusshpa3128 Жыл бұрын
Vishnu sahasra Nama parayana intlo ledies nityam Ela cheyyalo cheppandi sister 🙏
Akka na medalo Lakshmi dollar and seetaramula dollor untundi vesukovacha akka avi na mangalasutram lo unai pls cheppandi akka
@CSVLOGS2022 Жыл бұрын
👍🏻👍🏻👍🏻👌👌👌
@bharathikolamudi3791 Жыл бұрын
👌🙏🙏🙏🚩🏹
@GpadmavatiRavi Жыл бұрын
Namaskaram ma dyavudiki . Puja lo.Vratham lo .salividi a Pindi tho chyastha ru chyapadi reply evadi please
@AshwiniBommera-nw8er Жыл бұрын
Jai sriram akka
@padmavathikaruchola4037 Жыл бұрын
జై భారత మాత జై సనాతనధర్మం జై శ్రీరామ్
@abhib7943 Жыл бұрын
Amma 🙏 naku ma athagaru pustelu ante tali bottu lo lakshmi swarupalu unnivi tali bottu echaru Ave na mangala sutralu Ave dharinchnu E madhya kondaru ala undakudadu Ani u tube lo chusanu EDI correct na amma
@macharlaadhinarayana1261 Жыл бұрын
😊😊😊😊
@meghanag.s.s6623 Жыл бұрын
అమ్మా, నమస్తే. ఇవాళ రోజుల్లో ప్రతి fn కి లక్ష్మి, రామయ్య, కృష్ణయ్య ఇలా diff దేవుడి బిళ్ళలు పంచుతున్నారు. అవి ఎన్నని దేవుడి దగ్గర పెట్టగలం?ఆ material కూడా వెండి kadu.అవి నిలబెట్టి పెట్టడానికి అవ్వదు. పోనీ వెండి shop లో మారుద్దామా అంటే ఏ shop లో తీసుకోరు . అలాంటివి నిమజ్జనం చేయవచ్చా? లేకపోతే ఏమి చేయాలో తెలుపగలరు🙏🙏🙏
@nethrad6054 Жыл бұрын
Madam metho matladali contact cheyadam yela
@jayadeep6591 Жыл бұрын
Madam prathi diwali kotta pramidale konala , threemurthula melaku kotta pramidalu konala leka paatavi vadavacha telupagalaru
@Govindaseva Жыл бұрын
పాతవి వాడవచ్చు ♥️
@mettaswathi7932 Жыл бұрын
Sister blouse designs kuda chestuntaaru kasulatho
@gundavinoda7071 Жыл бұрын
Harekrishna👣 💞🙏🌹🙏
@arekatlalakshmi4538 Жыл бұрын
😊 subhodayam talli
@kannayah_310_6 Жыл бұрын
Eppudu dipawali oka roju bogi oka roju undi kada mari pooja room and parathimalu cleaning ade roju chayal leda repu ayna chesukovacha please repati video lo chepandi
@pemmendalakshmidevi1230 Жыл бұрын
Congratulations 100 k subscribers
@srikanthm76511 ай бұрын
Jai Sri Ram Sri Gurubyo Namaha Madam pegnant wife husband kuda kottodhu antunnaru, pregnant athavaru intlo kuda evvaru kobbarikaya devuniki kottodhu ani antunnaru induku clarity ivvagalaru...
@krishnaveni20233 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌
@UshaMuddinni-wq7ki Жыл бұрын
amma ma attagari side evaro 25 years back depavali roju chnipoyarata eppudu memu depavali chesukovacca plea reply
@ramatulasinarina4555 Жыл бұрын
Chakkaga chesukondi
@girigousikM Жыл бұрын
Amma maglasuthraniki laxmi devi photo undakudadu antunnaru edi enthavaraku nijama? Mundugane laxmi devi photo tho maglasuthram cheyunchukunnavari paristithi enti? Dinipai Mi uddesam ento cheppandi amma
@srihrudhya4225 Жыл бұрын
Inka mee dhakaa vachinatlu ledhuraa ammadu, Rama parivaar necklace lu yemi cheppamantaaru 😂🎉
@chandrakalapurushotham9081 Жыл бұрын
Amma mamam mangala sutraalalo Lakshmi kasulu vesukuntamu kadha date vachinapudu yemaina dhoshama
@Govindaseva Жыл бұрын
ఏమీ కాదు ♥️
@sridevikatakam6802 Жыл бұрын
Amma bonala pandagaku chickensni goats ni bali istunnaru naku chala badaga vuntundi amma adiginda koncham di ni gurinchi cheppandamma hinduvulu mokkulani cheppu balulistunnaru please amma viti gurinchi vivarinchadi
Puja varaku rendu putala cheyavachu, kani chuttu ki neeru sayantram veyaradu kada
@shanvi5581 Жыл бұрын
గోత్రికులు లో ఎవరైనా 4 తరాలు వాళ్ళు చనిపోయినపుడు సూతకం వర్తిస్తుందా అమ్మ చాలా మంది గోత్రికులు వున్నపుడు ఏమి చేయాలి 😮😮😮
@mittapellydhanalaxmi3584 Жыл бұрын
akka namaskaram
@gsandeep7369 Жыл бұрын
Please do vedeo about nighties tight dresses bangleless hands chunniless dresses. Smt subhaashini thirupathi.
@Kinnucha Жыл бұрын
Appartments lo ni sadaka badalu gurinchi kuda oka video cheyandi..Irshadweshalatho eduti valani sadistunaru. corridor motam kali unna verokari gummam eduru chepulu ade paniga petadam..intlo cheta tesukochi gummam mundu petadam..manam gummam mundu vesukuna mugunu ade pani thokukuni veladam.pandagalaki gadapa mundu deepalu petukovadaniki kuda ebandiga undi..ela enno..ela cheste ela ani adigite ahakaramga na istam ani samadhanam vastondi..elanti samasyalani ela tesukovali
@csnsrikant6925 Жыл бұрын
పై ఇంటి వారి నీటి లీకేజీ కాస్త కింది ఇంటిలోకి కారుతుంటే రిపేరు చెయ్యించమని అడుగుతే చేయించకుండా మాంచి ఇల్లు చూసుకుని మారిపొండి అనే సమాధానము😠 పిల్లలు డాబాలెక్కి గంతులేస్తుంటే సౌండోచి గుండెలు గుభేలు మంటుంటే ఇదేంటి పిల్లలు అందరూ కలిసి కింద సెల్లార్లో ఆడుకోవాలి అని వారి పెద్దలకు చెప్తే కోపాలు😡 డాబా నీ సొంతమా? ఉమ్మడిది మా హక్కు ఎంపీకుంటావో పీకుకో అని 😮💨 ఓక గ్రూప్ మీటింగ్ కుర్చీలలో కూర్చుని అపార్ట్ మెంట్స్ లో ఉండెవాళ్ళ మీదన అపార్ట్ మెంట్స్ కి వొచ్చే పొయ్యే వాళ్ళ మీదన పిచ్చ వ్యాఖ్యలు చెయ్యటం🤬 తెల్లవారగెట్ట మూడింటికి లేచి పూజా ప్రసాదం కోసం ఏలకులు, మిరియాలు లాంటివి & కుంకుడు కాయలు దభా దభామని బాధి నిద్ర లేపడము😴🤫🥱😵😫 ఇదేమిటని అడిగితే 😈👿👹👺వాళ్ళ అసలు స్వరూపం చూపించడం 2 పార్కింగ్లు ఉన్నవాడు పక్కనోడి పార్కింగ్‌లో కొసరు లాగేసే 2½ పార్కింగులోల్లు☹️ వీడి పార్కింగ్లో పెట్టుకోకుండా కాలిగా ఉన్నయని వెరే పార్కింగ్ లలో పెట్టేవోల్లు🤷 పద్ధాకలా వాచ్ మాన్ లతో గోడవెట్టుకుని వాచ్‌మన్ లు మారిపోవటానికి కారణం అయ్యెవారు(ఎంతమంది వాచ్ మాన్లను మారుస్తారురా బాబు 🙄కన్నీసం వాడిని ఒక్క నెల కూడ ఉండనివ్వని మూర్ఖులు) ఇలా చాలా ఉన్నాయ్ 🤗 🤣🤣🤣😂😂😂 మా అపార్ట్‌మెంట్ సంగతే చెప్పా
@prasaddasarp114 Жыл бұрын
@@csnsrikant6925 బాగున్నాయండీ మీ అపార్ట్మెంట్ ల లీలలు 😆😆😆
@csnsrikant6925 Жыл бұрын
@@prasaddasarp114 🤣🤣🤣😂😂😂 వాస్తవాలు
@prasaddasarp114 Жыл бұрын
@@csnsrikant6925 సిటీ మధ్యలో ఉండాలంటే అపార్ట్మెంట్ లలో సర్దుకుపోవాల్సిందే.. కొంచెం దూరం అయినా ఫర్లేదు అంటే.. అపార్ట్మెంట్ ను అమ్మేసి లేదంటే రెంట్ కి ఇచ్చి, లోన్ లో చిన్నదైనా ఇండిపెండెంట్ హౌస్ 🏡 కొనుక్కోవడం బెటర్.
@renukamahalaxmi9017 Жыл бұрын
Amma namasakaram.mavari thammudi ki adpillala unaru period start ayethe memu kuda mutuu patinchala dipam petakudada.ma athagaru ma family ki evi vidi vidanalu cheyaledu, ma papaku period time ki kuda sarelu, saree pandulu thelidu.valla pillaku cheyavacha ,mavaru peda koduku .
@viprasree3037 Жыл бұрын
Yes vallue house lo untee
@renukamahalaxmi9017 Жыл бұрын
Evari kapuralu vallu vidiga untunamu Amma ayena pampakalu evi cheyaludu.modati valluku cheyanappudu chinna valla ki acharam cheyavachaa.
@gvrajeshrg Жыл бұрын
Akka medalo Krishnudi Dollar and Vendi Tho amarchina Rudraksha Mala vesukovacha ?
@peddinti2016 Жыл бұрын
Amma maaku engagement lo lakshmi ungaram ne pedtharu adi memu nityam darinchali anedi maa peddalu chepthunnaru kani ippudu ela?
Teliyaka nenu maa thousand pillar temple ki vellanu Appudu oka avida nannu chusi eme moham chudakudadhu Eme moham chudatam maha papam ani andharitho cheppi nannu thittesindhi Nenu chesina thappu emiti temple ki velladamena Naku putte bidda aroghyangaga ravalani attha port barinchaleka naku babu ni evvamani lakapothe naa pranam thisestaru ani devudi ni vedukodaniki vellanu nannu Nana matalu anesaru kani Naa badha devudu chusadu naku oka manchi babu ni ichhadu
@gosulasandhya3712 Жыл бұрын
Good morning sister I'm addicted to your awareness videos thank you spreading knowledge in a positive way😊 Naku oka chinna sandeham everyday suunipindi tho snanam cheyamanaru kada I'm fallowing it but Naku telusina vallu daily Pindi use cheste skin mudutatalu vastayi twaraga because daily skin ni scrub cheyakudanta is that correct I want to hear answer from your side so I'll be relaxed and continue
@chandranaga3887 Жыл бұрын
Ledamdi months babyski daily nalugu petti cheyistamu vallu skin mudatalu padutumda meeru chestunnaruga kochemina different telustadi kada munduki ipouduki
@yhadhwik1474 Жыл бұрын
Emi kadu andi sandhya garu...body rub chesukovachu sunnipindi tho .kani Baga body red ayye laga rub cheyyodhu...Inka body lotion badulu before bath nuvvulu Nune ni rasukovachu .smooth ga vuntadi
అమ్మా ♥️పండగ రోజు ఇల్లు శోభా విహినంగా ఉంటే ఏం బాగుంటుంది, అందుకే ఇప్పుడు మైనం దీపాలు దొరుకుతున్నాయిగా, అవి వెలిగించండి ❤
@sreevedika2325 Жыл бұрын
@@Govindasevaintlo vere family members evaritho Ina pettinchachu kada deepalu
@ranikalali6167 Жыл бұрын
@@Govindaseva thank you soooooo much akka ,iam really happy miru reply echinanduku🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@Govindaseva Жыл бұрын
@@ranikalali6167 ♥️♥️♥️
@satyagowriballa7913 Жыл бұрын
గర్భవతులతో చాకిరీ చేయించేవారు పాతకాలంలో... కాస్త కూడా రెస్ట్ తీసుకోనిచ్చేవారు కాదు...
@prasaddasarp114 Жыл бұрын
అది వారి ఆరోగ్యం కోసమే. దానివల్ల వారికి ఫ్రీ డెలివరీ అవుతుంది. ఇప్పుడు సుఖంగా రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ఎంతమందికి ఫ్రీ డెలివరీలు అవుతున్నాయి? కావున దానికి "చాకిరీ" అనే పేరు పెట్టక్కర్లేదు..
@nagamani7495 Жыл бұрын
ఇంటి లో పని వేరు, కొబ్బరి కాయ కొట్టడం వేరు( కాయ కొట్టాలి అంటే శక్తిని అంతా కూడదీసుకొని కొట్టాలి, అప్పుడు వత్తిడి తగులుతుంది)
@nagamani7495 Жыл бұрын
ఆడ వారు తమ ధర్మాన్ని నిర్వర్తించడం చాకిరి ఎలా అవుతుంది. ఇలాంటి' చాకిరి' అనే పదాలు వాడి ఆడ పిల్లలకి వంటరాదు, సంసారం చక్కదిద్దుకోవడం రావట్లేదు, దాని వలన విడాకులు, కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం, అనాథలు, వృద్దాశ్రమాలు, దీని వలన సమాజానికి నష్టం.
@sirishasriram1930 Жыл бұрын
@@nagamani7495 , they are still daughter's in law who do hard work and who are not treated well.
@udayalakshmigundumalla8217 Жыл бұрын
@@nagamani7495well said
@ramswati Жыл бұрын
Can you please suggest on what days to conceive children and when to avoid for satsantanam? I saw some video that 13th day after period will be giving child? Can you please make video om this please. Should we avoid Kartika masam etc to have kids during that time?
@Govindaseva Жыл бұрын
Govindaseva@proton.me
@PoojithaRecipesandVlogs Жыл бұрын
Hi sister
@arasadasanthu9406 Жыл бұрын
Gudiki velinapud snanam nadhulalo chesi podi battalatho vellali madi ga antunnaru..naku dbt mari podi battalu manam tisukeltunapud chala rakala varini muttukoni(travelling lo)veltam kada apud a battalu madi ela avtai...mimmalni chala times adiga
@Govindaseva Жыл бұрын
పొడి బట్టలు ఒక కవర్ లో పెట్టుకోండి స్నానం అయ్యాక తీసి ధరించండి, మరీ అతిగా ఆలోచించకూడదు ♥️శుభాకాంక్షలు ♥️
RICE BAG LA MEEDHA DEVUDU BOMMALA PRINTING STOP CHEYYANDI PLEASE
@ramyakrishnav4745 Жыл бұрын
Madam please only one doubt for me . If married women get first periods in mother in law house any problem ? My mother in law is shouting on me after my 11 years of marriage. Pls reply me
@Govindaseva Жыл бұрын
ఏ సమస్యా లేదు, ఇలాంటి అంధ విశ్వాసాలు వదిలేయండి ♥️
@ramyakrishnav4745 Жыл бұрын
@@Govindasevathank u madam
@k.swathi4273 Жыл бұрын
తులసి చెట్టుకి సాయంత్రంపుట నీరు పోయవచ్చా అక్క
@Bhgfjffuj Жыл бұрын
Suryastamayam taruvatha poyyakudadu
@k.swathi4273 Жыл бұрын
@@Bhgfjffuj thanyou andi
@KOTINAGULUMareedu Жыл бұрын
సిస్టర్ మీరు చెబుతున్న అన్ని విషయాలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. మా కోడలికి 8వ నెల. నేను ఈ నెలలో దీపాలు వెలిగించవచా.నోములు నోచుకోవడం మంచిదేనా. జవాబు ఇవ్వగలరు.
@Govindaseva Жыл бұрын
చేయవచ్చు ♥️
@ksaimahesh Жыл бұрын
Cloth mede kadu anndi emadhya inko pitchi kuda pattindi preti vallu art vachindi ani bhomimeda muggula devudu bommalu vesunaru rangoli art peru tho venkateswara swamy lakshmi andal ammavaru bomma bhumimeda vesi photo video's tesi post chesunaru bayate kakunda temples lo kuda elane chesunaru edi tappu ani cheppithe tidutunaru meku anduku ani antunaru . denimeda kuda oka video chairandi please ela chairadam tappo righto cheppandi 😊
@srilatha7659 Жыл бұрын
Avunu correct andi... Veyyi vivadhalu aindi...
@ksaimahesh Жыл бұрын
@@srilatha7659 bhomi meda povvu padithe devudu ki pettadaniki paniki raadu antaru mari bhomimeda devudu bommalu vesunaru muggulaga entha kante pitchi adaina vunda asalu mana hinduvulaki amaindo ardham aayi chavadamledu