I think A.I will give solutions in coming days for the said disease
@gopibeldari7648Ай бұрын
Antibiotics వాడకుండా ఎవరు లేరు. కాబట్టి ఇక మీదట నుండి మంచి life style అలవాటు చేసుకోవాలి. Stress కి దూరంగా ఉండటం. ముఖ్యంగా ప్రపంచం తో పరుగులు తీయడం తగ్గించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు మన లో మంచి బాక్టీరియా తయారు అవుతుంది. రోగాలను తట్టుకుంటుంది.