Actually I am searching for organic ways thank you for your useful information
@akkalababu41253 жыл бұрын
, రాజు సార్ చాలా బాగా వివరించారు ... అలాగే కంది, వేరుశనగ & మినపప్పు వీడియోలు కూడా పంపండి సార్ ... ( ప్రకృతి సేద్యం లో మీరు విశేషమైన అనుభవం గడించేశారు .... )
@drnalinimohan8097Ай бұрын
Sir very useful information. Very good. Hope do you have similar videos. For coconut and acid lemon
@ranga12083 жыл бұрын
I found this video to be very useful. As farmers, most of the time, generally we are reactive. Only when we come across a pest, etc we spray medicines and initiate remedial measures. But sometimes it could be very late also and there would be certain damage. This video gives a detailed schedule for the MANGO for an entire year, upto fruiting stage. A comprehensive management schedule for Mango plantation which is very useful to Mango farmers👍
@tanguturirambabu53573 жыл бұрын
Very good explanation
@rao88833 жыл бұрын
Very good information
@rameshkondru32263 жыл бұрын
Wonderful explanation Sir, thanks a lot
@PMCHealth3 жыл бұрын
You are most welcome
@deut992 жыл бұрын
@@PMCHealth contact number ivvagalru
@jayaramireddy53223 жыл бұрын
Very good suggestions pl give organics names
@nadimpallikesavaraju70982 жыл бұрын
Niceinformatontoformer
@venkatasubbaiahbezawada93933 жыл бұрын
Jai. Sriram
@arogyadhanrocksalt87583 жыл бұрын
Good Information Thanks to Yes TV
@PMCHealth3 жыл бұрын
Thanks for watching
@kirankumar-hn2ue3 жыл бұрын
Sir miru rayuthu basa lo cheppandi english vadithe rayuthu ki ela ardam avuthundi
@mssraju80503 жыл бұрын
చాలా మంది ఇంగ్లీష్ అడుగు చున్నారు.
@ssdbiosciences94093 жыл бұрын
Great job 👌👌👍
@PMCHealth3 жыл бұрын
Thanks for watching
@vinodkumarteluguagricultur33342 жыл бұрын
Spaceing entha pettaru sir
@PracticalBENCHTVNEWS Жыл бұрын
ఎం గ్యాస్ సార్ స్ప్రే
@nekarikantijamal52103 жыл бұрын
నమస్కారం సర్ అగ్నాస్త్రం మొదటి స్ప్రి ఇచ్చిన తరువాత మళ్ళీ రెండవ స్ప్రి ఎప్పుడు చెయ్యాలి దయచేసి తెలియచేయండి🙏🙏🙏
@sakambarinaturalfarmthespi95522 жыл бұрын
ముందు అజ్ఞాస్త్రం పనితీరుని అర్థం చేసుకోండి. అజ్ఞాస్త్రం పిచికారీకి ముందు రోజు కానీ, అదే రోజు కానీ భూమికి జీవామృతం అందించాలి. 3వ రోజు జీవామృతం పిచికారీ చెయ్యాలి. అజ్ఞాస్త్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మొక్కలు లేదా చెట్లు కొంత వత్తిడికి గురిఅవుతాయి. కనుక జీవామృతాన్ని పై రెండు విధాలుగా అందిస్తే చెట్లు త్వరగా కోలుకుంటాయి. పురుగు ఉధృతి తగ్గకపోతే, దశపర్ణి కాషాయం ఒక పిచికారీ చెయ్యాలి. రెండు రోజుల వ్యవధి తరువాత పురుగుల ఉధృతిని బట్టి 3వ రోజు అగ్నాస్త్రం పిచికారీ చెయ్యాలి. గుర్తుంచుకోవలసిన విషయం అజ్ఞాస్త్రం పిచికారీకి ముందు రోజు కానీ, అదే రోజు కానీ భూమికి జీవామృతం అందించాలి. 3వ రోజు జీవామృతం పిచికారీ చెయ్యాలి. అగ్నాస్త్రం పిచికారికి , పిచికారీకి మధ్య 5-10 రోజుల వ్యవథి ఉండాలి. అజ్ఞాస్త్రంలో మట్టిద్రావణం కలిపి పిచికారీ చేసుకుంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది.
@CHANDRA_692 күн бұрын
నమస్తే సర్. మీరు పెస్ట్ మరియు తెగులు కంట్రోల్ కై బ్యాక్టీరియా, మరియు ఫంగల్ species పేర్లు చెప్పేటప్పుడు, దయ చేసి కింద తెలుగు లో టైప్ చేయండి. అంతగా ఇంగ్లీష్/ సైంటిఫిక్ background లేని రైతులకు ఆ పేర్లు అర్థం కావడం లేదు. అలాగే వాటి కల్చర్ ఎక్కడినుండి తెచ్చు కోవాలో చెప్పండి
@srivalli30493 жыл бұрын
వీళ్ళు గో మూత్రం ని ఉపయోగించ మని చెప్పలేదు... అస్సలు గో మూత్రం లేనిదే సహజ సిద్ధమైన లక్షణాలు మొక్కకి రావు...
@nagabhushanamnaga39983 жыл бұрын
Sir ma మా మామిడి తోటలో చే ట్టు యండి పాయి చని పోతున్నాయి యెందుకు నివారణ చప్పండి sir
@Bharathraithubadi3 жыл бұрын
Chloro50ec 2ml Phosphocop 2ml Plantomycin 1gr For 1liters cheppunaa kalipi spray cheyandi Andi Drinching cheyandi Manchi results untai anna
@nagabhushanamnaga39983 жыл бұрын
@@Bharathraithubadi thanks sir one dout only deassege ఉన్న చటల్లు కూ మాత్రమే chayala లేదా తోట్ట మో త్తము స్ప్రే చేయాల
@UshaRani-st5fc3 жыл бұрын
@@Bharathraithubadi natural process lo leva andi chemicals deniki
@mssraju80503 жыл бұрын
Wilt disease , contact with photos
@nagabhushanamnaga39983 жыл бұрын
Sir ma తోటలో 25 % చేటు లు మాత్రమే flowering వచ్చినది మోతము రాలేదు వచే ఛాన్స్ ఉనద లేదా మేము culthar మందు వాడ లేదు అందు వల్ల రాలద any suggestions please