Watch Playlist for Lord Rama Bhakthi songs : bitly.ws/PRrL #AdityaBhakthi
@SatyamChitte2 күн бұрын
నాతండ్రి పాటను ఎంత చక్కగా పాడావు స్వామి. ఎప్పటికి నా తండ్రి ఆశీస్సులు నీకు ఉండాలి స్వామి
@jarajanakoteswararaoКүн бұрын
నేను ఆ పరమేశ్వరునికి వీర భక్తుణ్ణి, ఈ పాట రాసిన, పాడిన వారికి 🙏. యెన్ని సర్లు విన్ననో. హర్ హర్ మహాదేవ్ 🙏🚩
@krishnakumarbulusu85322 жыл бұрын
సాంబశివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయె సాంబశివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయె హర హర శివ శివ హర హర శివశివ గంగాజలముదెచ్చి నీకు అభిషేకము సేతునంటే, మరి గంగజమునల చేపకప్పల ఎంగిలంటున్నావు శంభో.. హర హర శివ శివ హర హర శివ శివ ||సాంబశివ|| అవుపాలు తెచ్చినీకు అరిపతమూ సేతునంటే, అవుపాల లేగదూడల ఎంగిలంటున్నావు శంభో హర హర శివ శివ హర హర శివ శివ ||సాంబశివ|| కుమ్మిపూలు తెచ్చినీకు శుష్టుగ పూజింతుమంటే కొమ్మాకొమ్మన కోటితుమ్మెదల ఎంగిలంటున్నావు శివా హర హర శివ శివ హర హర శివ శివ ||సాంబశివ|| నారికేళము దెచ్చినీకు నైవేద్యము సేతునంటే అప్పుడు బహు ఇష్టము అంటివి శంభో... సామీ.... హర హర శివ శివ హర హర శివ శివ ||సాంబశివ||
@satyanarayanakonakalla3582 жыл бұрын
krishan
@Damodrachary11 ай бұрын
తుమ్మి పూలు
@SambangiSounds11 ай бұрын
ఓం నమః శివాయ నమః
@MsJaya197810 ай бұрын
తుమ్మి పూలు
@chandanchandan39859 ай бұрын
ಓಂ ನಮಃ ಶಿವಾಯ
@AlumoluramaDevi5 күн бұрын
స్వామి ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఆ శివయ్య మహిమతో ఇంకొకసారి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఓం నమశ్శివాయ హర హర శంకర
@selfseeker1433 жыл бұрын
దేవునికి ఎంగిలి అని తేడా ఏమీ ఉండదు.. భక్త కన్నప్ప మాంసం పెట్టిన తిన్నాడు మా శివయ్య. ప్రేమతో ఏమి పెట్టిన ఒప్పుకుంటాడు, ప్రేమ లేకుండా బంగారం పెట్టిన కూడా వ్యర్థమే..
@sivamani98903 жыл бұрын
0y
@sivamani98903 жыл бұрын
Yyyiyii
@sivamani98903 жыл бұрын
Yii
@sivamani98903 жыл бұрын
Yii
@sivamani98903 жыл бұрын
Yi
@ramramesh54812 жыл бұрын
చాల అద్బుతంగా పాడారు . శివుని పాట , శివుని ఆశిషులు ప్రతి ఒక్క కుంటుంబం కి అండగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను. 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏❤️❤️❤️🌹🙏🙏🌹🌹🙏🌹🙏🌹🙏
@ramachandruubbapalli53032 жыл бұрын
రాసిన వారికి పాడిన వారికి ఆ సాంబశివుని ఆశీస్సులు ఎప్పుడూ కోరుకుంటూ మీ ప్రియమైన భక్తుడు శివ కేశవ్
@murthyk8123 күн бұрын
హరహర మహాదేవ❤❤❤❤❤
@TelanganaMapping28010 ай бұрын
Om namah shivaya
@vinodakumariduggempudi799 Жыл бұрын
Sivayya e ne pata vini dannuralinibayyanu sivvayya chala bagundi sivvayya e song 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏hara hara siva siva🙏🌺🙏hara hara maha deva sabo sankara🙏🌺🙏
@vadlanarendhar540911 ай бұрын
Jai shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai Ho Bhajrangbhali 🚩🚩🚩🙏🙏🙏 Om Shree Maathre Namaha 🚩🚩🚩🙏🙏🙏 Om Gam Ganapathahe Namah 🚩🚩🚩🙏🙏🙏 Om Namo Naaraayanaaya Namaha 🚩🚩🚩🙏🙏🙏
@vijaynaiduvijaynaidu40452 жыл бұрын
సాంబ శివ నాకంటూ oka మంచి రోజు ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
@ITSREALLYSS Жыл бұрын
Om namasivaya japinchi sami ayane karunistaadu
@sureshcharan9492 Жыл бұрын
Swamy prathi rosu manchide swamy a swamy tanusukoni panicheyandi manchi jarugutundi swamy
@suravarapumurali597911 ай бұрын
Tappakundha bro
@saientertainments123211 ай бұрын
మిత్రమా బాదపడక దేవుడు నీకు అంతా మంచే జరుగుతుంది 🙏🙏🙏🙏
@Shreyansi03911 ай бұрын
Karunistadu kani naku telisi manava janma ki manchi roju ante chave pranam poye roju manchi roju